జీవితంలో నేను దోస తినను - Vismai Food Founder Teja Paruchuri Full Interview || iDream Movies

  Рет қаралды 903,656

iDream Media

iDream Media

Күн бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the intresting snippet from an exclusive interview with Vismai Food Founder Teja Paruchuri only on Dil Se With Anjali.
In this exclusive interview, Teja Paruchuri talks about starting Vismai food channel, reasons behind choosing the food preparation field, family background, personal life and many more!
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Пікірлер: 738
@geethasridharam2217
@geethasridharam2217 2 жыл бұрын
దోస మీద ఎన్నో రోజులుగా మాకు ఉన్న అభిప్రాయాన్ని చాలా కరెక్ట్ గా చెప్పారు . దోస కి దోషం పట్టించారు
@shaiknajini7342
@shaiknajini7342 2 жыл бұрын
Only Teja గారి. Voice వినడం కోసం మాత్రమే video చూసేది ఎంత మంది,,
@foodlover097
@foodlover097 2 жыл бұрын
Moham em papam chesindhi... Only voice ye vinadaniki
@sanvikagama2514
@sanvikagama2514 Жыл бұрын
aayana voice baga untadhi kada anduke ala antunnaru
@matamshailaja9705
@matamshailaja9705 Жыл бұрын
Yes
@bujjig6173
@bujjig6173 Жыл бұрын
Nenu kuda,,
@dhanalakshmidhanu1361
@dhanalakshmidhanu1361 Жыл бұрын
@lakshmisri9218
@lakshmisri9218 2 жыл бұрын
Naku telisi Mee recipice kante Mee voice ki meeru explain chesevidanam ke Meeku fans ekkuva sir 👌👌👌your a one of the good chef
@sanvikagama2514
@sanvikagama2514 Жыл бұрын
Yes
@lakshmisri9218
@lakshmisri9218 Жыл бұрын
@@sanvikagama2514 thanq
@ranivarmav7635
@ranivarmav7635 2 жыл бұрын
తెలుస్తుంది ఎప్పుడూ😋 మేము కూడా బోటి తలకాయకురా కాళ్ళు పులుసు ఇలాంటివి ఎప్పుడూ తినలేదు వండను లేదు🤐మీ వాయిస్ మాత్రం👌🏻👍🏻మీరు వంటలు నీటిగా చేసే పద్ధతి సుత్తి లేకుండా వాటిగురించి చెప్పే విధానం సూపర్ అసలు😃
@SY27196
@SY27196 Жыл бұрын
చెత్త తినకండి Some parts of non veg should not eat
@శ్రీ-మ6ఘ
@శ్రీ-మ6ఘ 2 жыл бұрын
ఆహా... చాలా రోజుల తర్వాత మంచి తెలుగు వింటున్నాము. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు chef gaaru! ఈ ఇంటర్వ్యూ నాకు చాలా బాగా నచ్చింది 👌👌
@snehalatha.garige
@snehalatha.garige 2 жыл бұрын
వంట వండటం అనేది...చాలా గొప్ప కళ! ఈ కళలో ఈయన సిద్ధ హస్తుడు. అందుకే ఇంత చక్కగా చెప్తున్నారు. 👌🏻👌🏻👏🏻🌟🙂
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 2 жыл бұрын
యెస్ వాటర్ కి టేస్ట్ ఇచ్చే గుణం ఉంటుంది..ఇది పచ్చిపులుసు విషయంలో గమనించాను...ఒకప్పుడు టాప్/ వాగు నుండి వచ్చే నీళ్లతో వంటలు పచ్చిపులుసు చేసుకునేవాళ్లం. ఆ రుచి ఇప్పుడు రావడంలేదు..ఎందుకంటే ఇప్పుడు బోరు, ఫిల్టర్ వాటర్ తో చేస్తున్నందువల్ల అని నేను చాలా సార్లు అనుకున్న.. థాంక్స్ ఫర్ ఇంఫర్మేషన్ బ్రో
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 жыл бұрын
దోసె విషయం లో మీరు చెప్పింది 100% కరెక్ట్
@ecetguru9057
@ecetguru9057 2 жыл бұрын
మీ ఛానల్ వల్ల తెరవెనుకా వున్నా ఈ మాస్టర్ నీ చూసాను... Thanks to u idream
@deviejhansirao4077
@deviejhansirao4077 Жыл бұрын
నిజంగా తేజ గారు నీళ్లకి రుచి ఉంది, నాకెప్పుడు తెలుస్తుంది, మా frnds comedy చేస్తారు water కి taste ఏమిటి పిచ్చిది అని... Water taste ఉంటుంది.. మీ వంట చేసే విధానం కి తగ్గట్టు గా చెప్పే విధానం perfect.... 🙏🙏🙏🙏మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు...
