India Students Caught In America With Illegal Business | Indian Students Struggles In America | WWT

  Рет қаралды 108,975

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

India Students Caught In America With Illegal Business | Indian Students Struggles In America | WWT
#wildwolftelugu #wildwolf #indianstudents #america #csrao
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 157
@ramakrishna2823
@ramakrishna2823 20 күн бұрын
నేను రెండునెలలు మా అబ్బాయిలదగ్గరకు శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపక్కల ప్రాంతాల్లో సిటీలకు వెళ్ళాను.పొరపాటునకూడా,ఇప్పటి పరిస్థితుల్లో ,ఆడపిల్లలు అక్కడకు వెళ్ళరాదు.తల్లితండ్రులు పంపవద్దని మనవి.ఇక్కడిఉద్యోగాలు వదిలి అక్కడకు అసలు వెళ్ళరాదు.ఉద్యోగాల పరిస్థితి ఏమీ బాగాలేదు, గత రెండేళ్లుగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు
@raj195261
@raj195261 20 күн бұрын
Very good advice thanks
@eswarm9491
@eswarm9491 20 күн бұрын
Ala ayite miru venaku vacheyandi
@ramakrishna2823
@ramakrishna2823 20 күн бұрын
@@eswarm9491 మేం వెనక్కు వచ్చేశాం,మా అబ్బాయిలు అక్కడ ప్రజెంట్ గా వీసా స్టేటస్ పై జాబ్స్ చేసుకుంటున్నారు.వాళ్ళు వెళ్ళి చాలా‌ఏళ్ళయ్యింది
@sanjayvarmavarma9849
@sanjayvarmavarma9849 20 күн бұрын
పనికిమాలిన videas చేయవద్దు... చదువు కోవడానికి వెళ్లిన అమ్మాయి లపై అబండలు వేయకు.....
@kanchanachowdary9011
@kanchanachowdary9011 19 күн бұрын
Andharini okelaga anukovadhu anukokudadhu kuda evari life valladhi manam gattu ekkesi meru ravadhu antam sarikadhu velithe help cheyyandi evarikina dreem vuntundhi.papam emichestham.
@veeraiahkanneganti4338
@veeraiahkanneganti4338 20 күн бұрын
ఇండియాలో సైతం ఈజీ మనీకి అలవాటు పడి కోట్లకు పడగెత్తిన వారెందరో ఉన్నారు! అమెరికాలో పట్టుకుని శిక్షిస్తారు లేదా ఇండియా పంపించేస్తారు! కానీ మన దగ్గర నాయకులూ పాలకులే ప్రోత్సహించి ఆ రొంపిలో దించే సమర్థులు! ఇలాంటివాటికి కాపలా కాయడం చాలా కష్టం!
@rbrao4884
@rbrao4884 20 күн бұрын
Manam nayakulni nakakunda unte manchidi.
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 18 күн бұрын
ఇండియా లో తల్లి తండ్రి ని వదిలేస్తున్న students ఎంతమంది ఉన్నారో అక్కడికి వెళ్ళగానే సిగ్గులేకుండా మంచి కోసం పంపిస్తే విచ్చలవిడి జీవితాలకి అలవాటు పడి తల్లి తండ్రిని మోసం చేసి వెళ్తున్నారు
@neelamvenkatarao6463
@neelamvenkatarao6463 19 күн бұрын
90 శాతం ఆడపిల్ల తల్లి తండ్రులదే తప్పు, తప్పు 😭😭😭
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 16 күн бұрын
