Ghantasala master is ultimate. No replacement to his Devine voice.
@veerabhadraraodangeti702520 күн бұрын
Gantasaala gari time lo music ki aa voice. Ee tharam music ki SPBS only
@rajahulibasha Жыл бұрын
No one can be equal to spb ...even ghantasala
@GantaRamesh-n3s8 ай бұрын
Talakaya vundi matladutunnava
@VanadeepKaluvagunta-qy5il4 күн бұрын
@@GantaRamesh-n3s SPB is a versatile singer. Ghantasala is a classic singer. No comparison at all!!!
@mallikarjunaalavala3992 Жыл бұрын
2) ఒక దిగ్గజ సంగీత దర్శకుని వారసునిగా మీరు నిన్నటి తరాల వారు మెచ్చేలా సంగీతం ఇచ్చారు. నేను మాత్రం 50 +వయసున్న మధ్యవయసుడిని . నాకన్నా వయసులో 10, 20 ఏళ్ళుఎక్కువ వయసున్న వారి లాగానే మీ తండ్రి గారి వి ఆయన తరానికి చెందిన వారి పాటలను ఎక్కువగా ఇష్టపడ్డాను వాటిని ఆరాధించాను . ఎందుకు ? సంగీతం ఎప్పుడూ లిరిక్స్ ని తినివేయలేదు కనుక. సంగీతం . లిరిక్స్ చక్కగా వినిపించేయి. అలాగే పాటల్లో అత్యుత్తమ సాహిత్య విలువలు, భాషా ప్రమణాలు పాటించారు . ఎంతో హుందాతనాన్ని గౌరవాన్ని తెలుగుభాషకు తీసుకు వచ్చారు నాటి దిగ్గజ కవులందరూ ' వాటికి వినసొంపైన బాణీలతో ప్రాణం పోశారు మీ తండ్రి గారైన సాలూరు రాజేశ్వర రావు గారు, పెండ్యాల నాగేశ్వర రావుగారు ఇతర దిగ్గజాలు అవి నేటికీ ప్రజాదరణ పొందుతునేవున్నవి. నా బోటి వారైతే కొన వూపిరి మండే వరకు మరురాజాలరు. ఆ పాటలు ఎప్పుడు విన్నా శరీరం పులకరిస్తుంది. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా అరుతుంది.23-06-23/// బెంగళూరు .🙏🙏🙏
@విశ్వమంతావినోదమే9 күн бұрын
spb great lejenD.. aayananu takkuva cheyaDam tappu. aayana ento mandi music directors ki tana voice to life ichchaaru. Dont compere with other baalu. he is one and only in his way anD un limiTeD TalenT.
@duggarajuphanikanth3259 Жыл бұрын
ఇంగ్లీష్ ట్యూన్ లు కాపీలు కొట్టే ఎదవలకు బాలు గారి గొప్పతనం ఎలా అర్థమవుతుంది.ఘంటశాల, బాలుగారు ఇండస్ట్రీకి రెండు కళ్ళలాంటి వాళ్ళు.
@acharyakrishnateja Жыл бұрын
Yes .. actually Gantasala gari time Spb time veru ... compare chayatham tappu . Ala spb takkuva ani comment chayatham tappu
@bhupallycharles57626 ай бұрын
పాడలేరు అనకూడదు.కంఠంలో డెప్త తేడా అనవచ్చు.అన్ని రకాల పాటలు, అన్ని గంటలు పని చేయడం,కమిట్మెంట్ ఎవరికి ఉంటుంది.ఒక్క రోజులో ఎన్ని రికార్డింగ్స్ చేశాడో.matchless
@mallikarjunaalavala3992 Жыл бұрын
బాలభారతం సినిమాలో** మానవుడే మహానీయుడు ' టైటిల్ సాంగ్** నారాయణ నీ లీలా నవరసభరితం నీ ప్రేరణచే జనియించే బాలభారతం- ఈ పాట బహుశా మీకు గుర్తుకు రాలేదు అనుకొంటాను సారు ఇంటర్వూ టైంలో ఘంటసాల మాస్టారుగారి వాయిస్ ఎలా వుంటుంది అంటే గుడిలోన పెద గంట మోగినట్లు . ఆ గంభీర మాధుర్య గళం ఆయనకే సాధ్యం కోటిగారు ఆయనను** సూర్యుని** తో పోల్చారు. ఇది 100% కరెక్షుసార్ నా కాంప్లిమెంట్స్ లో కూడా ఇదే వ్రాశాను మాస్టారు గారి గురించి . కొన్ని వందల కామెంట్లు వ్రాశాను ఆయన అభిమాన భక్తునిగా నేను నా చిన్న వయసు అనగా 6,7 ఏళ్ళ వయసు నుంచే ఆయన పాటలు ఇష్టంతో వింటూ వస్తున్నాను .🙏🙏🙏__23-06-23// బెంగళూరు .
@vishnuboss80163 ай бұрын
Ghantasala is not even 10% of SPB❤
@sivamohanvarma87372 ай бұрын
Get some knowledge
@rajahulibasha2 ай бұрын
@@sivamohanvarma8737 u get some knowledge..... His voice is only for few heros