Ilaa Choodu Video Song - Nee Sneham Movie

  Рет қаралды 4,335,870

Tollywood

Tollywood

12 жыл бұрын

Watch Ilaa Choodu Video Song - Nee Sneham Movie : super Hit Songs
Starring : Uday Kiran, Aarti Agarwal,Jatin Grewal.
Director : Paruchuri Murali
Producer : M S Raju
Music : R P Patnaik
Subscribe to Tollywood/Telugu No.1 KZbin Channel for non Stop entertainment
Click here to subscribe -- goo.gl/31ISUI

Пікірлер: 1 100
@shyamshyam85
@shyamshyam85 2 жыл бұрын
ఈ పాట ని 2022 లో కూడా చూస్తూనవాళ్ళు మీలో ఎవ్వరైనా ఉన్నారా ❤️❤️❤️❤️
@khasimkhan6847
@khasimkhan6847 Жыл бұрын
SS
@rider__rajesh_2458
@rider__rajesh_2458 Жыл бұрын
2022 Kadu Anna Nenu 2023Kuda Chustunna...
@ManjuManju-ww6yq
@ManjuManju-ww6yq Жыл бұрын
Yahh... it's Mee...🥰
@rider__rajesh_2458
@rider__rajesh_2458 Жыл бұрын
@@ManjuManju-ww6yq Ohh Super.
@prasadkalla9038
@prasadkalla9038 Жыл бұрын
2023 lo chosthunnamu ☺️
@Nenunaarakshasi143PSPK
@Nenunaarakshasi143PSPK 3 жыл бұрын
ఈ పాట 2021 లో వినేవాళ్ళు ఇష్టమైతే ఒక like వేసుకోండి అన్న
@vesapogusamuel3234
@vesapogusamuel3234 2 жыл бұрын
Miss u Uday Anna u love u forve Uday
@ShyamKumar-je4dz
@ShyamKumar-je4dz 2 жыл бұрын
Iam big fan of you uday sir we miss you sir😭😭
@ShyamKumar-je4dz
@ShyamKumar-je4dz 2 жыл бұрын
Hiii
@raghuvaran1380
@raghuvaran1380 2 жыл бұрын
Oye
@dinakommunuri3313
@dinakommunuri3313 2 жыл бұрын
My fevarate uday anna
@preethimanthati3665
@preethimanthati3665 3 жыл бұрын
2000 teenagers ki one and only favourite hero UDAY KIRAN....avuna kaada... Just like...🙏
@anithaanu7554
@anithaanu7554 2 жыл бұрын
Kadhu 1990 nd 1991 92 vallaku favorite hero
@rameshricky7850
@rameshricky7850 2 жыл бұрын
@@anithaanu7554 yes sister really miss both of
@pramodkumarreddyk2468
@pramodkumarreddyk2468 2 жыл бұрын
Yes bro u r right
@yuvavenkat6051
@yuvavenkat6051 2 жыл бұрын
2000 teenagers kante 90'valaki baaga ga favourite hero UDAY KIRAN garu
@yuvavenkat6051
@yuvavenkat6051 2 жыл бұрын
E song ki sambandhinchina edharu leruuu ... Sad
@hafeezmohammad3177
@hafeezmohammad3177 2 жыл бұрын
ఉదయ్ కిరణ్,ఆర్తి మీరు ఈ భూమి మీద లేక పోయిన మా హృదయాల్లో ఉండి పోతారు 😭😭 we miss you
@rajeshwarchinna
@rajeshwarchinna 5 ай бұрын
True bro
@ShivaKumar-mf5cg
@ShivaKumar-mf5cg 3 ай бұрын
85 to 90s kids lucky
@nayaninagaraju9245
@nayaninagaraju9245 3 ай бұрын
ఈ పాట 2024 లో చూసినవారు ఉన్నారా మిలో ఎవరైనా ఉన్నారా
@tharunreddy9892
@tharunreddy9892 4 жыл бұрын
ఎన్ని వేల సార్లు విన్న తనివితీరానీ పాట
@raghuvaran1380
@raghuvaran1380 2 жыл бұрын
Right
@bakiraghu5616
@bakiraghu5616 Жыл бұрын
Yes
@srikanthchoppara562
@srikanthchoppara562 2 жыл бұрын
మీ ఇద్దరిని చూస్తుంటే మనసు తరుక్కు పోతుంది మీ ఇద్దరితో ఇప్పుడు ఉన్న హీరోస్ and హీరోయిన్స్ ఎవరూ సమానం కారు అవ్వలేరు. RP గారు మీకు దాన్యవాదములు ఉదయ్ కిరణ్ గారికి చాలా పాటలు పాడారు.
