ippati lyric writers telusukondi sahityam ante edi ante gani boothulu rasi vatini padinchi audions meda ki vadalakandi hatsoff to RP PATNAIK SIR your come back again rock the film industry please come back your audiance are egarlly witing
@mudapakaeswaramma5245 Жыл бұрын
R p గారువంటి మహాగాయకుడు మా విజయనగరం జిల్లా లో పుట్టినం దు కు చాలా గర్వంగా ఉంది
@suryanarayana4196 Жыл бұрын
ఏ ముహూర్తన విన్నానో కానీ ఈ పాట వినకుండా మనసు నిద్రపోవట్లేదు
@suryanarayana4196 Жыл бұрын
చాలా గొప్పగొప్ప వాళ్ళు సంగీతం ద్వారా రాళ్లను సైతం కరిగించారు...వాళ్ళు రాజ్యాలు సామ్రాజ్యాల కోసం ఆశ పడలేదు ఇలాంటి భావనలను ప్రజలలో కలిగించి గొప్ప జీవితాల వైపు ప్రయాణించే మార్గాన్ని చూపించిన దేవుళ్ళు..వారికి సాష్టాంగనమస్కారాలు..జై పట్నాయక్ గారు
@ankireddysirigireddy23193 жыл бұрын
ఒక మనిషిలో కనపడే రూపం చూసి కనపడని కళను అంచనా వేయడం ఎవరి వల్ల కాదు
@vinodkumarviru85953 жыл бұрын
Ddmmddddddd
@nanikarthik263011 ай бұрын
2024 సంవత్సరంలో కూడా ఈ పాటని వినేవారు ఒక లైక్ కొట్టండి
@somasekharreddy2023Ай бұрын
Good song ... now a days this kind of songs are not coming
@akhilvarma520Ай бұрын
I'm too
@Rafi-UR4 жыл бұрын
R p పట్నాయక్ ..గారు చాలా బాగా పాడారు ....
@ramanarao66323 жыл бұрын
ఈ పాట వింటే తెలుగు భాష మీద ప్రేమ కల్గుతుంది.
@Prem.82472 жыл бұрын
వినకుంటే కలగదా
@sudhakarerva4290 Жыл бұрын
మరింతగా
@Ganeshramakurthi7 ай бұрын
ప్రేమ అనేది పాఠలు వింటే కాదు మనలో ఉండాలి.తెలుగు అంటే అమ్మ...🤫
@maheshvarma64552 жыл бұрын
శాస్త్రీయ సంగీతం బ్రహ్మానందం గారు పాడితే... ప్రకృతి అందాలను చరణాలుగా మార్చి పట్నాయక్ గారు పాడారు. ప్రకృతి నుంచి శాస్త్రం, ఆ శాస్త్రం నుంచి సంగీతం ఉద్భవించాయని రూపమే ఈ పాట.
@sudhakarerva4290 Жыл бұрын
భాషను ప్రకృతిని అనుసంధానం చేసి అందులో భావాన్ని,సంగీతాన్ని ఉద్వబిన్చెల సాగిన కచేరి. సరళమైనదే శాశ్వితమైనదిగ, శ్రేష్టమైననదిగా గడించినది.
@maduriraju4717 Жыл бұрын
❤❤
@kanithichanti26882 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట
@SASIDHAR-ol8ej Жыл бұрын
Ilanti songs inka ravu . Each word lo meaning undi prakruthi ki sambandicnhi. Patnaik & bramhanandam sir acting vere level❤❤❤❤❤
@vasukanithi94302 жыл бұрын
Idi Kada Saraina Telugu Janapadam Pata.Mana Telugu Pata.Rp Real Proud.Dhanyavadam.❤️🙏
@kallavenkatesh354 жыл бұрын
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం
@veeraswamy56714 жыл бұрын
Kalla Venkatesh v,
@shekerpatel3883 жыл бұрын
Rp voice super
@BMani-ww8dr3 жыл бұрын
Good song. All songs good Writer kulasekar
@bhaskarnani50512 жыл бұрын
R.p patnaik sir .....u r really osm
@kvsatyanarayana9935 Жыл бұрын
🙏RP పట్నాయక్ గారు జీవించారు🙏
@muralivlogs1942 жыл бұрын
Nen chinnapati nunchi vintunna. I'm huge fan of R P patnaik sir...
@mj_thaliva99993 жыл бұрын
Goosebumps 💕💕🔥🔥🔥🔥🔥🔥
@grandhikoteswarao8624 Жыл бұрын
❤
@shinchan7710 Жыл бұрын
2023 lo Evaru aina unnara 😅
@sreenivas8180 Жыл бұрын
Enduku nv levaaa...?
