10 నిముషాలు Non-Stop కామెడీ! 🤣🤣|Bandla Ganesh vs iDream Nagaraju| iD Trending

  Рет қаралды 865,319

iDream Trending

iDream Trending

11 ай бұрын

#మీiDreamNagaraju #idreamlatestinterviews #bangladesh#iDTrending

Пікірлер: 763
@ranavkrk
@ranavkrk 11 ай бұрын
మీరు అడుక్కుతింటున్నార ... అనేది సూపర్ 😂
@narasimhad1357
@narasimhad1357 11 ай бұрын
Super 💯
@cinemascope8847
@cinemascope8847 11 ай бұрын
😂😂😂😂😂
@powertalks320
@powertalks320 11 ай бұрын
🎉naga pamu vs gadda mukku ganesh..eagle 🦅 is dangerous
@akbarbasha38
@akbarbasha38 11 ай бұрын
😂😂😂😂
@bharathyadhav143.
@bharathyadhav143. 11 ай бұрын
😂
@manikanta.1717
@manikanta.1717 11 ай бұрын
ఇప్పటికీ ఇది చూసి. నవ్వే వాళ్ళు ఎంతమంది ఉన్నారు.😂😂😂
@pavankumar4career
@pavankumar4career 11 ай бұрын
ఒక ఆడ పిల్లకి లైఫ్ ఇచ్చారు అన్నా మీకు 🙏🙏🙏 చాలా గ్రేట్ అన్నా మీరు.
@murali3123
@murali3123 11 ай бұрын
Full punches .. బండ్ల గణేష్ మీద respect పెరిగింది.. పాప విషయం లో
@b.praveenkumer7486
@b.praveenkumer7486 11 ай бұрын
ఈరోజు నేను పడ్డ టెన్షన్ బాధ ఈ ఒక్క వీడియో తో మొత్తం పోయింది... 😂😂😂
@kiranubbu3186
@kiranubbu3186 11 ай бұрын
బండ్లతో ఇంటర్వ్యూ అంటే మామూలుగా ఉండదు😂😂😂
@sathishchary9525
@sathishchary9525 11 ай бұрын
Mind relaax అయినది గణేష్ అన్న...😂
@GnanaKumar-hx7em
@GnanaKumar-hx7em 7 ай бұрын
మి. ఇంటర్యూ. సూపర్. అన్న. ఎన్ని. బాధలు. వున్న. అని. మర్చిపోయి. హాయిగా. నవ్వుకోవచ్చు. సూపర్. అన్న.😂😂😂🎉🎉🎉😂😂😂
@user-mo8pz4ty8n
@user-mo8pz4ty8n 10 ай бұрын
బండ్లన్నతో వారం లో రెండు ఇంటర్వ్యూ లు చేయాలి ❤❤❤❤
@swarnalatha7546
@swarnalatha7546 6 ай бұрын
😮😮 7:44
@lovely143meghana8
@lovely143meghana8 11 ай бұрын
బండ్లన్న రోజుకొక ఇంటర్వ్యూ ఇవ్వన్నా, మస్తు టైం పాస్ అవుతాది😂
@manohara93
@manohara93 11 ай бұрын
సినిమాలు లేవూ గా నువ్వే మా ఎంటర్టైన్మెంట్
@manideep1081
@manideep1081 11 ай бұрын
😂😂😂
@shekaraakuthota162
@shekaraakuthota162 11 ай бұрын
వీక్లీ వన్స్ చాలు
@agastya3583
@agastya3583 11 ай бұрын
This is old video
@varadimuralikrishna6322
@varadimuralikrishna6322 11 ай бұрын
hlo
@suharshan6870
@suharshan6870 11 ай бұрын
"Nuvvu +ve gaa matladinaa naaku -ve anipistundiii". 😂😂😂😁😁😁
@vinayyalla5163
@vinayyalla5163 5 ай бұрын
2024 chusinavallu😂
@venkateshagidi7893
@venkateshagidi7893 11 ай бұрын
బండ్ల గణేష్ అన్న పాపని పెంచడం శాల సంతోషం సూపర్ మనుసన్న నీది
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 11 ай бұрын
ఏడిచావ్ గాని ముందు నీ మాతృభాష తెలుగును సరిగా టైప్ చేయరా లౌడే
@kyadaiah7190
@kyadaiah7190 11 ай бұрын
మీ ఇద్దరి సంభాషణ సూపర్ అన్నా 😂
@laxmanreddy4931
@laxmanreddy4931 11 ай бұрын
i love this interview.. Super
@praveengadari6228
@praveengadari6228 11 ай бұрын
మీ ఇద్దరి కాంబినేషన్ బీభత్సం అసలు ఎన్ని ఎపిసోడ్స్ తీసినా బోర్ కొట్టదు నాగ & బండ్ల..🎉🎉
@praveen3120
@praveen3120 11 ай бұрын
మర్డర్ చేసే వాడికి ఇంతకోపం ఉండాలి అని రాసి ఇవ్వు 😂😂😂😂😂😂😂
@rajeshbalusu3869
@rajeshbalusu3869 11 ай бұрын
మనకు బోర్ వచ్చినప్పుడు బండ్ల గణేష్ ఇంటర్వ్యూ చూడాలి ఓక కామెడీ సినిమా చూసినట్లు ఫీలింగ్ వస్తుంది 👏👏😂😂
@firstGmail75
@firstGmail75 11 ай бұрын
ఆ తిట్టించుకోవటం లోనే నాగరాజు కి మహదానందం ఉంది. ఎంత సమ్మగా ఉంటుందో నాగరాజు ఒక్కడికే తెలుసు.
