మోహన్ బాబు నిజం గా గొప్ప యాక్టర్ అప్పట్లో మంచి మంచి మూవీస్ లో చేశారు అల్లుడు గారు అసెంబ్లీరౌడీ డిటెక్టివ్ నారద బ్రహ్మ పెదరాయుడు
@naacommentnaaistam33753 жыл бұрын
యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో సఖి రగలాలా సఖి నెరిచూపుల చల్లదనంతో జగములే ఊటీ శాయగా యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కన్నె ప్రేమ లేని లేత కన్నెగువ్వకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరణే సతి ఆదరణే పతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
@chanakyanarendra84272 жыл бұрын
మి ఓపిక ఈ పాట పై మి మక్కువకు 100 likes వేసిన తక్కువనే
@Maheshkalamati Жыл бұрын
❤❤❤
@graviravi8614 Жыл бұрын
పాట చాలా బాగా రాసారు ధన్యవాదాలు గురువు గారు
@RajeswariPinipe-ph5qc Жыл бұрын
❤❤❤❤❤❤
@naacommentnaaistam3375 Жыл бұрын
@@graviravi8614thank you sir ❤❤❤❤❤❤❤❤❤
@hemanth71193 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వంశీ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మోహన్ బాబు గారి నటి మోహిని గారి అభినయం వర్ణనాతీతం.
@nimmakabhaskaramala97723 жыл бұрын
Super sir
@hemanth71193 жыл бұрын
@@nimmakabhaskaramala9772 గారు ధన్యవాదాలు.
@hemanth71193 жыл бұрын
@@nimmakabhaskaramala9772 గారు ధన్యవాదాలు.
@shivacharan70153 жыл бұрын
నీ వర్ణన అత్యంత అతి....
@hemanth71193 жыл бұрын
@@shivacharan7015 గారు ధన్యవాదాలు.
@nandipatiguravaiah40822 жыл бұрын
భారత దేశానికి గర్వకారణం బాలు చిత్ర గారు
@sirishareddy5007 Жыл бұрын
🎉🎉ఘంటసాలగారు పాడిన ఓల్డ్ సాంగ్🎉🎉
@bhagath_Singh Жыл бұрын
వాళ్ళందరికీ inspiration ఘంటసాల గారు సుశీల గారు జానకి గారు...🙏🙏🙏
@pharibabu67734 жыл бұрын
ఇలాంటి పాటలు వింటే చాలా ఆనందంగా ఉంటుంది
@satishteluguyt73184 жыл бұрын
Yes bro
@bsaichowdary28913 жыл бұрын
@@satishteluguyt7318 hhh Hgjhhjhhhkjjg
@prasad_dp_world11173 жыл бұрын
Haa
@kelamprasanth94253 жыл бұрын
@@satishteluguyt7318 f
@danji12433 жыл бұрын
@Buchhigalla Nagaraj please.
@venakateshvenkatesh52023 жыл бұрын
పాట వింటుంటే మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉంది... 👌
@gharish35363 жыл бұрын
ఇలాంటి పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.Super👌
@harleenmyworld25362 жыл бұрын
అప్పటి పాటలు సందర్భం పరం గా వస్తాయి....ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు ఏంతో హాయిగా అనిపిస్తుంది...... విసుకు వుండదు ఎన్ని సార్లు అయిన వినాలి అనిపిస్తుంది
@gmr6998 ай бұрын
Yes, excellent ga untai old songs. Chala clear ga mana telugudhanam uttipadelaa untai lyrics kuda
@cherlapallyvijay85824 жыл бұрын
SPB Sir 🙏🙏🙏🙏. శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@sweetmemories203 жыл бұрын
🙏😭💙
@manerivasanthkumar6063 жыл бұрын
Today that legend birthday
@surekap4103 жыл бұрын
@@sweetmemories20 ll)ll)lllllllll)
@surekap4103 жыл бұрын
@@sweetmemories20 llll
@surekap4103 жыл бұрын
Llllll
@punnamchandar19965 ай бұрын
మంచి మెలోడీ సాంగ్ ..ఎన్ని సార్లు విన్నా బాగుంటది
@user-bx9ov8qf4r4 жыл бұрын
Prema Yathralaku (From "Detective Naarada") Song Lyrics యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా. హః ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. వేడిముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా. కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో... హహహః. కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా. చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా. హహహః... హహహః హాహహహ్హ చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా. వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో సఖి రగలాలా సఖి నెరి చూపుల చల్లదనంతో జగములె ఊటి శాయగా. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ. ప్రేమయాత్రలకుబృందావనము నందనవనము ఏలనో. కన్న ప్రేమ లేని లేత కన్నె గువ్వకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా... కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చనా.హాహహః హహహ హాహహః కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చనా. ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరనే సతి ఆదరనే పతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా. హః ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. వేడిముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా. కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో... హహహః. కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా. హః ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో.
