Ghanta chakrapani comments on the Udhayanidhi Stalin alleges Sanatana Dharma 'against social justice

  Рет қаралды 39,468

iDream News

iDream News

Күн бұрын

Пікірлер: 370
@ubbetiramakoteswarao9923
@ubbetiramakoteswarao9923 Жыл бұрын
సనాతనము,ఆధునీకము యధార్థ విషయాలను చక్కగా విశ్లేషించి వివరించారు మీకు ధన్యవాదాలు సార్
@tholadaprasad9241
@tholadaprasad9241 Жыл бұрын
@venkatraopatchipala8849
@venkatraopatchipala8849 Жыл бұрын
చాల మంచి విషయాలు చెప్పారు అన్నగారు
@VeeradasUbbani
@VeeradasUbbani Жыл бұрын
Sir మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, మీ విశ్లేషణ సామర్థ్యం, జ్ఞానం,చైత్యం చాలా విలువైనవి, రాతి యుగం లాంటి అయినా మతం నశించాలి, ఆధునిక ప్రపంచ విలువలు వర్ధిల్లాలి, కులం మతం, దేవుడు అబద్దం
@kmbeunitedingodnsocietybab2707
@kmbeunitedingodnsocietybab2707 13 күн бұрын
❤india 🇮🇳 ♥️ 🙏
@nehemiahsurla2052
@nehemiahsurla2052 Жыл бұрын
చాలా చాలా మంచిగా వివరించి చెప్పారు సార్.... మే గాడ్ బ్లేస్ you సార్
@mahboobalishaik2520
@mahboobalishaik2520 Жыл бұрын
చక్రపాణి గారు చాలా మంచి వివరించడం జరిగింది ఇప్పుడున్న సమస్యలు కాకుండా అనవసరమైన కొట్లాటకు తావు ఇవ్వకుండా ప్రజల సమస్యలు దృష్టి పెట్టాలని
@poldossananthapadmanabhan7786
@poldossananthapadmanabhan7786 Жыл бұрын
Great Intellectual Explanation sir. Grateful to you sir from Chennai
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Excellent ga chepparu sir. Jai India 🇮🇳
@rajagopalellandula
@rajagopalellandula Жыл бұрын
Super explanation🙏🙏🙏anna garu
@swarnalatha2969
@swarnalatha2969 Жыл бұрын
Good answer sir... Meeru cheppindi bagundi... Sir... Hindu... Muslim.. And Christian... Veetillo. Edi manchidoo danini pattinchadam...😊👍🏼
@Smallbusinesscoaching34568
@Smallbusinesscoaching34568 9 ай бұрын
దైవం ఒక్కరే. నిరాకార స్వరూపంలో ఉంటారు. అనుగ్రహించదలచుకుంటే అవతరిస్తారు. భగవంతుని సేవ చేసేవారు & వేదాన్ని బోధించేవారు బ్రాహ్మణులు, ధర్మంగా వ్యాపారం చేసేవారు వైశ్యులు, ధర్మం కోసం యుద్ధం చేసేవారు క్షత్రియులు, మిగిలిన పనులు చేసేవారు శూద్రులు. వంశపారంపర్యంగా అందరూ ఒకే వర్ణంలో వుండడానికి ఇదేమి తరతరాలుగా వచ్చె ఆస్తి కాదు. మనం చేసే పనులని బట్టి మనం ఏమిటో తెలుసుకోవాలి. నిజానికి ఈ వర్ణాశ్రమాలన్నీ ముక్తిని పొందిన మానవుల కోసమే. బ్రహ్మ తత్వాన్ని దర్శించిన వారే నిజమైన బ్రాహ్మణులు. ముక్తి పొందడానికి మార్గాలు తల్లిదండ్రులకు సేవ నామస్మరణ పిరమిడ్ ధ్యానం అనాథలకు సేవ Kriya yogam బద్రీనాథ్, కేదార్‌నాథ్, అమర్‌నాథ్, అరుణాచలం, మక్కా, జెరూసలేం, షిర్డీలను క్రమం తప్పకుండా సందర్శించడం. అందరూ కూడా తమను తాము తమకంటె తక్కువ వారితో పోల్చుకుంటున్నారు. వారితో పోల్చుకుని తమను తాము great అనుకుంటున్నారు. మంచివారితో పోల్చుకుని వారికంటె ఎక్కువ మంచి చేయాలనే ఆలోచన కూడా చాలా మందికి రావటం లేదు. మతానికి దైవానికి అసలు సంబంధం లేదు. మతం అనేది దేవుడిని చేరుకోవడానికి ఒక మార్గం. మీరు ఏ మార్గం ద్వారా వెళ్లిన చేరేది ఒక్క చోటికే. సర్వాంతర్యామి అయిన దైవానికి మతాన్ని అంటగట్టడం పాపం. God is beyond to all these. స్వార్ధపరులైన విదేశీయులు పుట్టించిందే ఈ మతాల గోల. అసలు భారతదేశానికి ఏ మతము లేదు. దైవం ఏ రూపంలో వున్నా భారతీయులు కొలుస్తారు. దైవం అవతరించినప్పుడు ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకుంటారు. సనాతన ధర్మాన్ని విస్మరించినప్పుడే వినాశనం మొదలైంది. సత్యం, అహింస, దైవాన్ని కీర్తించటం, మానవత్వం చూపించటం ఎల్లవేళలా పాటించాల్సినవి. ఆధ్యాత్మిక దశలు (ఆరోహణ క్రమం) ముక్తి (సిద్ధ పురుష తత్వం) స్వర్గ లోక దేవత మహర్షి బ్రహ్మ తత్వం దేవతా తత్వం జగన్మాత తత్వం అవధూత అవతార పురుషుడు మహాత్ముడు దత్తాత్రేయ తత్వం మహా యోగి తత్వం సద్గురు సాయి తత్వం పెద్ద అవతార పురుష తత్వం ఈవిధంగా 16 వున్నాయి. 16*168 times = 2688 Spiritual stages. 