India - Canada: భారత్ కెనడాల మధ్య ఖలిస్థాన్ వివాదానికి మూలమేంటి? సిక్కు వలసల చరిత్రేంటి? |BBC Telugu

  Рет қаралды 30,450

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

భారత్ కెనడాల మధ్య వివాదం ఖలిస్థాన్ వివాదం ఇంతలా రాజుకోడానికి కారణాలేంటి? కెనడాకు సిక్కుల వలసల చరిత్ర ఏంటి? ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం వెనుక కారణాలేంటి? ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో...
#India #Canada #Khalishani #WeeklyShow #HardeepSinghNijjar #Khalistan
Note: కెనడాలో సిక్కుల జనాభా 7.7 లక్షలు. కానీ కథనంలో 77 లక్షలని పొరపాటున పేర్కొన్నాం.
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 65
@ksreddy115
@ksreddy115 Жыл бұрын
కెనడాలోనే కొంత భాగం ఇచ్చి , ఖలిస్తాన్ దేశం ఏర్పాటు చేస్తే సరిపోతుంది.
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
ఆర్ఎస్ఎస్ bjp ఉగ్రవాదానికి కి ఇచ్చిన్నట్లు
@AshokKumar-jj2hg
@AshokKumar-jj2hg Жыл бұрын
​@@samathacharvakar1482 What's your problem on this
@ksreddy115
@ksreddy115 Жыл бұрын
@@samathacharvakar1482 అర్థం కాలేదు
@bairevasu3205
@bairevasu3205 Жыл бұрын
​@@samathacharvakar1482కాస్త వివరంగా చెప్పండి
@srinusanapathi3365
@srinusanapathi3365 Жыл бұрын
​@@samathacharvakar1482అరె first second world wars start చేసిందేవారు క్రిస్టియన్స్ కాదా.. భరతీయులను కుక్కలలాగా చూసిందేవారు.. ఇక్కడ చాలామంది లొ బ్రిటిష్ వాళ్ళ వీర్యం కల్తీ అయింది వాళ్లే గొర్రె మతాలను follow అవుతున్నారు 😄
@sudheerjalde817
@sudheerjalde817 Жыл бұрын
BBC అనుకున్నది భారతీయుల మనసులోనటడికి ఇది ఒక భాగం
@hotraki6
@hotraki6 Жыл бұрын
Super sir Analysed beautifully Good information sir Thank you
@netra3
@netra3 Жыл бұрын
భౌగోళికంగా పంజాబ్ భారత్ లో కన్నా పాకిస్తాన్లోనే పెద్దదిగా ఉంది, కలి స్తాను ఉద్యమకారులు భారత్లో ఉన్న పంజాబ్ ని అడిగే బదులు పాకిస్థాన్లో ఉన్న పంజాబ్ ని అడిగితే మంచిది కదా, స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి కాశ్మీర్ ని భారత్ నుంచి విడదీయడం పాకిస్తాన్ వల్లే కాలేదు, వీళ్ల వల్ల ఏమవుతుంది
@rajeshneerudu1292
@rajeshneerudu1292 Жыл бұрын
Sir Good morning నీను భయం లేకుండా తెలుగు అనర్గళంగా మాట్లడగలను నీను వార్తలను విశ్లేషించడం వార్తను చదవడం కోసం ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను .నాకు మీనుండి మంచి సలహ ఇవ్వగలరు.
@koyyadivenu7133
@koyyadivenu7133 Жыл бұрын
BBC ఇప్పుడే నిద్ర లేచారు కాబోలు..... Canada ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చింది...... Closer దిశగా వెలుతామని చెప్పాడు.... BBC Managment ki ఇష్టం లేదు... ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు
@swamymandla8220
@swamymandla8220 Жыл бұрын
తొలి అను ప్రయోగం జరిపింది అటల్జీ వాచ్ బై గారుు పోక్రాన్ అనుపరీక్షష జరిపారు దయచేసి వాస్తవాలను తెలుసుకోండి
@RamChettamaina-iq3xp
@RamChettamaina-iq3xp Жыл бұрын
Mera Bharat mahan ❤❤❤
@ramag6688
@ramag6688 Жыл бұрын
MISSING CONCLUSION???
