ఆత్రేయగారు ఒక గొప్ప కవి, మనసు కవి , మరచిపోలేని కవి , గురుతుల్యులు !!!🙏🙏🙏
@PKJBL Жыл бұрын
ఎవ్వరిది.. ఈ వీణా.. ఎక్కడిది ఈ జాణ... సూపర్ పాట... MS విశ్వనాధన్... సంగీతం
@prakashkurakula44203 ай бұрын
చిన్న చిన్న పదాలు తో అద్భుతమైన అర్ధం వచ్చేవిధం గా వ్రాయుట ఆయన సొత్తు సార్
@sivaramakrishnadandamudi3341Ай бұрын
Atreya garu 100 percent best lyrics and diagoulage writer.
@ratnajiraok99492 ай бұрын
ఆయనలోని విద్వత్తు... తెలుసుకోవాలంటే చాల పరిజ్ఞానం అవసరం...
@DrVempalliGangadhar6 ай бұрын
ఆత్రేయకు రెగ్యులర్గా జీతం వచ్చే ఉద్యోగం మరొకటి లేదు. మరి ఆయన జీవనం గడవాలంటే ఆయనకు కూడా డబ్బు కావాలి కదా ! ఏదైనా ఉచితంగా ఎందుకు చేస్తాడు? వారి ఆర్థిక పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. సినిమా పైన కోట్లు సంపాదించుకునే వాళ్ళు రచయిత వద్దకు వచ్చేసరికి ఇట్లా వెకిలిగా నవ్వడం , అదేదో తమాషాగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు.
@mobilecourt7554 ай бұрын
Gangadhar garu... Rachayithaga rachayithaku support chesaru...thank you 👍👍👍👍
@rammohangodthi Жыл бұрын
A LEGEND ACHARYA ATREYA ✴️
@BrahmaCharyTheegalapallyАй бұрын
Acharya is great writer sir
@commonman63046 ай бұрын
Good Anchoring..!! She allowed guest to speak out with freedom..!!
@raghunandhkotike73056 ай бұрын
ఈ ప్రోగ్రాం ఒక కవిని గురించి చేసే విధంగా కంటే ఒక కాకా హోటల్ సర్వర్ గురించి ఉన్నట్టుంది. ఒక పాట, ఒక కవితా శైలి, లయ, భావం గురించి ఏమిలేని సంభాషణ.
@nageswarraogandham13292 ай бұрын
ఉండదు. రేలంగి నరసింహరావు సామాన్య దర్శకుడు. అతని దగ్గర ప్రతిభ లేదు.
@ananthakrishna97713 ай бұрын
నవ్వు రాని విషయాని కూడా ... అంత వెకిలి నవ్వు అవసరమా...? మీరు ఇద్దరూ వెకిలి నవ్వులు నవ్వారు...చాలా అసహ్యంగా...
@mohanramprasadpotluri64106 ай бұрын
ఆత్రేయ గారు ఎవరిని ఏడిపించాలో వారిని మాత్రమే ఏడిపించేవారు.. ఏడ్చే వారిని ఇంకా ఏడిపించేవారు.. పాట రాయడానికి లోపలి ఏడుపు ఎవరు వింటారు...?
@raghuvignesh27229 ай бұрын
వాల్ పోస్టర్స్ లో , టైటిల్ లో దర్శకుని పేరు చూడకుండా " మానసవీణ" మూవీ చూస్తే , రేలంగి నరసింహారావు గారు డైరెక్టర్ అంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. 👌
@prakashkurakula44203 ай бұрын
సారీ సార్ ఆయనను ఎగతాళి చేస్తారు తప్పుగాదా. ఆయనతో సామానులు ఎవరైనా వున్నారా.
@VenkataReddyKambham-n8j8 ай бұрын
Relangi garu maricharu mee direction lo Athreya matalu rasindi SIKSHA cinema
@akkinapalliraghu2015 ай бұрын
గొప్ప రచయిత గురించి ఇలా మాట్లాడడం ఏమీ బాగులేదు
@UdAyKiRaN9312Ай бұрын
@@akkinapalliraghu201 ముడ్డి మీద తంతే తప్ప బుద్ధి రాదు
@Nath_sam_f2325 күн бұрын
మనసు కవి కాదు... ఆయన 'మనీ ' సుకవి...
@VenkataReddyKambham-n8j8 ай бұрын
Correct director ye balachander anukuntaru
@PKJBL9 ай бұрын
Ekkadidi ee Veena...evvaridi ee Jaana paata super ippatikeee