Thank you so much కౌషిక్ గారు నాకు అస్సలు తెలీదు ఇప్పటి వరకు ఈ వడ్డి లెక్కలు, మీ పుణ్యమా అంటూ తెలుసు కున్నాను. అంత్యే కాదండోయ్ మీ ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తాను, మంచి సమాచారం దొరుకుతుంది.
@GowthamiKatti12 күн бұрын
Simple explanation superb sir
@pavanikunathi537111 ай бұрын
మొత్తం చూసాను....చాలాబాగా అర్థం అయింది.... ఇంత clear గా చెప్పినందుకు ధన్యవాదాలు....కౌషిక్ గారు
@Nirvi_23067 ай бұрын
Thank you sir
@goravasudhakar68376 ай бұрын
Good explain
@syedkhajapeeran4030 Жыл бұрын
కౌశిక్ గారు తెలియని వారికి చాలా అవసరం. తెలియ చేసినందుకు కృతజ్ఞత.
@girishkumar41163 ай бұрын
మీరు ఎంత మంచి వ్యక్తో మీ మాటలు కూడా అదేవిధంగా ఉంటాయి ఉంటాయి .మీరు సామాన్య ప్రజల కోసం ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నారు యువర్ సో గ్రేట్ సార్
@mrb515 Жыл бұрын
కౌశిక్ అన్న మీరు చెప్పడం మాకు అర్థం కాకపోవడమా, మీ వీడియోలు క్లియర్ గా ఉంటాయి.3 ఇయర్స్ ది మాత్రం విడదీసి అరటిపండు తొక్కవొలిసినట్లుగా చెప్పారు.
@vaddiapp Жыл бұрын
Good
@kurmaraoseemala9536 Жыл бұрын
Super super sir
@kornukrishnaveni653010 ай бұрын
@@vaddiappI ,
@kornukrishnaveni653010 ай бұрын
@@vaddiapp😊❤
@harinadhareddypuchalapalli7249 ай бұрын
Nic3
@shaiksher1022 Жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు అన్నయ్య థాంక్స్ మీ వీడియోస్ చూసి కొన్ని తెలియనివి తెలుసుకుంటూ ఉంటాను థాంక్స్ బ్రదర్ ❤❤
@balujawalkar6654 Жыл бұрын
ಧನ್ಯವಾದ ಸರ್ ನೀವು ಮಾಡುವಂತ ವಿಡಿಯೋ ತುಂಬಾನೆ ಉಪಯುಕ್ತ ಮಾಹಿತಿ ಹೊಂದಿರುತ್ತೆ 🙏🏻
@kannagallary125 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు కౌశిక్ గారు.. మీరు ఏ విషయాలు అన్న చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా చెప్పారు... ఒక విధంగా మీరు ఈ సమాజానికి చాలా మంచి సేవ చేస్తున్నట్లు... కీప్ గోయింగ్...
@balakrishnaijjada5849 Жыл бұрын
కౌశిక్ అన్న చూశాను చాలా బాగా చెప్పావు అన్న నాకు అర్థమైంది
@sapesudhakar5 ай бұрын
కౌశిక్ గారు..మీరు చేసే ప్రతీ వీడియో కూడా అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది...మీరు సూపర్ సార్.. ఐ లైక్ యు
@GovardhanMamidi-z8qАй бұрын
Super
@BNRao-pj8mv3 ай бұрын
చాలా బాగుంది.నేను ఇలాంటి వడ్డీ లెక్కాల్లో చాలా బలహీనం..మీ వీడియో చూసిన తరువాత అర్థం అయింది.మరలా మరలా చూస్తే ఇంకా బాగ్స్ అర్థం అవుతుంది...తంక్ యూ sir
@gangadharnaik3318Ай бұрын
అన్న వీడియో మొత్తం చూసా మీరు చెప్పినట్టు మా టీచర్ కూడా చెప్పలేదు😂😂😂
@raaamntr1016 Жыл бұрын
మీ ప్రతి video వీక్షిస్తూనే ఉంటాం sir🙏
@sailajaveeravalli8411 Жыл бұрын
I will follow your videos
@vaddiapp Жыл бұрын
Good
@pvkondalarao16446 ай бұрын
U have explained the whole issue very well .very good explanation.Calling back my memory of maths teacher teaching us 65 yrs back. Very good my blessings to u.
@rrajkumar7947 Жыл бұрын
అంత అర్ధం అయ్యేలా ఎవరు చెప్పరు అన్న.... సూపర్ గా చెప్పావ్ అన్న.