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 2 жыл бұрын
దోశ , సాంబారు ఫిల్టర్ కాఫీ తమిళ్ నాడు లో టాప్. ఇంకెక్కడ ఆ రుచి రాదు. రంగు రంగుల దోసె తింటే వికారమే వస్తుంది Under ground water తో వంట చేస్తే రుచి బాగా ఉండదు. అన్నం పప్పు చప్పగా ఉంటాయి. గోదావరి నదిలో నీళ్ళు టాప్ ద్వారా వస్తాయి. ఆ నీళ్ళే వంటకి వాడతాము . Hyd water taste చాలా బాగుంటుంది.
@kumarmettu9455
@kumarmettu9455 2 жыл бұрын
ఏదో ప్రవచనం చెప్పినట్టు ఎంత పద్దతిగా చెప్తున్నాడు ఈ మనిషి... 😍
@swarnavanam9249
@swarnavanam9249 2 жыл бұрын
🤣🤣🤣🤣
@srilakshminanda2105
@srilakshminanda2105 2 жыл бұрын
100 correct
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 2 жыл бұрын
Mee observation బాగుంది brother
@radhaanu5148
@radhaanu5148 2 жыл бұрын
😃😃😃😃😃
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 2 жыл бұрын
😊 billionerrs ఇలానే మాట్లాడుతారు 😊
@boddupallivenkatajaganmoha1245
@boddupallivenkatajaganmoha1245 Жыл бұрын
Hi Teja garu. Meeru cheppindi 100% correct. మనం ఇంట్లో వేసుకునే దోశ, idly lalo మినపప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఆ recipe tasty ga ఉంటుంది. బయట బండ్ల మీద వేసే దోశలు అసలు టేస్టీ గా ఉండవు. పైగా తింటే పొట్టంత ఏదో గడబిడ గా ఉంటుంది. ఇంట్లో ఫుడ్ natural. Manam చేత్తో ఇంట్లో వాళ్ళకి వేసి పెడుతుంటే ఆ సంతోషం వేరు. ఇక తప్పకపోటే బయట ఫుడ్ తింటాము. Eat home food. Good for health 😊
@crochethobby
@crochethobby 2 жыл бұрын
నా tummy నాతో matladuthundi...... ఇది we try to practice in our spiritual school, you are great andi, you are sensible to your body. Yes our bodies are not made to eat non veg, whatever your body is saying is quite true!
@Littlechronicles1
@Littlechronicles1 2 жыл бұрын
The words this man said on dosa, are out of my heart😁
@tirupathiraju4234
@tirupathiraju4234 2 жыл бұрын
True
@venkykommu5513
@venkykommu5513 2 жыл бұрын
Same ma'am
@vasudhamattupalli3497
@vasudhamattupalli3497 2 жыл бұрын
Vamsi garu. Mee vantala lage Mee Telugu kuda chala chala bagundandi. Mana intlo manishi laga ne atmiyanga matladutunnaru. Thanks you
@srinivask2565
@srinivask2565 2 жыл бұрын
హలో సార్....వండే విధానం వ్రతం చేసినట్టు చాలా పద్దతి గా చెప్తారు...చాలా.బావుంది...నాకు నచ్చింది....మీతో మాట్లాడాలంటి ఎలా...
@vinayraj1472
@vinayraj1472 2 жыл бұрын
I feel you bro regarding dhoshas. మినపట్టు అట్టు మాత్రమే దోశ మిగితవి దోషాలే
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 Жыл бұрын
దోశ మరియు నీళ్ల విషయంలో మీరు చెప్పింది ముమ్మాటికి నిజం
@shallysharan
@shallysharan 2 жыл бұрын
Love u for voice . Had ur Darshan today. Love ur recipes and u. I am a vegetarian...sooper sir. Sorry don't mistake I'm ur fan...ur perfection.