తప్పు 90% కాదు 100% masters అని అడగ గానే అప్పులు చేసి పంపిస్తారు వళ్ళు అక్కడ డబ్బు అక్కడ freedom చూసి ఇండియాలో లో వీళ్ళ నెత్తిమీద తడి గుడ్డ వేస్తున్నారు పెళ్లిచేసి పంపిస్తాము అని చెప్పండి ఒక్క అమ్మాయి కూడా వెళ్ళాడు ఒక్క ళ్లు కూడా వెళ్లారు masters లెదు ఎం లెదు అని అంటారు..... పేరెంట్స్ ki అర్ధం కావాలి.... ఎవ్వరైతే పెద్దఫోన్ వాడరో అలాంటి అమ్మాయిలు మంచి వళ్ళు max... కాలేజీ ki స్కూల్ ki phone ఇచ్చి పంపిస్తున్నారు అంటే అంతా కన్నా దౌర్భాగ్య న్ని కొన్నిటెచుకోవడం ఏమైనా ఉందా పేరెంట్స్ మీ అమ్మాయి చదివే స్కూల్ ki కాలజీ ki వెళ్ళండి అక్కడ అట్మోసఫర్ చుడండండి అక్కడ వతారణం గమనించండి చై చేతులారా మనం పాడుచేస్తున్నాము
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 18 күн бұрын
మన పేరెంట్స్ ఎం నేర్పస్తున్నారు ఇంకా పిల్లలకి ఇక్కడే మంచి మార్గం పెట్టలేకపోతున్నారు ఇంకా అక్కడ డాలర్ ki అక్కడ freedom ki అంతే సంగతి మన పెంపకం లో ఉండిద్ది ఏదైనా ఇంకా masters చేయడానికి వెళ్లిన వళ్ళు ఎవరు పంపిస్తే వెళ్లారు సిగ్గులేకుండా వాళ్ళని మరిచిపోతారు కొంచం డబ్బు చూడగానే అమ్మ నాన్న ని వదిలేస్తారు ఎం పిల్లలు మీరు ఈ మెస్సేజ్ ఎవ్వరు హైతే మంచి మార్గం లో లేరో వాళ్ళకి ఉన్నవాళ్లు ఎంత మందికి మంచి మాటలు చెపుతున్నారు మనం చదువుకోవడానికి వచ్చాము ఒక job తెచ్చుకొని మన కుటుంబాన్ని నిలపెట్టాలి అంతే కానీ ఇక్కడ ఎవ్వరు చూడరు అని విచ్చలవీడి జీవితానికి బానిస అవ్వకూడదు తప్పుచేసేటప్పుడు మన అమ్మ వేదన నాన్న కష్టం గుర్తు తెచ్చుకోండి బాగు పడతారు hello masters చేయడానికి వెళ్లి పిచ్చి పట్టి తల్లి తండ్రిని వదిలేసినా వాళ్ళకి చెపుతున్న
@cvvardhan
@cvvardhan 20 күн бұрын
మన వాళ్ళు ఒక్క డాలర్ కోసం కూడా టొరంటోలో Americans తో ప్పడుకుంటున్నారు అంటే అది తెల్ల వాడితో షార్ట్స్ ఏసుకోడానికా లేక డబ్బు కోసం అర్థంవడం లేదు. అక్కడ ఒక డాలర్ కన్న KPHP మెట్రో దగ్గర 1000రూ పైగా వస్తాయి కదా 🤔. తెలుగు వాళ్ళు ఐతే ఇంకా బేరం ఆడుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా సుఖంగా హ్యాపీ గా. అందరూ అలా ఉండరు అని నా అభిప్రాయం. కేవలం సెక్ కోసం మాత్రం వెళ్ళే వాళ్ళు ఐతే టూరిస్ట్ వీసా తో వెళ్ళండి. దయచేసి మన సంస్కృతి నీ పాడు చేయకండి. Study కోసం వెళ్ళే వాళ్ళు ఆడ మగా ఒకే రూములో ఉంటున్నారు. Rent Save అవుతుంది మరియు సుఖానికి సుఖం.
@sivadhanumuri1710
@sivadhanumuri1710 13 күн бұрын
ఆకలి అవసరం మనిషితో ఏ పని అయినా చేయించగలవు
@bashashaik7754
@bashashaik7754 17 күн бұрын
మన దేశం పరువు తీశారు
@reset.india20
@reset.india20 20 күн бұрын
ఎక్కడో ముగ్గురు, నలుగురు చేసిన దానికి, students నీ generalise చేయడం తప్పు. On campus లో ఉద్యోగాలు అక్కడ legal. Part-time లో Restaurents, petrol bunk లో పని చేస్తున్నారు అని ఎగతాలి చేయరాదు. Respect every job. Actually these small jobs makes them to do hardwork, savings, networking, communication skills etc...
