కామ్ గా ఉన్న మావోయిస్టులను రెచ్చగొడుతుంది ప్రభుత్వాలు ఇలా ఎన్కౌంటర్ చేసుకుంటా పోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తది అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసి సాయుధ తెలంగాణ పోరాటం క్రమంలో బందుకుపట్టినట్టు మరల ప్రజలకు తుపాకులు పట్టే లాగా ప్రభుత్వాలే చేస్తుంది... ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ బూటక ఎన్కౌంటర్ ని ఆపివేయాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వస్తది ప్రభుత్వం మీద
@ranjith761Ай бұрын
@@వీరునాయక్కామ్రేడ్.యన్ Jai maoist party party lo cheralani kuntunna
@SportsMaster08Ай бұрын
@@ranjith761 sasthavu brother avasaram ah
@HramzАй бұрын
బొచ్చు కూడా పీకాలేరు 😂😂😂😂
@pavanm9351Ай бұрын
Vellu..😂😂
@suryaprakash8073Ай бұрын
మన రాజకీయాలు మారాలి.అపుడే మావోలు ఉండరు.మనదేశ సంపద అంతా రాజకీయ నాయకులు అనుభవిస్తున్నారు
@pmrlovely6834Ай бұрын
మావోయిస్టులను అంతమొందించడం అనేది ఎప్పటికీ జరగని పని 🚩🚩🚩✊✊ లాల్ సలాం కామ్రేడ్స్
@korrachantibabu2008Ай бұрын
లాల్ సలాం కామ్రేడ్
@HramzАй бұрын
😂😂😂😂
@pavanm9351Ай бұрын
Inkokka samvatsaram la motham saaf..
@talakokkulakrishnamraju6565Ай бұрын
మావోయిస్టు ట్రైనింగ్ గాని ఇలాంటి విషయాలు రహస్యం ఉండాలి టీవీ ఛానల్ వాళ్లకు అస్సలు చెప్పవద్దు చెప్తే మీ పని అయిపోయినట్టే 💯
@knrukmendar7557Ай бұрын
జవాబు చెప్పలేని ప్రశ్న? ? ? -------- K ( N ) R నేను కమ్యూనిస్టు అయితే నేను నక్సలైట్ అయితే నేను విప్లవకారుడు అయితే అమరులందరికీ జాతి మొత్తం Red Salute చేయాల్సిందే నేల తల్లి గర్వపడుతుంది తనపై కమ్యూనిస్టులు జన్మించారని ఎర్రజెండా గర్వపడుతుంది కష్టజీవుల భుజంపై ఉన్నానని ------ ఎదురు చూస్తుంది దేశం ఎర్రపొద్దు పొడిసే ఆ రోజు కోసం కలలు కంటుంది ఈ దేశం కమ్యూనిస్టుల పాలన కోసం ------- కాలం పురోగమిస్తోంది ---- ఆగదు విప్లవం జ్వలిస్తోంది ----- చావదు ఉద్యమం నెలబాలడు పెరిగి పెద్ద వాడై వినూత్న జీవిత మహాకావ్యాన్ని రచిస్తాడు ----- పేదవాడికి తిండి పెట్టిన వాణ్ణి దేవుడంటారు పేదవాడికి తిండి ఎందుకు దొరకడం లేదో చెప్పిన వాణ్ణి కమ్యూనిస్టు అంటారు -------- అణిచివేత తిరుగుబాటు పోరాటం ఉద్యమం సిద్దాంతం అడవి ఆశయం ఆయుధం విపినం విప్లవం ఊపిరి ప్రాణం ----------- ఆర్థిక సమస్య రాజకీయ సమస్య సాంఘిక సమస్య భూమి సమస్య భుక్తి సమస్య ---------- కుల వ్యవస్థ పురుషాధిక్యత వర్ణధర్మం శ్రమదోపిడి ఇవే మా పోరాటానికి పునాది విప్లవానికి నాంది --------- జై బోలో జై బోలో అమరవీరుల కు జై బోలో మన అన్నలందరికీ జై బోలో మన అక్కలందరికీ జై బోలో మన యోధులందరికీ జై బోలో ------- అన్న ల బాట ల అడుగులేస్తే అమ్మ గా నేను పులకరిస్తాను తండ్రిగా నేను గర్వపడతాను ------ కన్న తల్లి దండ్రుల మాటల్లో ఏ మా రాత ఏ మా తలరాత కన్నతల్లి దండ్రులు మా బిడ్డలే వీళ్ళు అని చెప్పుకోలేని దుస్థితి నా ఈ భరత భూమిలో కన్న తల్లిదండ్రులు బిడ్డా, కొడుకా అని పిలిచే స్థాయి నుంచి అక్కా , అన్నా అని పిలిచే స్థాయి కి ఎదిగిన తీరు అమోఘం -------- ప్రజల గుండెలు చరిత్ర కన్నా చాలా చాలా గొప్పవి వీళ్ళ కు చరిత్ర లో గుర్తింపు లేకపోవచ్చు వీళ్ళ ది అసలు చరిత్రే కాక పోవచ్చు కానీ వీళ్ళ ది ఎరుపు రంగు చరిత్ర ఎర్రజెండా చరిత్ర ఆకలికేకలు తీర్చిన చరిత్ర పేదలకు భూములు పంచిన చరిత్ర చెరచబడ్డ ఆడబిడ్డలకు అండగా నిలబడిన చరిత్ర సమసమాజ స్థాపనకు క్రృషి చేసిన చరిత్ర సాయుధ పోరాట చరిత్ర ప్రశ్న కు సమాధానం లా నిలిచిన చరిత్ర -------- అడవికి మ్రృగాలను వెటడానికి వచ్చినాం కానీ అడవిలో మంచి మనుషులు మనస్సున్న మనుషులు ప్రాణాలు పోసే మనుషులు ప్రాణాలకు తెగించి పోరాడే మనుషులు అసలు మ్రృగాలు జనంలోనే తిరుగుతున్నాయి ముందుగా వారిని వేటాడాలీ అని -------- -------- పోలీసుల మాటల్లో ఎక్కడ వెతకాలి అమరులను ? పోరాటం లో పోరాటానికి ఊపిరి అయిన జనం గుండెల్లో పోరాటానికి ప్రాణం అయిన అడవి తల్లి ఒడిలో కొండ శిలలో ఆకాశానికి ఎగురుతున్న రగుల్ జెండా ఎత్తుల్లో కాళ్ళల్లో కాళ్ళై జెమ్ జెమ్ జంబల్ బరి అంటూ సాగే పోరాట గీతంలో ---------- నక్సలిజం ఒక మహావ్రృక్షం దాని కొమ్ములు విరియగలరు దాని వేళ్ళు పెకిలించ లేక పోయిండ్రు దోపిడి ఉన్నంత కాలం నక్సలిజం ఉంటూనే ఉంటుంది -------- విప్లవం వర్ధిల్లాలి జోహార్ జోహార్ అమరవీరుల కు జోహార్ పోరాటం మన ఊపిరి ఆయుధం మన ప్రాణం వర్గశత్రు నిర్మూలనే మన ధ్యేయం మన సాయుధ పోరాటంలో ఎందరో కామ్రేడ్స్ నేలకొరిగారు చిందిన ఆ నెత్తుటి ధారలే మన నడకకు దారులు ఉదయించే సూర్యుడికి అమరవీరులు ఒక్కొక్కరు ఒక్కొక్క కిరణమై ఎర్రజెండాలై మన పోరాటానికి శంఖరావం చేస్తున్నారు దోపిడి పాలకుల హాక్కు అయితే దానికి తలవంచటం సామాన్యున్ని జీవితం అయింది జనం కన్నీళ్లు మన తుపాకులు కడుపు మంట మన తూటాలు వాళ్ళ గుండె చప్పుళ్ళు మన సాయుధ పోరాటానికి ప్రబోధ గేయాలు కొండ గోవుల ఎరుపు కొండలే ఎరుపు కొండల్లో అన్న ల్లా , అక్కా ల్లా అమరత్వం ఎరుపు అన్న ల్లా , అక్కా ల్లా దండాలు అంతకంటే ఎరుపు అన్న ల్లా మీద ఆధరణ పెంచుకొని అక్కా ల్లా ఆధరిస్తూ అమ్మ ల్లా ప్రేమిస్తూ ఆయ్య ల్లా పులకరిస్తూ , పలకరిస్తూ పోరాటం మీద ఆశలు పెట్టుకున్న జనం కోసం ప్రజల వెలుగు కోసం పనిచేస్తున్నాం ------- పోరాటం లో కన్ను మూసే కామ్రేడ్స్ కు జీతాలు మరణాలు పెన్షన్లు లాల్ సలామ్ లు ------- నేను కమ్యూనిస్టు అయితే నేను నక్సలైట్ అయితే నేను విప్లవకారుడు అయితే ------- విప్లవం వర్ధిల్లాలి లాల్ సలామ్ కామ్రేడ్స్ విప్లవాభివందనములు ------- జీవిస్తాం జీవిస్తాం ప్రజలకోసమే జీవిస్తాం మరణిస్తాం మరణిస్తాం ప్రజలకోసమే మరణిస్తాం ----- By -------------------- K ( N ) R R U ( K ) M E ( N ) D A ( R ) Cell : 9 6 4 0 8 8 6 6 4 9 ❣️ పెంచికలపాడు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం భా ర త దే శం
@ademounikayadav3274Ай бұрын
❤🚩🚩🚩🚩🚩❤
@VIYYAPULAXMANA16 күн бұрын
Anna super anna
@VIYYAPULAXMANA16 күн бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩
@suryaprakash8073Ай бұрын
అన్నలు లేకపోతే నష్టపోయేది పేదవారే
@pavanm9351Ай бұрын
😂😂
@siddaboinanagaraju8082Ай бұрын
🚩🚩🚩🚩✊🏾✊🏾✊🏾🏹🏹🏹🏹🏹🏹జో. Lala. Salam
@ranjith761Ай бұрын
Jai maoist party jagital ❤
@ranjith761Ай бұрын
Jagital village
@knrukmendar7557Ай бұрын
చావు లేని చారు శీలి కి ------- K ( N ) R ❣️ విద్యుత్తులు ప్రవహించే నీ నరాల్తో విప్లవం కాలువ అల్లిన వాడా!! తెల్ల భయం ని కెదురు గుండా ఎర్ర భీభత్సం చల్లిన వాడా !! ఉడుకు నెత్తురు ఉప్పొంగే యువతీ యువకుల్ని అడవుల్లోకి పంపించిన వాడా!! ఆడవుల్లోంచి మైదానాల్లోకి ఆనందం దింపించిన వాడా !! ఆలోచనల్ని హీటెక్కించి ఆచరణగా మార్పించిన వాడా!! ఆన్యాయాల్ని బోనెక్కించి ఆయుధానికి అ,ఆ లు ------- నేర్పించిన వాడా!! భ్రమకి డమరుకం కట్టి శ్రమ కి బొమిడికం పెట్టి జులుం పని పట్టించిన వాడా!! జనం బలం అనే నిస్త్రింశతో ధనం వ్రణం శస్త్రించిన వాడా!! డియర్ కామ్రేడ్ చారు మజుందార్ ( CM ) అందుకో మా అందరి జోహర్!! By R U ( K ) M E ( N ) D A ( R ) ❣️ Cell : 9 6 4 0 8 8 6 6 4 9 ❣️ జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను
@ShivaBarupatla-n6vАй бұрын
Next nenu 🚩 2027
@HramzАй бұрын
అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళు
@VIJAYKUMAR-zf1ltАй бұрын
ఎపుడై పోయి సావు
@Joydasarapu21 күн бұрын
🎉❤
@nageshkanna623015 күн бұрын
😂😂😂😂😂😂
@Madavisanthosh649Ай бұрын
Madavi hidma akkada becarfull anna
@MMRFRAMSАй бұрын
ఇడ్మాబయ్ ఈసారి ప్లాన్ ఇస్తే ఏమీ మిగలకూడదు
@HramzАй бұрын
అవును ఏమి మిగలదు లే 😂😂😂😂
@pavanm9351Ай бұрын
Idma bhai kuda migaladu😂😂
@VIJAYKUMAR-zf1ltАй бұрын
ఇంకో 6 నెలలు మొత్తం మటాష్ 😂
@kiranreddy9818Ай бұрын
Evvarru emi anukunna kachitanga confirm ga maoistllu vundalli endukku ante people kosam.
@suryaprakash8073Ай бұрын
పేదల దేవుళ్ళు మావోయిస్టులు
@ademounikayadav3274Ай бұрын
❤🚩🚩🚩🚩🚩❤
@SathishYadav-e6gАй бұрын
Jai mavoejam
@RamslearningАй бұрын
Mavolanu deshani nashanam chese valaga chudodhu. Valu kuda lekunte police and political leaders manusulanu poorugula nalipestaru
@gattaiahyadavkodari4211Ай бұрын
Comreds Inka udyamam munduku sagali
@Sheshidhar2012Ай бұрын
గుడ్ జాబ్ ఉదయ్
@LifeisalastchanceАй бұрын
They must integrate into society and fight elections and be a part of administration..... Leave the forests and tribals alone
@PolineniSrinivasarao-n8dАй бұрын
Adi jaragadu kani inkomata ceppu 2 lak maov chanipoina agadu telucu ko mitrama
@gaddamkumar5276Ай бұрын
Social media really truth talking Bharat country looting sarkar police jobs name mining ⛏️ looting support political party mafia mutal leader's Amma bharat country looting 2% . criminal mindset mutal leader's . amma bharat country looting support pravate out of country export stopped demand amma bharat country property Bharat prajanan inflammation . spreading . mavoist party new people's guerrilla army democratic system dovalapment . incounter death. Raja droham dhesa dhrohichariyan incounter antar yuddham stupid operation kagar crime support Bharat country looting sarkar BJP party mafia mutal leader's economy chori amma bharat country looting out of country export . Bharat country padametal right ulangan raajadhroham dhesa dhrohamu incounter s.99 the problem 1 solution 2 side stopped demand people's bharat country padametal right anyone people's equality . PM.cm. home mantri crime support MLA MP . Anyone Bharat people encounter is the not solution Bharat country peoples mein Bharat country police attack encounters crime Bharat country poltics leaders...
@MMRFRAMSАй бұрын
పోలీసులు ఉండ్రేమో నాకు తెలిసి
@kakarlapudivarma4172Ай бұрын
Super super super
@krishnakumarready9174Ай бұрын
Hetred against Bharat has reached to peak. In bangla desh.ng😢😢nog😢oing back by them.
@ShivaBarupatla-n6vАй бұрын
Next nenu 🚩2027
@pavanm9351Ай бұрын
Om shanti🙏
@naturalstar2722Ай бұрын
Vest bjp
@rknaidu1383Ай бұрын
వాణి అమ్మ మొగుడు వల్ల కూడా కాదు
@rajukillo105Ай бұрын
😢😢😢😢
@ranjith761Ай бұрын
Jai maoist party party lo cheralani kuntunna jagital