@jithendermarati2213
@jithendermarati2213 Жыл бұрын
చివరికీ భారతీయ మీడియా పై ఏడుపుతో కదాంశం ముగింపు
@CoinSpinnerRelaxation
@CoinSpinnerRelaxation Жыл бұрын
జి ఎస్ రామ్మోహన్ గారి విశ్లేషణ ఎంత మందికి ఇష్టం ❤
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 Жыл бұрын
Very good information Sir 🙏🇮🇳
@arjalanarayan
@arjalanarayan Жыл бұрын
Yes Times pass
@mahenderraomesineni
@mahenderraomesineni Жыл бұрын
Nice news 😊😊😊
@santhoshmadas2018
@santhoshmadas2018 Жыл бұрын
Super
@narasingaraopadi8179
@narasingaraopadi8179 Жыл бұрын
If Trudo is that much favour and interest on Sikhs than why can't he allocate some part in Canada for Khalistan? This will be permanent solution and every one will Happy and appreciate his stand.
@kiranch7172
@kiranch7172 Жыл бұрын
Sir what about chandrayan 3 ? Is it success or ?
@adarigiri8036
@adarigiri8036 Жыл бұрын
Jai shanker 🙏🕉🙏
@jayakiran5237
@jayakiran5237 Жыл бұрын
ఎదుగు తొన్న భారత దేశాన్ని ముక్కలు చేయడానికి అమెరికా చేస్తున్న కుట్ర దేశ విభజన కొరుకునే వర్గలతో పరోక్ష మద్దతుతో దేశ ఆర్థిక ములాలను దెబ్బతీసే ప్రయత్నంలో అమెరికా ను మించిన దేశం మరొకటి లేదు ప్రపంచం లో ఇలా ఎన్నో దేశాల ను కుట్రపన్ని పరోక్షంగా ను ప్రత్యక్షంగాను నాశనం చేసింది. అమెరికా మనం కుల మత ప్రాంతా లకు పార్టీలకు అతీతంగా దేశాన్ని రక్షించుకుందాం
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
😂😂 ఎదవల్ని తయారు చేయడం చాలా సులభం
@pradeepkumarnagirla2821
@pradeepkumarnagirla2821 Жыл бұрын
cheppandi bbc pachatya deshala dwanda neeti aadharaltho doriki kooda dabhaisthuntaru nijam kaada canada pradhani tana padavi kapadukovadaniki ila aropanalu chesthundavachu kada
@vs-ix4lm
@vs-ix4lm Жыл бұрын
Kalisthan country india lo kavala leka Canada lo kavala canda country ki antha intrest unte kontha bagam separate chesi isthe saripothindi
@akhil12123
@akhil12123 Жыл бұрын
Be loyal for where you are..
@HARSHAMS001
@HARSHAMS001 Жыл бұрын
కెనడా ని సిక్కులు నడిపిస్తున్నారు. అధికారం కోసం త్రుడో తప్పని సరి పరిసథితుల్లో ఈ వ్యాఖ్యలు చెయ్యాల్సి వచ్చింది
@b.pkotieswararao8570
@b.pkotieswararao8570 Жыл бұрын
నిజంగా భరత ప్రభుత్వమే చేయించినది అనుకున్న కూడా ,కలుపు మొక్కల్ని ఏరివేయడం తప్పుకాదు.
@krishnamurthygudiwada3352
@krishnamurthygudiwada3352 Жыл бұрын
Bharat lo Canada lo percentage gurinchi mataldutav population no cheppu. 75 lakhs Canada lo unte migita vallu bharat lo unatega. Canada vadu identify cheyapote makenduku.
@prathapreddy1049
@prathapreddy1049 Жыл бұрын
Don’t watch BBC
@prasannakumara5036
@prasannakumara5036 Жыл бұрын
Bbc worst media
@Tejailab
@Tejailab Жыл бұрын
National flag ni alaa chesthe oorukuru
@arjalanarayan
@arjalanarayan Жыл бұрын
Mama,k
@shaikallavuddin940
@shaikallavuddin940 Жыл бұрын
భారత్ కి కెనడా కి ఎంత ముదిరిన కెనడా వాడు మనల్ని ఏమీ చెయ్యలేడు డోన్ట్ వర్రీ
@Dinu964
@Dinu964 Жыл бұрын
అయ్యో పాపం BBC, భారత్ కెనడా గొడవ పడుతుంటే చూద్దాం అనుకుంది, కానీ భారత్ దెబ్బకి కెనడా తోకముడిచే సరికి వీళ్లకు ఏం చేయాలో తెలిడం లేదు😂😂
@JayaShankarBoya
@JayaShankarBoya Жыл бұрын
Canada loney Khalistan istey ipotundi, Manchu Sampanna desam Kada. Canada lo undi Bharath lo adagatam Enti??
@karthikreddy6258
@karthikreddy6258 Жыл бұрын
TSPSC సమస్య గురించి ఒక్క వీడియో కుడా పోస్ట్ చెయ్యలేదు మీరు, దయచేసి లక్షల మంది నిరుద్యోగుల బాధని అర్థం చేసుకోండి. ఒక సినిమా రివ్యూకి వెచ్చించు సమయం మా కోసం వెచ్చించలేరా? 😒🙄🙏
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 Жыл бұрын
canada population 3.88cr meru 75laks sikkulu canadalo vunnarantunnaru, dheni prakaram 20% sikkulu vundali, kani 2.1% annaru dheni prakaram 8.1laks matramey. correct chesukonde.
@santhoshkumarpatel2916
@santhoshkumarpatel2916 Жыл бұрын
Bro,idi bbc, fake and false news kuda vallu correct ani argue chestharu.
@GamerOne_me
@GamerOne_me Жыл бұрын
Vaadu 7.1 lakh ni 71 lakhs Annadu 😂 That's it
@JayaShankarBoya
@JayaShankarBoya Жыл бұрын
Pakistan lo sikhs unnaru not sure what is agenda of BBC!!!
@AnilKumar-sm9ds
@AnilKumar-sm9ds Жыл бұрын
this issue came because of 2024 general elections.. Mark my words, this is the biggest n main agenda for BJP on 2024 elections... cheap politics.. people dnt even think about manipur, covid 2nd wave issues.. our indians mainly north indians they need only religion and patriotism only needs. they dnt want any jobs, income and peaceful life. every time they need to fight each other with religions, castes ...we saw in manipur issue. in manipur atleast 50 yrs will take that groups need in mingle each other. jaggooo india...jaaggoo
@anandkota8721
@anandkota8721 Жыл бұрын
Bharath pi Vedeshi Media Dweshapuritha Prapaganda Bharathnu Asthira paruchdanike Five ies kutami
@rcb5662
@rcb5662 Жыл бұрын
వీడు ఎప్పుడు దేశాన్ని చులకగా చేసి మాట్లాడుతాడు
@dnagerranger
@dnagerranger Жыл бұрын
chetulu ekkuva upakandi
@అఖండ్భారత్-వ6స
@అఖండ్భారత్-వ6స Жыл бұрын
Trudo G20 ki భారత్ vachinappudu athani flight lo drugs దొరికై kada mari dani gurinchi em matladatam ledu enduku
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 Жыл бұрын
DHENNEY GLOBHUL APPUDEY CHEPPADU
@Vamsi99410
@Vamsi99410 Жыл бұрын
Godi media BJP WhatsApp university cheppendhaa😅😅😅
@GamerOne_me
@GamerOne_me Жыл бұрын
​​@@Vamsi99410you don't have mind 😂 Deepak vohra Indian ex diplomat who worked for India form1995 to 2014 He made this allegations in zee news and national electronic media didn't show this much But published articles And pmo said its false and disinformation
@narendrapalem1
@narendrapalem1 Жыл бұрын
Are gvs inni rojulu em pikav nunu kuda England lo panpinchali ra
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 16 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 21 МЛН
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 276 М.
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode -11 | Nationalist Hub
56:12