బండి సంజయ్ అన్నగారు మీరు చెప్పిన దాంట్లో నిజం అన్నది ప్రతి పథకం ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు తెలియాలి ప్రజలు కాంగ్రెస్
@Shivakumar5555Bakkani-ws3ww9 күн бұрын
పేరు పెట్టకుండా పథకాలు ఇవ్వలేరా ఇందిరమ్మ పేరు పెట్టమని ప్రజలు అడిగారా ఇందిరమ్మ పేరు పెడితే ఇల్లు ఇందిరమ్మ పేరు ఇంటికి పెడితే ఇల్లు కూలిపోకుండా ఉంటుందా ఇందిరమ్మ పేరు పెడితేనే ఇల్లు గట్టిగా ఉంటుందా పథకం ఇచ్చినట్టు అవుతుందా చాలామంది పేర్లు ఉన్నాయి పెట్టడానికి ఇందిరమ్మ ఇందిరమ్మ అనే పేరు ఇందిరమ్మ కి సరైనది కాదు అసలు ఆమె ఇందిరమ్మ నే కాదు అసలు వాళ్ళు మనుషులే కాదు అసలు ఈ దేశానికి చెందిన వాళ్లే కాదు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సొమ్మంతా తీసుకెళ్లి వాళ్ళ ఖజానాలో నింపుతున్నారు మీరు మీరు ఒక నాయకులే నా మీరు మనుషులేనా ఇంతకీ గాలి మోటరు లో తిరగడానికి సరిపోయింది మీ రాజకీయమంతా తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ ఏడ్చింది ఇంకా అభివృద్ధి పనుల్లో పక్కనపెట్టి తిట్టుకోవడం కొట్టుకోవడమే సరిపోయింది
@jayasai21819 күн бұрын
ఇందిరమ్మ ఇళ్లకు అయ్యే డబ్బులు ఇందిరమ్మ ఇంట్లో కెళ్ళి ఇస్తుందా. ఖర్చుఇందిరమ్మ ఇండ్లకు కానీ డబల్ బెడ్ రూమ్లో కానీ ప్రభుత్వం పెట్టే ప్రతి పథకాలకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి. ప్రజల డబ్బులు కాబట్టి నాయకులు ఎవరు ఇష్టమొచ్చినట్టు వారు చేస్తున్నారు. ఈ పథకాల విషయంలో మరియు ప్రతి విషయంలో ప్రజలం ఒక్కసారి నాయకులని నిలదీయాలి.
@YadagiriChilukuri-jr3sc9 күн бұрын
Narendra modi intla kelli istunnara tu tu tu tu
@ramachandraraolakshmi99139 күн бұрын
మహేష్ కుమార్ గవాడ మా లవాడ ఇందిరమ్మ అందరితో జగ్గునకు జగు చేసి వారినందరినీ చెన్పింది రాం సుబాగ్ సింగు యూనస్ సలీం ఒక్కడే ఉన్నాడు అది మంచిదా చెడ్డదా😊
@max_king57098 күн бұрын
ఇందిరమ్మ పేరు ఎప్పటికీ శాశ్వతం గా ఉంటుంది? ఈ మోసగాడు మోడీ పేరు ఎందుకు పెట్టాలి?
@sureshswamysureshswamy81307 күн бұрын
ప్రజా పాలన కథ బై ప్రజా పాలన అని పెట్టండి
@sureshswamysureshswamy81307 күн бұрын
ప్రజా పాలన ఇల్లు అని ఇవ్వండి
@gopalakrishnayes23209 күн бұрын
Indhiramma evaru
@chinnajangam9279 күн бұрын
Jai bjp
@badigasatyanarayana92339 күн бұрын
అస్సలు ఇందిరమ్మ ఎవరు మల్లిగాడేమి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది కర్మ మన దేశానికి పట్టిన దరిద్రులు కాంగ్రెస్