@archana5020
@archana5020 20 күн бұрын
Yep 👍
@Journalistbala78
@Journalistbala78 20 күн бұрын
Yes
@nlearningchannel
@nlearningchannel 20 күн бұрын
Indialo yepani cheykunda chaduvutaaru
@leninkumarvempati4000
@leninkumarvempati4000 20 күн бұрын
HELLO AA NALUGURU MOVIE LO OKA SCENE GURTUJU VASTUNDI AKKADA PETROL BUNKS SHOPPING MOLLS LO PABI CHESTAM ANTE RAJENDRA PRASAD VALLANI ADHE IKKADA A WIPRO KONO INFOSYS LO NU CHEYYOCHUGA ANTADU VALLAKI KOPAM VACHI IKKADA MUSHTI PISALE VACHEDI AKKADA DOLLARS VASTAI ANTADU NUV AKKADIJI E MUSHTI PISALE UPAYOGA PADEDI
@preampream3782
@preampream3782 17 күн бұрын
Yes
@jatavathchanti
@jatavathchanti 18 күн бұрын
అక్కడ వ్యభిచారం నేరం కానీ అక్కడ వ్యభిచారం లీగల్ గా జరుగుతుంది
@eerumallamahesh
@eerumallamahesh 8 күн бұрын
Please Mana Desam Sithamma Ramudu puttina nela Dayachesi mana samskruthi paruvu thiyakandi
@user-xr9gz4lz4t
@user-xr9gz4lz4t 19 күн бұрын
మాత్రు దేశాన్ని preminchu డబ్బే ప్రదానముగా jivinchaku జై భారత్ ✌✌✌✌
@prabhakararao.bezawada.5121
@prabhakararao.bezawada.5121 12 күн бұрын
జై భారత్ అని గర్వంగా చెప్పు సూపర్ గా ఉంటుంది కానీ ఇలాంటి దొంగతనాలు వ్యాపారం తప్పులు చేసే పనులకు జై భారత్ అని పెట్టకండి ప్లీజ్ దేశాన్ని గౌరవించండి
@jaganavula2334
@jaganavula2334 20 күн бұрын
తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అవసరం లేదు, వాళ్ళ ఫోటోలు బహిర్గతం చేస్తే చాలు.
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 15 күн бұрын
నా పిల్లలు పబ్లిక్ లో తప్పు చేస్తే docters ki చెప్పి కుడి చేతిని సర్జరీ చేపిస్తాను ... ఎందుకంటె జీవితాంతం గుర్తుండలిగా అందుకు వల్ల life spoil హైద్ది అంటే ఎందుకు హైద్ది అప్పుడే ఎక్కువ దేవాలప్ అవుతాడు కసి తో... తప్పు చేసిన వాడిని వెనకాల వేసుకొంచినంత కాలం తప్పులు జరుగుతూనే ఉంటాయి...పిల్లలు తప్పు చేసినపుడు తగిన శిక్ష వేస్తే హ తల్లి తండ్రులు మోక్ష మార్గాన్ని ఎంచుకున్నట్టు లేకపోతే పాపాల ఉబిలో పడినట్టే గుర్తు పెట్టుకోండి
@SatyanarayanaKasturi
@SatyanarayanaKasturi 20 күн бұрын
బారత్ ను తక్కువ చేసి చూపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు
@NaWinC1
@NaWinC1 20 күн бұрын
True
@srinivasaraobokam1418
@srinivasaraobokam1418 20 күн бұрын
It is not correct
@manikumarv5620
@manikumarv5620 20 күн бұрын
Ala em ledhu.. reality theluskooo bro.. orikey anaku.
@chandbashashaik8836
@chandbashashaik8836 20 күн бұрын
Let Indian students go for higher studies abroad should not behave unethically and bring bad name to india.their primary duty is study only.
@archana5020
@archana5020 20 күн бұрын
Part time jobs chesukodam thappemledu kashtapadatam telusthundi
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 15 күн бұрын
కష్టపడడం తెలియదు ఎందుకంటె అక్కడ డాలర్ అది కష్టం తెలిసిన వళ్ళు మనల్ని అమెరికా పంపించింది ఎవరు వాళ్ళని మరిచిపోతున్నాము అంటే మనం పందుల గుంపులో చేరాం బురదని అశ్వదిస్తున్నాము అనేది అర్ధమవుతుంది చెండాలమైన indian masters students చి తల్లి తండ్రులని వదిలేసినా వాళ్ళకి ఎవరు మనల్ని అమెరికా పంపించింది వాళ్ళని మరిచిపోయిన వాళ్ళకి ఈ మెస్సేజ్....
@kotagirirajesh1250
@kotagirirajesh1250 20 күн бұрын
నీ ఛానెల్ లో నే యీ విధముగా అంటున్నారు.
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 15 күн бұрын
ఈ ఛానెల్ హైన కొంచం కరెక్ట్ చెపుతుంది ఇంకా ఎక్కువ దారుణాలు జరుగుతున్నాయి
@LaxmanMadishetti
@LaxmanMadishetti 7 күн бұрын
ఎవరికి అవసరం అమ్మా, నాన్నల ప్రేమ, కష్టం. డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం. అందుకే వెళ్తున్నారేమో. అక్కడి ఫ్రెండ్స్ ని తెలుసుకొని. ఎవరికి తెలుస్తుంది. ఇక్కడైతే తెలుస్తుంది గా. డబ్బుకు అంత కష్టం వస్తే తిరిగి రావొచ్చుగా.కాస్త అబ్బాయిలే బెస్ట్ అనుకుంట.
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 18 күн бұрын
ఈ దేశంలో ఏమి తక్కువైనదీ విదేశీ మోజు
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 15 күн бұрын
డాలర్ ki ఆశపడే ప్రతి వక్కలు waste అనే నా భావం ఎందుకంటె కన్నా వాళ్ళని మరిచిపోవడానికి కారణమైన ఓ డాలర్ మా కుటుంబ సంతోషాన్ని తుడిచిన ఓ డాలర్, మా రిలేషన్స్, and ఎమోషన్ ని తుంగలో తొక్కేస్తున్న ఓ డాలర్, నీతి విలువలు మంచి మర్యాదలు నేర్పని ఓ డాలర్ నాశనానికి నాంది వినాశనానికి దారి అమెరికా
@user-pv3kw9qj6h
@user-pv3kw9qj6h 20 күн бұрын
GoodExplain, sir
@venkataramana1539
@venkataramana1539 6 күн бұрын
Real truth is important. Alert the children is important
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 20 күн бұрын
దేని కైన సిద్దము అనుకున్నప్పుడు మాత్రమే ఫొర న్ కంట్రీ వెళ్ళాలి
@anirudhpriya1
@anirudhpriya1 18 күн бұрын
Great coverage
@stellab9105
@stellab9105 20 күн бұрын
Indians don’t go to foreign countries modi will take care of youth
@TheGudapati
@TheGudapati 18 күн бұрын
7 Indian guys where arrested.
@mohammadmujahid8328
@mohammadmujahid8328 7 күн бұрын
India is great. Don't go west culture America. Best live in world only india
@venkateeswaraprasad6060
@venkateeswaraprasad6060 20 күн бұрын
Prostitution is not new trend, everywhere is there even in America Canada. Esp students they have give more priority for morality. Nobody can change the DNA of other by teaching moral stories. Pir be mera Bharat Mahan.
@techinfocareerguidance
@techinfocareerguidance 20 күн бұрын
AUstralia vadu okkapudu direct ga a mata matladadu almost 7 to 8 years back
@LiFe-mq5sf
@LiFe-mq5sf 20 күн бұрын
నేను కూడా లండన్ లో ఉన్న వెస్ట్ అక్కడకి వెళ్ళటం ఇది న ఎక్సపెరియన్స్ చెప్తున్న.
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 15 күн бұрын
డాలర్ ki ఆశపడే ప్రతి వక్కలు waste అనే నా భావం ఎందుకంటె కన్నా వాళ్ళని మరిచిపోవడానికి కారణమైన ఓ డాలర్ మా కుటుంబ సంతోషాన్ని తుడిచిన ఓ డాలర్, మా రిలేషన్స్, and ఎమోషన్ ని తుంగలో తొక్కేస్తున్న ఓ డాలర్, నీతి విలువలు మంచి మర్యాదలు నేర్పని ఓ డాలర్ నాశనానికి నాంది వినాశనానికి దారి అమెరికా
@VijayReddy-gb5li
@VijayReddy-gb5li 18 күн бұрын
I told you from the beginning our youth have no moral Teachings... It's their parenting problem.
