చాలా బాగా చెప్పారు కృష్ణన్న...మాల సోదరులు మనస్ఫూర్తిగా .. ఆలోచిస్తే..అందరూ..సంతోషిస్తారు...❤❤❤
@pathaniVarunprabha21553 күн бұрын
జై మాల జై భీమ్ ✊🏻✊🏻👌🏻👍🏻💙💙
@palepublessy20183 күн бұрын
అక్క మాలలు ఎన్ని మీటింగ్లు పెట్టిన 57 ఉపకులాలు కలిసి మాదిగల తోని పోరాడితే మంద కృష్ణన్న సపోర్ట్ తీసుకుని. ఏబిసిడి వర్గీకరణ సాధిస్తాం
@narayanamurthy1126Күн бұрын
Anna meeru kooda masadharulu PV and Purushottham la chedipotharu jagrattha veedu nijaniki dhaliths dhrohi , repathi tharanni gurthunchukondi
@VijaykumarB-zs7zy4 күн бұрын
యాంకర్ గారు మీకు కనీసం అవగాహన ఉండాలి... తీర్పు వచ్చిన తర్వాత ఏ మాల నాయకుడు నోరుమెదపలే ఈ మంద కృష్ణ మాలల్ని నోటి కొచ్చినట్టు తిడుతుం ప్రారభించిండు మనువాద్దులు దగ్గరనుండి ప్రారంభిస్తే సైకోలు వరకు అది యాంకర్ తెలుసుకొని అతన్ని అడగాలి
@narayanamurthy1126Күн бұрын
Mari slanti Valle eyantho elanti mukha mukhi
@vigneshhaindava49074 күн бұрын
Jai Mala jai jai Mala jai bhim jai Baba saheb Ambedkar
@sudhaker05042 күн бұрын
Jai Bhim Jai mala Jai Vivek venkata swamy
@devilovamedidhi20444 күн бұрын
నువ్బు చెపింది బాగానే వుంది మాదిగా అన్న,, 15 %రిజర్వేషన్లను పంచమంటున్నావ్,, మాల మాదిగ జనాభా ప్రాతిపదికన 25%రావాలా,, 15% వున్నా రిజర్వేషన్లను పంచమంటున్నావే గానీ,, మాకు ఇప్పుడున్న రిజర్వేషన్లు సరిపోవు అని ఏ రోజు అడగలేదు అన్న,, నీలో ఉన్న గొప్పతనం అది అన్న మాదిగ అన్న
@Ravicharan32523 күн бұрын
Rey 25 penchadaniki kalisi vellali unnavatilo evaru cata vaallaki raavali ra 😂😂 Chadhukondi telusthundhi 😂😂
@venkanna14 күн бұрын
మీరు మీరు తన్నుకోండి, మా పని మేం సైలెంట్గ దేశ సంపద మొత్తం దొబ్బెస్తామ్, కాళీ చిప్ప మీకు chivaraku.. రెడ్డి రావ్స్ 😂😂😂
@HanumanthJulupalli3 күн бұрын
Ews రిజర్వేషన్ ను మాలలు అడగవచ్చు కదా. కృష్ణ మాదిగ అన్నకుదమ్ము లేదు అన్నారు. మరి మాలలు ప్రశ్నించవచ్చు కదా. మా అన్నకు దమ్ము ఉందో లేదో సమాజం ను అడగండి. జై మాదిగ జై కృష్ణ అన్న. Jai MRPS.
