ప్రపంచము లో భారత్ కు విలువ పెరిగింది మన దేశంలో సనాతన ధర్మం బలపడుతుంది. దేశ భక్తి పెరిగింది జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ జై భారత్ జై తెలంగాణ వందే మాతరం...
@msanjeevaraju1316 Жыл бұрын
హెలో సర్, తొమ్మిది ఏండ్లలో చేసిన అప్పు వంద కోట్లు చేసిన అలాగే మన దేశం కూడా సర్వతోముఖాభివృద్ధీలో దూసుకపోతుంది ఇది మనకు మంచి సూచికగానే భావిస్తున్నాను
@AjayKumar-ed6lu Жыл бұрын
100 kotlu kadu ra.. 100 lakshala kotlu ra nayana.. Simple ga India lo prathi okkani paina 100000 rupaayala appu undi.😢😢😢.
@rameshsorra4634 Жыл бұрын
@@AjayKumar-ed6lu a
@kumarpaidi9272 Жыл бұрын
@@AjayKumar-ed6lu mana kante mundu unna america china briton leke appul uunnay . Ega Modi a desham nundi appulu techadu . 2014 janaba ntha epati janaba ntha . Populayion perigaka appulu perigkaa taggutaya . Mana subsidelu kavala . Malli
@prasadbolla4579 Жыл бұрын
Bokkemi kaada?
@venkatvisweswar1947 Жыл бұрын
good
@VenkatRamana-fz2wj5 ай бұрын
మోది గారి లాంటి ప్రధాని మన దేశంలొ ఉండటం మనం చేసుకున్న అద్రుష్టం
@KorrapatiRaghavendraRao-v9d5 ай бұрын
Why ? To push India into unsolved problems ? Amayakuda .
@nakshatrabalusupati5 ай бұрын
ఎందుకని మతం పేరుతో ఓట్లు అడుక్కోవడం లేదనే. మంచి నాయకత్వం ఉండటం మన అదృష్టం అంతకుమించి మతాల్ని రాజకీయంలోకి తీసుకురావడం మన దురదృష్టం
@sacreations2625 ай бұрын
😂😂 ఎలా బ్రో ఇంత బుద్ది లేకుండా బ్రతుకుతున్నావ్
@PK987615 ай бұрын
@@sacreations262 Nuvvu comment Cheydam leda Burra thakkuva ga
@PK987615 ай бұрын
@@nakshatrabalusupatiFirst Religion politics start chesindi Khangress not BJP
@santhoshananthula8917 Жыл бұрын
భారతదేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది అది నరేంద్ర మోడీ జీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందడం కొందరు వెధవల కు ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులారా భారత దేశానికి మేలు చేయకున్నా పర్వాలేదు కీడు మాత్రం చేయకండి భారతీయులారా భారతదేశం అభివృద్ధి మన చేతుల్లోనే ఉన్నది బిజెపికి ఓటు వేసి భారత దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిద్దాం కాంగ్రెస్ ముక్త్ భారత్ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@dhukkidiannaji3838 Жыл бұрын
Jai shree ram Jai Narendra Modi ❤
@prasadclickz1323 Жыл бұрын
💯
@jamedarviru5094 Жыл бұрын
Jai sri ram 🙏👏 Jai bjp 👍
@santhuch7355 Жыл бұрын
100% Correct
@sivaji3192 Жыл бұрын
నమో లాంటి దేశ భక్తుడు ప్రధానిగా ఉండడం దేశం అదృష్టం.
@powerstarrebelstar7634 Жыл бұрын
అంబానీ మరియు ఆదానీ కి అద్రుష్టం
@nagarajuraju9312 Жыл бұрын
@@powerstarrebelstar7634 వాళ్ల సంక నాకు
@GopalarajuDantuluri5 ай бұрын
@@powerstarrebelstar7634yes
@vc70235 ай бұрын
Nelanti vallu unte mana india devlopment country ani chebutu undali enko 20 years leda 50 years
@GopalarajuDantuluri5 ай бұрын
@@vc7023 yes baradar
@gopaldvr4623 Жыл бұрын
మన దేశం వేరే దేశాలకి ఇచ్చిన మని గురించి కూడా చెప్పండి బ్రో
@Sunil-wz2ug Жыл бұрын
Puk muy bro niku aku teliyadhu puku teliyadhu
@kranthichodagam Жыл бұрын
గాడిద మోడ్డ ఇచ్చాడు అప్పు
@crrhari6195 Жыл бұрын
న
@ravipalamuru5778 Жыл бұрын
బ్రో 1947 లక్ష కోట్లతో 2023 లక్ష కోట్లతో సమానం కాదు... 400TMC ల ప్రాజెక్ట్ (నాగర్జున సాగర్) 150 కోట్లు... అదే పోలవరం గానీ కాలేశ్వరం గానీ నిర్మాణ వ్యయం ఒక్కటేనా...🤭(ప్రత్యర్థులకు ఇలాంటి సమాధానమివ్వాలి)
@Sunil-wz2ug Жыл бұрын
Bjp doing good but collecting more taxes ante India best stage lo vubdhi Kani rates ekkuva vunnaye bjp vachina travtha ante
@showpscz10 ай бұрын
ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పైనా మాకు పూర్తి నమ్మకం ఉండీ...దేశం పాట్ల బీజేపీ కి ఉన్నా అంకితభావం అటువంటిది....జై భారత్ జై జై అఖండ భారత్ 🚩🚩🚩🚩🚩💪💪💪💪🙏🙏🙏🙏
@saikumar-qq6yw Жыл бұрын
థాంక్స్ అన్న
@matsyarajugaddangi7878 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ అప్పు ల కోసం ఒక వీడియో చేయండి Sir plz ..
@r.narasimhacharychary3820 Жыл бұрын
Muslims, christians కూడా దేశ అభివృద్ధి లో తోడ్పడలీ లేకపోతే దేశం ఎలా అబివృద్ది చెందుతుంది 😮😮😮 Jai Hindu 🇮🇳🙏
@anandsagar5885 Жыл бұрын
Mee Hindus Valle India ki ee karma chetha na kodaka musukoni dengey lanja kodaka.
@vijayk7395 Жыл бұрын
దేశ విధ్వంసం లో తోడ్పడక పోతే అదే పది వేలు
@Sandy-b7j Жыл бұрын
Only jai bharat
@Mclffshorts1408 Жыл бұрын
ఏ విషయం వచ్చిన మధ్యకి మతాలు తేస్తారు ఏంటి రా మీరు
@r.narasimhacharychary3820 Жыл бұрын
@@Sandy-b7j దేశం మీద ప్రేమ గౌరవం ఉంటే సరిపోతుంది బాబు హిందు అనే పదం మన identity నువ్వు మతం మారిన ఆ పదం పోదు సర్వశ్రేష్ఠ భారతం 🇮🇳🙏
Long livaa? COVID lo chaavulu, morbi bridge, balasur train deaths chaalavaa baabu ?
@santhoshcr5453 Жыл бұрын
Marandi ra koncham pls soroes capitalist matalu vadu capitalist desala appulu chusi comment petandi desaniki ami kadhu sodhi petakandi ra babu...
@pulipatinaresh3749 Жыл бұрын
నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బిజెపి జై మోడీ❤❤❤
@surya-l4m Жыл бұрын
ఎందుకు దేశాన్ని ఇంకా సంక నాకించడానికే
@santhoshkumargandlakumar7743 Жыл бұрын
433000 కోట్లు
@chakalibhumaiah6839 Жыл бұрын
వాణి దోతి లేపి చీకు సిగ్గులేదురా వెధవ
@RevanthReddy0999 Жыл бұрын
జై బొడిగాడు
@agape1346 Жыл бұрын
Orey babu petrol gas rates tagginchamanu
@rajugoud6673 Жыл бұрын
ji bjp ji Modi
@deepakrajmudhiraj Жыл бұрын
Bro దేశానికి అప్పులు పెరిగినాయి కానీ అభివృద్ధి ఎంత పెరిగింది దేశ సంపద ఎంత పెరిగింది తెలది. నరేంద్ర మోడీ గారి నాయక్తవంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి జరిగింది.. జై హింద్ దేశ GDP make in India. Vande barath train ఇలా చాలా చేశారు ❤❤
@sudharaniteegala492 Жыл бұрын
ఏవిధంగా అభివృద్ధి చెందిందో కూలంకషంగా చెప్పగలవా.