2688 ఆధ్యాత్మిక దశలకు పైన వున్నవారే నిజమైన దేవుడు. సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, క్రీస్తు, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణ పరమాత్మ స్థితి అన్ని ఆధ్యాత్మిక (2688) దశలకు అతీతం. పరమేశ్వరులు లేదా ఈశ్వరులు లేదా అల్లా ఒక్కడే దేవుడు. అది పూర్తిగా నిరాకార స్వరూపం. Supreme/Father/Mother of all gods. Supreme God of Brahmandam : Allah Supreme Administrator of brahmandam : Venkateswara swamy varu Supreme God of judicial system (Brahmandam) : Kristu Previous birth of Sr.NTR garu : Drishtadhyumna (Mahabharat) మహమ్మద్ ప్రవక్త సాధువులకి Supreme అయ్యారు. Previous birth of Sri Narendra Modi garu : Disciple of Rama Krishna Paramahamsa మహాత్ములతో సాంగత్యం చేసిన వారి జీవితం ఇట్లాగే ఉంటుంది. ఆధ్యాత్మిక లేదా సాధారణ జీవితం ఉన్నత స్థానంలో ఉంటుంది. ✅God is permanently in 3 forms Eye (Total Brahmandam) 8 Primes ( Mahavatar BABAJI, Mahavatar MATAJI,....) Permanent Vaikuntam or Kailasam. I learnt all these from Parameswarulu or Eeswarulu or Allah. ముక్తి అంటే 14 లోకాలంతా నిండి వున్న చైతన్యాన్ని దర్శించటమే. ముక్తిని పొందినవారు మరల ఎక్కువ ఆధ్యాత్మిక స్థితి పొందటానికి పుడుతుంటారు. 14 లోకాలకు పైన వున్న వైకుంఠాన్ని చేరటమే మోక్షం. మోక్షం పొందినవారికి మరల జన్మ వుండదు. పరబ్రహ్మ స్వరూపులుగా అయ్యాక దైవాజ్ఞచే అవతరించవచ్చు.
@rambabubejjenki1487
@rambabubejjenki1487 Жыл бұрын
దన్యం వాదాలు చక్రపాణి గారు. ఇంత చక్కగా వివరించారు. కొంత మంది యువతను తపు దారిలో అగాధం లోనికి తోసేస్తున్నారు వాల్లకు స్వంతంగా ఆలోచించే శక్తి లేకుండ చేస్తున్నారు కాబట్టి మీలాంటి మేధావులు వాస్తవాల్ని బోదించాలి మానవ పరిణామాన్ని మరియు ఇప్పుడు కావలిసిన జీవన విదానం గురించి చెప్పాల్సి ఉంది. విచిత్రం ఏమిటంటే హిందూ మతం అనుకుంటూనె హిందువులను కుక్కలకంటి హీనంగా చూస్తునారు. ఇది మారాలి హిందూ మతాన్ని వ్యతిరేకించడం లేదు అందులో ని దురాచారాల్ని మార్చమని నిర్మాలిం చాలని చెప్పడం తప్పేలా దివుతుంది. వీల్లు మారక పోతె మారన్నటు అసలైన సమ సామాజి హిందూ మతాన్ని స్థాపన చేయాల్సి ఉంటుంది. ధన్యవాదాలు
@avishchandramasade6570
@avishchandramasade6570 Жыл бұрын
దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి
@ganganalla6720
@ganganalla6720 Жыл бұрын
Super sir
@jaipalgorati6437
@jaipalgorati6437 Жыл бұрын
Great analysis chakrapani sir...
@seetharamaiahrebbavarapu2537
@seetharamaiahrebbavarapu2537 Жыл бұрын
మీ విశ్లేషణ సామర్థ్యం శాస్త్రీయంగా భౌతికంగా వాస్తవికంగా ఉంది sir హింసను రక్తపాతాన్ని వివక్ష ను కోరుకునేది జీవన విధానం కాదు సైన్సు గొప్ప తనం వల్ల మనిషి ఎంతో సాధించాడు అసమానతలకు నిలయం హిందూమతం NTRamarao ఏనాడో మనం కులహీనులం అయినం అనిచెప్పితే ఎవ్వరూ మాట్లాడలేదు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడితే బిజెపి మాత్రమే ఓట్ల కోసం రెచ్చగొడుతుంది బ్రాహ్మణ నాయకులు సనాతనం మార్పులు చేస్తే సంస్కారమే కాబట్టి BJP ఉచ్చులో పొలిటికల్ ద్రమాలో పడకండి
@krishnamidde2232
@krishnamidde2232 Жыл бұрын
Super explain
@mahasayaministries
@mahasayaministries Жыл бұрын
Well said
@buchireddylattupally6332
@buchireddylattupally6332 Жыл бұрын
Great analysis sir
@rambabubejjenki1487
@rambabubejjenki1487 Жыл бұрын
Kavita garu many many thanks for great interview with chakrapanigaru pentastic education to the modern society, thank you
@jonnadayadagiri3310
@jonnadayadagiri3310 Жыл бұрын
మీ లాంటి మేధావులు ఇపుడున్న సమాజానికి కావలి సార్ చాలా చక్కగా చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@chandratube1
@chandratube1 Жыл бұрын
Jai Bheem
@filmypassion6250
@filmypassion6250 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్
@rajsarojpathri1522
@rajsarojpathri1522 Жыл бұрын
Super analysis sir.. 🙏👌
@knowyourimage8644
@knowyourimage8644 Жыл бұрын
Sir thanks, for your great explanation.
@invisible6309
@invisible6309 Жыл бұрын
మంచి విశ్లేషణాత్మక వీడియో థాంక్యూ గంటా చక్రపాణి గారు,idream
@hpfministries5994
@hpfministries5994 Жыл бұрын
నిజమైన విశ్లేషణ చాలా బాగా చేశారు. ఇలా మెయిన్ స్ట్రీమ్ tv లు చెప్పవు. చెత్త చూపించటం తప్ప.