@penukondarockets4 күн бұрын
59 భాగాలు చెయ్యాలని అడగడం లేదు ఎందుకమ్మా EWS వర్గీకరణ చెయ్యమని అడిగే దమ్ము లేదమ్మా..వాళ్ళు తంటారమ్మా
@Ravicharan32523 күн бұрын
Rey ni bhada entra 😂😂 kulli chachipothunnarara 😂😂 ipoindhi mi katha
@thallapallisuresh53362 күн бұрын
జై మాల జై జై మాల
@morthakannababu60264 күн бұрын
Jai madiga Krishna anna 🙏
@ravikumarsetty80843 күн бұрын
జై జై మాల జై భీమ్
@sureshSuresh-qn9qt2 күн бұрын
జై మాల
@rajendarmaddela57224 күн бұрын
Jai mala jai bhim rajender mala telangana 🎉❤🎉
@anilpara0094 күн бұрын
ఎవ్వని మాట వినోద్దు అంటే పార్లిమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి వర్గీకరణ చేయండి చూద్దాం ,సుప్రీం కోర్టు కి , ప్రెసిడెంట్ కి కాదు మీరు చేప్పలిసింది పార్లమెంట్ కి . మంద కృష్ణ నీకు దమ్ము ఉంటే పార్లిమెంట్ కి చెప్పు
మాల బ్రదర్స్ రాజ్యాంగం చదవండి మీకు న్యాయం తెలుస్తుంది
@narayanamurthy1126Күн бұрын
Chandhu Rani o poramboku 10 class chadhinodiki antha Baga ardhamaindha bro!?
@goratisrinivas7424 күн бұрын
EWS జనాభా ప్రాతిపదికన ఇచ్చారా? చెప్పండి కృష్ణ మాదిగ EWS గురించి మాట్లాడే దమ్ము నీకు ఎందుకో
@Ravicharan32523 күн бұрын
Nv matladupora 😂😂 nv ews ithe poi adugu govt ni ikkada adigithe modda isthaara 😂😂 em bhathukulra mivi😂😂
@girishraj29984 күн бұрын
Jai MALA JAI JAI MALA JAI CONSTITUTION...JAI AMBEDKAR.
@h.devendradevendra97263 күн бұрын
true brother
@kprasad272Күн бұрын
సూపర్
@penukondarockets4 күн бұрын
చదువుకున్న వారిలో మాలలే ఎక్కువమ్మా... చదువుకోవడం నేరం కదమ్మా.. మాలాగా చందాల మీద బ్రతకకుండా సొంతంగా బ్రతికేస్తున్నారమ్మా కాలు పట్టి క్రిందికి లాగే పోరాటం మాదమ్మా
@Ravicharan32523 күн бұрын
Ni guddalo manduthundamna 😂😂 Mandhi sommu inka kaavalammaa 😂😂 Mem dhochukunetilkamamma 😂😂 Guddala dhammunte mrps. Ni aapandamma 🔥🔥
@BagariKashinth4 күн бұрын
Jai mala
@1687star4 күн бұрын
వర్గీకరణ అనేదే పెద్ద ట్రాప్. A+B+D=B మొత్తం మాదిగలే లగేస్తారు. రోస్టర్ పద్దతిలో, వర్గీకరణ జరిగినప్పుడు ఒక్క మాదిగలే బాగు పడ్డారు. A లో కానీ D లో కానీ ఆఖరికి మాదిగ ఉపకులాలు కూడా ఊగ్యోగ అవకాశాలు పొందలేదు. A,D కేటగిరీలో జనాభా చాలా తక్కువ, కొన్ని జాతులైతే లేవు. వీళ్ళందరివి మాదిగ లే లాకున్నరు. ఇది వాస్తవం. వర్గీకరణ జరిగిన సమయములో మాదిగలు తప్ప మరొక కులం బాగుపడే లేదు. ప్రభుత్వ గణాంకాలు చూసి చెప్పండీ. రోస్టర్ పద్దతి అంటే మీకు అర్ధం అయ్యిందని అనుకుంటున్నా.
@PrabhakarYaddanapudi3 күн бұрын
మీరు మాట్లాడింది చాలా తప్పు బ్రో... అందరికి న్యాయం జరిగింది... లెక్కలు తేలియకుండా మాట్లాడకు...
