శ్రవణుడా శ్రమజీవుడా... నాయకుడా గిరిజన పుత్రుడా శ్రమించే నీ తత్త్వం సాధనే నీ లక్ష్యం అలుపెరుగని నీ గమనం అందరికి ఆదర్శం... శ్రవణుడా శ్రమజీవుడా....🙏🙏🙏... మేము ధన్యులం మీ మేన కోడలుగా పుట్టడం 🙏🙏💐వెయ్యేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాము
@selfeaducation57323 жыл бұрын
Mee relation aa aa sir
@sharadaajmeera79343 жыл бұрын
అవునండి మా మేన మామయ్య... మాకు మార్గదర్శి, దేవుడు
@dora4king4923 жыл бұрын
@@sharadaajmeera7934 waaw super
@selfeaducation57323 жыл бұрын
@@sharadaajmeera7934mam okka saari mee mena mamayyani kalavaali anukuntunna mam
@paakash3153 жыл бұрын
Hii madam garu Madam nenu preparation start cheyalli anukontuna madam Plz madam sir guidence kavalli plz koncham sir tho contact cheyagallara madam plz madam pls nenu degree final year mam...nenu UPSC preparation start cheyalli anukontuna mam so..plz koncham sir guidence kavalli mam 🙏💐 mam e... text lite ga thisukokunda koncham help cheyandi mam plz
@krishnapadigela32343 жыл бұрын
మేడమ్ గారు ఒక గొప్ప అధికారి, అధికారి అనే కన్నా గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు,చాలా బాగుంది,కష్ట జీవి.
@tinyvignan77323 жыл бұрын
Your actitude is grate
@kameswarimaddali92873 жыл бұрын
పరిక్ష తిప్పితే అందరూ నవ్వాల్సిన, అవమానించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కారణాలు ఉంటాయి. మీరు కష్టేఫలే అని నిరూపించారు. మీ అనుభవాలకు జోహార్లు.
@biruduladevaraj45293 жыл бұрын
మా జిల్లా వాసిగా చాల సంతోషముగా ఉంది సర్...మీరు మరెన్నో ఉన్నత బాధ్యతలు చేపట్టి తెలంగాణ కె మంచిని పెంచే కార్యక్రమలు చేస్తారని కోరుతూ...
@purushothamrao86233 жыл бұрын
చాలా గొప్ప వీడియో వేలమందికి స్ఫూర్తిదాయకం మీ సందేశం, చూసిన ప్రతిఒక్కరు ఎంతో ధన్యజీవులౌతారు
@naiktheleader3 жыл бұрын
మీ మీలాంటి వాళ్ళు కలెక్టర్ గా ఉండడం ఒక అదృష్టం గా భావిస్తున్నాను. Bomb blast victim గా 10 సంవత్సరాలుగా తిరుగుతున్న జరగని న్యాయాన్ని కేవలం ఒకే ఒక నెలలో చేశారు thank you so much sir 🙏🙏🙏
@punnaramulu51393 жыл бұрын
ధన్యవాదాలు శ్రీ L. శార్మన్, IAS గారు. మీ యొక్క చిన్ననాటి మరియు జన జీవనము లో కలిగిన అనుభూతులను, అనుభవాలను, ఆనందకరమైన విషయాలను తెలిపినందుకు మీకు మా హృదయ పూర్వక అభినందనలు. డా. పున్న రాములు, విశ్రాంత ఆహార శాస్త్రవేత్త, జాతీయ పోషకాహార సంస్థ, హైదరాబాద్.
@selfeaducation57323 жыл бұрын
Mamమన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడే అయన పట్టుదల పట్టుత్వం గురించి తెలుసుకూనాను ఇప్పుడు మీ మాటాల ద్వారా కూడా ఈ కాస్త తెలుసుకుంటున్నాను మీకు చాలా కృతజ్ఞతలు మేడమ్....
@krishnamedi47013 жыл бұрын
మీ లాంటి అనుభవం ప్రస్తుతం జెన్రేషన్ వారికి చాలా అవసరం సార్ మీరు గ్రేట్ సార్
@manideepcreations63623 жыл бұрын
చక్కటి ఇంటర్వ్యూ ని మాకు కని, వినిపించారు,అంజలిగారు, సార్ లాంటివారు ఈదేశానికీ, ఈనాటి యువతకు ఎంతగానో మార్గదర్శకులు, ధన్యవాదాలు.
