ఇలా అయితే మీతో పొత్తు కష్టం | Pawan Kalyan Sensational Comments in Pithapuram Meeting |Chandrababu

  Рет қаралды 297,919

RTV Vizianagaram

RTV Vizianagaram

Күн бұрын

Пікірлер: 517
@srinivasreddymallepally3542
@srinivasreddymallepally3542 14 күн бұрын
ఈయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. తనకు తానే
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 14 күн бұрын
Venaka modi tatha vunnadu ani dhairyam, aa modi venaka Jagan vunnadu 😂😂
@mallikarjun.k6337
@mallikarjun.k6337 14 күн бұрын
Nuvvu ohunchuko ni chesi chupinchu
@meesalavinodh4571
@meesalavinodh4571 14 күн бұрын
Bayataku velithe okka seat kuda gelavaleru ra babu.ne seat nevu gelavalevu
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
ఏం చేసినా తప్పే నా...
@nagarajugowd3797
@nagarajugowd3797 13 күн бұрын
Yes
@ShaikAbdulla-nk3gl
@ShaikAbdulla-nk3gl 14 күн бұрын
రే పనికిమాలిన పవన్ కళ్యాణ్ పాత డైలాగులు వద్దు ఇప్పుడు జరిగిన దానికి ఏందో దానికి సంజాయిషీ చెప్పు
@mallikarjun.k6337
@mallikarjun.k6337 14 күн бұрын
Nuvvu musukora
@ReddyLasyaramofficial
@ReddyLasyaramofficial 14 күн бұрын
Paytm batch
@peddakapusinguluri1979
@peddakapusinguluri1979 14 күн бұрын
pay tm batch
@sainadhmulakalapalli7869
@sainadhmulakalapalli7869 14 күн бұрын
Paytm na kodaka
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
క్షమాపణ చెప్పే నాయకుడు ఇప్పటి వరకు లేడు..రాజకీయాలు కి ముందు ఈ రీలైజేషన్ ఉండాలి
@gvrrao3225
@gvrrao3225 14 күн бұрын
ధిల్లీ పెద్దల ఆదేశం ప్రకారం పొత్తు ఉంటుంది కాబట్టి అది శాశ్వత మని ఎవరూ భావించరు. తెలుగు ప్రజలు విజ్ఞతతో జ్ఞానవంతంగా ప్రవర్తిస్తే ఏకపార్టీ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుంది.
@dasarijayarao9931
@dasarijayarao9931 14 күн бұрын
నాయనా ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీ విద్యార్థులు అల్లాడుతున్నారు ఆ విషయం గురించి నువ్వు ఆరు నెలల అయినా ఇంతవరకు పట్టించుకోలేదు డిప్యూటీ సీఎం గా నీకు ఈ విషయం తెలియదా
@user-jaisriram
@user-jaisriram 14 күн бұрын
నీ ముఖ్య మంత్రి ఏమి పీకాడు అప్పుడు నువ్వేమి పికావు
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
అన్నీ డీసీఎం యే చూడాల
@VenuKanchiraju
@VenuKanchiraju 14 күн бұрын
​​@@user-jaisriram bro inka pk ki and jagan ki difference yemundi
@bdl1tv
@bdl1tv 14 күн бұрын
మాట్లాడినంత సులభం కాదు పరిపాలన. మీరు కూడా భాగస్వాములే అందులో.
@Krithipayal
@Krithipayal 14 күн бұрын
Kaadha ni em cheppaledhu kada bro pk endhuku ela hate chestharu
@arao8871
@arao8871 14 күн бұрын
Pora musulodaaaa ......
@ramesh7608
@ramesh7608 14 күн бұрын
అదేం మాట.......నాయకులు కరెక్ట్ గా ఉంటే పోలీసులు అయినా ఎవరైనా కరెక్ట్ గా ఉంటారు .....నాయకులు పోలీసులు కరెక్ట్ గా ఉంటే ప్రజలు కరెక్ట్ గా ఉంటారు.
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
ఔను ప్రతీ దానికీ రెస్పాండ్ అయ్యి లోకువ అవుతున్నాడు.. మౌనంగా ఉంటే సరిపోయేది
@ChampChamp-uf7hv
@ChampChamp-uf7hv 12 күн бұрын
పవన్ సార్ నీకో పెద్ద నమస్కారం..నీమాటలు పార్టికి చాలా నష్టం కలిగించే విదంగా వుంటున్నాయి..