@DhanaLakshmi-yp8io
@DhanaLakshmi-yp8io 2 жыл бұрын
Yes i agree. Water ki taste untundi, same recipes with same ingredients and procedure Hyd and Andhra lo chesinapudu taste chala difference untundi.
@varunreddy3451
@varunreddy3451 2 жыл бұрын
Bro water ki taste smell lantivi em undavu it all depends on purification which gives that
@DhanaLakshmi-yp8io
@DhanaLakshmi-yp8io 2 жыл бұрын
That's ur opinion and my words are my experience.
@dv9239
@dv9239 2 жыл бұрын
Andhra varaku enduku sir Hyderabad lo chesina Biryani ki Nizamabad lo chesina Biryani chala different untai
@TheKrishnaleela
@TheKrishnaleela 2 жыл бұрын
8mins daggara what he said the point is 100%correct.iam from rjy after mariage iam staying in chennai i clearly observe and felt that.
@sriramarao4560
@sriramarao4560 2 жыл бұрын
100% నిజం చెప్పారు విస్మయ్ గారు
@Sanjanarao8121
@Sanjanarao8121 2 жыл бұрын
Yes...you r absolutely correct Vismay garu...there is lot of different in food just coz of water only....it says my mother also...very sensitive and simple logic it is...well said👌👏👏👏👏👏👏👍
@mahendrakarniharika1746
@mahendrakarniharika1746 2 жыл бұрын
His name is Teja paruchuri
@bradmanpanta2741
@bradmanpanta2741 Жыл бұрын
Vismay ani evadaina pettkuntara peru
@nagasainath
@nagasainath 2 жыл бұрын
Good conversation! Being related to all three places (Konaseema, Krishna and Hyderabad) all my childhood I have always heard people referring to "krishna neellu, godavari neellu and hyderabad neellu". So, the difference has always been there and recognized. This added the scientific logic to it as well.
@mrmightybgm9648
@mrmightybgm9648 2 жыл бұрын
Hi Sainath, I love Krishna water taste and you being from Vja love the same ??? Don't you ???
@renukakonkati5565
@renukakonkati5565 2 жыл бұрын
100%true sir
@pagidirajeswari9661
@pagidirajeswari9661 Жыл бұрын
నమస్కారం తేజ గారు🙏🙏🙏 మీ విస్ మై ఫుడ్ లో చూసి నేను అల్లం పచ్చడి తయారు చేశాను అండి అందరికీ చాలా చాలా బాగా నచ్చింది నేను ఇంట్లో తినడానికి మాత్రమే కాదండి చేసింది నేను పచ్చళ్ల వ్యాపారం చేస్తాను మీరు చేసిన విధంగా అల్లం పచ్చడి కూడా తయారు చేశాను నాకు చాలా ఉపయోగపడింది మీకు చాలా చాలా ధన్యవాదములు తేజ గారూ🙏🙏🙏🙏🙏👍
@navyasreelekhabyreddy9726
@navyasreelekhabyreddy9726 2 жыл бұрын
Yeah!! What he said is correct! He is having very good knowledge about food!! He deserves the award .. even I'm from west godavari district.. we have very tasty food 🤗🥰😋😋😋
@bahayavarupuveeraiah4890
@bahayavarupuveeraiah4890 2 жыл бұрын
Yes
@mohammedabdulrasheed3383
@mohammedabdulrasheed3383 2 жыл бұрын
కరెక్ట్ చెప్పారు సర్ మన దోసెను మర్డర్ చేసెసారు.
@AA-gf6vw
@AA-gf6vw 2 жыл бұрын
U have really great sense of understanding all things at same time related to food, bro i am ur fan 👌👌👍
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంటుంది, అలాగే మీరు తయారు చేసే వంట‌లు కూడా బావుంటాయి
@vahibujji9850
@vahibujji9850 2 жыл бұрын
Teja garu meru chepindi water gurinchi 100% corect andi . Prakasamdistrict lo pappu taste ongole dagara oka taste giddalur daggara oka taste untadi nenu chala sarlu findout chesa.
@shivdeep6
@shivdeep6 2 жыл бұрын
Seriously Teja garu, what you said about Dosa is 💯% true. I think they should change the name to something else instead of dosa.
