Song Lyrics: దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు (2) జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే వుంచాడు మేలు కీడులను వివేచించి ముందడుగు వేయమన్నాడు ఆకాశాలకు ఎక్కిపోయినా అక్కడనూ వున్నాడు పాతాళములో దాక్కున్నా నీ పక్కనే వుండగలడు దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు (2) 1)తప్పు కప్పుకొని తప్పించుకొనుట దేవుని దృష్టికి నేరం తప్పు ఒప్పుకొని దిద్దుకొనువాడు పొందుకొనును కనికరం నిలుచున్నానని తలచుకొనువాడు పడిపోకూడదు భద్రం పడి చెడిన వాడు నిలుచున్నానని ప్రకటించుటయే తంత్రం మరుగైనదేది దాచబడదురా బయటపడుతుంది సత్యం రహస్యమైనవి వెలుగులోన ప్రకటింపబడును ఇది తథ్యం దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు (2) 2)మార్చలేవు యేమార్చలేవు ఆ దేవునికన్నీ విశదం గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయుట ఖచ్చితం ఉగ్రత దినమున అక్కరకురాని ఆస్తులన్నీ అశాశ్వతం వ్యర్థమైన ప్రతి మాటకూ లెక్క చెప్పక తప్పదు విదితం హృదయరహస్యములెరిగిన దేవుడు తీర్చే తీర్పులు శాశ్వతం భయభక్తులతో నడుచుకోవడమే మానవకోటికి ఫలితం దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు (2) జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే వుంచాడు మేలు కీడులను వివేచించి ముందడుగు వేయమన్నాడు ఆకాశాలకు ఎక్కిపోయినా అక్కడనూ వున్నాడు పాతాళములో దాక్కున్నా నీ పక్కనే వుండగలడు దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు (2) దేవుడున్నాడు జాగ్రత్త
@sheelaguttikonda11413 күн бұрын
Praise the lord. Brother. Woder full song groly to God yes lord yes lord
@kodavatigantidaniyelu69023 күн бұрын
Mm m
@kodavatigantidaniyelu69023 күн бұрын
.
@user-yoseph-changemylife20253 күн бұрын
Thanks annaya
@johnbilmoriyaepuri8393 күн бұрын
లిరిక్స్ కోసం TQ.God bless you 🙌 దీప్తి
@nalinidevibattina4333 күн бұрын
దేవుడు ఉన్నాడు నిను చూస్తున్నాడు - నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు మేలు కీడులను వివేచించి ముందడుగు వేయమన్నాడు ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడను ఉన్నాడు పాతాళంలో దాక్కున్న నీ పక్కనే ఉండగలడు దేవుడు ఉన్నాడు నిన్ను చూస్తున్నాడు తప్పు కప్పుకొని తప్పించుకొనుట దేవుని దృష్టికి నేరం తప్పు ఒప్పుకుని దిద్దుకొనువాడు పొందుకొనును కనికరం నిలుచున్నానని తలుచుకొనువాడు పడిపోకూడదు భద్రం పడిచెడిన వాడు నిలుచున్నాను అని ప్రకటించుటయే తంత్రం (2) మరుగైనదేదీ దాచపడుదురా బయటపడుతుంది సత్యం రహస్యమైనవి వెలుగులోన ప్రకటింపబడును ఇది తథ్యం దేవుడు ఉన్నాడు నిన్ను చూస్తున్నాడు మార్చలేవు ఏమార్చలేవు ఆ దేవుని కన్నీ విషదం గూడమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయుట కచ్చితం ఉగ్రత దినమున అక్కరకు రాని ఆస్తులన్నీ అ శాశ్వతం వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పదు విధితం (2) హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు తీర్చే తీర్పులు శాశ్వతం భయ భక్తులతో నడుచుకోవడమే మానవ కోటికి ఫలితం
@rajeshthummapudi92443 күн бұрын
వందనాలు అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు మీకు ఎంత జ్ఞానాన్ని ఇచ్చిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను దారితప్పిన ఈ సమాజానికి ఇలాంటి పాటలు చాలా అవసరం ఇలాంటి పాటలు ఇంకా మరిన్ని ఈ సమాజానికి విడిపించాలని కోరుకుంటున్నాను మీ ద్వారా