@rambabuperumalla799
@rambabuperumalla799 Жыл бұрын
Great words well
@vanambhaskar7500
@vanambhaskar7500 Жыл бұрын
చక్కగా, నిజాలు చెప్పారు సార్
@mandalaravi8459
@mandalaravi8459 Жыл бұрын
Sir Meeru Chala baaga explain chesaru sir
@alladijoseph4459
@alladijoseph4459 Жыл бұрын
Good analysis
@prassadprassad8686
@prassadprassad8686 Жыл бұрын
మేము పక్కా ద్రావిడ జాతి వారము మేము ఏ కార్యక్రమాలకు విదేశీ ఆర్య బ్రాహ్మణులను ఆహ్వానించము
@banthilalrathod2337
@banthilalrathod2337 Жыл бұрын
Sir, చాలా చాలా చక్కగా చెప్పారు సర్
@satyanarayana8052
@satyanarayana8052 Жыл бұрын
Great analysis sir .everyone should know
@mhayat4585
@mhayat4585 Жыл бұрын
Thanks for the very informative and interesting one Good analysis and logically lecture by Dr Ghanta Chakrapani thanks a lot ID television mshayat
@Nkpg8803
@Nkpg8803 Жыл бұрын
Exellent
@JaiHind-ti7eb
@JaiHind-ti7eb Жыл бұрын
ATTN EVERYONE PLSS!!! ఆర్యులైన బ్రాహ్మణులు ప్రపంచమంత, మనుష్యులంతా ఒక్కటే, వసుదైక కుటుంబము అని అంటారు. వాల్లే మంచిగా కలిసి జీవించే సమాజాన్ని కులాలుగా విభజించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎక్కువ, ఈ దేశ మూలనివాసులకు శూద్రులు అని పేరు పెట్టి శూద్రులది పాపపు జన్మ గనుక బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కంటే శూద్రులు తక్కువ అని అంటారు. దేవుడు ఒక్కడే అని అంటారు. వాల్లే కులానికొక దేవున్ని, జాతికి, దేశానికొక దేవున్ని సృష్టిస్తారు. అలా ప్రపంచంలో ఎక్కడలేని ముప్పైమూడున్నర కోట్ల దేవుల్లను సృష్టించారు. మల్లీ అదే నోటితో అందరు దేవుల్లు ఒక్కటే అంటారు. అంతేగాక మేము అందరి దేవుల్లను పూజిస్తాము అంటారు. మల్లి దేవుల్ల పేరుతోనే కులాల మతాల మధ్య చిచ్చులు కొట్లాటలు పెడతారు. ఆర్యులైన బ్రాహ్మణుల మాటలన్ని... మన దేశములో అన్ని దేవాలయాలను, అందరి దేవాలయాలను వాళ్లు కబ్జా చేయడానికే, తద్వారా ఉద్యోగము, ఆదాయము, అందరిపైన చేతులుపెట్టి, అందరిచేత కాళ్లు మొక్కించుకుని, ఆధిపత్యము చేయడానికే అని స్పష్టంగా అర్ధమౌతుంది. మేము శివున్ని మొక్కము, పూజించము అని అంటారు కాని శివాలయంలో అర్చకులు, పూజారులు ఈ బ్రాహ్మణులే ఉంటారు. అలాగే BC SC ST ల దేవీదేవుల్లు అసలు దేవుల్లు కారు అంటారు, BC SC ST దేవాలయాల్లో ఈ బ్రాహ్మణులే పూజారులుగా, అర్చకులుగా ఉంటారు. కనుక ఇప్పటి నుండి మన దేశములో అన్ని కులాల మతాల దేవాలయాల్లో బ్రాహ్మణులే పూజారులుగా, అర్చకులుగా, చర్చి ఫాదర్లుగా, మసీదుల్లో ఇమాంలుగా ఉండాలి అని ప్రధాని మోదీ గారు ఒక చట్టం చేస్తే అయిపోతుందేమో. అప్పుడు అన్ని దేవాలయాలు వాళ్ల కబ్జాలో ఉంటాయి. వాళ్ల పొట్టకు కూడు (ఉద్యోగం, ఉపాది) దొరుకుతుంది. అన్ని మతాల వాళ్లు వాళ్ల కాళ్లు మొక్కుతారు, గౌరవిస్తారు. ఎందుకంటే, ఆర్యులైన బ్రాహ్మణులకు కావాల్సింది ఏ పని చేయకుండా, చెమటకార్చకుండా ఆదాయము/ ధనము సంపాదించడం, అందరిచేత కాళ్లు మొక్కించుకోవటం, అందరిపైన ఆధిపత్యము చేయడమే కదా... అప్పుడు ఇక మన దేశములో కులాల మధ్య, మతాల మధ్య గొడవలే ఉండవు. అందరు కలిసిమెలిసి ఉంటారు. ఏమంటారు???
