India is already an Islamic Country!!

  Рет қаралды 6,459

అహం బ్రహ్మాస్మి

అహం బ్రహ్మాస్మి

Күн бұрын

Пікірлер: 111
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 2 ай бұрын
చాలా రోజులైంది బ్రదర్ మీ వాయిస్ విని
@vprasad6433
@vprasad6433 2 ай бұрын
ప్రతి ఒక్క హిందువును ఆలోచింప చేసే విధంగా ఉంది మీ విశ్లేషణ
@personaviod4694
@personaviod4694 2 ай бұрын
ఆరునెలలు అయిపోయిందా అబ్బాయి నిన్ను చూసి🚩🙏
@lossprince1496
@lossprince1496 2 ай бұрын
6 months lo 🙄 60-120 Lakshala mandi Bangladeshiyulani.. correct ga Cheppalante .. Though raka Pent all ni .. India loki Thosesadu MohD... Ee Godi media.. Hindu Voter IDs Aadhar issue Chesi .. Hindus ga pracharal cheseskuntondi.. Aa Tarvata Bangla Haseena Escape u , WAQF u Wayanad.. Haryana Kashmir Election s Mallochinaay
@PK-454
@PK-454 2 ай бұрын
అందుకే నేను ఎప్పటినుంచో British India అంటున్నా. ఇంకా భారతదేశం కాలేదు.
@kaarumurivenkatasrinivas232
@kaarumurivenkatasrinivas232 2 ай бұрын
అహం బ్రహ్మోస్మి ద్వారా వచ్ఛే వీడియో లను ఈ మధ్య కాలం నుండి చూస్తున్నాను . చాలా బాగున్నాయి.సనాతన ధర్మం 60 శాతం ఎడారి మతాల వలన 40 శాతం లౌకిక ప్రవచన కారుల వలన నాశన అవుతుంది. ముఖ్యం గా లౌకిక ప్రవచన కారుల గురించి చక్కగా విశ్లేషణ చేస్తూ హిందువులను జాగృతం చేస్తున్నందుకు ధన్యవాదములు. ప్రవచన కారులు గరికపాటి గారు, చాగంటి కోటేశ్వర రావు గారు ,నండూరి శ్రీనివాస్ మరియు ఇతర ప్రవచన కారుల పాత వీడియో లలో సనాతన ధర్మం చెబుతున్నట్లు పైకి కనిపిస్తుంది. గోవిందా సేవ , అహం బ్రహ్మోస్మి, భాస్కర్ కిల్లి గారు ఈ ప్రవచన కారులు గరికపాటి గారు, చాగంటి కోటేశ్వర రావు గారు ,నండూరి శ్రీనివాస్ మరియు ఇతర ప్రవచన కారుల ప్రవచనాలను విశ్లేషిస్తూ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తున్నందుకు ధన్యవాదములు . ఈ ప్రవచన కారులు సనాతన ధర్మం గొప్ప తనం ను చెప్పకుండా సాయి బాబా గురించి ప్రవచనాలు చేస్తూ ఇస్లాం మతం యొక్క గొప్పతనం మరియు వేదాల లో సాయి ఉన్నాడని ఒకరు, రాముడు దేవుడు కాడు ,సాయిబాబా నే దేవుడు అని శ్రీ కృష్ణుని సంతానము పనికి మాలిన వారని , పవిత్రమైన గంగ యమునా నదులు బాబా పాదములు తాకటానికి తహతహ లాడుతున్నాయని చెప్పేవారొకరు, రాముడు మాంసం తిన్నాడని మతి స్థిమితం లేని వారిని అవదూతలగా భావించే వారొకరు. వీరి ప్రవచనముల వలన హిందూ సమాజానికి ఉపయోగమేమి ఉందొ సనాతన హిందువులు గమనించాలి. వీరి వలన హిందువుల లో ఐక్యత దెబ్బ తింటుంది త్వరితం గా కోరికలు తీరుతాయంటూ క్షుద్ర పూజలు అంటూ మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నరు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్నా హత్య కాండల గురించి ఎందుకు మాట్లాడరు . హిందువులలో చైతన్యం ఎందుకు తీసుకురారు. కేవలం కాలక్షేపం మాటలు చెబుతూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు . ఈ ప్రవచన కారులు తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి హిందూ ధర్మానికి వక్ర భాష్యం చెబుతుంటారు . హిందూ సమాజం బాగు పడాలంటే ఈ ప్రవచన కారుల ను ప్రశ్నించండి. వీరు చెప్పే తప్పులను ఎత్తి చూపండి అప్పటికి గాని దారికి రారు. ముఖ్యం గా అహం బ్రహ్మోస్మి వారిని కోరేదేమనగా బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్నా హత్య కాండల గురించి ఈ ప్రవచన కారులు ఎందుకు మాట్లాడరు అన్న దాని మీద వీడియొ లో చేయండి . ఈ ప్రవచనకారులును ఎండగట్టి హిందువులలో ఐక్యత మరియు చైతన్యము తీసుకు రండి . జై శ్రీరామ్ జై హింద్, జై భారత్ మాత 🙏🙏🙏
@srinivasgurram3586
@srinivasgurram3586 2 ай бұрын
చాలా రోజుల తర్వాత
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
అందుకే మోధీ జీ పక్కకు తొలిగి యోగీ జీ కి అప్పజెప్పాలీ
@MedaHari
@MedaHari 2 ай бұрын
అజయ్ గారు మీ వాయిస్ వింటే చాలా సంతోషంగా ఉంటుంది జై శ్రీరామ్ 🚩🚩🚩🙏
@vasusagiraju3794
@vasusagiraju3794 2 ай бұрын
ధర్మాహింస తదై వచా
@నిబద్ధబుద్దా
@నిబద్ధబుద్దా 2 ай бұрын
🐖పీఠాధిపతులు 🐑 బ్రెయిన్ పౌరాణికుల హుండీ పోషక స్వయం విధ్వంసక అధార్మక కాఫిర్ భక్తులు వర్ధిల్లాలి
@prabhusrikanth7281
@prabhusrikanth7281 2 ай бұрын
ఇది మన నిద్రణ వ్యవస్థ
@murthyinutube
@murthyinutube 2 ай бұрын
అజయ్ గారూ... మీ వీడియోస్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్. మీ లాంటి ధర్మ వీరులు మాలాంటి వాళ్లలో చైతన్యం నింపుతూ ఉండాలి రెగ్యులర్ గా.
@girivyasthota9842
@girivyasthota9842 2 ай бұрын
Boykot congress.
@vijayalakshmigosika6115
@vijayalakshmigosika6115 2 ай бұрын
నిన్ననే మిమ్మల్ని గుర్తుచేసుకున్నా 🙏🚩🇮🇳
@shreedevis8192
@shreedevis8192 2 ай бұрын
ఎన్నాళ్ళయింది స్వరం విని ఏమైనా జరిగిందా అని చాలా బాధపడ్డాను. ఎందుకు బ్రేక్ వచ్చింది. భగవంతుడు తోడున్నాడు తేంక్ గాడ్.
@ManideepB-fk9uz
@ManideepB-fk9uz 2 ай бұрын
Pls continue making videos
@pendempullaiahgoud5754
@pendempullaiahgoud5754 2 ай бұрын
ఇన్ని రోజులు ఏమైపోయావు అన్న
@tejeswarkanamarlapudi9103
@tejeswarkanamarlapudi9103 2 ай бұрын
Chala rojula taruvata Mee video chudatam happy ga vundi Regular ga video upload cheyandi Anna
@maheshmadishetty3787
@maheshmadishetty3787 2 ай бұрын
Welcome back ajay garu
@risingsun2995
@risingsun2995 2 ай бұрын
South,North east by Christians and North India,Pak, bangladesh by muslims we Hindus are under seige😢
@cvoha785
@cvoha785 2 ай бұрын
Good topic Bro..
@VenkateshV-n6b
@VenkateshV-n6b 2 ай бұрын
Jai BHARATH MAATHA Jai HINDHU
@Digitalstube000
@Digitalstube000 2 ай бұрын
ముస్లిం పెద్దలకు ఉన్న తెలివి తేటలు, ఆ కాలంలో హిందూ నాయకులకు, హిందూ పెద్దలకు లేకుండా పోయింది. హిందూ రాష్ట్రమైతే ఈరోజు మతకలహలుకిగొడవలు ఉండేవి కావు కదా.హిందుదేశం కావాలి, రావాలి.హిందువులు రక్షణ కలుగుతుంది.భావితరాలు మేలు కలుగుతుంది ,హిందువులు అందరు ఆలోచించండి.
@gv6683
@gv6683 2 ай бұрын
Ajay gaaru jaisreeram 🙏...after so many days..
@VenkateshV-n6b
@VenkateshV-n6b 2 ай бұрын
Thamudu love you so much
@saialigi4789
@saialigi4789 2 ай бұрын
Welcomeback bro
@nobelraju
@nobelraju 2 ай бұрын
✅ నేను ఎప్పటి నుండో చెప్తున్న.. రాహుల్ కి అధికారం వస్తే దేశం మొత్తం ఇస్లామిక్ చేతిలోకి పోతుంది.. ఇక్కడ ముస్లిమ్ కపట నాటకమే రాహుల్ గాంధీ రూపం.. అతను హిందూ అనీ చాల మంది సపోర్ట్ చేస్తున్నారు కానీ అది పూర్తిగా ఇస్లామిక్ కపట వ్యూహం.. దయచేసి అర్దం చేస్కోండి.. చాలా సార్లు చెప్పినా ఈ మాట..
@rdornal6980
@rdornal6980 Ай бұрын
Rahul Gandhi is not hinu ! He is Muslim !becouse his grand father feroz gandhi was muslim ! His son rajiv gandhi was muslim ! His son rahul gandhi is muslim & his motheris kristian !so how can be rahul hindu ?,no dought ; rahul gandhi is100percent muslim !
@ss-di9bl
@ss-di9bl 2 ай бұрын
మోడీ గారు ఎంత తొందరగా తప్పుకుంటాడా అని ఎదురుచూస్తున్న... ఆ సెక్యూల ర్ పాలన. చూడలేక పోతున్నాం.....
@ManideepB-fk9uz
@ManideepB-fk9uz 2 ай бұрын
Nice
@Gotanzt
@Gotanzt 2 ай бұрын
bro long time no see.. welcome back🎉
@krishnavenikuntlapalli1470
@krishnavenikuntlapalli1470 2 ай бұрын
మీరు చెప్పిన విషయాలు కొన్ని కరెక్టే అయి ఉండొచ్చు కానీ టైటిల్ చూడగానే చాలా బాధనిపించింది దయచేసి ఇలాంటి టైటిల్ పెట్టకండి
@నిబద్ధబుద్దా
@నిబద్ధబుద్దా 2 ай бұрын
భయబైలు రాజ్యాంగం న్యాయ వ్యవస్థల విషయమై మీ తోలుకి స్పర్శ తెలుస్తుందా మరి హుండీ పోషక స్వయం విధ్వంసక అధార్మకా
@veryusefulvideos1395
@veryusefulvideos1395 2 ай бұрын
Good explanation
@prasadamara3629
@prasadamara3629 2 ай бұрын
Mee vedios ni vini chala rojulu iyanadi.
@paramavaishnava108
@paramavaishnava108 2 ай бұрын
Jai Sri Ram 🕉 ❤
@devakijyothi9761
@devakijyothi9761 Ай бұрын
నేను హిందుత్వ వాదిని. చాలా WhatsApp గ్రూపులు ఉన్నాయి నాకు. చాలా యూట్యూబ్ వీడియోలు చూస్తుంటాను. కానీ, మీ వీడియోలు నాకు కలిగించినంత జ్ఞానం వేరే ఎవ్వరూ ఇవ్వలేదు. షిరిడీ సాయి బాబా గురించి, బ్రహ్మ కుమారీలను గురించి మీ వీడియోలు చూసిన తరువాత చాలా clarity వచ్చింది. నా పిల్లల వయసుంటుంది నీకు. కానీ, శత కోటి నమస్కారాలు నీకు. Bless you.
@venkat4326
@venkat4326 2 ай бұрын
👏👍♥️♥️
@bramesh208
@bramesh208 2 ай бұрын
Nijaalu chepparu guruvugaaru
@sumanth3036
@sumanth3036 2 ай бұрын
👏👏👏👏👏
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 2 ай бұрын
చాలా రోజులైంది అజయ్ గారు మీ ఛానల్ లో మీ వాయిస్ విని 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ 🇮🇳🇮🇳జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
@venkat4326
@venkat4326 2 ай бұрын
👍♥️♥️
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 2 ай бұрын
నేనూ mars గ్రహం మీద కి వెళ్ళిపోతాను... అక్కడకి కూడా మరకలు వచ్చేశారు అంటే mars చందమామ మిధికి వెళ్ళిపోతాను.😊
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 2 ай бұрын
Amen
@prabhusrikanth7281
@prabhusrikanth7281 2 ай бұрын
Ekadkuvelte ఎందుకులే గానీ సమాచారాన్ని అర్దెం చేస్కోండి
@నిబద్ధబుద్దా
@నిబద్ధబుద్దా 2 ай бұрын
జై మాడాజీ మరక జైజైజై రాహుల్ ఘండీ మరక
@madhueppakayala7282
@madhueppakayala7282 2 ай бұрын
After long time .
@sankarajarajeswari596
@sankarajarajeswari596 2 ай бұрын
Heartful welcome
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 2 ай бұрын
👏👏👏🙏🙏🙏🙏🙏
@nagenderchalla883
@nagenderchalla883 2 ай бұрын
🙏🙏🙏🙏
@dantalajagadeeshwar6681
@dantalajagadeeshwar6681 2 ай бұрын
Inni rojulu emai poyaru. meenundi vediolu ravadam ledu.
@paramavaishnava108
@paramavaishnava108 2 ай бұрын
Anna please try to make more videos ❤
@vijayasrid2215
@vijayasrid2215 2 ай бұрын
Jai Sri Ram 🙏🚩
@Vishwamsharma1973Dewakarune
@Vishwamsharma1973Dewakarune 2 ай бұрын
Exlent . exlent super analysis 😢
@AhamBramhasmi01
@AhamBramhasmi01 2 ай бұрын
Glad you liked it
@Sureshreddy3333
@Sureshreddy3333 2 ай бұрын
Anna 🧡🙏 meeru chala gap iccharu meeru leni lotu chala chala ibbandhi ga undhi edhi emaina meeru ituvanti samayam lo gap ivvakunda manchi content tho desa vyathireka sakthula yokka kuthanthralu andhariki theliselaga ikamundhu cheyyagalaru Anna 🧡🙏 👍jai hind 🙏 jai sri ram 👑🏹🙏
@DevrishiNarada2047
@DevrishiNarada2047 Ай бұрын
Welcome Ajay garu...u need full support all pitadhipathis..please encourage exmuslim darashikah and ex Christians chanels
@ManideepB-fk9uz
@ManideepB-fk9uz 2 ай бұрын
Thanks for coming black
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 2 ай бұрын
తురాకా భురక ఎగరేసి నరకా 😂😂😂
@malapallynarayana9329
@malapallynarayana9329 2 ай бұрын
Jai Bharat Jai ISRAEL
@ManideepB-fk9uz
@ManideepB-fk9uz 2 ай бұрын
Please make video on Brahacharya
@vamsireddy7220
@vamsireddy7220 2 ай бұрын
Saibu baba vidiolanu malli play cheyandi
@AdhyatmVidhi
@AdhyatmVidhi 2 ай бұрын
You are cent percent right
@charyulumangavalli3391
@charyulumangavalli3391 2 ай бұрын
మన దేశం ఇస్లాం దేశంగా మా రీతుంది అనేది అంత సులభం కాదు.
@cherrycherry6858
@cherrycherry6858 2 ай бұрын
Inni rojulu ekkadiki poiyav bro
@narayanansreddy
@narayanansreddy 2 ай бұрын
Indian Islamic rules should be banned as early as possible.. Modi also sharia rules supporter Amit shaw is also mostly converted Muslim so we need to ellect another 100% hindu support PM.
@naveeenkumar5394
@naveeenkumar5394 2 ай бұрын
అపుడప్పుడు videos పెట్టండి మీ అభిమాని గా నా విన్నపం
@నిబద్ధబుద్దా
@నిబద్ధబుద్దా 2 ай бұрын
అరే బాబూ ఐపిసి బ్రిటిషోడిది. దాదాపు మన దేశం నేటికీ కృషి తో నాస్తి దుర్భిక్షం అనే బ్రిటిష్ ఇండియా నే
@nasikamuralikrishna4758
@nasikamuralikrishna4758 2 ай бұрын
Read and follow the videos of Islamic vibes in Europe, India.
@Mounesh-n1x
@Mounesh-n1x 2 ай бұрын
ఎటు పోయవన్న ..... మమ్మల్ని ఆగం చేసినవ్
@jeeth18
@jeeth18 2 ай бұрын
Many sages predicted that INDIA will never be islamic...or any other...Sanatan dharma will prevail
@AdhyatmVidhi
@AdhyatmVidhi 2 ай бұрын
Indian flag color should be pure saffron, not this
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 Ай бұрын
జాతీయ జెండాను ఆవిష్కరించి న వారు , జెండా రంగులు మతపరమైన గుర్తు అని చెప్పే అవకాశం లేదు. ప్రజల మద్య సామరస్యత కోసం నాయకులు ఎవరో అలా ఉపమానం చెప్పి ఉండవచ్చు. త్యాగం,స్వచ్చత,సశ్యశ్యామలం ధర్మం, వీటిని సూచించేవే భారత దేశం జెండా రంగులు.
@gopalraomakarla492
@gopalraomakarla492 2 ай бұрын
అహం బ్రహ్మాస్మి గారు మిమల్ని చూసి మీ గొంతు విని చానాళ్ళు అయింది 🙏
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 Ай бұрын
Jai Bharat Jai Sanathanam
@Humanist.human5
@Humanist.human5 2 ай бұрын
Know truptikaran tushtikaran and santushtikaran. Who implemented it. How many temples demolished in last ten years. Do not believe any thing . Present government gave thousand crores in last five years.
@AdhyatmVidhi
@AdhyatmVidhi 2 ай бұрын
Islamization at its peak in india.. imameind , rss wants it is what I heard
@krishnamamilla2964
@krishnamamilla2964 2 ай бұрын
నేనుమిమ్ములను చుాస్తున్న
@phanikumar3476
@phanikumar3476 2 ай бұрын
అంత సీను లేదు భారతదేశం ఎవరు ఇస్లామిక్ దేశంగా చేయలేరు. హిందువులలో ఐక్యత వస్తోంది గమనించగలరు.
@vasuluseerapu6021
@vasuluseerapu6021 2 ай бұрын
వాళ్ళు ఎక్కడ స్థిరంగా వున్నారు sir.
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 2 ай бұрын
Enni rojulu ekkada poinav anna party announcement chesinav malli kantiki kanavalledu
@LahariMathyala
@LahariMathyala 2 ай бұрын
Comgress techina waqf board dwara 9 lakh acres akraminchkunmaru... Adi kuda rendu countries echaka... Hindus ki siggu ledhu asalu congress ni inka nammuthunnaru
@_natureisgod
@_natureisgod 2 ай бұрын
Thumb nail have to improve
@rameshmurthy9077
@rameshmurthy9077 2 ай бұрын
Meeru ilanti headings pedte kooda tathastu devatalu vintaru so next time koncham change cheyyandi ,dint use negative words
@vigneshvinny786
@vigneshvinny786 2 ай бұрын
idhi thelisina manm emi cheyani paristhithilo unnamu
@dharmajinkala4839
@dharmajinkala4839 2 ай бұрын
Jai shree Ram
@Indian9123-mn
@Indian9123-mn 2 ай бұрын
Yadiki poyinav inni rojulu
@dharmajinkala4839
@dharmajinkala4839 2 ай бұрын
First madarsa ban cheyali
@AdhyatmVidhi
@AdhyatmVidhi 2 ай бұрын
Vallaki madrasas prati chota kavali ata. Aa nayanlaki undataniki bhagawantudu bhumi ichinde ekkuva
@chinnadomala1685
@chinnadomala1685 2 ай бұрын
మీ వీడియోస్ చేయండి ఆపకండి..
@YSaddle-lf7ps
@YSaddle-lf7ps 2 ай бұрын
వీర్ని శిక్షిచడానికి యుగలు పట్టా వచ్చు?
@globenature9573
@globenature9573 2 ай бұрын
Ore neeku brain undaa ?
@kumard2k
@kumard2k 2 ай бұрын
ఇలాంటి టైటిల్ వప్పుడు పెట్టవద్దు...
@venkat4326
@venkat4326 2 ай бұрын
👏👏👏👏👏
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,9 МЛН
సాయి బాబా దేవుడే - VR Raja
25:46
అహం బ్రహ్మాస్మి
Рет қаралды 7 М.
Muslims debate with a Hare Krishna Monk
20:51
Savya The Monk
Рет қаралды 2,9 МЛН