@anilpara0094 күн бұрын
ఓరీ నయనో ఎన్ని అబద్ధాలు ఏంటి మంద కృష్ణ , ఎస్సీ వర్గీకరణ జనాభా పరంగా చేయరు నీకు తెలియదా ,సామాజిక అస్పృశ్యత ఆధారంగా చేస్తారు, నీకు దమ్ము ఉంటే మంద కృష్ణ ఎస్సీ జాబ్స్ లో 500 ఉంటే వాటిలో మాలకు 250, మాదిగలకు 250.చేసి వర్గీకరణ చేద్దాం నువ్వు సిద్ధమేనా , దానికి మంద కృష్ణ నువ్వు దానికి రావ్వు ఏందుకు అంటే మాదిగలు మనువదులు , నువ్వు కన్నీటి తో నో , రాజకీయ నాయకుల తో నో , ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాన్ని నిజం చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు
@PrabhakarYaddanapudi3 күн бұрын
నీకు reservations మీద అవగాహన లేదు బ్రో... నువ్వు 50-50 అంటున్నావు. బనే ఉంది... కానీ మనతో పాటు ఇంకా 57 కులాలు ఉన్నాయి. వాళ్ల పరిస్థితి ఏంటి?
@josephraju49222 күн бұрын
ఉన్నవన్నీ మీరిద్దరూ పంచుకుంటే మిగతా 57 కులాల వాళ్ళు ఏమౌవ్వాలి అంబేద్కర్ గారు చెప్పిన సామాజిక న్యాయాన్ని మీరు వ్యతిరేకిస్తు అంబేద్కర్ ను అడ్డం పెట్టుకొని అన్యాయంగా మాట్లాడుతున్నారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు జాగ్రత్త
@Vinod_bhai_bolthe_104 күн бұрын
Jai Madiga ❤
@bhaskarmaya4 күн бұрын
59 భాగాలు చెయ్యాలని అడగడం లేదు ఎందుకమ్మా
@seshamvasuseshamvas4 күн бұрын
Jai Madhiga ✊ jai Krishna anna ✊
@pvinodpvinox32284 күн бұрын
జై మాల జైజై మాల
@easyhindieveryday7387Күн бұрын
వర్గీకరణ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు
అసమానతలు అంటే జనాభా పరంగా అంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ పోస్టులు , మాలలు కొంచం తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ పోస్టులు ఇవ్వాలని చేప్పారా లేదు కదా. ఎస్సీ అన్ని పోస్టులు అందరూ పోటీ పడి సదించుకోండి అంటే మా పోస్టులు మాకు ,మీ పోస్టులు మీకు అంటే సరే ఒకే సమానం గా పంచుకుందాం అంటే నో నో అంటావ్ ,మాదిగలకు ఎక్కువ అంటావ్ ,మాలలకు తక్కువ అంటావ్ , మాదిగలు నిజమైన మనువదులు అని దీన్ని బట్టి తెలుస్తుంది
@chintavenkataratnam55373 күн бұрын
ఓర్కికరణ ద్వారానే సన్ ఎస్సీ లోని అన్ని ఉప కులాలకు న్యాయం జరుగుతుంది,మీకు వొచ్చిన నష్టం ఏమిటి??
@SaiKumarPallekonda4 күн бұрын
నువ్వు మాలలు ను తిడతున్నావా పోగుడుతున్నావా , రాష్ట్రపతి, మన్మోహన్, రేవంత్, మోదీ, విళ్ళలను, లెక్కచేయపోటానికి, మాలలు, గుండె ధైర్యం ఎంటిరా నాయనా, 😅😅😅
@yammalaashok74554 күн бұрын
Jai madiga Jai Krishna anna
@AnilramKaparthy2 күн бұрын
అన్న నేను మాల విషయం ఏమిటి అంటే మన మాల మాదిగ సోదరులం సమాజంలో కొంచెం బాగానే ఉన్నాం మన ఇద్దరం పక్కకు తప్పుకుని మాల మాదిగ ఉపకులాలకు ఇద్దాం అప్పుడు ఉపకులాలు కూడా ఒక స్థాయి కి వస్తారు ఈ గొడవలు ఎక్కువ రోజులు జరిగితే రిజర్వేషన్లు తీసివేస్తారు
@HenrickJonalagadda2 күн бұрын
బాబోయ్ ఇవన్నీ ఎందుకు పార్లమెంట్ లో బిల్ పెట్టమనండి కొద్దిరోజులు ఇబ్బంది అయినా.. Next జనరేషన్ సెట్ అయిపోతారు.. ఎన్నిరోజులు మాల మాదిగలు కొట్టుకొనేలా చేస్తారు
@POLUDASUKRISHNA2 күн бұрын
Iam Indian justice no devide
@SPBD-x4v4 күн бұрын
,🙏❤️
@svkumar51664 күн бұрын
Anni apaddale.
@HanumanthJulupalli3 күн бұрын
బీసీ లలో abcd ఉంది కదా. మాలలు కు అడిగే దమ్ముందా
@manasagunturu54272 күн бұрын
Jai మాల జై కాక
@nagannavanamula47073 күн бұрын
నీవు చేస్తే మంచి, నిరక్ష రాస్యులకు ఇలాని రెచ్చ గొట్టే పని మాను స్వామి, న్యాయం నీది ఐతే ఎవ్వడు ఆపరు.
@Ravicharan32523 күн бұрын
Midhi nyam aithe kuda evvadu apadu ok naa😂😂 em bhathukulra 😂😂
@naveenjannu5336Күн бұрын
Jai madiga
@ChandrashekharBirudu54 минут бұрын
Ni కూతురు డాక్టర్ ఎలా అయింది గుర్తు పెట్టుకో
@ManmadhaTuta4 күн бұрын
వర్గీకరణ ఎందుకు చేశారో తెలియని మందకృష్ణ మాదిగ అన్నగారికి ధన్యవాదములు. ఎస్సీ వర్గీకరణ అనేది కుల వివక్షతో కూడుకున్నది. అది కూడా తెలియకుండా ఎలా ఒక కమ్యూనిటీకి నాయకుడు అయ్యాడు
@Ravicharan32523 күн бұрын
Em natakakura 😂😂 Rey aapandra mi chilkara bhathukulu 😂😂
నీవు 30 సంవత్సరాలలో చేసిన మోసాలు చాలు లే ని స్వార్థం కోసమే చేస్తున్నావ్
@POLUDASUKRISHNA2 күн бұрын
No devide
@prathapdigital46894 күн бұрын
మాల సింహం లు
@Yadgiribaygari4 күн бұрын
మంద అలియాస్ దందాకృష్ణ అస్సలు నీ ప్లాన్ ఏమిటో అర్థం అయ్యింది..మాల వాళ్ళ మీద పెట్టీ బీజేపీ కి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ను గద్దె దించాలని ప్లాన్ అంతే కాద...నీ క్రిమినల్ మైండ్ మాకు మా తెలుసు దంధన్న...30 సంవత్సరాలు ఆగింది అంటే అర్ధం కాలేదా నీకు,,మీరు చేసిడి తప్పు అని
Manchi valla mauname...chedda vallu rechi potaru...malala noru vippananta varaku meeru malalu manu vadulannav.....15 percent vunna oc laku 50 percent reservation vunnai...dani meeda fight cheyyi...you do one thing...Fight for reservations as per population of each caste....meeku istamochinattu okkokka caste percentage nidralo anukoni... reservation ichey bro
@chanduchanduknml25024 күн бұрын
Dalithula manam thiyyadanike puttindu vidu
@ramsingh-lc4ei4 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ
@flower45564 күн бұрын
Central minister పదవి కోసం మంద కృష్ణ మాదిగ పాకులాట.
