ఇలాంటివి విజయాలు మన తెలుగు న్యూస్ చానెల్స్ కి కనపడవు
@swastikom53019 ай бұрын
ఇవి విజయాలు కావు. ఈ సంపద అంత సెంట్రల్ గవర్నమెంట్ ఖాత లోకి పోతుంది. వాళ్ళు ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టు ఇస్తారు. మనకి ఏమి ఇవ్వరు. ఇలాంటి కండిషన్ లో మాకు రావాలి కావాలి అని ఫైట్ చేసి ఏమైనా తెప్పించుకుంటే అది మన విజయం.
@tummalapalliramakrishna32799 ай бұрын
2 Decades Back Discovered now Production by Public Sector after RIL
@Murali27049 ай бұрын
పెట్టుబిదారుల సంపద ఫోర్బ్స్ జాబితాలో పై పై కి రాజకీయ పార్టీలకి వేల కోట్ల పార్టీ ఫండ్, ఆంధ్ర ప్రజల నోట్లో మట్టి
@bommidisrinu23409 ай бұрын
🙏🏽 thank you Prime Minister Narendra Modi also super so fast development Andhra City🥰 🤝 thank you all team 🙏🏽namsthe
భారత్ కా లేక గుజరాత్ కా !! ONGC కా ,అదానీ కా !! ఆంధ్ర నోట్లో మట్టే . కేంద్రం ఇవ్వాసిన రాయల్టీ ఎగ్గొట్టేస్తూంది
@CheGuevara-tm8xe9 ай бұрын
చాలా శుభవార్త, కాకినాడలో వుండటం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగం అవనుందా ?
@balakrishnattdk9 ай бұрын
👌👌👌👌👌 sir
@rajveerarajveera9 ай бұрын
25 years aindhi .. already KG basin working lo vundhi
@Dairy_farming_AP9 ай бұрын
But they will not reduce fuel prices
@avsr19426 ай бұрын
Ongc great
@basha152359 ай бұрын
All of for aadani not for public bro
@srinivasadvocate29949 ай бұрын
నమస్తే. చాలా మంచి వార్త. కాకినాడ పరిసర ప్రాంతాలలో ఉన్నవారికి ఉద్యగ అవకాశాలు కేంద్ర ప్రభుత్యం కల్పించాలి . పెట్రోల్ ధరలు కూడా ఇక్కడి వినియోగ దారులకు తక్కువ ధరకు అందించాలి
@sradivi9 ай бұрын
ఇది చాలా పాత నూస్ , అక్కడ ఉన్న క్రూడ్ కనుగొని 20 సంవత్సరాల క్రితం, అయితే గుజరాత్ ప్రయివేటు బడా వారికి కట్టబెట్టే కోసం ఆపారు,ఎపీ కోసం గత ముఖ్యమంత్రి y s దీనిని ongc చేతిలోనే ఉంచాలి అని అన్నారు,ongc hq kakinada మారిస్తే ఆర్థిక వనరులు లేని ఎపి కి దీనిని ఇతరులు దోచుకుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేయాలి
@msri-yv4qe9 ай бұрын
Ma kakinada
@narasimharaoadabala50499 ай бұрын
గోదావరి జిల్లా లో దొరికే ఆయిల్ గోదావరి జిల్లా వారికి ఏనాడూ కొంచెం కూడా ధర తగ్గింపు చెయ్యరు
@ramalingeswararaonagaram46309 ай бұрын
Very good Days are ahead for Bharath, future generations are luckiest people in India, God bless India, at the same time elections should favour us with Bjp winning
@muralikrishnagadepalli44549 ай бұрын
AP will get royalty
@BharatKumarAnantaneni9 ай бұрын
Central government will not give any special attention or status to Andhra Pradesh but once the crude oil is found they declare as the central govt property excellent concept
@PatelDevender-tk4nk9 ай бұрын
Super 👌 petrol ret thaguthadi bro eka Rs.44 disel 40 authadi enka 2eyars kavali ante ek andukante nenu oaile company lo pani chestha naku telusu edi scsees aute indai 5ayars lo No 1 authadi kachithanga
ప్రపంచం లో మన భారత సకల సందలు కలిగిన దేశమ కానీ ఇంక అభివృధి చెదు తూనే వుంటుంది.... 🙍
@nagesh123ist9 ай бұрын
Private param కాకుండా government lo ఉండాలి ఇది ఇండియా సంపద ఇండియా ప్రజలకు ఉపయోగపడాలి రేట్స్ తాగాలి
@srikanthmandala68809 ай бұрын
tell me witch government entity is in profits, you people dont know private means our industrial people only. narrow minds dont understand
@basha152359 ай бұрын
Minimum IAS ai undali bro
@malikshaik28709 ай бұрын
Tappu desamay adani ambanide vallurajulu valla pradhani mana modi memu banisalam
@ayyangarssr60709 ай бұрын
Preference to be given to A P for industrialization , where as Gas once taken Gujarat by pipe line with our considering AP demands . Pollution to be checked both sides which shouldn't e ffect locally .
