అక్క నువ్వు ఎంత షుగర్ కొట్టింగ్ చేసిన జరిగింది మారదు.... నీ life నీ ఇష్టం.. కాకపోతే BB హౌస్ లో జరిగేది మాకు గేమ్ కావాలి... కానీ నువ్వు ఆడిన గేమ్ BB హౌస్ లో ఆడేది కాదు... ఆ గేమ్ నువ్వు అక్కడ అడావు ( ఆడల్ట్ )... విష్ణు అన్న మాట 💯% కరెక్ట్ నువ్వు పుణ్యాశ్రీ వీ కాదు కదా... నువ్వు సుధాపూస కాదు...
@durgamutcherla4981Ай бұрын
Nuvvu purthiga tella kaakitaniva asalu macha ledha ni life Lo Nijam cheppu manalo aava gunja antha macha unna enkokarini ani arhatha manaki ledhu manam ame ni eduruga anaka povachu kani mana matalu mana karma lo cheripotai ame padina badha kanna manam ekkuva badapadavalasi vastundhi game ni game gane chudandi nenu kudha ame ki vote vaila ame tasks aadala antha varake ame hugs Naku tappu anipinchala rong intentions ame ledu show aipoina taruvata veelu andharu partys chesukunaadu avi Anni vaalaku funny moments het of the movement lo ala matadukunam ani nauukuni valu bagane untaaru goramaina messages petti karma anubibavistam manam noru adupulo unte manaki Anni manchi rojule
@rajeshvemula3741Ай бұрын
😂😂😂
@MmtyadavАй бұрын
😂😂
@Samireddilaxmi123Ай бұрын
Nenu e thappu cheyaledhu ane cheputhudhi vinaleka chachunnamu
4 డేస్ గ్యాప్ తీసుకుంటే ఎదో రియలైజ్ అయింటాది, ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎందుకు అలా జరిగింది అని ఎక్సప్లెయిన్ చేస్తాది అని చూసిన... అబ్బె అక్క కొంచం కూడ రియలైజ్ కాదు కదా .... ఎంతో సపోర్టు చేసి నెగెటివ్స్ చాల వరకు ఎపిసోడ్స్ లో కట్ చేసి చూపించిన బిబి టీమ్నె నెగెటివ్ చేస్తోంది..... తిన్నింటి వాసాలు లెక్క పెట్టె రకం.... ఇలాంటి కంటెస్టెంట్ ఇంత వరకు చూడలేదు......RGV గారి నుండి వచ్చిన కంటెస్టెంట్స్ లలో ఎవరు ఇలా లేరు...... నమస్కారం....🙏🙏🙏🙏 4 డేస్ గ్యాప్ తీసుకొని ఎవరి మీద దొబ్బాలి ఎవరెవరిని ఏమేమి అనాలి, అన్నిటికీ ఎలా రిప్లై ఇవ్వాలి అది మనకి పాజిటివ్ అయ్యేలా చేసుకుందాం అని ప్లాన్ చేసుకొని ఆపుడు సోషల్ మీడియా లోకి వచ్చినవ్... బట్ వర్క్ అవుట్ అవ్వలేదు దొరికిపోతున్నావు క్లియర్ గా😅😅 బిబి లోకి కూడా చాల ప్లాన్డ్ గా వెళ్ళినారు అక్కడ కూడా క్లియర్ గా దొరికిపోయినవు....... బ్లైండ్ గా వెళ్లి లోపల సిట్యువేషన్ అనలైజ్ చేసి గేమ్ ఆడింటే బాగుండు లేదా ఫస్ట్ వీక్ లో లాగా ఉండి ఉన్న బాగుండు..... ఏదో ప్లాన్ చేసి అబ్బాయి లని గ్రిప్ లో పెట్టుకుందాం అని అమ్మాయిలు ఎవరు దగ్గరికి రాలేదు అనుకుంటూ...... ఎవరికో నష్టం చేదాం అని చూసినారు అది అంత తిప్పి కొట్టింది....😊
@rakeshreddy8628Ай бұрын
రండి బాబూ రండి.... సోనియా మసాజ్ సెంటర్.