@nagenderbantu177 Жыл бұрын
10 సంవత్స్యరాలక్రితం వున్నా రోడ్లు ఏలా వున్నాయి ఇప్పుడు ఎలా వున్నాయి . ఎన్ని హైవే లు కట్టినారు. పదేళ్ల క్రితం వాయిస్ కాల్ కె డబ్బులు చెల్లించేవాడివి ఇప్పుడు కేవలం డేటా కిమాత్రమే చెల్లిస్తున్నావు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మైంటైన్ చేసే రేంజ్ కి వచ్చినారు . వ్రాయాలంటే చాల పేజీలు వున్నాయి. ఇప్పుడు నాకు పని వుంది
@deepakrajmudhiraj Жыл бұрын
@@nagenderbantu177 good information Bro
@RevanthReddy0999 Жыл бұрын
ఎం అభివృధి జరిగింది బ్రో .. ధరలు పెంచడం అభివృద్ధి న మోడీ గానికీ చేత కాదు
@Ajay-q8r4q Жыл бұрын
@@sudharaniteegala492According to IMF India under Modi is a Global economic bright spot , and IMF : India's Nominal GDP in 2014 $1.8 Trillion USD and 11th position, Today In 2023 , India's Nominal GDP is $3.7 Trillion USD and 5th strongest economy and will overtake Germany and Japan 2027 to become world'3rd Biggest economy, Exports is 2014 $450 Billion rank is 20th and exports is 2022 $ 770Billion USD rank is 8th largest on earth, inflation is 2014 is 11%, in 2023=5.5% FDI in 2014 = $45 Billion, FDI in 2022= & 84.8 Billion USD 2nd highest in the world , ,startups and unicorns in 2014 =500 , in 2022= 90,000 startups and 114+ unicorns and 3rd highest on earth , poverty 2014 is 24% and in 2022 is 10%, Billionaires in 2014= 40( 25% self made) and in 2022 = 200+ ( 89% are self made , India's manufacturing in 2014 is 8th largest and in 2019 is 5th largest and in 2022 is in 4th largest by value but but reports have not updated yet and India's massive infrastructure BOOM by Building 50,000 km and 25,000 Km of Electrification of Railroads and upgradation of the Tracks to 130,160 and 200kmph to suit newly introduced world class semi high speed vande Bharat trains , Bullet Trains under construction, more Dedicated Freight corridors , 18+ metros , speeding of construction of Major projects such as USBRL, massive Bridges on Brahmaputra , Arabian sea in Mumbai and Rameshwaram and 75+ New world class Airports especially in tire 2 and 3 for the middle class and New RSTS corridors etc and India's massive Digitalization is also being praised across the world as today india accounts for a whopping $1.7 Trillion USD worth of total $3.5 Trillion USD digital Transactions across the world which means india accounts for 42% of global digital Transactions up from just 2% in 2014 and Modi also introduced most successful and use full programs make in India , Swachcha bhatat , adhaar , UPI, demonisation , article 370 cancellation, surgical strikes, and he carefully handled the covid pandamic situation , best foreign deplomacy, and rescued Indian people from ukrain and Sudan and he introduced someny schemes for people .
@gunndasandeep2470 Жыл бұрын
Jai ❤❤❤❤Modi
@kmukaiah57725 ай бұрын
జై శ్రీరామ్ జై బిజెపి జై మోదీ జై యోగి జై హింద్
@srinivasulusikhakolli2136 Жыл бұрын
2014 ముందు ఎన్ని స్కాములు చేసారో చెప్పండి
@anasuyareddy29835 ай бұрын
Yes sir. Cheppandi sir
@rajeshreddyvari86045 ай бұрын
Mari scamgress anni scams chessi desham paruvu teyaledhu ra bsdk congress govt lo prathi scheme scam ey😂😂
@jaibhaarath24491 Жыл бұрын
మోదీ ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు. అప్పు లేకుండా ఒక మనిషి ఒక కుటుంబం ఎలా బ్రతకాలో మార్గం చూపించిన గొప్ప నేత కానీ ప్రతి మంచిపనినకి ప్రతిపక్షాలు అడ్డు తగులుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు లక్షల కోట్ల అప్పు చేశాయి. డేటా సరిగ్గా పరిశీలించండి.
@parameshmedicare5 ай бұрын
తెలంగాణ అప్పులు 4,33 వేల కొట్లు
@hifriends3607 Жыл бұрын
People heart winner India🇮🇳 best pm Shri Narendra modi ji. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తే ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపిస్తారు అది ఏ పార్టీ అయినా సరే🙏
@a.v.nmurthy7163 Жыл бұрын
జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ
@chintakayalarajukumar4671 Жыл бұрын
జై మోదీ
@gogulavenkatesh7057 Жыл бұрын
Modi 💙
@durgamanji1237 Жыл бұрын
Great news, it's true
@kalvakotahanmandlu843 Жыл бұрын
మోడీ గారి నాయకత్వం నచ్చని వారు. But నిజమైన నాయకుడు మోడీ &the great prime minister of india ... Jai NAMO &jai BJP
@kranthichodagam Жыл бұрын
Peddha rod durcharu modi and jagan
@solomonvemulapalli1814 Жыл бұрын
How he is great...for 110/- petrol, gas 1200/- cbi and id raids only on non bjp leaders, not getting back black money, rupee value at least, false promises, maintaining media ...what is great is it demonitization, and ban on 2000/-...what is great bhai
@paul466 Жыл бұрын
Modi gadu ❤daaaaaa gadu
@quetcat4840 Жыл бұрын
Enka ఎంతకాలం గొర్రెల్లగా బతుకుతారు రా
@iamvishal5258 Жыл бұрын
Petrol rates, cylinder rates, GST, wrestler protest, farmers protest, rupee value padipoindhi. That's modi
@parameshmedicare5 ай бұрын
మన అభివృద్ధి gdp గణనీయంగా పెరిగింది కాబట్టి అప్పు ఈజీగా ఇస్తారు మనం డెవలప్ అయ్యాం గతం కంటే అందు గురించి అప్పులు కూడా ఆకులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది దేశం మరింత అభివృద్ధి సాధిస్తుంది
@prudhviraj7036 Жыл бұрын
Modi 🔥🔥
@kaliyugam694 Жыл бұрын
నిజాలు మాట్లాడితే...... విదేశీ కుక్క బిస్కెట్స్ తినే వారికి నచ్చదు....
@sudharaniteegala492 Жыл бұрын
స్వదేశీ కుక్కలే విదేశీయానాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి తయారయ్యారు.
@Thangula.chantiJesonroy-ov1bs Жыл бұрын
Em nejalu. Matladuthunnav. Kampu. Sequar na kadakalu
@nakshatrabalusupati5 ай бұрын
కనీ పెంచిన తల్లి కంటే నిన్నగాక మొన్న వచ్చిన భార్య ఎక్కువైంది. అంటారు పెద్దలు అంటే ఇదేనేమో ఈరోజులో మనుషులు అంతే ఒక్కసారి గుర్తు చేసుకోండి నాగార్జున సాగర్ డ్యామ్ ని శ్రీశైలం ప్రాజెక్టు మన భవిష్యత్తును మనమే మర్చిపోవడం మంచిదిక బ్రొ
@basavarajuk5120 Жыл бұрын
అప్పు చేసి మోడీ గారు జోబిలో వేసుకోలేదు రా దేశానికే పెట్టాడు
@kranthichodagam Жыл бұрын
Avunu nee jebu nimmpadu
@vraj5471 Жыл бұрын
Appu chesi scam cheyyaley
@larungowda2566 Жыл бұрын
Adani account lo undhi😂
@sosomulu2923 Жыл бұрын
ఎవడు చెయ్యమన్నాడు, gas, పెట్రోల్, oil..... అన్ని పెంచి సామాన్య ప్రజలు నడ్డి విరిచాడు.. బోడి
@reddyyash8474 Жыл бұрын
Ekkada pettadu?
@satyanarayanadsn9504 Жыл бұрын
ఆస్తి ఉన్నప్పుడు అప్పుడు కూడా ఉంటుంది ఒక వ్యక్తికి పది కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పుడు ఒక కోటి రూపాయలు అప్పు ఉంటే ప్రమాదం లేదు మన దేశానికి మంచి రెవెన్యూ ఉంది కనుక ఆందోళన చెందవలసిన పనిలేదు
@crrhari6195 Жыл бұрын
రెవిన్యూ నీ జేబులోదే, అప్పు ఆధాని జేబులో, టెక్స్ లు నాయకులు జీతాలు కు, అప్పులకు వడ్డీ నీ జేబులోదే,
@bittupettela4760 Жыл бұрын
@@crrhari6195superrrr
@indlamadhav3898 Жыл бұрын
Jai hindi modiji
@ManojKumar-wp5oz Жыл бұрын
Jai Modi ji 🙏
@dilipm7853 Жыл бұрын
బ్రో చాలా మంచి విషయం ప్రజల కు చెప్పారు ఈ డబ్బు ఎలా కర్చు చేస్తున్నారు ప్రజలకి యంత వస్తుంది జీతాల కు యంత పోతుంది వడ్డీ యంత కడుతున్నారు రోడ్లు కి,రైల్వే కి, ఇలా వివరంగా చెప్పండి బ్రో
@ramakrishnamanohar7035 Жыл бұрын
Avi chepparandi. Avi adigithe desa drohulu avutaru
@maheshjadi4702 Жыл бұрын
అంరేంద్ర మోడీ బెస్ట్ ప్రైమేమినిష్టర్
@nagenderbantu177 Жыл бұрын
స్వాతంత్రం వచ్చిన తరువాత నుండి ప్రతి పార్టీ దేశంలో ప్రతి రాష్ట్రము అప్పు తెచ్చింది. అప్పు చేస్తూనే వుంది . కానీ చేసే అప్పులో రాష్ట్రము ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలి, అలంటి నాయకులను అప్పు తెచ్చిన దానిని తీర్చే విదంగా ఉండాలి ,అంతే గని అప్పుతెచ్చి దానాలు చేయకూడదు. అప్పు గురించి మాట్లేడే అర్హత భారత దేశం లో ఎవరికీ లేదు, దాన్ని సద్వినియోగచేసే నాయకులను మాత్రేమే ఎన్నుకోవాలి. ఉదాహరకు గుజరాత్ లో నాకు తెలిసి ఇండస్ట్రియల్ గా బాగా అభివ్రుది చెందింది. బాబు హయం లోహైదరాబాద్ IT ని అభివృద్ధి చేశారు ఇప్పుడు దానికి KTR ముందుకు తీసుకెళ్లుతున్నారు. మోడీ గారు గ్యాస్ పెంచారు , పెట్రోల్ పెంచారు , అని అడుగుతున్నారు , మరియు రైతులకు 1సంవత్సరానికి 6000/- ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అడిగారా ! కరోనా వస్తే 1500/- ఇచ్చారు ఎందుకుఇచారు అని అడిగారా ! కరోనా వాక్సిన్ ప్రీ గా ఇచారు ఎందుకని అడిగారా ! సబ్సిడీల మీద రుణాలు ఇస్తున్నారు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఎందుకు అని అడిగారా ! ఏపార్టీ ఆయన ఏది చేసిన అది ప్రజల సొమ్ముతోనే చేస్తారు, అది మరవరాదూ. 30-40 రూపాయాల ఉన్న బియ్యం ఉచితంగా ఇస్తే దాని లోటు బడ్జెట్ వేరే దాని మీద వేసి కవర్ చేస్తారు. ఈ మాత్రం తెలియదా. వాజపేయి , అబ్దుల్ కలం నరేంద్ర మోడీ , ద్రౌపతి ముముర్ము , యోగి ఆదిత్య నాథ వంటి ప్రముకులనే మనం ఎన్నుకోవాలి , ఎందుకంటే వీరు దేశాన్ని కుటుంబం లాగా చూసుకుంటారు. మిగతా వాళ్ళు మాత్రం వారి సొంత ఫ్యామిలీ కోసం మాత్రేమే పనిచేస్తుంటారు . కుటుంబ పార్టీలను తన్ని తరిమేయండి . దేశం మీద ప్రేమతో చాలామంది సేవచేసే వారున్నారు, వారిని ఎన్నుకొండి. ఇప్పుడున రాజకీయ పార్టీలలో సొంత డబ్బు తో పార్టీ ని నడిపిస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ వారిని 24/7 పనిచేస్తునాడు. వారిని ఎంకరేజ్ చేయండి . నాకు వేరేపని వుంది , మేర భారత్ మహాన్
@battheiah5 ай бұрын
Ory murkhullara desaanni ammestuntey jai modi antara.
@keetharamakrishna352 Жыл бұрын
జై హింద్ జై నరేంద్రమోదీ భారత్ మాతాకీ జై
@rajusamuel1137 Жыл бұрын
🕉 dog🤣🤣🤣🚩🐒🐃🦮☠️😈🤣🤣🤣
@madupuseshagiri1441 Жыл бұрын
Excellent explanation. We need more such videos to form correct opinion on governments in this democracy. Responsible citizens should know these Major things about our country to form correct opinion on governments and their political party to use their voting power judiciously. Good and great work done for this video.
@r.s.raju.h.a76365 ай бұрын
Modi & team is great, Jai bharat
@pydichittibabu954 Жыл бұрын
కాంగ్రెస్ అప్పులు చేస్తే మొత్తం వాటా లు పంచుకొనెది, ఇప్పుడు bjp అభీరు ద్ధి చేస్తుం ది
@veerendratarak8646 Жыл бұрын
ఎం చేసింది
@larungowda2566 Жыл бұрын
@@veerendratarak8646 They had given to adani for funding in election and to buy ndtv
@syedshayyad1995 Жыл бұрын
Development neku em vachindi unemployment gurinchi modi ki matlade dammu ledu pareksha ke charcha antadu unemplyment ki charcha pettaledu
@prashanthmadhary4950 Жыл бұрын
Emi abhivrudhi Anni donga maatalu, Ee Modi vachintharuvaatha prajala sommuni antha dhochi, Ambani, Adhani, Neerav Modi, kingfisher king ki parcel chesadu, Modi oka pedha dhonga, matha pichipattina kukka.
@venkatamanikyamkotni Жыл бұрын
పైడి చిట్టిబాబు గారు 70 సం,,ల కాలంలో ఈ దేశాన్ని పాలించిన ప్రధానులు,55 లక్షల కోట్లు అప్పు చేసి, మోదీ గారు విదేశీ పర్యటనలు చేయడానికి, విమానయాన రంగాన్ని, జల మార్గాలను, దేశంలో తిరగడానికి రోడ్డు మార్గాలను,రైలు మార్గాలను అభివృద్ధి చేశారు, మోదీ గారి రక్షణ కోసం రక్షణ రంగాన్ని అభివృద్ధి చేశారు ఈ 9 ఏళ్ళ పాలనలో మోదీ గారు ఒక్కరు మాత్రమే చేసిన 100 లక్షల కోట్ల అప్పు ఏ ఏ రంగాలకు ఖర్చు చేసారో కాస్త చెప్పగలరా, జై కాంగ్రెస్ ఓట్ ఫర్ కాంగ్రెస్ దేశ్ కి నేత రాహుల్ గాంధీ
@Jeremiah7360 Жыл бұрын
I have answered exactly
@sravankumarkumandankothako2294 Жыл бұрын
India is growing proven by its increase in GDP and more collection of taxes and interest shown by foreign countries to invest in India. Present Govt has been spending the money borrowed for development of infrastructure, for defence preparedness due to hostile neighbours and many socio economic schemes for welfare of low and marginal income group and also in development of non conventional energy sources
@kranthichodagam Жыл бұрын
Do you know exactly about the statement you posted???
@santhoshcr5453 Жыл бұрын
@@kranthichodagam nuvu chepu bro...
@rambiram7688 Жыл бұрын
Political Liders property undi da bro
@suryaprakashsripada73605 ай бұрын
How manyroads,railway lines,ports,airports,irrigation projects ,factories were constructed by Modi govt? Upto 2014 india debts 55 lakh crores. But steel plants,airports, ports,factories irrigation projects, tourism, roads railways,waterways,-- all these developed by congress
@sravankumarkumandankothako22944 ай бұрын
@@suryaprakashsripada7360 please go through in detail the development works and spending on defence and protection of our borders from hostile neighbours.
@vennelakala3978 Жыл бұрын
Excellent job Excellent explain
@haribabuharibabu3943 Жыл бұрын
జై బీజేపీ అధికారంలోకి రావాలి
@ganeshcrazy3498 Жыл бұрын
Modi is best political hero
@srinuvasan8496 Жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది thank you brother.
@DevaRaj-dw6xd5 ай бұрын
విల్లు ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు , దేశం అప్పులు లో కనిపించవు, ఇవి విడివిడిగా , అందుకే లెక్క కంటే ఎక్కువ అప్పులు ఉంటాయి,
@gururajkulkarni202 Жыл бұрын
Indian military is becoming stronger & stronger every day thanks to Modiji & his govt policies.
@narayanapandiri74005 ай бұрын
సూపర్ బ్రో.. చాలా బాగా చెప్పావు
@subbaraokesevarapu62075 ай бұрын
చూడు నాయనా మన డిఫెన్స్ యుధ్ధసామాగ్రి ఇతరదేశాల కు అమ్మటం ఇప్పుడే మొదలైంది వాటినించి రిటర్న్స వస్తే ఇక నిలవలో పడటం ఖాయం
@abhiabhinav54405 ай бұрын
Jai Modi ji Jai shree Ram
@RayuduDurgarao-yt9xe Жыл бұрын
నెను ఒక్కటి చెపుతాను వినండి.....కరొణ ట్తె ము లో ...మందులు ఉచితం...అవునా కాద ..దెశం లో 135 కోట్లా మందికి ఉచిత వైద్యం అవునా కాదా..చదువు ..తిండి...ఉచితం...అవునా కాదా ..కుంటి గుడి ముసాలా ముతకా...పించనులు ..వెనుక బడినా కులం ..స్పసిడి ...అవునా ...ఇలా అందరికి అందితె అపు అయిది ...మి పాలనలో మిలటరి వాళ్ళాను పొలిసులను ..crp వాళ్ళాను ..పైలటులను ..ప్రాణాలు తీసారు ....ఇపుడు చావు లెదు ..బ్రతుకు వుంది ..ఊడిగం .భయం లెవు ...రెపు తీరుదాః అపు ....బొక...ఎమంటావు...😅
@maahishmaa5 ай бұрын
అది దిక్కుమాలిన ఖాన్ గ్రేస్ బ్రిటిష్ పార్టీ ఇప్పుడు అన్నిసదుపాయలు ఉన్న కళ్ల ముందు కనపడుతున్న కళ్ళు లేని గుడ్డి వాళ్ళ స్వార్థం
@srikanth...g92765 ай бұрын
ఒక దేశం నుండి అప్పు తెచ్చారు బ్రో నాకు ప్రత్యుత్తరం ఇవ్వండి
@SHREEKANTH_REDDY Жыл бұрын
Jai hind ❤jai modi
@CANagarjunaReddy Жыл бұрын
3లాక్ crores
@Rawm_Esh Жыл бұрын
Ok sir... ఆప్పు గురించి.. వడ్డి గురించే చెపుతున్నారు..... అసలు తీర్చే విషయం మరియు.. తీర్చలేక పోతే... పరిణామాలు..... అవి కూడా తియజేయండి...🙏
@santhoshyadav4475 Жыл бұрын
జై బిజెపి జై మోడి 🚩🚩
@ramakrishna2997 Жыл бұрын
Mera Bharath Mahan 🙏🏼 Jai Modi Ji Jai Yogi ji. Jai Hind 💪 ...
@narsagoudmedidha6218Ай бұрын
Jai Narendra Modi good priminister
@godarollu. Жыл бұрын
Jai modi ❤
@vigneshcottonlabwgl51165 ай бұрын
Namo great pm in the world 🌎🚩🇮🇳
@UdayKumar-sg4vc Жыл бұрын
మంచి విశ్లేషణ
@ujvala369 Жыл бұрын
Thanks bro nevub sensior gaa vedio chestumav , challa Mandi KZbin channels కావాలని మోడీ నీ కుల, మత, భేదాల నీ రెచ్చగొడుతున్నారు మోడీ ఉంటే అవినీతి రాజకీయాలు చేయటం కుదరట్లేదు,అందరూ గొరిల్లా ఫాలో అవుతున్నారు మనం ఎవరు చెప్పిన వాటిని గుడ్డి గా వెళ్లకుండా మనం evarness పెంచుకోవాలి
@vijaykumarkadiyala88 Жыл бұрын
చాలా మంచి విషయం.... మన దేశం తొమ్మిది సంత్సరాలలో చాలా అప్పుల పాలైనట్లు అర్ధం ఐనది దీనిని తీర్చే బాద్యత కూడా మనదే అని ప్రజలు అందరు తెలుసుకొని.... మనమందరం ప్రశ్నించే విధంగా లేకపోతే ఇంకా అప్పుల ఊబిలో కురుకుపోయే ప్రమాదం లో వున్నాము.... ధన్యవాదములు 🙏🙏🙏
@devakashinadham6817 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏JAISREEM SUPER.NEWS
@ramanab3454 Жыл бұрын
అందరికీ account లో 15lakhs వేశాడు, 5crores jobs ఇచ్చాడు, పెద్ధ పెద్ధ ఇరిగేషన్ ప్రాజెక్టు లు kadutunnadu, ధరలు బాగా tagginchadu,కొత్త గవర్నమెంట్ కంపెనీ లు kadutunnadu మోడి అప్పులు 9yrs లో 100lakshala crores అప్పులు చేశాడు అంటే చేస్తాడు వాడి ఇష్టం 🍊🍊🍊🍊దేశ భక్తి
@VinayKumar-fp2fc Жыл бұрын
Jai modi jai bjp jai hind..
@nagarajubandari33425 ай бұрын
ఈ పప్పు గాని చూసి వాడి చెప్పింది విని వాడికి ఓటు వేసే వాళ్ళు ఇంకా ఎంతా పప్పు గాళ్ళో
Dear Sir, NB Show Telugu, your explanation in illustrated manner, is quite adaptable to learn a common man. Such valuable news, we all are listening through you. Good for us to know more from you. Bye for now.
@rishith6924 Жыл бұрын
Jai. Bjp.. Jai modi
@satyanarayanagonthina418 Жыл бұрын
If the loan amount is invested in infrastructure and developmental projects and due to this the return on investment is ROI is expected more than interest rate then the loan is good and it is better than not taking loan.
