టార్గెట్ ఇండియా .. దాగివున్న ఉన్న నిజం_ Jayaprakash narayana About America President Donald Trump

  Рет қаралды 63,299

iDream News

iDream News

Күн бұрын

#idreamtelangana #Jayaprakash #trump
టార్గెట్ ఇండియా .. దాగివున్న ఉన్న నిజం_ Jayaprakash narayana About America President Donald Trump
#TeluguNews #TrendingNews #iDreammuralidhar #LatestNews #RevanthReddy #KTR #HarishRao #KCR #iDream
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...

Пікірлер: 74
@GeminiTS51
@GeminiTS51 7 күн бұрын
This anchor is very balanced and clear in her talk, unlike many others in this channel
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 7 күн бұрын
అద్భుత విశ్లేషణ. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 7 күн бұрын
రిజర్వేషన్స్,ఉచితాలు మన దేశానికి శాపం
@soyacake4367
@soyacake4367 7 күн бұрын
Removing reservations is bad for us. Most of us live in poverty. Only a few of us are cheating government.
@shiningstarshiningstar6169
@shiningstarshiningstar6169 7 күн бұрын
Correct, reservation ni tesipareyali
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 7 күн бұрын
రిజర్వేషన్ల ద్వార పొందిన ఉద్యోగుల వలనే ఈ రాష్ట్రం అభివ్రుద్ది చెందలేదని ఏ రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిందా? ఈ సమాజానికి చెప్పిందా? ఈ దేశం అభివ్రుద్ది చెందలేదని కేంద్ర ప్రభుత్వం విన్నవించిందా? ఈ సమాజానికి చెప్పిందా? రిజర్వేషన్ల ద్వార పొందిన ఉద్యోగుల వలనే మా కంపెనీకి నష్టం వచ్చిందని,తొంభై శాతం పై మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఉద్యోగుల వలనే లాభాలు సాధించామని ఏ ఒక్క ప్రభుత్వ రంగసంస్థ గాని, ప్రభుత్వ కంపెనీ గాని, ప్రభుత్వ ఆఫీస్ గాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిపోర్టు ఇచ్చిందా? ఇచ్చినచో ఆ రిపోర్ట్ పోస్టు చేయాలని కోరుతున్నాను.
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 7 күн бұрын
జనాభా ప్రాతిపదికన/ On a population basis సుమారు ఇరవై శాతం జనాభా ఉన్న అగ్రకులాల వారికి విద్య, ఉద్యోగ, పరిపాలన, రాజకీయ, వ్యాపార/వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించి మిగత ఎనభై శాతాన్ని బీసీలు, దళితులు, ఆదివాసీల చేత భర్తీ చేయాలి.
@harsham711
@harsham711 7 күн бұрын
Sir excellent analysis 🙏🏿
@krishnaprasad146
@krishnaprasad146 7 күн бұрын
Hats off to your knowledge sir
@ravikiran6424
@ravikiran6424 5 күн бұрын
Excellent observation analysis
@abhiram62
@abhiram62 6 күн бұрын
very nice analysis and overview jp sir.
@GS-um6ww
@GS-um6ww 6 күн бұрын
Excellent Explanation namaste
@ramamurtipaluri2420
@ramamurtipaluri2420 5 күн бұрын
Excellent.
@ravindargourishetti4927
@ravindargourishetti4927 6 күн бұрын
Super Sir. Mee Visleshana. Mee knowledge ki Handsaff.🙏🙏🙏💯💯💯👍👍👍
@ravikiran6424
@ravikiran6424 5 күн бұрын
The anchor is very professional
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
ఆరోగ్యకరముగా ఆలోచింపజేసి, ఊరట కలిగించే .. ప్రసంగము…👌👍👏🙌🤝
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
మెకెన్లీ.. నిఆదర్శముగా .. ట్రంపు వ్యవహారాలు… సిద్ధాంతరీత్యము గా కన్న… సందర్భానుసారముగా. . ఒప్పందాలు.. ఇచ్చి పుచ్చుకోటాలలో ని తమదేశ ,ప్రయోజనాలనుబట్టి…🤝
@drsmithar
@drsmithar 7 күн бұрын
❤😂🎉😢😮😅
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 6 күн бұрын
Reducing taxation on harley davidson will not do harm to india other than fulfilling aspirations of few buyers.