@nmy49013 жыл бұрын
Great sir మీరు చాలా గ్రేట్ ఇండియా లో నంబర్ one
@sambasivaraochitta52813 жыл бұрын
కృషితో నాస్తి దుర్భిక్షం,అంకితభావం, నిగర్వతత్వం,బాధ్యత నిర్వహించే భావం,తన వల్లసంఘం కు ఏ విధంగా ఉపయోగ పడగలను, పది మందినీ ఏలాఅభివృద్ధి చేయగలను,,ఇవి ఆయనజీవన దృక్పథంలో దిక్సూచికలు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించు గాక . ,, Chitta sambasivrao Retd manager Canara(can) Bank
@kottaupparivijaykumar94393 жыл бұрын
@@sambasivaraochitta5281 ?
@BB-sx9cd3 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సార్, మీరు నిగర్వి, మీ గత చరిత్ర ను ఉన్నది ఉన్నట్లు గా, నిజా ఇ తి గా చెప్పారు,చాలా సంతోషం సార్, మొత్తానికి గ్రామీణ వాతావరణం చాలా చక్కగా వివరించారు, మీరు కష్టపడి పైకి వచ్చారు,మిమ్ములను ఆదర్శంగా తీసు కొని నేటి పిల్లలు కష్టపడి చదివి ఉన్నత చదువులు చదివి మీ లాగ ఉన్నత పద వులు పొందుతారు ఆశిస్తు న్నాను,?మీ రు మంచి గాయకుడు కూడ సార్ అన్ని కళల లో ప్రవేశం వుంది సార్ ,
@patnamseshadri38863 жыл бұрын
I feel proud to work in association with you sir. I knew you are down to earth person. ప్రతివారికీ ఏదో ఒక దశలో అలాంటి motivation కల్పించే సంఘటనలు జరుగుతాయి. అవి మనకి ఒక మార్గ నిర్దేశం చేస్తాయి. You are really great.🙏
@khadarvali45563 жыл бұрын
Meeru mattilo manikyam lantivaru , sramapadi unnata dasaku cherina goppa varilo meeru okaru . God bless you sir .
@khadarvali45563 жыл бұрын
Thank you sir .
@rajeshmamidi73843 жыл бұрын
మీరు గ్రేట్ సార్.మీ బాల్యం గురించి చాలా విషయాలు బాగా చెప్పారు.
@satyanarayanabotcha15463 жыл бұрын
నేటి యువ ఐఎఎస్ లు మీ జీవితం ఒక ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవకు ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
@ayaanwithnature87953 жыл бұрын
Roots marchipoledu…..down to earth sir….ilanti officer ni marekkada chudalemu..great officer
@sivareddyvazrala23083 жыл бұрын
You are a great human being collecter Naiak Garu.You are a Roll Model for Rural students.
@krishnavenituraga20773 жыл бұрын
Very greatcollecter mi childhood mi experience chapinadulu many many thanku🙏🙏🙏🙏👃
@shashipatha86573 жыл бұрын
Great interview sir .......Your the one of the inspiration person to today's generation...Thank you sir I'm Also from KALAMADUGU
@kameswararao68723 жыл бұрын
మీలో ఒక అద్భుత తత్వవేత్త...ఒక గొప్ప విశ్లేషకుడు.సంఘసంస్కర్త..ఉన్నాడు...ప్రతీ విషయాన్ని..మీకు మీరుగా..మైక్రో లెవెల్ విశ్లేషణ తో..మంచి నిష్ఠ, అవగాహనతో..ముందుఅడుగు వేసే..మీ తత్వం అహో అహో..ఆదర్శనీయం...నేటి యువతకు...సదా మీకు ఈశ్వరకృప ఉండాలని కోరుకుంటా....జై భీమ్
@sagarborlakunta37453 жыл бұрын
మీరు చదివిన పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సంతోషంగా ఉంది సార్
@divakarreddy99033 жыл бұрын
Endaro mahanubavulu andariki vandanamulu.I saw my life journey in your life sir.great sir.
@mohammedjahangir39933 жыл бұрын
Interview is very inspiring to the young generation. His Life journey is itself a model. Best of luck to Mr. Sharman 👍
@ramamohanaraoallada41953 жыл бұрын
0
@teluguthalli15933 жыл бұрын
Great sir, inspirational story.దాదాపు మీలాగే కాలినడకన వెళ్లి చదివి,ఇప్పుడు ఆఫీసర్ అయ్యాను
@palakani29113 жыл бұрын
Dare to dream like as Mr.Sharman sir Hyderabad collector 🙏🙏🙏
@kameswarimaddali92873 жыл бұрын
పరిక్ష తిప్పితే అందరూ నవ్వాల్సిన, అవమానించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కారణాలు ఉంటాయి.