@subhaniSk-i4o
@subhaniSk-i4o 14 күн бұрын
ఫస్ట్ పేద పిల్లల అమ్మ ఒడి వెయ్యండి లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో మిమ్మల్ని తొక్కి నార తీస్తారు ప్రజలు
@sridevimedina9894
@sridevimedina9894 14 күн бұрын
ఓహో ముష్టి పడేస్తే కానీ బ్రతకలేని Paytm musti గాళ్ళు తయారయిపోయారు ఇక్కడ 😂
@VenuKanchiraju
@VenuKanchiraju 14 күн бұрын
​@@sridevimedina9894 super 6 yevadu cheppamannadu,antha abdham ne na
@sridevimedina9894
@sridevimedina9894 14 күн бұрын
@@VenuKanchiraju మీలాంటి వాళ్ళు wait chesthunnaru free ga vese వాటికోసం. Without Paytm vaallaki avasaram ledu. Development kosam పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే గెలిపించుకున్నారు. 🙏🙏🙏
@VenuKanchiraju
@VenuKanchiraju 14 күн бұрын
@sridevimedina9894 velli college students ni adugu fee reimbursement vachinda ani,students ye next generation ki vallake help cheyyanapudu inkenduku government?
@sridevimedina9894
@sridevimedina9894 14 күн бұрын
@@VenuKanchiraju nenu చెప్పింది college students గురించి ఏం కాదుగా
@anilkumarinti
@anilkumarinti 15 күн бұрын
అపండ్ర బాబు ఈ డ్రామాలు
@RakeshRaju-w9z
@RakeshRaju-w9z 14 күн бұрын
Yes డ్రామాలు మొదలెట్టాడు
@nagaiahswamytraders4401
@nagaiahswamytraders4401 14 күн бұрын
Correct 💯
@srinivasulunaidu5818
@srinivasulunaidu5818 15 күн бұрын
చపలచిత్తం కల వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలు కు పనికి రారు!సినిమాలో మాదిరిగా ఊహించుకుని రాజకీయాలు చెయ్యాలంటే సినిమా లాగా అట్టర్ ప్లాప్ ఖాయం! సమస్యలు ఏ వైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి కలసి చర్చించి తర్వాత మాట్లాడాలి! ఎప్పుడు ఆవేశం వస్తుందో, ఎవడో శుద్ద పనికి మాలిన వెధవ చెపుతానే వెంటనే అర్థం లేని సమస్యాత్మక స్టేట్ మెంట్ ఇవ్వడం, అలా చేస్తే భాగస్వామ్యం కలిగి ప్రభుత్వం పై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రజలకు ఎలాంటి సందేశం వెళుతుంది అనే ఇంగిత జ్ఞానము ఇసుమంతైనా లేదు! ఆకర్షణ తో రాజకీయాల్లో వచ్చి రాజకీయాలు చేస్తున్నారు! ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి కంటే ఆకర్షణ ప్రజాదరణ లేవని గ్రహించి తన పరిదిలో చేయగలిగే సేవ ప్రజల కందరికి చేస్తే చాలు! తన వలన ఈ ప్రభుత్వం ఉంది లేకుంటే లేదనే భావన వదలి పాలనపై దృష్టి పెడితే మంచిది! చంద్రబాబు నాయుడు తో సమానంగా ఊహించుకుని చంద్రబాబు వెళ్లి న ప్రతి కార్యక్రమాలు పర్యటనలు పై పోటీ గా అదే పనిగా వెళ్లడం వారి విచక్షణ వారి నిర్ణయం! ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ మనస్తత్వం తెలుసుకుని అతన్ని కూడా ప్రభుత్వ కార్యకలాపాలు లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాల్సి న అవసరం ఉంది! వైసీపీ నాయకులు నందరిని టిడిపి వ్యతిరేకులందరిని గంప గుత్త గా చేర్చు కోవడం కూడా జనసేన పార్టీ కి మంచిది కాదు!
@surapureddymangathayaru7972
@surapureddymangathayaru7972 15 күн бұрын
Chapal chittam kadura vedhava gudiseti Vedhalu gudiseti veshalu veste thokkutaru
@RajiniBaina
@RajiniBaina 15 күн бұрын
Nijame jagan ni chusam ga
@venugopalreddy8372
@venugopalreddy8372 15 күн бұрын
@@RajiniBainami pawala gani lekka evani sanka nakaledu gelavadaniki
@SIVASANKARKS40
@SIVASANKARKS40 12 күн бұрын
Ayya pogo kid NTR,MGR, Jayalalithaa veelandaru ekkadi vaallu?😂😂
@karnaramu9465
@karnaramu9465 14 күн бұрын
పొత్తు లేకుంటే తమరు mla కూడా కాలేరు సార్..... గతం మరిచిపొతే ఎలా
@cooolone4u
@cooolone4u 14 күн бұрын
ippudu em cheyamantavu? kaledu, ok, aithe enti? nekocchina badha enti?
