ఇంగ్లాండ్ టీమ్ మాత్రం సాలీడ్ గా ఉంది నేను జామీ ఓవర్టన్ ను చాలా కాలంగా చూస్తున్నా బిగ్ బాష్ లీగ్ లో కానీ అండ్ ఇంగ్లాండ్ ట్వంటీ ట్వంటీ లీగ్స్ లో చాలా భయంకరంగా హిట్టింగ్ చేస్తున్నాడు చాలా ఎత్తు ఉంటాడు మంచి పేస్ తో బౌలింగ్ కూడా చేస్తాడు! తను ఆస్ట్రేలియా లో అంత పెద్ద బౌండరీ లనే ఈజీ గా క్లియర్ చేశాడు ఇక ఇండియా లో చిన్న బౌండరీ లు ఉంటాయి! మన టీమ్ కూడా అద్భుతంగా ఉంది కానీ ఇంగ్లాండ్ టీమ్ నుండి కొత్త ప్లేయర్స్ ను తక్కువ అంచనా మాత్రం వేయకూడదు ఇక సాల్ట్ అయితే స్టార్టింగ్ నుండే ధూమ్ ధాం చేస్తాడు తన వికెట్ స్టార్టింగ్ లోనే తీయడం ఇంపార్టెంట్
@grimcreation12311 күн бұрын
Bhakti puranam appu😢
@omjimallesh793910 күн бұрын
@@grimcreation123 అతను చెప్పినదాoట్లో తప్పు ఏమి లేదు గా
@MallimKondaiahSurthani10 күн бұрын
Indian ikkada
@h.vardhaaaan9008810 күн бұрын
India emyna yerri pappa team anukuntunava ? Endi England team ni chusi antha sussu posukuntunav😂 Tokkavolichi pakkana pettagala team India
@commanman_8110 күн бұрын
అవును. ఇంగ్లాండ్ కూడా చాలా బలంగా ఉంది. జాకబ్ బెతల్ కూడా యంగ్ ఆల్ రౌండర్. ఇండియా పిచ్ ల పై ఎలా పెడతారో చూడాలి.
@sharathkumarraagi761711 күн бұрын
శాంసన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ సూర్య కుమార్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి హర్ధిక్ పాండ్య రింకూ సింగ్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి అర్షదీప్ సింగ్ మొహమ్మద్ షమీ It's a perfect 11 i thought
@grimcreation12311 күн бұрын
Waste11
@saivinayreddy181510 күн бұрын
@@grimcreation123 best
@subbusmart929210 күн бұрын
@@grimcreation123 prove him wrong with better 11
@Mangoglassind10 күн бұрын
@@grimcreation123this is T20 format, it is hard to pick between Rinku and genuine spinner. And we are playing against England, we need more bowlers than batting at home.
@Karthik-nf7py11 күн бұрын
Exciting Series Avvadamlo Yelanti Sandeham Ledu 🔥💯
@rajeevreddy331510 күн бұрын
My Playing XI 1. Sanju Samson 2. Abhishek Sharma 3. Tilak Varma 4. Surya Kumar Yadav 5. Rinku Singh 6. Hardik Pandya 7. Axar Patel 8. Washington Sundar 9. Mohammad shami 10. Arshadeep singh 11. Varun Chakravarti
@tssrfire14310 күн бұрын
😂 how can any one go with 3 spinners in England lol
@saisrikar201610 күн бұрын
@@tssrfire143 nuvvevadu ra india lo maatch jarigedhi
@ShivaKumar-sb1kn10 күн бұрын
Rcb fans very excited to watch england innings😅
@VenkatsaiSai-z4p10 күн бұрын
Yeah 😂
@harshamadari111010 күн бұрын
Jacob bethel🔥🔥🔥🔥RCB
@Mangoglassind10 күн бұрын
Abhishek, Tilak, Nitesh bowling means we are abt to give 45 runs in 18 balls. It means we are abt to chase 12 RPO per over.
@ashishsiddem80210 күн бұрын
domestic choodava anukunta abhishek is a good bowler in domestic circuit 5 fifer kuda vundu vijay hazare trophy lo so tilak and nitish ante i agree with you but not with abhisheek
@Mangoglassind10 күн бұрын
@ashishsiddem802 poiya nuvu chudooo, what he has done and come back and tell me. Good bowler is different and regular bowler is different. U19 our team main spinner, afterwards he drifted. His main skill is spin bowling only. I watch more than u cricket 😂
@ramanharish132710 күн бұрын
@@ashishsiddem802He is first bowler but now he not doing well. Base on domestic performance in Bowling, don't endorse him. International players will deal him easily, until Abhishek starts bowling in nets more.
@Mangoglassind10 күн бұрын
Rotation shld be between Rinku and Nitesh. We can't sacrifice genuine bowlers against Agreesive team which plays proper T20 format.