@bhaskarpuvvala5849
@bhaskarpuvvala5849 Жыл бұрын
My heart wrenches for Uday . Very nice of Sri garu
@pjanaki451
@pjanaki451 9 ай бұрын
RP garuki thanks
@vasanthavasu6651
@vasanthavasu6651 8 ай бұрын
Singer is not RP
@JothiJothi-ey5kp
@JothiJothi-ey5kp 8 ай бұрын
😢😢
@sagarmethar1558
@sagarmethar1558 4 ай бұрын
Sss
@ksaee6762
@ksaee6762 14 күн бұрын
2024 may లో ఈ పాట వినవాళ్ళు ఎంతమంది
@luckyrathod1
@luckyrathod1 3 жыл бұрын
దేవుడికి మంచి వాళ్లంటే చాలా ఇష్టం అనుకుంటా ఇద్దరిని తీసుకుని వెళ్లాడు 😢😳😭😭😭
@hanuma8370
@hanuma8370 2 жыл бұрын
Correct bro but soo sad 😭😭
@pullaiahmaddumala1844
@pullaiahmaddumala1844 2 жыл бұрын
Heart melting after seeing this message. RIP both of them.
@bando2603
@bando2603 Жыл бұрын
Tq
@sankararaonali9391
@sankararaonali9391 Жыл бұрын
మంచి వాళ్లని ఉంచడు.. పాపి చిరాయువు అంటారు.
@balajimogadali
@balajimogadali Жыл бұрын
ఈ పాట ని 2023 లో వింటున్న వారు ఉన్నారా ❤❤❤ ఒక like వేసుకోండి
@tharunreddy9892
@tharunreddy9892 4 жыл бұрын
పొద్దే రాని నిద్రలోనే ఉండి పోనీ నిన్నే చూసే కల కొసం 👌👌👌👌👌
@kcraviravi5588
@kcraviravi5588 3 жыл бұрын
Hiikcravi
@chandiandimani6134
@chandiandimani6134 3 жыл бұрын
Ttrf5t
@sudharani-zc7xp
@sudharani-zc7xp 3 жыл бұрын
@@kcraviravi5588 0000000000000
@jairaj4947
@jairaj4947 3 жыл бұрын
Super
@arifshaikk
@arifshaikk 3 жыл бұрын
Kala ayithe baagundu.uday miss you
@user-vz3ne2ob5p
@user-vz3ne2ob5p 6 ай бұрын
2023 లో ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక like కొట్టండి ❤
@srikanthgatla9529
@srikanthgatla9529 2 жыл бұрын
సూపర్ సినిమా "నీ స్నేహం" పాటలు అబ్ధుతం సంగీతం ఏటో తీసుకేళ్ళి పోతుంది మనసుని ఉదయ్ కిరణ, అర్తి ఆగర్వల్ మంచి నటులు వీల్లు వుండుంటే ఇలాంటి మంచి సినిమాలు వచ్చేవి. కాని వీళ్ళు జ్ఞాపకాలను వదిలి వెళ్ళారు.
@msquare2462
@msquare2462 2 жыл бұрын
21వ శతాబ్దం ప్రారంభంలో తెలుగు యువతకి ఒక వరం ఉదయ్ కిరణ్ and తరుణ్ .... we miss ఉదయ్ కిరణ్ ...but you will remain in our hearts forever with your movies and songs.
@dgambar4761
@dgambar4761 2 жыл бұрын
తరుణ్ ఉన్నాడు మూవీ తీయండి అని చెప్పండి
@balucops
@balucops 9 ай бұрын
Avakashalu ravatledhu emo ? so sad...
