అన్న... చెప్పుతో కొట్టినట్టు చాలా చక్కగా చెప్పావు వాక్యంతో..🙏
@arunprince74754 жыл бұрын
అన్నయ్య నువ్వు తప్ప ఇలాంటి మాటలు చెప్పడానికి ఏ దైవ జనులు ముందుకు రారు నువ్వు జేమ్స్ అన్న తప్ప ఎవరు ఈరోజుల్లో యువతకు ఇలాంటి మెసేజెస్ చెప్పడం లేదు థాంక్యూ అన్నయ్య God bless u
@mrklazarus44254 жыл бұрын
Brother అందరు చెప్తున్నారు కానీ nuv grahinchalekunnav
@arunprince74754 жыл бұрын
@@mrklazarus4425 అవునా బ్రదర్ నేను ఎక్కువ జేమ్స్ అన్న విజయ్ అన్న చెప్పడం విన్నాను అందుకే అలా మెసేజ్ చేశాను బ్రదర్
@pandupandu44414 жыл бұрын
Avunu vijay prasad anna cheppinattu evaru cheppaleru
@GopalMalthumgopal-sg2tc6 ай бұрын
Avunu brother intha kachithanga ville cheputharu
@ShalemrajuSurada3 сағат бұрын
Excellent wonderful message Anna 👍
@iamindianilovemyindia21814 жыл бұрын
సూపర్ అన్నయ్యా.. ప్రాక్టికల్ గా బలే చూపించారు. ఈ...కాల క్రైస్తవులకు..చెంప దెబ్బ..చెప్పుదెబ్బ..దేవుడు...మిమ్మును ఇంకా భూహుగా వాడుకునును..గాక...
@satishranger74 жыл бұрын
అన్నయ్య నువ్వు నా చెంప చెళ్లుమనిపించావ్ నా జీవితం శిధిలం కాకుండా దేవుని వాక్యం ద్వారా గద్దించినందుకు మీకు కృతజ్ఞతలు వందనాలు అన్నయ్య
@moriahprayerhousejupudi59264 жыл бұрын
దేవుడు నీ తీర్మానాన్ని బట్టి సంతోషించుచున్నాడు
@రూతుయేసుప్రభు4 жыл бұрын
క్రీస్తు ప్రభువు పేరట వందనాలు అన్నయ్య 🙏 సత్యం వాక్యమును బట్టి సత్యం తెలుసు కున్నారు చాలా సంతోషం ఇంకా ముందు మీ యదార్థ తాను కాపాడుకుంటూ మన తండ్రి నీ మహిమ పరచండి
@holyvoice89094 жыл бұрын
నా కండ్లు తెరిచిన దేవుని వాక్యం
@jayarajudegala86574 жыл бұрын
దేవుని వాక్యం రోజు చదువుతున్నప్పుడు రెండు చెంపలు చెల్లు మంటాయి ఒళ్లంతా చెమటలు పడతాయి ప్రాణానికి హాయిగా ఉంటుంది జీవితం బాగుపడుతుంది కుటుంబం కుదుటపడుతుంది దేవుని ఆశీర్వాదం పడతావ్
@Kprasadsingerkadiam4 жыл бұрын
ఇప్పుడున్న పరిస్థితులకు తగిన మెసేజ్ అన్నయ్య. మంచి ఆత్మీయ ఆహారం ఇస్తున్నారు మీకు వందనాలు.🙏🙏
@arellibapu98612 жыл бұрын
అన్నయ్య వందనాలు మీ మీరు చెప్పే వాక్యం చాలా బాగుంది బుద్ధిలేని స్త్రీలకు బుద్ధిలేని పురుషులకు బుద్ధి చెప్పేలాగా చాలా బాగా చెప్పారు వందనాలు అన్నయ్య
@nunetirupathi67172 жыл бұрын
naa భర్త అక్రమ సంబంధం వల్ల అనేక సమస్యలకు నేను చెప్పలేని బదలు అనుభవిస్తున్న మానసికంగ తల్లడిల్లుతు బదతొ ఉన్నను ప్రార్థనా చేయండి ayyagaru plz 😭😭plz 😭😭😭🙏🙏🙏🙏🙏
@MJBcreative84 жыл бұрын
వందనాలు మీ వాక్యములు వినడానికి చాలా బాగానే ఉన్నాయి ఇది వాక్య పరిచర్య ఆయా సంఘాల దైవజనులు మొహమాటం లేకుండా చెప్పినట్లయితే ఆయా సంఘాల ఇటువంటి వారు ఉన్నట్లయితే విధి తప్పక మారుతారు కానీ చెప్పే ధైర్యం మన దైవజనులు లో ఉండాలి
@rajeshpithani17242 жыл бұрын
అన్న చాలా బాగా చెప్పారు msg.. మీ msg తో నాకు, చాలా మంది కళ్ళు తెరుస్తాయి.. దేవుని కృప తోడై ఉండును గాక..