@prasanna9969
@prasanna9969 29 күн бұрын
ఈ ఐడియా ఎదో బానే ఉంది బ్రో... మరి బాపనోళ్లంటేనే దేవుణ్ణి తయారుచేసినోళ్లు..... మరి ఆదేవుడికి రకరకాల పేర్లుపెట్టి రకరకాల కులాలోళ్ళు పూజించేస్తుంటే.... మరి బామ్మర్ల వృత్తి కి దెబ్బే కదా... మీ సూచన ప్రకారం దేవుడెవరైనా కావచ్చు... అర్చన మాత్రం బాపనయ్యే చెయ్యాలి... దేశం ప్రశాంతం.., కోర్రీలేవి వుండవు....😂😂
@mushtaqshaik9441
@mushtaqshaik9441 Жыл бұрын
You are great educater sir
@AnilkumarKorimi
@AnilkumarKorimi Жыл бұрын
Crystal clear explaination Sir Ghanta Chakrapani garu We are proud of You That You're from Baindla Community and our Relative
@bharathnarishetti1090
@bharathnarishetti1090 Жыл бұрын
Excellent rational analysis 👌👍🙏
@thandrashankar7813
@thandrashankar7813 Жыл бұрын
మీరు చెపింది 100%నిజాలు సార్🙏🙏🙏🙏🙏 హిందూ మతం వారు అందరుకూడా అనేది ఒక్కటే సనాతన ధర్మం అంటే హింద్ మతం కాదు క్రైస్తవ మతం కాదు ఇస్లాం మతం కాదు అనీ సనాతన ధర్మం అంటే మానవ వికాస ధర్మం దీనిని భూమి మీద ఉన్న ప్రతీ మనిషి ఆచరించ వలసిన ధర్మం సనాతన ధర్మం కుల వ్యవస్థ పోవాలి అంటే ముందు రాజ్యాంగం లో Sc, St, Bc, Oc, అనే రిజర్వేషన్ లు ముందు తీసేయండి అలా తీసిన తరువాత కూడా కులం గురించి వివక్ష చూపిస్తే చెప్పు ఇరిగేవరకు కొట్టచ్చు మన భారత్ దేశం లో ఒకేఒక్క మతం ఉండాలి అదే సర్వమానవ మతం జీవన వ్యవస్థలో కులవివక్ష కనిపిస్తుంది కానీ విద్యారంగం లో Sc, St, Bc, Oc. అనిచెపుతూ వాటిగురించి వివరించి ఉపాధ్యాలు చెప్పినప్పుడు వివక్ష అక్కడి నుండే మొదలు అవుతుంది వాటిని పాఠ్యంశాల నుండి మరీ రాజ్యాంగంనుండి తొలగించిన తరువాత కుల వివక్ష గురించి పాటించడానికి శులభంగా అవుతుంది సార్ 🙏🙏 భారత్ మతాకి జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@vasireddytammayya9565
@vasireddytammayya9565 Ай бұрын
Appudu inkaa kulavivakshaa periguthundhi sir
@naghabhushanamyeddu5139
@naghabhushanamyeddu5139 Жыл бұрын
Great explanation
@bhaskararao5191
@bhaskararao5191 27 күн бұрын
డైవర్షన్ రాజకియ ఎత్తుగడ గా తీసుకొచ్చారు సనాతనం ధర్మం ని రాజకీయ చాణిక్యుడి ఎత్తుగడ ఇది
@johnbabu7321
@johnbabu7321 Жыл бұрын
Great Eplanaton bro❤❤❤❤❤❤❤
@balakoteswararaogunti2253
@balakoteswararaogunti2253 Жыл бұрын
కులపునాధులమీద ఒక జాతినీ నీతినీ నిర్మించలేరు. -- డా.బి.ఆర్.అంబేధ్కర్.
@israilregulagadda6164
@israilregulagadda6164 25 күн бұрын
🙏🏼🙏🏼
@thummadevadanam87
@thummadevadanam87 Жыл бұрын
Thankyou sir ఘంటా చక్రపాణి గారు.
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 Жыл бұрын
జైభీమ్ జై బుద్ద జై పూలే జై పెరియార్.. సర్
@chandratube1
@chandratube1 Жыл бұрын
Jai Udayanidhi
@srisaireddy4577
@srisaireddy4577 13 күн бұрын
Pedda waste fellow udayanidhi
@SamuelKingsongundala-bf3lb
@SamuelKingsongundala-bf3lb Жыл бұрын
Chakrapani garu excellent ga chepparu thanks andi.
@swamyhamsadwani9581
@swamyhamsadwani9581 Жыл бұрын
చాల వివరంగా చెప్పారు సార్
@sirrabharath8839
@sirrabharath8839 Жыл бұрын
U r great
@tadepalliprasad
@tadepalliprasad Жыл бұрын
Basically "ధర్మం"వేరు "మతం"వేరుథర్మం is above మతం..మనిషికి "వెన్నెముక"ఎలాటిదో ఈ థర్మం అన్ని మతాలకు ఆలాంటీది.ధర్మం eternal అన్ని మతాల ల్లోకి కొంత "మౌఢ్యం "చేరిన మాట వాస్తవం.కొంత "overlap" ఈ రెంటికీ ఉండడం చేత చరిత్ర లో విభేదాలు మత కల్లోలకి దారి తీసిన మాట వాస్తవం.
@RacherlaBugge-yk2rr
@RacherlaBugge-yk2rr 29 күн бұрын
ప్రదానంగా హిందూ మతం విదేశీ మతం 🤞
@rajumyadaram2415
@rajumyadaram2415 Жыл бұрын
Sanathanam is eternal that's why no one can eradicate. Time changes dharma changes. Sanathanam is not RIGID it is flexible.
@dvlvenki3089
@dvlvenki3089 Жыл бұрын
Excellent explanation sir, Hat's off sir 👏👏👏
@ecosystemearth9518
@ecosystemearth9518 Жыл бұрын
అది వివాదాంశం కాదు... అది ఒక చర్చనీయంశమే.....!!!!
@sandrajyothiraju882
@sandrajyothiraju882 Жыл бұрын
Sir meeku neenu Maro saari padabhivandanam chesthunna sir
@pcharan3706
@pcharan3706 Жыл бұрын
ఇవన్నీ వాళ్లకెందుకు ఆవు ఉచ్చ తాగుతారు క్యాన్సర్ నీ అరికడతారు.