@graceofgod41734 күн бұрын
థాంక్యూ సో మచ్ అన్నయ మంచి సందేశం దేవుడు మనపక్కనే ఉండి అన్నీ చూస్తున్నాడు అధి గమనించి నడుచుకోవాలి
@RamatulasiRamatulasi-z3tКүн бұрын
👌👌👌👌👌anna super song❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@munjetirajesh91543 күн бұрын
ఈ సాంగ్ వింటుంటే నాకు భయమేస్తుంది అన్నయ్య చాలా అద్భుతంగా పాడారు ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో మీరు పాడాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ 🥰💯💯💯❤️🤝🫂🏃♂️అన్నయ్య
@amalrajxavier3 күн бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
@yesukreesthurakshanasuvart30913 күн бұрын
Glory to God brother, really inspiring brother, its neccessary to everyone
@nareshyarlagadda95213 күн бұрын
ఆత్మ లకు బలమైన సందేశం ఈ పాట ద్వారా మీ ద్వారా మాకు కలిగినందుకు ధన్యవాదాలు అన్నయ్య
@S.VANDANA-1233 күн бұрын
దేవుడు మీ పాట ద్వారా అందరినీ హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త పడితే మంచిది 🙏 Praise the lord annayya 🙏
@bandikirankumar75012 күн бұрын
Praise the lord amen
@MDurgamallesh3 күн бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక ❤️🙏🛐
@jesuswisdom83412 күн бұрын
🙏🙏🙏
@SujiNeredimilli3 күн бұрын
ఎంత అద్భుతమైన సాంగ్ బ్రదర్ మేము వేసే ప్రతి అడుగు ఈ భయముతో ని అడుగులు వేస్తున్నాం వెరీ వండర్ఫుల్ సాంగ్
@NagaVeni-jb7prКүн бұрын
Rtggdfh😅u
@mwilson98943 күн бұрын
పాట చాలా బాగుంది అన్నయ్య... సూపర్ మెసేజ్ ఇచ్చారు
@DramaDream-j5c4 күн бұрын
దేవునికే మహిమ ఘనత కలుగునుగాక Amen Amen God bless love you తమ్ముడు గారికి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶
@vijaykumarmadarapu22133 күн бұрын
❤🎉 Thank you vijay prasad reddy anna super meaningful and everlasting savior song Praise to be Jesus christ Anna the name of Jesus Christ not mentioned in this song Devudu belongs to Jesus yes okay but many gentails how they can know is Jesus christ savior for all mankind my opinion sir.. Meaningful song ❤ sir..
@VajragadaGanesh-li7ke3 күн бұрын
ఇటువంటి పాటలు ఆత్మీయ ఎదుగుదలకు ఏంతో అవసరం అన్నయ్య
@durgaraok8866Күн бұрын
అన్నయ్యగారు వందనాలు.boui విశాఖపట్నం.. సాంగ్ చాలా చాలా బాగుంది. అన్న. ఇపుడు అవసరమైన సాంగ్ అన్న.. ఈ పాట వినాక. దేవుడు చిత్తము ఐతే. మీతో ఒక సాంగ్ కీ పూర్తిగా సహాయం చేస్తాను. అన్నయ్య. God bless You.. అన్నయ్య నా కొరకు పార్థన చేయండి అన్న. నా పేరు. దుర్గారావు.. Boui. Vsp
@TRUEGOSPELMESSAGES4 күн бұрын
Super song
@sivakumar...joseph3 күн бұрын
♥️♥️♥️♥️చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా 🙏🙏🙏🛐🛐🛐
@salmansongsmessagesssm38383 күн бұрын
చాలా చాలా అద్భుతంగా రాసారు బ్రదర్.. Excellent Lyrics.. Thanks for this Song 🙏🏻
@SoundaryaRajeti-r2g3 күн бұрын
Yes
@amalrajxavier3 күн бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
@grameshbabu73252 күн бұрын
✝️🙏💐🎉🇮🇱🇮🇳
@amalrajxavierКүн бұрын
@grameshbabu7325 [ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
Wonderful lyrics and very good song, May God bless you ❤❤❤❤❤
@Yashwicreations3 күн бұрын
Chala bagundi annayya....