@Review2405Ай бұрын
😂😂😂
@koteswararao.a1272Ай бұрын
Sandwich massage minimum two handsome boys compalsary 😂😂😂
@gopajisavithri4564Ай бұрын
🤣🤣🤣
@SRahul-j5zАй бұрын
ఇది మహానటి రా బాబు ఇలాంటి ఆడదాన్ని నా జన్మలో నేను చూడలేదు రా నాయనా ఇది రాధిక కాదు రాధిక కంటే మించినది మరొకటి లేదు
@rajeshvemula3741Ай бұрын
అదేంటండీ నా మనసులో మాట మీరెలా చెప్తారు... 😂😂😂
@Malgudi62Ай бұрын
వంద శాతం కరక్ట్... సోనియాను బిగ్ బాస్ హౌస్ లో ఈ నాలిగు వారాలు భరించడం కష్టమయ్యింది.. ఈమె నోట్లో నోరు పెట్టడమంటే రొచ్చులో పెట్టినట్టే.. అప్పుడే ఏమయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ... ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ చేస్తే నార్మల్ లైఫులో కూడా కష్టమే ముందుకి సాగడం...
@srijyothibeautifulhome5387Ай бұрын
@@SRahul-j5z avnu💯 correct👍👏👏
@Devaaa0007Ай бұрын
Society lo unar
@_RamBro_Ай бұрын
Bigg boss కి వెళ్ళేది నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి... నువ్వు bigg boss ఏ తప్పుగా చూపించాడు అంటున్నావు చూడు నిన్ను జన్మలో ఎవడు మార్చలేడు
హౌస్ లో ఏ ఒక్క అమ్మాయితో కూడా ఈమె సరిగా మాట్లాడదు.. ఓన్లీ అబ్బాయిలతో మాట్లాడిద్ది.నిఖిల్,పృథ్వీ, అభయ్, మణి...అబ్బాయిలని గ్రిప్ లో పెట్టుకుంటే ఆట లో ముందుకు పోవచ్చు అనుకుంది.
@Malgudi62Ай бұрын
ఈమె బిగ్ బాస్ హౌసుకు సూట్ కాదు.. ఎప్పుడో ఎలిమినేట్ కావలిసింది.. లేటయ్యింది..
@charuna5007Ай бұрын
Correct
@lavylavy3868Ай бұрын
True
@srijyothibeautifulhome5387Ай бұрын
@@SathishKumar-jw2ro yes 💯👍
@siricloudsАй бұрын
Yes 💯
@VBRKJEEАй бұрын
ఇది ఎన్ని చెప్పినా అన్నయ్య తమ్ముడు కి ఇలా ఒక అక్క, లేదా పెద్ద అమ్మ గుండెలు మీద పామడం, తొడలు మీద రుద్దడం లాంటివి చెయ్యరు... వెనక ముందు వి edit చేసినా కూడా ఇలా ప్రపంచం లో ఎవరు చెయ్యరు...
@gaddammahesh4452Ай бұрын
Superrrrrrrrrrrrrrr annaya correct ga cheppaaru dhaaniki inka gudha pogaru thaggaledu
@Malgudi62Ай бұрын
She is fake..
@umayerramsetty512Ай бұрын
She is absolute nonsense is the right word I guess.
@vaddesuhas9383Ай бұрын
Emme anni cameras unna kuda bari theginchi ilaa chesindi antey, she planned for something else ..may be getting movie offers/monetary favors from big directors who want this kind of girls..society can never accept this vulgarity in public places and giving name of mother, sister or friend.
@lillylilly2182Ай бұрын
Xactly..
@anushasurabhi4327Ай бұрын
దిగజారడం కోసం నువ్వే చెప్పాలి😂
@srijyothibeautifulhome5387Ай бұрын
😂👌👌
@himabindu5643Ай бұрын
😅😅😅😅😅😅
@randomgamingzone5018Ай бұрын
¹¹11
@SaiKiran-vt1nfАй бұрын
Satisfaction from 56:00 And 58:36 is highlight 😂😂😂😂 Satisfaction level 💯 📈
@BalajiChitikelaАй бұрын
సోనియా ఎలిమినేషన్ కరెక్ట్
@shabanaparveen7312Ай бұрын
Buzz loo agree aienda... eppudu agree avtaniki covering
@@pavankalathuru strong kaadhu nenu thaappu cheyaledhu housemates , bigboss and audians thappu chesaru ani cheppadaniki thelina valla ki mathrame interviews isthundhi
@pavankalathuruАй бұрын
@@BrundhavanamRS shiva gari old intwrviews chudandi antha straight forward questions untayo but idedo paid promotion la undi
@BrundhavanamRSАй бұрын
@@pavankalathuru avunu
@Devaaa0007Ай бұрын
S@@pavankalathuru
@quanthgoal7855Ай бұрын
Aunty please ,stop using the word sister 😮 ,if you keep using sister word real sister bonding also looses its value
@smily-xc7yzАй бұрын
Buz lo sister ani kuda accept chayale but entiki vellaka gattiga cheppinattu vnnaru sister ani cheppu interviews lo ani
@durgatavva8682Ай бұрын
Inta jariginaa sister Ani yela antadhi snekiyaaaa
@angleakhila7382Ай бұрын
Yes,ur commet correct
@rohininitu310Ай бұрын
Yes
@vani-b2tАй бұрын
Yes
@JyotindraPatel-y3hАй бұрын
Please save Yash from marriage button ✅
@sharonrebeccaaАй бұрын
😂😂😂
@bharathireddy1641Ай бұрын
Finally she knows everything,she is 💯 correct,she herself feels like she's modern Krishna , only she is the one who guides evrything to everyone and she doesnt need anyone's help, because she is srikrishna paramathma 🙏🙏
@Honeyh122Ай бұрын
Endhuko naku soniya ne chusthe negative feeling vasthadhi 😂
@@venkymama1226 maku avarasam kuda ledu ame laga maturity dark circles mokam dhi
@quanthgoal7855Ай бұрын
Casual hugs are much different from the way the three of you hugged tight and prolonged😮 this is exactly how much the,difference between good touch and bad touch
@smily-xc7yzАй бұрын
Own brother sister kuda ala vndaru eme anta worest ga behave chesindi
@rekhan7041Ай бұрын
Trueee
@godoggyruler9116Ай бұрын
Me thinking worst undhani oppukoru vere valladi worst anatam easy
@VisualartwithLuckyАй бұрын
@@godoggyruler9116Oka abbay chest thighs rub cheyyadam mee thinking lo crct aa
@VisualartwithLuckyАй бұрын
@@godoggyruler9116Oka abbay chest thighs rub cheyyadam mee mindset lo crct aa
@LakshmiPrasannaMadaganiАй бұрын
Papam Shiva broo memu phone loo chusthuntene chiraku vastundhi nuvvu direct ga chustu vintunavu ni heart ki 👏
Anna tammudu anta le ala vala Intla touch cheyadam common anukunta le
@Sam-mh4jwАй бұрын
Romance
@301DiariessАй бұрын
Diniki unna Balupu evariki ledu bhayya,,cheskune vadiki dula thiripoddi😂
@godoggyruler9116Ай бұрын
Ammaini deeni anatam lo nelentha balupu undi undali? E question chala manchi ammailu kuda veikapovtam valle ne lanti jaffalu bitaki vastunai
@RamalingammaKalli-sg5mrАй бұрын
Niv em chesukov ga😊
@srinivasdevasoth1603Ай бұрын
Chi chi nee
@siyababy5964Ай бұрын
Asalu okati ni chesi kunte kada adi 😂😂😂 show lone andru kavli eka baita enta mandi kavli 😂😂
@sumathi-se3pjАй бұрын
Chalamandhi dhaniki kavali@@siyababy5964
@nandulasgpunnaga6279Ай бұрын
Akka ni voice and mannerisms rondu ma mind lo store ipoyayi .. chiraku mode vastundi literally ni Peru, ni matalu vinna and chusina.... Anta impact Ela create cheyagaligavu... Nijam ga niku hatsoff... Anta la opinion ni create chesinanduku...