@venkateshkolavenkey7360
@venkateshkolavenkey7360 Жыл бұрын
😂
@prabhakarraoupputuri945
@prabhakarraoupputuri945 26 күн бұрын
చాలా చక్కగా వివరించారు సర్... అందరూ ఒక్కటే అనే భావన వర్ధిల్లాలి
@jayvja8021
@jayvja8021 Жыл бұрын
సనాతన ధర్మం అంటే.. కుల దర్మం. వృత్తిని బట్టి కులాలు వచ్చాయి అంటారు అది పిచ్చి దద్దమ్మలు చెప్పె తప్పుడు ప్రచారం.. క్లియర్ గా వేదాల్లో కుల గోత్రాలు రాసుకుని కులం వృత్తి ని బట్టి వచ్చింది అంటరు అది తప్పు..బ్రమ్మా పుత్రుడు మనువు.. రాసిన మను దర్మం . మను ధర్మ శాస్త్రం..అంటే. కుల గోత్రాల రాజ్యాంగం కుల నిర్మాణం అగ్ర వరణం లేదా సవర్నులు. బ్రాహ్మణా, క్షత్రియ, వైశ్య. కుల ఆచార వ్యవహారాలు..మిగిలిన సుద్రా,పంచమ కులాల.. కట్టు బాట్లు అంటరాని తనం ..మను దర్మం ప్రకారం బ్రాహ్మణులు తమ కుల వృత్తినీ అర్చకత్వన్ని..పూజలు మాత్రమే చెయ్యాలి..IAs,Ips, CM లు pm లు ,judges, Doctors lawyers, univercity VC లు ప్రొఫెసర్లు, టీచర్స్ కాకూడదు.. వారు సనాతన దర్మం ప్రకారం సముద్రం దాట కూడదు..విదేశాల్లో చదవకూడదు .soft wear ఉద్యోగాలు విదేశాల్లో చెయ్య కూడదు.. మరి అలా జరగడం లేదు ఇతర చిల్లర కులాలు వీళ్ళ పులిహోర మాటలు నమ్మాలి.. వాళ్ళు fallow avvaru.మను d,మనం కుల వృత్తిని మాత్రమే చెయ్యాలి.. ఇతర వృత్తి చేస్తే అది శిక్ష అరహ నేరం చెయ్యడం... చాకలి వాడు.. చాకలి వాడు తన కుల వృత్తి మత్రమ్మే చెయ్యాలి అందరి గుడ్డలు ఉతకాలి మంగలి జుట్టు కత్తిరించాలి,గొల్ల వారు గొఱ్ఱెలు కాసి బతకాలి,గౌడ కులస్తులు కల్లు గీసుకుని బతకాలి..sc లు దళితులు.మాదిగలు..చెప్పులు కుట్టలి, డప్పు కొట్టాలి.. ఇలా వందల కుల వృతూలని తయారు చేశారు సనాతనధర్మం ప్రకారం కుల వృత్తి కాక ఇంకో కులపు వృత్తి చేస్తే..నేరం బ్రాహ్మణులకు ఈ rule పనిచేయదు. వాళ్ళు అర్చక త్వం వదిలి.వాళ్ళు CM PM కావచ్చు IAs IPS కావచ్చు. ఇతరులు కుల దర్మం పాటించాలి.. ఇతర కులం వారు తమ కుల వృత్తి కాక చదివిన,ఉద్యోగం వ్యాపారం చేసిన సిక్షరుహులు..బ్రాహ్మణులు పౌరోహిత్యం మాత్రమే చెయ్యాలి, వై స్యులు..వ్యాపారం మాత్రమే చెయ్యాలి..చదవకూడదు ఉద్యోగం చెయ్యకూడదు,రాజులు.. రాజ్య పాలన మాత్రమే చెయ్యాలి చేస్తున్నారా లేదుగా..ఏ ఉద్యోగాలు చెయ్యకూడదు.. కుల దర్మం మను దర్మం ,సనాతన ధర్మం ప్రకారం. చిన్న పిల్లలకి పెళ్ళి చెయ్యాలి,మొగుడు చనిపోయిన వాళ్ళని వెంటనే మంటల్లో వేసి కాల్చాలి,దళితులను అంటరాని వారిగా ఊరికి దూరంగా వెలివెయ్యలి.. పెద్ద పుస్తకం ఉంది రాయాలి అంటే.అందుకే అంబేత్కర్ గారు 📚 మను ధర్మ శాస్త్రం 🔥🔥🔥🔥🔥 తగల పెట్టింది
@74Ravindra
@74Ravindra Жыл бұрын
​ఏదీ కూడా పుస్తకo లో ఉన్నట్టుగా వాస్తవo లో ఉండదు. ఉదాహరణకు, Caste system and casteless system తీసుకుంటే........పుస్తకం లో Caste system అని ఉంటే వాస్తవo లో casteless కూడా ఉంటుంది. పుస్తకం లో casteless అని ఉంటే వాస్తవo లో Caste కూడా ఉంటుంది. హిందూ ధర్మం లో పుస్తకం లోనూ మరియు వాస్తవం లోనూ కులరహితo మరియు కులసహితం కనిపిస్తాయి. / ఇప్పటి China దేశాన్నే తీసుకుంటే, China యెక్క రాజ్యాంగ పుస్తకం లో Communism ఉంటుంది. కానీ, పుస్తకం లో చెప్పబడిన విధంగా వాస్తవంలో Communism లేదు.