@srujan6818
@srujan6818 2 жыл бұрын
I never saw a cook talk about quality food respect the guy
@jayaramaraju963
@jayaramaraju963 Жыл бұрын
మీ వంటకాలు అన్ని బాగున్నాయి మీరు చేసిన జొన్న రవ్వ తో కిటికీ చేసాను చాలా బాగా వచ్చింది
@bashashaik-dw4kj
@bashashaik-dw4kj 2 жыл бұрын
Nenu edanna cheyyali ante vismai foods ne refer chestanu. Chala baga explain chestadu bayya
@eswarayatha6891
@eswarayatha6891 2 жыл бұрын
Exactly water has taste i went to Salem, there black halva is famous,i visited a sweet shop it is in tiny size and selling hundreds of kgs, by seeing that i was shocked, after enquiring i came to know that they use Kaveri river water which will flow in their town, these people are using that water to make halwa and it gives the wow factor it seems... By listening ur comment i remembered that insident.... Thanks Teja garu..
@dasariravi3802
@dasariravi3802 2 жыл бұрын
9l 0l90009000
@dasariravi3802
@dasariravi3802 2 жыл бұрын
00000ll0l0lll00l0909
@lovelyanilkumar9898
@lovelyanilkumar9898 2 жыл бұрын
Where is available in salem black halva
@sathya6789
@sathya6789 2 жыл бұрын
Even thirunelveli halwa also
@serve6577
@serve6577 2 жыл бұрын
Kaveri🙏🙏🙏 From Karnataka
@pyneninirmaladevi7188
@pyneninirmaladevi7188 2 жыл бұрын
Teja garu,. Mee voice and Mee presentation are too good. I simply like your rendering.
@leelapraveen1778
@leelapraveen1778 2 жыл бұрын
My favourite favourite favourite chef... My entire family big fan of vismai foods
@jayaprakashkonidala8716
@jayaprakashkonidala8716 2 жыл бұрын
Absolutely and exactly, same feeling about the 'Dosha's we get on 'Dosha Points'
@jothijothi4334
@jothijothi4334 2 жыл бұрын
Am tamilan am so happy to. Listen this words Tq so much sir am fan of you
@hemahemasri8469
@hemahemasri8469 Жыл бұрын
Sir mimmalni chusinandhuku chala happy ga undhi tq to I dream media ki
@singireddyshravani6561
@singireddyshravani6561 2 жыл бұрын
S sir... You are perfect ga chepparu... Bcz ma ammA valla intlo pette tea and same milk same tea powder and ma ammA ne ma intlo pedithe radhu.. bcz of water.. and i tried your recipes so many times.. super taste... Ravva payasam ithe cheppaleni antha taste amrutham anukondi sir....
@padmajakodumuri1274
@padmajakodumuri1274 2 жыл бұрын
I always say the same point to my mom and mother in law...Kakinada ...Bangalore.. telangana recipes taste different though the cooking is same ..
@gajweleenadu9137
@gajweleenadu9137 8 ай бұрын
తేజ అన్నయ మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు మి గొంతు వినటం కోసం మీ విడియో చూసం అన్నాయ తొ మంచి ఇంటర్యూ చేశారు ధన్యవాదాలు అండి
@sattibabu850
@sattibabu850 Жыл бұрын
నాకు సద్గురు తెలుగు ఛానల్ వాళ్ళు సజెస్ట్ చేశారు. అదేంటి ఆ ఛానల్ ఆదత్మికం , యోగ , వంటి వాటికి సంబందించిన ఛానల్ అనుకుని చూసా. కానీ ఈయన చెప్పిన మాటలకు యోగ అభ్యాసం చేసే వాళ్ళకి ,లేదా తన శరీరం , మనసు తనకు ఎరుకతో వున్నా వాళ్లకు అన్ని చాలా సూక్ష్మం గా తెలుస్తాయి .అలా అయిన శరీరం ఏం తినాలి ఏం తినకూడదు అని నీళ్లకు కూడా స్వభావం వుంటుందని. ఇలా చాలా సూక్ష్మం గా చాలా బాగా తెలుసుకున్నారు అయిన.. 🙏
@crochethobby
@crochethobby 2 жыл бұрын
Yes water has that Consciousness, yes definitely water will make the food taste different. You are very sensible to find it
@bhavanisravya3380
@bhavanisravya3380 2 жыл бұрын
Really superb observation. I am house wife. I have also observation about water.
