అవినీతి కుటుంబం. రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రతి ఒక్కరికి ఫార్మ్ హౌసులు ఎలా వచ్చాయి.
@venkataharibabukoduri36713 күн бұрын
డైనమిక్ లీడరా ? ఏమి ప్రజా సేవ చేసిందో చెప్పండి . ఇటువంటి ఊక దంపుడు ప్రచారం మానుకోండి . ఇప్పుడు ప్రతి పక్షం ఉన్నారుగా , ప్రజల్లోకి వచ్చి మంచి కార్యక్రమాలు చెయ్యండి . చెట్లు నాటండి . రోడ్లు క్లీన్ చెయ్యండి . ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పని అయ్యేట్టు పోరాడండి . అంతేగాని వూరికే ప్రభుత్వాన్ని తిడుతూ కూర్చుంటే ఏమి లాభం లేదు ప్రభుత్వం అవినీతి బయటకు తీసుకు రండి . ఒకవేళ ప్రభుత్వంలో అవినీతి లేకపోతె , మరీ మంచిది . మీకు ఇక అవకాశం ఉండదు .
@rajashekhardarra20543 күн бұрын
Sarlera andhroda! Mudukora!
@ravindraprasadboga5169Күн бұрын
Prakash Sir, తప్పదు. మీరు కొంచెం మారాలి. మీ చిలక జోస్యాల టైమ్ అయిపోయింది. 2014 ముందు కథ మళ్ళీ చెప్పకండి. అపుడు మా ప్రజలందరికీ ఆశా, ఆకాంక్ష వేరు. ఈ పదేళ్లలో ఈ ముఠా ఆశలు, ఆస్తులు.. అరాచకాలు వేరు.. మీరు వాస్తవాలు తెలుసుకోవాలో, తెలిసీ నటిస్తున్నారో.. మీరే చెప్పాలి.. మీ పై వున్న గౌరవం మంట కలిసిపోతుంది sir, ఇలా మాట్లాడితే!!😢
@ashokreddyeppa51673 күн бұрын
Very nice interview V P
@jagannathbeesam35453 күн бұрын
Is he Kavitha aka Delhi liquor queen's spokesperson?
@srikanthkonda61913 күн бұрын
Dynamic కాదు.. అదీ ..self డబ్బా... కొంత మంది వంత పాడే వాళ్ళూ ఉన్నారు....😮😮😮
@6praful3 күн бұрын
chala correct ga chepparu
@shankarchennolu26133 күн бұрын
Supar
@chakrasap41462 күн бұрын
Liquor Queen
@prasad-w3s3 күн бұрын
👍👍🔥❤️
@kotharaghavdpsn-std11983 күн бұрын
మీ ఆలోచన బాగున్నది సర్ కవిత గారు తెలంగాణ సంస్కృతి పరంగ జాగృతం చేయాలి కవిత గారు చేయగలరు. సంగసంస్కర్తగా ఎదగాలి కోరుకుంటున్నాము సార్.
@kotharaghavdpsn-std11983 күн бұрын
Jai kcr jai telangana jai ktr jai kavtha garu.
@shankerbyri162615 сағат бұрын
నువ్వు అసలు ఇంకా ఏమనుకుంటున్నావు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు ఎంపీగా ఓడిపోయిన వెంటనే ఒక రెండున్నర మూడు లక్షల రూపాయలు జీతం పోతుంది అని వెంటనే ఎమ్మెల్సీ చేశాడు ఒక పని చెయ్ నీకు నీ నాయకురాలికి నీతి ఉంటే మొన్న దాదాపుగా 5 నెలలు జైల్లో ఉన్నది ఆ జైల్లో ఉండి కూడా జీతం తీసుకున్నదలేద ప్రజలకు చెప్పు నీ నిజాయితీ నీ నాయకురాలు నీ నాయకుని నిజాయితీ అన్ని తెలుసు