@Balak-k4y
@Balak-k4y Жыл бұрын
*బ్రాహ్మణిజం లేదా సనాతన మతం లేదా హిందూ మతం, మూర్ఖత్వం అజ్ఞానంతో నిండిన దరిద్రం, మతం, దర్మం అని చెప్పుకొనే అర్హత బాపనిజంకి లేదు 😡... 1. మనిషికి మనిషి పుట్టలేదు అని చెప్పేది. 2. మనిషి కుండలనుంచీ, చెమటనుంచీ, ముక్కునుంచీ, చెట్టునుంచీ, పాయసంనుంచీ వివిధ జంతువులనుంచీ పుట్టాడని చెప్పేది. 3. మంత్రాలు తాయత్తులు మహిమగలవి అని చెప్పేది. 4. గోవర్ధనగిరిని చిటికెన వేలిపై ఎత్తాడు అనేది. 5. నూరు పుట్లగదతో యుద్ధం చేశాడనేది. 6. మంధర పర్వతాన్ని తాబేలు మోసింది అని చెప్పేది. 7. బాణంతో భూమిలోనుండి నీళ్లు రప్పించాడు అనేది 8. గుర్రంతో కలిస్తే పిల్లలు పుట్టారు అనేది. 9. పైన దేవలోకం కింద పాతాళం ఉంటాయని చెప్పేది. 10. వర్షాలు పడాలన్నా, పిల్లలు పుట్టాలన్నా యజ్ఞాలు, హోమాలు చేయాలని చెప్పేది. 11. పాములు, పందులు, కోతులూ, పక్షులూ, కప్పలూ, గాడిదలు, గుర్రాలూ మాట్లాడతాయని చెప్పేది. 12. సూర్యునికీ,చంద్రునికీ, వాయుకీ, అగ్నికీ, యమునికీ పిల్లలు పుట్టారు అని చెప్పేది. 13. రాహుకేతువులు సూర్యున్నీ, చంద్రున్నీ మింగుతాయని చెప్పేది. 14. ముఖంనుంచీ,భుజాల నుంచీ, పిరుదుల నుంచీ, పాదాలనుంచీ మనుషులు పుడతారని చెప్పేది 15. కొమ్ములు, కోరలతో వికారంగా ఉండే మనుషులు ఉంటారని చెప్పేది. 16. చచ్చినవాళ్లు బ్రతుకుతారనీ, చచ్చి మళ్లీ పుడతారనీ చెప్పేది. 17. రాళ్లకు, రప్పలకు మహిమలు ఉంటాయని వాటిని పూజించమనీ చెప్పేది. 18. ఏపనీ చేయకుండా దేవున్ని నమ్ముకుంటే పని జరుగుతుంది అని చెప్పేది. 19. మంచి రోజులు, చెడు రోజులు, మంచి ఘడియలు, చెడుఘడియలు ఉంటాయని చెప్పేది. 20. తుమ్మినా,మనుషులు ఎదురొచ్చినా పనులు జరగవు అనేది. 21. ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడు, ప్రత్యక్షమౌతాడు కోర్కెలు తీరుస్తాడని చెప్పేది. 22. నదులు, సముద్రాలు మాట్లాడతాయనీ, నదిని తొలగి దారి ఇవ్వమంటే దారి ఇచ్చిందని చెప్పేది. 23. రోగాలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్ధిస్తే నయమవుతుంది అనేది. 24. వాస్తూ, జ్యోతిష్యాలను చెప్పేది. 25. దిష్టి తగులుతుంది, దోషము ఉంది, వాటికి శాంతి చేయమనీ, కొబ్బరికాయలు కొట్టమనీ, నిమ్మకాయలు కొయ్యమనీ చెప్పేది. 26. స్వర్గము, నరకము ఉంటాయనీ, మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకమూ కలుగుతాయని చెప్పేదీ. 27. కులము, మతము ఉంటాయనీ పెద్ద కులపోళ్లు మంచి పనులూ, తక్కువ కులపోళ్లు హీనమైన పనులు చేయాలని చెప్పేది. 28. పనులు చేసేవాళ్ళు హీనులనీ, మంత్రాలు చదివేవాడు, జనాన్ని మోసం చేసేవాడు గొప్పవాడు అనీ చెప్పేది. 29. కొంతమందికి దానమిస్తే మంచి జరుగుతుందనీ, పనులు జరుతాయనీ,స్వర్గానికి వెల్తారని చెప్పేది. 30.తక్కువ కులపోల్లు,స్త్రీలూ చదువుకోరాదనీ, ఆస్తి సంపాదించుకోకూడదనీ, ఈరెండూ పెద్దకులపోల్లకు మాత్రమే సొంతమని చెప్పేది. Iam support stalin...
@israilregulagadda6164
@israilregulagadda6164 25 күн бұрын
👏👏🫡🫡
@srisaireddy4577
@srisaireddy4577 13 күн бұрын
Siggu undali
@srisaireddy4577
@srisaireddy4577 13 күн бұрын
Commences undawast fellow
@srisaireddy4577
@srisaireddy4577 13 күн бұрын
Nuv maa hindu vala sorry cheppali balakgaru
@marojunagaraju1403
@marojunagaraju1403 Жыл бұрын
మంచి వివరణ
@RameshRamesh-pp4fg
@RameshRamesh-pp4fg Жыл бұрын
చాలా చాలా మంచిగా వ్విశ్లేషణా చేశారు sir ధన్యవాదాలు 🎉🎉🎉
@rameshkandula3863
@rameshkandula3863 Жыл бұрын
Jai bheem jai stalin
@Saikumar-ut5ol
@Saikumar-ut5ol Жыл бұрын
Jai British ani kuda anochu kadha meru 😁
@Saikumar-ut5ol
@Saikumar-ut5ol Жыл бұрын
Jai shree ram
@venkatakapardeemallajosyul3779
@venkatakapardeemallajosyul3779 Жыл бұрын
కాలాతీత ధర్మాలు హిందూఏతర మతాలలో కూడా ఉన్నవి. ఇతర మతాలలో ఉన్న అధర్మాలను కూడా త్యజించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
@smnswamy5567
@smnswamy5567 Жыл бұрын
People in their religion will oppose bad things, if any. We can comment on bad things existing in our religion.
@chetan4109
@chetan4109 Жыл бұрын
Malli terrorists la gurinchi a okka muslim itla discussion estale niku antha kaali time unte poi painting esko itla addamaina maatalu matladaku
@shobhanbabu9428
@shobhanbabu9428 Жыл бұрын
బ్రహ్మ సృష్టికర్త ఐతే ఆయనను పూజించాలి కానీ ఈరాముడు,కృష్ణుడు, విష్ణువు,శివుడు ను పూజించడం ఏమిటో
@BvasudhaprasadaRao-pv7bo
@BvasudhaprasadaRao-pv7bo Жыл бұрын
Vedas and puranas have not made even single road or hospital or scool,all development India because of constitution,not because of anything,now everbody knows how to live now.
@issacbandela9035
@issacbandela9035 Жыл бұрын
Sir సనాతన ధర్మం అంటే ఏంటి అని చాలా క్లారిటీ గా చెప్పారు... పరిణామ క్రమం ద్వారా మనిషి వచ్చాడు అని చెప్పారు పరిణామ సిద్ధాంతం తప్పని శాస్త్రావెతలు కొట్టిపారేశారు..5 వేల సంవత్సరం ల నుండి చీమ, కోతి, కుక్క పక్షులు, అన్ని అలాగే ఉన్నాయి వీటిలో కూడ మార్పు కలుగ లేదు గ్రంథాలన్నీ మనిషిని దేవుడు సృజంచాడు అని చెబుతున్నాయి. ఏది కూడా అదంట అదే కలుగదు కదా sir, ఏదైనా ఒకరు దాన్ని తయారు చేస్తేనే అది ఏర్పడుతుంది అలాగే ఈ సృష్టిని ఒక అతీతమైన శక్తి సృజంచింది మనిషికి ఇన్ని రకాల పళ్ళు, ఇన్ని రకాల లోహలు, ఇన్ని రకాల కాయగూరాలు ఇన్ని రకాల మొక్కలు, సూర్యుడు, చంద్రుడు, నీరు, గాలి ఇవన్ని అవసరం అని ఎవరో పని గట్టుకొని నిర్మించి నట్టు అనిపించడం లేదా..... ఆలోచించాలి
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 Жыл бұрын
చక్కటి వివరణ.
