Рет қаралды 124,786
ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీకు ఇటాలియన్ మార్బుల్ మరియు ఇండియన్ మార్బుల్ కి సంబంధిన పూర్తి సమాచారం అందించడం జరిగింది.
ఇటాలియన్ మార్బుల్ ఇటలీ దేశం లో తయారవుతుంది. ఇండియన్ మార్బుల్ ఇండియాలోని గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ లో తయారవుతుంది.
ఇండియన్ మార్బుల్ షైనింగ్ తక్కువ ఉంటుంది కానీ ఇటాలియన్ మార్బుల్ మంచి షైనింగ్ మరియు డిజైన్ తో ఉంటాయి.
గట్టిదనం విషయానికి వచ్చినట్లయితే ఇటాలియన్ మార్బుల్ ఇండియన్ మార్బుల్ కంటే కొంచెం మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉండడం వాళ్ళ ఇది తొందరగా క్రాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
ఇండియన్ మార్బుల్ ముఖ్యమయిన విషయాలు:
* షైనింగ్ తక్కువగా ఉంటుంది.
* ఇటాలియన్ మార్బుల్ కంటే గట్టిగా ఉంటుంది.
* క్రాక్స్ రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది.
* మకరాన మార్బుల్, అంబాజీ మార్బుల్, JK మార్బుల్, గ్రీన్ మార్బుల్, ఓనిక్స్ మార్బుల్, * * జైపూర్ మార్బుల్, కట్ని మార్బుల్.
* ధర: Sqft 50 రూపాలయ నుండి మొదలు.
* ఫ్లోరింగ్, బాత్రూం గోడలు, టేబుల్ టాప్ వంటి ప్లేస్ లో ఉపయోగించవచ్చు.
ఇటాలియన్ మార్బుల్ ముక్యమయిన పాయింట్స్:
* ఎక్కువ షైనింగ్ తో మెరుస్తుంది.
* ఇండియన్ మార్బుల్ కంటే మెత్తగా ఉంటుంది.
* కొంత వరకు క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది.
* దీనికి వెనుక వైపు జాలితో సపోర్ట్ ఇస్తారు.
* స్టాచురియో మార్బుల్, బొట్టిసినో మార్బుల్, కారెర మార్బుల్.
* ధర: Sqft 200 రూపాయల నుండి మొదలు.
* ఫ్లోరింగ్, బాత్రూం గోడలు, టేబుల్ టాప్ వంటి ప్లేస్ లో ఉపయోగించవచ్చు.
తక్కువ ధరలో మంచి ఫ్లోరింగ్ కావాలి. ఎక్కువ రోజులు క్రాక్స్ రావొద్దు అనుకొనేవారు మార్బుల్ వాడడం మంచిది.
రాయల్ లుక్ మరియు షైనింగ్ ఉండాలి అనుకొనేవారు ఇటాలియన్ మార్బుల్ కి వాడడం మంచిది
Note: కిచెన్ ప్లాట్ ఫారం కి గ్రానైట్ వాడడం మంచిది.
ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
1) Marble cost vs Tiles Cost in Telugu kzbin.info/www/bejne/q6SrdndsmLisea8
2) Marble vs Tiles Benefits in Telugu kzbin.info/www/bejne/d4GXo56bf7SVe7c
3) How to calculate marble for Home kzbin.info/www/bejne/rKO8npumZtmWj5I
4) POP vs Gypsum Ceiling kzbin.info/www/bejne/hqqqf3p3rrWGo5I
5) How to apply wall putty kzbin.info/www/bejne/d5bWoJWsfburr8k
6) Suggestions Before buying tiles kzbin.info/www/bejne/qHbHi4Cle5tsaas
7) Important Items to paint home kzbin.info/www/bejne/bF6xdpaGesmAfpo
8) Marble vs Granite in Telugu kzbin.info/www/bejne/hnK4dHyibpaBg9E
9) How to apply primer on wall part 1 in Telugu kzbin.info/www/bejne/eJrbmXWlerqFq9U
10) How to apply primer on wall part 2 kzbin.info/www/bejne/r4bdoYmaoJyGrJo
11) Low-cost marble installation tips kzbin.info/www/bejne/fHmmc6KhoKeZnqc
12) Best Bricks for house construction in Telugu kzbin.info/www/bejne/iafSlaZ7lNSjb7s
13) Area Calculator Gunta, Gajam, acre kzbin.info/www/bejne/marHommpd82gpK8
14) Best cement for house construction in Telugu kzbin.info/www/bejne/marHommpd82gpK8
Time Stamp:
0:00 Intro
0:40 How they made
1:12 Differences between both marbles
3:05 Types of Marble
3:54 Price Comparison
5:17 Where to use
6:18 My suggestion
7:19 Conclusion
Friends In this video you are given complete information related to Italian Marble and Indian Marble.
Italian marble is made in Italy. Indian Marble is made in Gujarat, Rajasthan, and Madhya Pradesh in India.
Indian marble has less shining but Italian marble with better shining and design.
Italian marble is slightly softer than Indian marble when it comes to hardness. For those who are a little tired of the stereotyped stereotypes, cracks are a must.
Highlights of Indian Marble:
* Shining is low.
* Harder than Italian marble.
* Cracks are less likely to occur.
* Makarana Marble, Ambaji Marble, JK Marble, Green Marble, Onyx Marble, * * Jaipur Marble, Katni Marble.
* Price: Sqft starting from 50 rupees.
* Can be used in places like flooring, bathroom walls, tabletop.
Important points of Italian marble:
* Shines with high shining.
* Softer than Indian Marble.
* There is a possibility of cracks to some extent.
* It is supported with pity on the back.
* Stachurio Marble, Botticino Marble, Carrera Marble.
* Price: Sqft starting from Rs.
* Can be used in a place like flooring, bathroom walls, tabletop.
Note: It is better to use granite for the kitchen platform.
If you like the content in this video, be sure to like the video and share it with our friends.
Subscribe to our channel for similar useful videos before.
I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
I hope you will support me too.
Thank you.
#ItalianMarble #HouseConstructionTelugu