@rjseens1020 Жыл бұрын
Great information
@nanimandava Жыл бұрын
మా ఆంధ్రా వాళ్ళకి ఇవ్వనీ అనవసరం. ఆహా నాకేంటి!
@gubbalasuryaganesh7123 Жыл бұрын
Well said
@tirupurshoppingmallvizag Жыл бұрын
దేశాల రేటింగ్ లాగా మన రాష్ట్రాల రేటింగ్ చెప్పండి
@mchandrashekharaprasad35155 ай бұрын
Good information given
@thotaarjun6256 Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ చేసినా అప్పు అంత తక్కువ అభివృద్ధి ఎక్కువ బీజేపీ చేసినా అప్పు ఎక్కువ అభివృద్ధి తక్కువ దేశం లో అతిపెద్ద అవినీతి పార్టీ బీజేపీ
@prbadarinathprbadarinath96975 ай бұрын
Apadam proo cheyalevu
@PraveenKumar-kv6eb Жыл бұрын
Good information sir - Thank you 🇮🇳
@NaveenKumar-df6cy Жыл бұрын
Meru oka main point marchipoyaru . Rupee depreciation. 2014 lo 1usd= 68 rs undi . 2023 lo 1usd=81 undi . 13 rs increase ayindi . So 1 usd appu 2014 lo teskunte daniki manam 13 rs + intrest extra ga pay cheyali .
@prbadarinathprbadarinath9697 Жыл бұрын
1usd 100 ayna kani parledu endukante dalar to vyapar cheyadam manam taggistunnamu manaruppee to modalupettamu
@NaveenKumar-df6cy Жыл бұрын
@@prbadarinathprbadarinath9697 . Manam mana rupee ni only Russia,iran tho matrame oil imports kosam vadutunnamu . Anni country's inka accept cheyaledu . Anni country's accept chesaka me comment valid avutundi
@tellamekalagopi4578 Жыл бұрын
Jai మోదీ
@crrhari6195 Жыл бұрын
2014 కు 55లక్షల కోట్ల రూపాయలు నుండి 150లక్షల కోట్ల కు అప్పు అభివృద్ధి చెందిన దేశం gstలు, ధరలు, కూడా అభివృద్ధి చేసి మంచి పరిపాలన చేస్తున్నారు, సూపర్ కదా 100లక్షల కోట్లు 9 సంవత్సరాల లో అప్పు ,ఎంతో అభివృద్ధి కదా సూపర్ gas cylinder 500rs నుంచి 1200rs & etc వడ్డీ తో సహా మనమే కడదాం,
@narsimlua51235 ай бұрын
Pappu nu PM cheddam. Deshanni 4 mukkalu chesi Us,Japan,germani and chinaku ammestadu.
@shadowdragon2799 Жыл бұрын
Man this guy is a great comedian 😂😂😂
@mouryachunduru4308 ай бұрын
అసలు comedian nuvvu
@AnilKumar-xb6ns Жыл бұрын
Very good information 👌 👍 👏 😀
@radhika4115 Жыл бұрын
Jai Shree Ram 🚩 Jai Shree Krishna 🚩 Jai bajarangbali🚩jai Modi,jai hindu,jai BJP,jai akandbharath 🚩🚩🙏🏻🙏🏻
@parasasivakumarsiva3127 Жыл бұрын
మోడీ గారు 🙏🙏🙏
@Bharatheeyudu88 Жыл бұрын
జై మోడీజీ, జై హింద్ 🇮🇳
@jyothiinternetcentre8681 Жыл бұрын
Very nice information sir thank you so much
@gani1419 Жыл бұрын
Indian millatary and Force lo unna soliders valla salary benefits.strgules gurichi video cheyandi sir
@_RajuRathod Жыл бұрын
100 #లక్షలకోట్ల అప్పు..... అన్నింటినీ అమ్మి దొబ్బుతు 100 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో.... ఒక్కొక్కరికి ఇస్తామన్న 15 లక్షల నల్లధనం ఎటు పాయెనో.....దానికి తోడు భూటాన్ నేపాల్ లో 60-70 కే లీటర్ దొరుకుతున్న పెట్రోల్ డీజిల్ ఇక్కడ 100-110 కి ఇస్తున్నారు.... ఏం చేస్తున్నారు రా..... అమ్మా తుల్జాభవాని ఈ గుడ్డి🍊🍊🍊🍊లకు బుద్ధి చెప్పు తల్లి... జై హింద్.