@morningcorner
@morningcorner 2 жыл бұрын
it's true Teja garu, i also like soft dosa. If i not able to make chuutney or sambar, simply sprinkle tamarind or peanut chilly powder with ghee.
@mohammadiziauddin841
@mohammadiziauddin841 Жыл бұрын
You follow your instinct while eating....welcome to the club..good to know that I am not alone in eating the way I eat....thanks for the company ....🎉😊
@sudhakarsunkara2725
@sudhakarsunkara2725 2 жыл бұрын
Perfect analysis Teja garu That’s why we love ur food and ur voice
@pravallikae9151
@pravallikae9151 2 жыл бұрын
We ate fans of your recipes and voice. Vasant Bhavan sambar in Chennai awesome 👌
@priyankaveernala1492
@priyankaveernala1492 2 жыл бұрын
Your talk on want you don't like is very much liked by your hello foodies, you are a food philosopher
@bujjim6699
@bujjim6699 Жыл бұрын
Mee face 1st time chustunnanduku happy.sweet voice. Handsome nd nice talking with very kindly
@dilleshkmit4275
@dilleshkmit4275 2 жыл бұрын
He said what i repeat every day.. Fact: Im Bachelor living in Hyd😏
@lakshmik6287
@lakshmik6287 2 жыл бұрын
nenu eppati nundo mimalni chuda lanukunnanu mee chese recipes maha adbutham
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 2 жыл бұрын
అడవాళ్లు కూడా meelaga cheppaleru eppatinuncho మిమ్మల్ని chudalani నాకు ma ammaiki కోరిక ipppatiki teerindi థాంక్స్
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari 6 ай бұрын
హమ్మయ్య మిమ్మల్ని చూసేసా!! మీ recipes చూడటమే ఇంతవరకు. మీరు కనిపించరేమో అనుకొన్న but got to see you. And glad to see you.
@lakshmipolamraj5877
@lakshmipolamraj5877 Жыл бұрын
Mee voice baguntundi+mee recipe vinetappudu evara ithanu intha baga cheptunnaru anukunna ivala interview lo chudadam jarigindi, mee recipe nenu chala chesa thank you andi
@krishnavenireddy6891
@krishnavenireddy6891 2 жыл бұрын
HAPPY TO SEE YOU SIR.
@rajasekhardandeti5107
@rajasekhardandeti5107 2 жыл бұрын
Good to see you sir... Thank you so much for u r recipes
@rajeshkumarkalepu7414
@rajeshkumarkalepu7414 2 жыл бұрын
You are a good chef meeru chesina chala recipes try chesam superb tast
@nagalakshmiradhika9595
@nagalakshmiradhika9595 2 жыл бұрын
Mee resipis chala try chesta neuntanu baguntaei anni kipdaup sir 🙏
@Nanigaming3.0
@Nanigaming3.0 2 жыл бұрын
చాలా బాగా క్లియర్ మాట్లాడుతున్నారు👌
@pothurajuharithamittu8211
@pothurajuharithamittu8211 2 жыл бұрын
Guruvu garu 🙏 antha spastanga matladuthunnaru chala clear cheptunnaru sir Naku lesson la anipistundhi vinalanipistindhi sir
@PrasadPrasad-ve8st
@PrasadPrasad-ve8st 2 жыл бұрын
Yes meeru ceppinadi corret,about water and dosa.
@narendhar1226
@narendhar1226 2 жыл бұрын
Perfect review on that famous dosa vendor.👏
@arunavanamala4488
@arunavanamala4488 2 жыл бұрын
Nejanga food medha entha knowledge... Antha veevaranga chepparu.... Teja garu meru super asalu.
@madhursrinivas
@madhursrinivas Жыл бұрын
❤ YOU are Anapurna Devi to me I learned cooking in Saudi Arabia veg food from your video Godess blessed you to guide us best Diet Lvu with respect Bro❤
@vijayalaxminampally4055
@vijayalaxminampally4055 2 жыл бұрын
Meeru chese recipes chala chala baguntai sir ji memu anni mi vantale chesukuntam dhanyavadamulu 🙏🙏
@asraasra7628
@asraasra7628 2 жыл бұрын
Telugu, sanskrit, science subjects professor matladinattu matladarandi. Inka Inka vinalanipisthundi sir meeru matladuthunte
@malathimulagada9268
@malathimulagada9268 2 жыл бұрын
Mee vantala Mee ru cheppina vidanam kuda excellent .
