Devunike mahima ayyagaru devude mee pakshamuna devude matladutadu
@pasm.joshua-kkpmministries2 жыл бұрын
దైవ జనులు దేవుని పక్షముగా వుండి, మాలాంటి సేవకులను కొన్ని వందలమంది ని దేవుని సేవలో బలపరుస్తూ, దేవుని సేవలో స్థిరపరుస్తూ ఉన్న ఓ మంచి ఈ తరము లో మాదిరి గల దైవ జనులు మా జఫన్యా శాస్త్రి అయిగారు.
@latestteluguchristianmessages2 жыл бұрын
దైవజనులు. జెఫన్యా శాస్త్రి గారు చాలా రోషంగల సేవకులు, ఈ లోకంలో దేనిని ఆశించకుండా పరలోకంలో ఒక ఉన్నత బహుమానం కొరకు ప్రయాసపడుతున్న నిజమైన దైవజనులు... జెఫన్యా అయ్యా గారి ద్వారా ఇప్పటికే అనేకమంది సేవకులు ఆత్మలో బలపడి, యదార్థంగా సేవ చేయుచున్నారు. చాలా మంది నెలకు ఒక్కసారో లేక సంవత్సరానికి ఒక్కసారో ఛారీటి చేస్తారు గాని జెఫన్యా శాస్త్రి గారు ప్రతి రోజు ఛారీటి చేస్తూనే ఉంటారు, ఒక తల్లి భర్తను కోల్పోయి విధవరాలుగా అప్పుల వేదనలో ఉంటే ఆ తల్లిని జెఫన్యా శాస్త్రి గారు & లోయి అమ్మ గారు ఎంతో ఆదరించి 50వేల రూపాయలు ఇచ్చారు, ఇటువంటివి చాలా చేసారు, ఒక సహోదరుడు పెద్ద ప్రమాదం జరిగి చావుబ్రతుకుల మధ్య ఉంటే జెఫన్యా అయ్యా గారు అతనికి మంచి వైద్యం చేయించి అతడు బ్రతికిన తర్వాత అతనికి గృహం లేదు అని తెలిసి 3 సెంట్లు భూమిలో ఒక చక్కని గృహం కట్టించారు, ఇటువంటివి చాలా చేసారు, జెఫన్యా గారు & మార్టిన్ గారు కలసి మొత్తం 18మంది నిరుపేదల పిల్లలను ఒక మంచి కార్పొరేట్ స్కూల్ లో జాయిన్ చేసి వారికి చదువు చేపిస్తున్నారు అంతేకాక ప్రతి రోజు వారికి మంచి ఆహారం, వసతి ఏర్పాటు చేసారు, ఇటువంటివి చాలా చాలా ఉన్నాయి, ఇంకొక ప్రాముఖ్యమైన మాట.... ఇవన్నీ కాక ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎటువంటి ఫారెన్ ఫండింగ్ లేకుండా చేస్తున్నారు... జెఫన్యా అయ్యా గారు తమకొరకు ఏమి కూర్చుకోకుండా దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్న సేవకులు.... ఇటువంటి సేవకుల కొరకు ప్రార్ధనలు చేద్దాం 😭😭😭😭😭😭😭
@shantipriyateeda16912 жыл бұрын
ఎంతో గొప్ప దైవజనులు జెఫన్యా అయ్యా గారు, రోషం గల సేవకుడు.... ఈ కడవరి దినములలో అనేకమంది సేవకులను జెఫన్యా అయ్యా గారు ఉజ్జీవపరుస్తున్నారు, నిత్యం ఎంతగానో కన్నీటి ప్రార్ధనలు చేస్తారు, ఇలాంటి సేవకులను బట్టి యేసయ్యకి స్తోత్రం 🙌🙌🙌🙌🙌
@tabithashalom51792 жыл бұрын
దేవునికి స్తోత్రములు నా ప్రియ సహోదరుడైన మహాసేన రాజేష్ అన్న గారికి హృదయపూర్వక వందనములు అన్నా…మీరు నా దైవజనులు జఫన్య అయ్య గారిని గూర్చి అనుకున్నది ఒక్కటికి కూడా వాస్తవములు కావని మీరు అపార్దము చేసుకున్నారని మీకు తెలియజేస్తున్నాను నా దైజనుడితో మా ఆత్మీయ ప్రయాణము లేక వెలకట్టలేని సహవాసము 11సం।।ల నుండి అన్నా…మేము ఈ రోజు ఈలాగు మా చిన్న సేవలలో ఆత్మీయముగా ప్రభువు కొరకు నమ్మకముగా వున్నాము అంటే మొదట దేవుని కృప రెండవది నిస్సంధేహముగా మా ఆత్మీయ తల్లిదండ్రులైన జఫన్య అయ్య లోయి అమ్మ గార్ల యొక్క కన్నీటి ప్రార్ధనలు వారు జీవించే వైరాగ్య జీవితమే మాకు మాధిరిగా వున్నాయి నాకే కాదు అన్నా మాలాంటి అనేక చిన్న చిన్న సేవకులకు మన రెండు తెలుగు రాష్ట్రాలలో వేల మందికి మాధిరిగా వున్నారనుటకు సందేహమే లేదు అన్నా రాజేష్ అన్నా…నా దైవజనుడు మహారోషం కల వారు…మాట కఠినముగా వుండవచ్చును దైవిక రోషముని బట్టి …కాని మీరు అనుకునే లాంటి దైవజనుడు కానే కదని మనవిచేస్తున్నాను నా దైవజనుడు ఎలా బ్రతుకుతున్నాడో దానినే బోధిస్తారు తప్ప ఆయన చేయనిదానిని ఎప్పుడు బోధించరని మీరు దానిని పరిశీలించి తెలుసుకొనగలరని మనవి నా దైవజనుడికి వాక్యము విషయములో లేనిది కల్పించి చెప్పేంత ధైర్యము లేదు వున్నది వున్నట్లు చెప్పుటకు ఎవరికి ఎప్పుడు దేనికి భయపడరు, అవసరమైతే సత్యము కొరకు ప్రాణం పెడతారు రాజేష్ అన్నా… ఇంకొక విషయమును మీకు తెలియపరుస్తున్నాను…నా దైవజనుడికి ఆయన సహాయము చేసినవి ఎవ్వరితోను ఎక్కడ చెప్పుట కూడా అస్సలు ఇష్టపడరు కాని మీరు చారిటి గురించి మాట్లాడారు గనుక నేను చెప్పాల్సివస్తుంది రాజేష్ అన్నా నా కుటుంభము గడిచిన సం।।లలో చాలా అప్పుల బాధలో కృంగిపోతున్న సమయములో నా దైవజనుడు నా కుటుంబానికి అక్షరాల లక్ష రూపాయలు లోయి అమ్మ గారికి కూడా తెలియపరచకుండా మాకు సహాము చేసి ఆదుకున్నారు…ఇది నేను పొందిన మేలు గనుక ధైర్యముగ చెప్పుచున్నాను… ఇంకా ఇలా చెప్పాలంటే నా దైవజనుడు చేసిన చారిటిని గూర్చిన సాక్ష్యాలు అనేకమైనవి ఎన్నో వున్నాయి అన్నా…నా దైవజనుడు మీరు అనుకునేటువంటి స్వభావలక్షణములు గల దైవజనుడు కానే కారని…ఇప్పుడున్న దైవజనులందరిలో భిన్నమైనవారని మీరు దానిని గమనించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను… ఇలాంటి దైవిక రోషము కలిగిన దైవజనుడుని నాకు తండ్రిగా ఇచ్చినందులకై దేవాది దేవునికి నేనెప్పటికి ఋణస్తురాలినే… నా దైవజనులు గూర్చి సాక్షమును పంచుకొనే అవకాశమును ఇచ్చిన దేవునికి స్తోత్రములు మహాసేన రాజేష్ అన్నకు నా ప్రేమ వందనాలు అన్నా దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించును గాక!