@agnipoolunews65693 жыл бұрын
All round success sir, good interview Thanks
@narsireddykotha10013 жыл бұрын
నిజంగా మీరు ఇప్పటికి రెండు పూటలా భోజనం చేయడం ఆచ్యర్యంగా ఉంది సర్💐💐
@srikanthkirmare16683 жыл бұрын
Sir miru retairment Aina taruvata mana ఉమ్మడి జిల్లాలోని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలరు సార్ మీరు మాకు ఎంతో స్పూర్తి సార్
@shaikpb53723 жыл бұрын
Sir.. మీరు 10th ఫెయిల్ అయినందుకే ఈ స్థాయి లో ఉండడానికి కారణం అయింది. పరాజయమే విజయానికి తొలి మెట్టు.. 👍 Sir నేను నాగర్కర్నూల్ జిల్లా గవర్నమెంట్ ఎంప్లొయ్ ( పంచాయతీ సెక్రటరీ )మీరు చాలా cool కానీ మీరు చేసే మార్నింగ్ వాక్ వల్ల స్టార్టింగ్ లో చాలా భయం వేసేది. కానీ ఎవర్ని ఇబ్బంది పెట్టలేదు మీరు. Bకానీ మిమ్మల్ని చాలా miss అవుతున్నాం.. 😒
@govindgovardhan89643 жыл бұрын
మీరు ఎంతోమందికి ఆదర్శం సర్
@santhalakshmip29013 жыл бұрын
Thank you idreams 🤝 Good interview of a good person Thank you very much
@mohenjokataria12433 жыл бұрын
Those gamakalu and that voice 🔥🔥🔥 Thanks to idream, such a great human and bureaucrat..❣️ Expecting more facts and knowledge in the future.
@srinivasdevarakonda65913 жыл бұрын
Such a great interview and he is great person iam all so like you sir 10th fail but I'm in SA PD
@sri58763 жыл бұрын
This is an amazing interview with the Hyderabad District Collector . His journey from his humble beginnings to the top bereauracratic post , inspite of several odds , is a.big example to the present youth and also to the students who r having high aspirations in life . You dream big .Good dreams r always work as a source of inspiration . But , dreams without hard work can n't be realiazed . You have.not stopped your aspirations after some of your failures . It is clear that you r steadfast in your efforts to achieve the goal . The saga of. your life is a lesson to young dreamers . Great to listen you , Sir .Jaihind !
@MohammedAli-rw4qm3 жыл бұрын
I would like to share some of my life experiences which are more similarities with your life“ I also failed 10 th class 2!times and I know all kind of agricultural work as you said “ I belong to Kandanelly village peddemul mandal “ At present I am Australian Citizen “ Best of luck sir If I get a chance I will meet with you. You are a Inspiration for for all villagers Thank you
@swarajyamgajula68553 жыл бұрын
Q
@swarajyamgajula68553 жыл бұрын
Q
@mallichithirala2513 жыл бұрын
Uuuiiuiuuuu
@Yatagroup3 жыл бұрын
How is possible sir
@kishanreddy60763 жыл бұрын
I know Sharman sir . When he was probation as RDO in Karimnagar. He has appeared for Revenue Departmental exams. I was his invigilator in GJC Karimnagar.
@lalithakumariede46903 жыл бұрын
ThanQ sir, very interesting memories u shared
@teevrapurusharthdevidevath4593 жыл бұрын
Very very Superb sir 🌹your interview of inspiration for today's generation.
@sathishd26113 жыл бұрын
Great interview. Inspirational personality.
