నిజంగా ప్రపంచంలో నాకు తెలిసి బెస్ట్ youtuber ఎవరు అంటే నువ్వే బ్రదర్ ఎవ్వరికీ ఇలాంటి వింతలు రియల్ గా చుపియ్యడం సాధ్యం కాదు అది మీరు తీసి చూపిస్తున్నారు హాట్సాఫ్ బ్రదర్ 👏👍 మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి మాకు మిమ్మల్ని ఇలాగే సంతోషంగా చూపియలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను మీ ప్రతి వీడియో తప్పకుండా చూస్తాను షేర్ చేస్తాను నేను మీకు పెద్ద అభిమాని అన్వేష్ brother love you మీరు హ్యాపీ గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😊
@ssridhar22142 жыл бұрын
ఇలాంటి ప్రదేశాలకు అర్థికంగా నేను వెళ్ళలేను. అదికాకుండా నాకు ఒక కాలు లేని కారణంగా ఇలాంటి చోటు గురించి ఊహించుకోనూ లేను. ఇలాంటి వీడియోలు మీరు తీస్తూ-చూస్తూ-ఆనందిస్తూ-ఆనందం అందిస్తూ-ఇలాగే జీవనం కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
@ramukardhula6493 Жыл бұрын
అకిరా అద్భుతంగా చిత్రకరించాడు❤ రియల్లీ సూపర్ లొకేషన్స్,👌 సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది
@santoshkumarsfw99392 жыл бұрын
తను ఎంతో కష్టపడి ప్రపంచం అంతా తిరిగి ఎంతో సాహసంతో ఎన్నో మంచి విడియోలు చేసి మనకి చూపిస్తున్నాడు దయచేసి ప్రతీ ఒక్కరు అతని కష్టాన్నీ గౌరవిస్తూ ప్రతి ఒక్కరు విడియోస్ ని లైక్ చేయండి 🙏
@rajendraprasad-cr1bq2 жыл бұрын
అవినాష్ అన్న నువ్వు పడే కష్టాన్ని అందరూ గుర్తించాలి. ఒక ఒక తెలుగువాడిగా ప్రపంచం మొత్తం. నీ యాత్ర కొనసాగిస్తున్నాం. నీకు ఆ భగవంతుడు ఉండాలి. నీతో మొత్తం మేము కూడా. జై అవినాష్ అన్నా
@anandtadi31272 жыл бұрын
మీ డ్రోన్ షాట్స్ కి మాటలు లేవు అంత అందంగా ఉన్నాయి super ❤️❤️🔥🔥🔥🔥
@vijayarajumallula26032 жыл бұрын
అన్వేష్ మాటల్లేవ్. Love from Vizag. God bless you. భగవంతుడు నీకు ఇంకా శక్తిని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.
@Suswara_Vaneelu Жыл бұрын
వెళ్లడానికి ఎంత కష్టమైన ప్రదేశమైనా, పర్యాటక కేంద్రంగా బలే అభివృద్ధి చేస్తున్నారు,అన్వేష్ గారు అటువంటి వాటిని మీరెంతో శ్రమతీసుకుని మాకు అందంగా చూపిస్తున్నారు,Tq అండి
@jayaprakashraodoulagar32495 ай бұрын
U R born to lead a fantastic and daring and dashing life. Dream of many and representing many. Good luck.
@ramkumarsingavarapu29282 жыл бұрын
Niagara falls వెళ్లి అబ్బో అనుకున్నాను కాని దాని తాత ఒకటి ఉంది ఈ ప్రపంచంలో అని నీవు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది చిన్నీ. సాగిపో నీవిలా నిశ్చయంగా , నిర్భయంగా, నిండు మనస్సుతో .... ఓ ప్రపంచ తెలుగు యాత్రికుడా..... అన్వేశా 💐💐🇳🇪🇳🇪👋👋
@mdsaleelrumaliroti Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉😢😢😢😢😮😮😮😅😅😅😅😅😅😊😊😊😊😊
@jagapathikakarlapudi36662 жыл бұрын
ఘంటసాల పాడిన పాట గుర్తుకు వచ్చింది.. భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు... అదే ఆనందం...