@gulariparameshwar43Ай бұрын
మ్యాథమెటిక్స్ నువ్వు తోపు బ్రదర్ నీ కామెడీ రీల్స్ చూశాను కానీ నీకు చాలా అనుభవం ఉన్నది చాలా క్లారిటీగా ఎక్స్ప్లైన్ చేస్తున్నావు థాంక్యూ సో మచ్
@ramanjaneyuluyadlapalle5007 ай бұрын
సింపుల్ గుడ్..👌చాలా బాగా చెప్పారు... ఈ కొద్దిపాటి అవగాహన లేక చాలామంది అవతల వారు చెప్పిన మొత్తాన్ని తెలుసుకోలేక మొత్తం రిటన్ చేస్తూ ఉంటారు.. ఈ వీడియో చూసిన వారికి వడ్డీ లెక్కల పట్ల మినిమం అవగాహన వచ్చే అవకాశం ఉంది..
@sureshpspk9652 Жыл бұрын
ఒక్కడి కష్టాన్ని ఎలా దోచుకొంటున్నారో లెక్కలో చెప్పారు....ఇంత మంచి విషయం చెప్పారు....❤...
@rajukattoju3884 Жыл бұрын
Koushik garu namaste, I have a lot of doubts before I watch this video.now iam very happy to calculate the rate of interest by you.👍🙏🙏🙏
@NANI-ug8gy3 ай бұрын
ఎం చెప్పావ్ అన్నా సూపర్... 👌👌👌మనం యండగండి పేరు దుమ్ము దులుపావు... నేను బెంగళూరుకి వచ్చినపుడు కచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను అన్న.. నేను HSR layout కి తరచూ వస్తాను అన్నా ❤️❤️❤️💕
@syamsundar3750 Жыл бұрын
చాలా మంచి సమాచారం ప్రతిచోటా అందరికీ జ్ఞానాన్ని పంచుతూనే ఉంది
@rohenishivakumar1 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. Thanks.
@chandrasekharraokoorma305 Жыл бұрын
Kowshik Garu, you explained very detailed. Thank you very much. 👌
@vikrampawanism41508 күн бұрын
ఇప్పటివరకు వడ్డీ లెక్కలే రావు.. ఈ ఒక్క వీడియో ద్వారా సింపుల్ గా నేర్చుకున్న బ్రో... Thanku Very much brother, I support always U👋🏻
@saiaasritagadiyaram3792 Жыл бұрын
వడ్డీ లెక్కలు ఎలా ఉంటాయో మంచి అవగాహన కల్పించారు.కృతజ్ఞతలు కౌశిక్ గారు.ధన్యవాదాలు.🎉🎉
@swaroopanadapana4843 Жыл бұрын
చాలా బాగా చెప్పారు కౌసిక్ గారు❤❤❤
@vijayalakshmimvns3737 Жыл бұрын
చాలా చాలా బాగుంది కౌశిక్ గారు
@taraksai4666Ай бұрын
మొత్తం చూశాను కౌశిక్ గారు చాలా బాగా అర్థమయింది ఇంత క్లియర్ గా చెప్పినందుకు ధన్యవాదాలుకౌశిక్ గారు🙏
@lakshmanprasad82006 ай бұрын
Better than our maths teacher 😂😂😂
@rammohanreddyreddyvari7269 Жыл бұрын
Good detail... explain about EMI process also with respect to banks
@kanyakumarimatcherla5742 Жыл бұрын
I watch all your videos Very useful Expecting more career oriented videos from you brother All the Very best
@youtubemania...8075 ай бұрын
అద్భుతంగా ఉంది మీకెవరు సాటిరారు చెప్పడంలో చాలా బాగుండి
@vasalokesh3813 Жыл бұрын
Good information bro, explanation is very nice, easily understand to everyone 👌👍
@MGMVILLAGEBOYS96 Жыл бұрын
100% correct ga cheparu anna always supporting you
@laxmielagandula766 Жыл бұрын
EMI calculations kuda cheppandi sir
@AbdulRaheem-ge9eg4 ай бұрын
కౌశిక్ అన్న నువ్వు కేక అన్న అర్థం కాని వాళ్లకు కూడా చాలా బాగా అర్థమవుతుంది మీరు చెప్పే విధానం
@saireddy5426 Жыл бұрын
Well explained undertood clearly❤
@charantej5891 Жыл бұрын
Good content, thanks for sharing your knowledge
@balaramakrishnaraovanjangi71585 ай бұрын
కౌశిక్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే కాదు మీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి
@Ashokrebavarapu4 ай бұрын
బాగా అర్థం అవుతుంది థ్యాంక్స్
@starking9186 Жыл бұрын
This is the best explanation in telugu, thanks Kousik
@kommuvenkatarao3349 Жыл бұрын
కౌశిక్ గారు మీరు చాలా బాగా చెప్పారు
@vadlamanichiranjeevi9020 Жыл бұрын
Dear Mr.Koushik you have explained very well.and how the bank fixed deposits calculated and also the how the banks charges on emi Chiranjeevi
@srinivaschandupatla20233 күн бұрын
మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది
@giridharsalapaka5416 Жыл бұрын
For compound interest calculation, simple formula is there. Try to calculate in that formula sir.
