క్రింది కామెంట్ చూశాను. ఇక్కడ ఎమొషన్స్, సెంటిమెంట్స్ కాదు ముఖ్యం. అమ్మాయి చెప్తే పచ్చి నిజాలు, అబ్బాయి చెప్తే పచ్చి అబద్ధాలు....కొంచెం మారండర్రా! 🌿
@AndheVinodАй бұрын
Super madam
@SekharKodamala-bi7poАй бұрын
Very nice madam
@psreddymscАй бұрын
తప్పు చేయకపోతే పారిపోవడం ఎందుకు, 5రోజులు నుండి దొంగ లాగా
@shivakumarimmadishetti3111Ай бұрын
అమ్మాయిలకు చట్టాలు అనుకూలంగా ఉన్నాయి అని అబ్బాయిల పరువు తీయడానికి రెడీ అవుతారు.అవకాశం ఉన్నప్పుడు ఒక లాగా అవసరం తీరాక కేసు పెట్టీ ఇరికిస్తారు.జాని మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడు అనిపిస్తే అప్పుడే కేసు పెట్టాలి.లేదంటే వేరే ఆప్షన్ చూసుకోవాలి.నీకు అవసరం ఉన్నప్పుడు జాని మాస్టర్ కావాలి ఇప్పుడూ తీరాక కేసు పెట్టడం ఏంటి.ఇక్కడ ఇద్దరు చేసింది తప్పు ఇద్దరిని జైల్ కి పంపిస్తే ఇంకోసారి అమ్మాయీ కేసు పెడితే మనం కూడా జైల్ పాలవుతం అని భయం వస్తుంది.ఇక్కడ ఆ అమ్మాయీ సుద్ద పూస కాదు ఆమెది కూడా తప్పు.పైస్థాయీ కి రావడం కోసం పడుకోవాలా ఇంక వేరే ఆప్షన్ లేదా.అవకాశం కోసం జాని మాస్టర్ని వాడుకొని ఇప్పుడు జైల్ పాల్ చేసింది.ఇలాంటి అమ్మాయిలకి కూడా శిక్షించాలి.అప్పుడే అమ్మాయిలు కూడా కేసు పెట్టాలి అంటే ఆలోచించాలి..
@sailaja8889Ай бұрын
ఆ అమ్మాయిలో తప్పు ఉందేమో మేడం... ఇదేదో political issue లా ఉంది
@psreddymscАй бұрын
తప్పు చేయనప్పుడు పారిపోవడం ఎందుకు
@RosyBachalakuriАй бұрын
చట్టం ముందు అందరూ సమానులే క్రింది స్తాయి నుంచి వచ్చిన సరే ఉన్నత స్తాయి నుండి వచ్చిన పనిష్మెంట్ ఒకేలా ఉండాలి
@parveen2027Ай бұрын
2 chethulu kalavanidi Chapparlu raavu
@maheshgandrate2140Ай бұрын
ఫిల్మ్ ఫీల్డ్ ధార్మిక. కేంద్రం కాదండి...
@maheshgandrate2140Ай бұрын
ఈమె d jodi. ప్రోగ్రామ్ లొ వేసిన జూపసాకరమైన dance చూడండి. ఈ మే మన పిల్లలకు ఆదర్శం అవ్వగలదా
@samhithsamhith9333Ай бұрын
Aa program pettina channel and encourage chese judges ni kuda thappu pattalsindhe
@harshaK79Ай бұрын
Super super pawla gallu అందరూ ఇంతే
@maheshgandrate2140Ай бұрын
One side discussion
@UniversalBlendsАй бұрын
I have a question ? People are saying she participated in D SHOW in the year 2017, that means that she was major, because as per D show rules participants should be 18 and above , and then she joined as assistant dance master in 2019 year, then her age will be 20 years If she says I am minor then she has forged her documents while participating in D SHOW, ARE YOU AGREE WITH ME ??? PLEASE COMMENT am looking for answers
@UniversalBlendsАй бұрын
One side discussion Without knowing facts
@tsrbusiness5268Ай бұрын
మీరు Oneside మాట్లాడుతున్నారు మీకు ఒక కొడుకు ఉన్నట్లు అయితే అతనికి ఎవరైనా అమ్మాయి ట్రాప్ చేస్తే అప్పుడు మీరు ఇలా మాట్లాడగలరా
మీరు చెప్పేదంతా బాగానే వుంది కాని, TV Shows లో వల్గర్ గా లేడి ఆర్టిష్ట్ తో అసభ్యంగా మాట్లాడుతున్నారు, కావాలని తాకుతుంటారు, అనబ్యంగా ప్రవర్తిస్తున్నారు! చాలా దారుణంగా ఉంటుంది! On camera ముందే ఇలా వుంటే! Off camera అయితే!!! దీనికి అడ్డుకట్ట లేదా! Social media లో కూడా అద్దు-అదుపు లేకుండా పోయింది! మరి ఇవి ఆపేదెలా! అన్యాయం జరిగిన తరువా నెత్తి-నోరు భాదుకునే కంటే ముందే మేల్కో వచ్చు కదా! Work places లో స్త్రీలు ఇబ్బందులకు గురవుతున్నారనేది వాస్తవం! అది ఏస్తాయిలో అయినా తప్పడంలేదు!