@apparaokurakula556
@apparaokurakula556 4 күн бұрын
ఇక్కడ లాడ్జి లో లక్షలు మాత్రమే వస్తాయి అదే అమెరకాలో ఐతే కోట్లు సంపాదించ వచ్చు
@mohammedmusthafa5757
@mohammedmusthafa5757 20 күн бұрын
Sir and medam already mana telugu ammayelu gulf country lo poye chala chandalaga vebhicharam chestunnaru India Peru chedagodutunnaru adhi kuda me channel lo pettandi
@laxmiram8857
@laxmiram8857 20 күн бұрын
Nowadays vallu ammukoni easy money kosam.
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 18 күн бұрын
మన దగ్గర తెలివితేటలకు కొదవలేదు
@hanumanthreddy2311
@hanumanthreddy2311 20 күн бұрын
Mr. Babu will rescue them sir.
@girijaghanta7130
@girijaghanta7130 20 күн бұрын
Reddy?
@girijaghanta7130
@girijaghanta7130 20 күн бұрын
And Mr Reddy will loot
@makkiboala8051
@makkiboala8051 20 күн бұрын
Monna seema raja annadu... Jalaga reddy vi kooda evo videos unnaayanta
@mohammadrafiahmad5450
@mohammadrafiahmad5450 8 күн бұрын
అమ్మాయిలకు వేరే దేశాలకు పంపడం ఏం అవసరం ఎంత సంపాదించినా అదే పూటకు రెండు రొట్టెలు తింటాము. ఇదంతా తల్లీ తండ్రుల తప్పే అతి ఆశ ఎందుకు.
@bayyamramesh5876
@bayyamramesh5876 2 күн бұрын
వీడెవడో చిన్న పిల్లల్ని అమ్మా యిల్నిబురద చల్లుతుండు వీళ్ళే ఇప్పుడు అంటున్నారు
@venkatalakshmi2540
@venkatalakshmi2540 20 күн бұрын
Vyabhicharam worldwidega jarugutondi, ye desam, yevvaru minahayimpukadu, paiga valla sarirale vari pettubadi!!!! No law can curb Prostitution!!!!
@satishvarma2287
@satishvarma2287 13 күн бұрын
అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు😮
@veeranari6478
@veeranari6478 20 күн бұрын
Budhi ekkadiki pothundi america ni kuda nasanam chesthunnaru.manavallu chese langada panulu enno.
@sumatiguntaka8097
@sumatiguntaka8097 20 күн бұрын
Bharatha desam ni kuda sarigaa palakadamledu nuvvu. Idi kuda bharatha Desam paruvu povadamenamma talli.
@sailakumar174
@sailakumar174 17 күн бұрын
HINDUTVAM SANATANAM COWS UNDAGA COMPUTER AVASARAMA PANCHE KATTU UNDAGA PANT SHIRT ENDUKU HINDI SANSkRIT UNDAGA ENGLISH AVASARA MA ETARA DESA LA LO EM PANI
@prasadilla9489
@prasadilla9489 20 күн бұрын
చెత్త న్యూస్ చెప్పకు వేస్ట్ ఫెలోస్
@mohanatmakuri6446
@mohanatmakuri6446 20 күн бұрын
Annitiloo manamee num one induloo idee oka goppatanam andunaa mana telugu vaaru indiia is great
@manjulabolla7334
@manjulabolla7334 20 күн бұрын
Ikkada KZbin channel vaallu PATHIVRATHA panulu maathrame Chesthaaru ani manama nammali
@geethareddy206
@geethareddy206 19 күн бұрын
Yes sir..USA lo studys kosam ani velli work chestunna vallanu immediately india papinchayali.. Only studys kosam valle vallaku matrame parmition evali velli valanu kuda vadileyakunda enquiry cheyali.. Main Indian vallanu enquiry cheyali..edi government patichukovtlee enduku...??
@sreedharsrikakulam5859
@sreedharsrikakulam5859 18 күн бұрын
Sex లోటు ( జీవ అవసరం) ఇండియాలో తీరక అక్కడికి వెళ్తున్నారు.... మనం వచ్చిందే సెక్స్ నుండి అది పెద్ద బూతు భారత్ లో....కానీ జనాభా ప్రపంచం లోనే no 1 🙏🙏 అంతే... ఇది నా అభిప్రాయం..
@here-n-there7047
@here-n-there7047 20 күн бұрын
Perfect analysis sir
@MrVenkat2836
@MrVenkat2836 18 күн бұрын
Main culprits mee kamma Valle kada...nayakudu ela unte venuka unna sishyulu kooda alage untaru ..mee komati jayaram kooda alage peddavadu ayyadu kada
@srinivasaraoy9319
@srinivasaraoy9319 20 күн бұрын
మన సమాజంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లల్లో 90 శాతం పిల్లలు అమెరికా చదువుకోటానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్ళిపోతున్నారు వారిలో 90 శాతం మంది అన్ని అర్హతలు ఉన్నవాళ్లే వెళుతున్నారు కానీ పది శాతం ఏ అర్హత లేని వాళ్ళు కూడా వెళ్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక దొడ్డి దారిన దొంగ పని తప్పుడు పని లుచ్చా పని ఎదవ పని చేయకుండా వాళ్ళు ఏ విధంగా సర్వైవ అవుతారు
@lakshmideepak7057
@lakshmideepak7057 18 күн бұрын
Ela vastundi meeku idea
@hitenderchintawar2890
@hitenderchintawar2890 20 күн бұрын
Don't exaggerate this type news in media.
@mohanatmakuri6446
@mohanatmakuri6446 20 күн бұрын
Inkoo 5 years pootee usa loo mottaam india brand paalana manavaaru testaaru adee indians target
@prasadprasad7809
@prasadprasad7809 20 күн бұрын
Yes
@raajkumardowlagar9242
@raajkumardowlagar9242 20 күн бұрын
Meelanti vallu chalu desham paruvu bajarulo pettadaniki.
@NkondalreddyNkreddy
@NkondalreddyNkreddy 18 күн бұрын
India lo ankars cinimavallu sokkama mari meeku kanapadadha
@Sunil-gv8rr
@Sunil-gv8rr 20 күн бұрын
Eekkadi movies akkada relige avuthayea kada
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 18 күн бұрын
ఇండియా వచ్చేయండి ఎందుకు హ స్థితి మీకు ఇండియాలో అడుగుతున్నారు కదా వచ్చే మని మీకు freedom ఉండదు అంతే గా లగ్జరీ పోయిద్ది అంతే గా చెండాలమైన మైండ్ సెట్స్ ఇందుకు మీరు భూమి మీద పుడుతుంది బ్రతుకుతున్నాము అంటే అర్ధమంతావైనా జీవితం జీవించాలి వెర్దామాంతవైనా జీవితం కాదు అర్ధం చేసుకోండి masters వెళ్లిన students
@raajkumardowlagar9242
@raajkumardowlagar9242 20 күн бұрын
Nv pettina hedding enti. Nv cheppina topic enti. Ni waste vedeo
@raajkumardowlagar9242
@raajkumardowlagar9242 20 күн бұрын
Nv ekkuva chesi cheppaku. First meeku aigguledu. Meru chalu deshanni cheep ga chesi matladutunnaru.
@purushgoud2268
@purushgoud2268 20 күн бұрын
AREY, CHETTA NAYALA, STING OPERATION RA, BOSE D K, NOT VYABHICHARAM,
@svpraveen5653
@svpraveen5653 20 күн бұрын
Hi Siri
@noorjahanbegum7228
@noorjahanbegum7228 18 күн бұрын
Idhi kottha vishayam ga matlaadu kovadam abburanga untunnadhi theliyani vaariki.
@kirank809
@kirank809 17 күн бұрын
SAD ..
