🎉🎉🎉mi visleshana and vivarana chala chala bagundì.....aneka dhanyavadamulu....release more vidvidios.....God bless you....
@bksaraladevi12003 күн бұрын
Swamiji chaala vishayalu theliparu👏🙏 Thanks 🙏🙏🙏
@gsmpharmaengineering2 күн бұрын
Excellent guruvugaru🙏
@ramadevi18762 күн бұрын
Chaala baaga chepparu guruji gaaru🙏
@venkatalaxmi7033 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః ఓం శ్రీ జై మహా కుంభమేళా జయహో అమృతస్నాన్ జయతే జై అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో జై హింద్ కృష్ణం వందే జగద్గురుం హరే
@VijayaLakshmiHavaldar3 күн бұрын
Chala baaga cheppru 🙏🙏
@LingaiahChowke3 күн бұрын
ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః రా
@balamms61813 күн бұрын
చాలా బాగా చెప్పారు 🎉🎉🎉
@mbg52033 күн бұрын
Guruvugaru chevilo amrut am posinatlu hayiga undi
@AnuradhaBhattar-df1fo2 күн бұрын
ఇంత మంది సాధువులు ఈ కాలంలో కూడా వుంటారని ఊహించలేం మహాకుంభమేళా వల్లనే మనకు తెలిసింది జై శ్రీరామ్🙏 జై భారత్🙏 జై సనాతన ధర్మం🙏
@SheshagiriRao-m7r3 күн бұрын
చాలా బాగా.చెపారు
@suryakavipadmavathamma11533 күн бұрын
Anthony bagachepparu enthomandiki meluchesrhunnaru namaskaram guruvugaru
@KummariYadaiah-ys8dx3 күн бұрын
Guruji very great information thanks.
@mr.akkannak25892 күн бұрын
ప్రయాగ , కాశీ, గంగా , లేక 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు కు వచ్చే ఈ పుష్కరణి లో మునిగినా, మనుష్యులు చేసే పాపాలు పోవు. కాకపోతే, దేవుడు దర్శనం లో భాగం గా అక్కడకు వెళ్ళవచ్చు. డబ్బులు లేని వారు, ఆరోగ్యం బాగులేని వారు , .అక్కడకు వెళ్లడం సమయం వృధా, డబ్బులు వృధా. వారికి దగ్గరగా వున్నా, చిన్న గుడికి వెళ్లి దండం పెట్టుకుంటే చాలు. అక్కడకు కూడా వెల్లె స్థితి లో లేకపోయినా, ఇష్టం లేకపోయినా, వారి ఇంటిలోనే దేవుడు ను దండం పెట్టుకోవచ్చు. ఒక వేళ దేవుడు బొమ్మ లేక విగ్రహం కొనే స్తోమత లేకపోయినా, విగ్రహ ఆరాధన ఇష్టం లేకపోయినా, మనసు లోనే దేవుడు ను దండం పెట్టుకోవచ్చు. కాబట్టి, గుడ్డిగా హిందూ ధర్మం లో పెద్దలు ఏదో చెప్పారు అని, పండితులు ఏదో చెప్పారు అని, పుస్తకాలు లో ఏదో వ్రాసి వుంది అని, గుడ్డిగా అనుసరించ కూడదు. దాని వల్ల, గుడ్డీ నమ్మకం పెరిగి , పనికి రాకుండా పోతారు, అంత కన్నా ఏమి లేదు. దైవ దర్శనం లో బాగం గా రక రకాల ప్రదేశాల్లో దేవుడు నీ దర్శించుకుంటం, అన్ని ప్రదేశాలు లో వుండే దేవుడు ఒక్కటే , మాకు అన్ని ప్రదేశాలు చూడాలని వుంది, అనుకుని వెళితే , అది మంచిదే, భిన్న సంస్కృతులు, భిన్న ప్రదేశాలు, భిన్న వాతావరణం, వివిధ గురువులు, అన్ని ప్రదేశాలు చూసినట్టు వుంటుంది. అంతే తప్ప, అక్కడకు వెళితే పుణ్యం వస్తుంది, అది కొన్ని వందల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు తరువాత వస్తుంది, కాబట్టి గొప్పది అనుకుంటే, అది అవివేకం, అజ్ఞానం మాత్రమే అవుతుంది.
@adapaveerabhadrarao39513 күн бұрын
Excellent sir good video
@srinivasgoud66943 күн бұрын
Every person is to become intelligent person to inform the government about the anti Hindu persons and their activities on the spot.
కుంభమేళా గురించి ఎవరు చెప్పినా సందేహం తీరటంలేదు. అందరూ సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశిస్తే కుంభమేళ ప్రారంభమౌతుందనే చెప్తున్నారు. కాని కుంభమేళ 13న అంటే భోగి నాడు ప్రారంభమైంది. కాని సూర్యుడు 14న అంటే పెద్దపండుగనాడు మ॥2.40 కి మకరరాశిలోకి ప్రవేశించాడు. ఆ ఒకరోజు తేడాగురించి ఎవరూ వివరించటంలేదు.
@kankanalamadhu52843 күн бұрын
144 mamdini Bali theesukune kumbamela
@yarlagaddavara3 күн бұрын
నువ్వు కూడా ఫో....దరిద్రం వదిలి పోతుంది...అక్కడి వెళ్ళక పోతే పోయినవాళ్ళు ఇక్కడ పాతుకు పోతారా! ఎవ్వరికీ ఎక్కడ రాసి ఉంటే అక్కడ జరుగుతుంది. చావు... పుట్టుక...మోక్షం.. జన్మరాహిత్యం అనేవి కాల పురుషుని చేతిలో ఉంటాయి... మనచేతిలో ఉండేది ముందు జాగ్రత్తలు మాత్రమే...ఫలితం పరమేశ్వరెచ్చ....
@saradatanikella42723 күн бұрын
ఆది మన తప్పు ఓపిక లేదు వెనక ఉన్నా వల్ల కూడా స్నానం చేయాలి మనం తొందరగా వెళ్లాలి అని ఇంగిత జ్ఞానం మనకిలేక ప్రభుత్వాన్ని అనడం తప్పు
@sivasankarareddypalakolanu43793 күн бұрын
🤔😭😭😭😭😭🤭🤭🤭🤭
@Akshay131343 күн бұрын
@@saradatanikella4272Assalu kumba mela lo snanam cheste papalu pothay ane muda nammakam vallane kada antha mandhi poyyaru and mouni amavasya nade nitilo munuguthe inka pratehktha ani cheppadam valla inka ekkuva mandhi ocharu anduke eh 30 mandhi chanipoyyaru