@rameshkandula3863
@rameshkandula3863 Жыл бұрын
Jai bheem
@playproboyscharan3860
@playproboyscharan3860 Жыл бұрын
Sir miku Pedda fan aipoyanu Sir Chala baga chepparu Superb Sir
@SURESHKUMAR-iw4ut
@SURESHKUMAR-iw4ut Жыл бұрын
Great interview ❤❤❤
@kmbeunitedingodnsocietybab2707
@kmbeunitedingodnsocietybab2707 13 күн бұрын
Excellent journalism Excellent information by sri Ghanta Chakrapani sir 🇮🇳 ❤🙏
@VGRAO-n6c
@VGRAO-n6c Жыл бұрын
హిందువులు ఇతర మతాలను ఆశ్రయించకుండా ఉండాలంటే 4 పనులు మనం చేస్తే చాలు, 1,అంటరానితనం నిర్ములించాలి 2, దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలి 3, కుల మత భేదం లేకుండా అందరికీ వేద వాక్యం నేర్పించాలి.(చతుర్వేదాలను) 4,వారి పిల్లలను మనం పెళ్లి చేసుకుని వారికి మన పిల్లల్ని ఇవ్వాలి. ఈ 4 పనులూ చేస్తే ప్రజలు మనల్ని నమ్ముతారు లేకుండా ఇంకెన్ని చేసినా ఇది రాజకీయ ఎత్తుగడ అని భావిస్తారు.ఊరి బయట ఉన్న వారిని మన మధ్యలో ఆశ్రయం కల్పించాలి.లేనిచో ఇది ఓట్ల తంతు అనుకునే ప్రమాదం ఉంది సుమా..
@narboinaanandgoudrmp6592
@narboinaanandgoudrmp6592 Жыл бұрын
అంతేగా అంతేగా
@rajaiahmasa7138
@rajaiahmasa7138 Жыл бұрын
వారేవా... ఇంతవరకు ఎవరూ కూడా ఆలోచించలేదు....
@mallaiaht6665
@mallaiaht6665 Жыл бұрын
నేను తిరుపతి కి పోయిన నన్ను అక్కడ మీది ఎకులం అని ఎవరు అడగలేదు,,,,
@yadkipremsagar8249
@yadkipremsagar8249 11 ай бұрын
Tirupati okkate kaadhu, India lo ekkadainaa adugu pendli chesukovaalani. Mundhu nee kulamedhani aduguthaaru.
@rajababugumpula6748
@rajababugumpula6748 Жыл бұрын
Great analysis
@josephemmanuelkarre2334
@josephemmanuelkarre2334 Жыл бұрын
Excellent sir 🙏👍
@mohankumar-ot7de
@mohankumar-ot7de Жыл бұрын
More acceptable analysis....😊😊
@gbhadraiah8370
@gbhadraiah8370 Жыл бұрын
Sir , your analysis is exllent.
@videotoday2055
@videotoday2055 Ай бұрын
చాలా గొప్పగా చెప్పారు.సరైన టైమ్ లో ఛానల్ సరైన వ్యక్తులతో ఇంటర్వ్యూ చేసింది
@narayanaraok718
@narayanaraok718 Жыл бұрын
Marvolece Chakrapani garu
@manthaniravi4467
@manthaniravi4467 Жыл бұрын
సూపర్ చాలా బాగా చెప్పారు
@bhanuchandar6711
@bhanuchandar6711 Жыл бұрын
Baaga chepparu mari paper leakage sangati yenti sir
@masstvtelugu1
@masstvtelugu1 Жыл бұрын
సార్ మీకు పాదాభివందనం 🙏
@Venkataraoize
@Venkataraoize Жыл бұрын
అయ్యా చ క్రపాణి గారు ఉదయనిధి స్టాలిన్ గారు ఒక మంత్రి హోదాలో ఉండి సనాతన ధ ర్మాన్ని కూకటి వే్ళతో పె కలి o చాలని మత విద్వేషాలు రే పకు o డా ఆ ధర్మము లోని అసమానతల ను తొ అగించా లని చెప్పివుంటే ఇంత గొడవ ఉండే ది కాదు కదా
@narasaiahpanjala2008
@narasaiahpanjala2008 Жыл бұрын
చర్చ సమయానుకూలంగా వుంది . ఆలోచింప చేసింది. లేవనెత్తిన అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రశ్న ప్రగతికి మెట్టు. ఆలోచిద్దాం అందరం కలిసి మనిషి మనిషిగా బతికే సమాజం నిర్మిద్దాం. అందరికి కూడు గుడ్డ గూడు .. అనే నినాదం తీసుకొని పోదాం చలో ముందుకు. Prof నరసయ్య పంజాల
@BvasudhaprasadaRao-pv7bo
@BvasudhaprasadaRao-pv7bo Жыл бұрын
Don't bring back unjust rules in the country.
@gudipudi1970
@gudipudi1970 Жыл бұрын
చక్ర పానీ గారూ🎉
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 Жыл бұрын
జైభీమ్ సర్
@sreenivasraodonaparthy7608
@sreenivasraodonaparthy7608 Жыл бұрын
Very Good Analysis Chakrapani Garu
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Жыл бұрын
Well said sir.