@shanmukhivarshini1421
@shanmukhivarshini1421 2 жыл бұрын
Dosa and idli ni kuda alane chestharu. Meeru 100% correct ga chepparu.
@Decodingarjun
@Decodingarjun Жыл бұрын
Wow what an excellent chef in our telugu very proud of vismai kitchen garu
@MANAM66RaamS
@MANAM66RaamS 2 жыл бұрын
నిజమే నీళ్లకు రుచి ఎందుకు ఉండదు కచ్చితంగా ఉంటుంది. కొందరు బావులు ఉండగా పప్పులు త్వరగా ఉడుకుద్ది అని బోర్ నీళ్లు వాడుతారు. కొన్ని నీళ్లలో డీటెర్జెంట్ నురుగు రాదు కొన్ని నీటిలో ఎక్కువ నురుగు వస్తుంది. కొందరు చెఫ్ లు కూడా పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో బోర్, బావి నీళ్లు వంటలకు వాడారు... నీటికి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు. ☝️ నిజమే.... కదా.... నీళ్లు ఒక్కో ప్రాంతం లో ఒక్కో రుచిని సంతరించుకుంటాయి. అలాగే వంటలకి కూడా ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తాయి.
@mahendra4521
@mahendra4521 2 жыл бұрын
Dosa vishayam lo perfect ga chepparu nenu asalu tinanu alanti dosa 😂 One more thing water ki taste untundi ani maa mother olden days lo maa village lo pappu curry chala baguntundi maa peddamma ipatiki adhey village lo untunaru same taste untundi but ipudu maa city lo maa mother chestey ha taste undadhu
@abhayram8859
@abhayram8859 2 жыл бұрын
Vismai Foods - Pure Classs 💕 Picchekkista Bobby - Oooraaa MasSsss 🔥 Iddaru Iddare... 💕
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 2 жыл бұрын
నిజమే కృష్ణ నీటికి మంజీరా నీటికి వైర నీటికి తేడా ఉంది వైరనో ఏమో ఖమ్మంలో నీరు మందంగా ఉంటుంది సున్నం ఎక్కువగా ఉంటుంది. కృష్ణ నీరు కూడా ఒక రకమైన థిక్ నెస్ ఉంటుంది. మంజీరా నీళ్ళు పల్చగా ఉంటాయి
@skjainskjain-fq2fv
@skjainskjain-fq2fv 2 жыл бұрын
I made his reciepes really comes out very nce. His voice was so sweet. Always wanted to see him once. At last today i saw you. Ur as sweet as ur voice. Great keep it up
@nirmalaanuradha4164
@nirmalaanuradha4164 2 жыл бұрын
North Indian Dosalugurinchi correct ga chepparu. Same opinion
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 2 жыл бұрын
Excellent interview, tq mam....vismai...I like sir recipes and I amazed (vismayam) to his knowledge 💐
@saichandv007
@saichandv007 2 жыл бұрын
Either you need to study food science or culinary arts; I really love the way you are expressing the taste of food getting mixed with ingredients
@gamanam57
@gamanam57 2 жыл бұрын
7:47 నీళ్లకు రుచి ఉంటుంది.... అందుకే సముద్రపు నీరు ఉప్పగా, కోనలో నీరుతీయగా , నదిలో నీరు చప్పగా ఉంటాయి. కానీ విషయం ఏంటంటే ఏ నీరుకైన రుచి వుంది అని అంటే అది కలుషితమైనది అని అర్థం. భూమిలోని ఖనిజాల వలన కానీ, ఆకులు ఎండి కుళ్లిపోవడం వలన కానీ ఆ రుచి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం; ఇలా కలుషితం అవ్వడం వలన కొన్ని నీరు త్రాగవచ్చు, కొన్ని త్రాగకూడదు. స్వచ్ఛమైన నీరుకి మాత్రమే రుచి ఉండదు. వర్షపు నీరు మాత్రమే స్వచ్ఛమైనవి.