@samudralayashoda98082 жыл бұрын
Praise God🙏 నేటి తరంలో ఇలాంటి సేవకుడు ఉండడం నిజంగా చాలా ఆశ్చర్యం. ఆనాడు ఒక ఏలీయా, ఒక పౌలు, ఈనాడు jafanya ayyagaru🙏🙏🙏 from Australia
@madhavichillapalli7232 жыл бұрын
Praise the lord ayyagaru... Eliya lanti rosham kaligina sevakuni echinandhuku yesayyake vandhanalu...
@erpulaanji13542 жыл бұрын
Praise the lord ayya, మీరేంటి, మీమీద ఉన్న అభిషేకం ఏంటి, రెండు పడవలమీద కాళ్ళు పెట్టి నిలిచిన వారికి, మీరు సమాధానం ఇవ్వడం ఏంటి అయ్య. నేను చాలా మందిని చూయించగలను, మీ ఉపదేశం విని ప్రార్థన పరులుగ మారి, మరియు, వారి వారి సంఘాలకు మరియు అనేకులకు ఆశీర్వాదకరంగ ఉన్నవారు చాలా మంది, అందులో నేను కూడా,, వీటన్నిటి కంటే మరి ముఖ్యంగా, గొప్ప గొప్ప దైవసేవకులు మహిమలోకి ప్రవేశిస్తుండడం, అలాగే నశించి పోవుచున్న ఆత్మలు మరియు సాతాను పాస్టర్స్ ని మరియు విశ్వాసులను లాక్కేల్లడం చూస్తుంటే వారి గురించి దేవుని సన్నిధిలో రోదన చేసే వారిలో మీరు ప్రప్రతములు... అందుకే ఈ తరానికి మీలాంటి సేవకులు ఉన్నందుకు ఆనందమే కాదు ధైర్యం కూడా కలుగుతుంది. మీ గద్దింపు బోధ చాలా అవసరం క్రైస్తవ్యానికి...
@christmercifulministriesof41702 жыл бұрын
రాజేష్ లాంటి వ్యక్తి కి ఇంత రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. జెఫన్య అన్న గొప్ప సమర్పణ కలిగిన దైవజనులు.
@priyapuritigadda70602 жыл бұрын
Correct ga cheparu 🙏
@tejamanne632 жыл бұрын
Avunu sir
@truthinc87402 жыл бұрын
S brother
@sanivarapugangadevi2102 жыл бұрын
apostalula baata lo meerunnaru.elanti Sevakudini ee kalamlo chudatam maa adrustam. Devuniki sthotram.
@satyaprasadeerigela82232 жыл бұрын
Praise the Lord Ayyagaru....... U r way is Godway
@daivaprasadpittala21572 жыл бұрын
యెషయా గ్రంథము 54:17 నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.🙏
@jayarajraju66342 жыл бұрын
అయ్యా మీ గురించి మాకందరికి తెలుసు , యదార్ధం గ సేవ చేసేయ్ వారిలో మీరు ఒకరు, ఎవరో ఏదో అన్నారని , సహోదరు లు ఎవరు కూడా తప్పుగా అర్ధం చేసుకోరు.ప్రభువు ఆత్మ మీకు తోడై ఉండును గాక.ఆమెన్ 🌹🙏
@hemadrisettipalli92952 жыл бұрын
యేసయ్యకే మహిమ ఘనత కలుగును గాక పౌలు లాంటి దైవజనుడు ఏలియా లాంటి దైవజనుడు రోషం కలిగిన దైవజనుడు పట్టుదల కలిగిన దైవజనుడు సమర్పణ కలిగిన దైవజనుడు వైరాగ్యం కలిగిన దైవజనుడు పరిశుద్ధత కలిగిన దైవజనుడు ప్రేమ కలిగిన దైవజనుడు తగ్గింపు తత్వం కలిగిన దైవజనుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా మొహమాటం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా సింహం వలె ధైర్యం కలిగి వాక్యాన్ని చెప్పగలిగే దమ్మున్న సేవకుడు (జఫన్యా అయ్యగారు)........... అందరూ దైవజనులు జఫన్యా అయ్యగారి లాగా మార్చబడాలి ........... రాజేష్ అన్నయ్య మీకు నా వందనాలు దైవజనుడైన జఫన్యా అయ్యగారిని మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు దయచేసి మీరు జఫన్యా అయ్యగారి గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను రాజేష్ అన్నయ్య ఇంకొక విషయం ఏమిటంటే భూలోకంలో ఏమి ఆశించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తున్న దైవజనుడు జఫన్యా అయ్యగారిని మీరు అలా మాట్లాడడం తప్పు మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు మీరు నిజం తెలుసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను అంతేకాదు దైవజనుడైన జెఫన్యా అయ్యగారు ఎలాంటివారంటే బాప్తిస్మమిచ్చు యోహాను వంటి వారు రాజేష్ అన్నయ్య మీరు నిజం తెలుసుకోండి దేవుడు మిమ్ములను క్షమించి దీవించును గాక ఆమెన్ 🙏( ఇశ్రాయేలు, తిరుపతి)
మీకు పొగరు ఉంది ఆ పొగరు దేవుని కొరకే మీకు కోపము ఉంది అది దేవుని బిడ్డలు దారి తప్పకూడదు అని కోపము మీ గురించి అర్ధము చేసుకోవడానికి కొందరికి కొంచం టైం పడుతుంది ఆలా అని మీ రోషము కలిగిన సేవను దయచేసి తగ్గించవద్దు 🙏🙏🙏🙏🙏🙏🙏
@daivaprasadpittala21572 жыл бұрын
నేను చూసినంత వరకూ ఈరోజుల్లో phone pay, and. A/c నెంబర్లను ప్రదర్శించే యాచకులు సేవకుల వేషంలో అడుక్కొంటున్నారు. ప్రభువు కోసం రోషం కలిగి యాజకుడిగా విశ్వాసంతో సేవ చేస్తూ, నాలాంటి వారెందరికో మాదిరిగా భక్తి చేస్తున్నారు. 🙏
@calvarychrist48232 жыл бұрын
Ayyagaru praise the Lord మరొక 3500 మంది సేవకులు విజ్ఞాపణలో పాల్గొనబోతున్నారు .
@yohanuseelam35142 жыл бұрын
అయ్య గారు చక్కని వివరణ ఇచ్చారు. మాకు చక్కని మాదిరికరమైన జీవితము జీవించి చూపించిన మీకు నా హృదయపూర్వక వందనములు. దేవునికే మహిమ కలుగును గాక...ఆమెన్
@subbaraob58512 жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన భారమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక!ఆమెన్ అయ్యా మీలాంటి సేవకుడు ప్రభువుకు ప్రజలకు అవసరం మరల మరల దేవునికి వేవేల స్తోత్రాలు చెల్లించు చున్నాము. 🙏👩👩👦👦
@subbaraob58512 жыл бұрын
అయ్యా గారు వందనములు 🙏
@Hosannashalommandirofficia66292 жыл бұрын
Praise the Lord ayya garu..చాలా బాగా సాత్వికంతో సమాధానం ఇచ్చారు..
@lakshminalluri40872 жыл бұрын
అయ్యగారిని సేవకులకు మాదిరిగా వుంచిన దేవునికే మహిమ, ఘనత కలుగునుగాక . వందనాలు అయ్యగారు.🙏🙏🙏
@johndara8672 жыл бұрын
అన్నా మీ సాత్వికమైన జవాబులో దేవుని ప్రేమ ఉంది...మీ భారమైన సేవ అనేకులకు ఆశీర్వాదం ఉన్నది..దేవుడు మీకు తోడై వుండి,మిమ్మల్ని నడిపించును గాక
@kothuridilip21532 жыл бұрын
నాకు తెలిసినంతలో జఫన్యా శాస్త్రి అయ్యగారు లాంటి వారు ఈ కాలంలో లేరు,రాబోయే కాలంలో వస్తారు అన్న నమ్మకం లేదు..అందరి తీరు వేరు, జఫన్యా శాస్త్రి అయ్యగారు యొక్క ఉపేక్ష,వైరాగ్యం,పరిశుద్ధత,త్యాగం ఎవరికి రాదు...దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక...ఆమెన్...
