Hi ..Madam....bad time ..poneele Anni thaggi thondharaga kolukovali..babu 👍..God bless him,,and your family 🙌🙏
@amaravathikontham7382Ай бұрын
Distti thagillindi Nandu garu.God bless you beta 👍🏻👍🏻
@vadlapatibhuvana6135Ай бұрын
God bless you Bannu, don't worry nandu garu, మీరు చెపినట్టు అంతా మన మంచికే, చిన్న problem తో దేవుడు బయపడేసాడు, happy గా ఉన్నండి
@ghantamadhavi6917Ай бұрын
కష్టాల్లో కూడా కామెడీ పండించడం మీకే చెల్లింది. మీ అబ్బాయికి జరిగిన పంచెల ఫంక్షన్ చాలా బాగుంది. మీ అబ్బాయికి దిష్టి తగిలినట్టుందండి. మీ అబ్బాయి మెడికల్ కండుషన్ చూసి చాలా బాధేసింది. మన తెలుగు వాళ్ళు ఎదుటి వాళ్ళ సంతోషంగా వుంటే ఓర్చుకోలేరండి. పాపిష్టి కళ్ళు పడితే ఇలానే వుంటుంది. కాని మీ మొక్కవోని మనోధైర్యానికి హ్యాట్సాఫ్🙌🏼🙌🏼 మీఅబ్బాయి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడి ి కోరుకుంటున్నాము🙏🙏
@kravulaАй бұрын
Avunandi
@shaikssrajiya77028 күн бұрын
God bless u Bannu
@anuradhapv1054Ай бұрын
సాయి బాబా ఆశీస్సులు మీకూ మరియు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను.😊 Get well soon bannu😊
@haripriyavariallin1channel736Ай бұрын
Tears in my eyes.....manasulo entha badha pettukoni bayataku kanipinchakunda matladuthunnaru....really great..... DON'T WORRY.....GODS BLESSINGS ARE ALWAYS THERE....MAY ALL YOUR DREAMS COME TRUE
@pintobarthlomewАй бұрын
OMG what happened to him. God Bless him give him Strength and Peace to him and his family in the name of Jesus Amen.
@Bindusri417Ай бұрын
తొందరగా రికవరీ అవుతాడు బాబు డోంట్ వర్రీ సిస్టర్❤❤❤
@rosireddysv2422Ай бұрын
మీ అబ్బాయి త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@ratnakumarivejju5294Ай бұрын
నందనగారు ధైర్యంగా ఉండండి బాబు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను
@NandusWorldАй бұрын
Thank you so much andi 🙏
@pavanichaitanya2296Ай бұрын
Meeru matladity chala baguntundi nandana , oka manchi friend laga anipistaru. Family mottam disti teesukondi. @@NandusWorld
@sandhyamj838Ай бұрын
Ohhhh, do take care of yourself and your family dear Nandu garu.
@AsAs-no4rrАй бұрын
Badha padakandi get well soon dristi thiyandi
@parvinsk5324Ай бұрын
Get well soon akka
@SujathtirumuruАй бұрын
హాయి నందన గారు, బ్బన్ను కి దిష్టి తగిలింది, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను 🎉🎉
@KarampudiIndiraАй бұрын
ఇదంతా దిష్టి ప్రభావం, మన వాళ్లే మనని చూసి ఏడుస్తారు, కొందరి ఏడుపు ఎలా తగులుతుంది అంటే, మనం కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. పైగా మీ పిల్లలు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు 🌹hmmm నందు ముందు గా పిల్లాడికి దిష్టి తియ్యండి,, all the best babu get well soon 🤝💐
@vijaykumarcherukuri687824 күн бұрын
జీవితంలో అందరు ఎదో వొకరోజు ఇలాంటి పరిస్థితులు ఎదో వొకరోజు జరుతుంటాయి, మీకు మీ కుటుంబంలో ఇకముందు ఇల్లాంటి పరిస్థితులు ఉండవు, ఉనకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను
@sarvalakshmikothuri356Ай бұрын
అయ్యో. పాపం బన్ను. Take care అండి. మీ family కి బాగా దృష్టి తగిలింది అండి. దృష్టి తీయించుకోండి.
@nehamannava3316Ай бұрын
Avunu take care andi banu get well soon
@sharvarichamarthi2217Ай бұрын
1990 's before..ilanti boils andari pillalaki vastayi..and kontha mandiki repeat avtayi....so don't worry... everything will become normal.... take care
@macharidivya31162 күн бұрын
Don't worry. He will be fine soon. May God bless your children with lots of happiness, love , health and wealth
@NeelimaValluriАй бұрын
Nandana garu manchivalluku eppudu manchey jaruguthundhi👍👍👍. Bayapadakandi. We pray for his quick recovery🙏. All the Best. 👍👍👍
@manasareddy63183 күн бұрын
బాధపడకండి ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి మీ అబ్బాయి త్వరలో కోలుకుంటాడు నేను దేవుని ప్రార్థిస్తాను బాధపడకండి ప్లీజ్ ఇప్పుడు ఎలా ఉంది బాబుకి అక్కgod bless you 🙌 nana🎉🥰😊
@amruthavallichandalore7749Ай бұрын
కష్టపడి తే సహాయం చేయలేరు బాగు పడితే ఓర్వ లేరు ఇదే ప్రపంచం బాధ పడ కండీ నందు గారు బాబు త్వరలో నే మామూలుగా లేచి నడుస్తాడు 🤝💖🙌😊
@amruthavallichandalore7749Ай бұрын
⚘️
@sreelakshmi5205Ай бұрын
Plz infection ayinapudu.. Senaga pindi reciepes.. Pettakudadu antaru. Plz cross check by ur elders and doctors.. Inka puss akkuva ayye chances untadi. Plz take care.. Lots of love and blessings from India.
@jayamanikalluri96045 күн бұрын
Just now saw this video. Akkada puttina pillalu chala delicate untaru. Maa cousins ki valla pillaliki kuda ilanti situations vachayi. Maa Amma garu anevaru" kaani kalla undandi " ani. Yevari kallu yelantivo. Disti teestu undandi pillaliki.. Meeru Mee pillalu arogyam ga anandam ga undali ani korukune oka srayobhilashi.❤
@soujanyapasupureddy8317Ай бұрын
Get well soon dear ❣️ Nandu ji I love your attitude stay blessed always 🙏
@SwarnaPaindlaАй бұрын
Get well soon bannu Mi videos lo andariki life lo Ela undalo chupisthunnaru madam tq mam...
@gayatrithota170129 күн бұрын
Its okay yar Life is UP and Down... We love to see family happiness..😊 Wish his speed recovery. Dont focus on negativity..
@prameelam6851Ай бұрын
Very unexpected... get well soon bannu.. but nandu garu mee positivity ki hats off
@sirsawadaanitha4528Ай бұрын
Get well soon Bannu.. అందరు చాలా మాట్లాడుతారు అండి అవి ఏవి పట్టించుకోకండి..
@RyanPlayz457Ай бұрын
Ayyo bada padakandi disti tagilindi untundi okariki padi yedchevallu yepatiki bagu padaru ..manaki yemina tattukuntam kani pillali yemina vaste manam tattukolem ..manchi valaki god manchi chestadu apudapudu disti ilanti vati tho potundi don't worry akka Bhannu take care of ur health nanna
@sannalapushpalatha70709 күн бұрын
బన్ను నీకు పూర్తిగా తగ్గిపోతుంది God bless you మీరు నందు మీరు చాలా బాగా చెప్పారు
@varijag470Ай бұрын
Get well soon dear Nandu garu be strong Don't worry. Wishing and praying for Bannu to recover very soon God bless you all
@sandhyak3753Ай бұрын
Super bannu ee comment ni bannu ki andhinchandi😂😂
@kondapallivenkatasanthi3352Ай бұрын
నందు గారు ❤❤అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుంది మంచివారికి మంచిజరుగుతుంది లైఫ్ లో ఇవన్నీ మనల్ని ఇంకా గట్టిగ నిలబడటానికి గాడ్ ఇచ్చే హింట్స్ 👍
@pkxdastro-su8xi_robloxАй бұрын
Alantivallu pratichota untaru,u ignore Nandu garu.Bannu, u r a very strong boy,so get well soon be happy.i like the way bannu speaks.very sweet family ❤
@YashiniRajАй бұрын
Get well soon rohan babu, 🙏🙏🙏nandu garu Antha baaga aipothundi Andi be strong Andi
@raghuvignesh2722Ай бұрын
హలో నందనా గారు 🙏 మిమ్మల్ని చూసి చాలా మంది కుళ్ళు కుంటున్నారు . ఆ దిష్టి ఇది. మీకు కార్తీక మాసం శుభాలు , ఆ శివుని ఆశీస్సులు కలుగుగాక 🙏 . రోషన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను 👍 మీరెప్పుడు సంతోషంగా ఉండాలి 👍
Hope he gets well soon. God bless him. Stay strong.
@MeghanaPalagiriАй бұрын
dishti tagili untundi nandu garu.... em parledu bannu fast ga recover avvalani pray chestunnam....please take care .....we are always there for you❤❤
@nothingbutcooking420Ай бұрын
Bannu get well soon yemi batha padakandi twaraga recover avutaru meeru strong ga vundandi disti tagili vuntundi yedchey vallu yeppudu vuntaru alaney meeru bagovalani korukuney vallu inka vuntaru valla blessings meeku yeppudu vuntayi❤
@tejasriteju1589Ай бұрын
U r very strong 💪 person . U r inspiration to everyone. Be strong be healthy my brother take care of yourself be happy . Telugu nachuko ni matalu cute unnaie
@sruthi44100Ай бұрын
Be strong Nandu akka. Hope Bannu will recover soon
@sowmyadeena6708Ай бұрын
We love the way you speak ♥️nandu garu,.Ur the superhuman. do not overstress about negative comments… stay healthy n happy .. get well soon bannu
@Krishna-wc1uh24 күн бұрын
Jagartha ga chusukotaniki amma eapudu vunthadi ani vintunea vuntham adi miru prove chesaru mam❤️❤️
@DurgadeviYenumulaАй бұрын
నందు గారు, బాబుని జాగ్రత్తగా చూసుకోండి తొందరగానే తగ్గిపోతుంది❤❤❤❤❤❤❤
@laxminarayanabhattdhavala8959Ай бұрын
ఏమి పర్వాలేదు అమ్మా బాంబు రికవర్ అవుతాడు.1971 లో నాకు కూడా ఇలాగే తొడ వెనకాల సెగ గడ్డ తొడ లోపడ పుట్టింది అప్పుడు మేము ఖర్గపూర్ లో ఉండే వాళ్లు డాక్టర్ లకు చూపెడితే ఇంకేముంది కాలు సగానికి తీసేయాలి అని అన్నారు కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ అయిపోయిందని అన్నారు ఇదంతా నేను ఖర్గపూర్ రైల్వే హాస్పిటల్ లో జరిగిన కధ.నా అదృష్టం కొద్దీ కొలకత్తా నుండి బ్రజ్మోహన్ అనే పెద్ద డాక్టర్ వచ్చి కాలు తీసే అవసరం లేదు నేను ఆపరేషన్ చేస్తాను అని చెప్పి రెండు అడుగులు వరకు లోపలి వరకు కత్తులు దూర్చి చీము,నెత్తురు బయటికి లాగి రెండు అడుగులు మందు బ్యాండేజ్ రోజు విడిచి రోజు డ్రస్సింగ్ చేసేవారు.నెల రోజులు తర్వాత మనిషయ్యాను.అప్పుడు School final పరీక్ష వ్రాసేను. ఇప్పుడు నా వయసు 69 సం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము ఏమి పర్వాలేదు చక్కగా బాగుంటుంది మీ వాడు నూరు మీటర్ల రేసులో పరుగు పెడతాడు..
@ammajikandula4095Ай бұрын
నందు గారు బాగ దిష్టి తగిలింది దిష్షి తీయండి.బాబు అందంగా ఉన్నాడని దిష్టి కొట్టారు.
@srivathsakarthi479914 күн бұрын
Nandu garu mimmalni yeppudu happy ga chusi meeru Ela down avvadam badhaga vunnadi still ur strong really its appreciable, staybless Bannu babu speedy recovery, Meeku diaria vasthe go for probiotic not to antibiotics atleast follow this in India or use homeopathy medicines n try to learn pranic healing andi which helps you to come out of all health issues n all negative energies, takecare andi stay blessed 😊
@narendrassrk7412Ай бұрын
బాగా దిష్టి తగిలి ఉంటుంది మీ అబ్బాయి కి . పాపం అనవసరం గా అంత గొప్పగా పంచల ఫంక్షన్ చేస్తే అయినా వాళ్ళే మనకుపడి ఏడుస్తారు . ఇంకా ముందు గ్రాండ్ సెలెబ్రేషన్స్ చెయ్యబాకు
@sujatharavipati3563Ай бұрын
Avunnu
@Pannuvlogs1727-hv5pqАй бұрын
Avunu baaga disti tagilindi
@pavanipurini4716Ай бұрын
Yes 💯
@srujankumar4345Ай бұрын
All gods save the bannu
@srujankumar4345Ай бұрын
God blessyou
@sudharajtones5188Ай бұрын
ప్రతీ ఒక్కరికీ సుఖాలు కష్టాలు కలగలిసి ఉంటాయి ఇవి అందరికీ తెలిసినా ఒప్పుకోరు పిల్లలకి బాగోలేనప్పుడు husband లేకపోతే అప్పుడు మనం face చేసే కష్టం పడిన వాళ్ళకే తెలుస్తుంది ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఇలాంటివి నేనూ కూడా face చేస్తున్నాను నా లాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు మిగిలినవి అస్సలు పట్టించుకోవద్దు అప్పుడే మనం happy గా ఉండగలం బాబు త్వరగా కోలుకుంటారు దుర్గమ్మ దయ వల్ల Be happy ❤
@kanakadurgagullapalli9296Ай бұрын
రోషన్ కి దిష్టి తగిలింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము
@ତତତତତତତତତତତ9 күн бұрын
God bless you Bannu. You will get through this. I hope you and your family get the strength to overcome this.
@lakshmirayapudi5068Ай бұрын
Disti thagilindi Nandu garu
@swaroopavs6252Ай бұрын
Soo sad😢 be strong allways god suforet you, nara dhisti ki nalla rai iena paluguthadhi ante edhe, mi happyness ki thakindhi😢tack care
@UrsTribalChiefАй бұрын
Hope he will feel better soon! Wishing him a speedy recovery.
@BarunavyarajeshBaruАй бұрын
Get well soon bannu.. Meeru bhadapadakandi akka meeku eappudu manche jarugutundi. ❤
@Raju-s4q1kАй бұрын
దేవుడు బన్ను కి మంచి ఆరోగ్యం దయ చేయాలి త్వరగా కోలుకోవాలి బి స్ట్రాంగ్ నందు గారు బన్ను కి ఇలా జరగటం చాలా బాధగా ఉంది నందు గారు జాగ్రత్త😢
@jayadevithodety493Ай бұрын
God bless you nanna. Get well soon. Disti tagilindi Nandu garu
@VeenaraviMАй бұрын
Get well soon , God bless you nanna
@SathishKumar-oq7tzАй бұрын
Praying for his speedy recovery. May God give your family a strength to overcome the the situation.
@Sudha-v8cАй бұрын
బజ్జీ న శనగపిండి తో చేస్తారు కదా ఏదైనా పుండు ఆపరేషన్ iyna వాళ్ళు తినరు అండి
So sorry to hear about bannu's health and what happened to him. I hope he will get speedy recovery and back to school soon. love you all. we wish you well and happy all the time. take care dear.♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
@Suvarna9073Ай бұрын
Hi nadugaru feel avadu anta manche jarugutundi all the best
@darshanamsadhanrao6282Ай бұрын
Akka be strong happy family
@LakshmikanthamKatrenikonaАй бұрын
ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఏడుస్తారు అమ్మ అంతే వాళ్ళు చేసే బయటికి రానివ్వరు నువ్వేం బాధపడుతున్నావ్ చేయాలనుకున్నా చేసే 🎉❤🎉❤🎉
@dhathrikv8471Ай бұрын
Get well soon bannu..... Be strong Nandu gaaru
@ballaniballani4821Ай бұрын
శనగపిండి తినకూడదు కదా
@DineshviswakrmacreativethingАй бұрын
అక్క మోరిగే కుక్కల గురించి మనం ఆలోచించొద్దు అవ్వి మోరిగే స్వభావం కాబట్టి మనం పటిచుకోవద్దు b happy ❤
@Silpak459Ай бұрын
Oh my god .. last week video raledhu appudea edho problem ayyindi anukunna .. పిల్లలకు చిన్న problem వచ్చిన తట్టుకోలేము .. అలాంటిది పాపం చాలా ఫేస్ చేసారు.. మీరు strong ఉండి పిల్లలని మంచిగా చూసుకోండి..
@ViijayakumariNarra28 күн бұрын
నాకూ వచ్చిందండీ బ్యాక్ సైడ్ వీపు మీద.. దాదాపు 15 సంవత్సరములు దానితో బాధ పడ్డా.. సంవత్సరము క్రితం.. చీము, రక్తం బైటికొచ్చింది.. దేవుని దయ వల్ల టాబ్లెట్స్ తో తగ్గింది..🙏తగ్గింది
@ArathiArathi-fd1dp7 күн бұрын
Akka mein Babu ki bagunda
@ArathiArathi-fd1dp7 күн бұрын
Manushya mera bhai sunana❤❤❤❤❤❤❤❤
@induu56697 күн бұрын
God bless u and your family thali, lokulu kakulu don't listen leave them, stay happy 🎉🎉
@madhavisrilalitha434223 күн бұрын
Babuki Dishtithisiveyandi
@lakhsmilath56689 күн бұрын
Chala painful situation overcome chesaru. Andari bad comments pattinchu kovaddu. God bless your family in all situations. Be careful and peaceful.
@SuvashnaVlogs16 күн бұрын
Meeru chala great nandu garu, Atlanti situation lo kuda video chesaru...hope he will get soon faster...mee nunchi chala nerchukovali🤗
@santhoshkumar552Ай бұрын
మీ ఫ్యామిలీ బాగుండాలి ఒక భగవంతుని కోరుకుంటున్నా మీయందు భగవంతుడు ఉన్నాడు 🎉🎉
@chaitanyaganugapati1934Ай бұрын
ఇవన్నీ మామూలే నందు గారు.తొందరగా రికవర్ అవుతాడు.ఆయుష్మన్ భవ బన్ను Get well soon 🔜🔜
@loveandsonvlogsАй бұрын
నందు గారు బన్ను జాగ్రత్త దిష్టి తీయండి మీరు ఎప్పుడూ ఇలా vlogs చేయాలి మాకు ఇష్టం మీ happy family ❤❤❤❤
@chandun2034Ай бұрын
God bless you bannu nv త్వరగా కోలుకోవాలని అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను❤❤
@suryan8398Ай бұрын
Mee babu ki antha manchi ga untadhi andi. Mee manchi thaname babu ni rakshisthadhi. Get well soon Bannu babu
@TpmfamАй бұрын
Super cheparu akka I love u since first and till now same feeling ❤❤❤❤
@myyoutube10866Ай бұрын
దిష్టి తగిలింది నందుగారు.antha baaga function chesukunnaka, ee India vaalu kullukuntarandi. Akkada nunchi vachi inta baaga chesukunnaro ani.
@markivssuram294819 күн бұрын
Mee family eppudu santhoshanga, nindu aarogyamtho vardillaali. Wishing a speedy recovery to ur son.
@vanamusravanisandhya6312Ай бұрын
Ur son is such a cutie don’t worry he will recover soon….❤❤
@kavithaprasad-jd4efАй бұрын
Nandu Garu, u r great andi. Mee positive thinking chala ishtam. Anta mana manchike ani enta baaga chepparu. Roshan will get well soon. Be strong. Keep rocking
@sreedevi960Ай бұрын
Hi Bannu babu.. Don't worry naanaa...Nuv twarlo ne kolukuntav..God bless you dear...💐💖🍫
@lakshmik2937228 күн бұрын
మీ బాబుకు మా ఆశీస్సులు. బాగా కోలుకోవాలని కోరుతున్నాను. భగవంతుని దయతో బాగుంటాడు
@GajendraSowjanya16Ай бұрын
మీరు బాగుండాలి ఇంకా మరిన్ని వీడియోస్ మీరు చేయాలి మేడం మీ అబ్బాయికి ఏమి కాదు త్వరగా కోలుకుంటారు😊😊😊😊😊😊
@Sahasra_vlogs_5940Ай бұрын
Get well soon bannu. Meeru eppudu Happy ga undaalani aa bhagavanthuni prarthistunnanu❤️❤️be strong
@siddisuhasАй бұрын
Ayyo chala badhaga undi nandu garu cheppaleka potunamu gods grace he will recover soon 👍👍😊
@vanajakanthavali6765Ай бұрын
Get well soon nanna.. Nandu garu meeru vere valla matalu pattinchukokandi❤️❤️meeru chesedi cheyandi❤❤❤
@bavithgowdasv1443Ай бұрын
😮 ❤ God bless you bunnu abd get well soon 😊
@shaikshamshad3879Ай бұрын
Get well soon Bannu, 🎉🎉🎉🎉🎉god 🌸 bless you all Nandana garu please badhapadakandi.....
@NomulaAkshaya-j3bАй бұрын
Your son will recover very soon mam. Don't think about the bad comments .It will give u unhappiness. God is there to see each of them.Be good and do good
@anamikaaАй бұрын
How lucky is your son and how lucky you are, that you are able to be at home and have the capacity to care for his needs!! You are blessed indeed to have each other in your lives! Wishing him a speedy recovery to good health.
@victorrakesh2588 күн бұрын
This is true nandu garu don't worry will pray for your family
@DadalaSrinu-o5d19 күн бұрын
❤❤ Nandu brother God bless you nanaa love you all 😊,❤❤
@Jokesbydeva18 күн бұрын
Me videos vasthalevu ani gurthuchesukunna bannu ni ela chustha anukoledu god bless u beta