ఇలా సాగు చేస్తే సిరిధాన్యాలతో రైతులకు సిరులు || Rythunestham Foundation || Millets

  Рет қаралды 143,972

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

#Rythunestham #Naturalfarming #Millets
☛ SUBSCRIBE TO Rythunestham KZbin Channel
www.youtube.co....
సహజ విధానంలో అతి తక్కువ ఖర్చుతో సిరిధాన్యాలు సాగు చేసి రైతులు మంచి ఆదాయం పొందవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. అటవీ కృషి విధానంలో ఈ పంటలను సాగు చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయని వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 23న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఖాదర్ వలి పాల్గొన్నారు. సిరిధాన్యాల సాగు, అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. సిరిధాన్యాలు పండిస్తున్న రైతులను సన్మానించారు.

Пікірлер: 173
@shaikdastagiribasha5404
@shaikdastagiribasha5404 5 жыл бұрын
రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన ఇటువంటి శిక్షణ సదస్సులు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఖాదర్ వలి గారితో కలసి నిర్వహిస్తున్న మీరందరికీ ధన్యవాదాలు.
@rajasekhar9361
@rajasekhar9361 5 жыл бұрын
ఖాదర్ గారు మీరు మా జిల్లా లో పుట్టడం మాకు చాలా గర్వకారణం . ఈ వీడియో చూస్తుంటే నాకళ్ల వెంట ఆనంద భాష్పాలు వస్తున్నాయ్ సర్ . ధన్యవాదాలు అయ్యా
@MsTrimurthulu
@MsTrimurthulu 5 жыл бұрын
రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన ఇటువంటి శిక్షణ సదస్సులు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఖాదర్ వలి గారితో కలసి నిర్వహిస్తున్న మీరందరికీ ధన్యవాదాలు. ఖాదర్ గారు మీరు జిల్లా లో పుట్టడం మాకు చాలా గర్వకారణం . ఈ వీడియో చూస్తుంటే నాకళ్ల వెంట ఆనంద భాష్పాలు వస్తున్నాయ్ సర్ . ధన్యవాదాలు అయ్యా
@raobb1416
@raobb1416 5 жыл бұрын
సిరిధాన్యాల రైతులు market లేక నష్టాల పాలౌతుంటే, ఈయన నడుం బిగించి సిరి ధాన్యాల health benefits ని ప్రచారం చేసి వాటికి market create చేసారు. ఆయన కృషి ఫలించింది. వీటి రేట్లు అమాంతం పెరిగి పోయాయి. Organic గా పండించి rice , wheat కూడ unpolished or semi polished గా వాడితే ఇవికూడ ఆరోగ్యమే. సిరి ధాన్యాల పేరు చెప్పి rice, wheat లను తక్కువ చేయ నక్కర లేదు.
@rameshmarikanti30
@rameshmarikanti30 5 жыл бұрын
Good Job done by Rythunestham.. Thank's a lot
@prabhakartadichetla9881
@prabhakartadichetla9881 5 жыл бұрын
నేను సిరి ధాన్యాలు పండించాలని అనుకుంటున్నాను నాకు విత్తనాలు ఎక్కడ లభ్యమవుతాయి చెప్పండి మరియు వాటి ప్రాసెసింగ్ విధానం విధానము తెలుపగలరు
@bashafakur5168
@bashafakur5168 5 жыл бұрын
Hi
@vishwavishwanath7432
@vishwavishwanath7432 3 жыл бұрын
నమస్కారం సార్
@paryadakiran1210
@paryadakiran1210 5 жыл бұрын
Kadarvalli sir you are really God
@user-ct9ju4dt5x
@user-ct9ju4dt5x 5 жыл бұрын
Thank u rythu nestham
@gramamohana3913
@gramamohana3913 4 жыл бұрын
thanks you
@sarithaprathapballavlogs916
@sarithaprathapballavlogs916 5 жыл бұрын
Thank you sir for ur inspiration
@tharunreddy6872
@tharunreddy6872 3 жыл бұрын
I need seeds crop of millet for cultivate please help me
@nenavathrajesh134
@nenavathrajesh134 5 жыл бұрын
Thank rythu nestham🙏🙏🙏
@sivabezawada9393
@sivabezawada9393 5 жыл бұрын
Sir, where can i get the seeds of korralu?
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel 5 жыл бұрын
thank u sir
@khadarbasha4412
@khadarbasha4412 5 жыл бұрын
Sir veetiki ee tegullu. Emina vacche avakasham untunda??? Rakunda emi cheyali. Vaste emi cheyali.
@prasadaraonaidulaveti8084
@prasadaraonaidulaveti8084 2 жыл бұрын
Seeds ekkada dorukutundiphone no description lo pettandi
@maanyasrivanga4717
@maanyasrivanga4717 3 жыл бұрын
ఇప్పుడు నేను సాగు చేయాలనీ సలహాలు మరియు సాయం చెప్పండి
@siimonnsiimonn5918
@siimonnsiimonn5918 5 жыл бұрын
Iam very interest in this method
@merapaisa9041
@merapaisa9041 5 жыл бұрын
So Nice Sir.😊
@MsTrimurthulu
@MsTrimurthulu 5 жыл бұрын
good imp
@TheSchoolofRockstars
@TheSchoolofRockstars 5 жыл бұрын
Thank you for uploading
@cryvell2109
@cryvell2109 3 жыл бұрын
I am from krishna dist, where to process millets.
@dhakshuyakshu7222
@dhakshuyakshu7222 5 жыл бұрын
Sir memu siridaanyalu saagucheddam anukuntunam seeds Akkada dorukuthayi
@perurihanuma551
@perurihanuma551 5 жыл бұрын
Rythu Nestham Foundation(Guntur) 0863-2286355
@dhakshuyakshu7222
@dhakshuyakshu7222 5 жыл бұрын
@@perurihanuma551 sir memu warangal Lo untam order cheste home delevary chestara
@shyamprasadreddy4791
@shyamprasadreddy4791 5 жыл бұрын
Maaku 10 kgs arikelu 10 kgs andu korralu kaavali
@nanishaggy
@nanishaggy 5 жыл бұрын
Sir krishna district lo memu 5 millets pandinchagalama ? Soil pandutunda please advice
@RaviKumar-er8xg
@RaviKumar-er8xg Жыл бұрын
Thank you sir, vithanalu akkada dorukutai please cheppandi
@bhuvaneswarakumarsavesoil7676
@bhuvaneswarakumarsavesoil7676 5 жыл бұрын
Sir please try to arrange a meeting at Kurnool District
@ramanujanbarigela4625
@ramanujanbarigela4625 5 жыл бұрын
సర్ నాకు andru కొర్రలు విత్తనాలు కావాలి ఎక్కడ దొరుకుతావి చెప్పండి
@thummalamallikarjunareddy2234
@thummalamallikarjunareddy2234 5 жыл бұрын
For Millets seeds call me 9182020511
@vidheyaraju1893
@vidheyaraju1893 5 жыл бұрын
For organic seeds please contact MV RAO 9030734999
@pardhu-
@pardhu- 5 жыл бұрын
రీతూనేస్తాం కృషి ప్రశంసనేయం...
@krishnasureddy7347
@krishnasureddy7347 5 жыл бұрын
Sir memu siridhanyalu sagu cheyali anukuntunamu sir plz ur no...
@PraveenKumar-im2qm
@PraveenKumar-im2qm 5 жыл бұрын
Sir how can we market them
@apparaocheepurupalli7998
@apparaocheepurupalli7998 3 жыл бұрын
korru kontamu 7989920427
@santoshssantosh2073
@santoshssantosh2073 5 жыл бұрын
sir kadhar Garu devudu mi rupamlo bumida unnadu
@MrKelfer
@MrKelfer Жыл бұрын
Where can we get the book Dr Khader Vali sir was talking about ???
@anjanraghu3882
@anjanraghu3882 5 жыл бұрын
Varhsalu undala normal ga bore water unte sari poda sr
@gouriprabha9019
@gouriprabha9019 5 жыл бұрын
siri danyalaki original oils ki thatibellamu ragireku ki siri danyala vithanalaki sampradinchandi
@gouriprabha9019
@gouriprabha9019 5 жыл бұрын
7780397365,8790258289
@SandeepCreativethings2558
@SandeepCreativethings2558 4 жыл бұрын
Marketing issues
@suryakumari9115
@suryakumari9115 4 жыл бұрын
Hi
@nareshalishetti8470
@nareshalishetti8470 5 жыл бұрын
మాకు సిరి ధాన్యాల బుక్ కావాలి ఎక్కడ ధోరూకుంది ప్లీజ్ చెప్పగలరు
@radhikradhikamudhira3536
@radhikradhikamudhira3536 5 жыл бұрын
Menu kuda korralu pandinchalankunam vithanalu Akada dorukuthaye
@shaiknaveedaliali2991
@shaiknaveedaliali2991 10 ай бұрын
Me kallu pattukonta oka Mata cheppandi pandinchina tarvata marketing ala cheyyali akkada ammali
@shaikahmed2158
@shaikahmed2158 4 жыл бұрын
How to get book
@kharinadh1660
@kharinadh1660 5 жыл бұрын
Where can I get korralu seeds in nellore?
@KK-gc5lj
@KK-gc5lj 5 жыл бұрын
Bharat Ratna. 🙏🙏
@nagallagangaraju4297
@nagallagangaraju4297 5 жыл бұрын
Siri dhanyaalu vizianagaram dist. lo ekkada dorukutai... evarina cheppandi plzzzz
@eekshikaadimulam2760
@eekshikaadimulam2760 5 жыл бұрын
Gantastambam daggara market lo anni shops daggara dorukuthai
@nagallagangaraju4297
@nagallagangaraju4297 5 жыл бұрын
Ok thanQ..
@Elitetech-solutionsIn
@Elitetech-solutionsIn 5 жыл бұрын
​@@eekshikaadimulam2760 meeku vijanagaram lo millets farmers numbers unte cheppandi maa business ki kavaali 8328369471
@er.sivakumar5835
@er.sivakumar5835 5 жыл бұрын
Exactly Acharya ranga University eruva Opp jntu engineering ( vzm )
@anumolunaresh2105
@anumolunaresh2105 4 жыл бұрын
Andu korralu January lo vithu ko vacha
@UdayKumar-mb5gu
@UdayKumar-mb5gu 5 жыл бұрын
Sir Madi mahabubnagar puttapaphad village nenu siridhanyalu pandinchalani anukotunnanu akada dorukutai cheppagalaru.
@venkatpadma7801
@venkatpadma7801 4 жыл бұрын
Ma daggra unnai nember 9553740135
@joohanayadav5975
@joohanayadav5975 4 жыл бұрын
@@venkatpadma7801 మీరు ఎక్కడ లోకేషన్
@balakrishnareddyanugu2544
@balakrishnareddyanugu2544 Жыл бұрын
Sir anddu korralu seeds kavali
@singamgouthamreddy1701
@singamgouthamreddy1701 5 жыл бұрын
Sir mere na devudu
@mallimallikarjuna7157
@mallimallikarjuna7157 5 жыл бұрын
Siri dhanyalu vitthanalu ekkada dhorukuthay
@TheSingamalai
@TheSingamalai 5 жыл бұрын
రైతునేస్తం పౌండేషన్
@perurihanuma551
@perurihanuma551 5 жыл бұрын
Rythu Nestham Foundation(Guntur) 0863-2286355
@narendranathp4595
@narendranathp4595 5 жыл бұрын
@@perurihanuma551 garu గుంటూరు రైతు నేస్తం లో విత్తనాలు ఇవ్వడం లేదు. నేను వెళ్ళాను
@crazeekiddy5576
@crazeekiddy5576 5 жыл бұрын
Siri dhanyalu sagucheyatam. Book Peru enti.
@venkatasamynaidu5109
@venkatasamynaidu5109 5 жыл бұрын
raithu nestham book kavali
@krishnahalavath5231
@krishnahalavath5231 5 жыл бұрын
సిరి దన్యల విత్తనాలు హైదరాబాద్ లో ఎక్కడ లభిస్తుంది దయచేసి తెలపాగలరు
@maddinenivamsikrishna6125
@maddinenivamsikrishna6125 5 жыл бұрын
Rajendranagar lo millet research center lo dorukutaayi.
@anjianji3606
@anjianji3606 5 жыл бұрын
నకూకవలి
@eswaradvaitha9074
@eswaradvaitha9074 5 жыл бұрын
Hyderabad Rythunestam office lo. mobile. 94902 54255 99639 78757.
@chinthalamahesh8627
@chinthalamahesh8627 2 жыл бұрын
మార్కెట్ లో వీటికి రేటు ఉంటుందా
@lalitharamasamy9753
@lalitharamasamy9753 5 жыл бұрын
Sir please English . All people will benefits
@PMAHESH743
@PMAHESH743 5 жыл бұрын
I have the English pdf file of kadhar Vali sir
@PraveenKumar-im2qm
@PraveenKumar-im2qm 5 жыл бұрын
@@PMAHESH743 can u send PDF
@PMAHESH743
@PMAHESH743 5 жыл бұрын
@@PraveenKumar-im2qm tell me your phone number
@PraveenKumar-im2qm
@PraveenKumar-im2qm 5 жыл бұрын
@@PMAHESH743 p9908812620@gmail.com sir could u send to this mail
@nayananayan8563
@nayananayan8563 5 жыл бұрын
Dont know Telugu ?
@vbsbhsbhs
@vbsbhsbhs 6 ай бұрын
చెప్పడానికి బానే ఉంటాయి ....మేస్త్రి ....రైతు దగ్గర అండు కొర్రలు 28 కి అడుగుతున్నారు..... మా గుంటూరు లో ....అదే షాప్స్ లో కి వెళ్తే కేజీ 250 చెబుతున్నారు....దీనిని బట్టి రైతు దెబ్బ్బతింటున్నడు....ఒక రైతు నిరాశ చెందితే హాస్పిటల్ పెరుగుతాయి....
@valmikinarasimha9211
@valmikinarasimha9211 Жыл бұрын
అటవీ కృషి అంటే ఏమిటి సార్
@Ajaymayee
@Ajaymayee 5 жыл бұрын
Sir hyd lo Chala cost unay me natural products lo
@barajuramakrishna4261
@barajuramakrishna4261 5 жыл бұрын
kiranmai baragada hi
@muralikamp6211
@muralikamp6211 5 жыл бұрын
మది కర్నల్ జిల్లా విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి
@vinayabhushnareddygade4435
@vinayabhushnareddygade4435 4 жыл бұрын
మిషనుఉన్నది8074765385
@murthyv5132
@murthyv5132 5 жыл бұрын
SIRI DHANYALU RAJAHMUNDRY LO EKKADA DORUKUTHAYI SIR
@rachamallasrinusrinuracham4667
@rachamallasrinusrinuracham4667 5 жыл бұрын
Madhi west gadawari vittanalu akkda dorukutaee
@lasyavideos1593
@lasyavideos1593 5 жыл бұрын
Peddevam wg near tallapudi
@user-ct9ju4dt5x
@user-ct9ju4dt5x 5 жыл бұрын
Naa doubts anni clear aina vi kani seeds yekada dorkuthavi
@srinivaasspittala999
@srinivaasspittala999 5 жыл бұрын
Seeds kavali Nakuda
@TheSingamalai
@TheSingamalai 5 жыл бұрын
రైతు నేస్తం పౌండేషన్ లో దోరుకుతాయి
@srinivaasspittala999
@srinivaasspittala999 5 жыл бұрын
రైతు నేస్తం ఫౌండేషన్ ఏ ఊళ్ళో ఉంది సార్ మాది కరీంనగర్ జిల్లా
@TheSingamalai
@TheSingamalai 5 жыл бұрын
రైతునేస్తం పౌండేషన్ గుంటూరు జిల్లాలో ఉంది. మీది కరీంనగర్ కాబట్టి హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లో మిల్లేట్స్ రిసెర్చ్ ఇన్టిట్యూట్ లో కూడ దొరుకుతాయి
@srinivaasspittala999
@srinivaasspittala999 5 жыл бұрын
Thank you sir
@vijayarajud7069
@vijayarajud7069 5 жыл бұрын
సార్ పుస్తకం పంపించండీ address D.VIJAYARAJU, GOLLAPALEM ,,MALIKIPURAM , MD. PIN.533244 AP
@surarapugurukanth3120
@surarapugurukanth3120 5 жыл бұрын
Songs
@dosapatirambabu4221
@dosapatirambabu4221 5 жыл бұрын
కొర్రలు క్వింట మర్కెట్ రేటు ఎంత
@vinayabhushnareddygade4435
@vinayabhushnareddygade4435 4 жыл бұрын