@narayanamurthy1126Күн бұрын
Buddhi lenodaa , ninnu chala gouravinche vsllam , kaani dhari Patti paniki rakunda poi therukoni manchiga undalanukone Maa sodharulu Purushottham, PV AppaRao la chavuku nuvve Karanam.
@naveengonela16825 күн бұрын
Bad
@godcreation66964 күн бұрын
జై మాదిగ ❤🎉 న్యాయం చేయండి అయ్య ఈ మాల లు మాదిగ కు రావలసిన వి అని దొబ్బ తింటున్నారు
@Yadgiribaygari4 күн бұрын
ఒరేయ్ వారి మీ మందకృష్ణమాదిగ ఇలాంటి మాటలు మాట్లాడితేనే వర్గీకరణ ఆగిపోయింది...నిజంగా మీరు అలాంటి మాటలు మాట్లాడితేనే మా మాల వాళ్ళు ఇండ్లల్లో నుండి బయిటకు వచ్చి పోరాటం చేస్తురు..
@Jaya786-g7d4 күн бұрын
గడ్డం అవివేక్ గాడి డబ్బంతా కాజెయ్యాలి
@morthakannababu60264 күн бұрын
Antha ledhu brother nyayam yetunte ate jarigiddhi wait &see
@morthakannababu60264 күн бұрын
Krishna anna vadhana correct
@Jaya786-g7d4 күн бұрын
మాలల సింహగర్జన అంటే గ్రామ సింహాల గర్జన అని అర్థం . సుమారు పది నుండి ఇరవై వేల మంది వచ్చారు , అదీ కూడా మందు, బిర్యానీ ఇస్తే వచ్చారు. దానికి గ్రామ సింహాలు లక్షల్లో వచ్చారని చెప్పుకుంటున్నారు . The Legend MKM పెట్టిన మీటింగ్ లో పావు వంతు ( 25% ) కూడా రాలేదు . మాలల మీటింగ్ ప్లాఫ్ ప్లాఫ్ ప్లాఫ్
@guntuapparao62414 күн бұрын
మంద కృష్ణ నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడివి నీ మాటలను అంతగా పట్టించు కో అవసరం లేదు. వీడికి ఎవరితో పోరాడా లో తెలియదు. మోడీ చాలా తెలివి అయిన వాడు reservations15% ఉన్న మనకి గొడవలు పెట్టి సైలెంట్ గా ఓపెన్ కేటగిరీ 50% తో పాటు 10% EWS Quota కింద లాగేసాడు. ఇప్పుడు reservations ఎవరు ఎక్కువ అనుభవిస్తూన్నారు. బుర్ర లేని మంద కృష్ణ దళితుల జనాభా పెరిగింది కనుక దళితుల కేటగిరీ 15% - 18% తమిళనాడు లో పెంచినట్లు పెంచమని మోదీ తో పోరాటం చెయ్యాలి అంతే కానీ మాలలు తో కాదు బాగా చదువుకొంటే నీకు అర్థం అవును. 10th ఫెయిల్డ్ కదా తెలియదు లే. 🤦♂️🤦♂️
@gantelaramesh32973 күн бұрын
నాలెడ్జ్ లెస్ యాంకర్ లతో డిబేట్ ఎలా ఉంటాదో ఈ డిబేట్ చుస్తే తెలుస్తుంది .. యాంకర్ ప్రతి కమీషన్ రిపోర్ట్ చదివి పేపర్ మీద చూపించాలి కదా వర్గీకరణ కి ఒప్పుకున్నాయ్ అని మరి 5 సార్లు ఎందుకు సుప్రీం కోర్ట్ కొట్టివేసింది ..అన్ని ఆధారాలు ఉంటే ఎవడో ఏడిస్తే సుప్రీం కోర్ట్ భయపడి ఆగుతుందా ..?? బుద్ది ఉండాలి కదా మంద మామ