@obalaiaho88433 жыл бұрын
Really inspiring sir...🙏👏❤️ from Karnataka
@anandare84333 жыл бұрын
Hats off sir 🙏🙏🙏🙏💐💐me interview chala mandiki margadarshkam avuthundi meeru real hero sir
@veeras20203 жыл бұрын
Dilse with Anjali is such a great platform, masth inspiring stories untai negligence loki velthunnapudu sudden ga boost osthadi alert aipotham.. adhe majikku
@rajalingamjadi49203 жыл бұрын
Sir your career inspire every one sir you achieved your goals sir hatsup
@srinudigitals59753 жыл бұрын
Great sir inspirational personality. 🙏🙏
@swarnagowri60473 жыл бұрын
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ. కలెక్టర్ గారూ,(గౌ) .మరిగే లారా,ఓ రాఘవా! చాలా బాగా పాడారు . నాకు ఒక సెరిబ్రల్ పల్సీ తో , రెండవ బాబు, పుట్టీ,1. 2.కూడా వెళ్లలేని,బాబు,నా కష్టం చూసి, 22.సం.లకు,భగవంతుని దగ్గరకు,వెళ్లి పోయాడు. అన్ని సం.నేనే చూసుకోవటం,వాడి తల్లిగా నా ధర్మం . ఎవరైనా,అవిటి బాబుని,కొడతారేమోని,మా వారు నన్నే chuusukomaniannaru. యీ అవిటి బాబు ,10సం.క్రితమే,దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు . ఎంతో విలువైన ,మీ సమయాన్ని,మా పిల్లలకు,కేటాయించిన మీకు, కృతజ్ఞతలు. మీరు తెలుగు వారు,అయినందుకు, గర్వపడుతున్నాను.నా మనసు పడే ఆవేదన వ్యక్తంచేశా ను. మరల మరల మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. ఒక అమ్మ ను.
@parasavenkateswararao69423 жыл бұрын
Great L.Sarman IAS Garu Mee Interview very well superrrrrrrr..superrrrrrrr sir..👌👌👌👌👌👌👌
@telukuntlakishan12863 жыл бұрын
హాట్స్ అప్ సర్ యువర్ ఇంటర్యూ గ్రేట్ మీలాంటి ఆఫీసర్ దేశానికి అవసరం రాజకీయ నాయకుల కల్లూమొక్కే వాళ్ళు వద్దు
@chinmayeegadepalli37783 жыл бұрын
God bless the Collector of Hyderabad
@akunuribalankus3 жыл бұрын
Great Sir Your Success Story Inspiration to All
@narasimhuluarugonda36183 жыл бұрын
great achivment sir💐🎉
@raviarts30593 жыл бұрын
14 km,school ku up and down naduchu kuntu kasta padi chaduv koni agriculture nagali patty vevasayam chesu kuntu 10th Klaas ri continues chesukuntu chala krindi nunchi pikochi IAS officer ga iena miru pedavalla kastalu telsu anny vishayalu thelusu painting and sports games and mimicry imited cheyadum anni ranggalalow aari terina miku ,salute cheppaly, nice Thanked sir 🙏
@sannapolaiah28633 жыл бұрын
శ్రీ sharman sir గారు అందరికీ ఆదర్శం గా నిలిచారు. sir interview ఇవ్వడం , చాలా అద్భుతంగా వుంది ,sir లాంటివాళ్ళు చాలా అరుదు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dulapalligangasatyam68833 жыл бұрын
An extra ordinary ideal personality , Sri Sharman garu.
@teevrapurusharthdevidevath4593 жыл бұрын
GOD BLESS YOU SIR 👍🏻
@academyofthesciences3 жыл бұрын
Nice and inspiring, please share more with younger generation sir
@venkatrao57313 жыл бұрын
Your life failure is a lesson to today's youngsters. Thru Hardwork can achieve success this is moral of this gentleman story.
@vijayrajsinghrathore19873 жыл бұрын
The man who redefined probity . #iamalwayswithyoupa
@madhueenadu5293 жыл бұрын
Sir really you are the ట్రూ civil servant.. హాట్స్ ఆఫ్
@ravithalari36033 жыл бұрын
Your really perfect man, hats up sir.
@balajik.j.61953 жыл бұрын
Simply AWESOME & GREAT MAN❗ It's not caste, education or influential family background that matters, INDEED IT'S CHARACTER (HUMILITY) that truly matters! Hats off to you sir💐💐💐❗For YOU ARE THE BEST HOPE & INSPIRATION to the poor and weak BUT intelligents 🙏🙏🙏💯%👌🏻
@ravikasha87043 жыл бұрын
అంజలి గారు అడవి జాతి వాళ్లు అనడం తప్పు.. మీరు మేము అందరం కూడా ఆదిమానవుల నుండి అడవి నుండి వచ్చామని మరిచారు.సార్ మీ అంతరంగాన్ని అద్భుతంగా పంచారు సూపర్ సార్
@mallikarjunk46933 жыл бұрын
Negative thinking Vadhu, be postive
@lokeshwarsomaram18683 жыл бұрын
Your observation is good sir. At the sama time Urban situation
@maredupakaramadevi83253 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో మీరు👃👃
@sahadevkondapally12743 жыл бұрын
Congratulations sir ur great job sir
@3697papa3 жыл бұрын
Sir, you are great personality and human being. You are not showing that you are a district collector like some others. Many people can learn good things from you.
