చాలా imp : అప్పుడు 30, 40 ఏళ్ల క్రితం జనాభా లక్షల్లో ఉండేది భూ విస్తీర్ణం బట్టి అంత అంత చెరువులు అవసరం ఇప్పుడు జనాభా కోట్లకు మించి ఉంది, జనాభా పెరగటం వల్ల బొందల గడ్డలో కూడా ఎముకలు ఏరేసి ఇల్లు కట్టుకున్న రోజులు ఇవి. ఇంకా చెరువులు, కుంటలు అంటూ ఇళ్లను కులా గొట్టి non-sence పనులు చేయకుండా 2024 వరకు మిగిలినవాటికి మాత్రం బౌండరీస్ వేసి కాపాడి ప్రజలకు అవగాహన కలిపించండి. ఇది ప్రజా స్వామ్య ప్రభుత్వం అంటే ప్రజలే రాజులు. ప్రజలకు మంచి చేసే శాసనాలు తెచ్చి ప్రజలకు న్యాయం చేస్తారు అని నాయకులను ఎన్నుకున్నారు, ప్రజల ఇళ్లను కూలుస్తే, నాయకులు ఇళ్లను ముట్టడి చేసి గద్దె దింపాల్సి వస్తుంది జాగ్రత్త 😮😢
@tsnewsdigital2 ай бұрын
Good update ❤
@udaysimha71432 ай бұрын
Hyderabad Telangana Population 1.3 Crores Andy 1 Crore 30 Lakhs undi at present next 4 yrs tarvata 2028 lo 1 Crore 60 Lakhs untindi 1.66 Crores 16000000 2 Crores undadhu 2028 year lo mana prakaram may be tarvata 2033 or 2034 4:27 apudu Hyderabad Telangana Population 2 Crores untundi next 9 or 10 yrs tarvata 2024 nunchi lekha este really
@Rockstar-kb5cp2 ай бұрын
Kalakal will be next hub
@NiteshPower-st7lf2 ай бұрын
RRR నార్త్ NH44వైపు అభివృద్ధి పెట్టుకొని ఏటో ఏటో పోతుంది అభివృద్ధి.......
@NiteshPower-st7lf2 ай бұрын
కామారెడ్డిలో హై వే పక్కన భూముల ధరలు ఈ నవంబర్ లో విపరీతంగా పెరుగుతాయి అంట నిజమేనా సార్.........?
@quickminds24542 ай бұрын
kamareddy kaadhu.. hyd lo motham rates padipoyaayi. kamareddy lo peragadaniki time paduthundhi.