ఇలాగే రఫ్ఫాడించు బాసూ... | Happy Birthday Megastar | Nippu Nagaraj

  Рет қаралды 23,165

Nippu Nagaraj

Nippu Nagaraj

Күн бұрын

Пікірлер: 419
@BTS395
@BTS395 25 күн бұрын
క్రికెట్ లో సచిన్, సినిమా ల్లో చిరంజీవి సినిమాలను ఏఅంజాయ్ చేయడం మా 90 s కిడ్స్ అదృష్టం ఆ సచిన్ ఈ చిరు ను మరిపించే వారు ఇక బహుశా పుట్టారేమూ
@rajeshmatta6284
@rajeshmatta6284 25 күн бұрын
నాకు ఊహ తెలిసిన అప్పటి నుండి నాకు నచ్చిన మొదటి హీరో చిరు నే ఆ ఫైట్స్ డాన్స్ లు కోసం చూసేవాడిని
@shakerpmi4182
@shakerpmi4182 25 күн бұрын
చిరంజీవి అంటే ప్రతికుటుంబంలో పెద్ద అన్నయ్యలాగా ఉండాలని ఆయనలాగా కష్టపడి ముందుకు రావాలని ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోని పైకి ఎదగాలి అని కోరుకుంటూ చిరంజీవి అన్నయకి జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఎల్లపుడు ఉండాలని మనసారా ఆ హనుమాన్ నీ వేడుకుంటున్నాము. 💐💐💐🙌🙌🙌💟💟💟
@premanand6374
@premanand6374 25 күн бұрын
Chiru prati family Ki inspiration kani chiru fans chiru Ki purti opposite Ga responsibility lekunda andari meda Padi edustaru chiru Ki bad name undante ADI chiru fans vallane 😂
@premanand6374
@premanand6374 25 күн бұрын
​@@_VK9959 prati vishayam lo finger pedite evadu chustu urukodu bro evari balam vallaki untundi 😂
@javvadisaiprasad7269
@javvadisaiprasad7269 24 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@veereshkuruva2952
@veereshkuruva2952 24 күн бұрын
ఇదీ ఇంద్ర టైం లో ఫ్లెక్స్ లొ వేసిన పదం నాకు బాగా నచ్చింది
@VanuGopal-n6f
@VanuGopal-n6f 24 күн бұрын
🌹 jai sriram Jai chiranjeva 🌹🙏🌹
@attilisanthoshkumar6715
@attilisanthoshkumar6715 25 күн бұрын
నాకు తెలిసి నా హీరో మెగాస్టార్ చిరంజీవిగారు నాకు ఊహ తెలిసి నా మొదటి సినిమా ముగ్గురు మొనగాళ్లు ఆప్పట్లో నేను 5 సార్లు చూశాను శ్రీకాకుళం లో నాకు నా హీరో మెగాస్టార్ పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు 🎉🎉🎉🎉🎉🎉
@seenuvavilla8450
@seenuvavilla8450 25 күн бұрын
మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు
@MuthyalaraoVurabeddi
@MuthyalaraoVurabeddi 25 күн бұрын
జై చిరంజీవ ❤❤❤ జై నిప్పు నాగరాజు ❤❤❤
@kuwaithappy2755
@kuwaithappy2755 25 күн бұрын
మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂✨🎁✨
@a.srinivas2735
@a.srinivas2735 25 күн бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారికి...🎉❤
@tulasisunku731
@tulasisunku731 25 күн бұрын
చాలా చాలా బాగుంది నువ్వు చెప్పింది నిజమే 👌👌👌👌👌👍జై మెగాస్టార్ చిరంజీవి 😍✊✊✊💪💪💪
@maheshg7939
@maheshg7939 25 күн бұрын
హ్యాపీ బర్త్ డే అన్నయ్య, రేపు మా ఊళ్ళో ఇంద్రతో రచ్చ రచ్చే 🥳🥳🥳🥳🥳🥳🥳🥳
@srinivasaraovallambhotla6642
@srinivasaraovallambhotla6642 25 күн бұрын
మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐🎂🙏🙏🙏
@lycamedia1552
@lycamedia1552 25 күн бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఇండియాస్ no 1 అయినా మన మెగాస్టార్ chiru అన్నయ్య కు జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@VenkatalaxmiBellala
@VenkatalaxmiBellala 25 күн бұрын
హాయ్ నిప్పు అన్న 🎉 ముందుగా కళమ్మ ముద్దు బిడ్డ మనందరి మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు 🎂🎂
@garrejagadish
@garrejagadish 25 күн бұрын
మెగాస్టార్ అన్నయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జీవితంలో సుఖశాంతులతో గడపాలని ఆ పరమశివుని ప్రార్థిస్తున్నాను అలాగే నిప్పు నాగరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య గారి గురించి ఇంత విశ్లేషణ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉
@rajannars8999
@rajannars8999 24 күн бұрын
పదేళ్లు వదిలి వెళ్తే ఆ సింహాసనం మీద కూర్చనే దైర్యం ఎవడి వల్లా కాలేదు.... నువ్వు కట్టుకున్న కోటలో... నీకు వచ్చినన్ని యుగాలు... ఈ తెలుగు ప్రేక్షకకూల్ని పాలించు రాజా... జన్మదిన శుభాకాంక్షలు...బాస్ 🌹M.R. S🌹
@bosishanmukharao1344
@bosishanmukharao1344 25 күн бұрын
లవ్ యు మెగాస్టార్ ❤❤❤❤
@veereshkuruva2952
@veereshkuruva2952 25 күн бұрын
చి రకాలం రం గులతెరపై జీ వించే వి జేత కు జన్మదిన శుభాకాంక్షలు
@pallavilakshmi9670
@pallavilakshmi9670 25 күн бұрын
@RamishettiHari
@RamishettiHari 25 күн бұрын
Super bro👌👌👌
@Atozvideos_7
@Atozvideos_7 25 күн бұрын
🎉🎉
@appalarajusurampudi7781
@appalarajusurampudi7781 25 күн бұрын
👌👌
@MutyalaMaheshKumar
@MutyalaMaheshKumar 25 күн бұрын
👌
@nagasiva1103
@nagasiva1103 25 күн бұрын
అన్నయ్య కు నిజమైన సపోర్ట్ చేస్తున్న నాగరాజు గారి కి ప్రత్యేక కృతజ్ఞతలు ❤
@venkateshbodduru8312
@venkateshbodduru8312 25 күн бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య 😍😍😍 జై చిరంజీవ 🔥🔥🔥✊✊
@Kattasri447
@Kattasri447 25 күн бұрын
పుట్టినరోజు శుభాాంక్షలు ఆన్నయ్య❤❤❤❤❤❤❤❤❤
@chiranjivibotla5186
@chiranjivibotla5186 25 күн бұрын
Neenu eppudu...chiru songs chustunaa..ALL THE FAVORITE HERO MY MEGHA STAR HAPPY BIRTHDAY🎂🎉SIR
@anushamalayanuru5536
@anushamalayanuru5536 25 күн бұрын
Happy birthday dear chiru❤
@ps_pk_yt947
@ps_pk_yt947 25 күн бұрын
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు
@vankaratinkara2295
@vankaratinkara2295 25 күн бұрын
No words, only love❤️annayya❤️
@raokari4163
@raokari4163 25 күн бұрын
హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్ 🎂🎂🎂
@lankakrishna8536
@lankakrishna8536 25 күн бұрын
అన్నా నాగరాజన్న మీరు చెప్పింది అక్షరాల నిజం❤❤❤❤❤ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు❤❤❤❤❤❤
@Nani_Dancer_18
@Nani_Dancer_18 25 күн бұрын
*🎉HAPPY BIRTHDAY MEGA STAR CHIRANJEEVI GARU🎉waiting for enjoying ఇంద్ర movie💥*
@SatishKumar-ol8hs
@SatishKumar-ol8hs 25 күн бұрын
Forever in our hearts. Most celebrated commercial hero in Telugu states. Love you Mega Star ⭐️
@BalaWithTrue
@BalaWithTrue 25 күн бұрын
Happy Birthday Big Boss 🔥🔥❤❤ Chiranjeevi Annayya ❤😍
@shaikmohammadgouse830
@shaikmohammadgouse830 25 күн бұрын
Happy birthday Mega star ✨✨❤ chiranjeevi Garu 💐💐
@charanteja1427
@charanteja1427 25 күн бұрын
❤❤❤jai megastar hbd annaya repu indra ki evarosthunaruu❤
@muralimohan8005
@muralimohan8005 25 күн бұрын
Nijanga eedipinchesaavu Nippu Nagaraj...Thank you for the great words about Megastar Chiranjeevi. Happy Birthday! Chiranjeevigaaru
@alamandarajesh3103
@alamandarajesh3103 25 күн бұрын
Happy birthday megastar chiru anna
@hanumandlachakrapani2097
@hanumandlachakrapani2097 25 күн бұрын
అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు
@ramanjaneyuluburada5094
@ramanjaneyuluburada5094 25 күн бұрын
Exactly bro 🔥🔥🔥🔥🔥 Chaaala correct ga cheppav ❤❤❤ Megastar lekunte mana TFI ki identity ledhu
@adirajusaikrishnamurthy8526
@adirajusaikrishnamurthy8526 25 күн бұрын
Advance Happy birthday to mega Start
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 25 күн бұрын
జయహో చిరంజీవి గారు, జయహో నిప్పు నాగరాజు 🌺🌺💐💐♥️♥️
@KSuresh-1992
@KSuresh-1992 24 күн бұрын
నేటి తరానికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయన యొక్క గొప్ప యోధుడు హ్యాపీ బర్త్డే జై చిరంజీవ
@imojivsmadhaviimojivsmadha7561
@imojivsmadhaviimojivsmadha7561 25 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు
@RamyaPriyaOfficialChannel.
@RamyaPriyaOfficialChannel. 25 күн бұрын
Happy Birthday 🎂 Mega Star ✨ Chiranjeevi Sir ❤️👸 పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎂🎉🥳 మెగాస్టార్ చిరంజీవి సార్ ❤👸
@Johnny-q3z
@Johnny-q3z 22 күн бұрын
రమ్యాప్రియ 🥸
@mpadmasri
@mpadmasri 25 күн бұрын
జై చిరంజీవ 🙏❤️🥳🥳🔥🔥💥💥
@ayyappaswamykommireddi8006
@ayyappaswamykommireddi8006 25 күн бұрын
King of Indian cinema megastar chiranjeevi garu❤❤ happy b'day sir🎉🎉❤❤
@orugantijathinroyal6089
@orugantijathinroyal6089 25 күн бұрын
ఇవాళ మా పాప పుట్టినరోజు. మేము చాలా గర్వంగా భావిస్తున్నం. చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.❤🎉
@saibhaskarilla8908
@saibhaskarilla8908 25 күн бұрын
మా పాప పుట్టినరోజు కూడా ఈరోజే మా అన్నయ్య పుట్టినరోజు నాడు మాకు పాప పుట్టింది మేము చాలా అదృష్టవంతులం❤❤❤🎉🎉🎉
@VanuGopal-n6f
@VanuGopal-n6f 24 күн бұрын
❤ Jai sriram jaichiranjeva ❤
@shekharreddy294
@shekharreddy294 25 күн бұрын
పుట్టిన రోజు శభాకాంక్షలు చిరంజీవి అన్నయ్య
@chraja9238
@chraja9238 25 күн бұрын
💕 చిరంజీవి అన్నయ్య పుట్టినరోజు అంటే మనందరి పుట్టినరోజు. ముందుగా మెగాస్టార్ అన్నయ్య కి జన్మదిన శుభాకాంక్షలు . అన్నయ్య ఈరోజు ఇంద్ర సినిమా 4kప్రింట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంద్ర మూవీ నీ యాక్షన్ సూపర్ అన్నయ్య.💯🌹
@charanraj666
@charanraj666 25 күн бұрын
జై చిరంజీవ
@suryabhai4628
@suryabhai4628 25 күн бұрын
Happy Birthday 🎂🎂🎂🔥BOSS🔥
@nareshpv853
@nareshpv853 25 күн бұрын
🎉🎉🎉happy birthday mega star chiru annayya🎉🎉🎉
@kvenkataramarao2414
@kvenkataramarao2414 25 күн бұрын
తన వృత్తిపట్ల అంకిత భావంతో ప్రతి అడుగులోనూ కష్టాన్ని నమ్ముకుని ప్రతి నిమిషం ఆనందంగా జీవించిన ఆదర్శమూర్తి మెగాస్టార్ చిరంజీవి❤❤
@CLOSETHUMOR
@CLOSETHUMOR 25 күн бұрын
Happy birthday god🎉❤
@chandrasekharkodi9410
@chandrasekharkodi9410 25 күн бұрын
Happy Birthday Chiru sir🎉🎉🎉
@padhu_333
@padhu_333 24 күн бұрын
నాగరాజు గారు చిరంజీవి అన్నయ్య పుట్టినరోజు అందరికీ పెద్ద పండుగ నీకు మన మెగా అభిమానులందరికీ పండుగ రోజు శుభాకాంక్షలు
@rajeshhindu750
@rajeshhindu750 25 күн бұрын
AUG 22 it's BOSS DAY.❤indra re-releasing kosam waiting ikkada 🔥🔥
@RamaKrishna-rf7nv
@RamaKrishna-rf7nv 25 күн бұрын
Jai chiranjeeva❤❤
@srinivasr5063
@srinivasr5063 25 күн бұрын
Happy birthday Mighty Mega star Chiranjeevi sir❤❤❤❤❤❤❤ from ಬೆಂಗಳೂರು.
@krishnachandra5259
@krishnachandra5259 25 күн бұрын
Happy Birthday to you Tollywood One and only 👑 Mega Star Chiranjeevi Annayya Garu 🎂🎈💐💐🚩🚩💐💐💐🚩💖🙏💖 love you Annayya 💖👑🙏
@srinivasbejawada6434
@srinivasbejawada6434 25 күн бұрын
చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు
@Venky_Royal
@Venky_Royal 25 күн бұрын
#My ideal#My Inspiration#Happy Birth Day to My GOD ****Mega ******Chiranjeevi*****Annayya**** చిరంజీవి అంటే*** చి- చిరకాలం రం-రంజింపచేసే జీ -జీవన వి -విజేత #HBDMegastarChiranjeevi ❤️❤️
@ChMohan-g9n
@ChMohan-g9n 25 күн бұрын
Annayyaki Happy Birthday 🎂🎂
@manjunathahn9493
@manjunathahn9493 24 күн бұрын
HAPPY BIRTHDAY BOSS From ಕರ್ನಾಟಕ
@RamishettiHari
@RamishettiHari 25 күн бұрын
నిత్య కృషీవలుడు, box office ka baap అలాగే ఆపద సమయాల్లో అపద్భాంధవుడైన మన పద్మ విభూషణ్ మెగాస్టార్ Dr. చిరంజీవి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు💐🎂🎉✨
@vamsitelugugamer4879
@vamsitelugugamer4879 25 күн бұрын
Happy barth day boos🙏🙏🙏🙏
@Stranger17178
@Stranger17178 25 күн бұрын
Jai mega star ⭐🔥
@ramum5550
@ramum5550 25 күн бұрын
Anna nuvuu chabutunta goosebumps vasttunai hbd megastar chiru
@nageshsire7802
@nageshsire7802 25 күн бұрын
Advanced happy birthday to big boss🎂💐🎊🎉
@TRaviKishore23
@TRaviKishore23 25 күн бұрын
JAI CHIRANJEEVA
@mahendramahendra1484
@mahendramahendra1484 25 күн бұрын
Telugu sinima lu top lo tisukendi manaa megaa star chiranjeevi all time number one Hiro happy birthday 🎂🎂🎂🎂🎂 megastar chiranjeevi
@sankargundlapalli
@sankargundlapalli 24 күн бұрын
Well said Nippu, log live Megastar Chiranjeevi.
@flpaloeveraworld6289
@flpaloeveraworld6289 25 күн бұрын
*Jai Mega ⭐*
@ramakrishna-vi4vv
@ramakrishna-vi4vv 25 күн бұрын
Nippu nagaraju garu e video ki hatsoff cheptunna...me presentation superb sir. Evergreen megastar...DEMI GOD Megastar chiru ...
@simhadri111
@simhadri111 25 күн бұрын
thq anna super video.....thnqq
@kanithisrinivasarao559
@kanithisrinivasarao559 25 күн бұрын
HAPPY BIRTHDAY ANNAYA....🎉
@shivaganeshkaranam5963
@shivaganeshkaranam5963 25 күн бұрын
Happy birthday annayya ❤
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 25 күн бұрын
చిరు గురుంచి మీరు బాగా చెప్తారు, thank you bro
@nagarajavgr4695
@nagarajavgr4695 24 күн бұрын
జై చిరంజీవ జై ❤ హ్యాపీ బర్త్ డే అన్నయ్య
@prathapprathap6437
@prathapprathap6437 25 күн бұрын
Happy birthaday Annaiah
@sreenuv1680
@sreenuv1680 25 күн бұрын
విష్ యూ హ్యాపీ మెగాస్టార్ చిరంజీవి..❤
@prakashrao2311
@prakashrao2311 25 күн бұрын
రేపు ఇంద్ర రీరిలీజ్. నిప్పు నుండి ఇంద్ర రివ్యూ
@r.srinivasrao1671
@r.srinivasrao1671 25 күн бұрын
HAPPY BIRTHDAY TO FRIST INDIAN MEGASTAR CHIRANJEEVI GARU🎉
@akulasaidarao08
@akulasaidarao08 25 күн бұрын
Jai chiranjeevi
@narasimhamr7146
@narasimhamr7146 24 күн бұрын
Mee vocabulary is ultimate. ""Fights ki athletic essence kalipi" wow . Incredible.
@srinivasulu6765
@srinivasulu6765 25 күн бұрын
Jai mega star chiru annaya
@dsmframes1486
@dsmframes1486 25 күн бұрын
Many more happy returns of the day megastar chiranjivi annayya🎉🎉🎂🎂🎉🎉❤️❤️🎊🎊🇮🇳🇮🇳🔥🔥🔱🔱🥥🥥🪷🪷✡️✡️💐💐💐
@padmajapokala8041
@padmajapokala8041 25 күн бұрын
nuvvu keka nippu
@eswarmugada3264
@eswarmugada3264 25 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా
@Nenunaestam
@Nenunaestam 22 күн бұрын
Muddhula megastar bagundhi. Nippu nuvvu chiru snake dance marchi poyav.cine industry ante megastar mundhu tharwatha.❤❤❤❤
@santhoshd9864
@santhoshd9864 25 күн бұрын
Happy birthday chiru
@SuryaGanesh-f5h
@SuryaGanesh-f5h 25 күн бұрын
Happy birthday Megastar Chiranjeevi Garu...........Boss of Masses...........Boss of Tollywood
@tirupathinews934
@tirupathinews934 25 күн бұрын
Happy Birthday to you Chiru Annaiah❤❤❤❤long live and stay blessed ❤️❤️❤️❤️❤️❤️nagaraju garu tgank you so much for remembering chiru annaiah glory 🙏🙏🙏🙏🙏🙏
@gjgj1088
@gjgj1088 25 күн бұрын
Jai Megastar..❤❤❤
@ambrishacharyr6620
@ambrishacharyr6620 25 күн бұрын
🎉 happy birthday to you mega star chiru sir 🎉
@yogendrajonnala53
@yogendrajonnala53 25 күн бұрын
Bossu🙏🏽🔥
@maheshharivaram4475
@maheshharivaram4475 24 күн бұрын
చిరంజీవి చాలా గ్రేట్ లెజండ్ ఇన్ ఇండియా 👏👏👏❤❤
@baludutta9939
@baludutta9939 25 күн бұрын
Advanced HBD# BOSS
@nageswararaonagesh2007
@nageswararaonagesh2007 24 күн бұрын
200% True Nippu Bro Happy Birthday Annayya No One Can Replace Megastar One And Only Padma Vibhushan Chiru 💐💐💐💐🙏🙏🙏
@pavanroy698
@pavanroy698 25 күн бұрын
Fist like first comment 😍
@BROWaste.channel
@BROWaste.channel 24 күн бұрын
Jai mega star happy birthday chiri sir love from karnataka ❤❤
@nookarajuknr3339
@nookarajuknr3339 25 күн бұрын
Many more happy returns of the day Mega Start Chiranjeevi annayya ❤❤
@nsreddynethinti8709
@nsreddynethinti8709 25 күн бұрын
💐💐 మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు 💐💐🍫🍫🎂🔥✨✨
@narendraroyalznamala6479
@narendraroyalznamala6479 25 күн бұрын
1 St like and comment ❤ jai nippu happy birthday chiru❤
Megastar's Gang Leader completed 30 Years
9:43
Nippu Nagaraj
Рет қаралды 17 М.
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 34 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 18 МЛН
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 34 МЛН