@harshakoram47374 жыл бұрын
Suprb
@balagasandhya54294 жыл бұрын
గ్రేట్ సార్
@ramyadandaboina29174 жыл бұрын
Vamsi gari direction lo eelayaraja music excellent....eelante songs ventunte manasuke entho hayeega vuntundhe...balu gari voice excellent...God gift ee music ke balu gari voice....👌👌💕💖❤
@nareshj7394 жыл бұрын
Super sir, hatsoff
@kveerannaachari34153 жыл бұрын
Qqqàqàqàq
@vijayabhaskart11973 жыл бұрын
రీమిక్స్ అయినా సాంగ్, పిక్చరైజేషన్ సూపర్.
@cinemapiccha5363 Жыл бұрын
O.52 sec to 1.33 ....ఆహా ఎంత అద్భుతం, ఎంత ఆహ్లాదం...ఇళయరాజా గారు మీకు పాదాభివందనం
@idduboyinaramu2414 Жыл бұрын
ఈ సినిమాలోని ఈ ఒక్క పాట తప్ప మిగిలిన పాటలన్నింటిని స్వరపరిచినది ఇళయరాజా గారే😅 ఈ పాటకి మాత్రం ఈ సినిమా దర్శకుడు వంశీ గారే సంగీతం సమకూర్చారు
@seshadriu36494 жыл бұрын
ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఎలనోయ్... 🙏🙏🙏🙏
@kunukunaresh24223 жыл бұрын
Xlent.nice. సాంగ్
@lalithavishnubhatla65562 жыл бұрын
Mohan Babu Garu dance n expressions simply super n excellent..... Ilayiraja Garu the maestro music at peaks..... Late SPB Garu voice honey n nectar filled.... Chitra Garu ganam amrutham..... Vamsi Gari movies lo Detective Narada is one of the best n Extraordinary movie ever.......
@SAIUPDATED2 жыл бұрын
ఎక్కువ సార్లు వినది ఎంత మంది 🎧🎧🎧
@durgababu19792 жыл бұрын
మ్యూజిక్ సూపర్, పాట వినడానికి ఎంతో బాగుంది, బాబు గారి డాన్స్ తప్ప.
@naruto777...7 ай бұрын
2024 people ❤
@factsbrothersintelugu73063 ай бұрын
2024 after 6 months
@hemanth71192 ай бұрын
2024 లో కూడ ఈ పాటను చూస్తున్నారు కదా
@వినేష్టాకిరే3 жыл бұрын
ఈరోజుల్లో ఈ పాటను వినేవాళ్ళు ఒక్క లైక్
@nagatejactazygamers9652 Жыл бұрын
2023
@sujathabokinala4268 Жыл бұрын
Nenu roju repeated ga 10 to 15 times vintaanu
@jyothivarma82634 ай бұрын
@@nagatejactazygamers9652😮😮😮😮😮😮
@Dr__Comrade2 жыл бұрын
I'm teja student,Nenu ee video song 2022 lo choostunna. Okkasariga indhlo heroin expressions ki bigg fan ipoyanu. I think she was my crush now.
@TSROfficial22103 жыл бұрын
ఎప్పటికీ వాడని పువ్వు ఈ పాట.... పాటలోని పదాలు రచయితగా వంశీ పరిణతికి అద్దం పడుతున్నాయి...
@khalilshaik79007 ай бұрын
Vinadaniki chala happy ga untundi superb song ❤❤❤
@panduchelluboina5050 Жыл бұрын
ఈ పాట వింటే మనసు ఎక్కడో ఊహలోకంలో విహరించినట్టుగా ఉంది 👌👌👌👌❤️❤️❤️❤️
@divyamandakini Жыл бұрын
avunaa
@pappuvenkatramana36652 ай бұрын
Loved the Raja sir music
@sagar68643 жыл бұрын
0:40 No words to express this music... Lyrics ❤️just takes to another world🤧❤️
@TeluguIndian729 Жыл бұрын
True..
@ammulusweethome38885 ай бұрын
ఈ రోజుల్లో వినే వాళ్ళు ఎంత మంది
@swathibeemreddy61114 ай бұрын
Many
@ramaseshusripada59384 ай бұрын
నేను 7-7-24
@vaddadikirankumar48303 ай бұрын
22-07-2024
@ajayyelaka3873 ай бұрын
02/08/2024
@saikumardasa4 жыл бұрын
We miss u SPB. Sir.. No one will replace ur voice n ur song's record.. U always stays in our hearts.. N ur voice is eternal.... Luv u SPB sir
@ramanareddy36092 жыл бұрын
That's meaningfull song lyrics very good nice 👍 song sooo much cute sweet sweet soo cute song
@jalukuriRohith9 ай бұрын
0
@hemanth71192 ай бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@DileepKumar-xf2tr2 жыл бұрын
సూపర్ సాంగ్ వింటా వుంటే ఇంకవిందమ అనిపిస్తవునది
@gparameswarareddy51214 ай бұрын
Old song ni kotthaga chesaaru hatsoff ❤❤❤❤❤
@vinayvenkatbandarupalli45424 жыл бұрын
Vamsi The Genious In Film Making...No director cant macth his style of taking....
@adiyogi78622 жыл бұрын
2022 న్యూ మరేజ్ చేసుకున్న వాళ్ళు మరియు ఇ పాట విన్నా వాళ్ళు ఒక like వేసుకోండి🙈❤️💖💗💓💞💕💌
@chsekhar33773 жыл бұрын
ఎంత విన్న బోర్ కొట్టదు
@prashapranaya5994 жыл бұрын
I like this song chala melody ga vundi
@naadream87074 жыл бұрын
ఈ రోజు సాంగ్ విన్న వాళ్లు ఎంత మంది వున్నారు👍
@balasubramanyam64714 жыл бұрын
me
@venkateshsunkara43984 жыл бұрын
😃
@satishteluguyt73184 жыл бұрын
Nenu kuda vinanu
@ramavathchandru97704 жыл бұрын
@@satishteluguyt7318 s
@vampuganidhaneshwarao41413 жыл бұрын
😭
@srinuchitrakar5472 Жыл бұрын
గమనిస్తే మెలోడి పాటలు..మోహన్ బాబు ప్రతి సినిమాలో వుంటాయి.. 🎶👌🎶
@devakisiddarapu6973 жыл бұрын
Abba chala baagundhi song. Really old is gold .Super song
@sriialitha69584 жыл бұрын
Old is gold annedi nijame
@MadhuMadhu-if1ch4 жыл бұрын
Yes
@telugenaswasa3524 жыл бұрын
Idhi old song ah
@manakosam19972 жыл бұрын
Addicted to this song , the melody which i lesign morning 🌞 hours it deeply take me to peace 💯
@naiknagu38769 ай бұрын
సూపర్ సాంగ్ 😍
@sankararaosunna48334 жыл бұрын
మంచి సాహిత్య విలువలు గల పాట...
@dhamahimanthkumar90585 жыл бұрын
Never ever comes like this song's... Grate music and great meaning.. I 👌 👌
@VishnuVishnu-sg9lf4 жыл бұрын
Sssssssssss
@satishteluguyt73184 жыл бұрын
Yes
@Daniel_Wright Жыл бұрын
1:21 to 1:26 - idhe tune, W/O V.Varaprasad lo ekkadiki nee parugu lo use chesaru... This song is composed by Vamshi not Ilayaraja and he told about this one of the interview.
