రైల్లో దొంగతనాల తీరు ! Inspector B V Nagesh Babu | Guntakal Railway Division | iDream News

  Рет қаралды 266,280

iDream News

iDream News

Ай бұрын

రైల్లో దొంగతనాల తీరు ! Inspector B V Nagesh Babu | Guntakal Railway Division | iDream News
#GuntakalRailway #idreamnews #bvnageshbabu
Note : Sikka Gang Old Videos Courtacy By Guntakal Railway Police
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost.com

Пікірлер: 634
@srinikajakkula
@srinikajakkula Ай бұрын
మీ లాంటి ఇంకా డిపార్ట్మెంట్లో ఉండడం గ్రేట్... చాలా బాగా వివరించారు అన్ని కేసులు.. No కూడా గుర్తున్నవి అంటే మీరు ఎంత నిజాయితీ గా పనిచేసారో తెలుస్తుంది 🙏🏻🙏🏻🙏🏻
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Thanks for your support and for expressing your comment. B V N Babu. Inspector
@revathypv7059
@revathypv7059 Ай бұрын
You have a pleasant way of explaining all your experiences. Well explained.Many must have got alerted by your narration.
@johnsonkadiyam
@johnsonkadiyam Ай бұрын
​@@bvnbabu7947Helo sir how r u good see u after long time😀🖐️
@Karna716
@Karna716 11 күн бұрын
@bvnbabu7947🙏 huge respect sir 💝
@user-fy8ux8hd4i
@user-fy8ux8hd4i 10 күн бұрын
​@@bvnbabu7947😮😮😮😮😮 1:21:56 1:21:57
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Thanks for all the viewers for thier support and gratitude towards the police department. A special thanks to Muralidhar Sir and Smt. K. Chowdeswari, SP, Railways, Guntakal for giving me this opportunity. Thanks to all again. With love, B V N Babu. Inspector of Police, Railways, Guntakal.
@chaitu.chowdarychaitu2059
@chaitu.chowdarychaitu2059 Ай бұрын
Very proud of you sir !! Thanks for resolving the issues with great dedication
@premtimmareddy7262
@premtimmareddy7262 Ай бұрын
Good job sir
@gurrambharadwaj4093
@gurrambharadwaj4093 Ай бұрын
Super Sir watched full interview of you need more officers like you keep up the good work Sir all the best
@balakrishnakanukati1333
@balakrishnakanukati1333 Ай бұрын
Hatsoff sir, absolute professionalism and integrity. Proud this country has such police officers like you.jaihind
@apttv
@apttv Ай бұрын
Real Hero! కారణజన్ముడు మీరు. Keep the Attitude Sir 💐 AP Teachers TV KZbin Channel
@anjiroy456
@anjiroy456 24 күн бұрын
Chala Manchi officer okasari Nenu Tirupati velutundaga train lo na Purse kottesaru nenu bada padutunte sir vochi bogi lanni check chesi na Purse naki dakkela chesaru...real incident and real hero...❤😍🙏
@bvnbabu7947
@bvnbabu7947 8 күн бұрын
Thanks for your concern. It's my job
@diwakarraju5009
@diwakarraju5009 Ай бұрын
చాలా సూపర్ గా చెప్పినారు సార్ థాంక్యూ సర్ ఐ డ్రీమ్ ఇట్లాంటివి ఇంకా చాలా ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి అపరిమితమయ్యేలా చూడాలని నా విజ్ఞప్తి 🙏🙏💐
@palacharlanageswararao1113
@palacharlanageswararao1113 Ай бұрын
Great job sir. మీ లాంటి ఆఫీసర్స్ మన దేశానికి చాల అవసరం సర్,thank you both of you.
@user-up4vm7nm7w
@user-up4vm7nm7w Ай бұрын
వండర్ఫుల్ ఆఫీసర్ ❤ అద్భుతమైన ఇన్వెస్టిగేషన్
@bvnbabu7947
@bvnbabu7947 8 күн бұрын
Tq. Sir.
@BabySam-ll3tf
@BabySam-ll3tf Ай бұрын
మీమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సార్.. 🙏🙏🙏Congratulations and all that best and God bless you 🙌🙌🙌🙌👏🙏
@bvnbabu7947
@bvnbabu7947 8 күн бұрын
Tq. Andi
@durgareddy9878
@durgareddy9878 Ай бұрын
అన్ని బాగా చేశారు చెప్పారు కానీ రైల్వే పోలీసులు కానీ బయట పోలీసులు కానీ ట్రాన్స్ జెండర్స్ ఎందుకు అదుపు చేయలేక పోతున్నారు రైల్వే అయినా టౌన్ పల్లెటూరులో కూడా వీళ్ళ ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయి ట్రైన్ లో 10 రూపాయలు ఇస్తే తీసుకోవడం లేదు అంత ఇవ్వు ఇంత ఇవ్వు అని డిమెండ్ చేస్తున్నారు ఇవ్వక పోతే చాలా దారుణంగా చేస్తున్నారు కొంతమంది అయితే పాకెట్ లో చేయి పెట్టి ఎంత దిరికితే అంత తీసుకొని పోతున్నారు ఇంకా ఇళ్ళు దగ్గర అయితే రోడ్డు కి అడ్డం పడిపోతున్నారు ఇచ్చే దాకా వదలడం లేదు ఇంట్లో పెళ్లి అయిన కొంత ఇంట్లో దిగిన ఇంట్లో ఎవరూ అన్న చనిపోయిన కొత్త వ్యాపారం మొదలు పెట్టిన వచ్చి డబ్బులు డిమెండ్ చేస్తున్నారు లేదు అంటే బూతులు తిడతారు లేదా బట్టలు విప్పి గొడవలు చేస్తున్నారు ఇది మీ ఒక్కరికే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు కి చెప్పుతున్నా మీరు కూడా వాళ్ళకి చెప్పాలి బయట చాలా మంది అనుకునే మాట పోలీసులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏమి చేయరు అనే మాట వినిపిస్తుంది
@VannelaRathna
@VannelaRathna Ай бұрын
అందరికి అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు sir 👏🏻👏🏻👏🏻👏🏻
@javvadisuryaprakasarao9734
@javvadisuryaprakasarao9734 Ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@prasadk9428
@prasadk9428 Ай бұрын
జై భారతమాత కి జై నరష్ బాబుగారు లాంటి ఆఫీసర్ గారు మన భారతదేశంలో పుట్టినందుకు నీను గర్విస్తున్నాను ఇలాంటి మంచి ఆఫిసర్ కు మనస్పూర్తిగా సెల్యూట్ చేస్తున్నా 🙏
@Mr.S634
@Mr.S634 Ай бұрын
సార్ నగేష్ బాబు గారు.... సూపర్ sir... Very practical 👍🏻🙏
@ellarajaraoyeedi2331
@ellarajaraoyeedi2331 Ай бұрын
ఇది చాలా ఎక్సలెంట్ యింటర్వూ సిఐ గారు చాలా చక్కగా వివరించారు ఇంత బాధ్యతగా డ్యూటీచేసే అధికార్లు ఎంతమంది ఉన్నారు? Exlent interview
@user-xd7yu2tc4s
@user-xd7yu2tc4s Ай бұрын
మాలాంటి వాళ్లకి ఇలాంటివి వినడానికి బాగుంటాయి కానీ నేరస్తులకి క్లూ ఇచ్చినట్టు ఉంటుంది
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Thanks for your support and for expressing your comment. కానీ ఎక్కువగా ప్యాసింజర్స్ కి ఉపయోగపడుతుందని చెప్పాను. మీ కామెంట్ accepted. I will try to rectify. TQ. B V N Babu. Inspector
@Saikannuru470
@Saikannuru470 Ай бұрын
​@@bvnbabu7947superb sir..any tips sir about arithmetic..I am preparing for railways..how to clear arithmetic sir..
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Prefer RS Agarwal books for arithmetics
@reddynaidudhulipudi1193
@reddynaidudhulipudi1193 Ай бұрын
దొంగలకే ఎక్కువ తెలుసు
@mahendarkumar-sm6fe
@mahendarkumar-sm6fe Ай бұрын
Chala rojula tarvatha manchi interview chusam manchi officer di take care sir
@LakshmiNarayana-uu3sr
@LakshmiNarayana-uu3sr Ай бұрын
TV programs lo vache dupe heros tho kakunda,, ilanti REAL HEROs interviews chala use society !!
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Very Useful interview for all.. every one should know this valueable information...
@Jeevan--qi3us
@Jeevan--qi3us Ай бұрын
Thank you giving valueable information sir 😊
@Saradhi6566
@Saradhi6566 7 күн бұрын
Wonderful interview sir such a insightful officer.... Great work keep going sir. ALL THE VERY BEST SIR 🥰🤝👍🏼
@hyperakshay2013
@hyperakshay2013 Ай бұрын
చాలా చక్కగా ఓపిగ్గా అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి వివరంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సూపర్ సార్
@kassettyravishankarrao7354
@kassettyravishankarrao7354 Ай бұрын
మీతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది సార్.
@haribabu-qr7jd
@haribabu-qr7jd 11 күн бұрын
Really great sir, Mee sirr, and Mee team gurinchi oka movie theyachu sir, super sir investigation, interagations, chasings, super sir real heros. Special kudos to every sincere and Honest officers who are working for nation. Thank you sir
@user-wg2lq2ve9d
@user-wg2lq2ve9d Ай бұрын
మీ డ్యూటీ మీరు చాలా బాగా చేస్తున్నారు సార్ అందుకు అభినందనలు దేవుడు ఇంకా మంచి పొజిషన్ ఇచ్చి మీరు చాలా బాగా డ్యూటీ చేస్తున్నారు సార్ అందుకు నా అభినందనలు ఇలా అందరూ పోలీస్ ఆఫీసర్ ఉంటే ఎలాంటి క్రైమ్ అనేది జరగదు సార్ థాంక్యూ సార్ Police department should feel proud seeing you Sir Migita I want to take you as a role model as a police officer 🫡👏👏❤️
@jayasaitejaarege1303
@jayasaitejaarege1303 Күн бұрын
Hi sir, hope ur doing well, this is saiteja(software engineer ) just now a hour back i met u while punishing a bad guy😅, it's really been very inspirational , whenever i get train automatically my mind tuned ur words since ur interview was very informative. Infact north india needs 1k brave police like u, Thanks for shakehand had on 24 july 2024 ,11 pm
@bvnbabu7947
@bvnbabu7947 Күн бұрын
Thank you. Saiteja
@tsrinivas2406
@tsrinivas2406 Ай бұрын
Really very inspiring to get know about sincere officers like you. It is great to see - wonderful use of tactical thinking , technology and investigating the criminals. We are proud to have officers like you - which is very assuring .
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 22 күн бұрын
మనకు నీతి, నిజాయితీ, సిన్సియర్ ఆఫీసర్ లు కావాలి సర్ అలాంటి వారు ఉండడం సంతోషం
@saidulusathiri8819
@saidulusathiri8819 21 күн бұрын
సార్ మీలాంటి నిజాయితీ గాల ఆఫీసర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏
@LingannaSreedhar-fe3uc
@LingannaSreedhar-fe3uc Ай бұрын
నీతి నిజాయితీ అయిన పోలీస్ అధికారి మహేష్ బాబు అన్నగారు
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Thanks for your support and for expressing your comment. B V N Babu. Inspector
@mohanrao8638
@mohanrao8638 Ай бұрын
​@@bvnbabu7947ⁿ9⁹⁹😊😊
@kishorereddy3319
@kishorereddy3319 Ай бұрын
Amazing guy. Self made person with passion for his job.
@user-ew6yn8wp4j
@user-ew6yn8wp4j 27 күн бұрын
సూపర్ సార్ మీరు రియల్ హీరో మీలాంటి వాళ్ళు ఉండటం చాలా అదృష్టం ఇలాంటి వాళ్ళని ఇంటరవ్యూ చేయండి సార్ అనవసరంగా సోషల్ మీడియా లో ఫేమస్ అయినా వాళ్ళని తీసుకొని వాళ్ళని ఇంకా ఫేమస్ చేయడం వెస్ట్ ❤❤❤❤❤
@Shivazubidha
@Shivazubidha Ай бұрын
ఈ సార్ ని నేను చూసా మానవతాదృక్పథమ్ గల SI
@avantsaprasad7370
@avantsaprasad7370 Ай бұрын
హేట్సాఫ్ నగేష్ బాబు గారు, మీరు యూనిఫారం కు ఇచ్చే గౌరవం చాలా గ్రేట్.
@malakondaiahgolla973
@malakondaiahgolla973 Ай бұрын
మీరు సూపర్ సార్ మీ నిజాయతితో కూడిన ఆనందకరమైన చిరునవ్వు మీ ముఖంలో కనిపిస్తోంది చాల గర్వంగా మిమ్మల్ని చూస్తుంటే
@gnvrao
@gnvrao 25 күн бұрын
This Inspector Sir is very sensible and the best cop I have seen so far including many IPS officers. This guy is very genuine .
@prathap2781
@prathap2781 Ай бұрын
మీరు రియల్ హీరో sir Nagesh Babu sir...👈👌👍🙏
@kasiviswanath3132
@kasiviswanath3132 Ай бұрын
1 sec kuda skip cheyakunda ee interview chusa the best interview and the best information and the best officer
@lnyellavarjula8302
@lnyellavarjula8302 Ай бұрын
Very useful and interesting interview and knowledge sharing. So proud to see one among the best officers. I wish to meet him in person. He is a real hero. Thank you. There is a saying " ఇలాంటి పుణ్యాత్ముల ధర్మము వలనే ఇంకా వర్షాలు పడి సుభిక్షం కొనసాగుతోంది". I salute you and others like you. Please keep doing the good work. There may not be monitory benefits but you and your family will always have peace of mind, satisfaction, good wishes, much earned respect, appreciations and shower of blessings by people and god alike.
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Thank you very much. Sir
@sudhakar3991
@sudhakar3991 27 күн бұрын
Chala awarnes kalipincharu ee video dwaaraaa....and special thanks to Inspector Nagesh Babu for your Hardwork and Dedication towards his Duty......... Jai Hind
@kaushikch44
@kaushikch44 Ай бұрын
One of the best interviews sir hats off
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Thanks for your support and for expressing your comment. B V N Babu. Inspector
@kanishkamusic5989
@kanishkamusic5989 Ай бұрын
నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కి అభినందనలు
@boggusaiharshini7782
@boggusaiharshini7782 Ай бұрын
All the best my brother god bless you I am proud of you
@kamarajudale3212
@kamarajudale3212 Ай бұрын
Very Good Nagesh Babu garu! Hatsup for your sincer dedicated service. God Bless you.
@harikrishna929
@harikrishna929 2 күн бұрын
Sir, He (Mr.Venkat Nagesh garu) is a great police officer. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@bhybhycalligraphybbh147
@bhybhycalligraphybbh147 Ай бұрын
Very useful conversation, thank you sir for your information 😮😊
@BeSimple_BeHumble
@BeSimple_BeHumble Ай бұрын
Super interview I have seen till the end.. very friendly and informative..
@higikiafrancis1758
@higikiafrancis1758 4 күн бұрын
We need like this officer I’m glad to see this interview and Nagesh sir every police officer has to be like this and work with passion
@namburivenkatareddy8851
@namburivenkatareddy8851 Ай бұрын
Excellent interview , excellent information hatsup both of you
@Akroyal24
@Akroyal24 Ай бұрын
na life lo first time skip cheyyakunda 1hour 28 minutes video chusa and i appreciate your passion towards policing sir hats of to you sir❤
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Thanks for your support and for expressing your comment. B V N Babu. Inspector
@Akroyal24
@Akroyal24 Ай бұрын
@@bvnbabu7947 hi sir how are you?
@naiduvemuri1212
@naiduvemuri1212 Ай бұрын
A very good interview. Came to know a lot of things happening in railways from the Nagesh sir. Good explanation and thank you so much nagesh sir for your committed work.
@user-tk6br4ll8h
@user-tk6br4ll8h Ай бұрын
Thank you. Sir. B V N Babu Inspector, Railways, Guntakal.
@umasatyam6994
@umasatyam6994 Ай бұрын
Great job bro..... 🎉 your hard work and perseverance have paid off...
@gopikrishna16
@gopikrishna16 Ай бұрын
Great job V Nagesh Babu garu, hatsoff , so honest interview, explained neatly and people should be aware and also be responsible about the duties as a citizen, not only asking help but also need to help police to crack more. Nice points and education and awareness is the key.
@rameshnairmanappattu7616
@rameshnairmanappattu7616 Ай бұрын
Very critical information thank you sir
@user-mj2ln2te7d
@user-mj2ln2te7d 27 күн бұрын
Hats off to you sir. If every police officer will be like you. India would be a much better place on earth. Fantastic fast paced video. Thank you for your presentation.
@prashanthadavalli8557
@prashanthadavalli8557 15 күн бұрын
Highly informative video, everyone must this video, to learn and prevent the thinga happenings in trains. The way you explain each use case is very crystal and underatandable. Police department should recruit these kind ot real heroes.❤❤
@johnsteven8728
@johnsteven8728 Ай бұрын
Very informative discussion. Thank you.
@Roop-di3bp
@Roop-di3bp Ай бұрын
Safety and security precautions are very useful for all... Thanks sir
@kumarsai5787
@kumarsai5787 Ай бұрын
Investigation Tips Super Sir. Amazing interview I Dream team.👍
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Thanks for your support and for expressing your comment. B V N Babu. Inspector
@kasimapgb964
@kasimapgb964 Ай бұрын
Very very useful interview ror the people, who are travelling in nigts.especiaaly for ladies ,who are using bothrooms in the night times.For the people ,who r travelling in AC coaches.thamk u sir.
@goalachiever1282
@goalachiever1282 29 күн бұрын
Such a wonderful interview I have never seen this type of challenging INSPECTOR thankyou, muralidhar sir
@nobelraju
@nobelraju Ай бұрын
Thank you for information sir please do more awareness interviews
@lenkaravi5398
@lenkaravi5398 Ай бұрын
Sir your hardwork has paid off... Well done 👍 intresting interview
@dbabjinaik
@dbabjinaik Ай бұрын
salute to you sir, 2013 Puttaparthy Rural lo unnappudu meetho kalisanu sir aa roje anukunnam sir meee mark untaaadi department lo ani very happy to see you sir 🎉
@bvnbabu7947
@bvnbabu7947 Ай бұрын
Thank you. B V N Babu, Inspector, Railways, Guntakal.
@madhutkr1
@madhutkr1 8 күн бұрын
One of the best police officer and an example for the future generation. Wishing you all the very best sir
@dhanunjayakv6846
@dhanunjayakv6846 26 күн бұрын
Thank you both the Guest and Host of this interview. You shared a lot of information.
@gopigundam8740
@gopigundam8740 Ай бұрын
Hats off Mr B.V. Nagesh Babu garu, really you are a very great n smart officer i have seen in my entire life n God bless you n your family 💐...
@Sriram11294
@Sriram11294 Ай бұрын
Meeru super sir. Nice interview. Chala vishayalu teliya chesaru
@karthik02917
@karthik02917 Ай бұрын
It was very inspiring and nice to hear your case diaries ,🙏🏼Sir
@khasimvali3168
@khasimvali3168 23 күн бұрын
Thank you for information
@saifpb1507
@saifpb1507 Ай бұрын
Excellent speech by CI sir... Looks he is very talented..His Last statement is amazing...
@arpraveensardar6509
@arpraveensardar6509 Ай бұрын
police are here to serve you 1st time i listened from a police officer i love you sir
@user-vs5bf7ib5o
@user-vs5bf7ib5o Ай бұрын
Good Interview sir🙏🙏
@kalaparthyjmk2499
@kalaparthyjmk2499 7 күн бұрын
సూపర్ ఆఫీసర్ సెల్యూట్
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Ай бұрын
Thank you very much sir, very useful interview and information, we need you type of dedicated officers 💐💐🙏🙏
@tokalatarun6317
@tokalatarun6317 Ай бұрын
Good Information video about Indian Railways.You are really great sir 👏👏
@BeSimple_BeHumble
@BeSimple_BeHumble Ай бұрын
Salute to you brother... Sincerely you have answered every incident and it created confidence in me and I suggest all passengers to watch our surroundings while they are awake in the night journey, so that someone should be benefitted.. my question is why all these things happen in our states only?
@narralalitha9633
@narralalitha9633 Ай бұрын
Hats off to sir for your sincerity and honesty in your profession. Long live. May God bless you and your family
@Srinivasracha1986
@Srinivasracha1986 Ай бұрын
Hats off to you Sir.. Very informative and cautious ...
@arteseybysureshav8674
@arteseybysureshav8674 Ай бұрын
The way sir explained, I really became a fan of you Really Hats of. You are really inspiring . Infact i never appreciate any one, i feel that after all he is doing hie job what's great in it.
@user-tk6br4ll8h
@user-tk6br4ll8h Ай бұрын
Thank you.
@kalyankumar2700
@kalyankumar2700 23 күн бұрын
I dream KZbin is good explain ❤
@AllariFamily
@AllariFamily Ай бұрын
Inni ways and techniques dongathanalu unnayani telisindhu. Informative
@sekharr4163
@sekharr4163 Ай бұрын
Excellent interview. Worth to Watch
@bujjibabu2865
@bujjibabu2865 Ай бұрын
Nagesh babu garu you are very sincere and Commitment officer. Government should encourage commitment officers like you sir,Any how you continue your sincerity and commit ment. keepit up sir. GOD BLESS YOU SIR.
@nageswararaonakka5168
@nageswararaonakka5168 Ай бұрын
Very good interview ,nicely explained.
@sreepadmavattyam4628
@sreepadmavattyam4628 Ай бұрын
Sir chaala vishayalu thelusukunnamu 🙏
@AnirudhSaiVirupaksham
@AnirudhSaiVirupaksham 22 күн бұрын
Brilliant interview!!! Thank you Sir!
@pavankumar-jf4qr
@pavankumar-jf4qr Ай бұрын
Very Wonderful Interview 🎉🎉🎉🎉👍👍👍
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Ай бұрын
ఆయన్ని అలా నుంచోబెట్టే ఇంటర్వ్యూ చెయ్యాలా?! ఎందుకలా? 05/06/2024 చూడడానికి బాధగా ఉంది.
@venubabumannam5579
@venubabumannam5579 Ай бұрын
Very good interview. Most useful
@yugraok
@yugraok Ай бұрын
Very valuable information thank you sir
@user-tk6br4ll8h
@user-tk6br4ll8h Ай бұрын
Thank you. Sir. B V N Babu, Inspector, Railways, Guntakal.
@farooqbasha1596
@farooqbasha1596 Ай бұрын
Super sir, chala chakkaga vivarincharu sir
@manuexpressions2301
@manuexpressions2301 Ай бұрын
Excellent interview
@lmallikarjuna4441
@lmallikarjuna4441 Ай бұрын
Heart beat lone up and down avuthunnappudu Life lo up and down undava What a quote sir Salute to you sir 🎉🎉
@Ravi77023
@Ravi77023 3 күн бұрын
Nenu chusina best police officer...... I salute sir 🎉
@harikrishnametlapalli7279
@harikrishnametlapalli7279 Ай бұрын
Interview bavundi and interesting. Ilanti awareness videos cheyandi
@prabhakarmandava2063
@prabhakarmandava2063 3 күн бұрын
Looks very honest and talented.🤗🤗🤗👍
@sathishgellanki5774
@sathishgellanki5774 12 күн бұрын
Great interview
@RajendraKumar-vl9ym
@RajendraKumar-vl9ym 25 күн бұрын
Great Sir, Nd good interview
@venugopalmallipeddi8426
@venugopalmallipeddi8426 Ай бұрын
Naresh babu garu, Hatsoff to your efforts. Salute.
@rohvemula
@rohvemula Ай бұрын
Starting music need to be reduced to get interest anchor and guest talk and subject. Thus music sound is annoying
@avulavenkatnarayana308
@avulavenkatnarayana308 Ай бұрын
Best press meet personally with Inspector of police GRP, Guntakal Railway.
@gandreddyshankarntp8354
@gandreddyshankarntp8354 Ай бұрын
హాట్స్ ఆఫ్ సర్
@hemanth3102
@hemanth3102 15 күн бұрын
Advance information gurnchi cheppakane chepparu ippudu dongalu jagrtha padtharu
@Vennapusa_Madhava
@Vennapusa_Madhava Ай бұрын
VERY GREAT SIR SO SINCERE AND HEARTFUL HELPING ALL CONGRATS NAGENDRA BABU SIR
@shaikallabakash480
@shaikallabakash480 Ай бұрын
Good msg sar
@samuelkalangi1567
@samuelkalangi1567 29 күн бұрын
Very great officer please do more interviews like this type of officers Thank you very much both of you
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 80 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН