చివరికి ఈ కామ్రేడ్ ఏమి సాధించాడు, కుటుంబ సభ్యులు, సహచర కామ్రేడ్స్ ని indirect గా అమరులు అవ్వటానికి కారణం అయ్యాడు.
@spandanareddy93588 күн бұрын
Rajya dopidini taggincharu valla family chanipoyina
@bosegaru18 күн бұрын
@spandanareddy9358 ప్రజలలో మార్పు వొస్తేనే రాజ్య దోపిడీ తగ్గుతుంది, ఒక్కసారి జరుగున్న ఎన్నికలు గమనించండి, అసలు ఓటింగుకి ఎంత మంది వస్తున్నారు, ఓటర్లు దేనికి ఆకర్షతులు అవుతున్నారు, ఎంతమంది నిజాయితీగా వోటింగ్ చేస్తున్నారు?, తుపాకీ గొట్టంతో రాజ్యం రాదు, ప్రజాస్వామ్యం ఒక్కటే దానికి మార్గం, కానీ ప్రజలు మారాలి, అప్పుడే నిజమైన ప్రజా రాజ్యం వొస్తుంది 👍