ఎదిగినకొద్ది వోదగాలి అన్నది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. చక్కగా తెలుగులో మాట్లాడారు. ఇప్పుడు హీరోయిన్లు చూసి నేర్చుకో వాలి.
@kandatiprasuna110822 күн бұрын
5:45
@eeluseshadricollections76122 ай бұрын
Nenu first nunchi last varuku skip cheyyakunda chusenu vijayasanti gaari kosam maatrame chusenu one of the my favourite heroine 😊
@grandhivenkateswralu905Ай бұрын
Very good acter vijasanthigaru
@srikanthchilakamarri99572 ай бұрын
She is terrific performer n lady super star. A complete package !
@VijayaB-m3p2 ай бұрын
Love you vijayashanthi mam❤
@neelumaturi50772 ай бұрын
అప్పటి హీరోయిన్స్ లలో విజయశాంతి గారు సూపర్ వాయిస్ లో బ్యూటీ లో ఇంకా సూపర్, హీరో+హీరోయిన్ కలిగిన ఓకే ఒక పర్సన్ విజయశాంతి గారు ఆమెకు ఆమెసాటి 💐🙏🏻
@laxmitamtam911021 сағат бұрын
Medam miru supper mam miru naku chala chala istam mi fits ante naku istam
@UmaRam-j2h2 ай бұрын
ఐ లవ్ యు సూపర్ హీరోయిన్
@bhaskarg71793 ай бұрын
You are really great madam, మీ మంచి మనసును మేము తెలుసుకోగలి గనం .🙏🙏🙏
@koteswararao77703 ай бұрын
The great Madam
@upendrabukkapatnam8972 ай бұрын
చాలా మంచి హీరోయిన్ గా,మంచి మనసున్న మనిషి గొ విజయశాంతి పేరుతెచ్చుకున్నారు.
@pudamivastavalu45972 ай бұрын
తెలంగానా ఓట్ల కోసం ఆంధ్రవాళ్ళని తిట్టి న నీచు రాలు. పనికిమాలింది
@LottiTavitiraju2 ай бұрын
నా అల్ టైం ఫెవరెట్ నటి విజయశాంతి గారు ❤️❤️❤️❤️❤️
@9098-b9r2 ай бұрын
My favorite actoress vijayasanthi garu
@chandrasekhar11382 ай бұрын
నంద్యాలలో ఆగిన చోట విజయశాంతి గారిని బాలకృష్ణ గారిని ఎదురెదురుగా చూసిన అభిమాన్నుల్లో నేను ఒకడిని అంతవరకు చిరంజీవి అభిమానిగా ఉన్న నేను ఆ సినిమా చూసిన తర్వాత మా స్నేహితులంతా బాగాలేదంటుంటే నేను మాత్రం ఎందుకు బాగుందిగా అన్నాను అంతే వాళ్లంతా కలిసి నన్ను బాల కృష్ణ గారి అభిమానిగా తయారు చేశారు జై బాలయ్య
@padmajapadmaja54912 ай бұрын
Great Vijaya santhi garu. Hats off to you mam
@selainoor.kumudhas.kumudha30343 ай бұрын
Woww mam vijayashanthi garu 🙏💐
@vishnuleelatelugueducation3692 ай бұрын
అప్పటి రోజుల్లో గ్రేట్. హీరోయిన్. ఆనడక. ఆహందాతనం. Suuper పోలీసు. కేరక్టర్ ఇంకా. అధ్భుతం. ఫైట్స్. ఇంకా అధ్భుతం. అప్పట్లో విజయశాంతి. అంటే. అందరికీ. పిచ్చి నాకు చాలా ఇష్టం.