@HarshaVenigalaАй бұрын
Arey chudaku bro miku antha chiraku ga unte.. adi chuse time lo adaina pani chesukunte nalugu rupailu aina sampadinchukovachu
@sumathi-se3pjАй бұрын
Currect ga cheparu
@Tvn143Ай бұрын
Nee mind lo image ala pettukunnav anthe. Manaki manchi chedda bayata kaadu, manalopala anubhavisthaam. Others feel she is fine.
@nandulasgpunnaga6279Ай бұрын
@@Tvn143 it's my opinion Ane cheppa andi... Please note that...
@Tvn143Ай бұрын
@@nandulasgpunnaga6279 Still. To hurt someone directly is not considered nice. Imagine if anyone said that to you. As social media users, evryone should comment responsibly.
@aneeshadinesh9869Ай бұрын
Akka 2 days baga prepare iyindhi 😂😂😂script super
@reshu662Ай бұрын
అంబటి అర్జున్ తో కాదు,,ఇది అసలైన బజ్ శివ బ్రో
@KevinMatthew-hg2mcАй бұрын
ఇది rgv టీం దీనికి రెండు నాలుకలు ఉంటాయి దీనికి నచ్చినట్టు మార్చేసుకొంటుంది
@gopalamvenkatesh1093Ай бұрын
Good brother
@AJAYY6666Ай бұрын
rendu kaaadhu 4 naaalukulu
@vaishnavivattam5249Ай бұрын
ప్రేక్షకులతో అవసరం లేదు అనుకున్నప్పుడు vote చెయ్యండి అని ఎందుకు ఆడిగావ్
@shaikkhadarbee2011Ай бұрын
Super point
@priya.99Ай бұрын
ఈమె పెద్ద GUIDE...మీరందరూ తప్పులు చేస్తుంటారు.మీ అందరినీ నేను GUIDE చేసి..అందరినీ తప్పని చెప్పి నేను CUP తీసుకెళ్లాలి😂😂
@sairambaggam6839Ай бұрын
She looks very nice. Every body has their own character and no need to change our character for others. She is straight forward.
@allofusaredead8817Ай бұрын
Lol
@anuhachowdary2143Ай бұрын
Comedy😂😂😂
@ఓంశాంతిАй бұрын
నిఖిల్ & ఫ్రుథ్వి ని గ్రిప్ లో పెట్టుకోడానికి, చాలా ఆడ్ గా, ఫిజికల్ గా టచ్ చెయడమే మీరంటే అందరికీ అసహ్యం కలిగేలా చేసింది సోనియగారూ..మీ మాటలైనా మీరు సమర్ధించుకో గలరేమో కానీ మీ టచింగ్స్ ని సమర్దించుకోలేరు..
@lakshmisandhya4122Ай бұрын
పాపం ఈ సోనియా కి ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియదంట కొద్దిగా సీజన్ ఫైవ్ లో సన్నీ మానస్ కాజల్ ని చూపించండి ఇప్పటికే మన మనసులో నుంచి పోలేదు smk
@chennaboinamahesh-cl4uiАй бұрын
Ha kajal kanna konchem better he ee soniya cunningness ku care of address kajal
@lavanyababu5547Ай бұрын
ఈమె జోక్స్ తీసుకోదు but ఆ జోక్ నిజమైతే ఇష్టం ఈమెకి నిఖిల్ గురించే కదా విష్ణు నీ టార్గెట్ చేసింది
@santhipriya6928Ай бұрын
Yemi anukovaddu kani interview chudalante ne chiraku ga vundi half lone tisesanu, inkoti aame chesindi antha good chupinchevallu chusevallu thelivi thakkuva vallu ani antunte, ilanti aadavallu pellillu chesukokapovadam manchidi, ammo siva niku yentha opikayya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ramamperi4878Ай бұрын
Yash has really great heart. He is going to marry you. Well done to yash. Your Mom and dad should feel great they have daughter like you. God bless you nanna. Please guide the world.