@MadhuGalla-t7n
@MadhuGalla-t7n 14 күн бұрын
ఇలాంటి కొజ్జా మాటలు మానేయండి. ముందు మీ రు గతం గుర్తు తెచ్చుకోండి జఫ్ఫా
@nandakishore1736
@nandakishore1736 14 күн бұрын
పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచి వుండేవారు కాదు.
@sriram5533
@sriram5533 14 күн бұрын
Comments sariga pettandi bro
@ayyavarumedathati4152
@ayyavarumedathati4152 13 күн бұрын
@@karnaramu9465 100,% నిజం
@BEERAVENAKATARAO
@BEERAVENAKATARAO 14 күн бұрын
మానెర బాబు నీవు తెలుగు దేశం వలన 21 సీట్లు గెలిచావు అది మర్చిపోవద్దు,
@Si0578
@Si0578 14 күн бұрын
😂😂😂😂correct
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 14 күн бұрын
@@BEERAVENAKATARAO aa vishayam pk ki telusu kaani modi ki teleeka ithanni rechagodutunnadu😂
@HEROXJOD
@HEROXJOD 14 күн бұрын
Adey telugu desam eeroju PK valana nilabadindi adi marichi povaddu ok .
@arjunpalwan955
@arjunpalwan955 14 күн бұрын
Ha avunu pothu lekunda me tdp gelusthundhi kada😂😂😂😂
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
Pawan నిజాయతీ కి ఓటు వేశారు..
@Pusapatiipullamraju
@Pusapatiipullamraju 14 күн бұрын
ఇచ్చిన హామీలు నిలబడటం లేదు సూపర్ సిక్సులు అమలు చేయట్లేదు నిలదీరా నాయనా నేను తోపు తురుము అన్నావ్ కదరా
@v.sbasha4524
@v.sbasha4524 14 күн бұрын
అరె మెంటల్ నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో
@mallikarjun.k6337
@mallikarjun.k6337 14 күн бұрын
Nuvvu musukora
@ayyavarumedathati4152
@ayyavarumedathati4152 14 күн бұрын
తగ్గించుకోవాలి
@udayascientist9835
@udayascientist9835 14 күн бұрын
GOVT లో staff deficiency ఉంది. తిరుపతి అయితే VIP లకు favour చెయ్యాలి. 70% deficiency తో target achieve చేయడం కష్టం.
@vinodbathini5516
@vinodbathini5516 14 күн бұрын
వీడు ఎప్పుడు ఎం మాట్లాడుతాడో... విడికే తెలియదు
@psatyavani9246
@psatyavani9246 15 күн бұрын
బాబుగారు. గెలిచినా, ఓడినా ఒంటరి పోరాటం చెయ్యండి అని కార్యకర్తలు గా మిమ్ము అడుక్కున్నాము. పొత్తు చీలితే నష్టం ఏపీకి. Meku, పవన్ గారికి కాదు.
@AshokKanulla
@AshokKanulla 15 күн бұрын
అన్న నువ్వు 15 ఎల్లు పొత్తులో ఉంటే సీఎం ఎలా అవుతావే
@BachiManchineela-cz1ny
@BachiManchineela-cz1ny 15 күн бұрын
Anna wait and see
@chiranjeevic7587
@chiranjeevic7587 15 күн бұрын
అవుతాడులే బ్రో నువ్వు పరేషాన్ కాకు
@Usha-r2c9u
@Usha-r2c9u 15 күн бұрын
వాడు సింగిల్ గా పోటీ చేస్తే dcm cm కాడు ఆఫ్ట్రాల్ mla అంతే
@divakarkamatham136
@divakarkamatham136 15 күн бұрын
ఏంది WAIT​@@BachiManchineela-cz1ny
@KRISHna-td6om
@KRISHna-td6om 15 күн бұрын
ఆయన CM kaka piyina జగన్ ki చినిగి పోతది le, బాధపడకు😂😂😂😂😂😂😂
@lakshminarayanatiramdasu8129
@lakshminarayanatiramdasu8129 13 күн бұрын
Super massage
@rajupitani493
@rajupitani493 14 күн бұрын
తలబాగ లేదు గాని లేకపోతే నా తడాఖా చూపెడుదును అన్నాడంట నీలంటోడే
@subhaniSk-i4o
@subhaniSk-i4o 13 күн бұрын
@@rajupitani493 👌👌👌👌👌
@krishanakrishana4895
@krishanakrishana4895 14 күн бұрын
Manaki oka సంవత్సరం లో మన ఇంటికి రెండు మూడు సార్లు డబ్బులు ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చేస్తే మంచిదే కానీ డబ్బులు ఫ్రీగా అలవాటు పడ్డ మనం ఫ్యూచర్ లో కష్టపడటం మానేసి సోమరి పోతులం అయ్యి చివరికి మన శక్తి మనం మరచి గవర్నమెంట్ పైన ఆధారపడి బతకాల్సి వస్తుంది కాబట్టి రాష్ట్రం మంచి కోసం ఆలోచించండి రాష్ట్రం బాగుచేసే వారికోసం నిలపడండి అర్థం చేసుకోండి
@ShaikAbdulla-nk3gl
@ShaikAbdulla-nk3gl 14 күн бұрын
పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా డైలాగులు చెప్తాడు చేతగానివాడు
@seggamsudhakar3339
@seggamsudhakar3339 14 күн бұрын
Me jegan la undala
@kellasai8467
@kellasai8467 14 күн бұрын
అరేయ్ ఆయన చెప్తాడు చేస్తాడు మీ జడ్డి pooka
@user-jaisriram
@user-jaisriram 14 күн бұрын
సినిమా డైలాగ్ ల ఉందా నీకు
@angelsasikala4792
@angelsasikala4792 14 күн бұрын
Cheppi kottadu kadhara 11vachayi...
