మేడం మైండ్ బ్లోయింగ్ అమ్మ అని మిమ్మల్ని చూస్తుంటే యుద్ధం చేస్తున్నటువంటి దుర్గమ్మ తల్లి గుర్తుకు వస్తుంది చాలా చాలా చాలా చాలా సంతోషం తల్లి హాట్స్ ఆఫ్ మేడమ్ సర్ మీకు కూడా
@sureshrao2528 Жыл бұрын
దేవుళ్లతో పోలిక ఎందుకయ్యా.... మిమ్మల్ని బకరాలు చేస్తున్నారు ఇక్కడ
@KotiBhukya Жыл бұрын
Thank you medam.super sajisation
@ganganakurthiveerababu9933 Жыл бұрын
@@sureshrao2528.
@s.m.i.e3283 Жыл бұрын
Super statement
@bojjanageswari9482 Жыл бұрын
మేడం గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ చాలా బాగా సలహా ఇచ్చారు ధన్యవాదములు 👏👏🙏
@jilani5048 Жыл бұрын
God Bless U Madam. నా భార్య వెళ్లి 3 సంవత్సరాలు అవుతుంది. అదికూడా ఇలానే ఎవరితో పడితే వారితో అక్రమ సంబంధాలు అంటగట్టేది అమ్మగారితో సహా. పాపం మా అమ్మగారికి ఈ విషయం తెలీదు, పోనీలేర తీసుకొద్దాము పిల్లలున్నారుగదా అంటున్నారు మా అమ్మగారు. నేను ఒప్పుకోట్లేదు. మీరు ఇచ్చిన సలహాను పాటించే ధైర్యాన్ని మాకు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే నా భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క, అన్న, నా భార్య మరియు అమ్మతోసహా అందరికి love & illigal affairs ఉన్నాయి చాలా పద్దతి గల కుటుంబం నా భార్యది. నా అదృష్టం బాగుండి మిమ్మల్ని కలిశాను, మీ మాటలే నన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాయి. God Bless U Madam 🙏 🙏 🙏 🙏
@saigaddam7591 Жыл бұрын
Seyam
@mohannaidu01 Жыл бұрын
Evatho chese papalaki miru atma hatya chesukovadam chala dharunam, Mee parents n relatives life long dukkamtho jeevistharu, especially your parents. So veelaithe ilanti Sycho mundalni kalo cheyyo thisey, inko dhaniki budhi vasthundhi.. Magadu enni kashtalu unna adhigaminchukuntu povali.. Maa friend kuda ilage 8 yrs opikatho barinchadu, ipudu inko ammayitho live in relation lo unnadu.. Kukka katuku cheppu dhebba
@parashuram444 Жыл бұрын
మేడం మీ సలహా చాలా అతనికి అదే సొల్యూషన్ అలాంటి అలాంటి సైకోలు ఉంటారుప్రాణాలు కూడా అతనికి కంటిన్యూ చేయండి థాంక్స్ మేడం
@Hello-os Жыл бұрын
మహాతల్లి మీరు ఓ దేవత... ప్రస్తుత కాలంలోఇలాంటి భార్యలు లోకంలో చాలామంది ఉన్నారు.
@ratnajeerao7620 Жыл бұрын
చాలా మంది మగవాళ్ళు ఇలాంటి నిందలు పడుతుంటారు. కానీ ఎవ్వరు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోరు. తల్లి ని కూడా అవమానించినందుకు మీరిచ్చిన తీర్పు సరైనదేనని నాకు అనిపించింది. మీకు అభినందనలు.
@nagallisuresh5851 Жыл бұрын
మేడం మీరు కరెక్ట్ గా చెప్పారు, సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు సమస్యకు ఎదురు నిలబడి గెలవాలి
@anjisuthari1953 Жыл бұрын
మేడం చాలా చాలా చాలా చాలా మనసు చంపుకొని బ్రతుకుతున్న మగవాళ్ళ అందరికీ ఇది ఒక న్యాయమైన సలహా కల్పించి మగాళ్ళ తరఫున మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు
@శ్రీరస్తు Жыл бұрын
అన్యాయాలు పెచ్చుమీరి పోతుంటే ఆ అమ్మవారి రూపంలో ఈ భూమి పైకి వచ్చిన న్యాయ దేవత లాగ కనిపిస్తున్నారమ్మ., న్యాయం కోసం మీరు చేస్తున్న ధర్మయుద్ధం లో నాకు భగవత్గీత కనిపిస్తుంది.🙏🙏🙏
@sureshkumarraparthi6694 Жыл бұрын
Excellent madam
@pushpay1692 Жыл бұрын
Avunu ammma
@hanukirandavuluri9792 Жыл бұрын
Your impartiality is greatly appreciated, Madam.