@venkatesh2626Ай бұрын
She has the courage to stand by her words despite all the trolls and controversies. I believe people should respect her decisions and let her live her life.
@manojkumaralajangi9379Ай бұрын
She constructed proper reasons to establish she is good ....but people don't believe her
@priya.99Ай бұрын
yes she only constructed.. but the fact is different....😂
@manojkumaralajangi9379Ай бұрын
@@priya.99 yes we all know that
@VBRKJEEАй бұрын
అన్నా తమ్ముడు అని నువ్వు అనకపోయినా వాళ్ళకి అదే ఫీల్ ఉంటే నిన్ను అక్కా అని కానీ, అమ్మా , పెద్దమ్మా అని అనాలి కదా... మరి ఎందుజు అనలేదు....
@praveennani4679Ай бұрын
Nikhil gadu macha ani pilustadu ga ante dhani meaning yento thelusu ga miku
@kiranmaiadipudi9353Ай бұрын
Andaru ladies correct ga undaru ani soniya ni chusaka ardam ayipoyindhi
@namethopanenti3645Ай бұрын
Ikkada comment chestunna vallandharu epudu varii JEEVITHAM lo tappulu cheyaledha??? #SPREAD LOVE ❤
@kumarK-py1veАй бұрын
Spread love but not hands to press nipples 😂
@chandratwins7466Ай бұрын
Very happy finally she is outside..,fromBB house
@Powerkalyan-VarahiАй бұрын
Sonia విష్ణు ప్రియ నీ adultrated కామెడీ చేసుకునే దానివి, కుళ్ళు జోకులు వేసుకుంటూ వుంటది అనీ చాలా మాటలు అనేది...... అస్సలు విష్ణు ప్రియ ప్రెజెన్స్ నీ భరించలేక పోయేది.... ఇప్పుడేమో విష్ణు ప్రియ నన్నే target చేసిందీ అంటుంది...... అయినా BB TEAM మీరూ చేసిందే చూపిస్తారు కానీ మీరు చేయనది ఏమీ చూపించలేదు కదా??? కవర్ డ్రైవ్ లు భానే వేస్తున్నారు.....కానీ.... అయినా చేసినా తప్పులు ఒప్పుకోక పోయినా పర్లేదు కానీ సరిదిద్దు కోకపోతే ఎవరూ ఏం చేయలేరు...... మీలో సరిదిద్దు కూనె లక్షణాలు అస్సలు కనపడడం లేదు.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే......
@europeteluguvlogsbykiwiАй бұрын
Firstly, yours and Vishnu’s issue - you were wrong, your understanding was wrong, your thought process was wrong. Explanation: 1.When Vishnu was asking the question very casually(that’s not at all adult rated), you could have been explained /told the same thing which you felt as motherly/sisterly feeling. That’s it very simple. 2. In buzz interview, once you told as no definition for relationship with Nikhil&Prithvi, and now u r mentioning all this. When I was watching BB , I did not understand the relationship between u all. You mentioned very clearly with Mani as Brother relationship. Why you didn’t mention/call Nikhil,Prithvi as brothers.This is where people confused/you made confuse..:-)
@purple0349Ай бұрын
Seetha did adultery vedios before so when seeths and vishnu asked her questions she thought those as adultery jokes.