@lingayaorganti3847
@lingayaorganti3847 Жыл бұрын
ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ మీరు మా మధ్య లేకపోయినా మీ పాటలను చూస్తుంటే మనసు మనసు తరుక్కుపోతుంది
@manisureshsuresh8452
@manisureshsuresh8452 Жыл бұрын
ఉన్నట్టు0డి నిన్నటునుండి రాజా యోగం పట్టినత ఆనందం డైలి వింటున్న ఈ సాంగ్
@gk-qq1et
@gk-qq1et 5 жыл бұрын
ఉదయ్, ఆర్తి మీరు ఇద్దరూ ఇప్పుడు లేరు ఈ సాంగ్స్ చూసినప్పుడు చాలా బాధ పడతాము
@amoskumar6888
@amoskumar6888 4 жыл бұрын
s
@swathipadidam6835
@swathipadidam6835 4 жыл бұрын
Yeah 😔
@dharanichinnu6916
@dharanichinnu6916 4 жыл бұрын
Yes Bro
@bhaskarchanti6809
@bhaskarchanti6809 3 жыл бұрын
S
@udayuday9822
@udayuday9822 3 жыл бұрын
Miss to both u
@kalyanchakravarthi4163
@kalyanchakravarthi4163 2 жыл бұрын
అతడు: ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం బృందం: ఓ... హనీ... అ: ఐ లవ్ యూ బృం: ఓ... హనీ... అ: ఐ నీడ్ యూ చరణం : 1 అ: నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా అమృతం నింపె నాలో నీ చిరుస్పర్శ ఆమె: ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా రెప్పనేదాటి రావే కలలో ఆశ అ: పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని నిన్నే చూసి కలకోసం ఆ: సర్లేకాని చీకట్లోనె చేరుకోని నువ్వుకోరె అవకాశం అ: తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం ॥చూడు॥ చరణం : 2 అ: వానలా తాకగానే ఉరిమే మేఘం వీణలా మోగుతుంది ఎదలో రాగం ఆ: స్వాగతం పాడగానే మదిలో మైకం వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం అ: ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం దక్కినంత ఆనందం ఆ: అయ్యోపాపం ఎక్కడ్లేని ప్రేమరోగం తగ్గదేమో ఏమాత్రం అ: తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం ॥చూడు॥
@gousemohamed254
@gousemohamed254 Жыл бұрын
నా దృష్టిలో మంచి హీరోని మనం మిస్ అయ్యాం మిస్ యు ఉదయన్న మీ మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి సాంగ్స్ అయితే సూపర్ 🫂లవ్ యు అన్న 💓💓
@puttanagesh497
@puttanagesh497 5 ай бұрын
Super bro
@rukmini7833
@rukmini7833 3 жыл бұрын
E generation tho polisthe 100 times best in tollywood hero uday.... Really misss u....😍😍😍
@nittucool4796
@nittucool4796 3 жыл бұрын
Ya
@vijayavijju707
@vijayavijju707 2 жыл бұрын
Really
@Anagha0403
@Anagha0403 Жыл бұрын
Exactly
@-PalakaVamsee
@-PalakaVamsee Жыл бұрын
songs evergreen
@anjichilka4319
@anjichilka4319 Жыл бұрын
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఉదయ్, ఆర్తి అగర్వాల్ గారి జంట సూపర్.
@issakurameswarapu7586
@issakurameswarapu7586 2 жыл бұрын
మీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుండునుఇద్దరూ కూడా పనికి మాలిన వాళ్ళని ప్రేమించారు జీవితాలను పాడు చేసుకున్నారు
@sandyak4335
@sandyak4335 3 ай бұрын
Ss
@AshokKumar-we6sp
@AshokKumar-we6sp 2 жыл бұрын
2022 లో కూడా ఈ సాంగ్ వింటున్న వారు లైక్ చేయండి ఎంతైనా అప్పటి రోజులు,సినిమాలే వేరు అవునా కాదా....??? మిస్సింగ్ దట్ట్ డేస్.....😑😔😒😒
@subbu_yadav_official4845
@subbu_yadav_official4845 5 жыл бұрын
ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ మీరు ఎప్పటికి మా గుండెల్లో ఉంటారు 😢😢😢😢😢😢
@srinusrinu4954
@srinusrinu4954 5 жыл бұрын
😂
@gk-ei3pq
@gk-ei3pq 5 жыл бұрын
I miss you udey garu
@prashanthgoud4807
@prashanthgoud4807 4 жыл бұрын
😔😔
@anun4806
@anun4806 4 жыл бұрын
Yes
@prathaploddi8913
@prathaploddi8913 3 жыл бұрын
Love you
@divya...official4428
@divya...official4428 Жыл бұрын
MY favourite song 💜 లవ్ యు బంగారం..... ఎప్పటికీ నీ స్నేహం....జ్ఞాపకాలు....మర్చిపోలేను.... good actors.....😭😭😭😭😭 Miss u both of you..... 💐💐💐
@santoshswain8965
@santoshswain8965 Жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😢
@nareshnaresh7152
@nareshnaresh7152 8 ай бұрын
😢❤
@shaikjabeen3437
@shaikjabeen3437 3 жыл бұрын
E song 2020 lo chusina varu give a like nd this likes dedicate to my fav acter uday kiran....
@murthyknn1575
@murthyknn1575 3 жыл бұрын
Super
@lokeswarireddy4743
@lokeswarireddy4743 3 жыл бұрын
𝑀𝑦 ℎ𝑒𝑟𝑜 𝑢𝑑ℎ𝑎𝑦𝑘𝑖𝑟𝑎𝑛😢😢😢😢😢
@shaikjabeen3437
@shaikjabeen3437 3 жыл бұрын
No problemmm...if u like it ..then give a like to it....
@ganapathijummu9918
@ganapathijummu9918 2 жыл бұрын
I love uday anna songs
@shaikjabeen3437
@shaikjabeen3437 Жыл бұрын
Who watched...in 2023.. In any year I love 😘😘 this song..
@ravanmaharajjemesebond0073
@ravanmaharajjemesebond0073 5 жыл бұрын
ఉదయ్ కిరణ్ చవుకి ఎవరు కారణం ఆయన .వాలు మాత్రం మామూలుగా చవరు
@nareshneerja4474
@nareshneerja4474 4 жыл бұрын
Best Hector s
@mohanavamsi3078
@mohanavamsi3078 4 жыл бұрын
Lanja kodukulu.udhay Kiran ni ilaa chesaru.ipudu maatram stage la meedha pedha speech lu istaaru.
@babubuthapati4242
@babubuthapati4242 4 жыл бұрын
Super real hero cinima indestry
@RaviKumar-cv8cz
@RaviKumar-cv8cz 4 жыл бұрын
Only chiru family
@srikanthmangalparthi2750
@srikanthmangalparthi2750 4 жыл бұрын
Inkevaru chiranjivi lanjakoduku..allu aravind Potti lanjakoduku...vellidari valle industry lo chavulu...
@venkatch475
@venkatch475 2 жыл бұрын
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు అయినా వినాలి అనిపిస్తుంది
@sakerami8112
@sakerami8112 2 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్ మళ్లి ఇలాంటి సాంగ్స్ రావు, ఉదయ్ కిరణ్ ,ఆర్తీ ఆగర్వల్ డాన్స్ బాగుంది💘
@sivaganeshthota6467
@sivaganeshthota6467 4 жыл бұрын
పాపం ఉదయ్ కిరణ్ చివరి హిట్ ఇది
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 3 жыл бұрын
Ss😢😢
@veeraswamypanthadi4653
@veeraswamypanthadi4653 3 жыл бұрын
P.veeradedeu
@harshithag9959
@harshithag9959 3 жыл бұрын
Yes I have seen this movie in venkata Krishna theater guntur
@mahendharb2031
@mahendharb2031 2 жыл бұрын
Uday kiran garu Aarti agarwal garu chala manchi jodi.....uday garu aarti garini pelli cheskunte iddaru brathike vallu .....chee devudiki kuda manchi vallani theeskelladam ante ishtam emo...😭
@aravindashastry2284
@aravindashastry2284 6 жыл бұрын
RIP both of you u guys made my childhood .. memorable
@rushikeshrao2491
@rushikeshrao2491 3 жыл бұрын
Badkovgalu . valuku kuda devadu chustadu.
@rajeshraju5068
@rajeshraju5068 3 жыл бұрын
Uday nuvu naa kodukurupamlo malli puttava please
@unkilibhaskararao5744
@unkilibhaskararao5744 3 жыл бұрын
Good comment bro
@durgarao863
@durgarao863 3 жыл бұрын
My childhood. Memori kuda
@krishnaphanindra6907
@krishnaphanindra6907 2 жыл бұрын
@@rajeshraju5068 b
@abcdefgh-cr9zs
@abcdefgh-cr9zs 4 жыл бұрын
ne chavu ki karanam ayena vaalla ki nee usuru thaguluthundhi..adhi..powerstar,ayena,mega star ayena....
@nallamillivenkatreddyvenka7020
@nallamillivenkatreddyvenka7020 3 жыл бұрын
U correct
@kommusankararao9781
@kommusankararao9781 3 жыл бұрын
ఈ సినిమా లోని పాటలు అన్నీ చక్కగా,, చాలా బాగుంటాయి.. ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
@FunnyGreyCat-zx8fg
@FunnyGreyCat-zx8fg Ай бұрын
2024 lo kuda chestharu ❤
@Mivaan_Musical
@Mivaan_Musical Ай бұрын
Chusuna bro not only 2024 apatiki chustu untam
@premsagar-kh2tm
@premsagar-kh2tm 2 ай бұрын
2024 lo vintuna vallu kuda unnaru evergreen song
@shaikasif3389
@shaikasif3389 2 жыл бұрын
Born in 1996 I'm in love now so many love songs r there. Still feel like listening to this song. I cannot live without my girl friend. Love you always Shahistha
@ShaikShabeentaj-jg3tc
@ShaikShabeentaj-jg3tc 2 жыл бұрын
Wow
@sankararaosunna4833
@sankararaosunna4833 Жыл бұрын
Super
@monigiminarao1651
@monigiminarao1651 Жыл бұрын
⚽⚽👈
@JoyalAntony
@JoyalAntony Жыл бұрын
As a fan of Telugu movies from Kerala, I feel Uday kiran & Tarun was the most heart touched heros in the current generation with their initial Feel good love stories & soothing film songs ♥️♥️♥️sadly missing Uday & Arati
@baburaonayak5502
@baburaonayak5502 Жыл бұрын
20 years సందర్భంగా స్వీట్ మెమోరీస్
@lingayaorganti3847
@lingayaorganti3847 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤ ఐ లవ్ యు ఉదయ్ కిరణ్ గారు ఐ లవ్ ఐ లవ్ యు ఆర్తి అగర్వాల్ మీ ఇద్దరి నటన నటన లో మీ నటన నటించిన చిత్రంలో చక్కటి బాణీలు వెంట ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది
@sakethram7665
@sakethram7665 4 жыл бұрын
బహుశా స్వర్గం లో ఉన్న సంగీత ప్రియ దూతలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీనుల విందు జంట ని చూసి....mis you హ్యాండ్సమ్ ఉదయ్ బ్యూటీ ఆర్తి....
@kr5959
@kr5959 Жыл бұрын
I was studying 1st year degree in tirupati 2002, i watched it in pratap theatre. These songs take me back to my college days n recollect my feel good memories. Thanks Uday kiran... Miss u man
@kishorepamuru9086
@kishorepamuru9086 3 күн бұрын
Ramraj lo release iyndi e movie
@rahulsriram3391
@rahulsriram3391 Жыл бұрын
2023 .ippatiki ee songs freshness taggaledu ..appatlo araku velletappudu vinna firstu..
@rathodrathod9997
@rathodrathod9997 4 жыл бұрын
Telugu Film Industry lo Eppatiki Mee Place ni Evaru Barthi Cheyaleka Pothunnaru Really We Miss you Uday.
@kiran1988k
@kiran1988k 10 жыл бұрын
malli puttava uday nevvu levu anna nijam kala ite bagunnu ekkada unnavo telidu gani maa gunde kottukunnanta varaku nuvvu bratike untavu
@vrkvlog5029
@vrkvlog5029 6 жыл бұрын
Kiran Kumar yes 100% true, we are missing Uday soo much
@chsandy873
@chsandy873 4 жыл бұрын
Yessss
@amgothmamatha7473
@amgothmamatha7473 4 жыл бұрын
S I love uday
@harikrishnatathineni8194
@harikrishnatathineni8194 4 жыл бұрын
Tale wood fast lavar boy
@truefriend4301
@truefriend4301 4 жыл бұрын
Nice actor
@teja8593
@teja8593 5 жыл бұрын
స్వాగతం పాడగానే వచ్చి వడి చేరుతుందా ఊహాలోకం
@vijayabhaskart1197
@vijayabhaskart1197 11 ай бұрын
నిజమైన స్నేహానికి ప్రతిరూపంగా ఉందీ చిత్రం. పీక్ స్టేజ్ లో ఉన్న ఇద్దరు అకస్మాత్తుగా మరణించడం దురదృష్టం. ఈపాట నాకు చాలా బాగా నచ్చిన పాట. ఈసినిమాలోని అన్నిపాటలు బాగుంటాయి. Feel good movie.
@bathulajanakiram2736
@bathulajanakiram2736 Жыл бұрын
E song 2023 lo kuda venna vallu kuda unnara ithey oka like vesukondi mari❤❤❤❤❤❤😍😍😍😍😍😘😘😘
@tharunreddy9892
@tharunreddy9892 3 жыл бұрын
అసలు మనసుపై పవళించే చల్లని గాలి లా ఉంది ఈ పాట.
@purnaavvaru2866
@purnaavvaru2866 4 жыл бұрын
Uday koncham oppika patiunte bavundedi miss you rip
@psatyanarayana1345
@psatyanarayana1345 4 жыл бұрын
Uday Anna nee chavuki karanam ayina Vallu anubavistaru
@pattivenkatanarayana4835
@pattivenkatanarayana4835 3 жыл бұрын
మీ అభిమానులకు ఈ పాట వింటుంటే వచ్చే ఆనందం కంటే మీరు బలవన్మరణానికి బలయ్యారనే బాధ ఎక్కువగా ఉంది..........