@143ilu4
@143ilu4 14 күн бұрын
సిగ్గు తెచ్చుకోండి రా ఆయనని చూసి
@udayascientist9835
@udayascientist9835 14 күн бұрын
Pk గారు కొంచెం ఆలోచించాలి. మీరు నాయకులు. Actor కాదు. అభిమానిగా మీ అన్ని సినిమాలు చూస్తూ వచ్చాను. Public లో మాట్లాడాలి అంటే కొన్ని precautions compulsory. మీ లాంటి active లీడర్స్ దేశానికి అవసరం. అందుకే ఆచీ తూచీ మాట్లాడంటి. చెయ్యాలనుకొన్నది చెయ్యండి step by step. కానీ ఇలా direct గా attacking గా మాట్లాడితే hurt అవుతారు.
@cooolone4u
@cooolone4u 14 күн бұрын
convention politics ante meeku telusa? deenine antaru :) bahusa meeru anthenemo.. manasulo em pettukoru, manasu cheppindi matledesthu vuntaremo? NIZAYITHEE KI VUNNA POGARU adi sir... meeku nizayithee vundi ga.. adagandi
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
జవాబుదారీ తనం గా ఉంటే తప్పేంటి
@AnilKumar-qz8ex
@AnilKumar-qz8ex 13 күн бұрын
డైవర్ట్ పాలిటిక్స్ ఆపేసీ పనికి వచ్చే పనులు చేయాలి పీజు రీ ఇంబర్స్మెంట్ సంగతి చూడండి సర్
@sardarmadhu7448
@sardarmadhu7448 11 күн бұрын
సార్ సూపర్
@dastagirimoula996
@dastagirimoula996 13 күн бұрын
God bless you anna.. 🙏🙏🙏 . Good luck🙏👍👌👌👌
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 15 күн бұрын
సంచలనం కాదు చలనం తెలియని రాజకీయం.
@RakeshRaju-w9z
@RakeshRaju-w9z 14 күн бұрын
క్షమాపణలు చెప్పితే సరిపోదు.. జైల్లో పెట్టాలి
@guruvellidharmarao7637
@guruvellidharmarao7637 14 күн бұрын
ప్రజా పరిపాలన అంటే సినిమా డైలాగులు చెప్పిన అంత ఈజీ కాదు సార్
@wings9169
@wings9169 14 күн бұрын
Nuvu vachi chupinchu.
@కమ్
@కమ్ 14 күн бұрын
డ్రామాల డైలేక్లు
@paruchuri.viswam
@paruchuri.viswam 15 күн бұрын
పవన్ గారికి రాజకీయం సినిమా ఒకటే అని తేలిపోయింది
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
ఔనా...జగన్ గారి డీసీఎం లాగా సిఎం చెప్పిందే చేసుకుంటూ ఉంటె సరిపోయేది
@vadlamudiharibabu9918
@vadlamudiharibabu9918 6 күн бұрын
True both deputy CM s
@ChandanaYadav-bb4oh
@ChandanaYadav-bb4oh 14 күн бұрын
మన అయ్య పొత్తు లేకుంటే దేకే వాళ్ళు వుండరు 😂😂😂😂
@VenkateshKolli-p4r
@VenkateshKolli-p4r 14 күн бұрын
కొత్త డ్రామా సార్
@BabuShaik-fb7xy
@BabuShaik-fb7xy 14 күн бұрын
🎉❤❤❤🎉
@Kumar-g9i9t
@Kumar-g9i9t 14 күн бұрын
పథకాలు లేవు వాలంటీర్స్ కి హమీ ఇచ్చి తీసేసారు మాకు నువ్వు వద్దు
@కమ్
@కమ్ 14 күн бұрын
ఏంది బాబాయ్ ఒక డిసీఎం మాట్లాడే మాటల ఇవి తొక్కి నారా తీస్తాడట. ఎవరి తొక్కు ఎవరి నారా..He does'nt know how to talk ..