@tigertigern63033 жыл бұрын
ఈ సాంగ్ సర్చ్ చేసి వినేవాళ్ళు ఒక like వేసుకోండి
@Childworld93 жыл бұрын
🙋
@rajanikanthrlrl41323 жыл бұрын
Me
@Ravi-kn7xs2 жыл бұрын
Telugu lo
@krajasekhar36304 ай бұрын
Aa rojulalo song 🎵 vere level , real ga we are proude .
@nenuneney16372 жыл бұрын
ఎదో పెళ్లి వాళ్ళ పెట్టారు ఈ Song. Movie ఏమిటి అనుకుంటే. మోహనబాబు.
@laxmang2204 жыл бұрын
om shanthi Balu garu intha super sang chesaru,..meru e lokani vadlipoyaru akkada una happy ga undandi
@sreesree75232 жыл бұрын
Snow thata niku intha manchi songs unnaya 😀😀😀😂😂😂😂
@shreejyothi6213 жыл бұрын
peace of mind this song ...
@musalayyayeripilli10582 жыл бұрын
We miss you Balu sir
@samanthalovesbalu38983 жыл бұрын
Yes super duper song elanti songs chudali avuna kada
@someshnukala8042 жыл бұрын
Mohan babu Evergreen actor Greatest actor infact and Good human being also
@RohitVarma1978Ай бұрын
Haha you must be joking. He is a fraud in real life and pathetic actor on screen
@mandalapusubbarao36223 жыл бұрын
2021 lo chustunna vallu oka like vesukondi.
@udayautovlogs10673 жыл бұрын
Super hir song
@padmavatidasari5163 жыл бұрын
Ever green song anna
@gadhalaharikrishna76213 жыл бұрын
Super song
@srinivasarao50614 ай бұрын
2024 and 17 years to me
@కుతాడిబాలుమహేంద్రVSP2 ай бұрын
బాలు చిత్ర గారు వాయిస్ సూపర్ గా ఉంటుంది
@shireeshiree2167 ай бұрын
Chalabagundi e song o nice
@brambabu98654 жыл бұрын
సూపర్ నైస్ సాంగ్
@aslyrical20643 жыл бұрын
2021 lo Ee song ni evarevaru vintunnaro oka like vesukondi👍
@user-fu3jl8yd9u2 жыл бұрын
2022 me bro
@psrikanta45475 ай бұрын
2024
@ajjuajay40682 жыл бұрын
Osm song..enni sarlu vinna vinalanipisthundhi 😘😘😘
@pgj70197 ай бұрын
1.04-1.25 bit is in w/o varaprasad song ekkadiki nee parugu
@lakshman60523 жыл бұрын
Patha pata Supar ante enka Kottha song great song daniki karanam ilyaraja music Wow excellent music composer 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@prasadyelleti52652 жыл бұрын
పాత పాటను కొత్త గా మారిచిన ఇలయరాజగారికి tnq
@shaikmahammadhussain12113 жыл бұрын
Mohan babu garu nice steps,,,👍👌👌👌 malli malli vinalanipiche song
@Vikramgoud.243 жыл бұрын
Ah time lo ney super Mash up ❤️🙏 Loved it🙏👍😘
@SaiViper-uz1ti2 жыл бұрын
Old is not gold its DIAMOND ❤️
@sivakarthikeyasaravanan70323 жыл бұрын
My favourite song anytime
@austinleonardo91602 жыл бұрын
2022 ❤️😍 Old is Gold 💯 Evergreen
@TheerdhalaVeerababu6 ай бұрын
మనుసూ హాయ్ గా వుంటుది
@aravindhachari78303 жыл бұрын
Remix songs బాగుంది పాత మరియు కొత్త. సూపర్
@shekarkarakapally10403 жыл бұрын
I love this song mind blowing
@rallabandisuresh18434 жыл бұрын
9-4-2020...I love it song 👌❤️
@chandrasekharpuranam2562 Жыл бұрын
ఈ song compose చేసింది ఇళయరజా గారు కాదు.. వంశీ గారు చేశారు.. ఇది ఒక experiment song.. Hero కి పాతపాటలు అంటే చాలా ఇష్టం.. heroine కి modern thoughts ఉంటాయి.. అందుకే.. hero పాడే lines అన్నీ.. "ప్రేమ యాత్రలకు" పాట లోవి.. heroine పాడే lines అన్నీ.. కొత్తవి.. Director వంశీ గారే వంశీ గారి permission tho ఇలా compose చేశారు.. అది ఇళయరాజా గారికి కూడా చాలా బాగా నచ్చింది..