@vijayalakshmiy3764
@vijayalakshmiy3764 2 жыл бұрын
Yes 100%Correct sir,Ram ki bandi dosa
@theblack1542
@theblack1542 2 жыл бұрын
Exactly worst taste
@sravanin3819
@sravanin3819 2 жыл бұрын
Yes ma amma 20 years nunchi chepthuney untaru.... water batti taste maruthundi ani but maa friends ki nen cheppina appudu evvaru oppukuney varu kadhu.... atleast ippudu aina arthm ayyi untundi ani anukuntunna
@mycookingmychoice1479
@mycookingmychoice1479 2 жыл бұрын
Hello Teja garu, meeru cheppindhi aksharala nijam, water tho taste anedhi place to place totally different, my experience too, I prepare same dish two different places(same ingredients same process) but tase is different Sensible people only recognize that, well said sir, why the difference of water, different types of soil.... Exactly, not only preparation of food, growing vegetables and fruits, especially leafy vegetables are different taste, I noticed that, growing in red soil vegetables and fruits taste good
@lovelymusic1732
@lovelymusic1732 2 жыл бұрын
Yes I agree with you
@sumamounica5724
@sumamounica5724 2 жыл бұрын
Yes ma pinni valla vurilo antha red soil food baga taste vastundi
@mamatha2982
@mamatha2982 2 жыл бұрын
Yes. I also recognised that
@sunithakunche
@sunithakunche Жыл бұрын
Nenu Mee fan me vantalu chusi nenu chapathi nerchukunna thankyou bro me voice super god bless you
@gnanender
@gnanender 2 жыл бұрын
Sir, mee telugu language chaala baagundi. 👍🙏👌
@RajirajaTelugu_vlogs
@RajirajaTelugu_vlogs 2 жыл бұрын
Baga chepparu plain or onion best anthe adi intlo vandevinayithe inka super
@itsmebalajiable
@itsmebalajiable 2 жыл бұрын
His voice is an addiction
@manivemala1236
@manivemala1236 2 жыл бұрын
మీరు త్వరగా vegetarian ga మారాలని కోరుకుంటున్నాను brother 🙏
@sreematha5157
@sreematha5157 Жыл бұрын
దోస తింటే ఆంధ్రలోనే తినాలి. 😋😋😋😋😋😋. బిరియాని కూడా అక్కడే 👌👌👌👌
@saathvikam
@saathvikam 2 жыл бұрын
Bless to have your interview
@chandanajyothirmayi3664
@chandanajyothirmayi3664 2 жыл бұрын
Correct,water matreme kadu milk,vegetables kuda soil vallanakuda taste differ vuntundi,sangam milk ,Vijay milk. Baga variation vuntundi
@lakkojibujji1783
@lakkojibujji1783 2 жыл бұрын
Teja garu Mee voice.. super sir
@Takeawing
@Takeawing 2 жыл бұрын
Very well said, water has taste😇
@mamidalasuneetha6504
@mamidalasuneetha6504 2 жыл бұрын
What a lovely voice
@tulasikrupa2300
@tulasikrupa2300 2 жыл бұрын
Well said teja gaaru....
@karribalakrishna6789
@karribalakrishna6789 2 жыл бұрын
ఏమీ చెప్పారు అద్భుతం..దోశ అంటే మినప దోశ తినాలి
@manasasheelam536
@manasasheelam536 Жыл бұрын
My Favourite ఇడ్లీ 🤤
@bshanthi7886
@bshanthi7886 Жыл бұрын
I agree with you teja garu.bcz I have experienced this.The recipe I cook tastes lot more delicious when I cook at my native place kummarapalli near yelamanchili.but in vizianagaram it tastes different.
@sridivyavenkata1248
@sridivyavenkata1248 2 жыл бұрын
Fish కూడా మంచి నీళ్ళలో fish అందులో గోదావరి fish taste super untadhi మామూలు fish కన్నా
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 21 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Двое играют | Наташа и Вова
Рет қаралды 2,6 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Bad Roblox 😈☠️ @Yafgame38
0:11
Kan Andrey
Рет қаралды 16 МЛН
Save the duck!!🥹🥳#nico #smartnico #funny #cute #pets
0:11
Nico_thepomeranian
Рет қаралды 38 МЛН
Tutorial Crazy Magic trick 🤣 🤣 🤣
1:00
dumenicus
Рет қаралды 37 МЛН
路飞万万没有想到#海贼王 #路飞
0:10
路飞与唐舞桐
Рет қаралды 6 МЛН