ఎక్కడ దొరుకుతాయండి మీకు,ఈ నారి సమస్యలకు సమాధానాలు చెప్పే కథలు. బాగుంది ఈ రోజు మీరు చెప్పిన, నేనువిన్న ఈ కధ. తల్లి, తండ్రులు కాస్త కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇటు వంటి కాపురాలు నిలబడవు. కూతుర్ల మొండి వైఖరికి తల్లి తండ్రులుకూడా తోడై ఎన్నో కాపురాలు కూలిపోవడం చూస్తున్నాం ఈ మధ్య. కనువిప్పు కలిగించే కథలు రాస్తున్న రచయితలకు, వాటిని మాకు అందించే వారధిలా నిరంతరం ప్రయత్నిస్తున్న మీకు అభినందనలు. 🙏
@kandukurisatyanarayanamurt42322 жыл бұрын
చాలా బాగుంది
@umasubha4781 Жыл бұрын
Nice story sir.❤😊.
@amrutavahini29282 жыл бұрын
కీలెరిగి వాత పెట్టడం అంటే ఇదే. చాలా బాగుంది.
@ramadevimovidi99623 жыл бұрын
రచయిత గారు ఈ కధను చాలా చాలా బాగా రాశారు. ...ఇవన్నీ ఇప్పటికాలం ఆడపిల్లలకు బాగా సరిపోతుంది. ..రచయిత గారు చివరన కూడా ఆ అమ్మాయి మారలేదని కేవలం తల్లి తండ్రుల మీద ఉన్న కోపంతో వెళ్లి పోయిందని. ..ఆ తర్వాత ఆ తల్లి తండ్రు ల బాధను....ముందు నుంచి చివరి వరకు చాల బాగా రాశారు.. .చివరిలో. ..వారి మాటలు నాకు బాగా నచ్చినవి. ముందుతరం వారు ఇలాగ లేరు. ..ఆ ఆడవాళ్లు కు ఎన్ని కష్టాలు ఉన్న. ..పెళ్లి అనే జీవితం లేక పోయినా. ..హింసలు పెట్టి నా పిల్లలకోసం. ..సమాజం అనే భయంతో జీవించారు. ....కొన్ని కుటుంబాలు అయితే ఇప్పుడు అప్పుడు. ...వారి జీవితాలను వారి లాభాలకోసం బలి చేసి. ...బతికి ఉన్న శవాలలాగా చేయుచునారు.కాని ఈ కథలో ని ఆడపిల్ల చిన్న విషయాలకే పట్టుదలతో సంసారాన్ని పాడుచేసుకోవాలని అనుకున్నది. ..ఆ అబ్బాయి కూడా కొన్ని మంచి విషయాలను తెలుసుకుని ఉంటే సంసారం బయటకు వచ్చి ఉండేది కాదు. ......నాకు కధ చాలా బాగా నచ్చింది. ..ముగింపు రచయిత గారు చాలా బాగా రాశారు. ...రచయిత గారికి అభినందనలు.
బాగుంది .భార్యాభర్తల మధ్య సరైన అవగాహన సర్దుబాటు వుండాలి .
@jayalakshmivsrn46453 жыл бұрын
Ekada chala baga mugincharu tq 👌👌👏👏🤝🌹💐
@shobhabojja37742 жыл бұрын
Very nice story , I like this story very much
@nalinibhagavatula82593 жыл бұрын
mee selection of stories is really excellent. manava sambandhalu vaati klishtatalu chupinche kadhala selection chaala harshaneeyam
@a.t.vikramatmakur39803 жыл бұрын
SIR, MEERU KATHA CHEPEY MUNDU OKA SAARI CHADIVI PREPARE AVVANDI. VAAKYAALA MADYA GAPS MARICHI POTUNNARU.
@rangaraomutyala243 жыл бұрын
Excellent It’s like a real story
@kalyanieesarapu7983 жыл бұрын
Nice one uncle
@shobhabojja37742 жыл бұрын
Thank you🙏
@suryatejaatluri12963 жыл бұрын
Chala bagundi
@subramanyamys86263 жыл бұрын
Good
@kattanalanda31403 жыл бұрын
Nice story 👌
@durgadasari23252 жыл бұрын
చాలా చాలా బాగుంది కధ.
@pavanim56863 жыл бұрын
Nive stories sir ... Thanks 🙏
@padmavathithota49993 жыл бұрын
Chadivithe kadu sir mire cheppinadi thank you 🙏🙏
@jayalakshmimetta24213 жыл бұрын
Ma intlo same edhe problam sir but inka ma papa ki pilalu leru Edhariki padadamle asalu aa abbayeki evaritho ela matladalo thlyadhu gantaki okala vntadu athani valaa maku mentall vachesthundhi em cheyalo salaha evagalaru sir dhaya chesi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@annapurnarallapalli45073 жыл бұрын
Super
@nallanchakravarthy6193 жыл бұрын
త ల్లి తండ్రులు అలానే ఉండా లి....
@janakik56923 жыл бұрын
E kadhlu chadavalante ela
@BHARARHROYAL3 жыл бұрын
Eeendau eepaper lo Sunday magazines chadavandi online lo
@sailajakaranam71443 жыл бұрын
Sir. Memu koodaa mee.channel lo kadhalu.chadavadaniki avakasamisthara K.l.sailaja