@ThanviCreations596 Жыл бұрын
Nenu unnanu
@prasadreddy7528 Жыл бұрын
Nenu kuda
@begarigangadhar2000 Жыл бұрын
😅😅
@prashanthpatel6633 Жыл бұрын
Ha
@pukkallanirmalanand51052 жыл бұрын
Rpgaru వాయిస్ సూపర్
@hanumareddy27173 жыл бұрын
Fabulous song, hat's off to veturi
@landa14743 жыл бұрын
Ippudu kuda patnayak garu paadite vinalani undi.. 🙂
@maheshgoud31103 жыл бұрын
Yes bro weting
@muralivlogs1942 жыл бұрын
Recent ga nenu kuda sir ni request chesanu padamani
@rameshdiditalcameraservice7462 жыл бұрын
RP garu excellent....
@girisr2938 Жыл бұрын
మన తెలుగు మాట తేనే మన తెలుగు పాట అమృతం
@saivenkatesh74452 жыл бұрын
RP Patnaik garu, nihal garu exllent sing songs
@younusmd7753 Жыл бұрын
He his my hero My inspiration My god 🙏
@ee-021bheeshma33 ай бұрын
2024 who is listening
@vamshikrishnapatel4348 Жыл бұрын
2023 la Chusthunnaa vaaru oka like kottandi
@umanisree78685 жыл бұрын
Super sir..nA Favorite songs..
@khasimkhan23104 ай бұрын
Imagination makes me happy while listening to this song❤
పదన శిలను కరగించు గీతం పరమేశ్వరుడే ఇలాకేతెంచి పులకించి నర్తించు నవనాట్య వేదం పదన మదిని మురిపించు గీతం పరమాత్మునిలో మనస్ఫూర్తిగా పాడిన పాట హం స్వరభారతి పద పీఠం ఓంకార నాదాల నిగమార్థ సారం..సంగీతం వెన్నెల జలపథం మరుమల్లెల మణిదీపం' స్వరరాగ రసయోగ గంగా ప్రవాహం...సంగీతం దిగంతాల శృతి సుగంధాలు వేదజల్లును..సంగీతం పాడన శిలను కరిగించు గీతం పరమాత్మునిలో మనసే నేమలై పురివిప్పి ఆడేటి ఆనంద గీతం స నిసా దానీస మదనీస గమదనిసా సాగమనిసా థగమనిదా గ్యాసనిదా అని ఆనం తొలినాచల పరిధానం మంధార మకరంద మాధుర్య పాణం..నా గానం తుమ్మెద ధంకారం నా పాటకి శ్రీకారం పరువాలా పరవళ్ల సెలయేటి వేగం.....నా రాగం కళాభారతికి దశాఘటమని యేమిరా నీ గీతం పదన మదిని మురిపించు గీతం పరమాత్మునిలో మనసే నెమలై పురివిప్పి ఆడేటి ఆనంద గీతం నాద బ్రహ్మ గురు త్యాగరాజ కృత పంచరత్నముల మాసరిగతిలో మాసగతిలో ఇంచుమించు గీతికి వూపిరులాడక స్వరములు తోచక తికమక పడి పడి పదములు తడబడి శృతి తప్పి మతిపోవు పసివాడవు జన్యా జనకాల ధన్య గమకాల నా మూర్చనలకింత మూర్ఛిల్లిపోతావు పాదన.... గలగల పారే సెలయేరమ్మ సరిగమాలంటే నేర్పింది కిలకిల పాడే ప్రతి గువ్వమ్మా గమకములాగా కనిపించింది తరగలో గాన మధురిమ పెదవెలుగులో ప్రాణ స్పందన కడలి అలా కమనీయ కీర్తన పుడమి యెడను చిలకమ్మ నర్తన సుప్రభాత సుమారాగరంజనా సూర్యదేవ కిరణాల దీవెన వేద మంత్రముల నాద ఘోషణ కాగితాలలో కావ్య వేదన గుండె గుత్తిలో వాయులీనమై కాంతి పాపలో స్వప్న రాగమై పాట నా పాట నా పాటలు జోతలందుకొని పొంగిపోగా...... పాడన మదిని మురిపించు గీతం.... .
@madhumadhu-cy5zr4 ай бұрын
Yes
@shivagarikipeta3481 Жыл бұрын
Elanti patalu Inka ravu
@BMani-ww8dr3 жыл бұрын
Rp patanayak sir
@Hhhfihi4 ай бұрын
👌🏽👌🏽👍🏽♥️♥️♥️
@bhaskarffgame84111 ай бұрын
2025 lo kuda vunaru
@thadigotlasrinivasareddy17694 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramidiramesh91993 жыл бұрын
Super 👌 RP
@ramakrishnasurayapalem36402 жыл бұрын
Patunayan sir ***************
@ajayyarru94662 жыл бұрын
Wov
@venkateshpalelli61194 жыл бұрын
Rp
@Darkinvestman8 ай бұрын
2024 like karo😂
@anilponnana4789 Жыл бұрын
Present DJ culture
@Tipulurushamasulthana3 жыл бұрын
Allari mogudu movie lo song ku daggara ga ondi r.p.patnaik singer ga contuine ite bagundu diracation tanaku nachhina cinimalu kakunda janalu mechhe cinimalu teeyali