Very good comments and good comparison between jagan vs cbn govt
@apple70802 күн бұрын
బడ్జెట్ లో Super six అనే మాట ఏమైనా వినపడిందా
@upendrasgogreenworldchanne198Күн бұрын
Good analysis sir
@reddypoguramanjaneyulu2 күн бұрын
ప్రొఫెసర్ గారు జగన్ గారు బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగానే అప్పులు తెచ్చాడని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఒకసారి మాట్లాడారు ఆ విషయం మర్చిపోతున్నారు చేతకాని వెధవలు జగన్ ఇలా దివాలా తీసి చూపించాడని మాట్లాడుతున్నారు
@eprabhakarrao18602 күн бұрын
Pachhapaatham naayaallu
@Telugumovietakies-k1p2 күн бұрын
జై జగన్
@Appalareddy-s7e2 күн бұрын
బ్రో.. 2019 లో cbn 100 కోట్లు ఉంచి వెళితే.. 2024 లో జగన్ 8000 కోట్లు ఇచ్చి వెళ్ళాడు గా...
@venukalluri76792 күн бұрын
7 వేల 600 కోట్లు జగన్మోహన్ రెడ్డి వుంచారు చంబల్ చంబ గాడు 100 కోట్ల రూపాయలు మాత్రమే
స్క్రిప్ట్ రైటర్లు వాళ్లకి ఎక్కువ మంది ఉన్నారు పేపర్లు తక్కువ లేవు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు స్క్రిప్ట్ రాశాడు వీళ్ళు వచ్చి అసెంబ్లీలో చదివేయడం జనాలు పిచ్చోళ్ళు వాళ్ల దృష్టిలో ఎవరి హయంలో అభివృద్ధి జరిగిందనేది జనాలకు తెలియదా ఎవరి హయంలో ప్రజలకు మేలు జరిగిందని జనాలకు తెలియదా
@bujjimanager2 күн бұрын
అందుకే 151 నుండి 11 కి వచ్చింది అంకె
@chukkakaruna3137Күн бұрын
Very good comparison & right analysis
@AjayKumar-hs6yn2 күн бұрын
Well said, Sir 👏, yadhaardhavaadhi loka virodhi Sir.
@naresh5930Күн бұрын
Anni ikkade matladadandi...assembly ki povaddu...😂
@nagrajm7369Күн бұрын
Good comparison and analysis sir.
@nirmalgunnabathula92602 күн бұрын
I am very worried because before every statement F M mentioning last years. Very dissatisfied with Keshavs speech, and feel so sad for the immature budget 😢
@sankarreddy7401Күн бұрын
@@nirmalgunnabathula9260 bro u appreciate it and tell the reason for your appreciation
@nirmalgunnabathula9260Күн бұрын
@@sankarreddy7401 sir, my contention is about the allocation to the primary sectors like agriculture education health and infrastructure. There has to be a clarity of income and expenditure
@vvprasadundru5615Күн бұрын
Reserve Bank of india told that the previous govt not exceed FRBM.
@iw5mtКүн бұрын
ఇవన్నీ జగనన్న గారిని మాక్ అసెంబ్లీ లో తప్పు అని ప్రూవ్ చెయమని చెప్పండి అంకుల్ బ్రో.
@vvprasadundru5615Күн бұрын
25 ఇయర్స్ పడతాద పచ్చి అబద్దం.
@jagarao33792 күн бұрын
Validated questions and its truth
@srinivasareddybandi65772 күн бұрын
ఇది జగన్ గారు చెప్పితే చాలా బాగుంటది
@PSREDDY46012 күн бұрын
Super sir
@SanjayaMaharana-t8gКүн бұрын
I’m from Srikakulam district. For the last two months, APEPDCL has been charging us around 1,000 INR per month in the name of arrears. If this is due to a loan, we are willing to pay, but not with an additional 1,000 INR every month. It would be easier to manage if they gradually recovered the amount by increasing the charges by 200-300 INR monthly. Suddenly adding 1,000 INR is a burden for middle-class people. We were charged 1,800 INR for 180 units.
@jagarao33792 күн бұрын
Sir , you have good knowledge in all areaa so please make videos for other' issues like a world economy,still going wars and even poverty..i hope we will get more knowledge from your videos.
2014 కు ముందు ఆంధ్ర అప్పులు ఎంత 2019 లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఎంత ఉన్నాయి అని అందరూ తెలుసుకుంటే చంద్రబాబు రాష్ట్రాన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో అర్ధం అవుతుంది జగన్ తన ప్రభుత్వం లో ఎప్పుడూ చంద్రబాబు చేసిన అప్పుల గురించి మాట్లాడకుంటా తన సంక్షేమ పరిపాలన సాగించాడు
@sureshgudavalli58992 күн бұрын
ఒక ఫేక్ జర్నలిస్టు విశ్లేషణకు ఫీడ్ ఆర్టిస్టులు ఎంత చక్కగా ఆయనకు అనుకూలంగా కామెంట్లు పెడుతున్నారు. మీరు తీసుకునే సొమ్ముకు నిజాయితీగా పనిచేస్తున్నారు నీకు నా పూర్తి అభినందనలు. అన్ని ఫేక్ కామెంట్లు పెట్టే మీకు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిన పర్వాలేదు మీకు నెల నెల వై ఎస్ ఆర్ సి ద్వారా సొమ్ము ముట్టితే సాల ని నిజాయితీ పరులైన ప్రజలందరికీ తెలుసు.
@apple70802 күн бұрын
@sureshgudavalli5899 మీకు ముట్టింది కాబట్టే కదా యాంటీ రిప్లై కామెంట్స్ పెడుతున్నవు కూటమి కి సంబంధించిన వందల పెయిడ్ ఛానెళ్ళు ఉన్నాయి కదా అక్కడ పెట్టు ఇలాంటి రిప్లైలు
@apple70802 күн бұрын
@sureshgudavalli5899 దొంగే వచ్చి దొంగ దొంగ అన్నట్లు ఉంది నీకు డబ్బులు ఇస్తున్నారేమో అందుకే ఇలా అంటున్నావు
@yfrancisvictor62422 күн бұрын
@@sureshgudavalli5899సురేష్, ప్రొఫెసర్ గారి మీద నీ కామెంట్ ను చూశాక నీ మెదడును జూ లో పెడితే బాగుంటుందనిపించింది.
@shasheer2 күн бұрын
I know this video will come before announcement of budget only
@asmurthy3598Күн бұрын
Sir this is expected.God knows
@umasudheer92912 күн бұрын
Good analysis
@RajaSekharKollapu2 күн бұрын
very good analysis on state budget 2024
@kishank244Күн бұрын
What can anyone expect when PSYCHO left 10 lakh crores debt for his looting.
@vamsikotturu6869Күн бұрын
90% People of andhrapradesh do not know abcd of what is economy how to interpret the budget this is the strength of TDP. SO JAI JAI PEOPLE OF ANDHRAPRADESH
@iw5mtКүн бұрын
లాస్ట్ టైమ్ సింహం చేసింది కూడ ఇదేనా బ్రో
@tadisitaramaiah6042 күн бұрын
Jagan Mohan Reddy sampada srustite that sampada ammukuni dibbutunna the this govt.
@bellalaeswarreddy15582 күн бұрын
Jai jagananna god bless you jagananna jai jagananna
@konaseema.kuroduqatar30762 күн бұрын
Finance minister CBN type chesi echadu chadivadu ramesh garu.😅
@Arrowwww_headdd2 күн бұрын
Atleast 20% of the allocated funds could be spent ?
@alwaysforyou3012 күн бұрын
మీరు చెప్పింది వినటం తప్ప అసలు ప్రకటించినవి ఎంత మందికి అందినవో ఎవరు ఆలోచిస్తారు. మనం డైవర్ట్ చెసే వాళ్లు ఉన్నంత కాలం మన సమాజం మారదు.
@srisurya42172 күн бұрын
Sideline ga dobbe budjet . Ika AP development anedi kalla..Ea budjet cheppedi eamitante prajalu sarvam vodulukondi nenu develop chesukuntanu ani cheppakane chepputhundi Ea budjet.HARA HARA MAHADEVA SARVAM SATAGOPAM.