@teja8593
@teja8593 7 күн бұрын
మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాం డెవలప్ కాము, నల్లదనం రాదు ఇంకా పెరుగుతుంది
@rajutsn8076
@rajutsn8076 7 күн бұрын
JP is a well knowledgeable person and good to become one of the Advisers in Modi government
@suryanarayana-vv4wv
@suryanarayana-vv4wv 6 күн бұрын
Modi garu alagane CBN garu kuda aalochinchali. My opinion .
@rajanikumar2142
@rajanikumar2142 7 күн бұрын
🙏
@onepluslatest
@onepluslatest 7 күн бұрын
మాది ధనిక రాష్ట్రం ....మాకేంటి .... కొనేయండీరా అన్ని ఇంపోర్టెడ్ వెహికెల్స్ తో కాన్వాయ్ ఎక్కడికి వెళ్ళినా ....మంది మార్భలం...600 వెహికల్స్ కాన్వాయ్ లగ్జరీ ప్రైవేటు జెట్ తో జెంబో టీం తో దేశంలో పర్యటన..... ఇది చూసి నిజంగా తెలంగాణా ధనిక రాష్ట్రం అనుకొని మురిసీపోయం తీరా కాంగ్రెస్ గెలిచాక ....వచ్చి పరిస్థితి ఖజానాలో పైసా లేదు పైగా 7 లక్షల కోట్లు అప్పులు ...ఇది కేసీఆర్ జమానాలో చూపిన మాయా ప్రపంచం ఇక మోడీ.... ఏహ్...మేము ఇప్పుడు అయిదో ఆర్థిక వ్యవస్థ... రెపో మాపో ....ఒకటికి వస్తాం ( 2047 కి )....అంటే అమెరికా చూస్తూ ఉంటుందా అయితే. ఇంపోర్ట్ టాక్స్ లు తగ్గించవయ్యా అంటుంది .... ఇప్పుడు ట్రంప్ వచ్చాక అదే జరిగింది ఫ్రెండ్ అన్నిటిలో ఒకే రకమైన ఆలోచనలు ఉండాలి మరి ట్రంప్ పర్సనల్ ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తా అన్నారు మరి మై డియర్ ఫ్రెండ్...కూడా రద్దు చేస్తారేమో చూడాలి ఇక అమెరికా తో 100% ఇంపోర్ట్ టాక్స్ ఎత్తేస్తారేమో ..... ఎత్తేయాలి....అక్కడ ఉన్నది ట్రంప్ .....లేదంటే .... మై డియర్ ఫ్రెండ్ కు టారిఫ్ యుద్ధం ప్రకటిస్తారు
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 6 күн бұрын
ఆత్మ గౌరవం తాకట్టు పెట్టి మంటునాడు జేపీ.
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
47వ అధ్యక్షుడు ట్రంపు…🤝👏
@sekharreddyvrreddy2342
@sekharreddyvrreddy2342 7 күн бұрын
నాకు తెలిసి రుజ్వెల్ట్ 1933 లో అమెరికా ప్రెసిడెంట్.మీరు 2001 అంటున్నారు
@vbsjvv8326
@vbsjvv8326 6 күн бұрын
వివరణ చాలా ఒడుపుగా, తెలివిగా, జాగ్రత్తగా వుంది! ఏ మాత్రం విమర్శ లేదు.
@jaihindjaihind3166
@jaihindjaihind3166 7 күн бұрын
Our country is completely polarized , people never think on development Fighting on religion only 😢😢😢😢
@sudarsanreddy1837
@sudarsanreddy1837 2 күн бұрын
కొంత మంది అంత నాకు తెలుసు అని మాట్లాడుతారు కాని ఏమితెలియధు అబిమనమ్ తప్ప
@orphansland
@orphansland 6 күн бұрын
What said is done, we are dealing with humans, every change need some time and proper way. Selfish motive made them away from other world and leave alone. Not at all correct should note. Thank you.