@vamankommera3164 Жыл бұрын
కరెక్ట్ 100 పర్సెంట్ మీరు చెప్పింది
@annapureddyniranjanreddy9320 Жыл бұрын
మేడమ్ గారు మీరు చెప్పినది 100 % కరెక్ట్ ప్రస్తుత కాలంలో ఇలాంటి భర్యలు చాలా మంది ఉన్నారు వారి తప్పులు దాచి పెట్టడానికి భర్త ల మీద నిందలు వేస్తారు
@srinuc6350 Жыл бұрын
ధన్యవాదాలు మేడం గారు ఈ వీడియో చాలామంది మగవాళ్ళకి ప్రాణం పోస్తుంది ఇటువంటి ఆడవాళ్లు చాలామంది ఉన్నారు చెప్పుకోవడానికి కూడా మగవాడికి నోరు రావడం లేదు ఇతను ఎవరో కానీ ధైర్యం చేసి మీకు చెప్పుకోగలిగాడు ఇందువలన కొన్ని లక్షల మంది మగవాళ్ళకి దారి చూపించారని భావిస్తున్నాను ధన్యవాదాలు మేడం గారు మీ ఫోన్ నెంబర్ కూడా తెలియపరిస్తే ఇంకా చాలా మందిని కాపాడిన వారవుతారు ఈ సమస్యలు ఎదుర్కోలేక చాలామంది ప్రాణాలు గా లిలో కలుస్తున్నాయి అటువంటి వారు కూడా మీకు ఫోన్ చేసి మీ జవాబు తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని బ్రతుకుతారు 🙏🙏🙏🙏🙏🙏
@rajuchinnabattini37673 ай бұрын
No comments exllent suggestions thank you Live long god bless you Thank you god Thank universe
@James-t6c2m22 күн бұрын
అమ్మ రజని గారు మీకు చాలా చాలా వందనాలు ది బెస్ట్ suggestion ఇచ్చారు మీ కాళ్లకు దండం best idia He should bring another lady and continue living relation thats excellent idia Hatsoff 🙏🙏🙏🙏🙏🙏🙏
@naraharikotturi433 Жыл бұрын
అమ్మ నీకు శతకోటి వందనాలు ఇలాంటి కోడలు మాఇంట్లో కూడా ఉంది చాలా మంచి సలహా ఇచ్చారు. ఇట్లాంటి వారిని .దూరంగా పెట్టడమే కరెక్ట్
@balabala3896 Жыл бұрын
Madam so many people's are facing like this problem you have given good solution madam really you are great madam
@jagadeeshwarikokkonda2977 Жыл бұрын
మేడం, అసలు మీరు దివి నుండి భువికి దిగివచ్చిన దేవత అమ్మా! మీకు శతకోటి నమస్కారాలమ్మా
@smartsmart65023 ай бұрын
చాలా బాగా చెప్పారు కొందరు ఇలాంటి ఆడవాళ్ళ సమాజంలో చాలా మంది ఉన్నారు. మగవాళ్ళు పరువు కోసం బయట పడకుండా నరకయాతన అనుభవిస్తున్నారు. మీలాంటి వాళ్ళు అలాంటి మగవాళ్ళకి దేవుడు పంపిన దైవ దూత రూపం లో కనపడుతున్నారు. 🙏🙏🙏
@iamgirish6041 Жыл бұрын
Great suggestion mam.. Thank you..
@Saradhi.p11 ай бұрын
Awesome guts you have madam. First time I am seeing dashing lawyer respective madam
@adhivasiheeramesramrelarav9491 Жыл бұрын
చాలా మంచిగా సలహా చెప్పారు మేడమ్ వందనాలు 🙏🙏మేడం సార్ 🙏🙏
@praveenjai575 Жыл бұрын
మేడం చాలా బాగా చెప్పారు సూపర్
@sudhakaryadala7276 Жыл бұрын
Baga chepparu Thank you madam
@atoz6884 Жыл бұрын
Super madam excellent suggest.. 💕💕
@vamankommera3164 Жыл бұрын
సూపర్ మేడం ధన్యవాదాలు
@muthagallanagaraju5480 Жыл бұрын
🙏🙏🙏భారత మాత 🙏🙏🙏
@kotesvararaokettineni31 Жыл бұрын
Madem garu meeru you are a very good leagel expert
@aervakamalakarreddy6569 Жыл бұрын
సూపర్ లాయర్ గారు చాలా చక్కగా చెప్పారు
@velpulaganesh3626 Жыл бұрын
Very good 👍
@reddysriram4080 Жыл бұрын
What a great solution madam.
@realestatejans3872 Жыл бұрын
Currect advice..100%
@sv1732 Жыл бұрын
True words about Garudapuranam.