@bhogieshwar48923 жыл бұрын
గద్ధింపుతో కూడిన మెసేజ్ బ్రదర్.....🙏🙏🙏🙏🙏🙏
@dharavathprasadbabu99088 ай бұрын
చాలా మంచిగా చెప్పావు అన్న లైఫ్ లో నాకు ఇలాంటి వాక్యాలు చాలా అవసరం
@rahelbolla4 ай бұрын
Praise the lord brother nice
@rameshnaidu62314 жыл бұрын
Anna please pray for me నాకు మోహపు చూపు నుంచి విడుదల కావాలి దయచేసి నా ఆత్మ రక్షణ విషయమై ప్రార్థన చేయండి please
@madusa7394 жыл бұрын
Devuni meda vishwasam unchu anna God help you anna
@sivaummadi15054 жыл бұрын
Ramesh Naidu Get Well soon Brother. We will pray for you. మీలో 50% ప్రేరేపణ ఉంటే సాతాను 50% ప్రేరేపణ ఉన్నప్పుడు పాపానికి ప్రేరేపణ జరుగుతుంది బ్రదర్. ప్రార్ధన ఎక్కువ సేపు చేసుకోండి
@manojkalyani2564 жыл бұрын
బ్రదర్ చాలా చాలా చాలా అద్భుతమైన సందేశం చెప్పినందుకు మీకు వందనాలు బ్రదర్ ఈ మెసేజ్ ఒక్క సారి గానీ ఎవరైనా చూస్తే కచ్చితంగా వారు మారతారు మారకపోతే వాడు మనిషే కాదు ఎదుటి వారిని మార్చే విధంగా అద్భుతంగా ఉంది మెసేజ్ బ్రదర్🙏👌👏
@jayarajudegala86574 жыл бұрын
బాగా చెప్పారు బాగా చెప్పారు మీరు ఎప్పుడు చెప్తారు బాగా బైబిల్ బాగా చదవమని చెప్తూ మనం కూడా మనం కాపాడాలి
@drambabu43742 жыл бұрын
Ni dp marchuko first
@jacobpotala30324 жыл бұрын
Praise the Lord Annayya.... ఒళ్ళు గగురుపుట్టె సందేశం అందించు నందుకు చాలా ధన్యవాదాలు ఈ వాక్యం నా నార నరాలు ప్రవర్తిస్తుంది. (యిర్మీయా 5:7నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించు దును? 5:8బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకి లించును. 5:9అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు)
@s.s61554 жыл бұрын
అన్న ఈరోజున యవ్వనస్తులు చాలా మంది శారీకంగా తప్పుడు ఆలోచనలు చేస్తూ వాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దయచేసి వారి కొరకు ప్రేయర్ చేయండి అన్న plz
Excellent message sir, 100%. సంసారం లో భర్తలో అసమర్తత ఉంటే భార్య పరిస్థితి ఏంటి! భార్యలు భర్తతో సహకరించక ఇబ్బంది పెడుతూ ఉంటే భర్తల పరిస్థితి ఏంటి వారు అలానే భరించాలా! ఇలాంటి వారికి వాక్యము ఏమి చెప్పుతుంది దయచేసి వివరణ ఇవ్వగలరు
@SamyelSurada8 ай бұрын
😢😢😢 Praise the lord annyaya
@jashuvavasantha88122 жыл бұрын
అన్న చాలబాగచెప్పారు మిమాటలు విని మారక పోతే వారి జీవితం నరకమే ఎందుకంటే నబర్త కూడా అలాగే .చేస్తున్న డు
@ChinariKranthi7 ай бұрын
Annayya meru chala Baga chiparu message Amen
@NaniGunupu8 ай бұрын
అన్నయ్య చాలా బాగాచెప్పారు 🙏🙏🙏👏
@Likkylikhitha-k8 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏nice message brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chantibabugudise38453 жыл бұрын
ఇటువంటి సందేశాలు లేవు ఈ రోజుల్లో అంత blessing and healing తప్ప ఇటువంటి సందేశాలు కావాలి
@VaralakshmiMamidisetti5 ай бұрын
చాలాబాగాచెప్పారు సూపర్ 👌👌👌
@rajeshpithani17242 жыл бұрын
🙏🙏🙏ప్రైస్ ది లార్డ్
@p.jeevanprakash9514 жыл бұрын
Wow ఈ కాలానికి కావలసిన మాటలు 👌👌👏👏
@hemanthkumar46384 жыл бұрын
Hi Anna
@hemanthkumar46384 жыл бұрын
Nenu Hemanth kumar
@p.jeevanprakash9514 жыл бұрын
హాయ్ హేమంత్ కుమార్ బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు మన సిరిపల్లి 17, 18march నా వస్తున్నారు మీరు కూడా రండి
@jayarajudegala86574 жыл бұрын
లైక్ కొట్టడం కాదు తమ్ముడు అన్నలాగా వాక్యం చెప్పు అనేకమందిని కాపాడు ఇది పని
@p.jeevanprakash9514 жыл бұрын
word of God yes బ్రదర్ నిజమే ఇకనుండి చేస్తాను కచ్చితంగా thank you