@rishikarapati8956
@rishikarapati8956 3 жыл бұрын
ఉదయ్ అర్తి మి ఇద్దరి జంట సూపర్ I miss you అందమయిన వాళ్లు భూమీ మీద a దేవుడు ఎక్కువ రోజులు ఉంచడు
@chowdary4444veera
@chowdary4444veera Жыл бұрын
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం O HONEY I LOVE YOU.. O HONEY I NEED YOU.. నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా అమృతం నింపె నాలో నీ చిరు స్పర్శ ఒప్పుకొలేవో ఏమో మురిసే మనసా రెప్పనే దాటి రాదే కలలో ఆశ పొద్దే రాని నిద్దర్లోనే ఉండి పోనీ నిన్నే చూసే కలకోసం సర్లే కాని చీకట్లోనే చేరుకోనీ నువ్వు కోరే అవకాశం తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం వానలా తాకగానే ఉరిమే మేఘం వీణలా మోగుతుంది ఎదలో రాగం స్వాగతం పాడగానే మదిలో మైకం వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజ యోగం దక్కినంత ఆనందం అయ్యో పాపం ఎక్కడలేని ప్రేమరోగం తగ్గదేమో ఏ మాత్రం తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం
@sivasidda1853
@sivasidda1853 Жыл бұрын
Great sir
@KrishnaYadav-ng3sy
@KrishnaYadav-ng3sy 4 жыл бұрын
My evergreen song of Uday Kiran Garu, we miss U such a nice Hero of Telugu film Industry...🎬📽️
@janusrimanthurthi1298
@janusrimanthurthi1298 7 ай бұрын
E song baguntadhi 2023 vine vallu oka like cheyandi abba
@SaiithezaVuttaluru
@SaiithezaVuttaluru 6 жыл бұрын
For me... these two amazing actors are still alive... They made my childhood with their respective movies alongside this movie.... Uday kiran and Aarti... thanks for some beautiful and indelible memories. May your eternal souls be in peace always
@rajeswarireddy7612
@rajeswarireddy7612 2 жыл бұрын
Supercuteandmelodysong
@rajeswarireddy7612
@rajeswarireddy7612 Жыл бұрын
💗💗💗💗💗🧡🧡🧡🧡💗💗💗💗🧡🧡🧡🧡💗💗🧡🧡🧡💗💝💝🧡🧡🧡💗💗💖💛💛🧡🧡🧡
@Anagha0403
@Anagha0403 Жыл бұрын
I am from Kerala love this movie and actors so much ❤ what a song! So sad to know that they are no more🥺
@baragalaushakiran6754
@baragalaushakiran6754 Жыл бұрын
2023 వరకు కూడా ఉన్నారు Kiran
@immadichakrapani1167
@immadichakrapani1167 2 жыл бұрын
Uday kiran is into everything... Dance, Comedy, Romance, Sentiment, Stunts, Dialogue delivery... What else is required to be an actor... He always lives in people heart
@thammaraogorakapudi3792
@thammaraogorakapudi3792 4 жыл бұрын
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం O honey I love you..O honey I Need you.. నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా అమృతం నింపె నాలో నీ చిరు స్పర్శ ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా రెప్పనే దాటి రాదే కలలో ఆశ పొద్దే రాని నిద్రలోన ఉండిపోనీ నిన్నే చూసే కల కోసం సర్లే కాని చీకట్లోనే చేరుకోని నువ్వు కోరే అవకాశం తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం వానలా తాకగానే ఉరిమే మేఘం వీణలా మోగుతుంది యదలో రాగం స్వాగతం పాడగానే మదిలో మైకం ఒచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం ఉన్నట్టుండి నిన్నట్టుండి రాజయోగం దక్కినంత ఆనందం అయ్యో పాపం ఎక్కడలేని ప్రేమ రోగం తగ్గదేమో ఏమాత్రం తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
@khyatiNainit
@khyatiNainit 3 жыл бұрын
Thanks for your lyrics
@lasyareddy_rayalaseemapill6308
@lasyareddy_rayalaseemapill6308 3 жыл бұрын
👏 👏 👌👍
@sruthidevi8443
@sruthidevi8443 3 жыл бұрын
Thank you😊
@musapetaanusirisudhakar8491
@musapetaanusirisudhakar8491 3 жыл бұрын
I like song
@chilakavenkateswarlu5321
@chilakavenkateswarlu5321 3 жыл бұрын
Super
@sreelakshmi7313
@sreelakshmi7313 Жыл бұрын
It's like two peacocks dancing together with joy. I wish their souls dance together in the same tempo forever and forever. we miss you two , a lot.
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
శ్రీ లక్ష్మీ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@ramputluri
@ramputluri Жыл бұрын
నిజం
@swarnalatha5517
@swarnalatha5517 2 жыл бұрын
2022 lo chuse vallu like 👍 Kottandi..
@venuk7812
@venuk7812 3 ай бұрын
Rest in peace, the two souls who gave us memorable songs..
@srinivasvipparla4041
@srinivasvipparla4041 3 жыл бұрын
Rip Both entertains audience at their best very sad both left us such a young age 😢🙏
@Ronald-bg1pu
@Ronald-bg1pu 4 жыл бұрын
I love this song very much , still watching number of times,we missed both lof you beautiful n lovely actresses Aarthi dear,and handsome actor Uday( Hruday) amazing eyes and eyebrows for Uday missed you alooooot Uday,
@ysreenivasulu4119
@ysreenivasulu4119 3 жыл бұрын
ఈ వీడియో చూసిన ప్రతిసారీ మా బాల్యం గుర్తుకు తెచ్చుకుని బాధ పడడం తప్ప ఏం చేయలేం.
