No video

To the Point : Lorry Chapter 1 Hero Srikanth Reddy And Tripuraneni Chittibabu Exclusive Interview

  Рет қаралды 381,631

iDream News

iDream News

Ай бұрын

To the Point : Lorry Chapter 1 Hero Srikanth Reddy And Tripuraneni Chittibabu Exclusive Interview | iDream News
#Lorrychapter1 #tripuranenichittibabu #srikanthreddy #journalistswapna #tothepoint #idreamnews
Lorry Chapter 1 Hero Srikanth Reddy
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...

Пікірлер: 4 800
@user-vf3je2id1r
@user-vf3je2id1r 28 күн бұрын
స్వప్న ను చెప్పుతో కొట్టలనుకోవాలనే వాళ్ళు లైక్ చేయండి
@PradeepDasarirockstarpradeep
@PradeepDasarirockstarpradeep 23 күн бұрын
Thappu.. atleast give basic respect
@user-yd3hx4vj9x
@user-yd3hx4vj9x 22 күн бұрын
Target srikanth
@Lovelylokesh-ux7ff
@Lovelylokesh-ux7ff 21 күн бұрын
ఆల్ రెడీ RGV దేన్గాడు అంట్ట అన్న 😅
@pradeepprad4575
@pradeepprad4575 20 күн бұрын
​@@Lovelylokesh-ux7ff మాటలు మంచిగ మాట్లాడండి, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు
@naren1977
@naren1977 19 күн бұрын
@@pradeepprad4575 vachhadandi ......
@avijaysrinivas3453
@avijaysrinivas3453 Ай бұрын
శ్రీకాంత్ నీ లారీ చాప్టార్ 01 సక్సస్ అవుతుంది all the best బ్రో 👌👌🙌🙌🙌🙌🙌💐💐💐
@hanumanji194
@hanumanji194 Ай бұрын
All the best Srikanth Garu
@NARAYANAHNani
@NARAYANAHNani 17 күн бұрын
All tha best brother God bells you
@vestige1418
@vestige1418 18 күн бұрын
నిజంగా చెప్తున్నా ఈ రోజుల్లో మంచిగా ఉంటే అసలు బతకలేం ఈ సమాజంలో శ్రీకాంత్ రెడ్డి నీకు ఫుల్ సపోర్ట్ మేము ఇస్తాం
@SatyawadaLakshman
@SatyawadaLakshman 24 күн бұрын
మీ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.శ్రీకాంత్ గారు.మీకు చాలా సహనం ఉంది.మీరు మీ ఒక్కరే అక్కడ ఇద్దరికీ కరెక్ట్ సమాధానం చెబుతున్నారు.
@arjunsathish1188
@arjunsathish1188 Ай бұрын
ఇంకా గోరంగా కూడా మూవీస్ తీసిన వల్లే ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నారు... మూవీ కచ్చితంగా సూపర్ హిట్ అవ్తుంది ❤🎉
@gbalumaharaj8497
@gbalumaharaj8497 Ай бұрын
100 మందికి ఒకేసారి సమాధానం చెప్పగల దమ్ము, ధైర్యం, ఉన్నవాడు. ఇంత స్పీడ్ గా ఉన్నావు.all the best Srikanth Bro.నీ లాంటి యువకులు ఇండస్ట్రీ లో ఉండాలి.
@ShaikNajeema-wz9hz
@ShaikNajeema-wz9hz Ай бұрын
Chala Mandi yeanduku papam ala thidthunaru shrikanth ne
@hanumanji194
@hanumanji194 Ай бұрын
All the best Srikanth Garu
@sudarshanamkoppu7143
@sudarshanamkoppu7143 29 күн бұрын
Ok. Kani 100 mandi mundu kukka la aravatam veru
@venugopalreddy198
@venugopalreddy198 18 күн бұрын
All the best
@srinuyadhav6349
@srinuyadhav6349 21 күн бұрын
సూపర్ బ్రో ఎవరు ఎన్ని వేషాలు వేసినా నీ పని నువ్వు చేసుకో నువ్వు విజయం సాధించాలన్నకున్నది సాధించవచ్చు
@user-iy2ur4ql7e
@user-iy2ur4ql7e 14 күн бұрын
అవమానించు కండి కష్టపడే వాళ్ళకి కచ్చితంగా విజయం ఉంటుంది
@user-cx7vv3ts7k
@user-cx7vv3ts7k Ай бұрын
ఆందరం లారి చాప్టర్ 1 మూవీ దియటార్కి వెళ్లి చూద్ధాం కష్టపడి మూవీ తీ సిన శ్రీ కాంత్ కిసపోర్ట్ చేద్దాం ❤❤🎉🎉 అల్ సపోర్ట్ 😮😮😮😮
@DMsk-xk6zw
@DMsk-xk6zw 23 күн бұрын
Yes
@hulk140
@hulk140 22 күн бұрын
I love movierulz
@user-yd3hx4vj9x
@user-yd3hx4vj9x 22 күн бұрын
👍👍
@veerendarreddy5984
@veerendarreddy5984 12 күн бұрын
@venkatborra4400
@venkatborra4400 Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి నిజంగా గ్రేట్ bro నీ గట్స్ నీ హ్యాట్యూట్ ఇవే మొదటి విక్టరీ all the Best 🎉🎉
@shankarpanuganti5844
@shankarpanuganti5844 22 күн бұрын
ఈ శ్రీకాంత్ రెడ్డి ని సోలోగా కష్ట పడుతున్నాడని ఇగో అందుకే ఇతన్ని సినీ మా వాళ్ళు ఈచాన్నాళ్ల వారితో పైకిరాకుండా అనగతొక్కడానికి ప్రయత్నాలు శ్రీకాంత్ నీవు తప్పకుండ ఎదుగుదల ఔతావు .
@etalk1499
@etalk1499 19 күн бұрын
చౌదరీస్ మాత్రమే ఉండాల ఇండస్ట్రీలో నీవు సూపర్ రా శ్రీకాంత్ రెడ్డి
@naidu0101
@naidu0101 10 күн бұрын
ఎవరైనా చౌదరీస్ అన్నారా మేము మాత్రమే ఉండాలి అని అసలు కులాలని ఎందుకు కామెంట్ చేస్తున్నారు
@mni841
@mni841 6 күн бұрын
Em kapulu matrame undala cricket team laga
@swamyullengula6417
@swamyullengula6417 Ай бұрын
ఎవ్వర్ర మీరంతా ఒక మనిషి కష్టపడి ఎదుగుతుంటే ఇలా కిందకి తొక్కేస్తున్నారు
@vaasuramya2822
@vaasuramya2822 Ай бұрын
ఎవ్వరి మాట విన్నోదు అన్న నువ్వు గ్రేట్
@vantalachandrababu9316
@vantalachandrababu9316 Ай бұрын
Correct brother
@pothemkarnakarpothemkarnak6550
@pothemkarnakarpothemkarnak6550 Ай бұрын
Correct
@ganeshponnaganti7557
@ganeshponnaganti7557 Ай бұрын
Arri,pichi, madyalo naluguthunnav...
@hanumanji194
@hanumanji194 Ай бұрын
All the best Srikanth Garu
@srinivaasakula7598
@srinivaasakula7598 Ай бұрын
అందరూ zero నుంచి వచ్చిన వాళ్ళే. ఎవ్వరినీ పట్టించుకోక ముందుకు వెల్లూ శ్రీకాంత్. నువ్వే తోపు. హిట్ or ఫట్. ఇది నీ కష్టం.all the best.
@venkataramanaiahkatragadda8859
@venkataramanaiahkatragadda8859 29 күн бұрын
NE DHIRYAM OK MATLADATAM ÑERCHUKO AYESAM VADHU.
@srinuyadhav6349
@srinuyadhav6349 21 күн бұрын
ఎవరు ఎన్ని వేషాలు వేసినా సినిమా సూపర్ హిట్ ❤❤❤❤❤
@sulthansulthan6337
@sulthansulthan6337 22 күн бұрын
కరాటే కళ్యాణి తో ఇష్యూ అయి కూడా నువ్వు ఇంత పెద్ద సినిమా తీశావు అంటే అక్కడే నీ విజయం పెద్ద హీరో అవుతావు నాకు తెలిసి చాలా పెద్ద హీరో అవుతావు కాకపోతే కష్టపడాలి బ్రో లైక్ మెగాస్టార్ రేంజ్ హీరో చాప బుల్లెట్ ఉంది నీలో
@user-tt1gz6qr9f
@user-tt1gz6qr9f 29 күн бұрын
రెడ్డి బ్రో... ఎవ్వరూ ఎన్ని చేసినా నువ్వు అనుకున్నది సాధించు... అంతే❤❤
@myvillageshow6001
@myvillageshow6001 Ай бұрын
సీనిమా ఇంద్రాస్తికి మొగాడు వచ్చాడు రా ఈరోజులో నీలాంటోడే ఉండాలి అన్నా
@rafeehealthcaresociety4896
@rafeehealthcaresociety4896 29 күн бұрын
100% √ sir
@borepoint12345
@borepoint12345 19 күн бұрын
నువ్వు సూపర్ బ్రో సినిమా ని మాటల్లోనే తెలుస్తుంది
@srinivasadepu7778
@srinivasadepu7778 16 күн бұрын
శ్రీకాంత్.. మీడియా, ఇండస్ట్రీ రెండూ నీకే మాత్రం సపోర్ట్ చేయవు.. social మీడియాను నమ్ముకో.. All the very best..
@samajasevasamithi1994
@samajasevasamithi1994 Ай бұрын
ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% కరెక్ట్ ఎందుకంటే ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చారు ఎవరి సహాయ సహకారాలు లేకుండా.
@user-up7bu3fm2w
@user-up7bu3fm2w Ай бұрын
V
@santhoshkumar2897
@santhoshkumar2897 Ай бұрын
Correct 💯 sir
@subhashthadugula7983
@subhashthadugula7983 Ай бұрын
100% correct
@Introvert4286
@Introvert4286 Ай бұрын
Rgv worrest movies chestaaru avi adagaru ilaanti chinna herolucinema industry ki vaste nilabadaledu
@shivannarshiva8004
@shivannarshiva8004 Ай бұрын
Gundodu prathivartha matludutunnadu
@naveendeshay4626
@naveendeshay4626 Ай бұрын
సొంతగా సినిమా తీసిన వాడికి మీరు భయపడుతున్నారా మీరిద్దరు కూడా వన్ సైడే మాట్లాడుతున్నారు ఇంతకన్నా నీచమైన సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ప్రశ్నలు అడగండి శ్రీకాంత్ ని కాదు అర్థమవుతుందా మీ పెద్దరికం ఉంచుకోండి
@prakashpara9930
@prakashpara9930 14 күн бұрын
తొక్క అర్జున్ రెడ్డి మూవీ కి అర్థం చెప్పండి
@nirmalkumar8102
@nirmalkumar8102 23 күн бұрын
రాంగోపాల్ వర్మకు ఇలాంటి ప్రశ్నలు స్వప్న ఎందుకు వేయలేదు!?అతను సినిమా తీశాడు,అతని పేషన్కి మెచ్చుకోవాలి
@shaikmunwar7582
@shaikmunwar7582 10 күн бұрын
Ragopal warma ki. Akade pandabite denguthadu kada😅
@shaikmunwar7582
@shaikmunwar7582 10 күн бұрын
Andu k veyadu.. Yankani dengale
@pasalaBhaskar-pj8cn
@pasalaBhaskar-pj8cn Ай бұрын
అక్కడ మాట్లాడే యాంకర్ తో ప్రాంక్ చేయాలి శ్రీకాంత్ నువ్వు సూపర్ కష్టపడే వాళ్ళని ఎదగనివ్వరు
@thiszkiran898
@thiszkiran898 Ай бұрын
ఈ కొత్త డైరెక్టర్ ఎవడో బాగా మాట్లాడుతున్నాడు సినిమా చూడాలి అనిపించేలా చేస్తున్నాడు
@SaiKrishna-official
@SaiKrishna-official Ай бұрын
Pakka chudandi..brohh
@hanumanji194
@hanumanji194 Ай бұрын
All the best Srikanth Garu
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Ай бұрын
హీరోయిన్ కూడా మీరేనా అని అతన్ని కించపరిచేవిదంగా ancher అడగటం కరెక్ట్ కాదు
@rajashekharchalla2090
@rajashekharchalla2090 22 күн бұрын
Pl support him he us very innocent
@User-if9il11st7w
@User-if9il11st7w 12 күн бұрын
జ౦డు బామ్ కొన్ను కొని వెళ్లు 🤣🤣🤣
@professionalactor2872
@professionalactor2872 15 күн бұрын
ఈ ఇంటర్వూ తో మీరు ఇంకా famous అయిపోయారు brothe..... ఇంకా మిమ్మల్నీ ఆపేవాడు లేడు ఈ ఇంటర్వూ వాళ్ళే మీ సినిమా trilar చూశాను😅👍❤
@gorantlasreenivasulu5691
@gorantlasreenivasulu5691 20 күн бұрын
శ్రీ కాంత్ రెడ్డి కి అభినందనలు 🎉🎉
@9021shiva
@9021shiva Ай бұрын
Vaammo vaammo..... Srikanth reddy.... మామూలు తెలివి లేదు ఇతనికి. Confidence👌👌
@Balu12345krishna
@Balu12345krishna Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి అన్న నీజాబ్ 100%గుడ్
@user-yd3hx4vj9x
@user-yd3hx4vj9x 22 күн бұрын
శ్రీకాంత్ భయ్యా we సాపోర్ట్ me ❤❤❤ all the బెస్ట్ bro
@yashwanthreddy6007
@yashwanthreddy6007 24 күн бұрын
ఎందుకు రా ఎదుగుతుంటే.. అంత విషం చీమ్ముతారు.... ముసలోడు రక్త కన్నీరు చుడండి
@bayyanaramu2513
@bayyanaramu2513 Ай бұрын
చూసే నాకే మండి పోతుంది పాపం శ్రీకాంత్ రెడ్డి చాలా ఓపికాగా సమాధానం చెపుతున్నాడు
@gollaprudhvi1365
@gollaprudhvi1365 Ай бұрын
Correct 💯 bro naku mandi potundi....
@vishnuvardhangunukuntla2678
@vishnuvardhangunukuntla2678 Ай бұрын
Baground ledhu ga bro alane chetharu bro😢
@Shahapuramkishore123
@Shahapuramkishore123 Ай бұрын
Malli sampooo movie lo . double meaning lev adi ella release chasaru money and political background unta. Movie. Ok avtunda
@vaasuramya2822
@vaasuramya2822 Ай бұрын
అస్సలు జనాలు ఎలా ఉన్నారంటే వాళ్లు ఎదగారు ఎదిగేవాలకి చూసి తట్టుకోలేరు ఇలాంటి వాళ్లకి ఏం చేసిన తప్పు లేదు
@user-cq9ub2xb8c
@user-cq9ub2xb8c Ай бұрын
Enti edigedi trailer chusara..brafe movie has high values in camera department
@byindlasudhakar1106
@byindlasudhakar1106 Ай бұрын
నీతినిజాయితీ గల వారికే కష్టాలు శ్రీకాంత్ రెడ్డి గారు మిగతా సన్నసులకు ఏది అడ్డం రావు మంచి మనసున్న వారికీ కచ్చితమైన పరిష్కారమ్ దొరకదు గుడ్ లాక్
@gunashekhar5877
@gunashekhar5877 19 күн бұрын
Nenu kuda Chaudhary but l support Srikanth Reddy. We have to encourage Talent.
@Maheshnemmadi2004
@Maheshnemmadi2004 16 күн бұрын
Really great bro అన్నీ మీరే సినిమాకి... 👌👌👌👌
@vasumunnangi5652
@vasumunnangi5652 Ай бұрын
మెంటల్ వాళ్ళకే మెంటల్ ఎక్కించాడు మన శ్రీ కాంత్ రెడ్డి నువ్వు సూపర్ నీ సీనిమా హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉 ఆల్ ది బెస్ట్ 🎉🎉🎉🎉
@PSNani550
@PSNani550 28 күн бұрын
నేను కచ్చితంగా నా లవర్ తో కలిసి ఈ సినిమా చూస్తా... శ్రీకాంత్ కు యువత అందరూ సపోర్ట్ ఉండాలి I'm from Karimnagar
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 25 күн бұрын
తప్పకుండా వెళ్ళండి ఇంకా మీ ఫ్రెండ్స్ ను తీసుకెళ్ళండి
@samrudhijeevasahavasam3853
@samrudhijeevasahavasam3853 22 күн бұрын
నిజంగా శ్రీకాంత్ గ్రేట్ నేను కూడా మూవీ చూస్తా
@ajithkumar1354
@ajithkumar1354 20 күн бұрын
We support Srikanth Reddy
@ManyAravind
@ManyAravind 24 күн бұрын
అతను కూడా ఒక మనిషి మరి అంత అలుసుగా అంత చీప్ గా మాట్లాడకూడదు యాంకర్ మేడం కొద్దిగా జనాలు చూస్తున్నారు సూపర్ హిట్ అయితది ఫిలిం
@gani...1122
@gani...1122 Ай бұрын
బ్రో కష్టపడే ఫలితం ఎప్పుడు వృధా అవ్వదు ఓకేనా 👍👍👍
@Kiran-kkd
@Kiran-kkd Ай бұрын
కంటెంట్ ఏమో గాని సాధారణ కుర్రాడు సినిమా డేర్ గా చేసాడు అంటే గ్రేట్ ఏ చెప్పాలి అంటే 😊
@prc8146
@prc8146 29 күн бұрын
sahasame ani cheppali
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 25 күн бұрын
Hero, Director, producer,choreographer అన్ని అతనే సూపర్ మల్టి టాలెంటెడ్
@manjannah.abhageeratha420
@manjannah.abhageeratha420 19 күн бұрын
ಸರ್ ಸೂಪರ್ ಹಿಟ್ ಟ್ರೈಲರ್ ಲೈವ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತನಾಡಿದ್ದೀರಾ ನೀವು ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ ಹೋಗ್ತೀರಾ superhit movie👍👌
@AA-143-NAV
@AA-143-NAV Ай бұрын
ఓరిని శ్రీకాంత్ నీ attitude ఏంట్రా బాబు అంత రఫ్ఫడిస్తున్నావ్ ఫటాఫట్ మాట్లాడుతున్నావ్ very good...
@user-xs4hy2uq9f
@user-xs4hy2uq9f Ай бұрын
ఈ గుండు గాడు ఎవడో తెలినోల్లు లైక్ చేయండి
@sureshss8877
@sureshss8877 Ай бұрын
Apudapudu e gundu fellow tv lo kanipisthadu like tollywood nadhe adda antadu 😅
@chittibabutripuraneni1142
@chittibabutripuraneni1142 Ай бұрын
Naa gundu gokara bodakav
@ramdasu9572
@ramdasu9572 Ай бұрын
😂
@chittibabutripuraneni1142
@chittibabutripuraneni1142 23 күн бұрын
@@user-xs4hy2uq9f .naa kinda gundunu oopara..manchi cream neeku dorukuthundhi..
@dastagir4174
@dastagir4174 20 күн бұрын
ఈ గుండు గాడు వైయస్సార్సీపి భారీగా గెలుస్తాది చెప్పిండు పాపం ఊరు తిరిగి ఊరు తిరిగి చెప్పిండు చివరికి తుస్సే
@ragamalika6633
@ragamalika6633 13 күн бұрын
I appreciate Srikanth confidence 👍👍👍
@user-vc9zz8pf3h
@user-vc9zz8pf3h 13 күн бұрын
ఈ పెద్ద వాళ్ళకి ఎలా ఉండాలంటే భక్తి మూవీస్ ఉంటా చూడు అలా ఉంటే వాళ్ళు చూస్తారు నువ్వు ఇలాగే తిన్న బెస్ట్ ఆఫ్ లక్
@ramanaay
@ramanaay Ай бұрын
అతనే సినిమాలో నేను ఒక సైంటిస్ట్ గా నటించాను. కుర్రాడు చాలా కష్టపడ్డాడు. నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఈ కాలం ఈ వయసు కుర్రాళ్ళకి ఇంత టాలెంట్ ఉందా అని. రియల్ గా అప్రిషియేట్ చేస్తున్న.
@user-wx4mr3hj1u
@user-wx4mr3hj1u 19 күн бұрын
Anna e srikanth anna ni kalipistara
@tirupathichiranjeevi8516
@tirupathichiranjeevi8516 25 күн бұрын
ఇంకా గలీజ్గా తీసిన సినిమాలు ఉన్నాయి ఫస్ట్ అది చూసుకోండి శ్రీకాంత్ రెడ్డి ఎదగడం వీళ్ళకి ఒప్పలేదు జై శ్రీకాంత్ రెడ్డి మీ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను🙏🏽🙏🏽🙏🏽
@simhadrimanikanta7181
@simhadrimanikanta7181 16 күн бұрын
3 hours anta movie time velli chudu amma ah daridranni
@gandhamsatyanandam9959
@gandhamsatyanandam9959 12 күн бұрын
శ్రీకాంత్ తమ్ముడు నువ్వు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నావు, కొందరికి అది నచ్చట్లేదు అలాంటి వాళ్ళ కోసం మన క్యారెక్టర్ ని మార్చుకోవాల్సిన అవసరం లేదు నటించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఒరిజినల్ గానే ఉండు వెరీ సూపర్👌
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 3 күн бұрын
శ్రీకాంత్ రెడ్డి గారు హ్యాట్సాఫ్ ని ఒకటి నెంబర్ వన్ లారీ నెంబర్ 2 లారీ నెంబర్ సెక్స్ కావాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఎలాంటి పిక్చర్స్ ఇలాంటి మత్తు తీయాలని చెప్పి ఇంకా ఎన్నో తీయాలని చెప్పి సినిమా ఇండస్ట్రీని ఊపే థాంక్యూ వెరీ మచ్ బ్రదర్ థాంక్యూ థాంక్యూ
@GangammaMaddu
@GangammaMaddu Ай бұрын
మీ లాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి హిట్ అవుతుంది చుడండి
@777partner8
@777partner8 24 күн бұрын
రేయ్ నవ్వలేక చచ్చిపోతున్నాను..ఈ వీడియో....ఆ మూవీ కన్న...ఈ వీడియో హిట్ అయ్యేలా ఉంది.....
@CSE-yash
@CSE-yash 18 күн бұрын
I am power star fan get respect botton for hero❤
@dk8ox
@dk8ox 23 күн бұрын
Srikanth reddy great 👌
@manadraju5578
@manadraju5578 Ай бұрын
ni సినిమాను 100పర్సెంట్ హిట్ అవుతుంది next చాప్టర్ 2 చేసుకో all the best srikanth
@yerrabalakrishna1961
@yerrabalakrishna1961 Ай бұрын
చాలా బాగా కౌంటర్ ఇచ్చావు శ్రీకాంత్ నికు ప్లస్ లే ప్రమోషన్
@satishsakhileti5316
@satishsakhileti5316 10 күн бұрын
Why anchor is targeting Srikanth to project him badly.......can u interview like this with any other big actors........#Worst #ANCHOR 🚨🚨🚨
@dhanunjayanimmaka4017
@dhanunjayanimmaka4017 Ай бұрын
టాలెంట్ ఉన్నవాడికి అన్న ఎలాంటి వాలు తొక్కలని చూస్తారు అన్ని అవమానాలు తట్టుకుని వచ్చావ్ చుడు అది నువ్వు గ్రేట్ నీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రెడ్డి అన్న❤ అల్ ది బెస్ట్ 🎉
@villagestarsiva5354
@villagestarsiva5354 Ай бұрын
ఒక వ్యక్తి ని ఇలా అవమానించడం చాలా బాధగా వుంది. plzzz ఎంకరేజ్ శ్రీకాంత్
@SunilBv-zx1ne
@SunilBv-zx1ne 21 күн бұрын
❤🎉U r hunting star anna really great anna nuvu all the best sreekanth anna ❤🎉
@dk8ox
@dk8ox 23 күн бұрын
RGV, Rajamouli, DSP, other directors ki questions adiga Daring ledu
@garikasudhakar8320
@garikasudhakar8320 Ай бұрын
నువ్వు సూపర్ అన్న ని సూపర్ హిట్ అవ్వాలి అని అ దేవుడు ని కోరుతున్నాను
@MarriSubbarao-g7y
@MarriSubbarao-g7y 28 күн бұрын
All the best
@makkenabalaiah9284
@makkenabalaiah9284 Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి అన్న సినిమా 100% ఇటు కొట్టాలి 100 కోట్లు కలెక్షన్ రావాలి మీ కష్టానికి ఫలితం అవ్వాలి 10 మందికి నువ్వు డైలీ అన్నం పెట్టాలి నువ్వు నిండు నూరేళ్లు మంచిగా ఉండాలి కంగ్రాట్యులేషన్ లారీ చాప్టర్ వన్ 🥰🥰🥰
@mvrreddy7973
@mvrreddy7973 Ай бұрын
Yes
@mohammadkhayum3003
@mohammadkhayum3003 22 күн бұрын
Kindly encourage him for his Hardwork.... Industry lo only family generation continues avutunayeee..... Kotta wariki chance ivandi...
@srinivasadepu7778
@srinivasadepu7778 16 күн бұрын
శ్రీకాంత్ నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. నీలో ఫైర్ చాలా ఉంది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకునే కసి బాగా మెండుగా కనిపిస్తోంది. నీ ప్రయత్నం వెనకాల నువ్వు పడ్డ కష్టం.. కష్టానికి తగ్గ ఫలితం.. గుర్తింపు రాబట్టుకోవాలనుకునే నీ తపన తాపత్రయం కనిపిస్తోంది.. ఒక్క నీలో కనిపించనిది ఏంటో తెలుసా? ఎదుటివారు చెప్పింది వినిపించుకునే కల్చర్ లేకపోవడం.. ఏ ఇండస్ట్రీ లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోడానికి వెళ్లావో ఆ ఇండస్ట్రీలోనే పేరున్న గొప్ప వ్యక్తి ఒక శక్తి చిట్టి బాబు గారితో immatured గా మాట్లాడటం, మీరేం సినిమా తీశారు? యాక్టింగ్ చేశారా? మీది గోల్డెన్ హ్యాండా? లాంటి questions వేయటం నాకు నచ్చలేదు. సినిమాలో ఆయనను నటించమని అడగడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. కొద్దిగా ఒదిగి ఉండే తత్వాన్ని నేర్చుకో.. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ..🎉
@GameOnTrue
@GameOnTrue Ай бұрын
ఆ నాలుగు కుటుంబాలు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా, శ్రీకాంత్ అన్న మీకు ప్రేక్షకులందరి తరుపునుంచి ఆల్ ది వెరీ బెస్ట్!
@gandamrameshbabu1344
@gandamrameshbabu1344 Ай бұрын
నిజం బ్రో
@nemalking5423
@nemalking5423 Ай бұрын
ఫిల్మ్‌ఇండస్టిలో యెక్కువ మంధీ గుడ్డ కలుతుంది.
@jnaraharirao7381
@jnaraharirao7381 27 күн бұрын
Km​@@gandamrameshbabu1344
@user-xc8pr3sz3r
@user-xc8pr3sz3r Ай бұрын
జనాలకు ఈ కాలంలో ఇటువంటి సినిమా చాలా లైక్ చేస్తారు శ్రీకాంత్ రెడ్డి కి 60 నుంచి 80 కోట్లు వస్తాయి గ్రేట్ జాబ్
@saikumar9908m
@saikumar9908m Ай бұрын
😂😂😂
@SruthiBhat
@SruthiBhat 28 күн бұрын
Eera trailer choose matladutunava burra dobbi matladutunava
@rahul-wz7rn
@rahul-wz7rn 28 күн бұрын
😂😂
@simhadrimanikanta7181
@simhadrimanikanta7181 16 күн бұрын
150 kotlu vasthadhi
@User-if9il11st7w
@User-if9il11st7w 12 күн бұрын
1000 కోట్లు.. ఇండస్ట్రీ హిట్.. పక్కా🤣🤣🤣
@himeshb7587
@himeshb7587 15 күн бұрын
Chepputho kottinattu Reply ichhav bro best of luck brother we are all supporting you movie yela unna support chestham bro for nee hard work
@prakashpara9930
@prakashpara9930 14 күн бұрын
అర్జున్ రెడ్డి మూవీ లోని బూతులు లేవా లేకపోతే అంతా అది సంస్కారం ఉందా
@srinivas.chinthala
@srinivas.chinthala Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి చాలా గట్టిగా ఇచ్చాడు ఇద్దరు చెత్త మొహాలకు సూపర్
@sheshumesram3484
@sheshumesram3484 Ай бұрын
అయన చేసిన వీడియో ల కంటే...మీ మీడియా వాళ్ళు చేసేవి చేసేవి డేంజర్ కంటెంట్ ఉంటది మేడం.....మీరు (నువ్వు ) రాంగోపాల్ వర్మ ని ఇలా అడిగే దమ్ముందా.....he is వర్తమాన RGV....all the best hero....👍👍
@kanderivenkatesh1706
@kanderivenkatesh1706 Ай бұрын
Currect ga cheparu 👍👍👍
@allinoneyoutubechannal8047
@allinoneyoutubechannal8047 6 күн бұрын
తమ్ముడు శ్రీకాంత్ ఇట్టాటి వాళ్లకు నువ్వు మొట్టమొదట ఇలాంటి వాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వకు మీ వాళ్ళు నీకు తెలియదు
@kranthivaitla6081
@kranthivaitla6081 15 күн бұрын
మీ లారీ చాప్టర్ వన్ విజయవంతం కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@Indian45567
@Indian45567 Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి ఖచ్చితంగా నీ సినిమా హిట్ అవుతుంది
@Mkr-worldd
@Mkr-worldd Ай бұрын
ఏవండీ స్వప్న గారు... ఇంటర్వ్యూ ఇష్టం లేకపోతే చెయ్యవద్దు. ఒక మనిషిని ఎప్పుడూ కీతా చేసి, తక్కువ చేసి మాట్లాడకండి. మీ వెర్షన్ చూస్తుంటేనే అర్థం అవుతుంది, మీరు ఎంకరేజ్ చేయాల్సింది పోయి, దిగజారి హీనంగా మాట్లాడుతున్నారు, పక్కన వుండే ఆ చిట్టిబాబు ను రెచ్చగొడుతున్నారు. శ్రీకాంత్, అతని స్థాయికి మించి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి కష్టపడి అంతా తానై సినిమా తీస్తే ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఈ విధంగా దిగజారి మాట్లాడడం మీ విజ్ఞత కే వదిలేస్తున్నాను
@prasadm2768
@prasadm2768 Ай бұрын
Dheniki RGV gadi tho aitey yela tesina parledhu.
@hindupurshasi
@hindupurshasi Ай бұрын
Generation only normal person pi ney ga padeydi... But ikada anna rod dipinadu 😂😂😂anchor ku...... Rgv tho peytukontey direct ga dimputhadu ndhuke bhayam 😂😂anchor ku😂😂😂
@pandubujji7839
@pandubujji7839 Ай бұрын
Edi rgv modda checku tadi
@chinnicharley8529
@chinnicharley8529 Ай бұрын
Daniki dengevadu ayithene thagguthadi. ​@@prasadm2768
@bgmi3277
@bgmi3277 Ай бұрын
స్వప్న ki rgv మాటలు అంటే ఇష్టం rgv మంచిగా matkaduthada స్వప్న ycp support chestundhi అక్కడ పోసాని, rgv, srireddy, veelu మాటలు విని కూడా ycp సపోర్ట్ చేసే చానెల్ and స్వప్న
@panugatianandh5063
@panugatianandh5063 17 күн бұрын
Super Srikanth movie superhit kavalani korukonda ❤❤❤❤❤❤👌👌👌👌👌👌💐💐💐💐💐
@umasaisix
@umasaisix 16 күн бұрын
E movie pedda success avvalani koruthunna❤
@divyarestaurant5773
@divyarestaurant5773 Ай бұрын
L తమ్ముడు శ్రీకాంత్ నువ్వు మాట్లాడే విధానం సూపర్ వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చుని కోతి లాగా ఎదగనివ్వరు సమాజ సమాజంలో వీళ్ళు ఇద్దరు దరిద్రం పెద్దవారికి తప్ప చిన్నవారికి సపోర్ట్ చేయరు
@dandalasuman
@dandalasuman Ай бұрын
RGV చేసిన బూతు సినిమాల గురించి స్వప్న గారు మాట్లాడలేదు ....
@chinnicharley8529
@chinnicharley8529 Ай бұрын
Savadenhuthadu ani matalathone😂😂
@chilakamharinathareddy8698
@chilakamharinathareddy8698 26 күн бұрын
Rgv జోలికి పోతే దిన్ని
@ParadeshiGentleman
@ParadeshiGentleman 20 күн бұрын
శ్రీకాంత్.ఓపిక.వుండాలి.వినాలి ప్లీజ్
@pawanism1997
@pawanism1997 24 күн бұрын
True Srikanth garu❤❤
@rafiuddinrafiuddin1248
@rafiuddinrafiuddin1248 Ай бұрын
అన్న నీ దగ్గర ప్రతి ప్రశ్నకి జవబు ఉన్నది
@dsgaming3661
@dsgaming3661 Ай бұрын
ఏమే స్వప్న నువ్వు RGV గన్ను ఇంటర్వ్యూ చేసినపుడు ఎందుకు అడగలేదే
@ganganalla6720
@ganganalla6720 Ай бұрын
Nijam Brother
@SagarBandari-q2n
@SagarBandari-q2n Ай бұрын
Ss
@ganeshkasireddy9196
@ganeshkasireddy9196 Ай бұрын
Rgv ne adegata na chavu Nanu chasta ne kanduku
@gorantlaramaraju4597
@gorantlaramaraju4597 Ай бұрын
S
@Balaforyouofficialtelugu
@Balaforyouofficialtelugu Ай бұрын
అడిగితే కింద కారతాయి
@allinoneyoutubechannal8047
@allinoneyoutubechannal8047 6 күн бұрын
గతంలో నీ పెట్టకు తాళం తీస్తా అంటూ ఉన్న పాటలు లేవా??? మొన్న మొన్న పుష్ప సినిమా లో పాట నీకు మీకు తెలియదా???
@user-yp8ow8dh5x
@user-yp8ow8dh5x Ай бұрын
అతను సినిమా అతను ఇష్టం..అతను డబ్బులు అతను ఇష్టం..ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదో ప్రజలు డిసైడ్ చేస్తారు...
@sulthansulthan6337
@sulthansulthan6337 22 күн бұрын
ఖచ్చితంగా నేను కచ్చితంగా ఆగస్టు సెకండ్ లారీ సినిమా నా ఫ్రెండ్స్ పదిమందిని తీసుకెళ్లి సినిమా చూస్తున్నాను
@bhanupatakulavlogs
@bhanupatakulavlogs Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి ని గుట్ట్స్ కి సలాం 🙏
@LOVEUNARU
@LOVEUNARU Ай бұрын
రెడ్డీస్ భయపడరు, ఎందుకంటే వాళ్లలో యూనిటీ ఉంది, బహుజనులలో యూనిటీ లేదు అందుకే ప్రతి ఒక్కరూ బహుజనులను అణచివేస్తారు
@sreenivasu-vl8uk
@sreenivasu-vl8uk Ай бұрын
Yes Bro Bigg Boss Shohel gaani kanna better
@singharoy1930
@singharoy1930 Ай бұрын
@@bhanupatakulavlogs chiku poyi vandhii
@SRNAIDU-kadapavlogs
@SRNAIDU-kadapavlogs 29 күн бұрын
Srikanth you are too much comedy yar
@sagarvlogs1514
@sagarvlogs1514 14 күн бұрын
ఈ వీడియో చుసి నంత చెపు చాలా కోపం వచ్చినది... వాళ్ళ ఇద్దరి మీద... శ్రీకాంత్ బ్రో ని గాడ్స్ సూపర్ అలాగ ఉండు
@sureshstoic9015
@sureshstoic9015 13 күн бұрын
I love ur way of talking srikanth brother
@kethireddysudharshanreddy8982
@kethireddysudharshanreddy8982 Ай бұрын
శ్రీకాంత్ అన్న నీ పాటకు మించిన డబల్ మీనింగ్ పాట చిట్టెమ్మ మొగుడు లో ఒకసారి స్వప్న మేడం గారిని చూడమనండి బొడ్డులో రూపాయి బిల్లా అనే పాట
@yerrabalakrishna1961
@yerrabalakrishna1961 Ай бұрын
నువ్వు చాలా గ్రేట్ రా
@saivijaykumar7816
@saivijaykumar7816 17 күн бұрын
Your 100% successful god bless you Srikanth Reddy
@srikanthgone3679
@srikanthgone3679 12 күн бұрын
అయ్యా శ్రీకాంత్ రెడ్డి, చిన్న గా మాట్లాడు, ముందు వినటం నేర్చుకో, తొందర పడకు, నీ అహంకారం కొద్దిగా తగ్గించుకో, పైకి వస్తావు, డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త, బలగం సినిమా వేణుని చూసి నేర్చుకో, అతను డౌన్ to ఎర్త్, ఆది డీసెంట్ సినిమా, సినిమా ఫీల్డ్ లో నీలాంటి ఎంతో మంది గొట్టంగాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, జాగ్రత్త, అడ్రస్ లేకుండా పోతావు 😂😂😂
@besalelusakeri919
@besalelusakeri919 Ай бұрын
Srikanth reddy is mentally very strong,
@srinivas.chinthala
@srinivas.chinthala Ай бұрын
స్వప్న మొహం చూడూ కావలనే టార్గెట్ చేసింది తెలిసిపోతుంది నువ్వూ సూపర్ అన్నా
@bbalu6534
@bbalu6534 13 күн бұрын
Srikanth Anna you are really great super
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 2 күн бұрын
ఓపికలేని ఈ పెద్దమనిషి సినిమా కి అన్నీ తానే అంటూ, అవతలి వ్యక్తిని పూర్తిగా మాట్లాడనీయకుండా తన మాటే అందరూ వినాలి అనే పరమ మూర్కుడు ఈ నవ దర్శకుడు. కాస్త నోరు మూసుకుని వినరా బాబూ. మెంటల్ కృష్ణ లా తయారవకు భూతోత్తమ 🙏
@educatorsdiary8918
@educatorsdiary8918 Ай бұрын
టోటల్ గా ప్రమోషన్ చేసారు గుడ్, ఈ కాంట్రవర్సీ make hit,
@kishorebommidi2118
@kishorebommidi2118 Ай бұрын
ఇతన్ని ఎలాగైనా తక్కువ చెయ్యాలని చూస్తున్నారు,మన తెలుగు సినిమాల్లో చాలా చాలా బూతు సాంగ్స్ ఉన్నాయీ,ఆ విషయాలు అందరికీ తెలుసు,ఆ గుండుకి,ఆ బోడి దానికి తెల్సు.
@bavajanshaik4154
@bavajanshaik4154 Ай бұрын
Super borther Sam thought naku 😂😂😂😂😂😂😂😂 icha padasavu coment 😅😅😅
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 40 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН