sir correction window eppududu open avutundo cheppandi
@nagalakshmi5599Ай бұрын
Sir nta dates post phone chestunda sir ,EWS ki apply chesam sir...
@KothagattuSrinivas-r1lАй бұрын
Bc certificate avasaram ledu ani nta cheppinada
@shyamsunder7141Ай бұрын
నమస్తే సార్! ప్రస్తుతం సీనియర్ ఇంటర్,మాబాబు కాలేజ్ వెళ్లకుండా ఇంటి నుండే ప్రిపేర్ అవుతున్నాడు ఇది కరక్టేనా సార్ చెప్పండి.
@phanisirmathsiit-jeeclassesАй бұрын
If He is doing good without deviation then no problem
@umav6351Ай бұрын
సర్ మా బాబు కి వీక్లీ exams లో 150 వస్తున్నాయి దీని వల్ల ఐఐటీ,nit సీట్ వచ్చే అవకాశం ఉందా చెప్పండి నో రిజర్వేషన్ల మీ సలహా చెప్పగలరు
@kpnaidu9999Ай бұрын
Nit sure madam ji
@phanisirmathsiit-jeeclassesАй бұрын
Good score , ఇంకా చాలా టైం ఉంది బాగా ప్రాక్టీసు చేయించండి
@umav6351Ай бұрын
Ok sir thank you sir
@NeelachalamАй бұрын
Sir, 2023 లో jee mains మాత్రమే రాశాను, 2024 jee advance long term తీసుకుని రాశాను..అడ్వాన్స్ లో మంచి మార్కులు రాలేదు..మెయిన్స్ ర్యాంక్ ప్రాప్తికి NIT ap లో జాయిన్ అయ్యాను 2025 advance కి eligibility ఉంటుందా.. 2025 అడ్వాన్స్ అనేది నాకు 2వ సారి మాత్రమే అవుతుంది ,మెయిన్స్ అయితే 3వ సారి అవుతుంది.
@phanisirmathsiit-jeeclassesАй бұрын
Not possible for advance, eligible for jee main only
@randomeditz-._.-Ай бұрын
Good evening sir our son wants to listen IIT online classes how to apply plz tell the details. our son is studying iiit csc
@phanisirmathsiit-jeeclassesАй бұрын
www.phanisir.com/courses/592637
@kennedythadikamalla7418Ай бұрын
Sir good evening i have been paid amount for crash course to my ward please guide us to login
@phanisirmathsiit-jeeclassesАй бұрын
Download app from Google play store and watch classes
@Vr24jАй бұрын
Sir obc ncl certificate 2024 feb lo dhi petta eni problem sir 😢
@PSRAO73Ай бұрын
😂.. Bygones are bygones.. Take care in future
@SikkoluChinnodu-KiranАй бұрын
No problem
@phanisirmathsiit-jeeclassesАй бұрын
No Problem
@umav6351Ай бұрын
ఫిసిక్స్ 60 కెమిస్ట్రీ60 mathes 30 ఇలా వస్తున్నాయి దయచేసి సలహా సూచనలు చెప్పగలరు oc కేటగిరి