@puttisrikanth751
@puttisrikanth751 7 жыл бұрын
Uday kiran song vinte. feeling super...I miss u uday. kiran. miss u do Mach... . nuvu thisina movies super.. prathi. oka....movie nenu thapakunda chusthanu. motham love . movie super ...
@v.neelima4685
@v.neelima4685 4 жыл бұрын
My all time favourite song of udaykiran &aarti agarwal. 👏👏👏Rip both of them.🌷🌷🌷
@gangarathna4137
@gangarathna4137 Жыл бұрын
Ayyo papam ekkadleni prema rogam taggademo ye matram 👌👌👌👌👌👌👌👌👌👌
@gangarathna4137
@gangarathna4137 Жыл бұрын
Nice kada?
@naveennaveenkumar3448
@naveennaveenkumar3448 3 жыл бұрын
Uday Kiran fan unte like cheyandi...❤️
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 5 жыл бұрын
Nee success ni sahinchaleka poyaru 😢😢😢😢
@haribaburavulapudi518
@haribaburavulapudi518 4 жыл бұрын
Yes.
@foodiegirl6285
@foodiegirl6285 4 жыл бұрын
Asalu em jarigindi...bro
@harshithag9959
@harshithag9959 3 жыл бұрын
@@foodiegirl6285 2001 2002 lo Tollywood no.1 hero uday Kiran..2003 lo uday Kiran engagement cancel ayindhi with chiru daughter...uday Kiran cancelled engagement from his end...and then no movies after that..all cancelled
@vijayvijju981
@vijayvijju981 4 жыл бұрын
♥️Love songs ante uday kiran Uday kiran ante love songs♥️ Prathi song..♥️♥️😘😘😘
@snehasunkari8865
@snehasunkari8865 Жыл бұрын
Ee song 2022 lo vinevaallu like vesukondi
@rajeswarireddy7612
@rajeswarireddy7612 2 жыл бұрын
Imissyou aarthy and udaykiran
@anilkumarchin1524
@anilkumarchin1524 6 жыл бұрын
Meru leka poena mee song tho apudu alaristhune untaru i miss you both
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం నమ్మనంటావొ ఏమో నిజమే తెలుసా అమృతం నింపె నాలో నీ చిరు స్పర్శ ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా రెప్పనే దాటి రాదే కలలో ఆశ పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని నిన్నే చూసే కల కోసం సర్లే కాని చీకట్లోనే చేరుకోని నువ్వు కోరే అవకాశం తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం వానలా తాకగానే ఉరిమే మేఘం వీణలా మోగుతుంది ఎదలో రాగం స్వాగతం పాడగానే మదిలో మైకం వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం దక్కినంత ఆనందం అయ్యో పాపం ఎక్కడలేని ప్రేమ రోగం తగ్గదేమో ఏమాత్రం తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం
@geethaillapu200
@geethaillapu200 4 жыл бұрын
I love u udaykiran💖💖💕💕💋💋💋💋💋💋💋
@VijayaRagava-nj4kr
@VijayaRagava-nj4kr 4 ай бұрын
2024 lo chusthunnanu I'm regular
@Ammu_voice1115
@Ammu_voice1115 4 жыл бұрын
Good music good pair love antay timepass kadani andariki telistay laaga e movie tesaru good feeling
@pullareddygundra3527
@pullareddygundra3527 2 жыл бұрын
LP
@sureshkoira133
@sureshkoira133 8 жыл бұрын
I cant forget those sweet days. God cant you give it back
@peddapallysravanthi4412
@peddapallysravanthi4412 Ай бұрын
Any one in 2024❤ just have a look 😊
@gaddambabu2989
@gaddambabu2989 8 ай бұрын
2023 vintunnavallu unnara
@leelalaasya8173
@leelalaasya8173 5 жыл бұрын
Uday ...nuvu levanna nijam eppatike namma lekunna....miss u
@srinivassrinivas8991
@srinivassrinivas8991 5 жыл бұрын
Jsrinivas
@raghuvaran1380
@raghuvaran1380 5 жыл бұрын
❤❤
@AbcAbc-kr8in
@AbcAbc-kr8in 5 жыл бұрын
Meeiddari...eepaata yeppatiki......maa madilo nilichi untundi
@vijaykumar-il1wr
@vijaykumar-il1wr 3 жыл бұрын
Avunu sister uday Kiran ledante epatiki namalekapothunm we miss u love u bro....
@yadivlogs601
@yadivlogs601 3 жыл бұрын
Mee to 🥺
@sowjanyasowji5059
@sowjanyasowji5059 5 жыл бұрын
Yentha simple ga vesthadho aarti dance😍😍 we miss u both
@rajulapatinagaraju6000
@rajulapatinagaraju6000 2 жыл бұрын
ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ మి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@radhakrishnaradhakrishna343
@radhakrishnaradhakrishna343 Жыл бұрын
Nenu 2023 lo kuda chusthuna 😍
@user-il5no3er8i
@user-il5no3er8i 4 жыл бұрын
Sad ending of life both of them.
@burmalaxman5618
@burmalaxman5618 3 жыл бұрын
Sweet song. Young talented actor n actress gone soon..
@ismartsrikanthvlogs1662
@ismartsrikanthvlogs1662 5 ай бұрын
*04/01/2024 lo chustunnavallu unnara One of the My favourite song* 🌹💜🌿
@user-zp9lc4tm4e
@user-zp9lc4tm4e 5 ай бұрын
2023 lo kuda chustunna
@balakrishnasurnida6219
@balakrishnasurnida6219 5 жыл бұрын
One of the great hero in telugu fim industry whose films are super and excellent.we may not get this type of hero in future.anyway we miss u.i like this song very much
@karthikeyan-ft2hw
@karthikeyan-ft2hw Жыл бұрын
Iam from tamilnadu, but still iam getting pain while seeing his face, really nice hero,,, but pathetic end, not able accept his death
@ahmedshaik5706
@ahmedshaik5706 4 жыл бұрын
Super super u day bhayya nuvvu keka
@sureshdasari661
@sureshdasari661 3 ай бұрын
Udai Kiran sir undi unte ee number game vere la undedhi..we miss u sir.really lovely guy.
@madhvimahavi8040
@madhvimahavi8040 6 жыл бұрын
Ilaniti song malli raadu Superrrrrrrrr movie
@arunyerramsetti4741
@arunyerramsetti4741 6 жыл бұрын
Alanti pair kuda raadu... And movie also..
@jayarampinninti7657
@jayarampinninti7657 5 жыл бұрын
madhvi mahavi hi
@arunyerramsetti4741
@arunyerramsetti4741 5 жыл бұрын
Hi
@jayarampinninti7657
@jayarampinninti7657 5 жыл бұрын
madhvi mahavi hi madhvi garu Na no 7205155778
@shaliniachary4567
@shaliniachary4567 5 жыл бұрын
madhvi mahavi nijam GA
@ratnasujata8386
@ratnasujata8386 6 жыл бұрын
I love this song every day early morning Ilove to watch this for my Uday I love you Uday every moment every second Im living with your thoughts my lovely darling you are my lover in my life
@amarnathreddyvagarooru6141
@amarnathreddyvagarooru6141 2 жыл бұрын
Ur message shows that how much you love him, it's bad for all. Uday took wrong step.
@bhavanakarri8920
@bhavanakarri8920 2 жыл бұрын
2022 lo kuda e song vintunavalu oka like veskondi 😁
@shivaramulu4090
@shivaramulu4090 11 ай бұрын
Miss you Uday kiran 😢
@gadam19
@gadam19 2 жыл бұрын
Y2K teens loved song… priceless…
Emo Avunemo Video Song - Nee Sneham Movie
5:21
Tollywood
Рет қаралды 784 М.
100❤️ #shorts #construction #mizumayuuki
00:18
MY💝No War🤝
Рет қаралды 20 МЛН
UFC 302 : Махачев VS Порье
02:54
Setanta Sports UFC
Рет қаралды 929 М.
小路飞姐姐居然让路飞小路飞都消失了#海贼王  #路飞
00:47
路飞与唐舞桐
Рет қаралды 95 МЛН
Hariharan 90's Hits ll Thodu Thodu Enave
4:44
South Music Hub
Рет қаралды 328
Bangaru Bullodu Songs Jukebox | Allari Naresh, Pooja Jhaveri | PV Giri | Telugu Audio Songs
11:32
Write your reaction in the comments 😱😂
0:11
Andrey Grechka
Рет қаралды 23 МЛН
The Worlds Most Powerfull Batteries !
0:48
Woody & Kleiny
Рет қаралды 18 МЛН
ДЕВУШКА проучила МУЖА изменщика 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 2,5 МЛН
Книжка где, пончик? #shorts #сериалы #юмор
0:44
Мир Сватов
Рет қаралды 5 МЛН
Дайте газа! 😈 #shorts
0:27
Julia Fun
Рет қаралды 5 МЛН
ХОРОШО ЧТО ПЕРЕПРОВЕРИЛ😂😂😂 #юмор #пранк
0:44
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 1,5 МЛН