@KiranReddy-ut7bs Жыл бұрын
You are correct madam😊
@saivalluru1637 Жыл бұрын
Great Advice madam
@venkatareddykancharla6669Ай бұрын
నాదికూడా ఇదే ప్రాబ్లమ్స్ 2017వెళ్లి 2019లో 498అకేసుపేటింది మేడంగారు గొప్పగా చెప్పారు 🙏🙏🙏🙏
@vizagMalliGadu Жыл бұрын
సూపర్ మేడం మీలాగా ఆలోచిస్తే నిజంగా సూపర్ 100%
@madhusudhankadiyala-tu8zy Жыл бұрын
Good advise madam
@ksrnews52286 ай бұрын
Madam miru super, ma entlo kuda same suchivation
@krishnakota369 Жыл бұрын
మీరు గ్రేట్ మేడం 🙏🙏🙏
@Aambi10-kutti4 ай бұрын
Frst tym me video chusa ......Mee eche answers highlight assal😂😂😂😂 ... subscribed❤
@taherask383 Жыл бұрын
మంచి సలహా ఇచ్చారు 🙏
@habibullashaik4181 Жыл бұрын
Superb 🎉god bless you amma superb 🎉
@g.rajeshkumar2690 Жыл бұрын
Good decision mam.
@y.harshaharsha7084 Жыл бұрын
Good message madam garu
@gsrsharma.gsitaramsharma.14232 ай бұрын
Super
@fantasyworld108 Жыл бұрын
Excellent suggestion Mam🎉
@chinnamravikumar786 Жыл бұрын
Supervbb madam same situation...kanna talli tho akrama sambandam pettindhi..divorce ki apply chesi 2 years kavostundhi madam
@getfitwidme Жыл бұрын
Haha Super Mam.. excellent advise given. I already did that with this kind of Toxic, sadistic, demon, crossbreed, wild nature, cruelty wife born to dogs... Atleast she has to roam 20yrs around courts. Thank you Madam. You are a torch bearer to many innocent Men and their families.
@prabhaprabha9952 Жыл бұрын
Chala baga chepparu amma me lanti vaaru unte e samajam motham bagupadutundhi amma
@sheikhussain690 Жыл бұрын
, great madam good solution thank you🙏🙏🙏
@mosesk7340 Жыл бұрын
సూపర్ మేడం same నా పరిస్థితి వెళ్లి పోయి 7సం ఇది
@prasadjrpprasad4713 Жыл бұрын
పురుషుడు అక్రమ సంబంధం, వరకట్న వేధింపు లేకపోయినా ఇలా case పెట్టాలని లేక Lawyer Notice పంపే lawyer పై legal గా చట్ట రీత్యా పోరాటం చేసే అవకాశం ఉందా ఉందా Madam.
ధన్యవాదాలు madam. న్యాయస్థానం ద్వారా నిజాయితీ కలవానికి సకాలంలోన్యాయం జరగటం లేదు madam.
@madhavarapuharikrishna54236 ай бұрын
Super madam thank you 🎉🎉🎉🎉
@Attem.rajamallaiah22 күн бұрын
Good 👍 continue
@sambarinagesh6896 Жыл бұрын
Madum మీరు చెప్పింది నూటి నూరుపాళ్ళు కరెక్ట్. ఫిదా madum.🙏🙏🙏
@pasupalateravi5 ай бұрын
Well suggested Mam.
@sri195 Жыл бұрын
Super ga chepparu medam
@UdayaAshwin7 ай бұрын
Super mam, baga chepparu..
@suryanarayanapullakavi16458 ай бұрын
I adore you madam. I like and love your bold suggestions. I feel not having a daughter like you. I am father of 2 sons. I appreciate your parents to brought up you to be a brave and courageous lady. 🤠 Off to you and to your parents also
@nammitalks1802 Жыл бұрын
వీలైనంత తొందరగా మిమ్మలని కలవాలని ఉంది మేడం...మీ పాదాలకి పాలతో అభిషేకం చెయ్యాలి
@prabhajeyloveall4651 Жыл бұрын
ok thank you mam i can and i will do it same story with my wife she leaved me from 5 years
@veeranjaneyuluvelivala4010 Жыл бұрын
Ur greate suparnatural and amazing supar advacate for india medam gi
@korivikumar5142 Жыл бұрын
Good medam ....baaga chipparu...tq
@sattysatty6675 Жыл бұрын
🙏🙏 tks for valuable information mam
@pkredchillies9199 Жыл бұрын
Your speech was 100% right madam
@veereshkumarsalvadi-h4x Жыл бұрын
Thank you madam
@mathasrinivasarao9774 Жыл бұрын
Good evening madam naadi same to same problem మా కోడాలికి నాకు relationship pettindi ఇపుడు నేను divorce case lo vunnanu 2 years అవుతుంది vizag court lo vundi divorce ravadaniki inka enni nelalu పడుతుంది
Super medam correct ga chepparu e rojullo pelli Aina magavadu batakadam kastam ga maripoindi anduku ante Andi kuda Amma akka Chelli tappa andarito ede varsa na bharya
@kamalgoud8513 Жыл бұрын
Madam same situation nannu na wife chala torture chesthundi 2 yrs nundi doormga valla annalatho bhavalatho kotichindi politicalga annividhaluga torture chesthundi divorce vesina evanantundi nakevaru amma chanipoindi vantariga problems face cheyalekapothana