@MystoriesMystoriesАй бұрын
Soniya inner felling nenu anavasarmga bigg boss ki vella interviews tho,trolls tho chavgodhunnaru kadhara.😂😂😂😂😂😂😂
@tanvithasworldАй бұрын
Perfect question at 55:00
@AkankshaKonaАй бұрын
Soniya Akula 💥❤
@priya.99Ай бұрын
SWIMMING POOL TASK aadindhata....😂😂😂😂😂 కనీసం పరిగెత్తలేకపోయింది.
@Janu-ku1gdАй бұрын
😅
@talk2sanna1Ай бұрын
😂😂😂😂
@girijanaiduvlogstelugu2369Ай бұрын
😂😂😂😂
@HappyCartoonCat-lq3nfАй бұрын
😂😂😂
@Review2405Ай бұрын
@@priya.99 pool lo dhookamante thaatikaaya paddattu padindhi😂😂
@Samjam123Ай бұрын
Niku antha seen ledu 😂😂😂 Baga cover chesthundi 😂😂😂
@poojithaboya5946Ай бұрын
Deeniki inka siggu raaledhu raadhu kuda 😅
@amabbatihariniАй бұрын
Emi siggu
@srijyothibeautifulhome5387Ай бұрын
Avnu😂😅😅
@Devaaa0007Ай бұрын
@@amabbatiharinipakaki po
@amabbatihariniАй бұрын
@@Devaaa0007 nuvu pora vedava amayee negative comment murder chestava it's over let her live her happy life ekuva chayadhu singu ladha kannada serial batch support chestevunavu I know she did wrong bigg boss is over her personal life serive kani .bigg Boss boys kuda wrong chesaru all fault boys hugging and kissing
@amabbatihariniАй бұрын
@@Devaaa0007 nuvu po ra idiot emi negative comment murder chestava naa joliki vastavu Kadapa bomb astanu naa kodaka
@sunithasunitha4030Ай бұрын
Shiva ...... Super
@kusumapriyakankanala7630Ай бұрын
Dhiniki biggboss chance icchi thiskovadame ekkuva malli extras chesthundhi. Neeku week ki 2L ki icchi evadu thiskuntadu. Dhiniki arjun lanti vade kavali interview cheyadaniki. Dhiniki undhile mundhu mundhu biggboss ne antundhi. Idhedho peddha thopula feel avuthundhi. Em undhi dhiniki assalu.personal ga velthe chacchipothadhi.
@yoursakshita2903Ай бұрын
బీబీ షో ని తప్పు పట్టేటప్పుడు మళ్లీ రీఎంట్రీ వద్దు అక్క నువ్వు
@Srilalitha1Ай бұрын
Bb show thappu ani soniya ne kaadhu thelivi unna vaallu yevaraina antaaru
@Mangalamseenu-l1hАй бұрын
@@Srilalitha1nuv soniya ni support chesthunnav ante nuv entha psycho voo ardham aindhi😂
@Lavanyasetty-lj6lfАй бұрын
Bb show nvu em chesty adey chupistaru nvu cheyanidi chupincharu.. Anchor siva ur best ichi padesav sonia ki idem.ada puli..sodi puli😂😂mata okatey cheta okati oka help cheyaledu kitchen lo oka game adaledu apudu adult rated panulu mundu vishnu ni tidity emo emey peda paditi gala ammai emo hugs shaking hands ivi ani doorma emo anukuna but the very next full opposite.. enti flow
@Lavanyasetty-lj6lfАй бұрын
@@Mangalamseenu-l1hwell said
@Lavanyasetty-lj6lfАй бұрын
@@Srilalitha1chaley ni kallu poyaai anukunta nvu elantii danivo ardam aipotundi
@darlingseenu7775Ай бұрын
ఆడ పులి అంటే ఎవరో తెలుసా ఆడ ఉండే పులి కాబట్టి ఆడ పులి అంటారు😂😂 ఈడ ఉండేది పిల్లి కాబట్టి ఈడ పిల్లి అంటారు😂😂
@jesusjesus4560Ай бұрын
😂😂😂😂
@Jay_Life_MovementsАй бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@pavankumarpk1997Ай бұрын
Swag 😎
@RISHAANKRISHNAАй бұрын
Andaru live chusaru nuvvu cheppaku soniya andariki telusu
@aishwarya2763Ай бұрын
Like Button for shiva Dislike button Gokudu Rani Chiniya 😂😂
@MayuriinampudiАй бұрын
Siva ee interview naku nachaledu...avida Anni abaddalu cheptunte okka dhanni kuda nuvvu adagaledu...kadama vall andariki asalu mamuluga adgavuga vallani...Mari evidani yenduku special ga treat chestunav
@VBRKJEEАй бұрын
ఎటువంటి రిలేషన్స్ లో అయినా పిలవక పోవచ్చు కానీ అన్న తమ్ముడు, చెల్లి , కొడుకు కూతురు ఇవి ఆటోమేటిక్ గా నోటి ద్వారా వచ్చేస్తాయి.. ఆ రిలేషన్స్ అలాంటివి... వాటి పరువు నువ్వు తియ్యకు... bad అయింది అని తెలిసి ఇప్పుడు ఇలా ప్లేట్ మార్చకు
@@Vedicdiet Even if edited, there are some line you don't cross, no matter situation.. public are not fools.
@devasenabujji1642Ай бұрын
Nikil save cheyakunda manchi pani chesadu 😅🙏🙏🙏🙏nanika ni save cheyadam super😅
@srinivasjadala8574Ай бұрын
Bigg boss రియల్లీటి షో లాగా కనబడే ఎడిటర్ షో
@lakshmikambalaАй бұрын
Soniyaaa oka track nadipindhii edi 100 percent correct.... Last ki vachesariki aa track ni sister brother bond ga change chesindhii... eliminate ayyaka nag sir tho kuda annadii nak telsindhi sir vellipota anii...show chuse audience emi pichollu kaduu vallu antha observe chesaruuu....posh ga matladiteyy chesina tappu correct avvadu soniya aristeyy tappu oppu vaddu soniya mind it....
@lavanyapasupuleti8045Ай бұрын
😂😂 chesindi tappu kaaduu anta chupinchindi tappuu😂 wahhhh anna wahhhhh🎉
@godoggyruler9116Ай бұрын
Edit lu chesthe dennaina tappuga chupinchochu
@mastanvali8083Ай бұрын
Whaaaaaaa whaaaaaaaaa😂😂 whaaaaaaaaaaaaaa
@shaikkhajavali9169Ай бұрын
😂
@lavanyapasupuleti8045Ай бұрын
@@godoggyruler9116Avida lanti valla kosame 24/ 7 pettindi
@lavanyapasupuleti8045Ай бұрын
Remaining persons ni kuda edit chestunaru ga Mari vallu enduku bad avvvala y sodiya😢@@godoggyruler9116
@priya.99Ай бұрын
Akka..... first of all..ఒకరికి confidence ఉండొచ్చు గాని...కాస్త తగ్గింపు ఉండాలమ్మా...