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 6 күн бұрын
India/Bharatavarsha to continue with its independent foreign policy. At the same time, INR to be centric and focus on making it an international currency
@seshacharyulukoganti4854
@seshacharyulukoganti4854 6 күн бұрын
అనవసర ఖర్చు తప్ప ఒరిగేదేమీ లేదు.30/:tax బదులు తగ్గించి10 శాతం వేస్తే హర్షిస్తారు. ఇతరుల పై 200 శాతం వేస్తే వాళ్ళు వెర్రివాళ్ళు కాదు .చిన్నగా వేరే దేశాలకు తగ్గింపుతో సప్లయ్ చేసి కొంతమేర నష్ట పోకుండా సాధించు కుంటారు.ట్రంప్ కాళ్ల బేరానికి రావలసి వస్తుంది.e రోజులలో ఎవ్వడు భయ పడదు. ప్రస్తుతం అన్ని దేశాలు స్వయం సమృద్ధి,వ్యక్తి గత స్వావలంబన,స్నేహ సంబంధాలు కోరుకుంటున్నారు కానీ భయపడే రోజులు పోయినవి.Trump విధానాలు తన నెత్తిన తానే మట్టి వేసుకుంటాడు.ప్రపంచ దేశాలు ,ఉద్యోగస్తులు పట్టు పడితే దిగిరాక తప్పదు.
@SouthIndian73
@SouthIndian73 6 күн бұрын
Trump is Modi as in India
@MrPrince750
@MrPrince750 6 күн бұрын
Modi is feku whereas Trump is a bit trustworthy.
@Bpositive00
@Bpositive00 7 күн бұрын
We must go with bricks plan sir. It's time we start evolving on our own strength. Not lean on usa exports.
@agritechai
@agritechai 7 күн бұрын
Ikkada sonta prajala mida kulam peruto, matam peruto descriminate chestunnaru. meru cheste correct. vallu foreigners ki cheste wrong? You stop abusing me.
@39Masters
@39Masters 4 күн бұрын
మేడం అది చున్నీ, టవల్ కాదు. Two sides వేసుకోవాలి.
@DakuruSubrahmanyam-it7qt
@DakuruSubrahmanyam-it7qt 5 күн бұрын
Sir ఏమైనా ఏమైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి,వింటాం కానీ ఇక్కడ ఎవరి స్వార్థం వారిది,మీకు మోడీ బీజేపీ విధానాలు ఎలా నచ్చుతున్నాయి,? ఆర్థిక మంత్రి (కేంద్రం) బడ్జెట్ బాగునా? ఒక్కసారి ఒక ఐఏఎస్ గా ఆలోచించి మాట్లాడండి, మోడీ బీజేపీ దిగిన తరువాత దేశ పరిస్థితి అగమ్య గోచరం, జగన్ పాలన తరువాత ఆంధ్రా స్థితి లాగ ఉంటుంది ఇది తథ్యం
@jagadishwarraopanaganti6930
@jagadishwarraopanaganti6930 7 күн бұрын
ఈ దుష్ట మేధావిని ఎందుకమ్మా interview చేస్తారు.
@gowrishankarraochukka5148
@gowrishankarraochukka5148 7 күн бұрын
Jp garu hatered ఎంత danger ⚡ అర్థం అయిందా
@smtb57
@smtb57 7 күн бұрын
Aavu peda, Aavu uchchalu ....veeti gurinchi aatma parishilana chesukunte manchidi. Paniki rani sodi cheptunnadu JP.
@PK-gg9wz
@PK-gg9wz 6 күн бұрын
పాపం.. కమ్మ వాళ్ళు ఏమీ అవుతారేమో అని JP భయ పడుతున్నాడు
@tummalaleelakrishna9892
@tummalaleelakrishna9892 2 күн бұрын
😂
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
చైనా కన్న , మనదేశము..అమెరికాతో ఒడుపుగా వ్యవహరించటము మనకే మంచిది….👏👌👍🙌
@saipriyatellakula8599
@saipriyatellakula8599 6 күн бұрын
Ee medhavi desanoki amichesadani interview chestunnavu talli
@CBP689
@CBP689 6 күн бұрын
Tc
@vsrao2522
@vsrao2522 7 күн бұрын
Sir Birthright was introduced 1868, at that year the American is different and today USA is different. Hence keeping that law in view certain people are going America and getting delivered there and having their sons and daughters Birthright in usa. It is misusing American law.
@kria-3hd
@kria-3hd 7 күн бұрын
system honest ga panee cheste nee manam baagu paduthamu
@sekharreddyvrreddy2342
@sekharreddyvrreddy2342 7 күн бұрын
మెకెంలీ 1901 లో ప్రెసిడెంట్
@ersatyamallaparajujonnalag9952
@ersatyamallaparajujonnalag9952 7 күн бұрын
in real estate field entry of Trump s in Mumbai need to be reviewed seriously on national security
@gerasolomanraju6794
@gerasolomanraju6794 6 күн бұрын
Mackinley was assasinated in 1901 not in 2001 ..May be it's slip of tongue
@shiningstarshiningstar6169
@shiningstarshiningstar6169 7 күн бұрын
Asalu, India nundi America ki velina vedavalandarini akkadinundi tannai tageleyali. Pavitra Bharatha Desam nundi akada ki poyena vedavalu maa desaniki(Bharatki) and aa desaniki(America ki) aavasaram ledu.
@shiningstarshiningstar6169
@shiningstarshiningstar6169 7 күн бұрын
Vadi Bodi Dollar evadiki kavali, Dedollarization zindabad
@Rayalasimha
@Rayalasimha 7 күн бұрын
JP garu meeru trump election ki modi garini pampiundali ..intha telisina meeru ..
@Bramanam2024
@Bramanam2024 7 күн бұрын
చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు వాడే ట్రంప్😅
@manmadhreddy8236
@manmadhreddy8236 7 күн бұрын
Anchor is interfering with irrelevant words which are not matching to the level of JPN
@purnanandugullapalli9186
@purnanandugullapalli9186 5 күн бұрын
Why this fellow is talking about FOREIGN COUNTRIES , he should tell or talk about Telugu & development only not ENGLISH , waste candidate for PUBLIC except for KAMMAS
@ShamshadbegumShamshadbegum-c4w
@ShamshadbegumShamshadbegum-c4w 7 күн бұрын
Inta nalaze Modi ki ladu India ki milanti paddlu chaal avasaram
@samba369
@samba369 7 күн бұрын
మన కులపొలు ఎక్కువ మంది ఉన్నారు 😂...
@MrThala_07
@MrThala_07 7 күн бұрын
😂😂😂... Our India 😂
@shiningstarshiningstar6169
@shiningstarshiningstar6169 7 күн бұрын
Mee kulapolu andaru kalasi akada nayagara galapatam lo duki chavandira vadhavallara
@abdulsaleem4706
@abdulsaleem4706 7 күн бұрын
Half k* 😂😂
@kurkaljanardhanpuranika6258
@kurkaljanardhanpuranika6258 7 күн бұрын
Vishwaguru modigaru antharyami hai. Non biological. Modigaru trumpgari friend. Both are business friendly
@sunilkondala1001
@sunilkondala1001 7 күн бұрын
Ghujarat vallu antha illghalas😊
@r.v.rajitha.varakalaranga.7712
@r.v.rajitha.varakalaranga.7712 2 күн бұрын
🙏
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Tehran Iran Walking Tour
19:56
Naa Anveshana
Рет қаралды 815 М.
Nvidia CEO Huang New Chips, AI, Musk, Meeting Trump
15:28
Bloomberg Technology
Рет қаралды 220 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН