సూపర్ talent రాజు గారు...సుమన్ టివి కి ధన్యవాదాలు ఇలాంటి progms chesthunnanduku
@ushaushamyn52222 жыл бұрын
చాల మంచి ప్రోగ్రాం చూపించి వినిపించారు ..సుమన్ tv గారికి మరియ రాజుగారికి ధన్యవాదాలు.
@udayabasker4612 жыл бұрын
బాలకృష్ణ గొంతు అద్భుతంగా చేసారు........విన్న తర్వాత నవ్వు కోవడం కూడా తప్పక ఉంటుంది...
@bhadrachalamdiv.adv.andsal61722 жыл бұрын
Super. Enjoy anchoring. Super.
@akshayaharika43722 жыл бұрын
యాంకర్ అమ్మాయి చాలా బాగుంది
@kiranreactions61982 жыл бұрын
అమ్మాయి కాదు ఆంటీ...😂😂😂😂😂
@kishoresharma86532 жыл бұрын
Gouravam tho -- anchor gari chala bagunnaru
@annapurnadevi41432 жыл бұрын
Very Taleted, imitation rajaa garu.. అమోఘం 👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@lakkojudurgaprasad12022 жыл бұрын
అద్భుతం.. ఎన్ని సార్లు చూసినా తనివి తీరని నైపుణ్యం.. కళామ తల్లి చేసుకున్న పుణ్యం... కళాకారులు రాజు గారికి హృదయపూర్వక అభినందనలు
@lakkojudurgaprasad12022 жыл бұрын
Tnq very much for affectionate reply
@sriramakk27382 жыл бұрын
ಕೊಟಿಗೊಬ್ಬ ಕಲಾಕಾರ ....ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ....ಹೀಗೆ ಮುಂದುವರೆಯಲಿ..suman tv take a multi task work keep it up...
@vallurirammohan50112 жыл бұрын
యాంకర్...బావుంది... లవ్లీ... voice
@aroshan71352 жыл бұрын
రాజుగారు మి. మిమిక్రీ చాలా బాగుంది ఇంకా ఎన్నో ప్రోగ్రాములు చేయాలని మనస్ఫూర్తిగా.కోరుకుంటున్నాం
@ChandraspCs2 жыл бұрын
Wow Sir,Wonderful Mimicri voice...Great Sir HatsOff Sir,congratulations
@bayyasubhashchandrashekhar22082 жыл бұрын
అద్భుతంగా ఉంది సార్ మీ talents , ఎంతో ఇష్టం, కృషి, పట్టుదల ఉంటే గాని సాధ్యం కాని అతి గొప్ప కళా శిల్పం ని సాధించారు. చాలా ఆనందించాం , ఆస్వాదించాం సార్ చాలా ధన్యవాదములు .Suman TV వారికి మా ప్రత్యేక ధన్య వాదములు .
@sunithastrawberry61242 жыл бұрын
Wow really great chiru Anna gari voice super 👏👏👏👏 And nirmala garu ,, ravu gopal ravu garu ,, gurthu chesinanduku tq
@ssrihharinaidu62152 жыл бұрын
Wonderful and Great Entertainment Shower mr Raju , Thank you so much 👏👏
@bachelorsadda68802 жыл бұрын
బాలయ్య , జయప్రకాష్ , రావు గోపాల్ రావు.... చింపేసాడు...💥💥💥💥💥💥💥💥 అదిరిపోయింది 🔥👌🏻👌🏻
@bonalapapaiah2 жыл бұрын
రాజు గారు అద్భుతః...అలాగే యాంకర్..గారు...మీరు పదిమందిలో ఒకరు..అది మొదటివారిగా ఉంటారు..
@sunilpaladugu14892 жыл бұрын
Marvellous! Mind blowing! Mesemerising! Extraordinary!
@achyutdigitalphotography25492 жыл бұрын
Supper talented .... Artist And యాంకర్ కత్తిల ఉంది
@sridharbandavaram91302 жыл бұрын
Excellent mind-blowing ivevi saripovu...,,,,,,
@airriflelovers2 жыл бұрын
ఈ చానల్ ఇంత హిట్ అవ్వడానికి కారణం 100శాతం మీ యాంకరింగే మేడమ్
@kondaiahmaddu95112 жыл бұрын
ఇది ఒక కళ. ఎంత బాగా చెప్పావైయ్య సూపర్ నీ టాలెంట్ కు
@lightvein87432 жыл бұрын
Super sir Mee pratibha adbhutham
@swarnas72502 жыл бұрын
Simply wow wow Raju garu ನಮಸ್ಕಾರ
@saimanish5552 жыл бұрын
Really marvellous talent brother...God bless you abundantly 🙏🙏🎉🎉
@sathyagurrala68592 жыл бұрын
మీ యాంకరింగ్ బాగుంటుంది.మీరు కూడా. 👍👌
@choudarymv64792 жыл бұрын
Mind blowing performance by this artist,hats off...
@corporatecredit11892 жыл бұрын
Super Talent sir All the best Really Good
@subbulakshmi85162 жыл бұрын
Voice నే కాకుండా, హావభావాలు కూడా దించేశారు 👏👏👏👏
@chinababurai35202 жыл бұрын
నీ టాలెంట్ కి హాట్సాప్ బ్రదర్ సూపర్ 👍👍👌👌
@sivakumarivarma2 жыл бұрын
Chala baga mimicry chesaru sir🙏🙏🙏 yankar Garu chala bagunnaru Manchi voice ma midi🤗🤗💐
@alurusampathkumar58802 жыл бұрын
సాయికుమార్ వాయిస్ చాలా బాగుంది 👌👌👌
@saariikamoto2 жыл бұрын
Awesome video excellent 👍 really appreciate you 🙏 RAZU గారు. One of the BEST video 🙏
@sandhyabonthala18402 жыл бұрын
Great talent Raju gaaru...మాటలు రావట్లేదు...బాలయ్య , jp వాయిస్ ఎంత బాగా చేసారో చెప్పలేం...ఎప్పుడూ ఎవరూ ఇమిటేట్ చేయని గొంతులు తారక్, అల్లు అర్జున్, సిద్ధుజొన్నలగడ్డ (DJ Tillu), విజయ్ దేవరకొండ,రఘుబాబు,మురళీమోహన్,చంద్రమోహన్,శరత్ బాబు, జగపతిబాబు,నాని,నాజర్ గార్ల వాయిసెస్ ఇమిటేట్ చేస్తే వినాలని ఉంది.మా కోసం Try చేయమని విన్నపం🙏👌👏💐
@srinivasulupuru84502 жыл бұрын
QQ
@sudhakarreddymandadi75362 жыл бұрын
1
@anilkumar-dg9mv2 жыл бұрын
Raju garu...👌👌 Anchor very beautiful and nice behaviour 👌
@rvprkrishnaprasad2182 жыл бұрын
Great performance Raju garu. Mee talent nijamga adbhutam.
@raviavg2 жыл бұрын
Super Raju Garu .. Thank you So Much ..
@vallapudasushiva31042 жыл бұрын
Wonderful mind blowing Raju garu 👍 great performance
@dasarathareddy79342 жыл бұрын
EXCELLENT, MARVELOUS BEAUTIFUL, VOICE.
@MrKoppaka2 жыл бұрын
Superb Talent.. Fantabulous
@imindian51082 жыл бұрын
Anchor super Andi babu
@TDS_Tejas2 жыл бұрын
One of the best episodes from సుమన్ tv. Really great....
@srinivasrayini30572 жыл бұрын
Awesome Brother Hatsofff
@Rks19832 жыл бұрын
రాజు గారు.. మీరు గ్రేట్ సర్... యాంకర్ గారు కూడా చాలా సూపర్👌👌
@prabhakarraovpv3442 жыл бұрын
Adbhutam Raju garu. Anchor.also simply superb. Long live suman TV.
@umapathirampally89142 жыл бұрын
What a beautiful anchor... 👌👌👌
@tulasiramcherukupalli38862 жыл бұрын
Hatsoff rajugaru soooper tallent 👌👌👍😀🎉🎉
@vijaybhaskar39432 жыл бұрын
Super Sir.. Excellent Cute anchoring by Anchor.
@raghunandampathi5382 жыл бұрын
Anchor is natural beauty really attractive tempted
@srujana29992 жыл бұрын
Super super ga padaaru.....
@yelugantirajarajaiijobqwwe46632 жыл бұрын
Super chaala chalaa bavundhi extardnery super
@snjinfotech20232 жыл бұрын
* Super Imitaion Raju sir, and *ThanQ Suma TV Channel. *JaiHind.
@rajagopal75532 жыл бұрын
Anchor is so beautiful may I know anchor name
@suryanarayanamatta96622 жыл бұрын
Anchorgaru. Super...
@myownaccount232 жыл бұрын
Almost all voice's super
@patnaikunisanthiswaroop88462 жыл бұрын
Great talent raju gaaru. Thanq to suman tv to post this video in youtube
@venkatakrishnam10032 жыл бұрын
ముందుగా సుమన్ టీవీకీ ధన్యవాదాలు అలాగే రాజుగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@umadevik2282 жыл бұрын
Super super voices.... ❤ U sir🙏🙏
@kothapalliisaiah28612 жыл бұрын
No.. Words.. Bro... Super super super
@muneervathuri89032 жыл бұрын
Good.. I am Lucky.. I am Happy.. Thanks universe...
@ramadevi34712 жыл бұрын
marvelous program. Rao Gopal rao gaarila cheyadam next level. talent power infinity
@ksleelavinod28152 жыл бұрын
గుడ్ ఇన్ టెర్వ్యూ
@komalkumar90732 жыл бұрын
Raju Adbhutham Thank You 🙏🙏🙏🌹🌹🌹
@myownaccount232 жыл бұрын
All the best Raja gaaru
@dandrumadhukar66192 жыл бұрын
E ammayi chaalaa bagundi. Nenu matram ammayi kosame chusinaa
@arethotispkumar99772 жыл бұрын
Great talent 😁🥰Matallev..🥰😁👍
@nazeerbasha1312 жыл бұрын
Excellent,, miracle 👌🏻👌🏻
@vidyarani87052 жыл бұрын
Hats off to your hard work, Sir. Thank you for making us laugh.
@chshiva24682 жыл бұрын
Excellent voices ❤️👌👍
@vijayagullapalli69862 жыл бұрын
This is the 1st time I heard this voice. Hats off n all the best sir
@watertecasm89442 жыл бұрын
Great Raju garu .Hatsoff
@kathakadambam29052 жыл бұрын
రాజుగారు wow 👌👌👌👌👌
@maddetiavinash93112 жыл бұрын
Sri devi drama company show lo nv chesina imitation daily chustha superb anna
@rajeshdarla56082 жыл бұрын
Super talent meedhi Raju garu👌👏,naaku telisi evaru cheyani voice lu saratbabu garidi muralimohan garidhi vaari idhari voice lu chala bavuntayi,maakosam aa rendu voicelu cheyandi.
@makarajendran8942 жыл бұрын
52 comments లో ఒక్కటి కూడా విమర్శ రాలేదంటే....you are great రాజు మిత్రమా. వాస్తవానికి వారసత్వంగా వచ్చిన కళాకారుల కన్నా ఇలా స్వశక్తితో వచ్చిన కళాకారులే ఎక్కువున్నారు. నాణ్యమైన కళను అందిస్తున్నారు. కానీ, వెర్రి మొర్రి పిచ్చి అభిమానంతో వారసులను ఆదరిస్తున్నారు గానీ, ఇలాంటి వారిని ఆదరించటం లేదు. ఏమైనా, కంగ్రాట్స్ రాజు గారు.
@sujakarrao15202 жыл бұрын
This is GOD's gift. he is a excelent mimicry man.
@ganatherakesh77762 жыл бұрын
Both rajugaru and anchor are good. Rajugaru you are really worked hard. I'm also interested in mimicry but not like you. You are really super. Just keep on going. Good luck rajugaru. Anchor madam you too were looking pretty.
@venkateshamjella32132 жыл бұрын
యాంకర్ అమ్మాయి చాలా బాగుంది.
@Ahmed-099-md2 жыл бұрын
Superb imitation sir...we salute both
@mohanch93332 жыл бұрын
రాజు ఆ అబ్బాయి ఛాలా బాగా mimicry చేస్తున్నారు తెలుగు వాళ్లలో ఇప్పటివరకు చూసినవాళ్ళలో his is the best mimicry artist హిందీలో sunil లా గొప్ప artist
Madam!!! you are so beautiful, this is just compliment, Devakanyalu deva lokamu lo vuntaru antaru kani mimali chusina tharuvatha bhulokamu lene vunaru antaru, please enka konchemu slim avandi, thank you
@srinuvasdavuluri37232 жыл бұрын
చాలా అద్భుతంగా వాయిస్ ఉంది అనుకుంటున్నారా నీలో ఉన్న టాలెంట్ ఇంకా బయటికి తీయాలి
@rameshneerpaku27332 жыл бұрын
anchor chala bagunnaru
@saisivaprasad97812 жыл бұрын
Meeru jabardast set meeda two mts lo contuega o twenty voice lu kshanallo mararchinaru super...