Chalabaaga chepparandi... Enta nachindi ante ventane subscribe chesanu... Amma gurinchi cheptuvunte entaina vine opika undi guruvugaaru
@p.lokvamshi59372 жыл бұрын
L
@KrishnaKrishna-xc3rs7 ай бұрын
గురువుగారు యుద్ధం చేయడానికి అన్ని అన్ని రకాలుగా ఏ కట్టెలు వాడితే మంచి మంచిది
@KrishnaKrishna-xc3rs7 ай бұрын
గురువుగారు యజ్ఞం చేయడానికి యజ్ఞం చేయడానికి ఏ కట్టెలు వాడితే శుభ శుభ శ్రేయస్కరం
@ratnahari421916 күн бұрын
చండిహోమం గురించి ఎంతో వివరంగా తెలియజేశారు ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@Vastuastromnk Жыл бұрын
చాలా బాగా చెప్పారు మీకు శతకోటి వందనాలు జై జై దుర్గమ్మ
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
@nsssarma7622 Жыл бұрын
అమ్మ గురుంచి చాలా చక్కగా వివరించారు, జై చాముండీ
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
@parimalaakki28212 жыл бұрын
Thank you guruvu garu. Nenu ammavarine oka prashana adiganu. A amma me matal tho Naku samadanam echaru eroju. Danyavadamulu meku.
@sudhakarreddy2851 Жыл бұрын
Good to do Homam good speech Ayagaru🎉🙏🙏
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు అండి
@bhupalbezawada Жыл бұрын
Just met you today and subscribed Ayyagaru
@bhuvaneswaridevisistla498610 ай бұрын
Chaala adbuthanga cheppaaru Guruvu garu🎉
@suvarnalakshmi61027 ай бұрын
Adbutam gaa varninchi chepparu guruvugaaru,meeru cheptunte kalla mundu antaa kanipistundi annatlu chepparu,meemu dasara appudu every year chandi homam chest untam kaani amma vari gurinchi emi teliyadu,maa guruvu gaari dwaraa telusukune bhagyam naaku unnanduna naaku eppatiki amma vari gurinchi telisindi.meeku dhanyavad aalu cheppinaa tekkuve guruvugaaru.dhanyavadamulu
@danduproluveeravenkatasaty7485 Жыл бұрын
🙏 చాలా అద్భుతంగా చెప్పారు గురూ గారు🙏
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు
@LakshmiGsn8 ай бұрын
శతకోటి నమస్కారములు గురువు గారు🙏🙏
@KrishnaKrishna-xc3rs7 ай бұрын
గురువుగారు గురువుగారు యజ్ఞం చేయడానికి ఏ కట్టెలు ఏ కట్టెలు కట్టెలు వాడితే మంచిది
@srinivaschandoor4004 Жыл бұрын
Nizamabad lo Aayta chandi homam lo memu navami roju samuhika homam chesamu,Homam Agni lo nundi ammavari pratiroopam kanipinchindi
@vajjashalinireddy1680 Жыл бұрын
Correct ga chepperu guruvu garuOM SRI MATRE NAMAHA
@Sanathanagnanam Жыл бұрын
శ్రీమాత్రేనమః
@sudharaniratnala75782 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@reddybabu6402 Жыл бұрын
Omesanti omesanti 🎉🎉🎉🎉🎉🎉
@Chandrika-173 ай бұрын
Om sree chadi devi a namaha 💕💕💕💕💕🙏🙏🙏🙏🙏
@krishnaprasad9596 Жыл бұрын
Ok supar Guruvu garu
@alliswellms8743Ай бұрын
Sir అమౌంట్ ఎంత అవుతుంది ఈ హోమం చేయాలి అంటే
@avnphaneedra99012 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏👌
@rameshaitha52882 жыл бұрын
Chala bagu chepiru guravu garu chandi homam
@ugm742711 ай бұрын
Pantuligaru - Can we do Chandihomam doing house warming?