@mahendarnoogoori4868
@mahendarnoogoori4868 11 ай бұрын
గణేష్ గారిలో మరో కోణం.... God bless you sir and drushti..
@sravyasatya4696
@sravyasatya4696 11 ай бұрын
Bandla + Naga = araachakameyy😊😅😂
@harikrishnaboya1
@harikrishnaboya1 11 ай бұрын
నాగరాజ్ అన్నా నీ లేపింది బండ్లన్న. బండ్లన్ని నీ లేపిండి నాగరాజ అన్న . ఇద్దర్నీ లెపింది ట్రోలర్స్ 😂😂
@pydirajkumar8934
@pydirajkumar8934 11 ай бұрын
😂
@rams17285
@rams17285 11 ай бұрын
Mastu cheppinav 😂
@vijaycherry3965
@vijaycherry3965 11 ай бұрын
బండ్ల అన్న తో ఇంటర్వ్యూ పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి మినిమం అట్టు ఉంటది 😂😂😂😂
@b.praveenkumer7486
@b.praveenkumer7486 11 ай бұрын
బండ్ల గణేష్ అన్న నువ్వు దేవుడు అన్న. నువ్వు రోజు ఒక ఇంటర్వ్యూ ఇవ్వు అన్నా నీ వీడియో లు చూసి మస్ట్ నవ్వుకుంటారు 😂😂😂😂
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 11 ай бұрын
బండ్లన్నకు, నాగన్నకు బాగా సరిపోయింది. మంచి కామెడీ.
@thakkella.vamshikrishnavam3922
@thakkella.vamshikrishnavam3922 11 ай бұрын
Nagaraju and bandla ganesh...interview full kick😂😂😂😂😂😂😂😂
@forestassets4969
@forestassets4969 11 ай бұрын
Nagaraju గారు.... మీ ఛానల్ వ్యూస్ కోసం కదా బండ్ల గణేష్ గారు తో interview చేస్తున్నారు
@syam610
@syam610 10 ай бұрын
నాగరాజు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు😊
@rajkumarg.s9350
@rajkumarg.s9350 11 ай бұрын
మంచి మాట చెప్పవన్న కుక్కల్ని పెంచేకన్నా మనుషుల్ని దాత్తాత తీసుకోవడం మంచిది
@bhaskarreddy7439
@bhaskarreddy7439 11 ай бұрын
చాలా మంచిది సంతోషం పండ్ల గణేష్ గారు
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 11 ай бұрын
పండ్ల గణేష్ కాదు రా బాడకౌ "బండ్ల గణేష్".
@bobbychintapallis
@bobbychintapallis 11 ай бұрын
నువ్వు ఏం మాట్లాడినా నెగెటివ్ అన్న నీ మొకం చుస్తేనే నెగెటివ్ అన్నా....😂😂😂😂😂
@HarshaVardhan-yg3uh
@HarshaVardhan-yg3uh 11 ай бұрын
😂😂😂
@laxmanabhi92
@laxmanabhi92 11 ай бұрын
సీరియస్ డిస్కషన్ బట్ జబర్దస్త్ కంటే ఎక్కువ నవ్వాను
@madugulathirupathi8166
@madugulathirupathi8166 11 ай бұрын
గణేశన్న నివ్వు సమాధానం చెప్తే కింద మీద మూసుకుంటారు అన్న ని సమాధానం 😃😃😃😃
@hollymolly7685
@hollymolly7685 11 ай бұрын
Modda le ra
@ramanarao6632
@ramanarao6632 11 ай бұрын
మీ ఇద్దరి కాంబినేషన్ చాల బాగుంటది . బండ్ల అండ్ నాగరాజు
@panithijeevan2161
@panithijeevan2161 11 ай бұрын
మొత్తం మీద బండ్ల అన్నా లక్ష ఇవ్వలేదు అనడం బాగుంది
@manam5702
@manam5702 11 ай бұрын
కరెక్ట్ చెప్పారు గణేష్ అన్న ఆడుకు తింటున్నారు ఈ రోత మీడియా
@akhilpatelbandari9376
@akhilpatelbandari9376 8 ай бұрын
That Negative energy dialogue 😂😂🔥💥💥💥😂💯🤣
@krishnamerugu45
@krishnamerugu45 11 ай бұрын
6:39 best comedy scene 😂😂😂😂😂
@durga155
@durga155 11 ай бұрын
Nuvvu negative energy Anna !! Hahaha
@krishnamerugu45
@krishnamerugu45 11 ай бұрын
​@@durga155niku dhandam anna ... Niku dhandam kaadhu anna ..😂😂
@macharlasudha250
@macharlasudha250 9 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే వంద కేసులున్నాయి. సూపర్ డైలాగ్ అన్నా.
@Bobbily309
@Bobbily309 11 ай бұрын
బండ్లన్న సూపర్ కామెడీ కింగ్
@Flutechandra
@Flutechandra 7 ай бұрын
Whenever I am under stress , I watch this video. Nagaraju Garu , Bandla Ganesh garu best interview Combo. 😂🎉😊😅
@udayd
@udayd 6 ай бұрын
Same bro😂
@manideep1081
@manideep1081 11 ай бұрын
Comedy leka chala rojulundhi 😅😅😅😅😅😅😅😅 Bandla is back
@rameshkrishna7064
@rameshkrishna7064 11 ай бұрын
This is old video bro 👍
@manideep1081
@manideep1081 11 ай бұрын
@@rameshkrishna7064 Ohhh ok
@Harsha.635
@Harsha.635 11 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 మంచి interview ఇది......!!
@umamaheswarreddy9200
@umamaheswarreddy9200 7 ай бұрын
సినిమా కామెడీ లు చూస్తే నవ్వొస్తుంది నాకు తెలియదు కానీ బండ్ల గణేష్ ప్రెస్ మీట్ కామెడీ చూస్తే నాకు చాలా గమ్మత్తుగా నవ్వులు వస్తాయి
@newlife369
@newlife369 11 ай бұрын
NEGATIVE ENERGY Dailouge🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 Bandla Anna Nv 🤣🤣🤣👌🏻👌🏻👌🏻
@rajkumar-le1zb
@rajkumar-le1zb 11 ай бұрын
అన్న అన్న అనుకుంటూ గూ మీద తన్నుతున్నాడు 😂😂😂😂
@santu980
@santu980 11 ай бұрын
కెలికిన బండ్ల తో ఇంటర్వ్యూ always super....
@Techmulti94
@Techmulti94 11 ай бұрын
Nagaraj garu bandlanna best combination 😂
@venkateshpanangipalli9825
@venkateshpanangipalli9825 11 ай бұрын
100%
@anjikavali5676
@anjikavali5676 11 ай бұрын
Mi combination super ra babu 🤣🤣
@Kranthi_travel_lover
@Kranthi_travel_lover 11 ай бұрын
NagaRaju and BandlaGanesh combinations Ever green
@ranganathswami5990
@ranganathswami5990 8 ай бұрын
గ్రేట్ బండ్ల గణేష్
@gollapavan
@gollapavan 11 ай бұрын
We want more interviews with this combination 🎉😂
@lachapetasridevi3108
@lachapetasridevi3108 5 ай бұрын
I literally laughed like anything after so many days!!! Thank you both of you ...
@sathyanandi793
@sathyanandi793 11 ай бұрын
బలే పెట్టావ్ యాంకర్ కు గడ్డి 😅😅బండ్లన్న
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 11 ай бұрын
Mee iddari combo superb😂😂😂😂
@anilchinna1720
@anilchinna1720 10 ай бұрын
2:56 😂😂😂❤
@maheshmahesh-lt8bq
@maheshmahesh-lt8bq 7 ай бұрын
ఎంత టెన్షన్ లో ఉన్నా, మీ ఇంటర్వ్యూ చూస్తే చాలా రిలీఫ్ అవ్వొచ్చు.. సూపర్ అస్సలు..
@kothapalliashok8914
@kothapalliashok8914 10 ай бұрын
బండ్ల గణేష్ గారి లో మంచి కోణం వుండడం ప్రశంసనీయంగా వుంది
@anand4236
@anand4236 11 ай бұрын
0:37 😂😂😂😂😂😂 90mm rod to anchor
@Chennamanojkumar
@Chennamanojkumar 11 ай бұрын
Paapa ni penchuthunnav goppa manasu ante nuvvu ichina reply ki hats off 🙏🏻🙏🏻🙏🏻 Akkada ekkesav anna oka 100 steps 🪜
@kiraninti1677
@kiraninti1677 11 ай бұрын
excellent super interview, both of you, naga raju garu, bandla anna nevu Great ❤❤❤🎉🎉
@santu980
@santu980 11 ай бұрын
పాప భలే cute గా ఉంది👌👌👌
@prasadgorijala819
@prasadgorijala819 11 ай бұрын
Adukku tintunnara is greatest answer in tv interview history Ganesh bandla garu👌👍
@nithin_roy.
@nithin_roy. 5 ай бұрын
6:54😂😂
@deepgrishma
@deepgrishma 11 ай бұрын
Good repartee quite entertaining. Thanks to NAG and Bandla..
@rameshkrishna7064
@rameshkrishna7064 11 ай бұрын
Nagraj an bandla Ganesh is a deadly combo 👍
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 11 ай бұрын
మీ ఇద్దరి డిస్కషన్ చాల చాల బాగ ఉంది, నిజంగా మీ ఇద్దరి సంభాషణ వెరీ ఇంట్రెస్టింగ్.
@vijaypaulreddy3956
@vijaypaulreddy3956 11 ай бұрын
I like this man, he says everything openly
@user-cf7bh2dd4g
@user-cf7bh2dd4g 11 ай бұрын
S
@srinukudipudi3186
@srinukudipudi3186 7 ай бұрын
Nagaraju ki rankumogudu bandala anna😂😂😂
@srinivasjunnu8008
@srinivasjunnu8008 11 ай бұрын
We enjoyed a lot sir 🤗
@haribabu3294
@haribabu3294 11 ай бұрын
Bandla is so great 😊
@aminulhussain4153
@aminulhussain4153 7 ай бұрын
oh my god! stress buster idi super!
@manindherreddygunda6431
@manindherreddygunda6431 11 ай бұрын
Mungi laga kusoni ittitta anaamaka😅😂😂 2:56 start.
@saradac4940
@saradac4940 11 ай бұрын
This is really funny conversations. 😂😂😂
@sheridharmaraju2898
@sheridharmaraju2898 11 ай бұрын
Bandla Ganesh great 👌👌👏👏kani interview thisukune vadu yedava
@venkateshbabu4876
@venkateshbabu4876 5 ай бұрын
This video is the best relaxation to me. Thanks to both interviewer and intervee.
@chanduchandrasekharp2749
@chanduchandrasekharp2749 11 ай бұрын
Adukuthuntunaraa super extraordinary adiripoidigaa
@BabuprasadKunchepa-vg9re
@BabuprasadKunchepa-vg9re 10 ай бұрын
Nagaraju vs Bandla Ganesh combo ❤‍🔥
@Bpositive00
@Bpositive00 7 ай бұрын
Ganesh ... .hillarious comedy... best of luck.