@williamkery89763 күн бұрын
I like this song
@spurgeonmessages11593 күн бұрын
దేవునికి స్తోత్రం. చాలా బాగుంది అన్న 😍😍🥰👏👏👏
@thelighthousefellowshipchurch3 күн бұрын
Super lyrics Brother.... God bless you abundantly 🙌
@amalrajxavier3 күн бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
@SatyanBeera3 күн бұрын
ఆమెన్ ఆమెన్ may god bless బ్రదర్ keep it up బీర సిమోను దోహ కతర్
@theetlasumathi18903 күн бұрын
Awesome ❤❤❤❤❤❤❤❤
@YouareAUnique3 күн бұрын
Wonderful song ananya ❤❤❤
@VRaja-dx6ih4 күн бұрын
అన్న 🙏🙏🙏 7:05 ఈ పాటలోని వాక్యపు మాటలతో మమ్ములను మరొకసారి ఆత్మీయతలో నడుపుటకు మంచి గీతాన్ని వ్రాసే జ్ఞానమిచ్చిన ఆ దేవునికి కృతజ్ఞతలు.ఈ గీతంలోని హెచ్చరికలు అనేకులకు మేలుకొలుపు, దేవుని భయాన్ని పెంచే గొప్ప కీర్తన god bless you annayya
@amalrajxavier3 күн бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
@dsrdcr37393 күн бұрын
THIS IS VERY VERY MEANINGFUL HEART TOUCHING SONG, THANK YOU BROTHER FOR RELEASING THIS SONG. MAY OUR GOD BLESS THIS MINISTRY ABUNDANTLY. 🎉🎉🎉
Song super singing super musical super 👍 Editing super 👍 👏👏👏👏👏🙏💐💐
@ijaramesh86774 күн бұрын
Super Anna 👍 మంచి ఆత్మీయ గీతం అన్నయ్య
@KundrapuKumari-t6e3 күн бұрын
Price the lord annaya super song
@gamos7963 күн бұрын
ఏసుక్రీస్తు నా వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది అన్నయ్య
@GainiLaxman-q5n3 күн бұрын
CBT Nizamabad BOUI Team Anna God bless you Anna ❤
@amalrajxavier3 күн бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
@umeshvarkala82023 күн бұрын
Wonderful song ❤ lyrics
@Praveenkumargandham19954 күн бұрын
Super 🎉
@vemagiriramesh81323 күн бұрын
అన్నయ్య మీకు వందనాలు అన్నయ్య ఈ పాట ద్వారా మంచి సందేశం ఇచ్చారు గాడ్ బ్లేస్ యూ
@sujathavanka8335Күн бұрын
Wonderful song brother
@jyothimaddiboina85664 күн бұрын
ఈ పాట లిరిక్స్ పెట్టు అన్న
@Helloabhi2.03 күн бұрын
Praise God ❤
@prasadpyla10974 күн бұрын
అన్నా పోలీస్ డ్రెస్ లో చాలా బాగున్నావ్ అన్నయ్య లాస్ట్ సూపర్ సూపర్ పిక్ ❤యూ
@LionofGod-s3l3 күн бұрын
Yes
@shyampsb90872 күн бұрын
జేమ్స్ కి సెట్ అవ్వదు అనీ
@biblestudywithsteffi3 күн бұрын
Amen . Nice song
@LaxmanMala-u9l3 күн бұрын
annaya vadanalu 🙏🙏🙏🙏 super song 🙏🙏🙏
@ranjithkumar-zh3gpКүн бұрын
వందనాలు అన్న చాలా చక్కగా ఈరోజుల్లో మనుషులకు అర్ధం అయే విధంగా పాడారు దేవునికికృతజ్ఞతాస్తుతులు
@rajeshspiritualstorage72493 күн бұрын
Nice lircys nice singing annayya god bless you
@salvationofchristministries3 күн бұрын
🙏 చాలా బాగుంది అన్న మంచి సందేశం ఉన్న పాట God bless you anna
@arjala.wilson86933 күн бұрын
దేవుడున్నాడు జాగ్రత్త మంచి సాంగ్ బ్రదర్
@ravisurya22793 күн бұрын
మీనింగ్ ఫుల్ సాంగ్ అన్నయ్య చాలా బాగుంది ప్రతి మనిషి పై దేవుని యొక్క కను దృష్టి ఉంటుందని చాలా చక్కగా లిరిక్స్ రాశారు అన్నయ్య చాలా బాగా పాడారు అద్భుతమైన పాట ట్యూన్ చాలా బాగుంది❤🎉
@amalrajxavier3 күн бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
@nagamanijangupalli84523 күн бұрын