@venkateswararao8099
@venkateswararao8099 11 күн бұрын
నారా వారి నారా తీస్తాడు
@srharireddyyeturu5734
@srharireddyyeturu5734 14 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు మీరు కారణజన్ములు. ఈ కలియుగంలో అందరూ స్వార్థపరులు ఈ తరం రాజకీయ నాయకులలో మీ ఒక్కరి లోనే నిజాయితీ కనిపిస్తుంది. గవర్నమెంట్ మారింది కానీ రాజకీయ నాయకులు మారలేదు. రాజకీయ నాయకులు అవినీతిని కొనసాగిస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాబోయే రోజులలో మీ నిజాయితీయే కాపాడాలి తిరుపతి ఘటనకు మీరు బాధ్యత వహించడం మీ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ ఒక నిజాయితీపరుని కోరుకుంటుంది.
@paruchuri.viswam
@paruchuri.viswam 15 күн бұрын
మాట్లాడటం రాదు.సినిమా లా ఫీల్ అవుతారు.
@manohar123ful
@manohar123ful 14 күн бұрын
నిజాయితీ గల నాయకుడు... ఇలానే మాట్లాడుతారు...
@ravidarling5596
@ravidarling5596 13 күн бұрын
Pawan Kalyan is not a common man he is with us he is one of my inner fell he will raise voice from common man that's why we are decided he is the. One of our leader jai hind...
@sudeepkolipaka3592
@sudeepkolipaka3592 15 күн бұрын
Performance oriented government,🎉, administration, mechanism systems, process required
@Himaja-x2l
@Himaja-x2l 15 күн бұрын
Thanks. Anna. Super
@mudelakshmipathinaik9166
@mudelakshmipathinaik9166 14 күн бұрын
Cinima dialogue 😂😂😂😂😂
@LovelyRacecar-wi3bo
@LovelyRacecar-wi3bo 14 күн бұрын
పావలా గాడు cm కాదు మైక్ దొరికితే ఏది పడితే అది మాట్లాడేస్తావు పక్కన డాడీ లేకపోతే నువ్వు గెలిచేవాడివా pavala
@mallikarjun.k6337
@mallikarjun.k6337 14 күн бұрын
Nuvvu gelichi chupinchu
@SomeswaraK
@SomeswaraK 14 күн бұрын
Yerpuka musukoni undu Pawan sir ni aane aanta bratuka raa nidhi .niv okkarikayina nitho unna amountni ichhi help chesava
@SomuKamasani
@SomuKamasani 14 күн бұрын
😢😢😢😢😢mararaam3ru
@rajuarsi2100
@rajuarsi2100 14 күн бұрын
మీలాంటి స్కూల్ కాద ఇప్పుడు. ఫీజురియంబర్ డబ్బులు వెయ్యండి.
@gantasrinivasarao6491
@gantasrinivasarao6491 14 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థులు అని తమరేగా సెలవిచ్చారు.. మీ ప్రభుత్వం మీ చేతగాని తనాన్ని కప్పిపుచుకోడానికి, అధికారులని బలి చేయడం మీ రాజకీయ నాయకులకి మామూలేగా.. మీకు నిజంగా చిత్త శుద్ధి వుంటే మీరు ప్రశ్నించవలసింది ఎవరిని? ప్రభుత్వాన్ని నడుపుతున్న వారిని.. మరి అది చేయలేక ఈ గోల ఏమిటి?
@Krithipayal
@Krithipayal 14 күн бұрын
Bro ala matldadithe alliance ki konni rules untay bro. Kabati thappadhu
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
అందుకే గా కనీసం చేసిన తప్పుకు క్షమాపణ అడిగి సరిదిద్దుకోండి అని
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 12 күн бұрын
Mr PAVAN I AM ASHAMED of MYSELF.
@yandrasubash5023
@yandrasubash5023 15 күн бұрын
Inka 15 years janda kuligane😂😂😂
@ViswanadhamMaddu
@ViswanadhamMaddu 15 күн бұрын
ఎన్నికలకు ముందు సంవత్సరం నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ ఆపివేశారు జగన్ రెడ్డి,తల్లి తండ్రుల అయిన మేము చాల భాద పడుతున్నాం , ఫీజు రీయింబర్స్ మెంట్ వేయండి సర్
@shivatravelvlog1903
@shivatravelvlog1903 14 күн бұрын
100%
@veeraraghavansurendran273
@veeraraghavansurendran273 13 күн бұрын
Pavan garu chandrababu garito calisi vundali verevallu matladadaniki avacasam yivvacamdi plees amma
@Shaikiqbal36
@Shaikiqbal36 14 күн бұрын
నువ్వు రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి ఏం మాటలు అండి పవన్ కళ్యాణ్ గారు తొక్కుతా పొడుస్తా తీస్తా
@psfilms1563
@psfilms1563 12 күн бұрын
Excellent Sir you are the true leader 👌👏
@GujjulaKedarnath
@GujjulaKedarnath 14 күн бұрын
Pawan Kalyan sir meeku selute ❤❤❤❤ sir
@balasowri3118
@balasowri3118 14 күн бұрын
Serious comedy
@Prideofshihtzu
@Prideofshihtzu 14 күн бұрын
Enti అధికార్లకు చెప్పి పొత్తు పెట్టుకున్నాడా
@ViswanadhamMaddu
@ViswanadhamMaddu 15 күн бұрын
బీటెక్ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ వేయండి సర్ ప్లీజ్
@SobhaDhanaraju-g9k
@SobhaDhanaraju-g9k 14 күн бұрын
ఖాజనా ఖాళీ అయిపోయింది తమ్ముడు 😢😢
@RjR234
@RjR234 14 күн бұрын
😂😂😂😂​@@SobhaDhanaraju-g9k
@RjR234
@RjR234 14 күн бұрын
సినిమా డైలాగులు మానరా babu
@PavitraJartha
@PavitraJartha 14 күн бұрын
జై పవన్ కళ్యాణ్ జై ఆంధ్ర
@rajupitani493
@rajupitani493 14 күн бұрын
15 ఏళ్లు బానిసగా ఉందాము అనుకున్న నా జనసైనికుల్ని కూడా 15 ఏళ్లు జెండా కూలీలుగా ఉంచుదాము అనుకున్న కానీ😂😂😂😂😂
@chodavarapusivasankar1905
@chodavarapusivasankar1905 14 күн бұрын
పరిపాలన రాదు sir
@emandibavireedu6583
@emandibavireedu6583 14 күн бұрын
పొత్తు లేక పొతే కనీసం మొక్కజొన్న పొత్తులు అమ్ముకోవటానికి కూడా పనిచెయ్యరు వీళ్ళు
@josephisprofessional1749
@josephisprofessional1749 14 күн бұрын
🎉
@Mahaveer_offical
@Mahaveer_offical 14 күн бұрын
డౌన్ డౌన్ బిఆర్ నాయుడు డౌన్ డౌన్ బిఆర్ నాయుడు తిరుమలను ప్రక్షాళన చేయాలి బి ఆర్ నాయుడు రాజీనామా చేయాలి
@kummarisubbarayudu8190
@kummarisubbarayudu8190 14 күн бұрын
మీరు ఓన్లీ డిప్యూటీ సీఎం మాత్రమే కానీ అక్కడ ఏమి ఉండదు ఓన్లీ dcm అక్కడ కూటమి లో విలువ లేదు
@Usha-r2c9u
@Usha-r2c9u 15 күн бұрын
అయిపోయింది ని పని ఈ 5 y నీకు టైం మళ్ళీ ఉండవ్ dcm కావు
@tirupatikoradi9047
@tirupatikoradi9047 13 күн бұрын
Present situation gurinchi mataluadandi sir
@bjmreddy2316
@bjmreddy2316 14 күн бұрын
Dialog lu vaddu.. okkatante, okkati, meeru gelisaka yemi sesaro chappandi.. rechagotte matalu tappa..
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
కూటమి లో ఉండి కూడా తప్పుని తప్పు అని చెప్పే నాయకుడు ఉన్నాడా ఈ రోజుల్లో
@srinivasaraojampani576
@srinivasaraojampani576 14 күн бұрын
ఇతను బాగా ఎక్కువ ఊహించు కుంటున్నాడు. బీజేపీ ఇతనిని బాగానే వాడుతుంది.
@bhumaiah
@bhumaiah 14 күн бұрын
జగన్ కూడా ఓటు అడిగి తిరుపతి MP సీటు గెలిచినాడు గా ఆయన చెప్పలేదు
@namburihanimireddy8981
@namburihanimireddy8981 13 күн бұрын
తెలిస్తే sir DA లు లేవు IR లేవు PRC లేవు ఇదేనా కష్టలు సార్
@manoharreddy2297
@manoharreddy2297 13 күн бұрын
DAMMU UNDALI JAGAN SIR 👍👍👍🙏🙏
@tvraotammireddy831
@tvraotammireddy831 14 күн бұрын
Pavan sir is great leader of AP
@sriram5533
@sriram5533 14 күн бұрын
Government employees authorities pathagavrment valla badhakam ga thayaru
@CSR12615
@CSR12615 14 күн бұрын
పవన్ కళ్యాణ్ మోడీ చెప్పినట్టే చేస్తారు. ఎక్కడో ఒక ప్రమాదం జరిగిందని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పడుతున్న రాష్ట్రంలో కుమ్ములాటలకు తెరతీసే విధంగా ఇతర శాఖలపై వత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమో పవన్ గారు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న ప్రమాదాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఇలాగే అడగగలరా. అయినా ప్రభుత్వ పెద్దగా మంచి మనసుతో మీరు చెప్పాక ఇక మిగిలిన వారంతా చెప్పటం అవసరమా
@bhimannareddyellem610
@bhimannareddyellem610 14 күн бұрын
టిటిడి బోర్డు లో మెంబర్ కాదు గా ఈయన .అయినా క్షమాపణ చెప్తున్నాడు గా
@RajeshTata-c1h
@RajeshTata-c1h 14 күн бұрын
మోడీ గారు చెప్పినట్టు చేస్తే మంచిదే. జీవితం లో నాయకుడూ అవుతాడు.. దిఇల్రాజ్ చెప్పినట్టు చేస్తే యాక్టర్ అవుతాడు.
@Survey_2024
@Survey_2024 14 күн бұрын
Pawan garu meeru deputy CM ..meeru government yee..cbn ki adhikarulu yentho meeku anthe ..this is 100% fact...meru manchi vallu kaani ilantivi jariginapde manam yentha strong ga untamo appude anni kalsi yedutko galaru
@Muralisvlog-123
@Muralisvlog-123 14 күн бұрын
Public లో క్షమాపణ చెప్పమంటే మాములోళ్ళకే ఇబ్బంది ఉంటుంది అలాంటిది ఒక మీడియా చైర్మన్, ttd చైర్మన్ ని ఆలా అంటే బాగుంటుందా? ఏదైనా ఉంటే బాబుగారిచేత చెప్పిస్తే బాగుండేది.. ఏదేమైనా pk బాబు గారికి తలనొప్పీ. కూటమి కన్నా జగనే better అనిపిస్తుంది. ఒక్కడే నిర్ణయాలు తీసుకునేవాడు.
@bosureddy1779
@bosureddy1779 14 күн бұрын
క్షమాపణలు చెప్పే వాడా దోషి?!; క్షమాపణలు చెప్పడానికి సాకులు చెప్పే వాళ్ళ దోషులు?!;
@vasuyenda3117
@vasuyenda3117 14 күн бұрын
ఈ వార్నింగ్ ఇన్ డైరెక్టర్గా వర్మ సార్ కి గుర్తుపెట్టుకోండి సార్ ?
@ramakrishnachennupati3682
@ramakrishnachennupati3682 14 күн бұрын
పొద్దుతిరుగుడు పువ్వు లాగా ఉండకండి ఈ రాష్ట్రానికి సూర్య చంద్రుడు ఎప్పుడూ ఉండాలి
@kk-bb2uz
@kk-bb2uz 14 күн бұрын
ఆహా, క్యా డైలాగ్ హై, sunflower, ఇది నిజంగా పొద్దుతిరుగుడు పువ్వే
@bhumaiah
@bhumaiah 15 күн бұрын
RTV should change heading, do not make difference among the people. తప్పు నిజంగా జరిగి వుంటే క్షమాపణ కోరడం లో తప్పులేదు.
@srinivasm9839
@srinivasm9839 14 күн бұрын
Pawan Kalyan will become AP CM soon 🎉.
@srihariraonaidukotla809
@srihariraonaidukotla809 14 күн бұрын
బాబు పాలేరు గా పని చేయడానికి 15 సంవత్సరాల ఒప్పందం కుదుకూర్చుకొని ఇప్పుడు ఇలా అంటే ఎలా కుదరదు.
@rajnikanthreddy9016
@rajnikanthreddy9016 14 күн бұрын
Pk ..cbn may not accept your speed..be careful with him pk ji
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 14 күн бұрын
@@rajnikanthreddy9016 that’s not speed ji, it’s silly n childish 😂
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 14 күн бұрын
పవన్ చెప్పింది నిజమే కావచ్చు. ఇది బాబు కి ఆయన వందిమాగధులకు నచ్చదే!!
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 14 күн бұрын
పవన్ గారూ కొంచం ఆలోచించండి, మీరు సోరీ చెప్పడం మంచిదే, మీరుమాట్లాడింది అన్నీ కరెక్ట్ కానీ, మీరు పదవిలో ఉన్న డిప్యూటీ cm గారూ, తొక్కినారతీస్తా అనకూడదు సార్, ఎంత ప్రస్టేషన్ లో ఉన్నాకూడా!
