•• సోదరా , ఆలస్యంగా చూశాం , ఆంధ్రదేశం లోనే కాదు యావత్ భారత్ లో మీవంటి చైతన్య మూర్తి , దీర్ఘదర్షీ మాకు కనబడుటలేదు అని అంటోంది జనసామాన్యం ఇది పొగడ్త కానేకాదు ( అన్యదా భావించవలదు ) *జయహో జయప్రకాశా * ••
@indiranellore538 Жыл бұрын
కర్మణ్యేకం వచన్యేకం మనస్యేకం మహాత్మానామ్...జెపి సర్.. అంతే
@parthasarathyprasad8995 Жыл бұрын
मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनाम्। जयप्रकाश जय हो।
@sunkesalahussain42875 жыл бұрын
He is my hero
@sdharmaraon14009 ай бұрын
చాల గొప్పవారు కమ్మ కులములో ఉన్నారు, సమాజానికి చాలా మంచి పనులు చేసారు
@shivashakti33 Жыл бұрын
Inspiring 🙏🏻I also left my own name not officially but internally
@spavankumardv834 жыл бұрын
ఇలాంటి వారికి మినిస్టర్ పదవి ఇవ్వాలి పిలిచి
@sivakadiyala5867 Жыл бұрын
ela istaru brother isthe rastram bagupaddhi kadha andhuke ivvaru
@sdharmaraon14009 ай бұрын
NT రామారావు గారు ఇంటిపేరు తీసేయకుండా చాల గొప్పవారు అయ్యరు
@soldier4065 жыл бұрын
Super Sir
@ajmeeraugendarАй бұрын
క్లిష్ట పరిస్థితులను బట్టి మంచి నిర్ణయాలు తీసుకునే మీలాంటి డైనమిక్ కలెక్టర్ లు ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరం.
@yourfriendramesh56185 жыл бұрын
ముందు గవర్నమెంట్ అప్లికేషన్స్ లో కులం మతం కాలమ్స్ తీసివేయాలి సార్
@thulasireddy6720 Жыл бұрын
Reservations kavali kadha
@pmuralikant2 жыл бұрын
Very good
@EKOTERIAN5 жыл бұрын
Ee vedio choosi kooda Negative comments chesthey vaallani Sreereddy gari close relatives ga bhavinchali
@abhinaysali27 күн бұрын
baga chepparu chowdary garu
@EKOTERIAN27 күн бұрын
... చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు..
@saisaran26705 ай бұрын
1:28
@appleshanyukha53735 жыл бұрын
Great sir
@dharmaviharigandhi6 ай бұрын
నా అసలు పూర్తి పేరు మందడి గాంధీ చౌదరి. ఇప్పుడు నా పేరు ధర్మ విహారి గాంధీ. దైవ శక్తిని నమ్ముతాను. మతాన్ని, కులాన్ని నమ్మను.
@jeevitharajasekhar1762 Жыл бұрын
Yr a great man Yes he is real Hero
@mohammedghouse9286 Жыл бұрын
జేపీని నమ్మితే సర్వనాశనం
@sunithkumar94332 жыл бұрын
Great jp
@mohammedghouse9286 Жыл бұрын
ఒక పార్టీ అధ్యక్షులు, జిల్లా పర్యాటను వస్తే ఆయనకు ఫ్లైట్ ticket, a/c room, a/c car లేకపోతె తిరగ లేని వ్యక్తిని, మేము నమ్మము, ఎందుకంటె ఆయన్నే అడగండి లోకసత్తా పార్టీ ఉందా లేదా అని
@sasikalak10932 жыл бұрын
Excellent sir
@TeriOre98 Жыл бұрын
🙏🙏
@durgaprasadc73143 жыл бұрын
Eeyana alochanalu, vislehana, avagahana, vichakshana, neethi Nijayitee, nibadhata sati lenivi...
@AnushaAnu-ii9bq5 жыл бұрын
ilanti manchi vyakthiki votes veyaru..ento mana desam
@velisettikameswararao58162 жыл бұрын
Sir,is,ICServents eligible for governors/President of india?
@sdharmaraon14009 ай бұрын
మీరూ ఇంటిపేరు వదులుకున్నారు కాని కులము ను , కులగజ్జి ని వదులుకోలేకపోయారు
@tejareddy5801 Жыл бұрын
Hats off
@manohardhanyasi1235 жыл бұрын
Negative comments pettina vallu antha muyandi ra chalu...
@adigerlaprasad5348 Жыл бұрын
Leedar 💯👌🙏🙏🙏🇮🇳
@ramakrishnabharghava43715 жыл бұрын
మనం వదిలిన జనం వదలరు
@cloudlearn21815 жыл бұрын
intha gopavalu civil enduku vadilesaru sir... Ur right
@PoliticalPunch Жыл бұрын
Caste is important for him not last name .. lol
@Seenuarya-wl4yb Жыл бұрын
My real hero
@pullaiahdasari56065 жыл бұрын
చాలా రోజుల కిందట మీ ఇంటర్వ్యూ చదివా. నేను SC Madiga అని చెప్పారు
@chavadamobulesu25805 жыл бұрын
Ante mee kulaniki apadincgukunav
@sureshchandrakanneganti96054 жыл бұрын
No bro
@YASHVIN2 Жыл бұрын
Orey goddu. He is from kamma caste... But he is very dignified mentality.
@manoharanmanu-cr1qt Жыл бұрын
@@YASHVIN2 He is SC Madiga
@Beulah199110 ай бұрын
@@manoharanmanu-cr1qt No he is kamma , SC numdi vochhi speech isthe athanu PM aina yevadu pattinchukoru, Asalu inni rojulu ayana speeches vinevaallu kaadhu, Yeppudo thokkesedhi mana samaajam,
@mohammedghouse9286 Жыл бұрын
నాగ భైరవ, పక్క కమ్మ సామజిక వర్గం, కమ్మోడు
@manoharanmanu-cr1qt Жыл бұрын
That is Wife surname...