@ssivakumarchowdary4293
@ssivakumarchowdary4293 11 ай бұрын
Ultimate combination😊
@SnRaju-nt5rj
@SnRaju-nt5rj 10 ай бұрын
బండ్ల అన్న iam ur big fan , because మీరు మాట్లాడే తీరు , iam fan anna ❤
@sriram-nt3mk
@sriram-nt3mk 11 ай бұрын
8:55 😂😂😂
@sekharmb6702
@sekharmb6702 11 ай бұрын
Nuvvu negative energy anna😂😂😂😂😂
@keesarirakesh1076
@keesarirakesh1076 11 ай бұрын
Antha badhalo vunna bandla ganesh anna videos chustey ventaney happy mood loki vachestam
@vinodaus
@vinodaus 11 ай бұрын
Bandla super … it’s not easy in raising small child children it’s great live and affection. Hats off bandlannaaa
@jaganamballa6272
@jaganamballa6272 11 ай бұрын
ఏ ఊరుకో అన్నా.. మద్యలో మా జగనన్న ని అంటావా ఆయన ఏపీ ప్రజల కి దేవుడు అన్న 😅😅
@dvrnaidu6064
@dvrnaidu6064 7 ай бұрын
Lavada kadu
@noothandairies
@noothandairies 11 ай бұрын
6:55 😂😂😂
@manavatvam1
@manavatvam1 11 ай бұрын
ప్రతీ ఒక్కడికీ ముఖ్యమంత్రే లోకువ
@manjum5941
@manjum5941 11 ай бұрын
Awnu A1 kabatti
@manavatvam1
@manavatvam1 11 ай бұрын
@@manjum5941 ఎవడు కాదు , చంద్రబాబు ఆడియోలు వినలేదా ❓ , పవన్ కళ్యాణాల కథలు చూడలేదా ❓
@user-rk3jn7qi5c
@user-rk3jn7qi5c 11 ай бұрын
😂😂😂
@manavatvam1
@manavatvam1 11 ай бұрын
@@manjum5941 ఇక నుండీ జగన్ ని A1 అంటే - జనాలు చంద్రబాబు ని చీ1 అనీ , పావలా ని యాక్ చీ1అనీ పిలుస్తారు
@manjum5941
@manjum5941 11 ай бұрын
@@manavatvam1 kathala...aiyya nenu pakka reddy ni kani koncham nijayiti undali because we are humans. Urike anadam manesi cheppu is pawan corrupt?
@rakthanibaswaraj485
@rakthanibaswaraj485 6 ай бұрын
Bandla Ganesh comedy cinema la kana interview lo comedy bagundi 😅
@KarmaHunts
@KarmaHunts 11 ай бұрын
more interviews please 😂😂😂😂
@vram193
@vram193 10 ай бұрын
Palana vadiki intha haddhu undali was hilarious 😂
@user-os1gz8tj9h
@user-os1gz8tj9h 7 ай бұрын
బండ్ల గణేష్ గారితో ఇంటర్వ్యూ చాలా బాగుంది, ఆయన ఇచ్చిన సమాధానాలు ఇంతవరకు ఎవరు అలా రిప్లై ఇవ్వలేదు. ఇంతకన్నా ముక్కుసూటిగా మాట్లాడిన వారిని ఇంతవరకు నేను చూడలేదు. నాగరాజు గారు కూడా ఓపిగ్గా విన్నారు.
@shakeelnaik1452
@shakeelnaik1452 11 ай бұрын
super కాంబినేషన్ ❤❤❤
@omiiii3169
@omiiii3169 11 ай бұрын
Interview combination bagundhii
@pillikrishna738
@pillikrishna738 5 ай бұрын
2:56😂
@vizzusirrmanchikatla491
@vizzusirrmanchikatla491 11 ай бұрын
Super గణేష్ అన్న... Love you
@babjibashu
@babjibashu 11 ай бұрын
Best punch 00:40 😅😂😂
@rajunaik8457
@rajunaik8457 11 ай бұрын
Nagaraju bandla ganesh combination super
@bethisampath6529
@bethisampath6529 10 ай бұрын
Great sir God bless you
@hyderabady6235
@hyderabady6235 8 ай бұрын
Deadly combination 😂😂😂😂😂
@TheSannajaji
@TheSannajaji 11 ай бұрын
Ultimate answers..salute Ganesh anna😊😊👌👌👍
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 13 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 44 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 36 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 57 МЛН
Pawan Kalyan fans Vs. Roja on social media - TV9
12:15
TV9 Telugu Live
Рет қаралды 261 М.
Bandla Ganesh Open Heart With RK | Season:02 - Episode:84 | 26.02.17 | OHRK
1:10:14
Bithiri Sathi Chit Chat With Kalakeya Prabhakar | Teenmaar Special | V6 News
32:10
ABN Radhakrishna Serious On KA Paul || Open Heart With RK || Season -3 || OHRK
6:40
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 13 МЛН