@Mrdp912 Жыл бұрын
Education Loan for abroad studies vi video cheyandi bro
@shakeelshaik1925 Жыл бұрын
Great work @kowshik doing great job which will benefit many life’s of people
@SuperNaveenkumar1432 ай бұрын
Everyone should subscribe his channel. It has lot of videos on Stock market, loans, credit cards etc., with clear explanation without any confusion. LIKED VERY MUCH. Kudos to you Kowshik Ji
@sekharreddy6953 Жыл бұрын
But in personal loan we pay emi every month...so we have to clauclate interest for that as well 🙂
@mahimoodali20466 ай бұрын
EMI vaddi lekkalu gurinchi clear ga chepandi
@S.srinivas123SS5 ай бұрын
Sar Kaushik garu vestige ఒక కంపెనీ వాడు ప్రొడక్ట్స్ కొనుక్కోమని చెబుతుంది ఆ కంపెనీల ప్రతినెల 100 PVS చేస్తే 4 మంత్స్ ప్రోడక్ట్ కొంటె తరువాత మనకు క్యాష్ బ్యాక్ వస్తుందట 😮 ఇది నిజమా దీనిపై ఒక వీడియో తీయండి సార్ ఈ వి స్టేజ్ కంపెనీ feack kkaనిజమా అని పబ్లిక్ కూ తెలియజేయగలరని మనవి ఒక వీడియో తీయండి సార్
@arjunreddyrowdyboy24933 ай бұрын
Super sir ,l have small confusion about rates and percentage rates after watching this video I have super clarity.... love you sir...
@nageshs62315 ай бұрын
Yes, sir చాలా బాగా explain చేసి వివరించి నందుకు Thankyou Sir.
@venkateswararaodindu2354 ай бұрын
కౌశిక్ గారు చాలా బాగా అర్థమయ్యేటట్లు చే ప్పినారు థాంక్స్
@naveenbruceleenaveen46953 ай бұрын
Chala Clarity ga Ardham Ayinattu Chepparu Sir Tnqs So Much Sir
@rameshharsha79754 ай бұрын
అన్నా మీకు ధన్యవాదాలు చెలా ఓపికగా ప్రతి పాయింట్ అర్ధం అయ్యేలా చెప్పరు సూపర్
@errabeddalamalathi80784 күн бұрын
చాలా బాగా చేప్పారు ఈ నాలెడ్జ్ అందరికీ చాలా అవసరమైనది usefull video అందించిన మీకు thanks
@n.rpotticreations1281Ай бұрын
First time chusa chela bagundhi andharu school ki college ki velli నేరుచుకోలేనివారు ఇలాటి వీడియో చూసి కూడా నేర్చుకోవచ్చు
@Viraj_videos2655 ай бұрын
Bagundi nenu kuda myths lo week Kani, clear ga chepperu babu.tq.
@riyaz-creatzАй бұрын
Excellent sirr. basics చాలా చాలా బాగా చెప్పారు... Thank you మీ ప్రతి videos చూస్తాను అలాగే ప్రతిదీ నోట్ చేసుకుంటాను financial గా knowledge పెంచుకుంటున్నాను. Thank you once again...❤❤❤❤❤
@shaikmastanvaliba50035 ай бұрын
మీ వీడియో చూశాను చాలా బాగా ఉన్నద బ్యాంకు emi ఎలా లెక్కిస్తారు చెప్పినట్లయితే బాగా ఉండేది.
@Raju-os4gp4 ай бұрын
Super గా explain చేశారు... చాలా చాలా థాంక్స్...