@narayanaasl4269 ай бұрын
జిల్లా కి ఏమి ఇవ్వకండి
@srisailama50379 ай бұрын
ఇది గాన ససెస్ అయితే ఇండియా no 1అవుతుంది 🙏🙏🙏🙏
@j.suvartharaj31486 ай бұрын
Ongc చెప్పింది అంటే అదీ కచ్చితంగా అబద్ధం
@sudhakarp71759 ай бұрын
Ayana rate rupayi thaggadu
@mohammedraheem91649 ай бұрын
Ambani will Overtake
@Murali27049 ай бұрын
ఈ వార్త రాష్ట్రానికి పెను శాపం, లాభం శూన్యం, వృధా తథ్యం
@samsundaramkollabathula24469 ай бұрын
But why there is a tail behind every invention by th country.
@aksarjannu53229 ай бұрын
but no use
@sambasivatarra38199 ай бұрын
లీటర్ పెట్రోల్ ధర 5రూపాయిలు మాత్రమే
@kovvuribhaskarreddy16789 ай бұрын
Divya Sakti sampannam amaram andam Nitya yavvanam premanadam ullasam utsaham uttejam mahojjvalam tho vardhillali sadaa Aandhra Pradesh poorti satam minahaimpu tho virajillalani Full support ni prakatiddam sreyaskaram srirama rakxa
@MohmmadTajddin9 ай бұрын
అవి ఎవరికి అప్పచెప్తారో చూడండి ఆహ్వానికా అందోనికా
@krishnag41859 ай бұрын
Pakistan ki...
@dhanunjaypattigilli78629 ай бұрын
avunu. mana prantam vanarulu meeda manaki hakku untundi. gujarath ki manam banisalam kaadu. mana rastram vaata tappakunda adagaali
@kovvuribhaskarreddy16789 ай бұрын
Kakinada, Rajahmundry, konasima, East godavari district Pai drishti petti ikkadi abhivriddhi chudatam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala manchidi gatam lo antha Gujarat Param chesesaru ikkadi variki udyoga sadavakasalni kalpinchadam mukhyam petrol dhara tagginchadam, AP government ki vata nu yerpatu cheyali Ani ikkadi people korutunnaru
@sathiadinarayanareddy15809 ай бұрын
నువ్వు గుడ్ న్యూస్ చెప్పినట్లు లేదు రాష్ట్రాన్ని విమర్శించి నట్లుంది
But the discovery was made long back, why the hype now, it's beaurocracy and politics in the country stalled the production. Ar least they started now, a good step.
@tummalapalliramakrishna32799 ай бұрын
Share adigaru, anthey andariki telusu em jarigindi
@kovvuribhaskarreddy16789 ай бұрын
Kakinada Bangala khatam samudra jalala patla, Aandhra Pradesh patla kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa Full support ni prakatiddam
@venkateeswaraprasad60609 ай бұрын
Andhra have good Natural Resources for example rich in Red sandal Wood, uranium, lime stone copper Bauxite, iron ore, Gold and Diamond. Sad thing all natural resources in the hand of smugglers. State is rich people are poor.
@shantiuppalapati-hc7nv9 ай бұрын
Adani ki echestaru
@cvenkat77669 ай бұрын
అరే బాబు ! ఎందుకురా ఇలాంటి వీడియోలు పెడతారు . సరియైన సమాచారం లేకుండా ప్రచారం కోసం వీడియోలు పెడుతున్నారు . కాకినాడ తీరం లోని ఆయిల్ నిక్షేపాలను O.N.G.C ఎప్పుడో కనుగొంది . ఇప్పుడు వెలికి తీయడానికి సన్నాహాలు చేస్తోంది . అంతేకాదు అక్కడ ఉన్న నిక్షేపాలు మీరు చెబుతున్నంత భారీ మొత్తంలో ఏమీ లేవు .
@irashaik289 ай бұрын
Only benefit reliance. no India This is reliance project
@veerababuyeleti68099 ай бұрын
ONGC
@kovvuribhaskarreddy16789 ай бұрын
aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Aandhra Pradesh, Bharath Srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu jayaho infinite intelligence jayaho saakxat Moola chaitanyam Jayaho antar prapancham kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa 140 Kotla Mandi Full support ni prakatiddam
@kovvuribhaskarreddy16789 ай бұрын
AP antey annapoorna ga gurtu chesikuney manchi paristitulu somtam avutayi think Big..do Big...get Big.mahadaalochanaley Srirama Rakxa srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu jayaho infinite intelligence jayaho saakxat Moola chaitanyam Jayaho antar prapancham kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa
Idi latest kaadu ra nayana.. Idi already Reliance ki ONGC Gujarat ki raasi ichhi Andhrani adukku thinelachesaru. Nijalu chepthe baaguntaadii..
@SubbaraoGhattamaneni-nt7gd9 ай бұрын
Oil reserves adani mosame,ambani kosama modiji😊
@rameshch46269 ай бұрын
Enni vachina emi good news vellu petrol taggicharu ga over ga tax lu vestaru😢
@chinnuavin1089 ай бұрын
Sankalu guddukokandi motham modani mingi pothadu chustha undandi 😂
@BommidiNaveen9 ай бұрын
Jai BJP Bharat 🇮🇳
@Raj_20269 ай бұрын
Maa kharma.. AP natural resources nudhi. Ayite emi avi gujarat lanti radtrala baguku use avutunnqyi. Gatam lo 33 lakshaka kotka KG basin sampada AP ku elanti preyojanalu cheskoorchakundaa Kevalam comm7ssions k8sam taralinchesaaru. Ippudoo ade jaruguddi. Gorre byrea androdu mateam Maa baabu Maa Jagan nu antoo rannuk8vadam line time spend chestadu. Ee logaa Pawanudu vastadu nitikichhindi matkadi vellipotadu.
@draksharammohith56709 ай бұрын
AP AIL PADITA GUJIRAATKU PANDAGA AP KI BOKKA
@krishnag41859 ай бұрын
MODI vunte anni vastay... lithium, crude oil etc...
@rajanaddanki79999 ай бұрын
మాల్ దేవుల విషయమై వివరణ .... మోడీ నీ వినర్సించే ముందు ఎన్నో విషయాలు ఆలోచన చెయ్యాలి.... ఇంతకీ Maldives లో తీవ్రవాదం పెరుగుతున్నది...ఇది అమెరికా యే ధ్రువ పరిచింది.... ఆ దేశం చైనా వాడు చేసే ఈ తీవ్రవాద చర్య లు చివరికి అక్కడి సర్కారు నే భ్రష్ఠు పట్టించే .. ఇక మన దేశ సైనిక స్థావరం చిన్న పాటిది... పాత సర్కారు కోరితే పెట్టడం జరిగే. . పాత సర్కారు దేశాధ్యక్షుడు నే బందీ గాచేసు కొని తీవ్రవాద శిక్షణా కేంద్రం గా మార్చాలి అని చూసారు... అప్పుడు ఇండియా కు ఫోన్ చేస్తే ...వెంటనే అప్పటి రాజీవ్ గాంధీ సైనికులను పంపారు .. వారి కోరిక మేరకే సైనిక స్థావరం అక్కడ పెట్టడం జరిగే... ఇప్పుడు ఎర్ర సముద్రం లో హౌతీ తీవ్రవాదులు దాడులు చేస్తుండగా ...హిందూ మహాసముద్రం లో మాల్దీవుల నుండి కొన్ని ఇస్రేల్ చమురు నౌకల మీద దాడి కూడా జరిగింది .. ఈ దాడి విషయమై ఎక్కడో జోర్డాన్ పత్రిక రాస్తూ ధృవీకరించింది... కాబట్టి హిందూ మహా సముద్రం పై పట్టు మనకే వుండాలి... చైనా వంటి వైరస్ వాడికి హిందూ మహాసముద్రం మీద పట్టు ఇస్తామా?? కాబట్టి ముందు మాల్దీవులలో తీవ్రవాదులను అరికట్టాలి...ఆ పేద ముస్లిం దేశాల్లో ఇలాంటి వి సర్వసాధారణం...అనేది మరచిపోతే ఎలా ?? మరో పాకిస్తాన్ / ఆఫ్ఘనిస్తాన్ / వలె మాల్దీవుల కూడా తయారు కావడం విచారకరం... దాన్ని మొగ్గ లోనే తుంచివేయాలి మన సముద్ర వాణిజ్య నౌకలు ఎక్కువగా హిందూ మహా సముద్రం పై ఆధారపడటం జరుగును... మనకు , ఆసియా ఖండానికి మరో పాకిస్తాన్ ను పరిచయం చెద్ధామా ?? విజ్ఞులు అయిన ప్రతి వారు ఆలోచన చెయ్యాలి... కాబట్టి మన భారత పౌరులు అక్కడ బందీలుగా మారడం జరుగుతుందేమో ?? అది మనకి అవమానం యే కదా !!! ఇక ఢిల్లీ లో మొన్న నే పట్టుబడ్డ మాల్దీవుల తీవ్రవాది ప్రస్తుతం జైలు లో వున్నాడు. . వాడిని విచారిస్తున్నారు .. ఇక గౌరవంగా భారతీయులు / విదేశీ పౌరులు లక్ష దీవుల్లో హాయిగా విహార యాత్ర కు రావచ్చు ... అలా గౌరవం / భద్రత / ఆదాయం వచ్చే అవకాశాన్ని వదులు కుంటామా ??? మరో సారి ఆలోచన చెయ్యాలి.... ఇండియా కూటమి , ఎపుడూ పచ్చి నపుంసకులు తో నిండి పోయింది... బురద లో పంది ఆటలు ఆడు తుంది... అలానే ఇండియా కూటమి మన దేశ గౌరవం తో / భద్రత తో ఆడుకుంటుంది...పచ్చి దేశ వ్యతిరేక శక్తులు తో నిండి పోయి వున్న ఇండియా కూటమి నీ అందరూ నిరసించాలి....🙏🙏🙏🙏🙏 కాశ్మీర్ ను తిరిగి పాక్ కు అనుకూలంగా చేస్తా అన్న రాహుల్ ను విపక్షం నిలదీయాలి ఇంతకీ మన లక్ష దీవులను ... మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా తీర్చి దిద్దాలి...తద్వారా వ్యాపారం , పర్యాటకం , సౌకర్యాలు , స్టార్ హోటళ్లు ను మన corporates ఏర్పాటు చేసి , మనకే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చూసే విధానం కేంద్రం చెయ్యాలి... చేస్తుంది ఆని ఆశిస్తున్నా ... చైనా వాడు అవకాశం కోసం ఎదురుచూస్తారు...మనం కళ్ళు మూసుకుని , బానిసలు గా వుండాలా ?? మీరే ఆలోచన చెయ్యాలి... చిన్న దేశం అంటే , అక్కడి మంత్రులు దేనికి అవమానించారు ..ఆకాశం మీద ఉమ్మి వేయుట అనేది వారికి తెలియాలి .. ముండ మోపు కాంగ్రెస్ , విపక్షాల విధానాలు నశించాలి , దేశం ముందుకు పోవాలి , మోడీ యే మహాన్...👍👍👍👍
@PulliPulli-uz1mf9 ай бұрын
Maldives పేద దేశం కాదు 5లక్షల జనాభా లేని maldives బడ్జెట్ సుమారు 30000 కోట్లు
@Bharat565869 ай бұрын
Modi gaari hastham paadam mahima. Innaallu 70 years loot chasina party pattinchukoledu Desam gurinchi. They are not intrested in Bharath development and prosperity. That party wanted only to loot the nation .jai bjp jai Bharath.
@prasadyelamarthi91639 ай бұрын
దేశానికి కాదు నాయకులకి
@muhammedmunawwarali98259 ай бұрын
26 bavulu daily 45.000 barells. Antay okka Bavi nunchi rojuku 1730 barells. Eda good news ? Aieena e bavulu deshaniki desha prajala kosam upayoga padutaya leyda Ghujrati ki Ammaystara ? Nothing but 2024 Elections stunt.