@KNR-1988
@KNR-1988 13 күн бұрын
చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ముఖ్యమంత్రి కాలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సపోర్టు లేకపోతే ఎమ్మెల్యే కాలేడు ఇద్దరికీ ఒకరి అవసరం ఒకరికి ఉంది
@SeetharamGudivada
@SeetharamGudivada 14 күн бұрын
తప్పుడు ప్రచారం ఆంధ్రప్రదేశ్ మంచి కోసం ప్రచారం చేయండి
@SivaPrasadBandla
@SivaPrasadBandla 13 күн бұрын
PK. You are fit. As opposition leader. Better come out of. Govt. Resign as. Dy cm and become. Opposition leader. Kastalu andariki untayi. PK. Yevadu kadtapadakunda batakaleru. Kani govt lo undala te. CM gari tho matladali. Anthe Kani govt ni public lo titta kudadu. Adavu loki velite. Mandupatralu pedatara ika appudu police yendhuku swamy. Cinimallo laga cheyyaku. PK.
@nabirasoolpinjari1069
@nabirasoolpinjari1069 14 күн бұрын
సార్ పవన్ ఒక్కసారి కామెంట్స్ చూసి Are you good politician or not
@Shaikiqbal36
@Shaikiqbal36 14 күн бұрын
చుక్కిరాల తీసేయడం అండి ఉపముఖ్యమంత్రి గారు మీకు అధికారులు సహకరించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానండి తొక్కిన ఆరదిస్తా మెడ తీస్తే ఇదెక్కడ ముఖ్యమంత్రి అండి బాబు ముఖ్యమంత్రి
@nookaraj2897
@nookaraj2897 14 күн бұрын
Good..Sir....
@SreeramuluBoddu
@SreeramuluBoddu 13 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు మీకు ఇప్పుడు అర్థమైందా ఇన్ని రోజులు బట్టి చెప్పిన వాళ్ళందరూ టిడిపి తో ఉంటేనే ఎర్రిపాలెం అర్థం మీరు ఎదవలే అంతే కదా
@ravipaidipala1064
@ravipaidipala1064 15 күн бұрын
Supar anna🎉
@DurgaraoGubbala-q8h
@DurgaraoGubbala-q8h 12 күн бұрын
టీడీపీ తో మీరు మద్దతు పెట్టుకోకపోతే ఎలా గెలుస్తారు పవన్ గారు ప్రజలు మీ మీద విశ్వాసం కోల్పోతారు మీరు మీ పనులు చేయండి
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 14 күн бұрын
పవన్ పదే పదే అధికార్లు సంహరించ డం లేదు అంటే CBN నాకు సహకరించడం లేదని దాని అర్ధం................................. ఇదుగో పవన్ నవ్వు చెప్పేవి అన్ని పచ్చి నిజాలే కాని ఇలా మాట్లాడితే BABU గారికి కోపం వస్తుంది. నవ్వు విడిపోడానికి చూస్తున్నావని మా ఊరి రచ్చబండ దగ్గర చెప్పుకుంటున్నారు నవ్వు తొందర పడకూడదు సుందర పవనా! కొంత కాలం ఎయిటింగ్ సెయ్యి. లేకుంటే Babu గారు నీ DCM పదవి PK సాను PK అంటాడు. అందువల్ల కొంత కాలం ఆలా నిజాలు మాట్లాడటం అది మానేసి Babu నీ అభిప్రాయమే నా అభిప్రాయం అంటూ డబ్బా కొట్టు. అదే నీకు మంచిది
@nageswararaoyerra9999
@nageswararaoyerra9999 14 күн бұрын
Pavan sir tanakopam tana sethruvu single velite ycp garentee edi pakka 🙏kopam tagginchikondi mike machidi🙏
@PavanKumar-ky1gw
@PavanKumar-ky1gw 14 күн бұрын
Real leader without any ego....❤
@RavindraRavi-yp2lz
@RavindraRavi-yp2lz 13 күн бұрын
Ry eppudu telesenda
@studiogulshan354
@studiogulshan354 14 күн бұрын
అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ వల్ల ఏమి ఉపయోగం ఆంధ్ర ప్రదేశ్ కి నువ్వు మీరు ఏమన్నా డెవలప్మెంట్ చేస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ని సూపర్ ఎక్స్ప్రెస్లా తీసుకొని పోతారా ఏం జరిగింది మీ పొత్తు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం జరగలా జగనన్న 100 రెట్లు బెటర్ వంద కాదు లక్ష రెట్లు బెటర్ లక్ష కాదు కోటిరెట్లు బెటర్
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 14 күн бұрын
పవన్ మీరు మాట్లాడేది 100% నిజమే.. కాని NARA తీస్తాను అంటే CBN నొచ్చుకుంటాడు. ఈ పవన్ నన్నే అంటున్నాడు నా పేరు NARA చంద్రబాబు నాయుడు కదా అనుకుంటాడు
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН