గొప్ప నైన ఐన ఓలు గ్రామ మల్లికార్జున స్వామి ఆలయం విశిష్టత గురించి వివరణాత్మకంగా, మధురమైన గాత్రం తో చక్కగా వ్యాఖ్యానించారు అభినందనలు, శుభాకాంక్షలు
@sainakshatraashwinkumaryad71772 жыл бұрын
శివుని హంసతో పుట్టిన రాతి గిరాల మల్లన్న స్వామి కి జై 🙏🙏🙏🙏
@pargaraju569929 күн бұрын
జై మల్లన్న స్వామీ
@usagriseedswarangal41842 жыл бұрын
జై మల్లన్న జై జై మల్లన్న మాది అదే గ్రామము ఈ సంవత్సరం సంక్రాంతి నుండి ఉగాది వరకు ఉత్సవాలు ప్రారంభంగా పోతున్నాయి ఇక్కడ ప్రసిద్ధి ఏమిటంటే భువనము వండి దేవునికి నైవేద్యం పెట్టడం బండారిని సమర్పించడం కోరిన కోర్కెలు తీస్తే కోడలు కట్టడం కోరభిసాలను దేవునికి సమర్పించడం పట్నం పట్నం వేయడము చాలా ప్రసిద్ధి సంక్రాంతి నుండి ఉగాది మధ్యకాలంలో దేవుని కళ్యాణము మహాశివరాత్రి ఉగాదికి ప్రత్యేక పూజలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత కూడా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొందరి భక్తులు అపోహ ఏమిటంటే ఉగాది వరకు మాత్రమే గుడి తలుపులు తెలిసి ఉంటాయి ఆ తర్వాత మూసివేస్తారు అని భక్తులపోహ అలా ఏమీ ఉండదు 365 రోజులు దేవుని యొక్క దర్శనం అనేది కలుగుతుంది దేవాలయము పక్కనే భ్రమరాంబికా దేవి యొక్క నూతన ఆలయ నిర్మాణం జరిగినది అమ్మవారి కూడా భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది అమ్మవారి యొక్క ఉత్సవాలు దసరాకు నవరాత్రులలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అలంకరణ పూజలు అనేవి జరుగుతాయి ఆ సమయంలో అమ్మవారిని వివిధ రూపాలలో భక్తులు దర్శించుకోవచ్చు భక్తులు ఎల్లవేళలా స్వామి వారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను . భక్తులు వరంగల్ బస్ స్టేషన్ లో సమీపంలో బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ద్విచక్ర వాహనాలు అనగా ఆటోలను కూడా అందుబాటులో ఉంటాయి ఎల్లవేళలా సౌకర్యానికి అనుకూలంగా ఉంటుంది ఆహ్లాదంతో కూడినటువంటి దర్శన భాగ్యం మీకు లభిస్తుంది ఇట్లు మీ ఆడెపు రమేష్
@Siddipet-Sinnodu2 жыл бұрын
Hii
@usagriseedswarangal41842 жыл бұрын
@@Siddipet-Sinnodu hi
@ranadheerpandhiri821625 күн бұрын
Warangal nundi busese untaya
@bharikrishnakrishna49612 жыл бұрын
My favourite god Jai mallanna swamy
@malleshmuddula1619 Жыл бұрын
మేము అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ కు చాలాసార్లు వెళ్ళినాము🙏🙏
@sathishr5062 жыл бұрын
జై ఇనావలు మల్లికార్జున భగవాన్ కి జై 🙏🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏
@mamatharamesh50752 жыл бұрын
Madi kuda nallabelly vardhanapeta thankyou so much Andi gudi ni chupinchinanduki 🙏🏻
@javvajishreyashkumar28862 жыл бұрын
Ma Intty 🏡 Ilavelpu Inavolu Mallanna Dhevudu jai Mallanna 💫 🙏 Senarthulu Padhabivandhanalu 🙏🙏🙏🙏
@darshyadav55922 жыл бұрын
I like that God I go there every year on January and I do bonalu that places nice place that is our Kula deivam jai Mallikarjuna Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