@nareshjagusetti76762 ай бұрын
My favirate హీరోయిన్ విజయశాంతి గారు ప్లీస్ మీలాంటి వారు ఒక మంచి పార్టీ లో వుండాలి దాని కోసం జనసేన పార్టీ లో చేరితే బావుంటుందని నా ఫీలింగ్
@janaspandana38232 ай бұрын
She wants to become CM
@mansurbaig2 ай бұрын
A terrific actress Vijayashanthi garu
@jayasreev6592 ай бұрын
Real star 🎉 gud human being ❤lov u vijayashanthi garu..... Naa inspiration meere mam
@user-yb1fo6io6q2 ай бұрын
Thank you Anjali for bringing out the person Vijayashanti.
@ananthanarayanasarmakuntim97342 ай бұрын
A good person, I have seen her since 1979, her action in Punadi Rallu is excellent and great, she is really committed and God helps her
@ananthanarayanasarmakuntim97342 ай бұрын
Such persons are rare in film industry
@emanisastry71983 ай бұрын
మంచి మనిషి గా విజయశాంతి కి పేరుంది.
@pudiroopavani82022 ай бұрын
Good Husband 😚
@mcharanteja8959Ай бұрын
సూపర్ టాకింగ్ మేడం❤❤❤❤❤👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👋👋👋👋
@pudiroopavani82022 ай бұрын
Meeranna,mee moves ante naku chala istam vundedhi
@prashantg-gg4yl2 ай бұрын
We are thankful to you Vijayashanti garu for your service to Telangana as a good politician.
@swarnabujji123Ай бұрын
What is the service she rendered
@prashantg-gg4ylАй бұрын
@swarnabujji123 Watch full interview
@PrasadKothamusicchanel2 ай бұрын
A n j a l i garu good interview
@Rajagopalgaadhi2 ай бұрын
బాలయ్య పేరు పెడితేనే మీకు తిండి.
@muraligutta4322 ай бұрын
Andharu nee lanti banisulu kadhu...
@vishnuleelatelugueducation3692 ай бұрын
అప్పుడు ఎలా వున్నారో ఇప్పుడు కూడా అలాగే వున్నారు విజయశాంతి గారు
@baratachandhrasekar2 ай бұрын
సూపర్. యాక్టర్ 🍇బి. జె. పి 🎉
@baratachandhrasekar2 ай бұрын
వి జ య శా o తి. సూపర్. పొటకల్ 🎉
@RambabuVantala-nc9flАй бұрын
Right bro
@ananthanarayanasarmakuntim97342 ай бұрын
Such persons are rare in film industry
@udaykumar-qp4yw9 күн бұрын
మీలాంటి గొప్ప నటిమణి నా లాంటి అభిమానులకు (మేడమ్ తప్పుగా అనుకోకండి🙏 ) ఎప్పటికి ప్రియురాలే..😍
@Diligence-i23 күн бұрын
First lady superstar of indian celluloid
@anithakellana93252 ай бұрын
Best video
@VijayReddy-p5x2 ай бұрын
*** You are the real lady super star madam. your acting and your glamour.. top notch. we love you madam !!! i regularly see your songs, such a beautiful women you are ! swayamkrushi movie lo, mee acting super madam !
@Happyrhymescorner2 ай бұрын
Awwww ladyboss ❤
@adityapurma39772 ай бұрын
We love, like Vijaya Shanti jee !
@aakarshana806319 күн бұрын
విజయశాంతి గారు మీకు అందం కన్నా తెలివితేటలు ఎక్కువ బ్యూటీ !? 💙💙💙💙💙💙 - విజయ్ ,ఒంగోలు
@aakarshana8063Ай бұрын
విజయశాంతి గారు ఎప్పుడూ మరీ ఆనందముగా ఉండాలి !? మీరు ఒక సాంగ్ లో (సూర్య IPS) మరీ అందముగా లేకపోతె చాలు, బాగుంటుంది అనే భావాలు మీకు మనసులో ఎప్పుడైనా వచ్చాయా ..!? 💞💞💞💞💞💞💞-విజయ్, ఒంగోలు
@user-yb1fo6io6q2 ай бұрын
When was the interview taken the date.