@Ai_creationrАй бұрын
She only said in Buzz, that even in her college, many people don't like her.😂
@vamsiismavАй бұрын
Omg this women will never change....she doest know what is what.....her mouth is making noise ....her brain to mouth nerves are rot.....plz dont compare her with radhika ...its insult to radhika😮😮😮😮😮😮
@thadankikusumkumar1905Ай бұрын
Waited avlot for ur video
@umavasamsetti7785Ай бұрын
మీ ఇంట్లో పులి అంటే సరే హౌస్ లో అనాలి కదా నీకు మీరే ట్యాగ్ తగిలించుకోవడం మాకు అస్సలు నచ్చలేదు నిఖిల్ ని పృధ్విని తమ్ముడు అనుకుంటే పిలవాలి హౌస్ లో చెప్పాలి అది ఏం లేదు హౌస్ లో ఫస్ట్ బే బక్క మీద కుక్కర్ గురించి తర్వాత ఆరంజ్ గురించి శేఖర్ భాష గొడవ నీకు నువ్వే పులి అని టేగ్ సింగింగ్ ఫూల్ లో ఎవరు ఫస్ట్ అనే గేమ్ లో నువ్వు పరిగెత్తుకొని వచ్చి బడేలమని పడ్డావు ఇవన్నీ నా వల్ల కాదు అని పృద్వి నిఖిల్ వాళ్ళిద్దరి తోని గేమ్ మొదలు పెట్టావు అంతే మేము బిగ్ బాస్ లైవ్ చూస్తున్నాము ఇప్పుడు అంతా చక్కగా ఉన్నారు హౌస్ లో కలిసి ఉంటున్నారు
@Srilalitha1Ай бұрын
Bb maa star vaallanu gelipinchalani strong vaalla nu target cheshaadu.aa maatram artham kaakapothe yetla.bb yemaina supremaa?
@nainasamee2820Ай бұрын
Naku oka doubt hugs matter lo cuts chesi chupincharu antundhi...live kuda chusam kaadha cuts em leu ga ..ante thanaki Ela kudhirithe ala marchukuntundhi...prerana cheppindhi correct ea aithe....
@Srilalitha1Ай бұрын
Adhi live kaadhu 24 hrs kuuda edit.almost ninnatidhi.adhi edited
@NagabhushanaKGАй бұрын
Shiva sir good question
@rajaniputcha6844Ай бұрын
ఈమె బయటకు రావడమే మంచిది ..అన్నా తో సమానం అనుకుంటూ నిఖిల్ తో నిమిషానికో హగ్ ..అన్నీ తనకే తెలుసు అనే పొగరు వుండకూడదు కదా...
@padduanapana115Ай бұрын
Em adigavu shiva garu super correct question chesaru,okarini manam velu yatthi chupichinappudu manam kuda correct ga unnamo ledo kuda chusukovali, Shiva garu meru chalaa baga adigaru😊😊
@bheerappamanegiri6301Ай бұрын
ఆమె దేనినైనా అనుకుంలంగా మార్చుకుంటుంది. ఇప్పుడు షోనే తప్పు అంటుంది. తను మాత్రం రియాలైజ్ కావట్లేదు. జూమ్ వేసి చూపారు అంటుంది. నీవు చేసినదానే కదా చూపించింది. దీని తీసుకోలేక గతం ఎవ్వరు చేయలేరా అంటుంది.
@Digitaldeepa_14999Ай бұрын
Sister mother ane pichi coins nenu use cheyyanu annadi show lo Ippudu anna thammudu ani antundi😂😂😂
@sruthidhanukonda4839Ай бұрын
Abba ee sonia matalu vintuntene Chiraku ga undi.. inta tym avida sodhi Ela vinnado anchor shiva
@VasanthBojjulaАй бұрын
Neeku enduku antha chiraku osthundhi Vinna athaniki ledhu..Chepina Ameyki ledhu..
@Divya-nk2ypАй бұрын
@@VasanthBojjulaniku aagatledhaaa😂
@shwetham2683Ай бұрын
I already felt soo happy Shuva. Im soo happy
@srinivasjadala8574Ай бұрын
లాస్ట్ వర్డ్ 100% నిజం రివ్యూర్స్ సోనియా ని నెగిటివ్ చేస్తేనే వ్యూస్ పెరుగుతాయి అనుకునేలాగానే వాళ్ళ రివ్యూస్ వున్నాయి
@_anuradhaАй бұрын
Evvaru ameni negative cheyledu amey nominations episodes meeru repeat chesi chuskondi tala tokalekunda notiki enta vastey anta matladtundi
@srinivasjadala8574Ай бұрын
@@_anuradha తనది నెగిటివ్ లేదు అని నేను చెప్పలేదు బ్రో ఉన్నదానికి కంటే ఎక్కువ చెప్పారు అంటున్న