ఆవు దూడ వాలా అమ్మ ను తీసుకురావడం భలే అనిపించింది గొప్ప అనుభూతి కలుగుతుంది మీ విడియోలు చూస్తూంటే పూజా చాలా బాగుంది అమ్మ మీరు చాలా బాగున్నారు పెద్దనాన్న గారు కూడా చాలా బాగున్నారు
@Divya-ly8iw2 жыл бұрын
హాయ్ అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి శుభ కృత నామ ఉగాది శుభాకాంక్షలు🙏🙏🙏🙏🌷🌷🌷
@manjuladevulapalli29582 жыл бұрын
వచ్చేసంవత్సరం ఆనందనిలయంలో పూదోట లో కోయిల పాటలతో ఇంకా ఆనందంగా జరుపుకోవాలని మమ్మానందింపజేయాలని కోరుకుంటున్నాం .ఉగాది శుభకాంక్షలండీ జయగారు
@DrKJRao2 жыл бұрын
అమ్మ ఆ మహాలక్ష్మి తల్లులు అందరితో మీరు మరో అమ్మ లాగా కలిసి పోయారు మీమల్ని ఆ పూజ విధానం చూస్తుంటే కన్నులు పండుగ గా ఉంది తల్లీ నమస్తే 🙏🙏🙏🙏
@vijayalakshmi-ts5sy2 жыл бұрын
శుభ కృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మా...మీ పూజ చాలా బాగుంది..వచ్చే సంవత్సరం కొత్త ఇంట్లో ఉగాది పండుగ ఆనందం గా జరుపు కోవాల నీ కోరుకుంటున్న ను
@srilaxmi_and_janu2 жыл бұрын
Avunu happy ga jarpukovali
@kamalapuramusharani72532 жыл бұрын
నమస్కారం అమ్మ మీరు చేసే పూజా విధానం చాలా బాగుంది లక్ష్మీ దేవి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి మీకు ఉగాది శుభాకాంక్షలు
@IITLOVER-20092 жыл бұрын
మీరు చాలా అందంగా వున్నారు అమ్మ చీర జాకెట్టు చాలా బాగుంది మీరు అమ్మ వారు లాగ వున్నారు వుగాది శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏
@srilakshmikandukuru28752 жыл бұрын
నమస్కారం అండి పూజ బాగుంది..
@nagamanikoduri76842 жыл бұрын
అమ్మ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు దేవుళ్ళని చాలా బాగా అలంకరించారు ఈరోజు మీరు చాలా అందంగా కనిపించారు అమ్మ లక్ష్మీదేవి లాగా నేను పుట్టిన సంవత్సరం కళయుక్తి👌👌👃👃
@theexplorer84572 жыл бұрын
అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు మీరు పూజ చాలా బాగా చేస్తారు నాకు బాగా నచ్చుతుంది ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
@saijagadeesh97512 жыл бұрын
అమ్మా ఆలస్యంగా ఉగాది శుభాాంక్షలతో ❤️❤️🙏🏻🙏🏻
@ezeekraft43422 жыл бұрын
మీకు ఉగాది శుభాకాంక్షలు అండి...చిన్న దూడ....అమ్మ వాలింటికి వెళ్తే ఏమి పెట్ట లేదు నువ్వు రామ్మా అని వాళ్ళ అమ్మని తీసుకొచ్చిందండి ... భలే నవ్వొచ్చిందండి..రాయ భారనికి తీసుకొచ్చింది....ఎంత తెలివో కాదండి
@anuradhaunkari3302 жыл бұрын
🙏 నీవు ఉగాది పూజ బాగుంది ఆంటీ మీకు ఉగాది శుభాకాంక్షలు
@archanay11342 жыл бұрын
జయ గారు ఉగాది పండుగ శుభాకాంక్షలు
@katuriprabhavathi29462 жыл бұрын
అమ్మ మీదంపతులకుఉగాదిశుభాకాంక్షలు పూజచాలబాగుంది
@varalakshmichilukuri59552 жыл бұрын
శ్రీ శుభక్రత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
@rajeswarihari24652 жыл бұрын
హాయ్ అమ్మ మీకు మా అంకుల్ గారి కి శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు అమ్మ పూజ చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏 పూజ మందిరం చాలా నిండుగా ఉంది అమ్మ ❤❤❤
@sudhamurthyyatham18202 жыл бұрын
అమ్మ మీకు ఉగాది శుభాకాంక్షలు 💐💐💐
@srinivasdongara37232 жыл бұрын
Chala thanks Amma samvatsram parlu information ichhinanduku
@krishnavenikolar77952 жыл бұрын
ఉగాది శుభాకాంక్షలు నా పుట్టిన సంవత్సరం 1954 తెలుగు సంవత్సరం అయితే జయ వస్తుంది.నాకు ఇంతా వరకు తెలియదు మీరు తెలిపినందుకు చాలా సంతోషం.👌👍☺️
Chala Manchi information icharu amma 😍🌺 ma family andaram year name chuskunnamu amma ..... Meku na Dhanyavadalu 🙏 subhakruth nama samvatsara Ugadi subhakankshalu meku me family ki ❤️
@supriyasupriya78842 жыл бұрын
Shuba kruti nama ugadi shubakanshalluamma💐🌼🌼🌸🌸
@miraculoussilverfox2 жыл бұрын
అమ్మ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు
@durgapula31062 жыл бұрын
శ్రీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు 💐
@KSD29092 жыл бұрын
Happy ugadhi amma miku mefamily ki
@harikalanka87522 жыл бұрын
Super. Amma
@bagadammanjula48942 жыл бұрын
Hii amma namaste. Happy ugadi amma Mee kuttumbha sabyulandariki subhakanshalamma.
@vijaylakshmi33532 жыл бұрын
Amma Happey Ugadi Mee Vidiyo Chudakunda vndalemu
@lekhalakshmi49742 жыл бұрын
Namasthe Amma good evening Happy ugadi amma
@tulasicj21652 жыл бұрын
Aangirasa 92 tq 😊 amma ughadi subhakanksalu 🎉💐⛳⛳🙏
@vijayakalahasthi6412 жыл бұрын
Happy Ugadi naadi keelaka naama Jaya gaaru
@mokshagnapullamalla90092 жыл бұрын
నమస్తే అమ్మ 🙏🏻🙏🏻🙏🏻ఉగాది శుభాకాంక్షలు....నేను పుట్టిన సంవత్సరం రాక్తక్షి....😍అమ్మ..
@khadangapadmavati63582 жыл бұрын
Amma Meru video upload chesinappudu kasta volume pettandi while watching ur video the sound of ur voice is low compare to ur background music r noise n tqs for posting such an informative video for every day 😊😊😊😊😊
@ramani89142 жыл бұрын
Happy ugadi amma Nala nama samvatsaram
@rajikab98452 жыл бұрын
Ugadi Subhakankshalu Amma thank you so much Amma Siddharth samasaram thank you ma
@sukanyaerukulla4582 жыл бұрын
ఉగాది శుభాకాంక్షలు
@lekhchandunagam252 жыл бұрын
Happy Ugadi Amma 😍🙏Nadhi Pramadhi Nama Samvatsaram