@Balak-k4y
@Balak-k4y Жыл бұрын
బాపనోడి భావజాలం ఎప్పటికి ధర్మం కాలేదు అది సనాతన ధర్మం కాదు అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజషన్ దాన్ని కచ్చితంగా నిర్ములించాల్సిందే ... చండాలురకు బాపనోడి కుట్రలు 1. చండాలురు (మాల, మాదిగలు) బంగారు, వెండి నగలు ధరించరాదు. 2. మగాళ్ళు మోకాళ్ళ క్రిందికి, నడుముకు పైనా బట్టలు ధరించరాదు. 3. కోటునుగానీ, చొక్కాగాని, బనియనుగానీ ధరించరాదు. 4. జుట్టు కత్తిరించుకోరాదు. 5. తమ ఇండ్లలో మట్టిపాత్రలు, మట్టికుండలు తప్ప వేరే పాత్రలు వాడరాదు. 6. వాళ్ళ స్త్రీలు రవికెలు ధరించి శరీర పైభాగాన్ని కప్పుకోరాదు. 7. వాళ్ళ స్త్రీలు పూలుగానీ, కుంకుమగానీ వాడరాదు. 8. ఎండలో, వానలో వాళ్ళు గొడుగు వాడరాదు, చెప్పులు ధరించరాదు. 9. వారి పిల్లలు చదువుకోరాదు, అక్షరాస్యులు కారాదు. 10. వాళ్ళ పిల్లలు పశువులను మాత్రమే కాయాలి. 11. మగ, ఆడవారు మిరాసిదార్ల పొలాల్లో బానిసలుగా పనిచేయాలి. 12. వారు పొలాలను కౌలుకు తీసుకొని దున్నుకోరాదు. 13. వారు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా మిరాసిదార్ల కింద కూలీలుగా పనిచేయాలి. వాళ్ళకు కూలీగా మగాళ్ళకు నాలుగు అణాలు, ఆడాళ్ళకు రెండు అణాలు మాత్రమే ఇవ్వాలి. 14. వారి వివాహాల్లో మంగళమేళాలు వాయించరాదు. 15. వారు గుర్రాలపై వెళ్ళరాదు. పల్లకీలు ఉపయోగించరాదు. 16. కొన్ని పండుగలు, జాతరలలో వారు తమ స్త్రీలను సవర్ణుల అసభ్యకరమైన ఆనందాల కోసం పంపాలి. 17. హిందువుల సమక్షంలో వీరు కుర్చి, బల్ల, మంచం, అరుగు లాంటి ఆసనాలపై కూర్చోకూడదు. 18. వీరు మిగిలిన హిందువుల నుండి దూరంగా మసలాలి. తమ నీడ కూడా హిందువులపై సోకకుండా మసలాలి. 19. వీరు నీచమైన పేర్లు కలిగివుండాలి. 20. హిందువులకు విధిగా వంగి దండం పెట్టాలి. ఈ ధర్మాలను మాల, మాదిగలు పాటించాలి. పాటించకుండా అతిక్రమిస్తే నేరం. శిక్షించబడతాడు. 🔥🔥🔥కాoధీశీకా 🔥🔥🔥
@pleasantsunny
@pleasantsunny Жыл бұрын
వందనములు సార్ సత్యమును తెలుపున నందుకు ధన్యవాదములు .సత్యం.
@sandrajyothiraju882
@sandrajyothiraju882 Жыл бұрын
Sir Mee kallaku padhabi vandanam chesthanna sir.chala chakkaga vivarencharu.meeru kuuda andarilaaga abaddalu cheptharanukunna.kaani Mee veluvanu kapaadukunnaru sir.meeku Maro saari kaallalaku mrokkuthunna sir
@NYGIRI
@NYGIRI Жыл бұрын
Fantastic sir Your explanation tq
@thenaveennick8951
@thenaveennick8951 Жыл бұрын
Japan lanti dheshalu enno rangallo mundhuku velthunnai kaaani.....Ento mukkoti dhevullu vunna naaa Bharatha dhesham matram. . Ikkade vundhi...😢😢😢...naaku ippudu 23 years nenu chachi poye varakaina...e mathalu kulalapai nammakaalu thaggi ..manushulaki viluvalu iche roju vaste bhagundu...😢😢😢...
@sandeepchanti240
@sandeepchanti240 Жыл бұрын
Nv chpindhi 💯 Fact bro but nv & nenu(26Y) chachi poyaka kuda miru expect chesindhi jaruguthundhi ani nen anukovatldhu.....
@purushothamsettibathula7947
@purushothamsettibathula7947 6 күн бұрын
Excellent analysis sir. The majority of people in our religion are now slowly realising what Dharma is in its true sense and it will surely disappear if it is continued in its age old discriminative way.
@prasadirugurala3696
@prasadirugurala3696 Жыл бұрын
Suprb sir baga chepparu
@gychary9315
@gychary9315 Жыл бұрын
Yes absolutely correct 💯.
@kakkaiahkakkaiah4165
@kakkaiahkakkaiah4165 Жыл бұрын
You are Excellence Sir
@dthayadas983
@dthayadas983 27 күн бұрын
Sanatha ధర్మము కాదు బౌద్దా దర్మం కావాలి అధర్మములో సమానత్వం లేదు
@venkateswarlub7262
@venkateswarlub7262 Жыл бұрын
Well explained
@sreenvasuyalamala6984
@sreenvasuyalamala6984 9 ай бұрын
క్రిస్టియన్ గోవా లో 100ఇయర్స్ బ్యాక్ మత మారక పొతే ఆడవాళ్ళ రొమ్ములు కోశారు లక్షలు మంది నీ ఉచ కొత కోశారు దాని గురించి చెప్పండి sir తమరు
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 25 күн бұрын
వాళ్ళు మారారు.కానీ మీ హిందువులు ఎక్కడ మారారు??? ఈ రోజుకి కూడా కులాన్ని వదలకుండా పాటిస్తున్నారు కదా మీ హిందువులు.
Which team will win? Team Joy or Team Gumball?! 🤔
00:29
BigSchool
Рет қаралды 13 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24
JOON
Рет қаралды 1,9 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Which team will win? Team Joy or Team Gumball?! 🤔
00:29
BigSchool
Рет қаралды 13 МЛН