@muralikrishna-jd9ng2 жыл бұрын
గ్రేట్ మెస్సేజ్ అన్న 🤝
@sudheervangeti16402 жыл бұрын
అన్న గుడ్ మెసేజ్ ♥️
@Lakshmi-ef8bi2 жыл бұрын
God bless you Annayya 🙏🏻🙏🏻🤝🤝📖🙏🏻📖🌹🙇🏻♀️📖🙏🏻📖🌹
@ratnakumarbabu18362 жыл бұрын
Yes brother very good message to everybody
@rajeshleecreations61074 жыл бұрын
Praise the Lord brother...chala chakkati message icharu brother..thank you..ituvanti suvarthe samajaniki avasaram
@swapnaswapi97319 ай бұрын
వందనాలు అన్నయ్య గారు
@స్తెఫన్స్తెఫన్4 жыл бұрын
దేవునికి స్తోత్రం అన్న మంచి వాక్యం చెప్పినందుకు వందనాలు అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@atcharaopalleti67262 жыл бұрын
Praise the loard
@Amala93464 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 Annayya
@kalepp.selvaraj67334 жыл бұрын
Amen anna
@harishking85594 жыл бұрын
Praise the lord brother super message super it's wonderful example thank you Jesus
@mekalavijay1772 жыл бұрын
అబ్బా ఏం చెప్పారు అన్నయ్య ఇలాంటివే మేలుకొలిపే మాటలు చెడిపోయిన సమాజానికి కావాలి అందుకే పరిశుద్ధుల గుంపులో మీరు ఉండండి అన్నయ్య లు అక్కయ్యలు చెప్పినట్లుగా ఏ పాపం చేయక పరిశుద్ధుడవై నీ తండ్రి మార్గమును వెతకండి వందనాలు అన్నయ్య
@aliaalia75044 жыл бұрын
Anaya chaalabaga chaparu ma gevitam lo elamti vakaym vinalydu chaala tanks 🙏🙏🙏🙏🙏👌👌👌👌😭😴💖
@alphaclothstorehyderabad87914 жыл бұрын
బ్రదర్ చాలా బాగా చెప్పారు ఇలాంటివి మరి కొన్ని విషయాలు యవనస్తుల కి ఇంకా చెడు స్వభావం గలవారికి బైబిల్ ద్వారా తెలియజేయండి థాంక్యూ బ్రదర్ ప్రైస్ ది లార్డ్
@veluvulavideos6124 жыл бұрын
Plz share cheyandi friends super message tq brother
@rajnr76614 жыл бұрын
Dislike కొట్టేవాళ్ళు .. తప్పు చేసినవాళ్లు...
@dhanaraju16064 жыл бұрын
Karaktuga cheppavu Anna
@hero-wc8mz2 жыл бұрын
Praise the loard👍
@yyesuratnam34254 жыл бұрын
PRAISE the lord annaya. What a great and wonderful message annaya really HAT'S OF annaya God bless you annaya.
@truegospelvideos47512 жыл бұрын
చాల అధ్బుతమైన సందేశం
@varunmulkala37262 жыл бұрын
యిర్మియా 5: 7 నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించు దును? 8:బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకి లించును Amen 😌🙏
@lallilaxman56464 жыл бұрын
🙏🙏🙏🙏🙏yes brother 100%Right very very important message excellent explanation super message brother eyes open message excellent message brother God blessed all Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@mahendralella90594 жыл бұрын
Good message brother thankyou God bless you
@swarupasivaram44213 жыл бұрын
wonderful message annayya
@hanimadhu34834 жыл бұрын
Chala excellentga chepparu very good mesej 👌👌👌👌👌👏👏👏👏💯👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jesusismylife22894 жыл бұрын
Good message sir nenu chala inspire avutunnanu sir mee messages valana
@kadiyamsuresh34234 жыл бұрын
Annaiah good message 👏👏👏👏👏 annaiah 🙏
@h.johnson35714 жыл бұрын
సూపర్ అన్న గాడ్ బ్లాయ్స్ యు యూ
@daslakavath6584 жыл бұрын
Wonderful message annaya & super example s annaya
@bjohnrajesh4 жыл бұрын
Chala mandi marathatu brother ..like ur msg
@mvijay30064 жыл бұрын
Wonderful thank you brother salete you
@ravikumar-dx7ss4 жыл бұрын
Vadhanallu Annaya. Wonderful mesag.