మిషను ఉన్నది,కావాలంటె మరపడతాము,వెళ్దాం మర అముతాము8074765385
@anandgolla1188
@anandgolla1188 2 жыл бұрын
Kg 50
@anudrawingsdesigns
@anudrawingsdesigns 4 ай бұрын
​@@anandgolla1188please u r number
@moulalirallapalli7871
@moulalirallapalli7871 2 жыл бұрын
అయ్యా మనం ప్రస్తుతానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో లేము మీరు నేర్చుకోండి
@vamsikrishnavaddeboina4385
@vamsikrishnavaddeboina4385 5 жыл бұрын
We need more Gudiende
@nothing8441
@nothing8441 5 жыл бұрын
Nadiche devudu Khadar garu
@sunilsumitrabantrothu9322
@sunilsumitrabantrothu9322 4 жыл бұрын
అండు కోర్రల సీడ్ దొరుకుతుంది ఏక్కడీకైన డెలివరీ చేస్తాం 9000918607
@gramamohana3913
@gramamohana3913 4 жыл бұрын
ధనవ
@rameshsomarampet4210
@rameshsomarampet4210 5 жыл бұрын
Please don't use fertilizers
@gmaruthiprasad1
@gmaruthiprasad1 5 жыл бұрын
Sir I need Lakshminarayana reddy , Hindupur contactat number
@ashokkumar-ok2uq
@ashokkumar-ok2uq 5 жыл бұрын
No
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel 5 жыл бұрын
రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన ఇటువంటి శిక్షణ సదస్సులు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఖాదర్ వలి గారితో కలసి నిర్వహిస్తున్న మీరందరికీ ధన్యవాదాలు
@dasarijhansi6812
@dasarijhansi6812 5 жыл бұрын
a
@tharunreddy6872
@tharunreddy6872 3 жыл бұрын
I need seeds crop of millet for cultivate please help me
@janguraisidam9039
@janguraisidam9039 5 жыл бұрын
Thank u sir
@NareshSUSA
@NareshSUSA 5 жыл бұрын
నేను సిరి ధాన్యాలు పండించాలని అనుకుంటున్నాను నాకు విత్తనాలు ఎక్కడ లభ్యమవుతాయి చెప్పండి మరియు వాటి ప్రాసెసింగ్ విధానం విధానము తెలుపగలరు
@vinayabhushnareddygade4435
@vinayabhushnareddygade4435 4 жыл бұрын
మిషనుఉన్నది8074765385
@vinayabhushnareddygade4435
@vinayabhushnareddygade4435 4 жыл бұрын
chat.whatsapp.com/EKLjhNS18EeEHCmCYjBvdbరైతువర్థనెరుగాకొనుకొవచుచిరుదాన్యలమిషనులుఉన్నవి 65000,70000, 8074765385రైతులనెఅడగవచు మికుతెలిసినరైతులకిచెపగలరు
@apparaocheepurupalli7998
@apparaocheepurupalli7998 3 жыл бұрын
korru kontamu 7989920427
@krishnaveni5701
@krishnaveni5701 5 жыл бұрын
Sir, where do we get the seeds of these for cultivation
@mrkrishna2885
@mrkrishna2885 4 жыл бұрын
Sahajaseeds.in
@MrVengareddy
@MrVengareddy 4 жыл бұрын
Krushi vagnana kendram Nandyal or banaganapalli
@suryakumari9115
@suryakumari9115 4 жыл бұрын
Hi
@tharunreddy6872
@tharunreddy6872 3 жыл бұрын
I need seeds crop of millet for cultivate please help me
@tharunreddy6872
@tharunreddy6872 3 жыл бұрын
I need seeds crop of millet for cultivate please help me
@tharunreddy6872
@tharunreddy6872 3 жыл бұрын
I need seeds crop of millet for cultivate please help me
@narsiblr
@narsiblr Жыл бұрын
Thank you sir
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 17 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 39 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 17 МЛН