@debbatijyothi76743 жыл бұрын
Ohh super sir 👌👌Adilabad sir biggest inspiration sir
@rajagopalraomadadi98763 жыл бұрын
Super sir, very inspirational Life and very beautiful journey sir, your voice very nice in singing, all the best sir
@mhanumudiraj91073 жыл бұрын
Very very congratulations sir👏👏👏👏
@chandhulucky48763 жыл бұрын
Iam from kalamadugu sir big salute sir♥️😍
@shivashankarch86523 жыл бұрын
Congratulations sir Inspirational human దూడకు ప్రత్యేక ధన్యవాదాలు
@anithaanitha12182 жыл бұрын
Very Inspirational & cool person
@thadakaraghavendra82383 жыл бұрын
Sir namaskaram u r great inspiration our next generation
@ramram-fd6cs3 жыл бұрын
such a wonderful interaction...👍👍👏👏🙏old wine in a new bottle ...no one can change your life only education can change your life .please concentrate on education ...educate them ,aware them ,help them ....
@narsireddykotha10013 жыл бұрын
ఇంట్లో పని చేసేవాళ్ళకు కాళ్లకు దండం పెట్టడం💐
@ShivaKumar-dq9sz3 жыл бұрын
Hat's off to Hyderabad District Collecter Loudya Sharman sir the Full credit goes to Anchor Anjali iDreams you are real icon of Remote area God bless you Sir
@karamchandbanoth99773 жыл бұрын
Jai sevalal..... great sir gor Bhai community mimmalni chusi garvistundi.... really proud of you sir.....
@dpnarayana37913 жыл бұрын
Great sir - inspiration to so many people.
@rajasekharrajasekhar33058 ай бұрын
Very Great Sir. Hardworking nature. I salute you Sir. God bless you all Sir.
@kedarigouri92453 жыл бұрын
We proud of you sir.I am also same district Adilabad(Mancherial) settled in Hyderabad...... love kavval forest
@sonukrishh72693 жыл бұрын
My favorite ias officer...sharman sir🔥
@etv9channel9083 жыл бұрын
You are Super sir, please help poor talented students.
@srinivasankunchavaram19623 жыл бұрын
You have good voice Sir after your retirement you can start a KZbin channel also. Nice interview. Thanks ID for the effort. I have been following this channel regularly.
@vechalapusimhadrappadu48693 жыл бұрын
Congratulations sir.We are very proud of you.
@areefmohd8344 Жыл бұрын
Mee lanti vallu ee samajaniki chala helpful sir
@krupakar2502 жыл бұрын
Great sir salute sir we proud meeru puttina oorilo nenu puttinandhuku
@bhushanamtharala70143 жыл бұрын
Ur my inspiration sir,,, thanks to idreams
@youthawarenessbyak51163 жыл бұрын
Wonderful interview sir 🙏🙏 your great hardworker so finally you proved hard-work never fails sir✊✊you inspiring me aslo sir congratulations sir ✨💫💐💐& thank you so much sir 🙏🙏🙏🙏
@padmayadma53943 жыл бұрын
Me chala mandiki insper tion chesaru sir tq
@sunchannel98093 жыл бұрын
VERY NICE INFORMATION
@muppavaramumakanthrao65393 жыл бұрын
Congratulations sir M.UmakanthRao your Inter classmate Now I'm L.F.L H.M M.p.psDevanpally KamareddyLocal andDist
@ravinderreddy18693 жыл бұрын
WT a gd human being Hats off to u sir
@New_Channel20203 жыл бұрын
Good inspiring biography story' sir, Thank you for given good information 💐👍
@kodurisomeswarrao35493 жыл бұрын
పూర్వజన్మ సుకృతం సార్
@gonatinku3 жыл бұрын
Sir iam from defence services I salutes you
@SrinivasKompella3 жыл бұрын
A person having 25 acres of land has taken advantage of reservations and became IAS. Great.
@vijayalakshmivijji68933 жыл бұрын
Hats off sir v proud u
@chandrasekhardivi71912 жыл бұрын
You are a role model for all youth sir.
@rammohanraosumbharaju24643 жыл бұрын
Entire Interview is HILARIOUS. REALLY WHAT A MULTI FACETED PERSONALITY U R SIR. TOO PROUD OF U SIR