@Bandammounikaswaero2 ай бұрын
The way your explanation is simple and clarity ga undhi Andi. No confusion 👏
@vinodvinod85803 ай бұрын
చూశాను కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను tq
@dekshyam49724 ай бұрын
sir ......mee videos Anni baguntav.......samajaniki Baga upayogapadatav
@SatyaSana-y6rАй бұрын
Nenu maths lo parledhu but meru na crt sir kanna practical ga simple cheparu thnku anna
@klucky33864 ай бұрын
Your videos are very useful to life leading bigners.tq for clear cut explanations about all kind of zoners.🤝
@venkataraogopisetti71862 ай бұрын
సూపర్ సార్ మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు మీకు మా కృతజ్ఞతలు
@sivanaguomkaram62952 ай бұрын
చాలా కరెక్ట్ గా అర్థమైంది మీ వీడియోస్ అన్ని నేను మిస్ అవ్వకుండా
@viswason31793 ай бұрын
tqs annayya 7 years nunchi ippdu naaki 27 years Eroju ki artam chesukunnanu ♥️
@koppakahiranya83165 ай бұрын
చాలా బాగా చెప్పారు కౌశిక్ గారు నాకు బాగా అర్ధమైంది
@ramakrishnapalem375815 күн бұрын
chaala chaala clear ga explain chepparu సార్. చాలా ధన్యవాదాలు సర్
@Life-riddles5634 ай бұрын
Thanks bro for helping iam very poor in interest calculation now iam get to know😊😊
@govardhanayadav24163 ай бұрын
It is Very important information in my life thank you sir ❤
@ranjithkumar48525 ай бұрын
God gifted brother ur advices🙏🙏 are very useful thanks a lot
@LakshmiKasiviswanath4 ай бұрын
Very clearly explained brother Superb Heartly welcome more of videos pks❤❤❤ r
@saikumaryt6303 ай бұрын
అవును sir చాలా బాగా అర్థమైంది - థాంక్స్ sir ❤
@nandamjyothi67995 ай бұрын
Chala baga chepparu sir ardhamayyela me vedious anne chustanu chala bomtay tq sir
@padmavathiganduri65373 ай бұрын
Thank you so much for explaining in detail
@శ్రీనివాసరెడ్డిగూడా5 ай бұрын
సార్ చాలా బాగాచెప్పారు ధన్యవాదాలు సార్
@madhurenukuntla8415 ай бұрын
Super anna good information for non maths students or person's...
@lakshmikamakshi32413 ай бұрын
కౌశిక్ గారు వడ్డీ లెక్క నేర్చుకున్న థాంక్స్ 🎉🎉
@gulariparameshwar43Ай бұрын
అమ్మ నా కౌశిక్ హో నువ్వు చాలా గ్రేట్ నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా అర్థమైంది
@burravamshi6629Ай бұрын
Naku asalu E vaddi lekkalu ravvu annaa 😅.....chala baga explain chesaru.. Tnq anna 🎉
@ramanaraotirunaghari27695 ай бұрын
ముఖ్యమైన సూత్రాలు మార్చు( compound interest formula ) మొత్తం A=P(1+[R100])T sir. ఇక్కడ P = అసలు , R = వడ్డీ రేటు T = కాలము
@M_U_R_A_L_I3 ай бұрын
Learned so much knowledge from you and take a 🙇
@omprakashts20704 ай бұрын
Easy to understand. Very Useful.
@AvrBabu-z7nАй бұрын
రైట్ సర్ అందరికీ చక్కగా అర్థమయ్యేలా చెప్పారు, ❤
@amulyaakhil9094 ай бұрын
Anna chaala baaga explain chesaru Thank you
@ramakrishnapalem375815 күн бұрын
Chaala clear gaa explain chesaru sir. Thank you so much
@hanmihanumanna857917 күн бұрын
కౌశిక్ అన్నగారు మీరు వీడియో బాగా చేశారు నాకు చాలా బాగా అర్థమైంది❤
@nandhuch60105 ай бұрын
super anna... Nice Explanation...❤
@chandrayudugorantla91264 ай бұрын
Chala baga teliyachesaru. Okasari bank lo fixed deposit Dani interest yela istundo cheppandi
@HoneyBandi16 сағат бұрын
Thank you so much for teaching in Telugu with clarity
@laxmib43824 ай бұрын
Chusanu bagundi clarity ga cheparu
@rajudarshanam82163 ай бұрын
ఫుల్ గా అర్ధం అయ్యేలా చెప్పారు good 👍
@shivacharangamingyt27723 ай бұрын
Full video choosanu anna chala baga artamayyindi tq anna😍
@sambaiahkattupalli32602 ай бұрын
థాంక్స్ అండి బాగా చెప్పినారు 🙏🌹💐 ధన్యవాదములు 👌👍💐🌹
@DistrictCivilSupplyOfficerAnak3 ай бұрын
Love You Sir, great full information I have learned