@king.3113 жыл бұрын
ఈ పాటలో చాలా మంది Juniors కు పని కల్పించారు ... THANKS to DIRECTOR .
@karthikpatoor5504Ай бұрын
Super👌 songs 💃dancer super
@maheshchithanoori147110 ай бұрын
Evergreen song I born in 1994 year...my childhood song....one of my favourite song
@CvaRambo3 жыл бұрын
Ilayaraajaa music SPB singing 👌
@satyanarayanag97272 ай бұрын
2024 లో కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్లు ఒక్క లైక్ వేసుకోండి
@vittuv99614 жыл бұрын
Simply superb 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vpurnaprasad43554 жыл бұрын
I love this song,back ground music, 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@NEWMOVIES-hm1it2 жыл бұрын
Daily e song anta Mandi vintaru avari kosam vintaru😘
@sureshvarma10004 жыл бұрын
Vamsi's ultimate direction n meastro ILAYARAJA'S music👌👌🤩😎😎😎😎😎😎
@sampath.tthalari38784 жыл бұрын
E song compose chesindi Ilayaraja Garu Kadu bro vamsy Garu.
@rajubunnyraj17684 жыл бұрын
Super songs December 2020 ever green .... Old is gold 👍👍
@vanamali91825 жыл бұрын
Exlent super song🎶🎤 love❤😘💞😍❤😘 you song
@subbareddydwarakacherala1133 жыл бұрын
D, s, r, a, s r
@GedikantilaxmanGedikantiАй бұрын
మనం ఎన్ని పాటలు కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం అలనాటి ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు తర్వాత జనరేషన్ చిరంజీవి మోహన్ బాబు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ భానుచందర్ సుమన్ అర్జున్ రాజశేఖర్ ఇలా ఎంతోమంది మన హీరోస్ అద్భుతంగా నటించిన రోజులవి
@mandibis.v.prasad.93113 жыл бұрын
Nice song...i love this song...
@MouneshmadivalMadival3 жыл бұрын
Chala manchi song🎵
@swethanaveen33903 жыл бұрын
Kanna varine maruva cheyuchu anni mucchhatalu teerchana....💕💕💕
@gonapadumokarakesh86923 жыл бұрын
Patha pata entha bagundo ..dhani remix kuda anthe bagundhi.hats off to ilayaraja garu & vamsi garu
@HRSTM Жыл бұрын
19 year old me vibing now for this song 🕺❤️🔥
@sivasenavikram90143 жыл бұрын
E heroin ఇంత బాగుంది next మూవీస్ చేయలేదా.
@sudhakarreddy41713 жыл бұрын
Adhitya 369 lo vundhi .she's thamil heroin
@manumanu41253 жыл бұрын
Old is gold super hits
@MegaAhmed4u3 ай бұрын
May be I think for this song music was composed by movie director Vamsi బహుశా ఈ పాటకు సంగీత దర్శకుడు వంశీ స్వరాలు సమకుర్చాడని అనుకుంటున్నాను
@kalluarvenkatesh19133 жыл бұрын
Super song chalk bagundi🤟🤟🤟old is gold
@rajkumardurgam86054 жыл бұрын
చాల బాగుంది మా తమ్ముడికి చాల ఇష్టం
@kaarthikasingaraju48203 ай бұрын
Me na మూడ్ బాగోలేక ఉంటే ఈ సాంగ్ వింటే చాలు ❤️❤️❤️
@kranthikumarrokz54254 жыл бұрын
Beautiful meaning in this song .
@sunilrk25354 жыл бұрын
ಸೂಪರ್ ಸಾಂಗ್💖 SPB 👌👌👌👌💖
@seshiseshi48416 ай бұрын
2024 listeners❤
@sagarkunda48303 жыл бұрын
Illayaraja gari music 🎵🎶❤️ Balu gari singing Awsome 😘
@idduboyinaramu2414 Жыл бұрын
ఈ పాటకి మాత్రం దర్శకుడు వంశీ గారే సంగీతం సమకూర్చారు😅