@mkurmachari29162 күн бұрын
This budget is not useful for coman man veriety budget
@SreenivasuluKuppe7 сағат бұрын
ఓ అలాగనా,బడ్జెట్ లో చూపకుండా,అసంబ్లీ కి తెలియకుండా, జి. ఓ లు దాపెట్టుకొని ఇష్టం వచ్చినట్లు అప్పులు తీసుకొని రావడం లేదు.అందుకోసమే మనకు బడ్జెట్ నచ్చలేదు.అంతే కదూ
@chenchubabu78632 күн бұрын
అనర్హులు
@tataraobotta2200Күн бұрын
Pettubadi dharla budget
@savithrimadduri17082 күн бұрын
During budget presentation for everything he is targeting previous government. Let's see how much they implement 😂
@nmreddyn6982 күн бұрын
Dokka seetamma not mankyamma
@badajaganleedu46812 күн бұрын
Jai jagan
@PURVAJ350Күн бұрын
Paytm professor. 😅
@GovindaPrasadTulasi2 күн бұрын
The budget is very good n positive in my view
@umasudheer92912 күн бұрын
Cheyadaniki chethakanappudu thappu pakkavalla meeda mopadam thappa vere dhari ledhu kadha enthyna jagan jagan anthe aa tharvathe migathavallu.
You are praising old govt and not analysis of current budget.. Moreover you should compare 2019 budget with 2924.. But ways current one year budget with 5year previous govt..
@ravindranath45612 күн бұрын
Chaa nijama
@gaddesrinivas10182 күн бұрын
Who are you to say quit? Have control while analysing.being a professor ( so called) have some patience.i have been observing you.... negative thinking is totally occupied you.except jagan who ever gives sweet.... it's sour to you.then don't use analist tag.come out of negative feel see what exactly it is, it's good for health because your family members needs you.jagan is least bothered about people like you. .
చర్చి ramesh కి e5 ఏళ్ళు నిరాసే payment దొరకదు కదా
@harishkolli-yt8nn2 күн бұрын
Who wants your analysis on budget…please stop giving these false propagandas…do you think there is a proper budget in Jagan’s regime…please stop your half English and not try to make false statements…no human is perfect in presenting any thing…🙏🏻
@jbrbusinessplans43262 күн бұрын
అరెరే... పెద్ద చిక్కు వచ్చి పడింది... Prof Tag వేసుకున్న ప్రపంచ మేధావి అయిన Prof గారికి Budget నిరాశ పరిచింది... Govt లో ఉన్న Finance Department లో ఉన్న అధికారులకు మీరు ఎటువంటి సూచన చేయలేదు... అసలు మీ ఉన్న అనుభవంతో కానీ , విషయ పరిజ్ఞానం తో కానీ ఏదైనా కొన్ని సూచనలు చేయొచ్చు కదా.. అది వదిలేసి నిద్ర లేచిన దగ్గర నుండి అవతల వారిని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు
@ramskalloji72482 күн бұрын
అట్టర్ ఫ్లాప్ జోక్ 😂 బడ్జెట్ ను మీరు మెచ్చుకుంటే ఆశ్చర్యపోవాలి గాని మీకు నచ్చక పోతే అశ్చర్య మేముంది వైసీపీ మేధావి 😂😂😂
@trinadh872 күн бұрын
అబ్బో ఒక 15 ఇయర్స్ నుండి ఆర్ధిక మంత్రి గా ఉన్న మన ప్రొఫెసర్ గారు బడ్జెట్ ప్లాప్ అంటున్నారు,,, వినండి
@VenkatesWarlu-i8i2 күн бұрын
Okkadani gurinchi currect ani matladava nuvvu edi matladina ycp faver ni matlalu evadu pattinchukodu time waste
@sadhasivaiahk67762 күн бұрын
అరే బాబు ఫస్ట్ జగనన్న నీ అసెంబ్లీ కొచ్చి మాట్లాడమని రా రేయ్ హౌలే
@nagababusaikam61242 күн бұрын
పీకే sir వున్నారు అది చాలు
@anjireddy30982 күн бұрын
Aaa gottam gallaki cheppandi. Jagam sand policy gave money to government, eppudu TDP dongalu dochukuntunnaru... Chee intha chavata dhaddammalu TDP vallu ani proove chesaru EVM batch
@SuryaKota2 күн бұрын
Karrodu vachesadu malli😂
@alwaysforyou3012 күн бұрын
బడ్జెట్ కేటాయింపులు ముఖ్యం కాదు ప్రొఫెసర్. అందరికి అందాలి అది ముఖ్యం. నువ్వు నీ సొల్లు మాటలు.
@singamanenivenkatarao99972 күн бұрын
మనకి నెగిటివ్ మైండ్ ఉంటే మనజీవితమే నెగిటివ్ గా ఉంటుంది. యత్భావం తత్ భవతి