@yesubabukatikala28992 жыл бұрын
Praise the Lord Anna
@Latta-sq7yo2 жыл бұрын
Yes amen
@samudralayashoda98082 жыл бұрын
Praise the Lord ayyagaru🙏 మీలాంటి సేవకులని ఎపుడు చూడలేదు ayyagaru. మీలాంటి సమర్పణ ఎవరికీ రాదు అయ్యగారు.🙏 From Australia
@priyapuritigadda70602 жыл бұрын
Correct 🙏
@YouTuberRajesh12342 жыл бұрын
Sis im interested Australia radaniki visa ravalante enni days pattuddi
అన్నా.... దీనుడవైన నిన్ను పోలి జీవించుటకు మరియొక మంచి అవకాశం లభించిందని దేవదేవునికి వేలాది కోట్లాది వందనాలు. అన్నా!! ఈ సాక్ష్యం అనేకులకు కనువిప్పు. ఇకనుండి మరి యెక్కువగా మీ నిమిత్తము మీ పరిచర్య నిమిత్తం దేవుని ఎదుట రోదించుటకు వచ్చిన అవకాశం గా భావిస్తున్నాను అన్నా 😭😭🙏🙏
@shalem8532 жыл бұрын
మీరు గొప్ప దైవ సేవకులు ⛪⛪⛪ మాలాంటి యవ్వన సేవకులకు మీరు మాదిరి 💐💐💐
@velpularaju74452 жыл бұрын
మా అయ్యగారు నిజమైన దేవుని సేవకులు
@suresha30022 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ .....
@brosdlthoma48272 жыл бұрын
దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక
@sudhakard14112 жыл бұрын
వారిని రెస్టారెంట్లో పనిచేసి దేవుని తెలుసుకు అతనికి నాకు పెద్ద తేడా ఏమీ తెలియదు నేను శరీరాన్ని పాడు చేసుకున్నాను వాడు పాడు చేసుకుందాం. మనస్సు ఇప్పుడు మళ్లీ రాజకీయాలు వెనకాల తిరుగుతున్నాడు వాళ్ళు ఇచ్చే బిర్యాని ప్యాకెట్లు కోసం
@arumbakasatish72482 жыл бұрын
Thank you మహాసేన రాజేష్ గారు. ప్రసంగాలకు మించిన హృదయానికి మంటపుటించగలిగే jafanya Sastry గారి సాక్షం మీ వల్ల మేము వినగలిగాము చాల విషయాలు తెలుసుకున్నాం నేర్చుకున్నాం నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు. సామెతలు 28:1 Jafanya అన్నా ఈ వాక్యం గుర్తుకువస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీగురించి తెలుసుకుంటూంటే. ఇంత గొప్ప సమర్పణ సాక్షం కలిగిన సేవకుడిని కలిగివున్నందుకు తెలుగువాడిగా గర్విస్తూ దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను అన్నా మీకు వందనములు 🙏 దేవునికి స్తోత్రం
@PastorPavanBabu2 жыл бұрын
మహసేన రాజేష్ అన్నా.... దైవజనులు జెఫన్యా అయ్యాగారిని గత 7 సంవత్సరాలుగా మేము చాలా దగ్గరగా ఉండి చూస్తున్నాము.... ఏనాడూ అయ్యగారు డబ్బును ఆశించి పరిచర్య చేయలేదు... ఎప్పుడూ ప్రసంగాలలో అయినా వాటి ప్రస్తావన తేలేదు. పేరు, ప్రఖ్యాతి, ధనము వచ్చే సభలను కూడా కాదనుకున్నారు... ఒక సారి ఒక పరిచర్య నిమిత్తం నేనే స్వయంగా 10 వేలు డబ్బును ఫోన్ ద్వారా పంపిస్తే... ఆ పరిచర్య ప్రారంభించటానికి ఇంకా చాలా సమయం ఉంది అని తిప్పి పంపించారు. ఈ రోజుల్లో తిప్పి పంపేవారు ఉన్నారా...? మేము ఇబ్బందిలో ఉన్నప్పుడు మమ్మును పరామర్శించి, ధైర్యపరచి మా మందిర నిర్మాణానికి అధిక మొత్తంలో సహాయం చేశారు... క్రమమైన సేవకు మాదిరి దైవజనులు జెఫన్యా అయ్యగారు... ఎందరో సేవకులను మండిస్తూ వారిని తనవలే క్రమమైన సేవకులుగా మారుస్తూ ఖర్చయిపోతున్నారు... అట్టి వారిలో అల్పుడనైన నేనునూ ఒకడిని... అట్టి సేవకుని మీరు విమర్శించుట చాలా బాధాకరం... దీపము అరిపొక ముందు సమూయేలులు లేవాలని కరిగిపోతున్న దైవజనుడు జెఫన్యా అయ్య గారు.... ఇది మీకు ఘనత కలిగించదు... పూర్తిగా ఆ ప్రసంగం వినలేదు, పైగా మీరు వాక్యమును బాగుగా ఎరిగినవారు కారు... ప్రసంగి 10: 1 బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును. ఇందువల్ల మీరు వాక్య జ్ఞానం లేనివారుగా ప్రజలకు కనిపిస్తున్నారు, ఇది మీ ఘనతను తేలజేస్తుంది అన్నా... దయతో అర్థం చేసుకోండి అన్నా.... మేము మిమ్మును బాగా అభిమానించేవారము... మీ వీడియోలు చూస్తాము... కానీ మీరు ఇలా మాట్లాడటం తప్పు అని ప్రేమ పూర్వకంగా తెలుపుతున్నాను.
@sudhakard14112 жыл бұрын
మంచివారు మాట మీద నిలబడే వారు
@bumulamurali2 жыл бұрын
Praise the lord anna garu...mahasena Rajesh sir ,echina thana viwaranatho abiprayamunu marchukovalani...meru Nigam telusukoni Daiwa sevakulaku Andaga undalani manavi tq sir...ayyagaru God with you be strong ...amen
@gowtham45272 жыл бұрын
Praise the lord father. don't worry about this type criticism devil will always talking painful words but Jesus giving more strength .
@deepikalakavath76922 жыл бұрын
Praise tha Lord ayyagaru nijame devudu stothram naku chala andam ga undi. itti ifj prayers deshalo nija rakshana kalgistundi .devunike juga yugamulaku mahima prabhavamulu kalugunu gaka amen.
@rajeshreddy29482 жыл бұрын
you are one of the TRUE pastors sent by God...
@naveenakukkala68052 жыл бұрын
Prizeloard అయ్యగారు మీలాంటి సేవకులు మాతరములో ఉన్నందుకు నా దేవుని మహిమపరుస్తున్నను
@dyvaswarupisundrapetaoffic76162 жыл бұрын
S brother
@sarithavijayakumari23422 жыл бұрын
Praise the Lord ayyagaru,, They don't leave even a Frank servant of God like you. How ever you have done a good job ayya, you made their eyes opened, 🙏🏻🙏🏻🙏🏻
@shakinakaryamsetty31842 жыл бұрын
God bless you pastor garu
@Leo.3332 жыл бұрын
Anna you are perfect don't worry about the nonsense comment s
@jyotijelde1582 жыл бұрын
Praise jesus christ name Anna mee message maku chala Madiri Anna jesus christ bless you and your family
@lazaryalla49552 жыл бұрын
అన్నా మీలాంటి రోసంగల దేవుని సేవకులు మనదేశంలో లేపబడాలని ప్రేయర్ చేస్తున్నాం అన్నా రోజు
@vinuthasale29432 жыл бұрын
Hallelujah Praise the Lord Ayyagaru 🙏
@bsfcharlesm36262 жыл бұрын
కాసే చెట్టుకేరాళ్లు వేస్తారు ధైర్యంవహించి సాగిపోండి అయ్యా ఏనుగు వెలుతుంటె కుక్కలు మురుగుతాయ్
Praise the Lord Ayyaa 🙏🙏♥️..You are the most courageous and powerful man of God I have ever seen, an inspiration to today's generation.. This message may be a bold/soft answer to one, but this message filled us with faith and ignited our spiritual bodies🙏... God bless your family, health and ministry 🙌.....
@aonenarayanasangat32872 жыл бұрын
Praise the lord Ayyagaru
@yesumanimanepalli93482 жыл бұрын
Praise the lord annayya 🙏
@ashokvemuri9562 жыл бұрын
Praise The Lord Anna... Mimmalni dooram nunchi chusthune chala nerchununnam.. Mee Samarpana Goppaddhi anna... Maalanti variki meere inspiration... Love you 💛❤️❤️
@jirehjjireh7472 жыл бұрын
don't cry pastor it hurts us we are in tears when you cry please
@jagannadhamdonkana60862 жыл бұрын
Wonderful role model life...thank God for like this pastor.
@Vj_visampalli70892 жыл бұрын
Good explanation and examples ayyagaru 👍👌🤝🙏
@bkashappa84632 жыл бұрын
Praise the lord pastar prom gorepally 🙏🙏🙏🔥🔥🔥🔥🔥🙏🙏🙏
@connorpremsagar.kodali14102 жыл бұрын
Vandanaalu anna,according to Jn 7:7 "The world cannot hate you, but it hates Me because I testify of it, that its deeds are evil " . The verse is exactly suitable to the world today.
@8hudhiq2 жыл бұрын
🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙏🏼
@solomonraju91662 жыл бұрын
You are a Apostle a man of God
@Vj_visampalli70892 жыл бұрын
Wonderful message ayya, praise the lord 🙏🙏🙏
@godgift56542 жыл бұрын
దయచేసి మీకు చేతులు జోడించి వేడుకొంటున్నాను మమ్మలిని కొట్టె బోధ మాకు కావాలి మీరు ఎవరికోసము మీ సేవను రాజీ పడొద్దు మీరు మీలానే ఉండండి 🙏
@parvathidevi92122 жыл бұрын
Praise the lord ayya🙏 rajeshgaru mimmalni apardhamchesukovadam vicharakaram,ma gundemeedha cheyyesi memu cheppagalam jafanya garu true pastor ani
@ajetk17712 жыл бұрын
ఏ రాజేష్ garu brother? chala mandhi unnaru kadha
@parvathidevi92122 жыл бұрын
@@ajetk1771 mahasena rajesh
@aonenarayanasangat32872 жыл бұрын
Amen
@svrorganicproducts35232 жыл бұрын
Thank you jesus
@pattasailokesh79252 жыл бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏
@jehegosamuelpeter57122 жыл бұрын
We are following your footsteps as you following jesuschrist annaya..
@hymawathieluru51942 жыл бұрын
PRAISE THE LORD VANDANALU AYYA GARU....HOLYSPIRIT SEVAKULUKU NINDALU AVAMANAMULU AND NO CAUSE GAYALU MUST....STARTING......
@yesurakthamejayam67782 жыл бұрын
Praise the lord 🙏🙏 అయ్యగారు ❤️
@madhasureshbabu48152 жыл бұрын
Praise The LORD Ayya Dhhetaina jawaabu chepparu
@sureshbabuburri45412 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 God bless you anna
@duvvurishara40232 жыл бұрын
Praise the Lord aayagaru 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏
@mashiach28892 жыл бұрын
అన్నా, అస్సాం, నేపాల్, ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల మధ్యలో పరిచర్య గూర్చి ప్రార్ధించండి.
@nagachandrarao16212 жыл бұрын
Praisethelord, ayya🙏🙏🙏
@lemuel772 жыл бұрын
Praise the lord
@shalemministriesganguru58132 жыл бұрын
Praise the Lord Ayya.
@mryash.ceration34882 жыл бұрын
Praise the lord 🙏 ayya garu
@krupasindhu20042 жыл бұрын
Praise the lord daddy
@sudhakard14112 жыл бұрын
అయ్యయ్యో రాత్రి చర్చికి గేదెలు కాపరి సంఘ పెద్ద బేరాలు ఎలక్ట్రిషన్ వడ్డీ వ్యాపారి బ్రష్టుడు, భార్యని నన్ను చూసి వాళ్ల లోకంలో బాధలు నేను చూసా కానీ బ్రదర్ గేదెలు కాపాడికి ఏమీ తెలియదు
@jesumosesraju2 жыл бұрын
Amen Glory to God anna😇
@rajeshmendem85462 жыл бұрын
Glory to God 🙏 anna
@UshaRani-wk2ci2 жыл бұрын
Praise the lord anna🙏🙏🙏🙏🙏
@raviprasadkatta16582 жыл бұрын
Praise the lord anna.from vijayawada
@vimalapanguavinesh21162 жыл бұрын
praise the lord bro please pray for pastor prakash garu health thankyou.
@sudhakard14112 жыл бұрын
మా రాజేష్ అన్న మీటింగు రాత్రి స్టార్ట్ చేశారు యూత్ కుర్రోళ్ళు అందరూ కలిసి రమ్మన్నారం నేను వెళ్ళలేదు
@arundas85562 жыл бұрын
Praise the Lord anna garu Good morning.i really heart felted while listening your message.1cor11:1 this word i have seen in your life.i agree with your words.praying for your ministry anna.please consider about my request.🙏
@PBH-wi5yt2 жыл бұрын
🙏🙏🙏
@nenutelusukunnasatyamu68752 жыл бұрын
🙏
@sudhakard14112 жыл бұрын
యాత్ర మెసేజ్ చెప్పారు బ్రదర్ ఏ ఊరు అన్న కనుక్కోలేదు మెసేజ్ మటుకు మీరు చెప్పినట్టే ఉంది చాలా బాగా చెప్పారు బ్రదర్ మెసేజ్ నా భార్య రావడం మెసేజ్ రెండు కూడా చాలా బాగుంది
@sudhakard14112 жыл бұрын
ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకంటే ఒక్కరోజు ఇక్కడ నాలో లోపం ఏదో ఉంది లో చెప్తారు అని చెప్తారు
@sudhakard14112 жыл бұрын
డబ్బులు సంద అడగలేదు అంటే ప్రవర్తన మనకు సంబంధించిన వారు
@lakshmi.plakshmi26632 жыл бұрын
Yes ..am Lutheran sir
@sudhakard14112 жыл бұрын
నాకు అర్థం నన్ను క్షమించండి బ్రదర్ నా తండ్రి దేవుని ప్రార్థన చేస్తా ఇంకా తొందరగా ఈ ఫోటో అయిపోయినాక ప్రార్థన చేయును బ్రదర్ నేను ప్రార్థన చేస్తాను
@abrahamvipparthi11992 жыл бұрын
Thumb nail topic starts after 23 minits
@sisindharmamidi57192 жыл бұрын
వందనాలు అయ్యగారు ఒకసారి బెంగళూరు ప్రాంతానికి కూడా రండి అయ్యగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీస్
@udaypaul31712 жыл бұрын
Let me know where are you from Send me your no please This is pastor Paul, am IFJ Follower
@pkpcmu Жыл бұрын
Conversions ela nadusthunnayi?
@naveenmm11092 жыл бұрын
praise the lord 🙏🙏🙏...
@RamuCheemala2 жыл бұрын
Praise the Lord sir I have a question about sin. Question is Why the soul is punished for the sin committed by the body telugu lo vivarincha galaru
@sudhakard14112 жыл бұрын
ఎందుకంటే దాంట్లో కొంతమంది వేస్ట్ వాళ్ళ ఉన్నారు వాళ్ళ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు వెళ్తా
@ramavathredyanaik89602 жыл бұрын
Dear Rajesh garu, i request you kindly think once about your statement please, we are praying for you. This is Dr Redya Naik, I personally knows Jafanya Ayya since few years, We feel that He is the Living Gods Philanthropist ambassador for this generation, kindly accept his constructive living God's word, if your time permits please follow his messages, He has been doing great Philanthropist work and services since somany years for Running towards the heavenly goal for establishment of living God's kingdom in our Country with prayers and supplications, through IFJ prayer movement. Hence request you kindly Think about your words with meekness. Thanks regards. Dr Redya Naik Ramavath
@shakinakaryamsetty31842 жыл бұрын
Very true Dr
@Grorumuchu2 жыл бұрын
Subject leka tondara padi Christianity ni bajarlo peduthunnaru Sir vallu , Praise the Lord Sir,