నా పొరపాటుని మన్నించండి: 3వ పద్యం లో నోటి కుండ కాదు. ఓటి కుండ. సంధి గమనించలేదు నేను. ఓటి కుండ అనగా కన్నాలున్న కుండ. అందులో నీరు నిలువదు కదా. భవిష్యత్తులో ఈ పొరపాట్లు రాకుండా ప్రయత్నిస్తాను. పెద్ద మనసుతో మన్నించగలరు. అంతే కాదు. 3వ పద్యం తెలుగు script లో కుండ కు బదులు కండ అని దోషం వచ్చింది. గమనించగలరు🙏
@epcservices60183 жыл бұрын
ఎంతటి వారికైనా పొరపాట్లు సహజం! మీ ప్రయత్నం మాత్రం అభినందనీయం!
@obulamramsubbareddy68683 жыл бұрын
జై జై శ్రీ రామకృష్ణ
@anu-fm5fr3 жыл бұрын
Sir bhagavath geetha cheppandi doctor garu
@a1acupuncturekakinada8723 жыл бұрын
మీమ్మల్ని కన్న తల్లిదండ్రులకు నా పాదభివందనం సర్...🙏🙏🙏🙏
@parvathisamdevu15473 жыл бұрын
No no
@naidujagarapu54923 жыл бұрын
ఒక విలువైన వైద్య వృత్తిలో ఉంటూ.. మీకోసం కొంత సమయం కేటాయించుకోవడం చాలా కష్టం. అలాంటిది సమాజానికి ఉపయోగపడేలా, యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న మీ ప్రతి ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఈ ప్రయత్నం వెనుక మీరు ఖర్చుచేసే మీ విలువైన సమయానికి మరియు మీ తపనను మేము వెలకట్టలేము.. కానీ మీ మాటలు మరింత మందికి చేరేలా మా వంతు సాయం చేయడం మా కనీస ధర్మం.. ముందు ముందు మరిన్ని వినూత్న ఆలోచనలకు నాంది పలకాలని.. ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకు మరింత శక్తి, ఆరోగ్యం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
@siddaiahavalapati53452 жыл бұрын
Sir మీరు ఒక డాక్టర్ గా ఉంది కూడా ఆయుర్వేదం, ఆధ్యాత్మిక, వేదాంత విషయాలు అలా...అలా...అలా.. చెప్పుకుంటూ పోతే.. అబ్బా...మీరు ఒక తెలుగు వారిగా పుట్టడం అద్భుతమైన బాషా పరంపర...మీరు చాలా గొప్పవారు🙄🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bamankhanna84 Жыл бұрын
Yes, 💯 correct
@visakhapatnamvizag37112 жыл бұрын
డా. నందన్ గారు కారణ జన్మలు
@subhashini7777 Жыл бұрын
Thank you sir, మీరు ప్రశాంత వదనంతో, చాలా స్పష్టంగా, అందరికి అర్థమయ్యే విధంగా వివరిస్తూ వున్నారు
@padmaa99433 жыл бұрын
🙏 డాక్టర్ గారు, ఎంతో ప్రశాంతంగా వివరం గా అందరి కు అర్థం అయ్యేవిధం గా వివరిస్తారు , ధన్యవాదాలు
@padmakumari8163 жыл бұрын
పిల్లలకు విలువలు , జీవిత సత్యాలను నేరిపించే మీ తాపత్రయం హర్షణీయం. పైగా బహుమతులు.great encouragement
@ActiveSridevi2 жыл бұрын
👏అబద్ధం చెప్పిన చోట ధనం నిలువదు!👍
@venkatsiva58852 жыл бұрын
🙏🙏 అయ్యా మీరు సమాజ అభివృద్ధి కొరకు చేస్తున్న కృషికి నా ధన్యవాదములు🙏🙏
@bhaskararaoarji75803 жыл бұрын
తండ్రీ .. మీకు పాదాభివందనం .. ఇదంతా మా పూర్వజన్మ సుకృతము
@Adityakumar-ls4ms3 жыл бұрын
శారీరక ఆరోగ్యానికి మీ వైద్య సలహాలు,మానసిక ఆరోగ్యానికి(వికాసానికి) మీ వేమన పద్యాలు వీక్షకులకు ఎంతో ఉపయోగ పడతాయి అనుటలో సందేహం లేదు.భిషగ్వర్యులు సమీర్ గారికి ధన్యవాదాలు.
@bhaskarm22653 жыл бұрын
చాలా బాగా చెప్పేరు సమీర్ గారు .మీరు చేస్తున్న ఈ కార్యక్రమము చాలా బాగుంది నాకు చాలా నచ్చింది. థాంక్యూ.ఇలాటివి ఇంకా ఇంకా చేయాలి
@radhikabolisetty66663 жыл бұрын
ఎంతో వివరంగా చెప్పారు సమీర్ గారు ,ఇప్పుడు వేమన పద్యాలు వింటుంటే ఎంతో అర్థవంతంగా అనిపిస్తున్నాయి మీరు చెప్పే విధానం హాట్స్ ఆఫ్ అండి🙏🌷
@hemalathaaluri85552 жыл бұрын
ఒక్కో పద్యానికి ఒక్కో కథ చెప్పి పిల్లలకు కూడా పద్యాలమీద అభిరుచి పెరిగేలా చేస్తున్నారు.ధన్యవాదాలు 🙏🙏
@madhavikanakadurga90613 жыл бұрын
మీ వివేకానికి మీ తాపత్రయానికి🙏🙏
@ammapaatasala.telugulesson32213 жыл бұрын
మంచి యజ్ఞం చేపట్టారు సార్.మా చిన్నప్పుడు అందరం వేమన పద్యాలు నేర్చుకున్నాం.
@sekhababu57672 жыл бұрын
Nenu Kanna Nee Thalli dandrulu danulu variki padabi vandanam. 🙏🙏🙏 respected doctor you are a versatile personality you are a taken up right and needful content for this society
@VasantaKam3 жыл бұрын
Doctor గా బిజీగా ఉంటూ ఇంత చక్కని వీడియోలు తయారు చేస్తున్నారు.మీ సామాజికబాధ్యతకు అభినందనలు, వందనాలు .
@malikkatanjavur3833 Жыл бұрын
🙏🏼 Jai Sri Krishna 🙏🏼 Your service to the society is highly appreciated 🙏🏼
@bhavanaswonders51933 жыл бұрын
Memalni ela penchina me amma gariki na padhabi vandanam 🙏🙏
@miriyala42493 жыл бұрын
సనాతన ధర్మ సంరక్షులు మీరు,ధన్యవాదాలు .
@malakondaiahgolla9733 жыл бұрын
అయ్యా సనాతన ధర్మం అంటే ఏమిటి అందరూ అదే అంటున్నారు
@SRIKANTH...3 жыл бұрын
@@malakondaiahgolla973 🍊🍊🍊
@chavalilatha41473 жыл бұрын
మీరూ చేప్పట్టిన కార్యక్రమం చాల అధ్బుతంగా. ఉన్నాది డాక్టర్ సమీర్ గారు👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺
@padmajacheethirala86043 жыл бұрын
నా చిన్నతనం లో మా అమ్మగారు రోజు అనగ అనగ రాగ ...పద్యం రోజు చెప్పే వారు. తాత్పర్యం కూడా చెప్పి నన్ను ఎంతో encourage చేశారు.ఇప్పుడు నేను ఈ పద్యాన్ని నా grand kids కి నేర్పిస్తున్నాను
@anithanarisipuram16373 жыл бұрын
Namaste sir, excellent . Very good effort.
@Filmfare-c1i3 жыл бұрын
Sir మీ ప్రయత్నం అభినదనీయం మరియు తెలుగు భాషకు సాహిత్యానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం అందునా బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం మరింత అభినందనీయం
@madhuchennupati62832 жыл бұрын
super sir
@janardhanraojanardhan44672 жыл бұрын
Bhavishyat taraalaku meeru adbhutamaina margadarsakulu Dr Sameer garu
@srinivasasomasundaramsista71083 жыл бұрын
చాలా బాగా చెపుతున్నారు డాక్టర్ గారు . డాక్టర్ అయిఉండి , మీ బిజీ షెడ్యూల్ లో కొంత సమయాన్ని పక్కకి పెట్టి, ఇప్పటి జనరేషన్ కి వేమన పద్యాలు చెప్పాలని అనుకోడం అభినందించదగ్గ విషయం.ధన్యవాదాలు .
@rammohangolkonda78443 жыл бұрын
👌 వేమన పద్యాలు నాకూ చాలా ఇష్టం. ఈ పద్యాలు చెప్పినందుకు శతకోటి వందనాలు
@bhaskararaopeesapati27222 жыл бұрын
Balasubramanyam garu unnapudu vemana vari padyamulu vari Nota vinnaru paduta teeyaga program lo, marala Doctor garu avidamuga vemana padyalu cheputunnaru good sir, society kosam alochincharu GOD BLESS YOU
@Nelloreammayivsvlogs Жыл бұрын
Ela vemana padhyallu marala mi dwara andhisrhuna dhani thankyou so much 🙏🌺💐
@sumalatha94774 ай бұрын
Sir, this shows your humbleness....me videos tho yuvathani margadarsanam chestunnaru thankyou
@divyadivya-ol3wx3 жыл бұрын
చాలా బాగా చెప్పారు. వేమన పేరు కూడా తలవని ఈకాలంలో వేమన పద్యాలు, వాటి ప్రాముఖ్యం, నేటి జీవనానికి కూడా యోగి చేసిన బోధ వర్తిస్తుందని చెప్పినందుకు ధన్యవాదములు.
@nandulaannapurna63802 жыл бұрын
నా ఆలోచన దృక్పధం కూడా ఇలాంటిదే. నా మనుమలకు 10పద్యాల దాకా నేర్పిస్తాను.
@Nelloreammayivsvlogs Жыл бұрын
Sir miku chala chala thank you so much, 🙏🌺💐🎇
@anandakumarnadipalli37362 жыл бұрын
చాలా చక్కగా వుంది మీ ప్రయత్నం.
@aswinyvenky29822 жыл бұрын
ధర్మో రక్షిత రక్తిత:
@suseelamoka20353 жыл бұрын
నమస్తే సమీర్ జీ. మిమ్మల్ని చూస్తే శాంతికి సింబల్ గా వున్నారు. మీరు busy life లో కూడా మీరు తెలుగుని బ్రతికిస్తున్నారు.కొంచెం చదువు కున్నవారు తెలుగు మాట్లాడటామ్ లేదు. మీలాంటి వారు సనాతన ధర్మాన్ని బ్రతికిస్తున్నారు. మీకు చాలా చాల ధన్యవాదములు....🙏🙏🙏.
@vvenkat27892 жыл бұрын
Ok mdm jeee
@fatimabenedict7280 Жыл бұрын
Very good motivational talk with examples hats off to you sir
Meru nijamaina Guru bida anipisthunadi. E workshop vijayavanthamavali. Kruthagnathalu.
@kasturisatyavani15283 жыл бұрын
Chaala manchi pani chesthunnaru.Dhanyavadhamulu
@gopalraonadupuru59212 жыл бұрын
Vandanamulu gurujee 🙏
@ramakrishnabandaru18972 жыл бұрын
Nice and very useful to kids . Not only for kids. Now a days no one is there to say "THE GOOD" to the youth. Very great programme sir . Being busy in your profession , you do an excellent deed. May baba bless you . Baba is doing this with you.
@bashashaik39922 жыл бұрын
Sameer sar super
@ponvelappan143 жыл бұрын
వేమన పద్యం దాని అర్థం చెప్పే తీరు చాలా బాగుంది_మున్నంగి పొన్వెలప్పన్,తమిళనాడు
@venkatasivaiah390 Жыл бұрын
Sir 🙏,chalabaga chepparu amazing explanation about the poems
@prkraju48573 жыл бұрын
Prsent ML alu chusthe bagundunu
@lakshmiyellapantula80733 жыл бұрын
పద్యాలు తెలిసినవేఐనా చదవే తీరు బాగుంది. పొరపాటుని కూడా వెంటనే గ్రహించి దిద్దు కోపడంకూడా చాలా బాగుంది
@padmasreeb51873 жыл бұрын
Bahu chakkati prayatnam. Abhinandaneeyam👏👏👏
@sambasivaraokamepalli94243 жыл бұрын
చాలా సంతోషం.. డాక్టర్ గారు.. నోటి కుండ అంటే ఓటి కుండ అనుకుంటాను..
@kirankumarvalireddi46732 жыл бұрын
మీకు ధన్యవాదాలు సర్
@ganeshjampana8482 жыл бұрын
నమస్తే స్వామి, మొదటి పద్యంలో వేము అంటే వేము అనే చేదు లక్షణం కలిగిన మొక్కనే అది వేప కాదు. వేము తినగా తినగా విష జంతువులు కరిచినా విషము ఎక్కదు. జైహింద్.
@simhadrimosali47113 жыл бұрын
అయ్యా చాలా చాల గొప్పదైన కార్యక్రమం.... ధన్యవాదాలు
@rajeshande9833 жыл бұрын
Good morning Sameer garu, flabbergasted to see my mom listening/watching your videos every day. she retires for the day usually watching spiritual/words of wisdom/divine related videos. She watches Chaganti Koteswara rao garu videos and yours before hitting the sack! Can't quote a better example of how profoundly influential you are!
@DrSameerNandan993 жыл бұрын
I am honoured and humbled Rajesh 🙏
@bujjamma84632 жыл бұрын
మీరు సూపర్ డాక్టర్ గారు ఇంత వరకు ఎప్పుడూ నేను ఇలా వినలేదు
@raajilakshmi2743 жыл бұрын
సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న ఈ కృషి కి ధన్యవాదాలు...🙏 పైగా,ఇంత స్వచ్ఛమైన,స్పష్టమైన తెలుగు భాషని ఈ మధ్య కాలంలో ఎవరి నోటా వినలేదు..🙏🙏🙏
@anushap43518 ай бұрын
Thank you so much doctor garu
@RamaDevi-fs5fe3 жыл бұрын
Vare . Good amma 🙏🙏🙏🙏🙏
@bhavanisaradhi2403 жыл бұрын
Chaala manchi programme Modalu pettaru. Thanks
@సూర్యరామచంద్రుడుసూర్యరామచంద్రు3 жыл бұрын
నమస్కారం 🙏 మంచిసంకల్పం మూడు స్లోకాలకుఅర్థాలుఇవికావు అవిగోప్పపరమార్తాన్నిసూచిస్తున్నవి మంచియెగ్యతబావంతెలుపుచున్నవి. వాటిఅర్థాలుతెలుసుకోవాలంటె.ప్రత్యుత్తరంద్వారఅడగండి చెప్పుతాను.అలనిమీరుచెప్పినవిపూర్తితప్పూఅనడానికిలేదు
@radhamurthy18343 жыл бұрын
మీ తెలుగు sooperb (ఈకాలంలో)
@sarahlekhana32853 жыл бұрын
సుపర్భ్ సార్ చాలా బాగా చెపుతున్నారు,. 👌👌
@msr59333 жыл бұрын
Mee attempt chaala goppadi sir,. Inspite of busy schedules🙏. వేమన పద్యాలను ఒక కాపు కాసి నిలపెట్టే మీ ప్రయత్నం సదా హర్షనీయం 💐, మా అదృష్టం 🙏
@udayavelle96483 жыл бұрын
Chala baga cheparu Vemana gari Padyalu gurinchi cheppi eppati variki vignananni theliya chese prayathnam ....great....you are very great Sai ram Sameer Nandan garu....me lanti varu samajaniki chala avasaram
@Vpvi1hra1yjha-1 Жыл бұрын
Mee first video anta intresting anipinchaledu kani ipudu iam literally addicted to ur videos and voice
@PK-4542 жыл бұрын
Very very good series. Essential series
@srinivasaraotanikella6113 жыл бұрын
Nice of u doctor for ur interest
@banuprasad59402 жыл бұрын
Very nice examples 🙏🙏🙏🙏
@jayakrishnakanchumarthi33972 жыл бұрын
👍🎉🙏😊 good comments sir
@gautamviews81403 жыл бұрын
Chinnappati nundi... naku " Vemana Padyalu " ante chala istam.💚
@rupavathipatharlagadda15232 жыл бұрын
Your presentation is simply superb
@suneethapotturi61733 жыл бұрын
కృతజ్ఞతలు మీకు ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు 🙏🙏🙏
@sreenugummalla16682 жыл бұрын
A great surveys🙏
@shobhatalluru6493 жыл бұрын
Mukhynga mana moolaalu marchi pokoodadu ani chivaraga cheppe chinna cathalu vaati dwara cheppe hitavu baagunnai .Anglam goppade alaagani canntallini ,maatru bhaasha nu marachi poyye durdasa lo maanavaali padipotundi ,mukhyanga mana teluguvaaru (eey nirlakshyam lo nenu bhaagasturaline ) meeru teeskune eey classes maa laanti vaariki kanuvippu ga bhaavistaanu .JAI HIND...
@haranadhpatchava19622 жыл бұрын
సిరివెన్నల సీతారమశాస్త్రి విధాత తలపున ...పాటకి చక్కగా అర్ధసహితంగా వివరించారు మీరేకదా 😀👏
@mothukurisamyuktha36582 жыл бұрын
చాలా మంచి పనిచేస్తున్నారు సమీర్ గారూ, అభినందనలు
@RajasekharaReddyNO2 жыл бұрын
మంచి ఆలోచన.
@bhagyalakshmigampa32323 жыл бұрын
Chalaa interesting ga chebutunnaru
@simhadrimosali47113 жыл бұрын
చాలా మంచి వీడియో సార్ ధన్యవాదాలు
@KrishnaVeni-nd9qs2 жыл бұрын
Tq guruvugaru
@kvsatyanarayana99353 жыл бұрын
🙏వేమన పద్య రత్నాకరం 1999 సం. లో చదివాను, 😌నా హ్రుదయాన్ని తాకిన ఈ ఆసు ఆసుకవిత్వం 😌ఆలి(భార్య) దరుపు వారు ఆత్మ బంధువులైరి! 🌹తండ్రి దరుపు వారు 👺దయాదులైరి(విరోదులు) !! 🌹తల్లి తరుపు వారు సమానులైరి!! విశ్వదాభిరామ వినుర వేమ!! 😌 👌🙏ధన్యవాదములు సార్ మీ మంచి ఆలోచనకు🙏🙏
@jayammabheema36573 жыл бұрын
Ayushmambha dr garu
@anasuyareddy81043 жыл бұрын
Inglish medium ప్రభావం,ఈ జనరేషన్ వారి శరీరం hinduvuladi,మనసు బుద్ధి ఇంగ్లీష్ వారిది. మన దురదృష్టం.
@ayyalasomayajularajyalaksh84733 жыл бұрын
Adbhutam sir ee padyaalu naa lanti vaalu chaala mandi nerchukovali🙏🙏🙏
@anantharajukamakshi91002 жыл бұрын
Super sir really great
@anushap43518 ай бұрын
Giving this good information
@sugunakrishnan3223 жыл бұрын
Super ga chebuthunnaru Dr. Garu. Thanks a lot.
@vijayalakshmivijee4907 Жыл бұрын
Thank you so much sir
@jaganPuram3 жыл бұрын
Well said and explained with different stories... Waiting for more vedios like this... thanks Sir ..
@gangabhavani88252 жыл бұрын
Great job
@bhimarajuummadi70412 жыл бұрын
మీ ప్రయత్నం చాలా గొప్పది, కొనసాగించండి
@nirmalam50593 жыл бұрын
Target groups to practice these poems n their meanings. Parents must take interest in making the children learn. Due to corona, schools are not open. So learning at home should include these poems. Good job Sameer👌👍
@rayapati50262 жыл бұрын
Elanti poems explanation superb
@rajeswarigudivada88303 жыл бұрын
Danyavaadaalu guruvugaru
@vasur28033 жыл бұрын
God bless you sir
@kompallyanjaneyulu14102 жыл бұрын
Tq Sir.. good information
@369fisheyes33 жыл бұрын
Jai gurudev 🙏 Good explanation.. Nice concept...
@panduranga59283 жыл бұрын
🙏 Dr
@srinivasbalyal427 Жыл бұрын
Sairam annagaru
@preethiteluguvlogs56693 жыл бұрын
🙏🙏 Manchi maatalu, manchi villuvalu and manchi pravarthana - meeru vivarinche vemana padhyala dvaraa easy ga pillalu artham chesukuntaru sir.Thank you soo much.
@rangarao54733 жыл бұрын
డాక్టర్ గారూ మీ వాట్సాప్ నెంబర్ యివ్వగలరు. నా ఆటవెలది త్రిశతి పంపగలను. మీ ఈ మంచి ప్రయత్నానికి అభినందనలు.