@Beulah199110 ай бұрын
@@manoharanmanu-cr1qt ayana meeku cheppedaa, vaalla wife's sir name ani,
@mranonymous50453 жыл бұрын
Sir ur my life time idol....
@sarahman49354 жыл бұрын
JP.What is your cast. Are you kamma? Can your caste daughter or sister marry a Dalit caste or st or OBC person .speak truth .Do not divert topic
@maheshbandela8085 жыл бұрын
He heee
@mohammedghouse9286 Жыл бұрын
నువ్వు లెక్కల master జేపీ
@chakradharrao32 Жыл бұрын
Ne lanti goppa netalu ekkaduntarandii JPN garu
@chittibabu19563 жыл бұрын
Because you are kamma so you have very modern thinking. Look in to reddy community , they never omit their cast name any where. This is tragedy of your community. Ofcourse I also belong to same. I am proud of my birth and my ancestors
@thulasireddy6720 Жыл бұрын
Arey pichi hook evaru vadalaru ra ,kavalante CBN ni chudu ,malli sc st ani enduku cheptaru ra hooka reservation kosam .moddalo matalu matladaku
@venkatarr3 ай бұрын
నీ బొంద రా కుల గజ్జి
@ranganayakammasripati38583 жыл бұрын
మీరు చేసింది తప్పు జయప్రకాశ్ గారూ.తండ్రితాతలనుగౌరవించు కోవటంమనసాంప్రదాయం.దాన్ని మీరు పాటించాలి.రేపుమీపిల్లలు జయప్రకాష్ గారిపిల్లలమనిగొప్పగా చెప్పుకోవాలి.ఇదిలేకపోతేజీవితంలో ఏమీ మిగలదు.
@shivashakti33 Жыл бұрын
😂గౌరవనికి ఇంటిపేరుకి సంబంధం ఏమైనా ఉందా... JP గారు తన పేరును వాడుకొని తనపిల్లలు ఎదగాలని ఎన్నటికీ కోరుకోరు అయన pension కూడా వదిలేశారు మీ పేరునే వదిలేసుకోవాలి నా లాగ 🙏🏻 Officially we need names But internally we don't need anything unnecessary to raise ego levels 🙏🏻
@Ramakrishna_Baachina5 жыл бұрын
ఏదైనా ఒక విషయం గురుంచి పూర్తిగా తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం అజ్ఞానం, తెలివి లేని తనం, జె .పి గారు మీరు కులాలు, వర్ణ వ్యవస్థ , హిందు ధర్మము( అందులో పుట్టి) పైపైన తెలుసుకుని, ఇలా చేయడం బుద్ధి మంతుల లక్షణ మా, ఈ విషయమే కాదు ఏ విషయం అయిన పూర్తిగా తెలుసుకోవాలి, వివేకం(లోజిక్)తో ఆలోచించాలి, కానీ ఏ విషయం అయిన, ఎంత వివేకం తో ఆలోచించిన ఒకానొక నమ్మకం దగ్గర ఆగుతుంది. కుల ,వర్ణ వ్యవస్థ గురుంచి దాని గురుంచి 'పూర్తి' అవగాహన ఉన్నవాళ్ళని అడగాలి(మనమేమి పుట్టుకతో జ్ఞానులం కాదు) , అలా చెప్పేవాళ్ళని సరిగ్గా అంచనా వేయాలి, ఏ అవలక్షణాలు(స్వార్థం, మోసం, అజ్ఞానం, మిడి మిడి జ్ఞానం) లేని వాళ్ళను అడగాలి,తెలుసుకుని అర్థం చేసుకోవాలి. అజ్ఞానం తో మూర్ఖమ్ గా ఇలా ఉంటే భ్రష్టు లు అవుతారు. కుల, వర్ణ వ్యవస్థ గురుంచి ఈ లింక్ లో చూడండి m.kzbin.info/www/bejne/r5OxnXyCZtyZY5I
@lavanyavengala72034 жыл бұрын
నిజమేనండి ఆయనకు మీ కున్నటువంటి తెలివితేటలు లేవు. మీ ఇంటి అడ్రస్ పెట్టండి మీ ఇంటికి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకుని మీ కున్నంత జ్ఞానం రాకపోయినా నీలో సగమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు....
@Ramakrishna_Baachina4 жыл бұрын
@@lavanyavengala7203 na intake ravalasina avasaram ledu, nenu pampina video choosina chalu
@lavanyavengala72034 жыл бұрын
Vedio chusthene antha information thelsindi melanti thelivainavarini kalisthe inkentha information thelusthundo alage murkhathvam kuda pothundi anduke ala cheppanandi
ఈరోజు మోదీ పిలిచి సెంట్రల్ కాబినెట్ మినిస్ట్రీ ఇష్టమంటే జంప్ అయ్యే మొదటి కమ్మోడు జేపీనే
@EKOTERIAN5 жыл бұрын
Okey Oka Asaa kiranam
@ss4603 Жыл бұрын
10:09 tana kallu pakkanavadivi kooda apanammakam ser
@sivanagarajujaddu51195 жыл бұрын
Passport surname leda Govt allow chesinda Cha
@veerukin15 жыл бұрын
Sivanagaraju jaddu ... LNU : Last Name Unknown can be kept if you wanna takeout
@Beulah199110 ай бұрын
Many people in India have only one name. I know at least three. There is no problem with an Indian passports. It used to create trouble with computerised forms which require a first name, but that has been solved by entering NFN ie No First Name.