@chaitanyakothuri2 жыл бұрын
Wow what a crystal clear explanation 👏👏🤝🤝
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
@chnani9995 Жыл бұрын
Om good information
@maruthituttagunta20042 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏
@shashikalan57576 ай бұрын
Jai gurudev
@VijayKumar-ug9qh4 ай бұрын
super
@nagarajugoud225211 ай бұрын
Jai Matha
@lakshmivasavi8432 Жыл бұрын
🙏🙏🙏 అధ్బుతంగా చెప్పారు గురువు గారు.
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
@pinkygeneral52767 ай бұрын
Chandi parayana taruvata prasadam en pettali ammavariki?
@benahkeshbena41656 ай бұрын
OHMMMM SREEE MAATREE NAMAHA
@RukminiDiaries7 ай бұрын
Chala chala adbutam ga chepparu guruvu garu
@pedhadarisi46442 жыл бұрын
స్వామి అద్భుతం గా చెప్పారు 🙏
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
నమస్కారమండీ 🙏🏻 నాదొక సందేహం శతచండీ అంటే వంద సార్లు చండీ సప్తశతి పారాయణము చేసి హోమం చేయాలా లేక హోమం వంద సార్లు చేయాలా దయచేసి చెప్పగలరు
@Sanathanagnanam Жыл бұрын
ఇందులో రెండు విధానములు ఉన్నవండి. జపాంగ శతచండీ, హోమాంగ శతచండీ, జపాంగ శతచండీ అంటే 100 పారాయణలు & 10 హోమాలు హోమాంగ శతచండీ అంటే 100 హోమాలు, 1000 పారాయణలు అండి. శ్రీమాత్రేనమః
@pramilakillamsetty7612 Жыл бұрын
Sri Matre Namaha
@Sanathanagnanam Жыл бұрын
శ్రీమాత్రేనమః
@kishorerenduchintala11144 ай бұрын
Do we directly participate in homam?
@dvysarma4936 Жыл бұрын
బాగుంది
@kattaramu92909 ай бұрын
Good explanation swamy thank you
@Rajeshsrividhyaguru9914 Жыл бұрын
GOOD Brother
@kandalavageeshvari4556 Жыл бұрын
ఓమ్ శ్రీమాత్రే నమః చాలా చక్కగా చండిహోమం విశిష్టత ప్రాధాన్యత వివరించారు.ధన్యవాదాలు.🙏
@Sanathanagnanam Жыл бұрын
శ్రీమాత్రేనమః
@aravindaanegama9131 Жыл бұрын
Sri matre namaha Chala Baga chepparu guruvu garu🙏🙏
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
@smartdiet85672 жыл бұрын
Chaala baagundhi
@MadhaviNenu Жыл бұрын
Baga chepparu andi
@Sanathanagnanam Жыл бұрын
శ్రీమాత్రేనమః
@anniesharan1305 Жыл бұрын
Sri Gurubhyo Namaha.
@subrahmanyasarma99062 жыл бұрын
సూపర్ గా ఉంది సార్ వీడియో
@ragalavengaiah8697 Жыл бұрын
అమ్మా🙏.
@Sanathanagnanam Жыл бұрын
శ్రీమాత్రేనమః
@sasibhusan8673 Жыл бұрын
Thank you guruvu Gaaru
@chennachandranadham8566 Жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి
@subrahmanyasarma9906 Жыл бұрын
సూపర్ వీడియో
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు
@hanishhani30822 жыл бұрын
Subscribed👍🙏
@srilalithaparameshwari.1985 Жыл бұрын
Sri matre namaha. అన్నయ్య🙏
@mamathabanoth6479 Жыл бұрын
అద్భుతః
@Sanathanagnanam Жыл бұрын
శ్రీమాత్రేనమః
@sreelakshmi64412 жыл бұрын
Chala manchi vishayalu chepparu
@matchasuneetha3116 Жыл бұрын
Tq sir
@Sanathanagnanam Жыл бұрын
శ్రీమాత్రేనమః
@Lakshmiimunagala2 жыл бұрын
గురువుగారు నమస్కారం 🙏శ్రీ మాత్రే నమః అమ్మ
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
@Nookala-8389.2 жыл бұрын
Chala baga chaparu andhi,
@sudhasfashions7559 Жыл бұрын
chala bagundi
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు అండి. శ్రీమాత్రే నమః
@hanishhani30822 жыл бұрын
చాలా బాగా చెప్పారు అండి 🙏
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
@ramalakshmiyadavalli33002 жыл бұрын
Very nice
@chsl-zw9vm2 жыл бұрын
House lo chAndi homam cheyichukunte anta avutundi guruji
@user-batwargautam6 ай бұрын
om
@vangalasrilatha70992 жыл бұрын
Srimathre namaha 🙏🙏
@muralikrishnaakella3582 жыл бұрын
చాలా చక్కగా వివరించారు 🙏🙏
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
@RukminiDiaries7 ай бұрын
Ee slokalu andaru chadavaleru kada guruvu emina samputikara slokalu unte telupagalaru
@marurajendraprasadrajendra9421 Жыл бұрын
Excellent explanation
@Sanathanagnanam Жыл бұрын
ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే తప్పక షేర్ చెయ్యగలరు. శ్రీమాత్రేనమః
@stotramala11912 жыл бұрын
Sir e chandi Homam swayamg ఇంట్లో చేసుకోవచ్చా? పారాయణం లో పాటించాల్సిన నియమాలు. చెప్పగలరు.
@Sanathanagnanam2 жыл бұрын
బ్రాహ్మణులతో చేయించవచ్చును.
@luckysweety4939 Жыл бұрын
Guruvu gaaru memu srisailam veldam anukuntam maa parents tho ee pooja cheyinchukunte manchindi unmarried ki health ki
@Sanathanagnanam Жыл бұрын
మీ సందేశం సరిగ్గా అర్థం కాలేదు. చండీహోమం చేయించుకోవడం చాలా మంచిది.
@luckysweety4939 Жыл бұрын
Maa akka pelli kosam avvadam ee homam cheyyinchukovacha? Guruvu garu
@Sanathanagnanam Жыл бұрын
@@luckysweety4939 తప్పకుండా చేయించుకోవచ్చు.
@gundapanthulasuryaprakash1448 Жыл бұрын
SRI MATRENAMAHA. 🙏🙏🙏
@varalakshmidevi1232 жыл бұрын
Gudilo samuhikam ga amount kadutunam kani niyamallu yevaru chepadam ledu aa time ramantunaru. Aa homaniki patinchalisina niyamallu(food etc) and samuhikamga cheyinchukunty vache phalithallu chepandi pls
@Sanathanagnanam2 жыл бұрын
సామూహికంగా చేయించుకుంటే ఫలితాలు కూడా సామూహికంగానే ఉంటాయి. ఆహార నియమాలైతే మీరు చేసే సమయాన్ని బట్టి కూడా ఉంటాయండి
@thummalaveeralakshmi62672 жыл бұрын
Amma Kanaka doorgamma thalli naaku hernia annaru naaki reports noraml ga vacheytatlu choodandi thalli
@Sanathanagnanam Жыл бұрын
ఇప్పుడు ఎలా ఉందండి
@thummalaveeralakshmi62672 жыл бұрын
Amma naa life lo merical jarigeytatlu choodandi thalli doorgamma thalli
@surugulavijaya620 Жыл бұрын
నమస్కారం గురువుగారు. మీము ఆగస్ట్ 1వ తేదీ మంగళవారం పౌర్ణమిరోజు పండితుల సహాయంతో ఇంట్లో చండీ హోమం చేసాము. కాని మాకు ఎలాంటి మంచి జరగకపోగా చేసాక పిచ్చి పిచ్చి కలలు రావడం జరిగింది. నెల కూడ తిరగముందే మీము ప్రాణంగా పెంచుకుంటున్న మా పెంపుడు కుక్క చనిపోయింది😭ఇలా ఎందుకు జరిగిందో అర్దం కావడం లేదు. చాల భయంగా బాధగా వుంది😢. దయచేసి ఏదైన పరిష్కారం వుంటే తెలియజేయగలరు🥺🙏🙏🙏
@Sanathanagnanam Жыл бұрын
About లో గురువుగారి నెంబర్ ఉన్నది. సంప్రదించగలరు.
@sinudmpt7 ай бұрын
chesindi bramins leka vere valla,
@iQ-wg4ei2 жыл бұрын
🪴 జై లోకమాత 🪴
@pothanajyothi39187 ай бұрын
స్వామి ధన్యవాదములు
@Vlogs-c9r2 жыл бұрын
🙏🙏
@rambabumaddirala16672 жыл бұрын
అయ్యా నమస్కారం మీరు చెప్పిన చండీ సప్తశతి విశ్లేషణ 13 అద్యాయా లకీ కావాలి దయచేసి చెప్పగలరు మీ అడ్రస్ పోన్ నెంబరు తెలియచేయండి
కడుపు తిప్పల బామనయ్యలు ekkuvaindlu.. మనస్సు శుద్ధి గా ఉండాలి..
@raghavuluduvvuri40882 жыл бұрын
🙏👌
@challanandini9 Жыл бұрын
Memu naidus sir memu cheskovacha chandi homam cheskovacha nenu chandi homam cheskuntam ani korukunanu cheskovacha please sir ma amma health quire avali and marriage kani girls cheyacha sir
@Sanathanagnanam Жыл бұрын
మీ గోత్రనామాలతో పండితులతో చేయించండి.
@sindhujasin94592 жыл бұрын
Chandi holam ki cost antha avtundi
@Sanathanagnanam2 жыл бұрын
మీ ప్రాంతం బట్టి, మీకు చేయించేవారిని బట్టి cost మారుతూ ఉంటుంది!!!
@radhikachinnamollu81442 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@ArunKumar-zv4kt2 жыл бұрын
అరవన చక్రం గురించి తెలియపరుచండి
@Sanathanagnanam2 жыл бұрын
మీ గురువులను అడిగి తెలుసుకోగలరు
@ArunKumar-zv4kt2 жыл бұрын
@@Sanathanagnanam ok. Thanks
@mohanatmakuri6446 Жыл бұрын
Oka chandi homam ki enni lakshalu kharchu avutaayi sir okkaru cheesukooleeru saamuuhikam gaa cheesukuntee result zero ,neenu 4 times chandi Homan saamuuhikam gaa cheesaanu eedee result ,political leaders dabbuvunnavaaru cheestee adi 100% success, adee chandeematea siddhi kaligivunna vaaru cheesteenee vaaru commam man ki ekkada dorukutaaru vaaritho connect elaa avutaaru asalu elaagurtupadataaru ,alaagee rajasgyaamalaa, pratyabgiraa bhaghalaa chinnmastaa ee hoomaalu okka political vaariki dabbuvunna vaariki hoomam cheeyatam loonee difference okkkariki okalaa neenu ippatikee okka chandi homaanikee 50000 veelu kharchupettanu alaagee migataa hoomaalu cheesaanu saamuuhikam gaanee one percent pani jaragaleedu
@Sanathanagnanam Жыл бұрын
గురువుగారిని సంప్రదించండి. About లో నెంబర్ ఉన్నది.
@myperspective45387 ай бұрын
The problem is this, Indian scriptures are fictional art work at best, much like any fictional art, there is a fight between good and evil with embedded morals and ethics. But the problem here is, the entire culture and economy is built on fictional art, it is less to do with reality. Do we see monkey people?, do we see snakes transform into humans, do we see people change their size, do we see flying bird men, do we see any of those fantastic fictional things in real life?, we clearly don't. What would you think when you see a temple for Harry Porter with his statue sitting on a levitating broom, it's fictional. Man mused in his creation, man wants meaning, so these fictional arts were created. But, the madness turns to insanity when one does not distinguish from fiction to reality.. Such insanity is a plague in India, they spend billions on temples, they have casts that are based on who is knowledgeable about this fiction. I truly admit that the stories are really interesting, much like Harry Porter on steroids. But please do not turn this into insanity. If any story that has no grounding in reality, it is a fiction and nothing wrong with it as long as one recognizes it as fiction.
@ramasubbaiahg7376 Жыл бұрын
Swami garu mee number okkasari ఇవ్వగలరా neenu meeto maatladali