@mohanatmakuri6446
@mohanatmakuri6446 20 күн бұрын
Last week passports scam, inkoo 10 days kritam money kootla dallors scam adee mana teluguvaaree managhanara inkaa inkaa improve avvaali
@kalpana9469
@kalpana9469 20 күн бұрын
Kamma manda akadaunna akada sarvanasanam chastaru
@bksrinivas9612
@bksrinivas9612 20 күн бұрын
Ade vyabhi charam ikade cheskondi akadapoe cheskovadam avsarama
@gchandrashekar1702
@gchandrashekar1702 20 күн бұрын
En chepunnar sir inddariki nacchitene vabicharam chestaru
@user-fi6hm5wq1w
@user-fi6hm5wq1w 17 күн бұрын
India lo leda
@shyamprasadbajaru731
@shyamprasadbajaru731 20 күн бұрын
Don’t do waste vedios,
@kudapasuryanarayana1196
@kudapasuryanarayana1196 12 сағат бұрын
Neekendukuraa chaala kotlu samapaadinchina vaaru vyakthigathamgaa job vadilesi haayigaa return vachesthe Ee problem undadhu but yemni kotlu samoadinchinaa Inkaa sampaadinchaalane korika vadhililesukuni India vachesthe Kothagaa vellevaariki ibbandi undadhu oknaa
@69MF69S
@69MF69S 20 күн бұрын
oh Siri emipoyav? vacation na?
@user-fi6hm5wq1w
@user-fi6hm5wq1w 17 күн бұрын
Labar problam
@kudapasuryanarayana1196
@kudapasuryanarayana1196 12 сағат бұрын
And nee udhesyam dabbu untene vellaali dabbu lekapithe chaduvukokudadhu adhegaa nee udhesyam ipoudu akjada dongathanam chesinaa vyabhichaaram chesinaa adhi dabbu unna balupunnavaalle chesthaaru mind it And dabbu lenivaallani target chesi Ila Vedic’s cheyyaku and inkoka visayam dabbu leka akkadiki vachevaalle nijaayitheegaa untaaru Dabbu ledhani genius ni vimarsisthe purugulu Patti chastaav mind it
@NationFirsti
@NationFirsti 18 күн бұрын
😮😮😮😢
@sasidharsasidhar8787
@sasidharsasidhar8787 17 күн бұрын
Topic lo KCR endhukku thecharru mee CBN Son LOKESH photo lo foreign girls enjoy photos chussi matladdu. Inka KCR meedha jealousy tho chasthunnarru mee kamma media and yellow media
@vimalaprasad6332
@vimalaprasad6332 5 күн бұрын
Mana dharmam mana sanathanam ani mana sampradayam animals silly vagadam Jashuva evil Aapandi. Mathonmadhulara!
@srinivasprabhakar8068
@srinivasprabhakar8068 15 күн бұрын
This guy talking,whether he is having any proof. Waste channel.
@purushgoud2268
@purushgoud2268 20 күн бұрын
AREY, BEVAKOOF, YOU KNOW NOTHING N TALKING NONSENSE. BOSE D K. 2021 VARAKU SITUATION WAS VERY GOOD. NOW VERY BAD
@ganeshbabubatchu3766
@ganeshbabubatchu3766 20 күн бұрын
Fradu chaciba varini India ki pampinchali
@dr.gundigrace
@dr.gundigrace 15 күн бұрын
Budhulu ekkadi kellina maravu
@ravindrababumukkamala8546
@ravindrababumukkamala8546 18 күн бұрын
Very shameful
@sivaramkapila3234
@sivaramkapila3234 20 күн бұрын
Trash
@harinirachakonda9445
@harinirachakonda9445 18 күн бұрын
😅😅😅
@swayampakulasrinivasaseeth3078
@swayampakulasrinivasaseeth3078 20 күн бұрын
ఇలాంటి దరిద్రం వీడియో ఎవరు అడిగారు?? ఓ సత్య నాదెళ్ల... లాంటి ఎందరో తెలుగు తేజాలు ఎందరో ఉంటే వాళ్ళ గురించి స్ఫూర్తి దాయకం గా రాయండి మాట్లాడండి.. ఎదో కొందరు కక్కుర్తి మొహాలు గురించి ఎందుకు
@purethoughtts638
@purethoughtts638 17 күн бұрын
మంచి చెడు రెండు పక్కల చూడ్డాలి.కొంత వరకు చెరిపే వారు వుండవచ్చు.
@Rajubabu_Bonthu
@Rajubabu_Bonthu 20 күн бұрын
Kindly Don't Behave like A Very Foolish Fellows Thanks 🤍🙏
Rod Reality of America | Masters | USA
21:27
Neelesh Alapati
Рет қаралды 640 М.
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 36 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44