" నువ్వే నువ్వే " సినిమా పాటలు అద్భుతంగా ఉంటాయి ♥️
@వారాహి83844 күн бұрын
నువ్ నాకూ నచ్చావ్ లో పాటలు, BGM మాత్రం ఇప్పటికీ Evergreen గా నిలిచిపోయాయి సార్... Wow.. Awesome అంతే... మనసు బాగోక పోతే ఇప్పటికీ ఆ పాటలు వింటూ పడుకుంటాను సార్.....🤗🤗🤗🤗🤗🤗
@prashanthbhoompally39083 күн бұрын
Nuvve nuvve movie songs excellent sir eppatiki evergreen songs avi ❤❤
@bokkaparni91215 күн бұрын
I love raj koti music..❤
@reddyda3 күн бұрын
The song "I am very sorry" in Nuvve Nuvve is copied by music director Koti from Shakira's song - Whenever, Wherever
@sitaramanjaneyulukandregul15966 күн бұрын
I love raj koti ❤
@citizenm31185 күн бұрын
Missing Koti music
@samjoshi.p47574 күн бұрын
త్రివిక్రమ్ తర్వాత సినిమా అతడు. అది నీకు ఇచ్చి ఉంటే అతడు లాంటి sensational bgms పోయేవి. Hollywood range bgm మీ వల్ల కాదు లే కోటి. Bgms and songs పరంగా అతడు అనేది ఒక అద్భుతం తెలుగు సినీ చరిత్ర లో.
@seetharam18184 күн бұрын
Ala ante arundhati movie ki music director koti garu horror and family movie bgm next level unnav Mari daniki yemantaru yevari talent varidi
@samjoshi.p47574 күн бұрын
@seetharam1818 అరుంధతి కీ ఇచ్చిన bgm గుర్తుండిపోయేలా, మనల్ని వెంటాడెస్సెలా , goosebumps వచేసేలా ఏం ఉండదు. KZbin లో search చెయ్యండి అతడు బిజిమ్ కీ ఎన్ని లైక్ లు, కామెంట్ లు ఉంటాయో. అతడు అనేది ఒక wonder bgm పరంగా. త్రివిక్రమ్ చాలా సార్లు చెప్పాడు మణిశర్మ RR గురించి. Koti family dramaalaki ఇచ్చి ఉండొచ్చు గాని అతడు సినిమా కీ మణి తప్ప ఎవరూ న్యాయం చెయ్యలేరు. కోటి కె ఇచ్చి ఉంటే కచ్చితంగా అది average గా ఉండేది. చనిపోయిన బాలు గారిని ఆడిపోసుకుంటూ I don't care I don't care antuu unte ఆయనకి ఇచ్చే గౌరవం కూడా ఎవ్వబుద్ది కాదు
@venkatavaraprasad98194 күн бұрын
@@seetharam1818yes everybody has their own path/talent.
@rajeshpapaniКүн бұрын
athadu songs above average,bgm re recording valla antha high vochindi ippudu manisharma team ledu anduke alanti music ratledu.music director ante team effort untadi okkadi valle raadu
@akhillokesh4755Күн бұрын
Bokka le
@krishnamohanrao51075 күн бұрын
కోటి పేరు అని కోటి మందితో గొడవలేనా.రాజ్ తో మొదలుకొని అందరితో గొడవలేనా..
@govindsontena7895 күн бұрын
ఏమైనా ఉంటే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అవాయిడ్ చేయండి సార్... వి మిస్ యువర్ మ్యూజిక్ సర్...
@shiva619523 күн бұрын
Miss u TNR rip
@venkatfaraday4 күн бұрын
కావాల్సింది చేయాలి....చాన్స్ ఇచ్చే డైరెక్టర్ కి కావాల్సిందే చేయాలి
@ManchinaEswar2 күн бұрын
Nuvve nuvve super songs
@tanukumanohar26213 күн бұрын
eppudu one sided story vinakoodadu... we have to hear from the other side also.. This koti has got issues with everyone.. he complains about ilayaraja all the time, he complains about SPB, he has issues with keeravani.. but itani lo ye prob ledu anatte covering istaadu prati video lo.. may be true.. but asalu vishyam teliyaali ante avatala vaalla version kooda vinali manam..
@nijamnippulaantidhi16774 күн бұрын
Producer Director మధ్య నలిగిపోయారు
@user-se2bx1rl7d5 күн бұрын
New music directors vacharu. Marpu ravalisinde
@srinivasvangala37835 күн бұрын
Raj-Koti 🎉🎉🎉
@Tech143Entertainment3 күн бұрын
త్రివిక్రమ్ వేస్ట్ ఆఫ్ డైరెక్టర్ అవుట్ డిటెక్టర్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమనికి ఛాన్స్ ఇచ్చినప్పుడు 50% రిమూవ్ నేషన్ తీసుకున్నాడు అంట థమన్ దాంట్లో నుంచి
@samjoshi.p47574 күн бұрын
I don't care. What an attitude?? మీ వయసుకి తగ్గా మాటలు మాట్లాడండి