@MM-rx9yn2 жыл бұрын
అదిరిపోయింది వీడియో. ఇది కదా అనేష్ అంటే. మాకు ఈ ప్రపంచాన్ని ఎంతో అద్భుతంగా చూపిస్తున్నందుకు నికు చాలా tnx bro.
@sankararaogudla89916 күн бұрын
Exlent Wonderful Water Falls Super Anvesh Great Shoot Thanks 👍
@Voiceover0072 жыл бұрын
మొత్తం వీడియో చాలా బాగుంది ముఖ్యంగా జలపాతాల డ్రోన్ వీడియో ఉత్సాహంగా ఉంది, ప్రత్యక్ష అనుభూతిని పొందండి 🇮🇳..
@raghavtraveler18162 жыл бұрын
Movies lo chusinatlu undi bro
@palletoorivuragayalu12 жыл бұрын
మేమే తడిచి పోతున్న ఫీలింగ్ కలిగింది అన్న సూపర్
@yogivlogs1742 жыл бұрын
Camera & mobile snanam chesayi kadha aa mathram feel untadhi😄
@ravikiran87512 жыл бұрын
ఎటూ చూసినా జలపాతాలు జలపాతాల సౌందర్యం అత్యంత రమణీయంగా కన్నులపండువగా ఉంది జలపాతాల సంద్రం 🤩🤩🤩🤩🤩✨✨✨✨✨🌸 Thanks Bro
@urajesh3362 жыл бұрын
Hi brother how are you nice video be careful drone shots super amazing thank you bhaiya
@thallapellisravan8465 Жыл бұрын
Bro drone views is very exllent 💐💐💐💐🥰😍😍 bro Good job 👏👏👏👏👏
@buragapusantosh79902 жыл бұрын
ఎంతమందికి బాహుబలి జలపాతాలు గుర్తొస్తున్నాయి???? అన్వేష్ అన్న నువ్ నిజంగా తోపువన్న..... మా రెండు కళ్లు సరిపోవట్లేదు ఆ ప్రకృతి అందాన్ని చూడ్డానికి.... డ్రోన్ చిత్రాలు అత్యద్భుతo🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@raghupadma99002 жыл бұрын
Wow very exciting to see such a beautiful natural waterfalls you took lot of risk shooting the falls really wonderful vlog👍👍👍
@irisgandham77472 жыл бұрын
No words to express the wonderful creation and beauty of nature 👍👌🤗
@MunnaMunna-my4dk2 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@AjayKumar-vv7tv2 жыл бұрын
maa kallatho chusinatu anipichindhi anna, drone shots awesome keep travelling
@manyscenes14782 жыл бұрын
Beautiful video 📸 waterfall super looking beautiful quality of the video awesome experience you have thanks for beautiful video anvesh brother
@sravan.52 жыл бұрын
Drone shots ❤️✨
@murthy85742 жыл бұрын
Excellent drone shots Dear Mr Anvesh. God bless you. Keep exploring the world and keep us updated with the world which we couldn't explore.
@maddiletikodada9537 Жыл бұрын
Super Super Suuuuuuper video . Super drone shots. Thank you Avinash for showing us iguaz falls in Brejil👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@kadiyam13122 жыл бұрын
Bayya like gettiga kottanu.....noppiga unda ...ahhh 😜😜😜😜
@AnilKumar-bi2jc2 жыл бұрын
Drone shots look really beautiful, thanks for your efforts.....
@ramanamurthy53082 жыл бұрын
Dear Anvesh, how many times I should thank you for your classic selection of wonderful locations around the world. You never failed us. You've been improving yourself. Congrats and thank you. 👍👍👍
@chikatinaresh94632 жыл бұрын
Mind-blowing Visuals.....✌️😍
@saikova29922 жыл бұрын
Bro awesome Drone short and voice ki fan ayipoyanu Anvesh bro
@phanikrishna1710 Жыл бұрын
Breezily waterfall drone shot super you are great show wonderful places with your eyes to us. G parAmeswaraRao Tanuku
@VENKYRIDER2 жыл бұрын
11:23 super Beautiful view bravo
@zenpwning91732 жыл бұрын
I'll have to visit Brazil, you have captured the beautiful waterfall so good
@sriharinotla32262 жыл бұрын
Brother....ENTIRE TELUGU PEOPLE around the globe will LIKE YOU....AMAZING .....shots....MIND BLOWING....NO OWRDS....my heartbeat stops for some time to see all these shots.....HATS OFF TO YOU.....1000 times...
@darababudunga9521 Жыл бұрын
ప్రపంచంలో ఉన్న అందాల్ని, అద్భుతాల్ని చూపిస్తున్న మీకు వేవేల అభినందనలు అవినాష్ గారు
@vrdaavaa82512 жыл бұрын
బ్రదర్ అన్వేష్💐 డ్రోన్ ను చేతిపైన ల్యాండ్ చేయగల నీ సామర్ధ్యం ఆమోగం. గతంలో నదీ ప్రవాహంలో చేతిపైన ల్యాండ్ చేశావు .....నీవు సూపర్. ఈ వీడియో సూపర్ బిగ్ స్క్రిన్ పైన మూవీలాఉంది.
@siddhoochaithoo53032 жыл бұрын
ultimate improvement and excellency in drone coverage. congratulations
@angaakshay70292 жыл бұрын
Thank you 😊 bro , I really love those kind of nature.we are lucky to have you in connection shown everything.
@gcarunachalam64042 жыл бұрын
Drone shots were amazing! Awesome work!!
@nandiniyerraguntla87522 жыл бұрын
Super anna simple ga bahubali 3 chupincharu😃👍
@tkranga15692 жыл бұрын
Excellent wonderful amazing mind-blowing super good 👍 thaggedele ok thank you so much for your videos with good health care
@k.v.dhanalakshmidevi10612 жыл бұрын
Thank you Anvesh thammudu. 👌 cool cool 😎 😁😁🌹🌺🌹🌺🍊🙏🙏Water falls are wonderful, just like in cinemas. 👌 😎 thanks for your nice video Antarctica Anvesh thammudu. Wish you happy journey brother. You are a lion. 😁😁🙏🙏
@prakash62982 жыл бұрын
Drone shots are so super. You achieved a lot as youtube traveller.
@sirithej2 жыл бұрын
Ur videos r just not to see bro …. Ur giving us the experience n feel … thank you bro 👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@indianfighters1689 Жыл бұрын
అరే తమ్ముడు అన్వేష సూపర్ రా... ఒక్కొక్కరు 100 లైక్ లు కొట్టినా తక్కువే ఈ వీడియోకి.ఆనందంలో తడిసి ముద్దయినాను తమ్ముడూ...
@NaaAnveshana Жыл бұрын
Thanks
@ramsskyline2 жыл бұрын
Don't worry abt anything...Keep going!!!
@saitech0072 жыл бұрын
Mind blowing footage of Water falls .....Incredibly stunning and feast to eyes ...... Jaiho TELUGODA ;-))
@hprasad23392 жыл бұрын
Filled with wonders! 💗
@sirisps1645 Жыл бұрын
అద్భుతమైన జలపాతాన్ని అత్యధ్భుతంగా తీసి చూపించినందుకు మీకు కృతఙ్ఞతలు
@mahipalreddykandadi88382 жыл бұрын
Drone shots superb 🔥🔥
@BalaKrishna-nu6uo2 жыл бұрын
Akheera shots super bro 😎
@souljourney5897 Жыл бұрын
మీ జన్మ ధన్యం తమ్ముడు.god gift ఈ జర్నీ.nice location.భూలోకంలో స్వర్గం
@yogivlogs1742 жыл бұрын
Argentina & Brazil beautiful wildlife anna....you nailed your job by making great vlog🥰
@Shortbie2 жыл бұрын
Roju rojuki, mee vlog quality content baaga improve avtundi bro. Mind blowing visuals❤
@cynthia1872 жыл бұрын
Most beautiful place!!! Thanks for the video Anvesh!! Super drone shots! 💜 from Canada!
@KumarS-sr2pj Жыл бұрын
EXCELLENT VIEWS - SUPER DRONE SHOTS.
@dbabu39052 жыл бұрын
నిజంగా అంటార్కిటికా ఖండం కంటే అబ్దుతం చాలా అందంగా ఉంది. సూపర్ సూపర్ సూపర్ అన్వేషి గారు. ధన్యవాదాలు 🙏 మీకూ
@NK-ui7ps2 жыл бұрын
Super visuals buddy 😍..your hard work & dedication next level. God bless you dear
@arnavm25632 жыл бұрын
It was great content, and speechless; kudos to you 👌👍🏼👌👍🏼👌 Drone shots were amazing. GREAT JOB, BUDDY 👏👏👏 I have been into Nayagara Falls. However, these waterfalls much much better than Nayagara Falls. It was EYE Feast 🤩🤩🤩
@chandisuyagna49822 жыл бұрын
Savakaa.. anvesh anna intha kastapadite drone shots waterfalls mem savaka lo chusi bibatsamga enjoy chesam💯🌟💥💥
@sridharsutraye43372 жыл бұрын
Thank you very very very very much...... మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పిన తక్కువే. ఇలాంటి వీడియోలు తీస్తూ మీ జీవన ప్రయాణం సంతోషంగా గడిచిపోవాలని కోరుకుంటున్నాను
@sujathavarala7433 Жыл бұрын
అన్వేష్ తమ్ముడు నువ్వు పడిన ఈ కష్టానికి నీకు లైకులు కామెంట్లు చాలా తక్కువ నిజంగా మైండ్ చాలా అందంగా తీశావు చాలా కష్టపడి నిజంగా ప్రకృతి ఎంత అందంగా ఉంది తమ్ముడు నువ్వు సూపర్ సూపర్ సూపర్ సూపర్ అంతే
@kranthi_7772 жыл бұрын
Fantastic and mind-blowing brother.. introduction drone shot with bgm goosebumps... next level content
@anandgoud91462 жыл бұрын
i experienced reality in nature thank u for your efforts Anna 👍
@ravikanthvedala2 жыл бұрын
100% Super Vlog Anvesh 👍💛
@rajakavalla2 жыл бұрын
👍👌👏Very Great Job. We are very proud by watching Ur Vedios.🙏
@SANTOSH-fd1pu2 жыл бұрын
Superb superb superb
@geetakrishna15402 жыл бұрын
Wow, waterfalls are a wonder bro. Great drone shots. 🤩🤩🤩
@sambobby99742 жыл бұрын
Hi Mayaa, super location, while watching this vlog i felt that I am there with you while this journey. Happy to se your vlogs and fell too grateful and thankful to you for your hard work, dedication & passion towards world tour, taking us too along with you. 💕 You Mayaa, Yours Alludu
@ramprakashpbch97652 жыл бұрын
Brother.... U r Power star in KZbinrs.... Just Amazing.... Wonderful locations and life risk attempts.... Hats off bro... Keep rocking man.... Fan from Srikakulam... Love you brother...
@naveenkumarnagothi87862 жыл бұрын
Amazing video Brother, డ్రోన్ షార్ట్స్ కేక 👍
@karrikavitha3628 Жыл бұрын
ప్రపంచం లో నయాగరా జలపాతం గొప్ప అనుకున్నా, కానీ దానికి మించింది ఇంకొకటుందని మీ వీడియో చూసాక తెలిసింది. చాలా చాలా బాగుంది.
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@op.tharun10512 жыл бұрын
Really amazing 🔥🔥🔥👍
@shivakumarv8632 жыл бұрын
Super great job thank you ❤️❤️❤️
@charanraju.m38172 жыл бұрын
Mesmerizing movement and most importantly is your in believable excitement and your enormous energy Brother ❣️😊 visual is adiripondhi From Bangalore
@yaragadasatyam59792 жыл бұрын
GOD BLESS YOU. Very wonderful . Super drone short Very beautiful loceion brother.
@NaaAnveshana2 жыл бұрын
Thank you so much 👍
@ramsskyline2 жыл бұрын
Excellent bro.
@Venkat5482 жыл бұрын
Super anna
@rekhab.n.s41682 жыл бұрын
Shorts lo petandi...short videos..so that popularity and subscribers perugutaru.....and u deserve it man 🙏🙏🙏
@SRIKANTHREDDYization2 жыл бұрын
Never seen such a Big Water falls ,Amazing 😉 Two cameras marvellous. Drone keka. One of the Best video of Anvesh 👌🏻😊👍 you are working hard to show us, extraordinary
@madhusudanmadhu2543 Жыл бұрын
Reall y its àgreat adventure. We neena lot of adventurous vedeos from you MR ANVESH. GOD BLESS YOU. THANK YOU VERY MUCH.
@babud4955 Жыл бұрын
అన్నా జీవితంలో ఇలాంటి లొకేషన్ చూస్తాను లేదో కానీ తెలియదు లోకేషన్ మాత్రం చాలా అద్భుతంగా చూపించారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది👌👌
Total KZbin lo andaru Traveller Lu nalage pedataru endukante Travelling is natural, enkndaru ayete asalu pics pedataru emi rayaru , mana MCN Travellers start chesaru fake thumbnails , Travelling lo natural vuntadi adi Miss chyekudadani
@venu28522 жыл бұрын
@@NaaAnveshana Nee videos ki thumbnails ela unna, memu chustam bro.. maku nee vlogging style, comedy, shots anni nachutay ❤️.. Thumbnail manchidi pettadam valla, kotta vallu attract avtaru ani cheppa ante.. MCN vallani manam em cheyalem ika, Janam ala unte manam em chestam.. Nuv ilane solo ga continue avvu.. Ma support eppudu neeke untundi.. ❤️❤️
@dellibabu282 жыл бұрын
wow bhuloka swargam... awesome awesome
@sirithej2 жыл бұрын
U should get unlimited likes for this video bro Thank you bro 🙏🙏🙏🙏🙏🙏🙏
@smarkishore7532 жыл бұрын
డ్రోన్ షాట్ లు చాలా బాగున్నాయి. మీరు ఇంకా చాలా చోట్ల మరిన్ని, చాలా అందమైన డ్రోన్ షాట్లు తీయాలి కోరుకుంటున్నాను.
@padmajasallapur5754 Жыл бұрын
వెరీ నైస్ డ్రోన్ షాట్స్ మన కర్ణాటకలో హొగెనక్కల్ వాటర్ఫాల్ కూడా ఇలానే ఉంటుంది
@Saikiran-x4i2 жыл бұрын
perfect telugu and Indian traveller eni cheppavachu e video chusaka
@spddrac2 жыл бұрын
అన్వేష్ గారు,boating చేసేటప్పుడు మీ cap మాత్రం ఎగిరిపోలేదు😀.waterfalls superb అండీ చాలా బాగుంది.
@DNR1032 жыл бұрын
Beautiful and Wonderful, Keep it up.
@KrishnaReddy-j9g8 ай бұрын
Super excellent video 🌺👍👍👍👍👌👌💐
@parasavenkateswararao6942 Жыл бұрын
SUPERRRRRRRRR ANVESH BRO.....❤ YOU ARE VERY BRAWE & LUCKY MAN❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ravindranathes743 Жыл бұрын
Super duper bro
@ravindranathes743 Жыл бұрын
Drone shots really great bro
@rmanikantastudio291 Жыл бұрын
i like very places this was fully amzing nature beaty
@KrishnaKumar1961 Жыл бұрын
Really this is a beautiful video, Anvesh. Keep it up. 😍
@manaviravi75492 жыл бұрын
Prati scene okka kalakandam bro Excellent gaa vundi water falls Drone shots super
@Message719 Жыл бұрын
Iam a new subscriber 1 week nunchi me videos custunnanu assal chalaa rish cestunnaru ma kosam inta rish cestunnaru prati prbkms ki face cestunnaru me place lo world lo ippudu yevvaru ceyaru Chala great assal night 2:53am aina me vidoes custunnanu continues ga daiky day and night custunnanu anta istam avtunnai Hollywood series cusina inta interesting undadhu andi❤
@himard2 жыл бұрын
SUPER drone Shots of Iguazu water falls.
@himard2 жыл бұрын
IMPROVE TELUGU LANGUAGE. NO LABOUR LANGUAGE. We are watching your videos with Ladies.