@gopalgopi2874Ай бұрын
నేను విజయశాంతి గారిని రెండు సార్లు దగ్గరగా చూసాను ఒకసారి అనపర్తి లో చూసాను రెండోసారి రాజమండ్రిలో చూసాను
@kumarakshintala14102 ай бұрын
Fine. Good ideology.
@palletirajeswararao23652 ай бұрын
Akka vijayashanthi nice person, good voice, and nice looking, Butty, GOD bless sister
@RanjithKumar-lf4yi2 ай бұрын
Ever green super star medam🎉1999 lo first medam garini chusa..
@kameswararao38092 ай бұрын
ఈ అమ్మాయి అంటే విజయ్ శాంతి విషయం ఒకటి షేర్ చేసు కోవాలి మేమిద్దరం పద్మ భూషణ్ శ్రీ dr vempati chinna satyam గారి దగ్గిర మేమిద్దరం సహాధ్యాయులం నేను మిడిల్ రో లో థర్డ్ or fourth place lo ఉంటే ఈ అమ్మాయి రైట్ రో లో థర్డ్ or fourth place లో ఉండి రోజూ సాధన చేసేవారం నేను ఆ రోజుల్లో బ్రహ్మచర్య దీక్ష లో ఉండేవాడిని కాబట్టి ఏ నాడు స్త్రీలను వేరే ఉద్దేశం తో వ్యవహరించేవాడిని కాదు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఒక సినిమాలో ఈ అమ్మాయి ఒక సినిమా లో హీరోయిన్ నేను డ్యాన్స్ మాస్టర్ శేషుగారికి అసిస్టెంట్ గా వెళ్లి నప్పుడు నేను ఆమెను గుర్తించలేదు కానీ తను నన్ను గుర్తించి airforce kamesh gaaru బాగున్నారా అని అడిగింది ఇక్కడ ప్రస్తావించ వలసిన విషయం ఈ అమ్మాయి జీవితం లో ఎదురయిన మనుషులను మార్చిపోదు that is the quality of a leader let her continue her journey as a well-wisher of the mankind and let the society benifit from her services god bless her with abundance of opportunities and succeses in her life oka sahaadhyaayiga this is my wish one day I will meet her and recollect the daunts we had from our guru ofcourse she escaped but poor girl Padma Sri sobhanaidu use to take all the brunt give my best wishes to her Anjali garu take care God bless you jaihind jai bharat
@girijakunapareddy67672 ай бұрын
Seshu babai maaku family friend.
@jyotshnadevi59512 ай бұрын
Ippatiki super unnaru
@karavadivenugopal59022 ай бұрын
Nuvvu chala cute ga vuntav vijaya shanthi🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
@Lakshmi_all_in_one2 ай бұрын
Swayam krushi movie naaku istam me character😊
@UdumArjunАй бұрын
Neu super Akka
@ravigadem66052 ай бұрын
Vijasanti she is great acter
@shan38872 ай бұрын
30.00 about Balakrishna
@SSujathi2 ай бұрын
Thanks
@pasamradhika56332 ай бұрын
❤
@ranivedullapalli2 ай бұрын
Super cute madam 😍😍😍😍
@PATHIPUTTURUVISHNUVARDHAN2 ай бұрын
Meeru chesina manchi enti andariki teliyajegalaru chiranjeevi gari chesinadi chaala undi so respect to chiranjeevi garu
@alliswell_kgm5 күн бұрын
Telangana lady tiger
@ramadevibabu9902Ай бұрын
I love you madman ❤❤❤❤❤❤❤
@velurugopal72862 ай бұрын
Santhi,akka,gaaru,very,good,acter,tq,akka,
@koteswararaobhimavarapu7971Ай бұрын
Maa abhimana heroine vijayasanthi interview choosi chala rojulaindi dhanyavadalu.
@winnersportfolio79942 ай бұрын
Super duper great lady❤❤big fan ❤gang leader all movies
@MunnaYarram2 ай бұрын
Roja kante Vijaya Shanti 1000retlu better
@mvvchowdary47692 ай бұрын
రోజా చిల్లర లంజ విజయ శాంతి అంటే విజయం + శాంతి పేరు లోనే వుంది ఆమె రోజా నక్క అయితే నాగ లోకం విజయ శాంతి
@GURUUTIRUPATI2 ай бұрын
@@mvvchowdary4769💯
@krishnamohan33323 ай бұрын
ఈ మధ్య ప్రతీ ఛానల్ ఎపిసోడ్ కి ముందు ట్రైలర్ లాగ చెప్పి టైం వేస్ట్ చేస్తూ పిదప మ్యాటర్ లోకి వస్తూన్నారు. యిది ఘరిహిన్చ్చతగిన విషయం.
@avlnmurthy19953 ай бұрын
రాజకీయాలలో ఫెయిల్యూర్ కాండిడేట్ వి.. కండువా జెండాలు మార్చావు... కాంగ్రెస్ పంచన చేరి ఉదరించావా.. నీ వలన బిల్లు పాస్ అయ్యిందా.. సుష్మ స్వరాజ్ పుణ్యం.. జండాలు మార్చావు.. ఇప్పుడు ఏ పార్టీ లో ఉండి.. ఆంధ్ర కు అన్యాయం చేసావు.
@ThindiThippaluvlogs3 ай бұрын
Bjp లోనే ఉండి ఉంటే సక్సెస్ అయ్యే వారు పార్టీ మారడం వల్ల ఫెయిల్యూర్ అయ్యారు
@satyanarayanapothula81672 ай бұрын
Yes
@yadalaramana67932 ай бұрын
విజయశాంతి గారు. ఈ రోజుల్లో ఆడపిల్లలను మన భారత దేశంలో ఉన్న అన్ని రకాల రాష్ట్రలలో ఉండే కొంతమంది మగ మానవ మ్రుగాలు అత్యాచారం చేసి ఆపై హత్య చేస్తున్నారు కది. మీరు ఒక కొత్తగా సినిమా చేస్తాను అన్నారు కధా. మీరు లేఢీ సింహం హోంమంత్రి 2050..టైటిల్ తో ఒక చిత్రం చేస్తే మీరు తీసిన సినిమాను యావత్ ప్రపంచం మొత్తం మీద మన భారతీయులు అందరూ ఆదరిస్తారని నా అభిప్రాయం మేడాం.
@user-yb1fo6io6q2 ай бұрын
The actor is so far away from reality, she is a tall person being a succesfull actor.
@AnandraoKairam2 ай бұрын
కెసిఆర్ గారి పార్టీలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టేదాన్ని వి ఆంధ్ర వాళ్లకితెలంగాణ వాళ్లకిమీరంటే ఇష్టంమీరు చేసి మాట్లాడకండి
@bramaiaahcharyn4342 ай бұрын
Jai balya🎉🎉🎉🎉
@kavitharani17442 ай бұрын
Old video kadaa friends ??
@reset.india202 ай бұрын
వొదియమ్మ... పాత వీడియో నా... ఎర్రి పువ్వు లా మొత్తం చూశాను కదే 😂😂😂
@venkatswamy40493 ай бұрын
GOOD MORNING VIJAYA SHANTHI AKKA GAARU! అక్కకు తొందర పాటు ఎక్కువ! అందరిని ముఖ్యం గా! పొలిటికల్ బడా బాబుల ను, ఎక్కువగా నమ్మి మోస పోయారు. తొందర పాటు ఎక్కువ! ఆలోచనలు తక్కువ! కెసిఆర్ విషయములో మీరు తప్పుగా మాట్లాడు చున్నారు. మీరు సోనియా గాంధీ AND సుష్మ స్వరాజ్ తెలంగాణానాను అనౌన్స్ చేసిన తరువాత vijaya shanthi తొందర పడ్డారు. అత్యషకు పోయి "ఖంగ్రెస్ పార్టీ " లో అతివేగంగా వెళ్లి చేరి బొక్క బోర్లా పడ్డారు. కెసిఆర్ ఎక్కడా తెరాస పార్టీ ని ఖాంగ్రెస్ లో విలీనము చేస్తే, నా పరిస్థితి ఎందుకు పనికి రాకుండగా అయిపోతాది అని ఆందోళన చెంది అటు చూస్తే నుయ్యి! ఇటు చూస్తే గొయ్యి అన్నట్లు గా తన చేతులారా ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నది 90% తెలంగాణ ప్రజలు నిర్ధారణ కు వచ్చారు. BRS లో కొద్దిగ ఓపితో ఉండి ఉంటే 10 ఇయర్స్ VIJAYA SHANTHI AKKA "క్యాబినెట్ మంత్రి గా 100% ఉండే వారు. కెసిఆర్ అర్ మాట ఇస్తే తూ. చా తప్పక కుండగా పాటిస్తారు. ఖర్మ మీది! ఫలితం తెరాస ది.
@rchinnu31952 ай бұрын
అన్ని నిజాలే మాట్లాడుతున్నారా ? కానీ ఒకటి నిజం బీజేపీ గెలవాలి
@swethaveluru60242 ай бұрын
I am your fan madam
@venugopalareddy38152 ай бұрын
Super words madam tks reg poltics
@mvramaraoknr3124Ай бұрын
Vijayashanthi గారి స్వంత గ్రామము ఏది
@Kalaganibhavani2 ай бұрын
Lady super star iron lady
@SathyamGoli-qq7zp2 ай бұрын
తెలంగాణ కోసం సినిమా ఇండస్ట్రీస్ నుండి రుద్రమదేవి లాగా విజయశాంతి పోరాడింది ధైర్యంగా గళం విప్పిన ఏకైక వ్యక్తి
@krishnamurthy5675Ай бұрын
రాజకీనాయకులు విషయంలో ఈమె అన్ని అసత్యాలు చెపుతోంది, ఈమే తెలంగాణ తెచ్చినట్లు చెపుతోంది
@YesuPolepally2 ай бұрын
బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ మద్య వార్ అప్పట్లో చంద్రబాబు నాయుడు బయటకు రాకుండా చేశారన్నది నిజం
@naveenbpm12 ай бұрын
She is still in a hypnotized state that she got Telangana 😂.
@nsmurthy3452 ай бұрын
విజయశాంతి దృష్టిలో తెలంగాణా ప్రజలు 2014 వరరకు జీవశ్చవాల్లా బ్రతికారు. వాళ్లకి తిండి, బట్ట కోరవయ్యాయి. కానీ తెలంగాణా ప్రత్యేకమైన వంటనే బ్రతికి బట్టకట్టారు. కళ్ళు తెరిపించారు విజయశాంతిగారు. ఆంధ్రా ప్రజలు నిన్ను ఆరాధిస్తే నువ్వు వాళ్ళని హేయంగా చూసావు. ఇప్పుడే అర్ధం అయ్యింది నీగురించి.
@prashantg-gg4yl2 ай бұрын
This shows your narrow mindedness. She didn't say anything about Andhrapradesh common people. She just criticized Andhra politicians of those days... Separate Telangana state is for the self-respect of Telangana people.. It has nothing against anyone else.
@radhavasam18 күн бұрын
Vijaya santhi is from Madras and her father from EG district. She never visited her MOTHER'S telengana village.
@BSMURTHY-l5c2 ай бұрын
విజయలలిత ఇంట్లో వున్నప్పుడు పాపం విజయశాంతి.. ప్రతి రోజు నరకమే.. పిన్ని ఏమి చెప్తే అదే.. పాపం.