@swapnamovva10394 жыл бұрын
Elanti message Anni places lo vinipinchali
@srinivas81034 жыл бұрын
విడాకులు తీసుకున్న ఆడవారిని, విడాకులు తీసుకున్న మగవారు పెళ్ళి చెసుకున్నట్లయితే అది తప్పా. ఈ రోజుల్లో పెళ్ళి అవకముందే యువత శారీరక సంబంధం పెట్టుకుని, వేరే వారితో వివాహాలు చేసుకుంటున్నారు. ఈ రెండు విషయాల మీద ఒక మెసెజ్ ఇవ్వండి బ్రదర్
@praveenkumardharmapuram99632 жыл бұрын
Praise the lord ANNAYYA 🙏🙏🙏
@g.v.sudhakar76064 жыл бұрын
Praise the Lord brother chla Baga chyparu 🙏🙏🙏🙏🙏👏👏👏👏
@newwayshine4 жыл бұрын
Good message 👍
@prasad-fn1bd2 жыл бұрын
God bless Anya 🙏🙏
@kiranrk1434 жыл бұрын
Well said brother nice message.
@LuckyLucky-oc3im4 жыл бұрын
Praise the Lord brother Good massage
@vijaysharmi11214 жыл бұрын
అన్న మీరు చెప్పే మాటలో ఏదో తెలియని kamaand undhi tq you bro.
@wordofgodministrykishoreku15864 жыл бұрын
Nice Ann msg glory to God
@nandininandu41664 жыл бұрын
praise the Lord annayya wonderful message annayya.
@lallilaxman56464 жыл бұрын
Wonderful explanation brother super excellent message
@amarpadmini72724 жыл бұрын
👌👌👌👌👌msg Brother Praise The Lord Brother 🙏🙏🙏🙏🙏 Ur msg is Perfect Brother God Bless U Brother
@ramakrishnatirumani81224 жыл бұрын
సూపర్ గా వివరించారు అన్నయ్య
@siritutari69794 жыл бұрын
Prise the lord.brother Great&wonderful massage.
@nareshchakali37014 жыл бұрын
Praise the Lord sir sar manchi message 🙏🙏🙏🙏
@gprasanna92302 жыл бұрын
Varadhanalu ayyagarandi 🙏🙏🙏👌👌👍👍
@sagarmsdhoni17154 жыл бұрын
Wonderful explanation annayya
@రిబ్కా3 жыл бұрын
వందనాలు అన్నయ్య గారు🙏🙌
@muralaabraham56584 жыл бұрын
Very meaningful explanation anna. Glory to Jesus.
@suresharempula59214 жыл бұрын
Wonderful massage Annaiah god bless you Annaiah
@mendiraju13322 жыл бұрын
Amen vandhanalu ayyagarandi
@gangqganga7593 жыл бұрын
God bless you bro thanks
@krupamotha74373 жыл бұрын
Vandanalu annayya good message
@simonpitla52504 жыл бұрын
🙏🙏Lord Jesus Thank You🙏🙏
@chedalaebinezer88644 жыл бұрын
అన్న చాలా బాగా చెప్పారు
@MoggudhoddiSudharani26 күн бұрын
ప్రైస్ ధ లార్డ్ అన్నయ్య మీరు చక్కగా చెప్పారు
@peddanagaiah38033 жыл бұрын
Thank you so much.annayya chaala clear ga baaga chepparu
@cgchvtccgvv94133 жыл бұрын
Maranatha ayyagaru
@balakrishna20914 жыл бұрын
Karect ga chepparu annaya good bless you
@bro.mbhushan84634 жыл бұрын
Thank you Anna good massage!
@sunithaaishu60092 жыл бұрын
Good message brother Parise the lord
@cravichandar59392 жыл бұрын
Excellent msg anna
@satishdovari64664 ай бұрын
Praise the Lord annayya.na kallu theripinche msg icharu