Wow annaya super anna God bless you 🌹
@marapatladaveedu12703 күн бұрын
వందనాలు బ్రదర్ గారు
@srinurebbica44413 күн бұрын
వందనాలు అన్న ఈ పాట ద్వారా అనేకమంది మారు మనసు పొందుదురు గాక ఆమెన్
@ganeshabbinaboina92073 күн бұрын
Maaru manasa bocha
@VijaykumarsappoguVijays2 күн бұрын
Supper supper song annayya👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@ArunPathri-q8iКүн бұрын
❤❤❤❤🙏🙏🙏🙏👏👏👏👏👏
@EstherJezusКүн бұрын
Maatallo cheppalenu annaya song gurinchi... Thank you So much anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻Roju gurthupetukoni aa vidam ga naduchukuntanu
@ManyamJagapathi3 күн бұрын
ఇటువంటి పరిశుద్ధ ఆత్మ సహాయం తో పాటలు రాయాలి అంటే మా విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య తర్వాతే 👍👍👏👏🙏🙏⛪⛪
@rgcreation4333 күн бұрын
అవును అవును
@prasannavaddi91033 күн бұрын
Super super super
@kurapatiprasad784 күн бұрын
సూపర్ సాంగ్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@godslove42192 күн бұрын
అన్నయ్యా praise the lord Iam from ఏజన్సీ అన్నయ్యా మీ బర్త్ డే కు మేము వచ్చాము అన్నయ్యా నా పేరు గాబ్రియేలు brother of Pramod Kumar Thankyou అన్నయ్యా song చాలా చాలా బాగుంది అన్నయ్యా మీరు బాగుండాలి. God bless you అన్నయ్యా.
@sakaravi-t4jКүн бұрын
సూపర్ ఎక్స్లెంట్ లిరిక్స్ అన్నయ్య గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఈ పాటలోని ప్రతి పదం క్రైస్తవుడిని ఆలోచింపజేసే విధంగా ఉన్నది
@anithamandapalli2 күн бұрын
Lyrics excellent song annayya
@salomonrabeka563 күн бұрын
అన్న వందనాలు అన్న చాలా బాగుంది అన్న సాంగ్స్ మా ఆత్మీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నా దేవునికి మహిమ కలుగును గాక ప్రతి ఘనత దేవునికి కలుగును గాక 🎉🎉
@rajuvalluriraju323 күн бұрын
Praise the Lord hallelujah Amen
@issakgarnipudi47292 күн бұрын
Praise the lord bro super super super ❤🙏👌 song
@sudhakarrathnakaram39543 күн бұрын
Praise the lord brother❤❤❤❤
@sureshkumar.ssmartboy4113 күн бұрын
Super ga vundi anna.. Praise to God
@univarsalleaderofchrist74723 күн бұрын
దేవుడు ఉన్నాడు జాగ్రత్త నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త
@amalrajxavier3 күн бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది. 2. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు. 3. ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. 4. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. 5. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్). 6. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త). 7. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. 8. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు. 9. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే. 10. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. మానవకోటి విధి: # సత్యాన్ని ఒప్పుకోవడం # చెడు మానుకోవడం & # చేతనైన మంచి చేయడం. "దేవుడు న్యాయం తప్పడు"
@ksrinu21073 күн бұрын
వందనాలు అన్నయ్య గారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