@srinivaskv98092 ай бұрын
Nenu vijayashanthi balakrishana film reality vuntunadi chala shatapadi chusevallu ma friends
@andekarneeraja40912 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌
@Ramakrishna.N2 ай бұрын
బాలయ్య గురించి టైటిల్ ఏంట్రా గబ్బు నాయల !!
@rameshcreations82502 ай бұрын
Views kosam
@chandrasekhar11382 ай бұрын
ఇలా పెట్టినందుకు చూస్తారు నిజాలు తెలుస్తాయి జై బాలయ్య
బామ్మ గారికి చెరుపు మరుపు వచ్చేసింది.. యాంకర్ ఎంత జాకీలు పెట్టినా ప్రాంప్ట్ చేసినా ఉపయోగం లేకపోయింది
@surenderabbani15432 ай бұрын
Chiru vijayasanti
@svenugopal41652 ай бұрын
bala krishna and chiranjeevi..combeined.only one heroine.vijaya shanthi..iddaru hero la abhimaanulu..గొడవలు జరిగాయి కాని విజయశాంతి వల్ల కూల్ అయ్యారు..this is frankly. 👍 true..yes.
@siddarthamanthena27.123 ай бұрын
🙏✨
@motheranuraga2 ай бұрын
విజయశాంతి అంటే ఆల్ రౌండర్ ఆర్టిస్ట్, good actres. ఆమె అలా స్క్రీన్ మీద కనిపిస్తే పోతున్న ప్రాణం లేచి వచ్చేది.చాలా చాలా ఇష్టం నాకు. ఆమెను ఒక దేవతలా ఆరాధించే వారు. ఎలాంటి పాత్ర లోనైనా లీనమై ఇమిడిపోయి నటించే అనేకంటే జీవించే నటి, సాహసాలు చేసి ప్రతీ పాత్రకు న్యాయం చేయగలిగే నటీమణి మరొకరు ఈ జనరేషన్ లో దొరకరు. అలాంటి అద్భుత చిత్రాలు తీయగల డైరెక్టర్ కూడా కష్టమే. లవ్ యూ mam❤️❤️❤️నమస్తే 🙏🙏🙏మరలా మిమ్మల్ని పెద్దపొజిషన్లో చూడాలని ఉంది. రాజకీయాలు,పార్టీ లు వద్దు. సోషల్ activist గా పనిచేయండి ప్లీజ్.
@venkat1907632 ай бұрын
she has no patience, if she waits for an opportunity it will come one day and she want to reach high very fast and unobstructed as though it is her right. she spoiled her own career with her egoistic attitude.
@peesarapraveen22393 ай бұрын
Yes it's ture
@user-yb1fo6io6q2 ай бұрын
Actor is changed to a politician.
@chandrareddy426Ай бұрын
E video vijayashnthi garitho eppudu chesaru
@aaronazai98022 ай бұрын
Madam మీరు మీకు ఉన్న హోదా కే గౌరవం కి , విజయశాంతి లాంటి సెలబ్రిటీ కి ఇలాంటి టైటిల్ అవసరమా?
@user-yb1fo6io6q2 ай бұрын
KCR work has shown his contribution. Madam is not impartial.
@tirunagariramesh19093 ай бұрын
Excellent explanation madam
@benaiaheda97862 ай бұрын
No need to BJP in Telangana
@siphora42 ай бұрын
To attract the viewers, the title is like that.
@srinikadesigners13412 ай бұрын
How to develop Telangana,not free bees , development overall in terms of skill development, employment Small scale Industrires micro n macro financial support for startups n entrepreneurs infra development as per constitution like for every 5 kms school,police station,drainage, hospitals, roadways etc why she is unable to explain cracking down on details of needs of any state, only repeatedly telling bought Yelangana what for, always talking about poverty but not focusing on human capacity nurturing all these are not addresses by her, sounds more interested in positioning herself, interview is too incipid