పరమ చెత్త సినిమా... థియేటర్స్ లో చూసిన వాళ్ళు పారిపోయి ఉంటారు మధ్యలోనే... ఒకడు పరమ మూర్ఖుడు, ఒకడికి అసలు సిగ్గేలేదు ఇంకొకడు పరమ నీచుడు. ఎందుకు అరుచుకుంటున్నారో తెలియదు, ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు..
@vaniamballa9188Ай бұрын
చూడ్డానికి ముగ్గురు అన్నదమ్ములు కానీ ఒక్కడు కూడా కరెక్ట్ క్యారెక్టర్ తో జీవించలేదు 😴